🎉🎉ఆత్మీయ గీతాలు దేవుడు చేసిన మేలులు తలపోసుకొంటా దన్యకరము... పాటల రూపంలో ఎప్పుడూ తన మాటలను నోటఉంచుకొని బ్రతుకు దినములన్నిటా వేడుకొనే భాగ్యం కలిగించిన దేవునికే మహిమ ఘనత కలుగును గాక.. పాటలను ఒక చోట. చేర్చి అందించిన వాriకీ ధన్యవాదాలు.. 💐💐💐
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా (2) హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2) ||ఎన్నో|| బాధలలో మంచి బంధువువైనావు వ్యాధులలో పరమ వైద్యుడవైనావు (2) చీకటి బ్రతుకులో దీపము నీవై పాపములన్నియు కడిగిన దేవా (2) నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2) ||ఎన్నో|| శోధనలో సొంత రక్షకుడైనావు శ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు (2) హృదయ వేదన తొలగించినావు కృపా క్షేమముతో నడిపించినావు (2) నా కోసం భువికొచ్చిన దైవ మానవా నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2)
Praise the Lord respected brother thankyou so much for the inspirational New year song be blessed be safe psl 91 prayful wishes devaraj lucy devaraj n children Bangalore
సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2) మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర|| 1.ఎడారి త్రోవలో నే నడచినా - ఎరుగని మార్గములో నను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2) నీవే నీవే నా ఆనందము (నీవే) నీవే నా ఆధారము (2) ||సుమధుర|| 2.సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా (2) నీవే నీవే నా జయగీతము (నీవే) నీవే నా స్తుతిగీతము (2) ||సుమధుర|| 3.వేలాది నదులన్ని నీ మహిమను - తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే - ప్రకటించుచున్నవేగా (2) నీవే నీవే నా అతిశయము (నీకే) నీకే నా ఆరాధన (2) ||సుమధుర
దినములు జరుగుచుండగా సంవత్సరాలు దొర్లుచుండగా నీ కృపను మా యెడల విస్తరింపజేసి నీ చేతి నీడలో నడిపించితివి అనుదినం నీ వాత్సల్యమే ప్రతిదినం నీ వాగ్దానమే నాకు మార్గము చూపించెను నీ చిత్తములో నడిపించెను 1.ఎన్నో ఆపదలు అపవాది తంత్రములు నన్ను చుట్టుముట్టి ఆవరించగా నీ అదృశ్య హస్తమే నా తోడుగ ఉండి అద్భుతములు ఎన్నో చేసెను అనుదినం నీ వాత్సల్యమే ప్రతిదినం నీ వాగ్దానమే నాకు నిరీక్షణ కలిగించెను 2.ఆధరణ కరువై అలసిన సమయములో నీ కౌగిలిలో హత్తుకున్నావు ఆధరణ కర్తవై నా దరికి చేరి కన్నీరంతా తుడచినావు అనుదినం నీ వాత్సల్యమే ప్రతిదినం నీ వాగ్దానమే నాకు ఆధరణ కలిగించెను 3.దీనుల యెడల కృపచూపువాడా నీ కొరకే కనిపెట్టియుందును నీ కరుణ హస్తమే నా తోడుగా ఉండి అన్నిటిలో విజయము నిచ్చును అనుదినం నీ వాత్సల్యమే ప్రతిదినం నీ వాగ్దానమే నాకు విజయము చేకూర్చెను 4.దినములు జరుగుచుండగా సంవత్సరాలు దొర్లుచుండగా నీ కృపను మా యెడల విస్తరింపజేసి నీ చేతి నీడలో నడిపించితివి అనుదినం నీ వాత్సల్యమే ప్రతిదినం నీ వాగ్దానమే నాకు మార్గము చూపించెను నీ చిత్తములో నడిపించెను నాకు నెమ్మది కలిగించెను నాకు నిరీక్షణ కలిగించెను నాకు ఆధరణ కలిగించెను నాకు విజయము చేకూర్చెను
నూతన గీతము నే పాడెదా - మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను - ఏస్థితిలోనైననూ సమర్పణతో సేవించెదను నిన్నే - సజీవుడనై ఆరాధించెద నిన్నే 1. (కొలువుచేసి ప్రేమించినావు - కోరదగినది ఏముందినాలో స్వార్ధ మెరుగని సాత్వీకుడా - నీకు సాటెవ్వరూ) X /2/ నీవే నా ప్రాణము - నిను వీడి నేనుండలేను /2/నూతన/ 2. (కడలి తీరం కనబడనివేళ - కడలి కెరటాలు వేధించువేళ కరుణమూర్తిగా దిగివచ్చినా - నీకు సాటెవ్వరూ) X /2/ నీవేనా ధైర్యమూ - నీ కృపయే ఆధారమూ /2/నూతన/ 3. (మేఘములలో నీటిని దాచి - సంద్రములలో మార్గము చూపి మంటిఘటములో మహిమాత్మ నింపిన - నీకు సాటెవ్వరూ) X /2/ నీవేనా విజయమూ - నీ మహిమయే నా గమ్యమూ /2/నూతన/
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2) ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం|| ఎన్ని ఏళ్ళు గడచినా - ఎన్ని తరాలు మారినా (2) మారని వీడని ప్రేమే నీదయ్యా మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2) ||ఇంత కాలం|| నీవు చేసిన మేలులు - తలచుకుందును అనుదినం (2) నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2) ||ఇంత కాలం|| దూరమైతిరి ఆప్తులు - విడచిపోతిరి నా హితులు (2) శోధన వేదన తీర్చిన యేసయ్యా తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా (2) ||ఇంత కాలం||
🎉🎉ఆత్మీయ గీతాలు దేవుడు చేసిన మేలులు తలపోసుకొంటా దన్యకరము... పాటల రూపంలో ఎప్పుడూ తన మాటలను నోటఉంచుకొని బ్రతుకు దినములన్నిటా వేడుకొనే భాగ్యం కలిగించిన దేవునికే మహిమ ఘనత కలుగును గాక.. పాటలను ఒక చోట. చేర్చి అందించిన వాriకీ ధన్యవాదాలు.. 💐💐💐
🙏🏽🙏🏽
P😮😅9
Maranatha to all ❤
దేవుడు ఇంత మంచి స్వరము ఇచ్చినందుకు దేవునికి వందనాలు బ్రదర్ దేవుడు మిమ్మలను దేవుంచును గాక ఆమెన్
Maranatha ❤❤❤❤🎉🎉🎉🎉
Praise the Lord ❤
Glory to always GOD❤
❤
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా (2)
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ (2) ||ఎన్నో||
బాధలలో మంచి బంధువువైనావు
వ్యాధులలో పరమ వైద్యుడవైనావు (2)
చీకటి బ్రతుకులో దీపము నీవై
పాపములన్నియు కడిగిన దేవా (2)
నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా
నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2) ||ఎన్నో||
శోధనలో సొంత రక్షకుడైనావు
శ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు (2)
హృదయ వేదన తొలగించినావు
కృపా క్షేమముతో నడిపించినావు (2)
నా కోసం భువికొచ్చిన దైవ మానవా
నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2)
😊😊😊😊❤❤❤❤❤
Praise the Lord respected brother thankyou so much for the inspirational New year song be blessed be safe psl 91 prayful wishes devaraj lucy devaraj n children Bangalore
సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2)
మహదానందమే నాలో పరవశమే
నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర||
1.ఎడారి త్రోవలో నే నడచినా - ఎరుగని మార్గములో నను నడిపినా
నా ముందు నడచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2)
నీవే నీవే నా ఆనందము
(నీవే) నీవే నా ఆధారము (2) ||సుమధుర||
2.సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా (2)
నీవే నీవే నా జయగీతము
(నీవే) నీవే నా స్తుతిగీతము (2) ||సుమధుర||
3.వేలాది నదులన్ని నీ మహిమను - తరంగపు పొంగులు నీ బలమును
పర్వత శ్రేణులు నీ కీర్తినే - ప్రకటించుచున్నవేగా (2)
నీవే నీవే నా అతిశయము
(నీకే) నీకే నా ఆరాధన (2) ||సుమధుర
Gm praise Lord
❤❤❤❤❤
దినములు జరుగుచుండగా
సంవత్సరాలు దొర్లుచుండగా
నీ కృపను మా యెడల విస్తరింపజేసి
నీ చేతి నీడలో నడిపించితివి
అనుదినం నీ వాత్సల్యమే
ప్రతిదినం నీ వాగ్దానమే
నాకు మార్గము చూపించెను
నీ చిత్తములో నడిపించెను
1.ఎన్నో ఆపదలు అపవాది తంత్రములు
నన్ను చుట్టుముట్టి ఆవరించగా
నీ అదృశ్య హస్తమే నా తోడుగ ఉండి
అద్భుతములు ఎన్నో చేసెను
అనుదినం నీ వాత్సల్యమే
ప్రతిదినం నీ వాగ్దానమే
నాకు నిరీక్షణ కలిగించెను
2.ఆధరణ కరువై అలసిన సమయములో
నీ కౌగిలిలో హత్తుకున్నావు
ఆధరణ కర్తవై నా దరికి చేరి
కన్నీరంతా తుడచినావు
అనుదినం నీ వాత్సల్యమే
ప్రతిదినం నీ వాగ్దానమే
నాకు ఆధరణ కలిగించెను
3.దీనుల యెడల కృపచూపువాడా
నీ కొరకే కనిపెట్టియుందును
నీ కరుణ హస్తమే నా తోడుగా ఉండి
అన్నిటిలో విజయము నిచ్చును
అనుదినం నీ వాత్సల్యమే
ప్రతిదినం నీ వాగ్దానమే
నాకు విజయము చేకూర్చెను
4.దినములు జరుగుచుండగా
సంవత్సరాలు దొర్లుచుండగా
నీ కృపను మా యెడల విస్తరింపజేసి
నీ చేతి నీడలో నడిపించితివి
అనుదినం నీ వాత్సల్యమే
ప్రతిదినం నీ వాగ్దానమే
నాకు మార్గము చూపించెను
నీ చిత్తములో నడిపించెను
నాకు నెమ్మది కలిగించెను
నాకు నిరీక్షణ కలిగించెను
నాకు ఆధరణ కలిగించెను
నాకు విజయము చేకూర్చెను
ఆనందం నీలోనే - ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే - నా యేసయ్యా - స్తోత్రార్హుడు,అర్హతేలేని నన్ను - ప్రేమించినావు,జీవింతు ఇలలో - నీ కోసమే సాక్ష్యార్థమై ||ఆనందం||
1.పదే పదే నిన్నే చేరగా
ప్రతిక్షణం నీవే ధ్యాసగా (2)
కలవరాల కోటలోకన్నీటి బాటలో (2)
కాపాడే కవచంగా నన్ను ఆవరించిన
దివ్యక్షేత్రమా స్తోత్రగీతమా ||ఆనందం||
2.నిరంతరం నీవే వెలుగని
నిత్యమైన స్వాస్థ్యం నీదని (2)
నీ సన్నిధి వీడకసన్నుతించి పాడనా-2
నీకొరకే ధ్వజమెత్తి నిన్న ప్రకటించనా
సత్యవాక్యమే జీవవాక్యమే|ఆనందం||
3.సర్వసత్యమే నా మార్గమై
సంఘక్షేమమే నా ప్రాణమై (2)
లోక మహిమ చూడక నీ జాడలు వీడక (2)
నీతోనే నిలవాలి నిత్య సీయోనులో
ఈ దర్శనం - నా ఆశయం ||ఆనందం||
నూతన గీతము నే పాడెదా - మనోహరుడా యేసయ్యా
నీవు చూపిన ప్రేమను నే మరువను - ఏస్థితిలోనైననూ
సమర్పణతో సేవించెదను నిన్నే - సజీవుడనై ఆరాధించెద నిన్నే
1. (కొలువుచేసి ప్రేమించినావు - కోరదగినది ఏముందినాలో
స్వార్ధ మెరుగని సాత్వీకుడా - నీకు సాటెవ్వరూ) X /2/
నీవే నా ప్రాణము - నిను వీడి నేనుండలేను /2/నూతన/
2. (కడలి తీరం కనబడనివేళ - కడలి కెరటాలు వేధించువేళ
కరుణమూర్తిగా దిగివచ్చినా - నీకు సాటెవ్వరూ) X /2/
నీవేనా ధైర్యమూ - నీ కృపయే ఆధారమూ /2/నూతన/
3. (మేఘములలో నీటిని దాచి - సంద్రములలో మార్గము చూపి
మంటిఘటములో మహిమాత్మ నింపిన - నీకు సాటెవ్వరూ) X /2/
నీవేనా విజయమూ - నీ మహిమయే నా గమ్యమూ /2/నూతన/
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2)
ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం||
ఎన్ని ఏళ్ళు గడచినా - ఎన్ని తరాలు మారినా (2)
మారని వీడని ప్రేమే నీదయ్యా
మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2) ||ఇంత కాలం||
నీవు చేసిన మేలులు - తలచుకుందును అనుదినం (2)
నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా
వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2) ||ఇంత కాలం||
దూరమైతిరి ఆప్తులు - విడచిపోతిరి నా హితులు (2)
శోధన వేదన తీర్చిన యేసయ్యా
తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా (2) ||ఇంత కాలం||
✝️♥️🙏🙏🙏🙏🛐
Praise the Lord.
😊😊😊❤❤❤❤
❤