Intimeeda nunna Ontario pichukanu nenu ll Guntur Raja ll Sp balu ll latest Telugu Christian Song

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 422

  • @Gunturraja
    @Gunturraja  4 года назад +133

    For గడచిన కాలము Music track . click on the link and subscribe :ruclips.net/video/6JFgroqQa1Q/видео.html
    For కనురెప్ప పాటైన Music track click on the link and subscribe :ruclips.net/video/yV4Txgqj15g/видео.html
    For నా మిత్రమా Music track click on the link and subscribe ruclips.net/video/JNyfzjeszgg/видео.html
    For నా పావురమా music track click on the link and subscriberuclips.net/video/V9Dx-dbDbaw/видео.html

  • @BhanuPrakash-gb8dw
    @BhanuPrakash-gb8dw 4 года назад +85

    ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను
    కన్నీటితో కృంగి పోతున్నాను
    ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను
    కన్నీటితో కృంగి పోతున్నాను
    🎼
    ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను
    కన్నీటితో కృంగి పోతున్నాను
    ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను
    కన్నీటితో కృంగి పోతున్నాను
    నా యేసయ్యా నా బలమా
    నా యేసయ్య నా బలమా
    నా దీన ప్రార్థన ఆలకించుమా
    ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను
    కన్నీటితో కృంగి పోతున్నాను
    🎼🎼🎼🎼
    వెతకాని బాణమును చేయుచుండె గాయములు
    అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును
    అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును
    🎼
    వెతకాని బాణమును చేయుచుండె గాయములు
    అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును
    అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును
    నీ బాలి పీఠము చెంత నాకు చోటునీయుమా..
    నీ బాలి పీఠము చెంత నాకు చోటునీయుమా
    ఆలకించుమా ఆదరించుమా
    ఆలకించుమా ఆదరించుమా
    ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను
    కన్నీటితో కృంగి పోతున్నాను
    🎼🎼🎼🎼
    తెలిసి తెలిసి చేసితిని ఎన్నెన్నో పాపములు
    తరచి తరచి చూచినా తరగవు నా దోషములు
    తరచి తరచి చూచినా తరగవు నా దోషములు
    🎼
    తెలిసి తెలిసి చేసితిని ఎన్నెన్నో పాపములు
    తరచి తరచి చూచినా తరగవు నా దోషములు
    తరచి తరచి చూచినా తరగవు నా దోషములు
    నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను
    నీ ఆత్మను కోల్పోయిన హీనుడను నేను
    ఆలకించుమా ఆదరించుమా
    ఆలకించుమా ఆదరించుమా
    ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను
    కన్నీటితో కృంగి పోతున్నాను
    ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను
    కన్నీటితో కృంగి పోతున్నాను
    నా యేసయ్యా నా బలమా
    నా యేసయ్య నా బలమా
    నా దీన ప్రార్థన ఆలకించుమా
    ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను
    కన్నీటితో... కృంగి పోతున్నాను

    • @johnsonprem6234
      @johnsonprem6234 4 года назад +1

      Thank you brother for your lyrics. God bless you and your family

    • @deevanamadaka4482
      @deevanamadaka4482 4 года назад

      Tq brother....Actual ga nenu lyrics kosam chustunna...tq

    • @RatnamVanka-yx2lm
      @RatnamVanka-yx2lm 5 месяцев назад +1

      Super Anna songs

    • @BhanuPrakash-gb8dw
      @BhanuPrakash-gb8dw 5 месяцев назад +1

      @@johnsonprem6234 Thank you Praise the lord andi

    • @BhanuPrakash-gb8dw
      @BhanuPrakash-gb8dw 5 месяцев назад +1

      @@johnsonprem6234 Thank you Praise the lord andi

  • @chaituchaitu9307
    @chaituchaitu9307 4 года назад +58

    Jesus mi nammutunna vallu Oka like kottandi

  • @srinivas.s5071
    @srinivas.s5071 4 года назад +169

    కీర్తనలు - 102:7
    రాత్రి మెలకువగా నుండి యింటిమీద ఒంటిగా నున్న పిచ్చుకవలె నున్నాను.
    (నా దోషముల విషయంలో.నా యోగ్యతను బట్టి కాక నీ కృపను బట్టి నన్ను క్షమించు ! )

  • @programmingknowledge4993
    @programmingknowledge4993 Год назад +29

    ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను
    నా బలమా ఆలకించుమా
    నా బలమా ఆదరించుమా
    ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేనూ
    కన్నీటితో కృంగిపోతున్నాను
    నా యేసయ్యా నా బలమా
    నాదీన ప్రార్ధన ఆలకించుమా ॥ఇంటి॥
    1॰
    వేటగాని బాణములు చేయుచుండె గాయములు
    అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును
    నీ బలిపీఠముచెంత నాకు చోటునీయుమా
    ఆలకించుమా ఆదరించుమా ॥ఇంటి॥
    2॰
    తెలిసి తెలిసి చేసితినీ ఎన్నెన్నో పాపములు
    తరచి తరచి చూచినా తరగవు నా దోషములు
    నీ ఆత్మను కోల్పోయిన హీనుడను నేను
    ఆలకించుమా ఆదరించుమా ॥ఇంటి॥

  • @RameshRamesh-tq6pz
    @RameshRamesh-tq6pz 4 года назад +206

    ఎందుకో తెలియదు కానీ ఈ పాట విన్నప్పుడులా ఏడుపు వచ్చింది

  • @DIVYADIVYA-kd4zn
    @DIVYADIVYA-kd4zn 4 года назад +92

    వండర్ఫుల్ సాంగ్ బ్రదర్ 👏👏👏👏👏👏👌👌👌👌😘😘😘😘, ఐ లైక్ థిస్ సాంగ్ బ్రదర్ 👏👏👍👍👍❤❤❤, ఈ పాట రాసిన వారికీ నా నిండు వందనాలు 🙏🙏🙏🙏🙏, ఈ పాట నసిచ్చినవాళ్లకు ఒక లైక్ వాళ్ళు వేసుకోండి 👍👍❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👇👇👇❤👇👇❤👇👇👇👇👇👇👇👇👇

  • @pastorimmaneulpatti8778
    @pastorimmaneulpatti8778 2 года назад +22

    ఇంత చక్కటి పాటలు రాయడానికి పాడటానికి కృప చూపిన యేసు కి వందనాలు🙏🙏🙏 హృదయాన్ని హత్తుకునే పాటల్లో ఇది కూడా ఒకటి

  • @JaydevGeddam
    @JaydevGeddam 3 месяца назад +4

    నాకు చాలా పొగరు. పైగా కోపం ఎక్కువ. అలాగని ధనవంతుడను మాత్రం కాదు. అన్నీ విషయాలలో కరెక్ట్ గా ఉంటాను చాలా కష్టబడతాను. కష్టబడకుండా ఏది అంత తేలికగా రాదు అని నమ్మేవాడిలో నేనే మొదట ఉంటాను. కానీ ఎంత చేసినా... ఎలా ఉన్నా... చివరకి నాకు కలిగేది నిరాశ నిస్పృహలే. అంటే నా ఉద్దేశం మనం కేవలం నిమిత్ర మాత్రులం మాత్రమే. ఆ సృష్టికర్త ముందు మనం కేవలం గడ్డి పరక., నీటి బుడగ వంటి వారము. నాకేంటి??? నేను పెద్ద తోపుని అని నా మెదడులో ఆలోచన వచ్చినప్పుడు ఈ పాటను వింటూ ఉంటా. నా మాటలలో చెప్పలేని నా బ్రతుకునీ ఈ పాట విని నా మనసుని ఆయనకు అప్పగిస్తా🙏🙏🙏

  • @justifier_chandu3099
    @justifier_chandu3099 4 года назад +65

    ఎందుకో తెలియదు గాని ఈ పాట విన్నప్పుడు ప్రతి సారి ఏడుపు వస్తుంది. Good song

  • @rayamalluvadluri5386
    @rayamalluvadluri5386 3 года назад +11

    యేహవ కొరకు ఎధురు ఛుచువారు నూతన భలమోందెరు

  • @jeevanprakash7503
    @jeevanprakash7503 4 года назад +68

    మీరు మా నుండి దూరం ఐనప్పటికీ మీ మాటలు మాతో ఉంటాయి. తెలుగు బాషా ఉన్నంత వరకు మీ పాటలు ఉంటాయి . తెలుగు భాష ఉన్నంత వరకు మీరు ఉంటారు

  • @Lucky86866
    @Lucky86866 4 года назад +79

    Anna na jeevitham mottam e song lo kanpistundi
    మనస్సు ని తాకుతుంది ప్రతి పదం.
    ప్రతి క్షేణం కన్నీటితో బ్రతుకున్నాను
    ఆ దేవుడు ఆదరిస్తారని నమ్మకం తో ప్రార్ధన చేస్తున్నాను
    నా బలం నా యేసయ్య....

  • @nprasadunprasadu8974
    @nprasadunprasadu8974 4 года назад +65

    అదుభతమైన పాట ప్రతి రోజు ఒక్కసారి ఐనా వింటాను

    • @satishakshay2748
      @satishakshay2748 3 года назад +1

      ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం

  • @kanibabu7292
    @kanibabu7292 3 года назад +33

    మనసుని కరిగించే పాట god bless you I miss u daddy😢😢😢😢😢😢😢😢😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @deepakdeepak5032
      @deepakdeepak5032 3 года назад +2

      😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @pondurirani7721
    @pondurirani7721 2 года назад +5

    ఈ పాట విన ప్రతి సారి ఎందుకో నాకు తెలియకుండానే నాకు ఏడుపొస్తుంది

  • @vijaybabu3406
    @vijaybabu3406 4 года назад +35

    Who is watch after SPBalasubramanyam sir died. Miss u so much sir

  • @dubbakrupavaram3919
    @dubbakrupavaram3919 2 года назад +4

    నా జీవితాన్ని చూపుతున్నది ఈ పాట.వందనాలు.

  • @unknownperson2348
    @unknownperson2348 3 года назад +1

    all are pray with me....... 😭😭😭maa family valla chala bada paduthunnanu yesayya Na valla ithalee Jesus kapadavaa naaku dairyanni prasadinchu yesayya.....😭😭😭😭😭😭

  • @mohanrao2042
    @mohanrao2042 4 года назад +12

    Memu Inka mee gomthu vinalemu maa yessayya patalupadaru ika me gomthu tho yavaru padatharu😭

  • @ratnakumar4451
    @ratnakumar4451 2 года назад +11

    పల్లవి:
    ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను
    కన్నీటితో కృంగిపోతున్నాను
    నా యేసయ్య నా బలమా
    నా దీన ప్రార్ధన ఆలకించుమా
    1. వేటగాని బాణములు చేయుచుండె గాయములు
    అపవాది కోరలు చేయుచుండె గాయములు
    నీ బలిపీఠము చెంత నాకుచోటు నీయుమా
    ఆలకించుమా ఆదరించుమా
    2. తెలిసి తెలిసి చేసితిని ఎన్నెన్నో పాపములు
    తరచితఱచి చూసిన తరగవు నా దోషములు
    నీ ఆత్మను కోల్పోయిన హీనుడను నేను
    ఆలకించుమా ఆదరించుమా

    • @ratnakumar4451
      @ratnakumar4451 2 года назад

      !!

    • @rufus6711
      @rufus6711 4 месяца назад +1

      అపవాది కోరలు కోరుచుండే ప్రాణమును

  • @satishakshay2748
    @satishakshay2748 3 года назад +4

    నా సహోదరుడా వందనాలు క్రీస్తు ప్రభువు నామమున వందనాలు

  • @ranapratappurushottam2266
    @ranapratappurushottam2266 4 года назад +8

    First meku naa naa vandana balu sir

  • @karunasrimanikyam5209
    @karunasrimanikyam5209 4 года назад +12

    Balu garu entha Manchi song andi.... Me voice ni chala miss avtunnam ekkadunna me aatma ki Santhi kalagali..🙏🙏

  • @vasanthakumar820
    @vasanthakumar820 4 года назад +28

    హల్లెలూయా ఆమెన్

    • @VaraPrasad-wu8hp
      @VaraPrasad-wu8hp 3 года назад +3

      హల్లెలూయా ఆమెన్

  • @knagendra9
    @knagendra9 4 года назад +15

    సూపర్ పాడారు మిస్ యూ సార్

  • @bangarrajupathiwada7290
    @bangarrajupathiwada7290 3 года назад +11

    Great spb singing,,,praise the lord in the name of jesus,,,,

  • @swapnaswapna7571
    @swapnaswapna7571 3 года назад +1

    Ee pata vinnapudala chala edupasthundhi 😭😭😭😭😭 dheva kapadu 🙏🙏🙏🙏🙏🙏 thandre

  • @dasariswarnakumari2334
    @dasariswarnakumari2334 4 года назад +3

    Nanu nejamgaa yyy kakini brother prabhuvu aayana amulyamina prematoo nannu chusthunnaaru aa devuniki vandanamulu 😭😭😭

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 3 года назад

    Balu sir meeru COVD tho badha paduthunnappudu Jesus ni mammu koni unte memmalni thappakunda save chese goppa devudu

  • @MR-hk4hj
    @MR-hk4hj 2 года назад +2

    Inti Meeda Nunna Ontari Pichukanu Nenu
    Kanneetitho Krungi Pothunnaanu (2)
    Naa Yesayyaa Naa Balamaa (2)
    Naa Deena Praarthana Aalakinchumaa ||Inti Meeda||
    Vetakaani Baanamunu Cheyuchunde Gaayamulu
    Apavaadi Koralu Koruchunde Praanamunu - (2)
    Nee Bali Peetamu Chentha Naaku Chotuneeyumaa (2)
    Aalakinchumaa Aadarinchumaa (2) ||Inti Meeda||
    Thelisi Thelisi Chesithini Ennenno Paapamulu
    Tharachi Tharachi Choochinaa Tharagavu Naa Doshamulu - (2)
    Nee Aathmanu Kolpoyina Deenudanu Nenu (2)
    Aalakinchumaa Aadarinchumaa (2) ||Inti Meeda

  • @Davidkeysofficial.
    @Davidkeysofficial. 4 года назад +45

    Miss you the legendary singer SP Balasubramaniam Garu 😭

  • @Elizabeth-nx3wm
    @Elizabeth-nx3wm 4 года назад +25

    Praise the lord brother wonderful spiritual good song superb message thank you so much....brother 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😭😭😭😭😭🙌🙌🙌🙌👏💐🤲🤲🎶🎶🎶🎶🎶👌🙏

  • @ragalabandhasankararao5919
    @ragalabandhasankararao5919 4 года назад +21

    Super song and excellent lyrics sir your voice is mind blowing 💒💒 Jesus's saves us🙂

  • @kavyareddy4760
    @kavyareddy4760 4 года назад

    Who is believing Jesus they got mercy amen am I right like or comment

  • @suneethavalli5700
    @suneethavalli5700 3 года назад +1

    Kannititho krungiyunnanu yesaiah plz jesus kapadu thandri....na badha ki samadhanam dayachey deva

  • @sandhya4537
    @sandhya4537 4 года назад +3

    Yessayaa ye year 3 goals adiganu vaatillo 2goals thircharu maremoo 1Goal thirchachali yelagaina a goal thichalani prayer cheyyandi plzz 2021 Ki malli 3Goals adiganu e okka goal Ipothe 2021 lo 3goals aduguthanu please prayer cheyyandi plzz

  • @BangaruBindusri
    @BangaruBindusri 10 месяцев назад

    ఏసుక్రీస్తు నామములో వందనాలు డాడీ మమ్మీకి వందనాలు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmidevij1065
    @lakshmidevij1065 Месяц назад

    ❤❤❤❤❤❤❤❤ ఆమేన్ స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం చేస్తూ ఉంటారు కాబట్టి మీరు తీసుకొనే ప్రభువా ప్రార్థన చెయ్యి వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ ఉంటే అది ఎప్పటికైనా మనల్ని కాపాడుతుంది ఎందుకంటే అది జ్ఞానం స్తోత్రం స్తోత్రం చేస్తూ ఉంటారు కాబట్టి మీరు తీసుకొనే ప్రభువా ప్రార్థన చెయ్యి వ్యాఖ్యలను ఆయన గీసిన బొమ్మ స్తోత్రం ప్రభువా స్తోత్రం సంపూర్ణం అవుతుంది కాబట్టి మీరు తీసుకొనే ప్రభువా ప్రార్థన చెయ్యి వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు తీసుకొనే ప్రభువా ప్రార్థన చెయ్యి వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి న ప్రభువా ప్రార్థన ఆమెను ఎంతగానో ప్రభువా నా భర్తను ఉద్యోగం నుండి తీసేయకుండా కాపాడు ప్రభువా ప్రార్థన ఆమెను ఎంతగానో ప్రభువా ప్రార్థన ఆమెను

  • @jaswanthsravanthi2353
    @jaswanthsravanthi2353 4 года назад +18

    Tears r rolling while Iistening to this song ... Great composition..
    All glory to God alone 👏 👏

  • @bangarrajupathiwada7290
    @bangarrajupathiwada7290 3 года назад +6

    Jesus is lord of all,,,,great god real god,,,, and wondetful singing by spb garu

  • @ashaasha4390
    @ashaasha4390 4 года назад +30

    praise the Lord

  • @RRr-rs5jn
    @RRr-rs5jn Месяц назад +1

    Nannu xmichandi na yesayya 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @anjalisurapalli6447
    @anjalisurapalli6447 4 года назад +17

    Such a beautiful song, Praise the lord!

  • @vamshibethamalla5754
    @vamshibethamalla5754 3 года назад +1

    Yesayya manasu badhaga vundhi ayya nannu hathukondi yesayya 🙏😭

  • @rathnamadhuri6205
    @rathnamadhuri6205 3 года назад +7

    Wonderful lyrics by Bonigala Baburao garu.

  • @alajangilaxmana9458
    @alajangilaxmana9458 4 года назад +9

    Heart touching song thank you Sir nice song

  • @narasimhulunarasimhulu419
    @narasimhulunarasimhulu419 4 года назад +15

    Good song Sir ""Praise the lord""

  • @mahimahi7844
    @mahimahi7844 5 лет назад +17

    praise the lord Raja Anna vatari jevatham anubavichenavalaki telustadi esong menigs god bless you Anna excellent song vatari jevathamlo nivu naku thidhutunava thandri tq you god Hallelujah Amen Amen Amen❤🎧🎼🎤

  • @tennetidivyatennetidivya2051
    @tennetidivyatennetidivya2051 3 года назад

    Super song😭😭😭😭😭..
    Naku badha vacchinappudalla ee song ne vuntanu.

  • @SandhyaDande-ix6dq
    @SandhyaDande-ix6dq 4 года назад +22

    🙏😭help me Jesus 😥🙏

  • @satishpraba4098
    @satishpraba4098 3 года назад +2

    Problems problems problems Deavuda eno badalalo vunnannu devinchu yesaya 😭 more Problems 🥺 Deavuda neanu chese tappulu vuntea nannu samichu Deavuda 😭bummi meada vunna challa mandakee Challa problems vuntai Deavuda vallani kodaa divunchu Deavuda ❤️ Neanu kodaa tealisi tealisi chesetini eno eno papamulu 😭😭😭😭🙏Plz god help me

  • @mahirapaka5412
    @mahirapaka5412 4 года назад +23

    Balu garu we miss you sir

  • @sunithagarikimukku7237
    @sunithagarikimukku7237 2 года назад +1

    *Lyrics*
    ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను
    కన్నీటితో కృంగి పోతున్నాను (2)
    నా యేసయ్యా నా బలమా (2)
    నా దీన ప్రార్థన ఆలకించుమా ||ఇంటి మీద||
    వెతకాని బాణమును చేయుచుండె గాయములు
    అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును - (2)
    నీ బాలి పీఠము చెంత నాకు చోటునీయుమా (2)
    ఆలకించుమా ఆదరించుమా (2) ||ఇంటి మీద||
    తెలిసి తెలిసి చేసితిని ఎన్నెన్నో పాపములు
    తరచి తరచి చూచినా తరగవు నా దోషములు - (2)
    నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను (2)
    ఆలకించుమా ఆదరించుమా (2) ||ఇంటి మీద||

  • @KowsiKowsi-jk7rm
    @KowsiKowsi-jk7rm Год назад +1

    నాకు ఈపాటచాల ఆధారాన్ని గావుందీ

  • @velagaladurgalaxmi3371
    @velagaladurgalaxmi3371 3 года назад +3

    హల్లెలూయా దేవునికి స్తోత్రం 🙏🙏🙏

  • @beeramanikumar5516
    @beeramanikumar5516 2 года назад +2

    Praise the lord. All glory to our heavenly father. Wonderful lyrics and vocals. 🙏 Balu sir and Raja Anna.

  • @rajubangaram9012
    @rajubangaram9012 4 года назад +7

    I love you బాలు sir great sir

  • @sivajeevanjeevan9718
    @sivajeevanjeevan9718 3 года назад +3

    Super song sp Balu gaaru.. We miss you Balu gaaru... 😢😢

  • @rajanimandapalli561
    @rajanimandapalli561 4 года назад +5

    Heart touching and beautiful song love you jesus

  • @rg-111
    @rg-111 5 лет назад +16

    Beautiful meaning...
    Thanks to u Raja garu n SPB garu.
    May the Lord gives his blessings abundantly😊😊😊😊

  • @NirmalKumar-bh7ew
    @NirmalKumar-bh7ew 4 года назад +19

    Jeses save me 💖

  • @jabaribheemesh6227
    @jabaribheemesh6227 3 года назад +2

    .... praise the lord ✝️ Amen 🙏..I love u my dad and my god my Jesus.✝️🛐🛐

  • @arikondasrilakshmiarikonda8050
    @arikondasrilakshmiarikonda8050 4 года назад +10

    Naa favorite song🎶

  • @naveenaalokam7062
    @naveenaalokam7062 3 года назад +3

    Nannu kshaminchu deva praise the Lord 🙏

  • @soujanyabattu2838
    @soujanyabattu2838 3 года назад +5

    Balu garu meeru super👌👌👌👌👌👌👌

  • @Mikijhon
    @Mikijhon 10 месяцев назад +1

    ఈ పాట వింటు ఎన్నో సార్లు ఏడిచను..😭😭😭

  • @appalarajuk7480
    @appalarajuk7480 4 года назад +4

    Tq Raja Garu, wonderful song, Tq Balu Garu 💐💐💐

    • @VenkyJyothi
      @VenkyJyothi 3 года назад +1

      Bhadha loo vunna varike manchi odarpu tho song tqqqq anna garu

    • @VenkyJyothi
      @VenkyJyothi 3 года назад

      Eeee pata vntunappadu naa kalloo. Nill ponguthunai anna garu chala manchi song echharu tqqqqq,

  • @swapnag5124
    @swapnag5124 4 года назад +2

    Appatiki mimmalni marchipolemu sir.....😔😔😔😔..........
    Praise the lord.....

  • @sujibabu5716
    @sujibabu5716 4 года назад +12

    Excellent lyrics

  • @mothejithendar4410
    @mothejithendar4410 3 года назад +1

    Prise the Lord Jesus your words thanks all miss u sp Sir

  • @edulamudimadhu5700
    @edulamudimadhu5700 4 года назад +3

    Johar Balu garu

  • @sudharani901
    @sudharani901 2 года назад +2

    Words is touching to heart, it's very nice song

  • @prizebabu
    @prizebabu 2 года назад +1

    SPB garu Always sings perfect and very meaningful way with great melody I alway like and practice as he sings

  • @bharathreddy1811
    @bharathreddy1811 4 года назад +1

    Ontare danne ayepoyanu deva.naku toduga vuntu sahayam cheyyande deva.na dosamulu pogotte na gevetam nelabette nannu talettukuni jevenchela chestarani prardana deva

  • @srinuadhimulam5277
    @srinuadhimulam5277 5 лет назад +13

    Praise the lord sir

  • @rajub2766
    @rajub2766 4 года назад +4

    Thank you sir good song sp balu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinu6600
    @srinu6600 4 года назад +7

    Ilike song Lovely song...💕

  • @laxminarayanadoddi324
    @laxminarayanadoddi324 3 года назад +2

    My favorite song...thank you Jesus

  • @PARD7
    @PARD7 3 года назад +1

    Wish me best of luck prabhu. 🙏 AMEN.

  • @sruthibalusupati4042
    @sruthibalusupati4042 3 года назад +1

    Sir 👌👌👌👌andi i miss u so much miru akkada unna mi aathma ku shanthi kalagalani korukuntu nnam sir I Love❤ u sir

  • @YacobgYacobg
    @YacobgYacobg 5 лет назад +7

    Adbhutamina song

  • @naveenp8917
    @naveenp8917 3 года назад +3

    Praise the lord brother very nice song

  • @udaykiran534
    @udaykiran534 3 года назад

    Praise the Lord devudu ninnu rakchinchugaka divinchugaka amen

  • @princeprasad2249
    @princeprasad2249 Год назад

    నీ ఆత్మను కోల్పోయిన హీనుడనూ నేను 😭

  • @darshanamgangaiah6462
    @darshanamgangaiah6462 Год назад +1

    చాలా మంచి పాట 👏

  • @zadiramesh2625
    @zadiramesh2625 2 года назад +2

    Praise the lord 🙏 brother I love this song ❤️

  • @srivanigraphics3004
    @srivanigraphics3004 5 месяцев назад

    నా నిండు వందనాలు

  • @abhaskar6687
    @abhaskar6687 5 лет назад +12

    Good song anna praise the lord Anna God bless you

  • @sandeepgorrepati2650
    @sandeepgorrepati2650 4 года назад +5

    super sp balu garu we miss you sir

  • @sailajasailu3360
    @sailajasailu3360 4 года назад +5

    God is great. .....nice song ....

  • @gorrenaveen2174
    @gorrenaveen2174 2 года назад

    E song ani sarulu vinna enka vinnali ani undhi

  • @rukhminib7360
    @rukhminib7360 4 года назад +1

    Nice song🎶🎶🎤🎤 balu garu🙏🙏🙏🙏🙏

  • @srinumorta1435
    @srinumorta1435 3 года назад +2

    ఆమెన్ హల్లెలూయ🙏

  • @naveenk6507
    @naveenk6507 3 года назад +2

    Prise the lord

  • @NirmalKumar-bh7ew
    @NirmalKumar-bh7ew 4 года назад +9

    Prise the Lord 💖

  • @thurupatidinakar1286
    @thurupatidinakar1286 4 года назад +8

    Nice song

  • @ravindarkodakandla635
    @ravindarkodakandla635 5 лет назад +8

    God bless. You. Sir

  • @DHARMASAINIK
    @DHARMASAINIK 2 года назад +1

    ఇది దావీదు రాజు అనుభవం

  • @bangarrajupathiwada7290
    @bangarrajupathiwada7290 3 года назад

    Great spb sir,,and guntur rajagaru