ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్ధమే కానీ ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా అర్ధమే కానీ ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ విశ్వాస పోరాటములో ఎదురాయె శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో విశ్వాస పోరాటములో ఎదురాయె శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో దుష్టుల క్షేమము నే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమము నే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘ శాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి దీర్ఘ శాంతము గలదేవా నా చేయి విడువక నడిపించితివి ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ
ఈ పాట రోజూ వింటున్నాను అద్భుతమైన పాట రాసిన పాస్టర్ గారికి excenlent music ఇచ్చినా క్రిస్టర్ఫర్ అన్న గారికి పాటకు ప్రాణం పోసిన పాడిన హేమచంద్ర గారికి అభినందనలు దేవునికి మహిమ ఆమెన్....
కోల్‌కతా నుండి ఈ అందమైన ఆరాధన పాటను వింటూ, దేవుడు మన తెలుగు సోదర సోదరీమణులను క్రీస్తునందు ఆశీర్వదిస్తాడు మరియు వారిని తన రాజ్యానికి ఉపయోగించుకుంటాడు, పాస్టర్ మాథ్యూ మరియు ఈ పాట కళాకారులను దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆమేన్
ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ'2' యేసయ్యా నీ ప్రేమ అనురాగం నన్ను కాయను అనుక్షణం'2 శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలి లలో'2' అర్థమే కానీ జీవితం ఇక వ్యర్థమని నేను అనుకున్న గా'2' కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించి టివి'2' 'ఎడబాయని నీ కృప' విశ్వాస పోరాటంలో ఎదురయ్యే శోధనలు లోకాశల అడజలిలో సడలితి విశ్వాసంలో '2' దుస్తుల క్షేమము నీ చూచి ఇక నీతి వ్యర్థమని అనుకున్న గా దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించే టివి నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యల లో నా బలమును చూసుకొని నిరాశ చెందిన '2' భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా'2' ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరిచితివి'2" ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ'2'
క్రిస్టియన్ లో శాంతి, సమాధానం, నెమ్మది కలుగుతుంది....... బైబిల్ లో ఉండే ప్రతి వచనం ధైర్యాన్ని ఇస్తుంది..... మనమీద మనకు నమ్మకం కలిగిస్తుంది జీవితంలో ఏమైనా సాధించవచ్చని
నేను హిందువు ని ఈ పాట వింటే ఎంతగానో నా మనస్సులోని బాధ ను తొలగించి ప్రశాంతాతనిచ్చింది.ఏదో మనస్సు కు తెలియని ఆనందం మనశ్శాంతి ను కలిగించింది.ఈ పాట పాడిన వారికి కృతజ్ఞతలు...
తండ్రీ మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రీ మీరు నాజీవితాన్ని చిగురింప జేస్తాను అని నన్ను బలపరిచే మాటలు పాటగా ఈ పాటపాడిన సిస్టర్ దోరా నాకు ధైర్యాన్ని ఇచ్చారు.ఆమేన్
@@Kuslu1190 ye upayogam Leni Kula vivaksha chupinchadam Yentha badhaakaram!!! Pofession ni batti kulam vachindi Society lo anni professions important kadaa.. India lo ee Kula gajji yeppudu pothundo yemo
"ఈ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగ ప్రధానయాజకుడ యేసు నీ అనుభవాలతో బలపరచితివి" Meaningful lyrics Mesmerizing voice Superb music PRAISE THE LORD 🙏
చవైయిన బ్రతుకైన నిశక్షిగానే యెషయా .... నా ప్రాణం నాలో ఉన్నంతవరకు నేను ఈ లోకంలో జీవించి ఉన్నంత వరకు నీ శక్షిగానే .నా శ్వాస ఆగిపోయే వరకు నా తుదిశ్వాస వరకు నీతో నే నడుస్తను నీ కోసమే బ్రతుకుతాను నా యెషయా ఆమేన్
అన్ని మతాలను 100% గౌరవ వించే నేను ..భయ భక్తులతో ఆరాధించే నాకు ..ఈ పాట నా హృదయాన్ని కదిలించింది..పాట ను రచించిన వారికి ,, సంగీతాన్ని అందించింన వారికి..పాడిన వారికి ..నా కన్నీటితో జోహార్లు
ఏసుక్రీస్తు గొప్ప దేవుడా ఆయన సజీవుడైన దేవుడు రాజులు రారాజు పాపుల రక్షకుడు పరలోక రాజు అత్యంత సింహాసనం ఆసీనుడైన యేసయ్య గొప్ప దేవుడు ఆయన కరణ గల దేవుడు నీతి నిజాయితీ గల దేవుడు ఆయనే సర్వానికి మన దేవుడు
తను ఏ మతం ఐనా సరే ఎలాంటి మత భేదాలు ఆలోచించకుండా హేమచంద్ర గారు తన నైపుణ్యాన్ని క్రీస్తు ను ఘనపరచుటకు సహకరించి ఈ అద్భుత గీతాన్ని ఆలపించారు ఈ గీతం వినే వారందరి తరపున క్రీస్తు వారిని వారి కుటుంబాన్ని ప్రేమించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అంత గొప్ప మనసు కలిగి ఉన్నందుకు 🙏🙏
దయ గల తండ్రి ఆచార్యకరుడా శాంతి మూర్తి ప్రేమపూరితుడా కష్టం కలిగినా శోధనలు ఎదురు అయిన హున్ కు వలె నడిపిన మా తండ్రి వందానాలు హేమా చంద్ర గారికి ధన్యవాదాలు ఆమేన్
ఎటబాయిని నీ కృప సాంగ్ చాలా బాగా నచ్చింది అన్న ఈ సాంగ్ వింటా ఉంటే నాకెంతో ధైర్యాన్నిస్తది ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది పాట మటుకు చాలా చాలా బాగుంది అన్న సూపర్ సాంగ్ అన్న 🙏🙏🙏🙏🙏
హేమ చంద్ర,క్రిష్టఫర్ బాబు,హేట్సాప్.సుాపర్ సాంగు ఇచ్చారు.ఇంకా ఎన్నో సాంగ్స్ చేయాలని,ఆదేవాది దేవుడు అన్ని విషయాలలో తోడుగా ఉండాలని కోరుకోంటున్నాను.god blessed you.
నా జీవితము మీకు నచ్చిన రీతిగా లేదు ప్రభువా అనేక సమయాలలో మీకు నచ్చని విధంగా మీయొక్క వాక్యానికి మీ మాటకి విరుద్ధంగా బ్రతుకుచున్నాను నన్ను క్షమించు తండ్రి, నా జీవిత పయనం ఎటు సాగుతుందో తెలియని స్థితిలో ఉన్నాను మనసు నిండా వేదనతో కృంగిపోవుచున్నాను, నన్ను లేవనెత్తండి బలపరచండి ఉద్యోగ ప్రయత్నంలో తోడు ఉండండి తండ్రి మీ తోడు మీ హస్తం లేనిదే నేను ఏమి చేయలేను తండ్రి, నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి, నా జీవితంలో అన్నీ మీ సిత్తానుసారంగానే జరిగించండి తండ్రి ఆమెన్ ఆమెన్ ❤❤❤❤❤❤❤❤❤❤
ఎంతటి నిరాశ, నిస్పృహలో ఉన్నవారికైనా గొప్ప ఆదరణ కలిగించే మాటలను తన అనుభవాల ద్వారా పాటగా అందించిన పాస్టర్ మాథ్యూస్ గారికి, పాడిన హేమచంద్ర గారికి, సంగీతాన్ని అందించిన JK క్రిష్టఫర్ గారికి ప్రభువు పేరున వందనాలు.🙏🏻 సమస్త మహిమ దేవునికే చెందును గాక..🙌🏻
ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు.అయ్యగారు.చాలా బాగుంది.మీరు అనుభవంతో పాడారు. ప్రతిరోజూ ఉదయం మీరు పాడిన పాట వింటాను.చాలా ధైర్యంగా నా రోజు ని ప్రారంభిస్తున్నాను.ఎందు కంటే ఎడబయని కృప నాకు ఉంది.చాలా థాంక్యూ brother
❤Jesus all songs My favorite song's ❤❤❤❤Adre ee song yeshtu sala kelidru bejare agalla, music, lyrics, voice,, yellanu thumba chennagide, ❤❤❤manasalliro bhara yellanu mayavaythu nan life all I.. ❤❤❤....adre one request.. brother and sister..... nanu nanna kutumbadavru rakshane hondabeku antha prayer madi plz plz plz plz plz plz plz plz plz plz plz .....ee song last nudi nangoskarane Antha ansuthe yakandre nanu church ge bandaga thumba jana nange doora aadru, adru parvagilla nan jothe nan yesappa idare ashte saku,, yesappa love you so much ❤❤❤❤❤
పాట పాడిన అన్న మీకు 🙏😊🥰💞ఐతే దేవుని కృప మిమ్మలిని కూడా తనకుమారునిగా చేయాలి అని మనసు పూర్తి గా కోరుకుంటున్నాం మీకు అంత మంచి స్వరం ఇచ్చిన దేవునికే మహాహిమాకలుగును 🙏🙏🙏🙏🌹🌹🎷🎷🎷🎺🎺🎺
Extraordinary very wonderful song నేను ఈ రోజే ఈ పాటను వినటం జరిగింది ఉదయం నుంచి సాయంత్రం దాక వింటూనే వున్నాను హేమాచంద్ర గారు చాలా బాగా పాడారు 👍👍👍👍👍👍👍👍👍👍👍👍
హేమచంద్ర గారూ...song super గా పాడారు Song కంపోజ్ చాలా బాగుంది Lyric బాగుంది హేమచంద్ర గారు ఇటువంటి పాటలు మారెన్నో పాడాలని ఆ దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా...!
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ
యేసయ్యా నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం
యేసయ్యా నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ
శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో
శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో
అర్ధమే కానీ ఈ జీవితం
ఇక వ్యర్థమని నేననుకొనగా
అర్ధమే కానీ ఈ జీవితం
ఇక వ్యర్థమని నేననుకొనగా
కృపా కనికరము గల దేవా
నా కష్టాల కడలిని దాటించితివి
కృపా కనికరము గల దేవా
నా కష్టాల కడలిని దాటించితివి
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ
విశ్వాస పోరాటములో ఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో
విశ్వాస పోరాటములో ఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో
దుష్టుల క్షేమము నే చూచి
ఇక నీతి వ్యర్థమని అనుకొనగా
దుష్టుల క్షేమము నే చూచి
ఇక నీతి వ్యర్థమని అనుకొనగా
దీర్ఘ శాంతము గల దేవా
నా చేయి విడువక నడిపించితివి
దీర్ఘ శాంతము గలదేవా
నా చేయి విడువక నడిపించితివి
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ
నీ సేవలో ఎదురైన
ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని
నిరాశ చెందితిని
నీ సేవలో ఎదురైన
ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని
నిరాశ చెందితిని
భారమైన ఈ సేవను
ఇక చేయలేనని అనుకొనగా
భారమైన ఈ సేవను
ఇక చేయలేనని అనుకొనగా
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరచితివి
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరచితివి
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ
యేసయ్యా నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం
యేసయ్యా నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ
❤❤❤❤❤🎉🎉🎉🎉 God 🙏 me 🙏🙏🙏🙏😊😊😊😊
Shyamala jyot
😰🤲🙏🙏🙏🙏🙏🙏🫂❤️🩹
Tq brother
ఏ పాట పాడు వారిని రాసిన వారిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి ఇంకా ఎన్నో మరణంతో కూడిన పాటలు రాయాలని దేవునికే మహిమ కలుగును గాక
నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం రోజు పడుకునే ముందు నేనే పాట వింటాను ప్రైస్ ది లార్డ్
ఈ పాట రోజూ వింటున్నాను అద్భుతమైన పాట రాసిన పాస్టర్ గారికి excenlent music ఇచ్చినా క్రిస్టర్ఫర్ అన్న గారికి పాటకు ప్రాణం పోసిన పాడిన హేమచంద్ర గారికి అభినందనలు దేవునికి మహిమ ఆమెన్....
కోల్‌కతా నుండి ఈ అందమైన ఆరాధన పాటను వింటూ, దేవుడు మన తెలుగు సోదర సోదరీమణులను క్రీస్తునందు ఆశీర్వదిస్తాడు మరియు వారిని తన రాజ్యానికి ఉపయోగించుకుంటాడు, పాస్టర్ మాథ్యూ మరియు ఈ పాట కళాకారులను దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆమేన్
హిందూ అయిన నాకు చాలా బాగా నచ్చిన సాంగ్. గుండె ను పిందిసింది. 50 times ఈ song విన్నాను.Today marks Good Friday.
God loves you brother
God bless u sir
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ'2'
యేసయ్యా నీ ప్రేమ అనురాగం
నన్ను కాయను అనుక్షణం'2
శోకపు లోయలలో
కష్టాల కడగండ్లలో
కడలేని కడలి లలో'2'
అర్థమే కానీ జీవితం
ఇక వ్యర్థమని నేను అనుకున్న గా'2'
కృపా కనికరము గల దేవా
నా కష్టాల కడలిని దాటించి టివి'2'
'ఎడబాయని నీ కృప'
విశ్వాస పోరాటంలో
ఎదురయ్యే శోధనలు
లోకాశల అడజలిలో
సడలితి విశ్వాసంలో '2'
దుస్తుల క్షేమము నీ చూచి
ఇక నీతి వ్యర్థమని అనుకున్న గా
దీర్ఘశాంతము గల దేవా
నా చేయి విడువక నడిపించే టివి
నీ సేవలో ఎదురైనా
ఎన్నో సమస్యల లో
నా బలమును చూసుకొని
నిరాశ చెందిన '2'
భారమైన ఈ సేవను
ఇక చేయలేనని అనుకొనగా'2'
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరిచితివి'2"
ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ'2'
👏👏👏
God bless you brother
Praise the lord 🙏🙏🙏🙏🙏
Praise the lord brother.chala chala baga padinaru . Inka marenno paatalu padalani manasara koruchunnanu
Vandanaalu bro , vittilo oka line ledhu spelling chusi petava plz
క్రిస్టియన్ లో శాంతి, సమాధానం, నెమ్మది కలుగుతుంది....... బైబిల్ లో ఉండే ప్రతి వచనం ధైర్యాన్ని ఇస్తుంది..... మనమీద మనకు నమ్మకం కలిగిస్తుంది జీవితంలో ఏమైనా సాధించవచ్చని
యేసులో నెమ్మది శాంతి దొరుకుతుంది, క్రిష్టయన్లో కాదు బ్రదర్.
4ā+
Jesus loves you Jesus calling you for His Kingdom.God bless you brother 🙏🤝🎉
Amen
9೯
నాజీవితం 15ఇయర్స్ బ్యాక్ చాలా బాడ్, ఇప్పుడు నాకు ఇలోకములో విలువును, గుర్తింపు ఇచ్చిన నా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
అర్థమే కానీ ఈ జీవితం...
ఇక వ్యర్ధ్యమని నేననుకొనగా...
న మనసుకు బాధకలిగిన ప్రతిసారి ఈ సాంగ్ వింటే మనసులో ఏదో తెలియని ప్రశాంతత
Now I am watching and listening to this song, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా..... ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి..❤
Jesus ni అర్దం చేసుకోవడానికే ఒక జన్మ సరిపోదు, praise the lord (Jesus)
యేసు ఉంటేనే నేను ఇన్నాలు ఉన్నాను. Jesus is real god..
నేను హిందువు ని ఈ పాట వింటే ఎంతగానో నా మనస్సులోని బాధ ను తొలగించి ప్రశాంతాతనిచ్చింది.ఏదో మనస్సు కు తెలియని ఆనందం మనశ్శాంతి ను కలిగించింది.ఈ పాట పాడిన వారికి కృతజ్ఞతలు...
Yes
Nice
Good mindset
❤️
God Bless You!!
నేను హిందూ కానీ ఈ పాట , విన్న ప్రతిసారి తెలియని ఆనందం ,,.....
Thank you brother
God bless you and your family members 🙏🙏🙏 AMEN
మన హిందువులు మాత్రమే ఇతర మతస్థులకు వారి దేవుళ్ళకు గౌరవం ఇచ్చేది
@@PujariRaghavendra
మేం కూడా కానీ దేవుళ్లకు కాదు.ఎందుకంటే సత్యం మాకు తెలుసు కాబట్టి.
ఈ పాట విన్న వారిలో ఎవరికైతే మారు మనసు లేదో వారి గురించి prayer చేయండి విశ్వాసులు
నేను హిందూ అయినా ఈ పాట నన్ను ఎంతగా నా మనస్సుని కరిగించిందో.......100 సార్లు ఈ పాట విన్నాను
ఆమెన్ 🙏🙏🙏🥹🥹🥹
@@davidpothula3596, మళ్ళీ', మళ్ళీ' వినండి, పాస్టర్‌కు క్రైస్తవ బానిసలుగా మారకండి
Amen🙏🙏
Nija Devuni gurrtinchu sodara❤
❤
ఇంత మంచి పాటను ( 2024 ) కూడ చూసేవాళ్ళు వినేవాలు ఎంతమంది ఉన్నారు. ✝️🛐
GOD BLESS YOU ALL.👍🏻
F🤝rRaaaqaaaa🙏❤️qqgggggtggtat8
Iam
8(@@nakkaswathirs8438
I think 50 times I listen
🎉
అమ్మగారు ప్రైస్ ది లార్డ్ ఈరోజు వాగ్దానం ప్రభు నామము మా అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
⛪యేసుక్రీస్తు దేవుని నామంలో వివాహం కానీ వారికి జయజయ మహిమ కృతజ్ఞత వివాహం జరుగును గాక ఆమేన్🙏
మనసుకు నెమ్మది కలిగించే పాట ఈ పాట రాసిన వారికి పాడిన వారికి హృదయపూర్వక వందనాలు
ఈ పాట రాసిన Mathew Anna ki పాడిన హేమచంద్ర బ్రదర్ నీ దేవుడు దీవించును గాక ఆమెన్ ఎంతో ఆదరణ కలిగిస్తుంది ప్రతి ఒక్కరికీ ఈ పాట
తండ్రీ మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రీ మీరు నాజీవితాన్ని చిగురింప జేస్తాను అని నన్ను బలపరిచే మాటలు పాటగా ఈ పాటపాడిన సిస్టర్ దోరా నాకు ధైర్యాన్ని ఇచ్చారు.ఆమేన్
దేవుడు కి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏
ఈ దేశంలో నా కులం అనే వ్యతిరేకం లేనట్టు కావాలని ఆ దేవుని ప్రార్ధన చేస్తున్నాను
Nenukuda ade prayer chesthaanu yeppudu kuda
Mana Desam lo kulam Ane cheeda purugu chavalani Prardhisthunna🙏
Appude Naa Desam abhivruddhi lo Anni desalakante munduntundi
Adhi India lo eppatiki enni taralumarina raadhu.mana karma
@@Kuslu1190 ye upayogam Leni Kula vivaksha chupinchadam
Yentha badhaakaram!!!
Pofession ni batti kulam vachindi
Society lo anni professions important kadaa..
India lo ee Kula gajji yeppudu pothundo yemo
"ఈ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగ ప్రధానయాజకుడ యేసు నీ అనుభవాలతో బలపరచితివి"
Meaningful lyrics
Mesmerizing voice
Superb music
PRAISE THE LORD 🙏
మనం యేసు యుగయుగములు ఘనత ప్రభావములు కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏
ఇ పాట ఎన్ని సార్లు విన్నా. లేక్కచేపాలేను లేను అంతా బాగా పాడారు ఎంత మందికి ఇష్టం లైక్ చెయ్యండి 👍
Supar song
Auvnu naku chala ostam enni saarlu vinna వినాలనిపించే paata praise the lord 🙏🙏😇😇
❤
Ar at sky th@@LalithaPadela-ku5fi
Thank you brother 🙏🙏🙏🙏
నేను హిందూ కానీ ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం ప్రతి రోజు వింటున్నాను....
Avunu tammudu. Nenu kudaa vintaanu.
God bless you keep it up ❤❤
దేవుడు మీ మనసు మార్చి సన్నిధికి వచ్చేలాగా చేయాలని ప్రార్థిస్తాను మీ కుటుంబం దేవుడు దీవించును గాక 🙏🙏🙏🙏🙏🙏
Yes nenu kuda ❤
Very spiritual song brother ❤
I am also Hindu but I am Indian respect all religines
Naa jivitham lo anni failures kani yado okaroju naku success ravalani korukuntunna god
ఎన్నిసార్ల్లు విన్న మళ్ళీ వినాలి అనిపిస్తుంది. 🙏
దేవుని నామానికి స్తోత్రములు ఈ పాటను ఈ పాటను నేను రోజుకు మూడుసార్లు ఈ పాటను పాడుకుంటాను నేను ఎంతో దుఃఖముతో పాడుకుంటాను దేవుని నామమునకు స్తోత్రములు
నేను ఒక హిందువుని... ఈ పాట విన్నా తరువాత......చాలా సార్లు.... వింటున్నా....వినాలనిపిస్తుంది కూడా.....Thank You ...God ... Really ...Mind blowing....
thank you brother
Good decision
Amen
May God bless you
Brother
Bible study cheyyandi bro
Inka meeru balaparustharani nammuchunna
Alage mimmunu mee kutumba sabhyulanu devudu divinchunugaaka Amen
నేను ప్రతి రోజు ప్రొద్దున 5:00 గంటలకు లేవగానే మొదట వినే పాట ఇదే దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙏🙏🙏
Yes
చవైయిన బ్రతుకైన నిశక్షిగానే యెషయా .... నా ప్రాణం నాలో ఉన్నంతవరకు నేను ఈ లోకంలో జీవించి ఉన్నంత వరకు నీ శక్షిగానే .నా శ్వాస ఆగిపోయే వరకు నా తుదిశ్వాస వరకు నీతో నే నడుస్తను నీ కోసమే బ్రతుకుతాను నా యెషయా ఆమేన్
P Brazil hot T💪🎉
సూపర్ సాంగ్ వింటున్నకొద్ది ఇంకా వినాలి అనిపిస్తుంది మనసు హాయిగా వుంది
ఈ.పాట నన్ను ఎంతగానో దేవునిమీద ప్రేమకలిపించిందో ఇప్పటికి 100 సార్లు విన్న
మా ఆయన తాగుబోతు ఆయన మారాలని మేము దేవునిలో బలపడాలని ప్రార్థించండి
పేరు పెట్టండి అమ్మ
ఈ పాట ఫస్ట్ టైం నేను విన్నాను... నేను చాలా ప్రోబ్ల్యూమ్స్ లో ఉన్నాను... నాకూ ఎంతో..ఓదార్పు ఇచ్చింది.. ఆమెన్
అన్ని మతాలను 100% గౌరవ వించే నేను ..భయ భక్తులతో ఆరాధించే నాకు ..ఈ పాట నా హృదయాన్ని కదిలించింది..పాట ను రచించిన వారికి ,, సంగీతాన్ని అందించింన వారికి..పాడిన వారికి ..నా కన్నీటితో జోహార్లు
Sir Miru Christian kada....😟 Great
Ogdvggodgogddgoogdg6g😊😮od😮gy😮😮vvy😮ggvyy😊vv😊😮go😮yygvo😮vgvvgvlggovyyvyygovyggggotttvvyyyvttyg76😮😊😮
hh b
Glory to God
Hemachendra god bless you and your family members
ఏసుక్రీస్తు గొప్ప దేవుడా ఆయన సజీవుడైన దేవుడు రాజులు రారాజు పాపుల రక్షకుడు పరలోక రాజు అత్యంత సింహాసనం ఆసీనుడైన యేసయ్య గొప్ప దేవుడు ఆయన కరణ గల దేవుడు నీతి నిజాయితీ గల దేవుడు ఆయనే సర్వానికి మన దేవుడు
తను ఏ మతం ఐనా సరే ఎలాంటి మత భేదాలు ఆలోచించకుండా హేమచంద్ర గారు తన నైపుణ్యాన్ని క్రీస్తు ను ఘనపరచుటకు సహకరించి ఈ అద్భుత గీతాన్ని ఆలపించారు ఈ గీతం వినే వారందరి తరపున క్రీస్తు వారిని వారి కుటుంబాన్ని ప్రేమించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అంత గొప్ప మనసు కలిగి ఉన్నందుకు 🙏🙏
హేమచంద్ర .. ఈ పాటనిన్ను ఉన్నతశిఖరాలకు చేర్చింది. అలాగే మ్యూజిక్ కూడా .. ఈ పాట టీమ్ వాళ్లందరిని చూడాలని ఉంది . సాధ్యపడుతుందా .. GOD BLESS YOU ALL ..
దయ గల తండ్రి ఆచార్యకరుడా శాంతి మూర్తి ప్రేమపూరితుడా కష్టం కలిగినా శోధనలు ఎదురు అయిన హున్ కు వలె నడిపిన మా తండ్రి వందానాలు హేమా చంద్ర గారికి ధన్యవాదాలు ఆమేన్
Hosanna.Hosanna.Hosanna.daiva.sevakulakuvandanalu
హేమచంద్రా పాటకు ప్రాణం పొసావు కదా దేవుని క్రృప నీకు తోడుగా వుండాలి
God bless you
Nice 🙏
Super god Blouse
Good👍 coment
Yes. Praise the lord
చాలా చక్కని, మంచి అర్థం తో కూడిన పాట
ఇందులో దైవసేవకుని కష్టం దానికి దేవుని సహాయం కనిపిస్తోంది...
Background music అద్భుతం
Super..sir..chala..bagavudhi.. song
Nice coment
@@rojayandavarojayandava4519 z
@@rojayandavarojayandava4519 lllplllllllllllppplppplplplppplplpppplpplpplppl0ppl0lplppllpll
Thank you andi baga rasaru song
ఈ పాట వింటుంటే హృదయం కరిగిపోతుంది
👌
Bollam Raju🥀😡💗🌷
అమ్మ దయచేసి నా కుటుంబానికి మంచి ఆరోగ్యం సంపదలు మరియు నా కుటుంబంలో ఎల్లప్పుడు సంతోషము కలగాలని ప్రార్థన🙏🙏🙏🙏
ఎటబాయిని నీ కృప సాంగ్ చాలా బాగా నచ్చింది అన్న ఈ సాంగ్ వింటా ఉంటే నాకెంతో ధైర్యాన్నిస్తది ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది పాట మటుకు చాలా చాలా బాగుంది అన్న సూపర్ సాంగ్ అన్న 🙏🙏🙏🙏🙏
కొన్ని వందల సార్లు విన్న సరే వింటూనే ఉండాలి anipinche paata❤
S
Yes yes
Yes l have a same feeling about this song.....
Yes
Yes
హేమ చంద్ర,క్రిష్టఫర్ బాబు,హేట్సాప్.సుాపర్ సాంగు ఇచ్చారు.ఇంకా ఎన్నో సాంగ్స్ చేయాలని,ఆదేవాది దేవుడు అన్ని విషయాలలో తోడుగా ఉండాలని కోరుకోంటున్నాను.god blessed you.
ఈ పాట ఏని సరులు విన్న మరలా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ పాట రాసిన వాళ్లకి పాట పాడిన హేమ చంద్ర ఆన్న కి 🙏🙏🙏🙏🙏🙏🙏
Anna నిజంగా బాధలో ఉన్నా వారికీ ఈ పాట చాలా రెలెక్సని ఇస్తుంది ఇంత గొప్ప పాటను మాకు అందించిన టోటల్ టీమ్ ki వందనములు
P00
)sweetl
నిరాశ నిస్పృహలో ఎన్నో సార్లు నేను ఈ పాట ద్వారా బలపడ్డాను praise the LORD
ఎడబాయిని నీ కృప నన్ను విడువదు ఏనాటికీ యేసయ్యా నీ ప్రేమ అనురాగం నన్ను కావును అనుక్షణం ఎడబాయి నీ కృప,,,
మీరు కూడా రక్షణ పొంది దేవుని కోసం బాగా వాడబడాలని ప్రభు పేరిట కోరుతున్నాను వందనాలు
ఆమెన్ హల్లెలూయా
కృంగినవారిన బలపరచే పాట , దేవునికి మహిమ కల్గును గాక
నాకు మంచి ఆరోగ్యం బలం శక్తి ఇవ్వు యెహోవా దేవ నాకు ఆస్తి ఐశ్వర్యం లేక పోయినా నినే కొలుస్తాను తండ్రి ఆమెన్ ❤❤❤666
చాల మంచి పాట ఎన్ని సార్లు విన్న వినాలి అనిస్తుంది
హృదయాన్ని కదిలించే పాట కటినస్తున్ని మనసు కదిలించే పాట దేవునికి మహిమ కలుగును గాక
Yes brother
Kxgkakjsk zkdkk
Tnq brother
Lo
Praise the lord
రోజుకు ఒక్కసారైనా ఈ పాట వినాలని నేను
నా జీవితము మీకు నచ్చిన రీతిగా లేదు ప్రభువా అనేక సమయాలలో మీకు నచ్చని విధంగా మీయొక్క వాక్యానికి మీ మాటకి విరుద్ధంగా బ్రతుకుచున్నాను నన్ను క్షమించు తండ్రి, నా జీవిత పయనం ఎటు సాగుతుందో తెలియని స్థితిలో ఉన్నాను మనసు నిండా వేదనతో కృంగిపోవుచున్నాను, నన్ను లేవనెత్తండి బలపరచండి ఉద్యోగ ప్రయత్నంలో తోడు ఉండండి తండ్రి మీ తోడు మీ హస్తం లేనిదే నేను ఏమి చేయలేను తండ్రి, నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి, నా జీవితంలో అన్నీ మీ సిత్తానుసారంగానే జరిగించండి తండ్రి ఆమెన్ ఆమెన్ ❤❤❤❤❤❤❤❤❤❤
హిందూ అయిన నాకు ఈ పాట ఎంతగా నా మనసును కరిగించిందో.. 70 టైమ్స్ విన్నాను...
Very great brother.praise that lord
God bless u
😢😢😢😢😢
Praise the lord
@@divyak5044 hi
ఎంతటి నిరాశ, నిస్పృహలో ఉన్నవారికైనా గొప్ప ఆదరణ కలిగించే మాటలను తన అనుభవాల ద్వారా పాటగా అందించిన పాస్టర్ మాథ్యూస్ గారికి, పాడిన హేమచంద్ర గారికి, సంగీతాన్ని అందించిన JK క్రిష్టఫర్ గారికి ప్రభువు పేరున వందనాలు.🙏🏻
సమస్త మహిమ దేవునికే చెందును గాక..🙌🏻
2021 సంత్సరములో
ఆత్మీయంగా చచ్చిపోయిన నన్ను
బలపరిచిన పాట
అందును బట్టి దేవాది దేవుడు అయిన
యేసు ప్రభువు కే సమస్త మహిమ ఘనత చెందును గాక ఆమేన్.
Amen 🙏
Praise the Lord jesus
Amen
Praise the lord
Amen
ప్రభు కృపను బట్టి ఈ పాట ఎన్నిసార్లు విన్నా కూడా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది థాంక్యూ సో మచ్ ప్రైస్ ది లార్డ్ బ్రదర్
VERY NICE SONG. GOD BLESS UR టీమ్.
బాధగా ఉన్నవారి కి బలమైన దైర్యం గా ఉంటుంది
ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు.అయ్యగారు.చాలా బాగుంది.మీరు అనుభవంతో పాడారు. ప్రతిరోజూ ఉదయం మీరు పాడిన పాట వింటాను.చాలా ధైర్యంగా నా రోజు ని ప్రారంభిస్తున్నాను.ఎందు కంటే ఎడబయని కృప నాకు ఉంది.చాలా థాంక్యూ brother
Brother, పాట పాడింది సినీ గాయకుడు Hema Chandra గారు...
Mom by m b
Ppf.
Ehdjcbbg
@@JabeshKurapati ç. Chesta so
@@JabeshKurapati
L
అపారమైన కృపను అనుభవించిన ప్రతి గుండెలో ఈ పాట సముద్రమై పొంగుతుంది!
e pata vinna valaki epudu santosame
S. I have got his abundant grace in my difficulties.🙏
Manasuku chala chala happy ga undi, samadanaga undi Pata vintunte,,, chala arthavanthanga undi...... 👌 chala Thanks manchi patanu maku echhinanduku 🙏🙏🙏🙏
GOOD comment.
@@samueljohnson5834 ruclips.net/video/Ht8bQZW5Dws/видео.html
ఈపాట 2017లో వచ్చింది నా ఆత్మీయ జీవితంలో పెను మార్పు తీసుకువచ్చింది
సాంగ్ పాడిన హేమాచంద్ర గారి వాయిస్.....స్వీట్ వాయిస్ 👌👌👌👌
హేమచంద్ర గారు ఇంత మంచి స్వరం మీకు ఇచ్చిన దేవునికి వందనాలు
పాట ఇంత బాగా feel అవుతూ పాడినందుకు మీకు ధన్యవాదాలు
S really sing with vvv God feeling
Praise to be Jesus
Ii
వందనములు🙏🙏
@@t.hanumanturaot.hanumantur2786 x
@@t.hanumanturaot.hanumantur2786
; d
నేను ఈ పాట 100సార్లు విన్నాను సూపర్ excellent song
❤Jesus all songs My favorite song's ❤❤❤❤Adre ee song yeshtu sala kelidru bejare agalla, music, lyrics, voice,, yellanu thumba chennagide, ❤❤❤manasalliro bhara yellanu mayavaythu nan life all I.. ❤❤❤....adre one request..
brother and sister..... nanu nanna kutumbadavru rakshane hondabeku antha prayer madi plz plz plz plz plz plz plz plz plz plz plz .....ee song last nudi nangoskarane Antha ansuthe yakandre nanu church ge bandaga thumba jana nange doora aadru, adru parvagilla nan jothe nan yesappa idare ashte saku,, yesappa love you so much ❤❤❤❤❤
S, p, బాలు గారు లేని లోటు ఈ ఆల్బమ్ లో లోటు తీర్చారు, హేమ చంద్ర అన్న మీరు ఇంకా జీసస్ పాటలు పాడాలని 🙏🙏🙏🙏🙏✝️✝️✝️
Praise the lord
ఎడబాయని నీ కృప అనే సాంగ్స్ హేమచంద్ర గారు అద్భుతంగా పాడారు మరెన్నో సాంగ్స్ అలాగా పాడాలని దేవుడు దీవించాలని🙏🙏🙏🙏🙏
Roju,vituna,kuda,kotagane,utudhe,eni,sarulu,vinna,vinalanipistodhe, ilove you my Jesus,🙏🙏🙏🙏🙏🙏🙏💕💕💕💕💕
Prathi Roju... E... Song vintanu...
I'm hindu. But I'm listening daily
హృదయ బాధతో ఉన్నపుడు ఈ సాంగ్ వింటే చాలా ఆదరణ కలుగుతుంది ఈ సాంగ్ నా కోసం పడినట్టు అనిపిస్తుంది థాంక్స్ జీసస్
ఎన్నిసార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపించే ఈ పాట.. హృదయాలను కదిలింప చేస్తుంది❤praise the lord ✝️
Praise the lord brother song lyrics chala bagundi
పాట పాడిన అన్న మీకు 🙏😊🥰💞ఐతే దేవుని కృప మిమ్మలిని కూడా తనకుమారునిగా
చేయాలి అని మనసు పూర్తి గా కోరుకుంటున్నాం మీకు అంత మంచి స్వరం ఇచ్చిన దేవునికే మహాహిమాకలుగును 🙏🙏🙏🙏🌹🌹🎷🎷🎷🎺🎺🎺
ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట వందనాలు అన్న👏👏👏
Extraordinary very wonderful song నేను ఈ రోజే ఈ పాటను వినటం జరిగింది ఉదయం నుంచి సాయంత్రం దాక వింటూనే వున్నాను
హేమాచంద్ర గారు చాలా బాగా పాడారు 👍👍👍👍👍👍👍👍👍👍👍👍
ruclips.net/video/LXPizAqwqvw/видео.html💐💐
Yes sang so well
Nice song very meaningful
హేమచంద్ర గారు దేవుడు మీకు మంచి స్వరము ఇచ్చాడు.. సాంగ్ బాగా పాడారు దేవుడు మిమ్మలని దివించూను గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
A
@@varaprasadvenkata3389 🙏🙏🙏
Praise the lord
Newbibulesongs
Amen
హేమచంద్ర గారూ...song super గా పాడారు
Song కంపోజ్ చాలా బాగుంది
Lyric బాగుంది
హేమచంద్ర గారు ఇటువంటి పాటలు మారెన్నో పాడాలని ఆ దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా...!
మాకు ఎటువంటి సేవనుభవం లేకపోయినా ఒక నిజదైవజనుడి నాడి కళ్లకదినట్లు చెప్పారు......
I really tears in my heart 😭😭
Yes brother
నిజం బ్రదర్
Yes brother
I agree with you want brother
భీమవరం అందరికి వందనములు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
అద్భుతమైన పాట. హృదయాన్ని కదిలించే పాట 🙏🙏🙏🤝🤝🤝
Lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll look llllllllllllllo
లిరిక్స్
దేవునికి మహిమ కలుగునుగాక
🎉🎉🎉hemachanrda🎉nice song🎉olivia obadiah🎉
హేమచంద్ర గారు ఎంత బాగా పాడారు.రోజు ఈ పాట ఎన్నో సార్లు వింటుంటాను.లిరిక్స్ చాలా బాగా వున్నాయి.
తన గొంతుతో పాటకు ప్రాణం పోసిన హేమచంద్ర అన్నకి దేవుడు దీవించు గాక...
నేను ఒక హిందువుని ఈపాట వినిపించిందిఅంటే నాకు మళ్ళీ మళ్ళీ వినలనిపిస్తది నాకు చాలా నచ్చింది
Thank you bro
Anna miru super ,nijayithi milage andariki devudu ivvali
Q
@@devasahayamgrace1225 @
@@devasahayamgrace1225 q
గొప్ప దేవా నీకు స్తోత్రాలు తండ్రి 🙏🙏🙏