NAA HRUDHAYALOGILILO | నా హృదయలోగిలిలో | A.R. Stevenson | S.P. Balasubrahmanyam | Latest Song

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 657

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC  Год назад +301

    Lyrics:-
    నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి
    నీ ప్రేమ కౌగిలిలో నను ఒదిగిపోనీ
    అ.ప. : నీ ఆత్మతో నను నిండనీ - నీ సాక్షిగా ఇలలో నన్నుండనీ
    1. నాలోపల సంచరించి - నాతోభుజియించి
    జీవపుమార్గము చూపించి - సరిగానడిపించి
    నా జీవితం వెలిగించినావా - నీ రూపమే నాలో ముద్రించినావా
    2. బలహీనతలను హరియించి - శక్తితో దీవించి
    అజ్ఞానము నిర్మూలించి- సత్యము బోధించి
    నా భారమే భరియించినావా - నీ శాంతినే నాలో స్థాపించినావా
    3. అనురాగముతో బంధించి - ఆప్యాయత పంచి
    ఆనందము ననుగ్రహించి - ఆత్మీయత పెంచి
    నా శోకమే తొలగించినావా - స్తుతిగానమే నాలో పలికించినావా

  • @venkatvudatha6312
    @venkatvudatha6312 5 месяцев назад +137

    నేను ఒక హిందువుని అయినా సరే.... ఈ పాట వింటుంటే ఒక రకమైన భక్తి భావం కలుగుతుంది..... ప్రతిరోజు కచ్చితంగా ఈ పాట వింటూ ఉంటాను....

  • @ashoknanis9183
    @ashoknanis9183 2 года назад +58

    నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నను ఒదిగిపోనీ ||2||
    నీ ఆత్మతో నను నిండనీ- నీ సాక్షిగా ఇలలో నన్నుండనీ
    1.
    నాలోపల సంచరించి నాతోభుజియించి
    జీవపుమార్గము చూపించి సరిగానడిపించి ||2||
    నా జీవితం వెలిగించినావా ||2||
    నీ రూపమే నాలో ముద్రించినావా
    2.
    బలహీనతలను హరియించి శక్తితో దీవించి
    అజ్ఞానము నిర్మూలించి - సత్యము బోధించి ||2||
    నా భారమే భరియించినావా ||2||
    నీ శాంతినే నాలో స్థాపించినావా
    3.
    అనురాగముతో బంధించి ఆప్యాయత పంచి ఆనందము ననుగ్రహించి ఆత్మీయత పెంచి ||2||
    నా శోకమే తొలగించినావా ||2||
    స్తుతిగానమే నాలో పలికించినావా

  • @chandunatta7903
    @chandunatta7903 2 года назад +118

    నా హృదయ లోగిలిలో - కొలువైన నా స్వామి
    నీ ప్రేమ కౌగిలిలో - నను ఓదిగిపోని (2)
    నీ ఆత్మతో ననునిండని - నీసాక్షిగా ఇలలో నన్నుండని ||నా హృదయ||
    1.నా లోపల సంచరించి - నాతో భుజియించి
    జీవపు మార్గము చూపించి-సరిగా నడిపించి (2)
    నా జీవితం వెలిగించినావా (2)
    నీ రూపమే నాలో ముద్రించినావ ||నా హృదయ||
    2.బలహీనతలను హరియించి - శక్తితో దీవించి
    అజ్ఞానము నిర్ములించి-సత్యము బోధించి (2)
    నా భారమే భరియించినావ (2)
    నీ శాంతినే నాలో స్థాపించినావ ||నా హృదయ||
    3.అనురాగముతో బందించి - ఆప్యాయత పంచి
    ఆనందము ననుగ్రహించి-ఆత్మీయత పెంచి (2)
    నా శోకమే తొలగించినావ (2)
    స్తుతిగానమే నాలో పలికించినావ ||నా హృదయ||

  • @josekeethi
    @josekeethi Год назад +30

    మా నాన్న గారికి ఎంతో ఇష్టమైన పాట ❤❤... నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి
    ఎంతో అద్భుతమైన పాట
    July 2023.....

  • @AjithKumar-ik7pv
    @AjithKumar-ik7pv 3 года назад +354

    ఆకాశ మహాకాశాలు పట్ట జాలని దేవాది దేవుడు మానవ హృదయంలో నివసించాలనుకోడం నిజంగా ఎంత ఆశ్చర్యం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sscreations4848
    @sscreations4848 3 года назад +112

    నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి
    నీ ప్రేమ కౌగిలిలో నను ఓదిగిపోని
    నీ ఆత్మతో నను నిండని - నీ సాక్షిగా ఇలలో నన్నుండని

  • @madhavi.k4597
    @madhavi.k4597 4 года назад +236

    స్టీవెన్ అన్నయ్య సాహిత్యానికి
    బాలు గారి స్వరం తోడై అధ్బుతంగా పండిన పాట వీడియో 👌❤

  • @S.Srinivas
    @S.Srinivas 3 года назад +138

    ఆకాశ‌ మహాకాశలు పట్టజాలని దేవుడు మానవుని హృదయంలో నివశించాలనుకోవడం ఎంత ఆశ్చర్యం !
    😁😁😁😁😁😁😁😁😁😁😁
    🙏❤️🙏🙏🙏❤️🙏🙏🙏❤️🙏

  • @rajumuchu3263
    @rajumuchu3263 2 года назад +46

    బాలు గారు బ్రతికుంటే ఎన్నో దేవుని పాటలు పాడు ఉండేవారు

    • @morthanaresh8717
      @morthanaresh8717 Год назад +5

      Devuni gurinchi padalante kavalasindi manchi voice kadu devunikistamaina manasu adivunte evaraina devuni patalu padachu brother

    • @mohanrajud7549
      @mohanrajud7549 Год назад +3

      @@morthanaresh8717 well said, bro. no need for a voice to sing gospels.

    • @BroNuthan
      @BroNuthan Год назад +3

      Kani balu garu baptism teshukoni devuni dhaga velle vuntai bagundhi

    • @HemalathaSattala-sg6sp
      @HemalathaSattala-sg6sp 5 месяцев назад

      Yes😢😢

    • @nagamanikankipati6690
      @nagamanikankipati6690 4 месяца назад +1

      బాలు గారికి 🙏🙏🙏

  • @123nani8
    @123nani8 10 месяцев назад +1

    Super songs and amen 😊😊🎉🎉❤❤

  • @ashwiinanvith7440
    @ashwiinanvith7440 4 года назад +148

    అద్భుతం ఈ పాట వర్ణించటానికి నాకు మాటలు చాలవు దేవునికి వందనాలు 🙏🙏🙏

  • @pathurikiranpathuridanielp2489
    @pathurikiranpathuridanielp2489 11 месяцев назад +1

    ❤I love song

  • @kasijayasri1091
    @kasijayasri1091 3 года назад +56

    నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ
    నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ
    నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ
    నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ
    నీ ఆత్మ తో నను నిండనీ
    నీ సాక్షి గా ఇలలో నన్నుండనీ
    నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ
    నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ
    =================
    నాలోపల సంచరించి నాతో భుజియించి
    జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి
    నాలోపల సంచరించి నాతో భుజియించి
    జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి
    నా జీవితం వెలిగించినావా
    నా జీవితం వెలిగించినావా
    నీ రూపమే నాలో ముద్రించినావా
    నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ
    నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ
    =================
    బలహీనతలను హరియించి శక్తి తో దీవించి
    అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి
    బలహీనతలను హరియించి శక్తి తో దీవించి
    అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి
    నా భారమే భరియించి నావా
    నా భారమే భరియించి నావా
    నీ శాంతి నే నాలో స్థాపించి నావా
    నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ
    నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ
    =================
    అనురాగము తో బంధించి ఆప్యాయత పంచి
    ఆనందము ననుగ్రహించి ఆత్మీయత పెంచి
    అనురాగము తో బంధించి ఆప్యాయత పంచి
    ఆనందము ననుగ్రహించి ఆత్మీయత పెంచి
    నా శోకమే తొలగించినావా
    నా శోకమే తొలగించినావా
    స్తుతి గానమే నాలో పలికించి నావా
    నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ
    నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ
    నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ
    నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ
    నీ ఆత్మ తో నను నిండనీ
    నీ సాక్షి గా ఇలలో నన్నుండనీ
    నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ
    నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ

  • @dasuhindi5689
    @dasuhindi5689 4 года назад +133

    సార్....వందనములు...
    మీ. రచనా. సాహిత్యానికీ. బాలుగారు. గాత్రం. లో. పాడి. వినిపింపజేయడం మన క్రైస్తవ సమాజానికి. ఎంతో. ఆధ్యాత్మిక మధురానుభూతిని కలిగింపజేస్తుందీ.....

    • @sarojinimeduri4936
      @sarojinimeduri4936 4 года назад +3

      Praise the lord Anna Garu 🙏🙏🙏
      Good song I'm INSPIRED
      Thank you so much 🙏👍👍👍🤝🤝🤝🌷🌹🌷🌹🌺💓💓💓💓💓

    • @gaming_icon_999
      @gaming_icon_999 4 года назад +3

      supar song

    • @karrisatyanarayana9028
      @karrisatyanarayana9028 Год назад

      @@sarojinimeduri4936verygood

  • @HemalathaSattala-sg6sp
    @HemalathaSattala-sg6sp 5 месяцев назад +6

    ఆకాశ మహాకశాలు పట్టజాలని దేవాతి దేవుడు నిజం గా మన హృదయంలో కొలువై ఉండటం చాలా ఆశ్చర్యయం 🙏

  • @bereaministries9847
    @bereaministries9847 3 года назад +40

    నాకు ఎంతో ఇష్టమైన పాట.....
    రచయిత. స్వరకల్పన. గాత్ర దాత....
    అజరామరం.....అద్భుతమైన సమ్మేళనం.

  • @K.Rajesh855
    @K.Rajesh855 Год назад +1

    Sp sir rellally Miss you sir

  • @RAVIKUMARAGATHAMBIDI
    @RAVIKUMARAGATHAMBIDI 7 месяцев назад +6

    లేడు ఎవ్వరూ ఉండరు అతను మహానుభావుడు. One and only the legend spb

  • @hanumanthuhanumanthu2686
    @hanumanthuhanumanthu2686 3 года назад +53

    గాన గంధర్వుడు పాడటం మనం వినటం
    ఎస్పీ బాలు స్వరం మధురం సరకల్పన రచించిన సంగీతం ఎక్స్లెంట్ వందనాలు అన్నయ్య, 🙏🙏

  • @jacobsamuel7196
    @jacobsamuel7196 4 года назад +191

    ఎన్నో తరాల వరకు నిలిచియుండే పాట ఇది.దేవుడు దీవించును గాక!

  • @bvanand8806
    @bvanand8806 4 года назад +70

    Balugari స్వరం ఎంతో మధురం thanks a lot Mee రచనలో ఆయన పడటం ఎంతో ధాన్యం వారు మన మద్యలో లేకపోయినా ఆయన స్వరం వుంది 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾praise the lord

  • @ravikumarchintalapudi5023
    @ravikumarchintalapudi5023 2 года назад +17

    ఆకాశమహాకాశాలు పట్టజాలని ఆ దేవాతి దేవుడు మన హృదయాలలో వుండాలనుకోవడం చాలా ఆశ్చర్యం

  • @kravivarma1567
    @kravivarma1567 4 года назад +48

    Manasuku ento ullasannistundi ee paata...daily compulsory ga vintaa.....inta Manchi paatanu andinchina andariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Neosamuel0001
      @Neosamuel0001 3 года назад +2

      🙌🏻

    • @dr.c.akulapaul7416
      @dr.c.akulapaul7416 3 года назад +1

      2

    • @tepellepadmavathi5625
      @tepellepadmavathi5625 3 года назад +1

      @@Neosamuel0001 Amen

    • @Neosamuel0001
      @Neosamuel0001 3 года назад

      @@tepellepadmavathi5625 🥺🙌🏻

    • @rajeshachary3694
      @rajeshachary3694 3 года назад +1

      Super super nice song 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏💞💞💞💞💞💞💞💞💞

  • @biharsankar8512
    @biharsankar8512 3 года назад +40

    ఎన్ని తరాలు మారినా ఈ పాట ఒక అద్బుతం అనందం సంతోషం కలిగిస్తుంది మనసుకు sp Balu గారు చాలా చాలా అధ్బుతంగా మనసులో ఆ దేవ దేవుని చలచుకుంటు పడుతున్నట్లు ఉంటుంది ఈ పాట థాంక్స్ 🙏

  • @chandrasekharbukkapuram3283
    @chandrasekharbukkapuram3283 4 года назад +24

    బాలు గారి ద్వారా మన ఆల్బమ్స్ లో పడించుకోడం మన స్టీవెన్ సన్ అన్న గారి గొప్ప అవకాశం లభించడం నిజం గా మనకు గర్వం గా భావిస్తున్నాను

    • @vijayammamylavarapu8730
      @vijayammamylavarapu8730 4 года назад

      తమ్ముడి గొప్పతనం.అందరినీ ఆదరిస్తారు.ఎవరినీ త్రునీకరించడు.అందరికీ అవకాశం ఇస్తారు

  • @nagamanikankipati6690
    @nagamanikankipati6690 4 месяца назад +4

    బాలు గారు నేను ప్రతి రోజు మీరు పడిన పాటలు వినకుండా నిద్రపోను 🛐✝️🙏🙏🙏

  • @nagamanikankipati6690
    @nagamanikankipati6690 4 месяца назад +2

    బాలుగారు మీరు ఏ లోకంలో వున్న మీకు శాంతి కలగాలని నేను వేడుకొనుచున్నాను 🙏🙏🙏🙏🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Месяц назад +1

    పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదయేవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయ స్పర్శ

  • @kamarajeevrajeevyes465
    @kamarajeevrajeevyes465 3 месяца назад +2

    ❤ యేసయ్య నిన్నే నిన్నే స్తుతిచ్చును ఆమేన్

  • @vj-qh1ip
    @vj-qh1ip 3 года назад +16

    వొళ్లు పులకించి పోతుంది ఈ పాట వింటుంటే..🙏🙏🙏🙏

  • @sonoflove
    @sonoflove 2 года назад +5

    s.p . Balu sir thank u so much sir
    మీరు ఉన్నపుడు మీ విలువ మాకు తెలియలేదు
    మీరు దేవుని సన్నిధిలో కి వెళ్ళాకా దేవుని ప్రేమ మరియు మీ ప్రేమ పాటలో అనగా సంగీతములో మీరు నింపి వెళ్ళారు
    ఇప్పుడు నిజంగా మీ పాటలు విన్నప్పుడు మీ ప్రేమ ఎంత విలువైనది అని మేము తెలుసుకున్నాము
    ఇప్పుడు మీరు మా మధ్యలో లేక పోయినా మీరు పాడిన ప్రతి పాటలో జీవమును పోసి మాకు ఇచ్చి వెళ్ళారు మీ పాట విన్న ప్రతి సారి మీ ప్రేమను అలాగే మిమ్మును గుర్తుకు తెచ్చుకొని సంతోషంగా మా ముందు ఉన్న వాటిని దాటుకొని వెళ్తాము sir
    thank u sir ❣️ really 💖 we miss u sir
    your my inspiration sir
    Steven son anna thank u so much anna 🤗

  • @kopparthichantiammai6610
    @kopparthichantiammai6610 Месяц назад +1

    పరలోకం లో దేవుడని స్తుతించటానికి బాలు గారు వెళ్ళారు

  • @anujanu6296
    @anujanu6296 4 года назад +45

    Ee song ante naaku estam and balu gari voice super. God bless you..

  • @sudheersiddu8514
    @sudheersiddu8514 3 месяца назад +1

    Amma Mariya
    Thalli na papalu ani kadigi Naku ani problems financial ga ani tholaginchu thalli amen amen amen

  • @subbuyelubandi8251
    @subbuyelubandi8251 5 месяцев назад +1

    Priesd the lord 🙏

  • @vijayammamylavarapu8730
    @vijayammamylavarapu8730 4 года назад +140

    బాలు గారు ఎన్ని సినిమా పాటలు పాడినా,ఇంత అనుభూతి రాలేదు.పరిశుద్ధాత్మ దేవుని తన స్వరం తో కొనియాడారు.స్టీవెన్సన్ కలం నుండి జాలువారిన ఈ పాట అమరం.what not? Every song super.excellent lyricist

  • @nethranathkondepudi1503
    @nethranathkondepudi1503 4 года назад +39

    అబ్బా గళం మధురామృతం
    పాత రాసిన విధానం అజరామరం
    Praise God
    A great song
    Balu గారు and Stevenson గారు
    Praise the lord

  • @sureshkumarsaggurthi1594
    @sureshkumarsaggurthi1594 2 года назад +4

    మీ లాంటి గాయకుడు మరల పుట్టరు we miss you బాలు sir Rip

  • @RajuVillagevision
    @RajuVillagevision Год назад +4

    2023 లో ఇలా పాట పాడేవారు ఉంటే వారి పేరు తెలుపండి.

  • @bro.sanjeevvadapalli
    @bro.sanjeevvadapalli 3 года назад +11

    అద్భుతమైన పాటను స్టీవెన్ సన్ అన్న క్రైస్తవ లోకానికి అందించినందుకు చాలా వందనాలు. మీరూ వ్రాసిన ప్రతి మాట నా జీవితంలో నిత్యం జరుగుతున్నవే. బాలుగారి చేత పాడించడం ఇంకా ఎంతో అద్భుతం.

  • @maitreyeer9995
    @maitreyeer9995 3 года назад +19

    నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి
    నీ ప్రేమ కౌగిలిలో నను ఓదిగిపోని
    నీ ఆత్మతో నను నిండని - నీ సాక్షిగా ఇలలో నన్నుండని
    1.నా లోపల సంచరించి నాతో భుజియించి
    జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి
    నా జీవితం వెలిగించినావా నీ రూపమే నాలో ముద్రించినావ
    2.బలహీనతలను హరియించి శక్తితో దీవించి
    అజ్ఞానము నిర్ములించి సత్యము బోధించి
    నా భారమే భరియిoచినావ - నీ శాంతినే నాలో స్థాపించినావ
    3.అనురాగముతో బందించి - ఆప్యాయత పంచి
    ఆనందము ననుగ్రహించి - ఆత్మీయత పెంచి
    నా శోకమే తొలగించినావ - స్తుతి గానమే నాలో పలికించినావ

  • @annapureddyrajeswararao
    @annapureddyrajeswararao 22 дня назад

    స్టీవెన్సన్ గారు చేసిన మరో మెలోడీ భక్తిగీతం .. సుతిమెత్తగా..సుస్వరంతో బాలు గారు పాడుతుంటే వీనుల విందుగా ..చాలా హాయిగా ఉంది..ఆర్కస్ట్రైజేషన్ బాగా చేశారు..సాహిత్యం, కంపోజింగ్ అన్నీ బాగున్నాయి.. బాలు గారు ఏ పాట పాడినా ఎంతో శ్రద్ధ చూపించి, 100 శాతం న్యాయం చేస్తారు..🎉🙏

  • @nagamanikankipati6690
    @nagamanikankipati6690 4 месяца назад +2

    SYMPHONY MUSIC ki e pataki chala chala bhavundi 🙏🙏🙏🙏🙏బాలు గారికి నా అభిందనలు 🙏🙏🛐✝️⛪🙏🙏🙏🙏

  • @nickyyona501
    @nickyyona501 3 года назад +16

    నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి
    నీ ప్రేమ కౌగిలిలో నను ఓదిగిపోని
    నీ ఆత్మతో నను నిండని - నీ సాక్షిగా ఇలలో నన్నుండని
    1.నా లోపల సంచరించి నాతో భుజియించి
    జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి
    నా జీవితం వెలిగించినావా నీ రూపమే నాలో ముద్రించినావ
    2.బలహీనతలను హరియించి శక్తితో దీవించి
    అజ్ఞానము నిర్ములించి సత్యము బోధించి
    నా భారమే భరియిoచినావ - నీ శాంతినే నాలో స్థాపించినావ
    3.అనురాగముతో బందించి - ఆప్యాయత పంచి
    ఆనందము ననుగ్రహించి - ఆత్మీయత పెంచి
    నా శోకమే తొలగించినావ - స్తుతి గానమే నాలో పలికించినావ

  • @sureshkota7630
    @sureshkota7630 Год назад +1

    Priyamaina yesayya..🥰❤️

  • @venkataramana79976
    @venkataramana79976 2 года назад

    Naa jivitham lo maruvalenidhi e paata

  • @dinakarzadda5347
    @dinakarzadda5347 2 года назад

    Baalu nee lanti singer evaru leru.yesayya patalu entho spiritual ga paadaru.nuv lenappatiki ne songs vintunte nuv inka vunnatle anipistundi.thank you ar.steven bro manchi song rasav

  • @gdasugopi7409
    @gdasugopi7409 4 года назад +10

    సంచలనం హిట్ సాంగ్

  • @akhilmethalla9333
    @akhilmethalla9333 Год назад

    naa prabhuke mahima

  • @srinivasraovarasala4222
    @srinivasraovarasala4222 4 года назад +40

    పాట చాలా బాగుంది అన్నయ

  • @annapureddyrajeswararao
    @annapureddyrajeswararao 15 дней назад

    భక్తిగీతాలంటే ఒక మూస పద్ధతి లో చేయాలని రొటీన్ ఫార్ములా ను వదిలేసి..అందరూ హాయిగా విని..భక్తిగీతాన్ని వీనులవిందుగా ఆస్వాదించేలా ఒక చక్కని లలిత గీతంలా మలిచారు …ఎక్కువమందికి నచ్చేలా సేవ్ చేసుకుని మళ్లీ మళ్లీ వినేలా మ్యూజిక్ చేశారు..ఆర్కెస్ట్రా బృందానికి అభినందనలు…🎉

  • @buddiasirvadham3783
    @buddiasirvadham3783 4 года назад +17

    STEEVEN IS THE ONE OF THE BRAND SIDE OF GOD.

  • @rakeshjaldi9214
    @rakeshjaldi9214 4 года назад +22

    RIP Balu Garu.💐 No one can replace You.

  • @deepthik670
    @deepthik670 4 года назад +11

    Ayyo...Balu Garu...miru leni nijam chala kashtanga undhi...

  • @bandadevadas7706
    @bandadevadas7706 9 дней назад

    యేసు మన కోసం పుట్టాడు ఈ లోకంలో,

  • @samjeeva8470
    @samjeeva8470 3 года назад +12

    Missing your voice thathayya😭

  • @annapureddyrajeswararao
    @annapureddyrajeswararao 23 дня назад

    బాలు గారు ఈ పాటకు అయినా అప్పుడే కొత్తగా నేర్చుకుని పాడే నిత్య విద్యార్థిలా క్రమశిక్షణతో పాడతారు.. గ్రేట్ స్టీవెన్సన్ మ్యూజిక్ బాగుంది.. పారా ను బాగా

  • @kuravatibaalaaswamy8768
    @kuravatibaalaaswamy8768 3 года назад +6

    మీద్వారా ఈ గానామృతాన్నిఅందజేయు చున్న దేవునికి వందనాలు

  • @ysjaganfansap5764
    @ysjaganfansap5764 3 года назад +2

    ప్రభువా నన్ను ఈ లోకాసలనుండి మార్చండి

  • @jayasreet1113
    @jayasreet1113 4 года назад +27

    GREAT SONG 🎶🎶🎶 BEAUTIFUL LYRICS 📝📝📝 LEGENDARY SINGER. 🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌

  • @GrandhiBhavani-e8p
    @GrandhiBhavani-e8p 4 месяца назад

    😢🙇‍♀️👏🙌 heart touching lyrics....😢❣️

  • @nagamanikankipati6690
    @nagamanikankipati6690 4 месяца назад +1

    నాకు చాలా చాలా ఇష్టం ఈ పాట 💕💕💕💕💕🙏🙏🙏🙏

  • @epuripeddiraju4085
    @epuripeddiraju4085 Год назад +2

    స్వామి యేసయ్య నాకు ఈ పాట వినగానే.....నాకు పాత రోజులు గుర్తుకొచ్చాయి 🙏🙏😢😢

  • @murthysunkara007
    @murthysunkara007 4 года назад +7

    Devunuki Mahima kalugunu Gaaka AMEN AMEN AMEN 🙏🙏🙏

  • @Good-s7y
    @Good-s7y 22 дня назад

    పాట చాలా అద్భుతంగా ఉంది . మనసంతా ఆనందంతో నిండిపోతుంది.

  • @ravitejaadusumilli
    @ravitejaadusumilli 2 года назад

    Yesayya prabhuva me chitanisaram nadipinchandi tandri hallelujah tandri Amen🙏.

  • @sumithrasumi47
    @sumithrasumi47 3 года назад +15

    Praise the lord amen 💕

  • @jayamramu9683
    @jayamramu9683 3 года назад +2

    ఆమెన్

  • @AnnieK-i1f
    @AnnieK-i1f Год назад +1

    Super
    Voice
    Super
    Lyrics
    Super
    Music
    All together outstanding

  • @LakshmiDevi-eu7pc
    @LakshmiDevi-eu7pc 3 года назад +6

    స్వామి యేసు స్వామి.

  • @shekharhardwell9239
    @shekharhardwell9239 Год назад +5

    My favourite song. SPB gari voice, Stevenson gari tune and lyrics, super combination, very devotional.

  • @viswanathvadla1618
    @viswanathvadla1618 3 года назад +20

    Excellent song and excellent lyrics and music. Thanks for symphony music.

  • @rapuriart
    @rapuriart 3 года назад +10

    Praise the Lord brother hallelujah Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ccsmarine9421
    @ccsmarine9421 3 месяца назад

    ఎంత మంచి సాంగ్. గ్రేటెస్ట్ బాలు గారు. మళ్ళీ పుడితే ఎంత బాగున్ను. యేసయ్య ను చూస్తీన్నట్టు గా ఉంది. నేను హిందువుగా వన్ ఇయర్ ముందు వరకు చాలా పూజలు చేసాను. సంతృప్తి లేదు. కానీ యేసయ్య ను నమ్మిన తరువాత చాలా మారాను, ఇంకా మారతాను. బాలు గారి అద్భుతమైన పాటలు వింటూ చాలా మంచి విశ్వాసం బలంగా పెరుగుతుంది.

  • @prasadaddala5356
    @prasadaddala5356 4 года назад +16

    Praise the Lord 🙏👏👏👏👏👏

  • @deepud1834
    @deepud1834 Год назад +4

    My favourite song praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayasreet1113
    @jayasreet1113 4 года назад +15

    🙏🙏🙏YOUR VOICE LIVES FOREVER IN OUR HEARTS. 🙏🙏🙏GREAT TRIBUTE TO SP. BALU SIR

  • @solmonrajusettibathina763
    @solmonrajusettibathina763 3 года назад +10

    Wonderful, Heart touching song Annayya Thank you

  • @swaruparani1419
    @swaruparani1419 4 года назад +6

    Enni times vinna vianalanipinche pata thanks brother

  • @prashanthbabu7409
    @prashanthbabu7409 4 года назад +43

    Miss his voice.. Thanks for uploading this song Anna🙏

  • @royaljeevan7721
    @royaljeevan7721 3 года назад +11

    Amen evergreen song whole world

  • @prasadudatapalli2503
    @prasadudatapalli2503 3 года назад +2

    Adbhutamaina paata Dr. SP gariche meeku maakrutajnatalu
    Dr.steeven sir

  • @Phoenix_Beauty_Parlour
    @Phoenix_Beauty_Parlour 4 года назад +10

    Balasubramanyam garu padina paatanu vinipinchinanduku thankyou brother. 🙏🙏🌹🌹

  • @mukeshd8686
    @mukeshd8686 2 года назад +4

    I. Love. This. Song. Praise. And. Glory. To. God

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 3 года назад +13

    Devotionally wonderful lyrics, music composed n singing 💐🤝🙏

  • @iarlagaddajustraju4569
    @iarlagaddajustraju4569 4 года назад +22

    Miss you s,p,garu, good song heart touching God bless all

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Год назад +1

    💗 Good ✝️ song 💗 super ✝️ singing 💗 brother ✝️ very 💗 nice ✝️ song 💗 super ✝️ singing 💗 brother ✝️ very 💗 nice ✝️ song 💗 super ✝️ song 💗✝️

  • @guruswamierapana1994
    @guruswamierapana1994 3 года назад +2

    ఈ పాట విన్నప్పుడు నాకు మనసు కుదుటపడుతుంది

  • @veniponnamalla1126
    @veniponnamalla1126 3 года назад +13

    Beautiful song 🙏🙏

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 3 года назад +12

    Good lyric, sweet voice of Balu garu. Jesus loves to all team.

  • @EXSABB
    @EXSABB Год назад +4

    Balasubramanian sir your are great for singing such song superb Sir

  • @dasaridurga7168
    @dasaridurga7168 3 года назад +4

    Is song supar my greet Jesus you ar raddey joyin vith all visas 🤗🤗

  • @shyamkuralla6040
    @shyamkuralla6040 3 года назад +4

    Wonderful song hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah

  • @surenderk9906
    @surenderk9906 4 года назад +14

    I love this song. Praise and Glory to the Lord Jesus Christ.

  • @parvathidevi9212
    @parvathidevi9212 4 года назад +3

    Adbhuthamaina rachana...sahithyam, stevenson garu💐💐💐
    mee rachanaku adbhuthamaina swaram kalisina e song mahadbhutham, 💐💐💐
    mee yiruvuru meeku meere sati
    💐💐💐💐💐💐💐💐💐💐💐

    • @rameshbezzam2686
      @rameshbezzam2686 4 года назад

      Praise the lord Amen, Nice super song Brother.

  • @kaasisriraju5634
    @kaasisriraju5634 3 года назад +10

    Praise the lord 🙏🙏⛪

  • @Manchala.Saritha
    @Manchala.Saritha 6 месяцев назад

    Song.na.pranam🙌🙏🙏🙏🙏🙏🙏😭

  • @vj-qh1ip
    @vj-qh1ip 3 года назад +6

    One of the Wonderful song from SPB sir 🙏🙏🙏

  • @chinnaiaht9892
    @chinnaiaht9892 3 года назад +2

    Very very nice song my favrtiue song