Hosanna Ministires 2021 NEW YEAR SONG | Ganamainavi Nee karyamulu | ఘనమైనవి నీ కార్యములు నా యెడల

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 1,2 тыс.

  • @jesusinspirationalsongs2342
    @jesusinspirationalsongs2342  6 месяцев назад +371

    Watch Our Latest Telugu Christian Song 2024!
    ruclips.net/video/PR2HWPsBBMY/видео.htmlsi=xZ-7x-gH3nVlzE5S

    • @kaitepalliJyothi
      @kaitepalliJyothi 6 месяцев назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @LathaLatha-hr6xt
      @LathaLatha-hr6xt 6 месяцев назад +56

      ❤❤❤🎉🎉🎉🎉

    • @MadhuriMadhui
      @MadhuriMadhui 6 месяцев назад +28

      ❤❤

    • @johnmathewschemallamudi6840
      @johnmathewschemallamudi6840 5 месяцев назад +12

      Amen

    • @SuddalaJemuna
      @SuddalaJemuna 5 месяцев назад +7

      ❤😄❤​@@LathaLatha-hr6xt

  • @gowrisankar9572
    @gowrisankar9572 6 месяцев назад +277

    ఈ పాట వింటుంటే నా ప్రాణం హాయిగా ఉంటుంది ఎంతో అద్భుతంగా ఉంటుంది మీకు ఎవరికైనా అలా కనిపిస్తుంది అంటే ఒక లైక్ కొట్టండి

  • @Rupeshchrist
    @Rupeshchrist 2 года назад +1279

    “ఘనమైనవి నీ కార్యములు నా యెడల
    స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా” (2)
    “కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
    స్తుతులర్పించెదను అన్ని వేళలా” (2)
    “అనుదినము నీ అనుగ్రహమే
    ఆయుష్కాలము నీ వరమే” (2)
    “ఘనమైనవి”
    1. “ఏ తెగులు సమీపించనియ్యక - ఏ కీడైన దరిచేరనియ్యక
    ఆపదలన్ని తొలగేవరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు” (2)
    నా భారము మోసి - బాసటగా నిలచి ఆదరించితివి
    ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను జీవితాంతము
    “ఘనమైనవి”
    2. “నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే
    ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే” (2)
    నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి - నడిపించుచున్నావు
    ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను జీవితాంతము
    “ఘనమైనవి”
    3. “నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనస్సులో నేనుంటే చాలయా
    బహుకాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే” (2)
    నీ అరచేతిలో నను చెక్కుకొంటివి - నాకేమి కొదువ
    ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను జీవితాంతము
    “ఘనమైనవి”

  • @paddupadmaja798
    @paddupadmaja798 Год назад +120

    ఘనమైనవి నీ కార్యములు నా యెడల
    స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2)
    కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
    స్తుతులర్పించెదను అన్నివేళలా (2)
    అనుదినము నీ అనుగ్రహమే
    ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి||
    యే తెగులు సమీపించనీయక - యే కీడైన దరిచేరనీయక
    ఆపదలన్ని తొలగే వరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2)
    నా భారము మోసి - బాసటగా నిలిచి - ఆదరించితివి
    ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి||
    నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే
    ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే (2)
    నా ప్రతిక్షణమును నీవు - దీవెనగా మార్చి - నడిపించుచున్నావు
    ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి||
    నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా
    బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే (2)
    నీ అరచేతిలో నను - చెక్కుకుంటివి - నాకేమి కొదువ
    ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి||

  • @SrikanthVelpula-u3p
    @SrikanthVelpula-u3p 2 месяца назад +2

    అందరికీ వందనాలు నేను ఇప్పుడు సజీవంగా ఉన్నాను అంటే దానికి కారణం నా ప్రభువు దయ వల్ల సజీవ లెక్కలో ఉన్నాను...... ప్రార్థన తో సాధ్యము కానిది ఏమి లేదు ప్రార్థన తో అన్ని సాధ్యమే..... దేవుని కి మహిమ కలుగును గాక ఆమేన్

  • @umadeviBuggaiah
    @umadeviBuggaiah Год назад +15

    తండ్రి మీకు వందనాలు..మా భర్త బుగ్గయ్య ఆరోగ్యము మంచిగా ఉండాలని కొరుకుతూ పభూవ

  • @Ravikumar_Saragonda
    @Ravikumar_Saragonda Год назад +129

    మాకు వస్తున్న కష్టాలనుండి రక్షించు దేవునికి,, పరిశుద్ధఆత్మకి ముందుగా వందనాలు మునుపటి కంటెను అధికపు మేలును మ ప్రభు మాకు దయచేయును ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూడటానికి మ కుటుంబము సిద్దముగా వుంది❤

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Год назад +28

    ప్రైస్ ద లార్డ్ బ్రదర్ గ్లోరీ టోగాడ్ ❣️🌄🌄🌄✋✋🌟🌟💗💗✝️✝️🌋👋

  • @gsnpaul3
    @gsnpaul3 Год назад +56

    అవును యేసయ్య నీకార్యములు ఘనమైనవి అయ్య దివజనులు చాలా బాగా పాడారు

  • @prabhakarjohnsonbabu8455
    @prabhakarjohnsonbabu8455 Год назад +18

    Deva Makutumbamunaku Maga Biddanu Prasindinchu Ma Yelinavarsina Prabhu🙏🙏🙏

  • @gumpinananaji2605
    @gumpinananaji2605 Год назад +28

    ఘనమైన నీ కార్యములు మా జీవితంలో నూరంతాలు గా జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PAKKURTHINOOKARAJU
    @PAKKURTHINOOKARAJU 7 часов назад

    మాకు వస్తున్న కష్టాలు తొలగించి ప్రభువా

  • @ashoknanis9183
    @ashoknanis9183 2 года назад +122

    ఘనమైనవి నీ కార్యములు నా యెడల
    స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2)
    కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
    స్తుతులర్పించెదను అన్నివేళలా (2)
    అనుదినము నీ అనుగ్రహమే
    ఆయుష్కాలము నీ వరమే (2)
    ||ఘనమైనవి||
    1.
    యే తెగులు సమీపించనీయక - యే కీడైన దరిచేరనీయక
    ఆపదలన్ని తొలగే వరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2)
    నా భారము మోసి - బాసటగా నిలిచి - ఆదరించితివి
    ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము
    ||ఘనమైనవి||
    2.
    నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే
    ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే (2)
    నా ప్రతిక్షణమును నీవు - దీవెనగా మార్చి - నడిపించుచున్నావు
    ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము
    ||ఘనమైనవి||
    3.
    నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా
    బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే (2)
    నీ అరచేతిలో నను - చెక్కుకుంటివి - నాకేమి కొదువ
    ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
    ||ఘనమైనవి||

  • @kishorekumabobbara875
    @kishorekumabobbara875 4 месяца назад +12

    నిజంగా ఈ పాట చాలా ఆనందంగా ధైర్యంగా ఉంటుంది. వందనాలు అయ్యగారు

  • @prashanthtalari7433
    @prashanthtalari7433 2 года назад +15

    Nee Krupa tappa verokati ledaya nee manasulo nenunte chaalaya

  • @IssakuIssaku-pz4or
    @IssakuIssaku-pz4or 2 дня назад

    యేసు క్రీస్తును గూర్చిన ఆ రోజు రాత్రి నేను మావారు ఎక్కడ ఉంది కదా మరి నా చుట్టుకొలత దాదాపు అంతే కాకుండా❤❤❤❤❤❤❤❤❤

  • @sindhunemalikanti1705
    @sindhunemalikanti1705 4 месяца назад +36

    పల్లవి: ఘనమైనవి నీ కార్యములు నా యెడల
    స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ...
    కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్నివేలల
    అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే
    ||ఘన||
    1. ఏ తెగులు సమీపించనీయక - ఏ కిడైన దరిచేరనియ్యక ఆపదలన్ని తొలగే వరకు - ఆత్మలా నెమ్మది కలిగే వరకు
    నా భారము మోసి భాసటగా నిలిచి ఆదరించితివి
    ఈ స్తుతి మహిమలు నీకి చెల్లించెదను జీవితాంతము
    ||పల్లవి||
    2. నాకు ఎతైన కోటవు నీవే - నన్ను కాపాడుము నీవే
    ఆశ్రయమైన బండవు నీవే. శాశ్వత కృప కాధారము నీవే
    నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు
    ఈ స్తుతి మహిమలు నీకి చెల్లించెదను జీవితాంతము
    ||పల్లవి||
    3. నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా
    బహుకాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటిేవే
    నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివి - నా కెమి కొదువ
    నీ ఈ స్తుతి మహిమలు నీకి చెల్లించెదను జీవితాంతము

    • @lakshminarayanabasetty2461
      @lakshminarayanabasetty2461 2 месяца назад +1

      థాంక్యూ సో మచ్ సింధూ గారు పాటని షేర్ చేసినందుకు...
      నా యేసయ్య కృప నీకు నిత్యము సదాకాలము తోడై యుండి నడిపించును గాక

    • @MuthayalaThambi
      @MuthayalaThambi Месяц назад

      Thank you 👍❤

    • @amazingwijjaya366
      @amazingwijjaya366 15 дней назад

      Yessayyaa❤

  • @MahalakshmiBankapalli
    @MahalakshmiBankapalli 2 месяца назад +1

    Praise the lord పాస్టర్ గారండి మాకు ఇంట్లో అన్ని బాధలే నండి మమ్మల్ని బాధల నుంచి తొలగించండి అయ్యగారు

  • @chantichanti4681
    @chantichanti4681 Год назад +14

    yesaya meku lekkhaleni vandhanlu sthuthulu sthotramulu mahima gantha prabavamulu hallelujah kruthagntha shakti yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @erarajashekhar9468
    @erarajashekhar9468 4 месяца назад +1

    ఎన్ని సంవత్సరాలు విన్న వినాలని ఉంది మనసు ప్రశాంతం కు praise the lord

  • @ramanaparsa3760
    @ramanaparsa3760 Год назад +4

    COVID time lo Nenu emergency ward lo unnanu.
    Brathikinchi, naa jeevithani kuda goppaga maarchina deva ,
    Nee kaaryamulu ganamainavi.

  • @satyanandamyelakapati6964
    @satyanandamyelakapati6964 Год назад +35

    యేసయ్యా "నీ కార్యములు నా యెడల ఘనమైనవి"

  • @rajeshkumarofficial1633
    @rajeshkumarofficial1633 2 года назад +61

    నిజమే..మనయెడల..యేసయ్య.ఆలోచనలు.ఎంతో.ఘనమైనవి.కరోనా..వంటీ.. అపాయం..వచ్చి..ప్రపంచం.మొత్తం..చాలా.. ఇబ్బంది.. పడినప్పటి కి... అయన.. మనల్ని.. కాచి.. కాపాడాడు... కుటుంబం తో.. కలిసి..బ్రతికే.. ఆనందకరమైన.. జీవితం ఇచ్చి... బ్రతికిస్తున్న.. యేసయ్య కె.. వందనాలు... 🤗🙌

  • @Mani-su8vv
    @Mani-su8vv 7 месяцев назад +51

    అవును ప్రభువా నా జీవితంలో మీరు చేసిన మేలులు వర్నింపలేను వివరింపలేను దిన దినము ప్రతి దినము మేము మాకు కృతజ్ఞతలు కలిగి జీవించే కృపను దయచేయండి ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏

  • @deeviyayesupogu2778
    @deeviyayesupogu2778 3 месяца назад +3

    ఈ పాట వింటుంటే దేవునితో ఉన్నట్టే ఉంది❤❤❤❤❤❤❤

  • @KunjaRama
    @KunjaRama 10 месяцев назад +8

    Ganamaina ni karyamulu thandri goppa devuda niku sthortam.yesayyaa✝️🙏🙌

  • @jammulamadaka6439
    @jammulamadaka6439 Год назад +55

    Hosanna songs vinnatha sepu Edo teliyani kotha anandam ga undi elanti bhadalu unna avi emi gruthuravatamlaa tq Jesus ❤️❤️

  • @EdukondaluVemula-mh6ks
    @EdukondaluVemula-mh6ks 6 месяцев назад +5

    Nenu okkapudu Hendhune eapudaite yesu nakosam pranam peatadu anethelesena marukshanam nenu rakshana thesukunnanu

  • @gracesatya9976
    @gracesatya9976 9 месяцев назад +12

    E song nenu yekkuvaga vintanu

  • @NelapudiSanthi
    @NelapudiSanthi 2 месяца назад +4

    నాకు ఈ పాట చాలా బాగా నచ్చింది సూపర్ సూపర్

  • @spchinna2736
    @spchinna2736 Год назад +2

    Vondnlu brother all hosanna famile members ki vodananlu pethuru sunitha Rani my family kothuru 🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🌹

  • @seerasanjeev2896
    @seerasanjeev2896 7 месяцев назад +22

    Jesus iam hindu but i love jesus

  • @lavanyalukki8552
    @lavanyalukki8552 Год назад +2

    Vandanlu. Yesaya. Yesaya.

  • @VerakRavathi
    @VerakRavathi 6 месяцев назад +3

    జీసస్ ని మనం వదిలే యము,, ఐ లవ్ యు హీరో సార్

  • @NagaratnakumariNune
    @NagaratnakumariNune 7 дней назад

    వందనాలు అమ్మ గారు దేవునికి మహిమ కరంగా జరిగింది 🎉🎉🎉🎉🎉

  • @srinivasraoy8425
    @srinivasraoy8425 3 года назад +394

    ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య .....నా favorite సాంగ్.....

  • @anthonypaleti6382
    @anthonypaleti6382 5 месяцев назад +1

    Yesaiah nee karyamulu na yadala entho goppavi. Mariyu nayadala kanikaramu galavi thank u jesus amen

  • @రవి-వ6త
    @రవి-వ6త Год назад +26

    నిజంగానే ఘనమైనవి నీ కార్యములు

  • @salvadianji7095
    @salvadianji7095 2 месяца назад +1

    Praice the lord ఆయనకే స్తుతి కలుగునుగాక

  • @kodalirammohanrao96
    @kodalirammohanrao96 Год назад +7

    Devunki mahima kalugunu gaka. Amen🙏🙏

  • @BachalakurimaikilFraigi-hx8ef
    @BachalakurimaikilFraigi-hx8ef Год назад +1

    Maa dhevuniki. Stotram MA kutumbhaniki rakxakudu ayane anda ayane

  • @vyshu409
    @vyshu409 2 года назад +6

    Okko charanam adbhutam.....devunike mahima kalugunu gaka

  • @HhjkVhhijj
    @HhjkVhhijj 20 дней назад +1

    Nenu chala badalo vunnanu yessayya na kasatalu padi iyena chadikoni job cheyali uni alochina

  • @srinukati5215
    @srinukati5215 Год назад +3

    Na jeevitam lo ne karyalu jariginchu tandri

  • @pappulabharathi5122
    @pappulabharathi5122 2 года назад +2

    Yessaya ammaku arogyam ga undutuku krupa choopu yessaya

  • @KamalaVasa
    @KamalaVasa Год назад +3

    Athmiya brother s ki vandanamulu ,devunike mahima kalugunugaka Amen🙏🙏🙏🙏

  • @RaviPrathyusha
    @RaviPrathyusha 9 месяцев назад +2

    Praise the lord ayyagaru

  • @meesalalokeswari7794
    @meesalalokeswari7794 2 года назад +10

    Nijame aayana na karyamulu adbutamynavi praise the loard🙏🙏🙏🙏🙏

  • @ChalaChalapathi-y9q
    @ChalaChalapathi-y9q 18 дней назад

    Naa devuniki mahimayu ganatayu prabavamulu kalugunugaka amen

  • @adityapulapaka2281
    @adityapulapaka2281 2 года назад +6

    Praise the lord ghanamainavi yes ayya ni karyamulu naa yedalaa

  • @ashok99rgukt
    @ashok99rgukt Месяц назад +1

    Yesayya neku lekkalenanni vandanalu.. stuthilu❤❤🙏

  • @Sudhakar1-zx4mz
    @Sudhakar1-zx4mz Год назад +16

    E song ventuntey yedo oka vibration

  • @Yedukondalu-w2o
    @Yedukondalu-w2o 10 месяцев назад +2

    Nice song devudu ki mahima galugunu gaka

  • @lakshmijuthada5021
    @lakshmijuthada5021 Год назад +4

    Praise the lord ayagaru lu 🙏🙏🙏 devudu maku chala karyalu chasaru thankyou so much Jesus 🙏🙏🙏🙏 yessaiah namamulo jarugunu amen 🙌🙌 hallelujah ✋✋ thankyou so much Jesus 🙏🙏🙏❤️♥️♥️♥️♥️

  • @BhukyaNarayana-dh6yf
    @BhukyaNarayana-dh6yf Месяц назад +1

    Praise the lord Hosanna Anna yesanna Jesus songs super music

  • @ShantiPunem
    @ShantiPunem Год назад +11

    Jesus song is beutyfull jesus god blessings

  • @yesubabubandi4733
    @yesubabubandi4733 Месяц назад +1

    Amen Praise the lord vandanalu ayya garu

  • @VerakRavathi
    @VerakRavathi 6 месяцев назад +6

    లైఫ్ లాంగ్ మనం కలిసి ఉండాలని లైఫ్ లాంగ్ లవ్ ఉండాలని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని

  • @govardhanrouthu5187
    @govardhanrouthu5187 5 месяцев назад +2

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🎉🎉🎉

  • @mnirmala1514
    @mnirmala1514 2 года назад +11

    I love you Jesus Christ super super song this is my favourite song thankyou for Jesus

  • @gurramnagarajugurram6893
    @gurramnagarajugurram6893 Год назад +1

    Na kosam nuvu chesina hai karayla ganamainavi thanks god amen 🙏💖🙏🙏💖💖🙏🙏💖❤❤❤

  • @stalinpasham7443
    @stalinpasham7443 Год назад +5

    Anni sarlu vinna vinalanipinche pata devuni kurupa pata vinna valla andariki undunu gaka amen

  • @Chinna5242-s2f
    @Chinna5242-s2f 12 дней назад +1

    Super 💖 song brother chala Baga padaru ei pata vitu unate manasaku chala telikaga untudi ma kosam eilati patalu ano padalani korukutunanu price the Lord 🙏

  • @varunrockz2488
    @varunrockz2488 2 года назад +31

    Na patla nuvvu chesina karyamulu bahu ganamainivi devaa 🙏♥️✝️😞

  • @chantichanti4681
    @chantichanti4681 4 месяца назад +1

    Yesaya meku lekhaleni vandhanalu sthuthulu sthothramulu mahima gantha prabhavamulu kruthagntha Shakthi yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @p.sujatharavi3773
    @p.sujatharavi3773 Год назад +12

    Praise the Lord yesayya ganamayinavi ni karyamulu na yedala sthiramainvi ni alochanalu na yesayya krupalnu ponduchu kruthagnatha kaligi sthuthularpinchedanu❤❤

  • @badripilli4815
    @badripilli4815 3 года назад +55

    Jesus loves you

  • @PrakashDangeti-l1e
    @PrakashDangeti-l1e 7 месяцев назад +1

    Yesaya chese karyamulu chala abduthamanavi

  • @pittadasuraju1468
    @pittadasuraju1468 2 года назад +29

    💌🙏My first crush is jesus🙏 💌

  • @bgsamson-zt8mt
    @bgsamson-zt8mt 6 месяцев назад +2

    My family members Samson Anitha santhosh Sahithi daddy mother health care blessings prayer Anna my fainance prablam close kosam prayer Anna

  • @Chinnari.kadali7339
    @Chinnari.kadali7339 Год назад +15

    Avnayya ganamainavi ne karyamulu deva nevu na thandhivi🙇🙇🙇🙇🙇

  • @ramubabu7658
    @ramubabu7658 5 месяцев назад

    దేవునికే మహిమ కలుగును గాక

  • @lakshmisaladi8268
    @lakshmisaladi8268 3 месяца назад

    Naku vunna problems anni marchi pota,e song vinte..chala prasantham ga vuntuodi

  • @JCNHFM
    @JCNHFM Год назад +7

    అన్నయ్య దేవుడు మిమ్మల్ని 🙌✝️🙌దివిచ్చు ను గా కా

  • @munnangiprasad2709
    @munnangiprasad2709 Год назад +2

    Song ventunte kannell uvastunaye praise the lord annaya

  • @nkrupakiran6256
    @nkrupakiran6256 2 года назад +73

    ఘనమైనవి నీ కార్యములు నా యెడల lyrics
    Telugu Christian Song Lyrics
    ఘనమైనవి నీ కార్యములు నా యెడల
    స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2)
    కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
    స్తుతులర్పించెదను అన్నివేళలా (2)
    అనుదినము నీ అనుగ్రహమే
    ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి||
    యే తెగులు సమీపించనీయక - యే కీడైన దరిచేరనీయక
    ఆపదలన్ని తొలగే వరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2)
    నా భారము మోసి - బాసటగా నిలిచి - ఆదరించితివి
    ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి||
    నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే
    ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే (2)
    నా ప్రతిక్షణమును నీవు - దీవెనగా మార్చి - నడిపించుచున్నావు
    ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి||
    నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా
    బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే (2)
    నీ అరచేతిలో నను - చెక్కుకుంటివి - నాకేమి కొదువ
    ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి||

  • @Movieeditz4444
    @Movieeditz4444 3 месяца назад

    అవును thandri ma amma nu rakshinchu

  • @sagark2717
    @sagark2717 Год назад +9

    Praise lord from Vizag 1town

  • @rajyam9866
    @rajyam9866 5 месяцев назад

    Prabuva ni ganamina Maryam mayedala jariginchu thandi alasipoyam adarinchunayana

  • @laxmandola6483
    @laxmandola6483 Год назад +4

    Devuniki maahima kalugunu ghaka amen 🙏🙏🙏🙏🙏

  • @venkyvikky5790
    @venkyvikky5790 Год назад

    Anno avamanalu anno nimdalu sramalu appaulu lo padipoyanyya Anni darulu musiveyabadde merey Naku sahayam cheyu thundre

  • @baburaobandi3449
    @baburaobandi3449 4 месяца назад +4

    🙏Hallelujah lord Jesus christ Amen, Glory to lord Jesus christ Amen.

  • @KanthaRaoVipparthi
    @KanthaRaoVipparthi 6 месяцев назад +1

    Nenu mechina Song God Blessed

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam2068 3 месяца назад +1

    Avunu na tandri yassayya thank you neeku nenu suti chelinchedenu

  • @ARam-g9w
    @ARam-g9w Месяц назад +3

    Super song i love you jesus

  • @deeviyayesupogu2778
    @deeviyayesupogu2778 3 месяца назад +1

    Super ga padhav anna❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👌👌👌

  • @saiprasadkorlapati9972
    @saiprasadkorlapati9972 4 месяца назад

    Myself and my family likes is this song very much and Practicing now

  • @pamularamaraj1137
    @pamularamaraj1137 7 месяцев назад +3

    ❤❤❤❤praise the Lord hallelujah Hallelujah hallelujah hallelujah maranatha amen🙏🙌🙏

  • @rayapudisujatha688
    @rayapudisujatha688 Год назад +4

    Naa favourite song praise the lord

  • @tharunness5053
    @tharunness5053 Год назад +1

    Praise the lord tharun ni heal chesinandhuku mike vandanallu deva

  • @joshuamayuri8168
    @joshuamayuri8168 Год назад +8

    Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💕 🙌 💘 ❤ 💘❤ 💖 💕 you too yesayya rajaa

  • @sajjanakumarigopaldas6857
    @sajjanakumarigopaldas6857 4 месяца назад +1

    Manasuku hayi songs anny Hosanna

  • @GanataMounika
    @GanataMounika 2 месяца назад

    Ee song enni sarlu vinna....vinali anipisthundii..❤

  • @kashibabukashibabu6662
    @kashibabukashibabu6662 2 года назад +18

    Pris that Lord Jesus super song 👌👌 ilove my Jesus

  • @baburaonandru6635
    @baburaonandru6635 2 месяца назад +1

    Super bro chala bhagundhi

  • @m.surekha5306
    @m.surekha5306 Год назад +32

    Praise god for this wonderful heart touching song it's makes me to bind with god more and more really I enjoyed alot while hearing this song.thank you lord 🙏🙏

  • @Eedanna
    @Eedanna 2 месяца назад +1

    Vadhanalu Sir

  • @bsuvaranaraju9557
    @bsuvaranaraju9557 2 года назад +6

    Prisethe lord jeses 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @EnthusiasticIslandParadi-fs6ve
    @EnthusiasticIslandParadi-fs6ve 7 месяцев назад +1

    Today I Heard Voice Anna Vasthanu Thondharaga Amen
    Ur

  • @pradeeprukki4834
    @pradeeprukki4834 Год назад +11

    Very beautiful song