#hosannaministries

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии •

  • @Harsha1
    @Harsha1 2 года назад +10702

    అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును
    నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా
    జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా
    సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
    ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే
    ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం
    నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి
    సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని
    గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే
    కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా
    నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా
    సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక
    శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక
    ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున
    నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి

    • @neshantm962
      @neshantm962 2 года назад +323

      😍😍👏👏👏👏👏

    • @madugulakrishna7289
      @madugulakrishna7289 2 года назад +364

      దేవుడు మిమ్మును దీవించును గాక అన్న

    • @bennyjoyful8685
      @bennyjoyful8685 2 года назад +217

      Super ❤️❤️❤️

    • @praveenlutukurthi704
      @praveenlutukurthi704 2 года назад +205

      Nice song anna 🙏🙏

    • @john-vp4um
      @john-vp4um 2 года назад +174

      Thanks anna

  • @sunilkallepalli6266
    @sunilkallepalli6266 Год назад +301

    పరలోకంలో ఈ విధమైన పాటలతో దేవదూతలు నిత్యము తండ్రిని పొగుడుతూ కీర్తిస్తూ ఉంటారేమో అనే భావన కలుగుతుంది నాకు.

  • @VinodKumar-sn7nc
    @VinodKumar-sn7nc 2 года назад +904

    అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
    నీకే అర్పించి కీర్తింతును //2//
    నీవు నా పక్షమై నను దీవించగా
    నీవు నా తోడువై నను నడిపించగా
    జీవింతును నీకోసమే - ఆశ్రయమైన నా యేసయ్యా
    //అతి పరిశుద్ధుడా//
    సర్వోన్నతమైన స్థలములు యందు
    నీ మహిమ వివరింపగా
    ఉన్నతమైన నీ సంకల్పము
    ఎన్నడు ఆశ్చర్యమే //2//
    ముందెన్నడూ చవిచూడని
    సరి క్రొత్తదైన ప్రేమామృతం //2//
    నీలోనే దాచావు ఈనాటికై
    నీ ఋణం తీరదు ఏనాటికి //2//
    //అతి పరిశుద్ధుడా//
    సద్గుణరాశి నీ జాడలను
    నా యెదుట నుంచుకొని
    గడచిన కాలం సాగిన పయనం
    నీ కృపకు సంకేతమే //2//
    కృప వెంబడి కృప పొందగా
    మారాను మధురముగా నే పొందగా //2//
    నా లోన ఏ మంచి చూసావయ్యా
    నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా //2//
    //అతి పరిశుద్ధుడా//
    సారెపై నున్న పాత్రగ నన్ను
    చేజారి పోనివ్వక
    శోధనలెన్నో ఎదిరించినను
    నను సోలి పోనివ్వక //2//
    ఉన్నావులే ప్రతి క్షణమునా
    కలిసి ఉన్నావులే ప్రతి అడుగునా //2//
    నీవేగా యేసయ్యా నా ఊపిరి
    నీవేగా యేసయ్యా నా కాపరి //2//
    //అతి పరిశుద్ధుడా//

  • @AVENKATADATTATREYA7731
    @AVENKATADATTATREYA7731 Год назад +96

    Nenu hinduhu ni.. Kaani yessayya songs ante chala istam... 👌👌👌👌..i love this song's... ❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏

    • @salmanraju7152
      @salmanraju7152 Год назад +2

      Let's fallow Jesus Christ brother
      Jesus give you peace ❤

    • @shishruthboselli3580
      @shishruthboselli3580 6 месяцев назад +2

      Jesus Christ is the real & powerful lord💕💫😇🙏🏻🤍🙇🏻🧎🏻🙌🏻🫂

    • @Raju-m8b
      @Raju-m8b 4 месяца назад +2

      Nen Christian but hindhu gods ante istam❤

  • @sriharsha9466
    @sriharsha9466 Месяц назад +57

    హిందువులు ఈ పాటను ఇష్టపడటం ... యేసయ్య అందరినీ రక్షిస్తారు అని అర్థమవుతుంది.... యేసయ్య అందరికీ దేవుడు....

  • @chinttu331
    @chinttu331 Год назад +184

    నేను కూడా హిందూ ఈ పాటకు ముగ్ధురాలై ఎందరో ఆదరించారు

  • @rakshanapestcontrol5534
    @rakshanapestcontrol5534 Год назад +360

    దేవుడు హోసన్నా మినిస్ట్రీస్ ని ఇంకా అంచలంచెలుగా దీవించాలి ఆమెన్ ఈ పాట ద్వారా దేవుని మహిమ పరిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా

    • @bandlabindu5174
      @bandlabindu5174 Год назад +3

      🎉

    • @goddugorlaraju4560
      @goddugorlaraju4560 7 месяцев назад

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤brathersongbagundi

  • @vijjubabykimteahyung
    @vijjubabykimteahyung Год назад +478

    I'm hindhu but I love Jesus nenu daily Jesus songs vintanu aa songs vinna roju manasu chala prashanthanga untundi❤🥰

  • @PrudhvirajuThalla
    @PrudhvirajuThalla 7 месяцев назад +151

    Rojuku okka Sarina e pata vinevallu enthamandunnaro, oka like kottandi🌹🌹🌹🌹🌹

    • @MareppaMoti
      @MareppaMoti 4 месяца назад +1

      😂🎉😢😮😢😮😂😢

  • @ramsyamartscrafts5597
    @ramsyamartscrafts5597 Год назад +304

    జాన్ వెస్లీ గారినుంచి ఇంకా ఎన్నో ఇలాంటి మంచి పాటలు రావాలి,నేను హిందు అయినా ఈపాట నచ్చి స్టార్ మేకర్ లో పాడాను.... ధన్యవాదాలు హోసన్నా మినిస్ట్రీస్... మహేష్ బాబు అనంతపురం...

  • @swathikennedy4530
    @swathikennedy4530 2 года назад +233

    హోస్సన్న మినిస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్క దైవజనులకు నా హుర్దయ పూర్వక వందనములు 2023 new song చాలా చాలా బాగుంది లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి దేవుడు మి అందర్నీ దీవించి ఆశీర్వదించిన గాక ఆమేన్

    • @dsanthosh2982
      @dsanthosh2982 Год назад +3

      Thanks ea pata padindhuku

    • @sreshtafoundation4855
      @sreshtafoundation4855 Год назад

      Dear Brethren,
      My first song got released, please listen and share it to all your Christian contacts..
      ruclips.net/video/w8Fm8gCzfC8/видео.html
      Hope that you will be blessed with this song.
      Thank you for your support

  • @sisvijaya1055
    @sisvijaya1055 2 года назад +254

    ప్రభు యొక్క మహా కృపను బట్టి ప్రతి సంవత్సరము నూతన సాంగ్ దేవుడా అనుగ్రహించినందుకు ఆయన నా మనకే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్

  • @jaydev8168
    @jaydev8168 10 месяцев назад +198

    🙏నేను కోయరాజుని నన్ను ప్రభువు ముట్టియున్నాడు 🙏

    • @VandanamKommavarapu-bb6kj
      @VandanamKommavarapu-bb6kj 4 месяца назад

      Hosanna ministry ki success only music.. Entertainment for the people..
      They don't know how to preach and teach the Bible..fake words and mobilizing the people

    • @MahenderNagaram
      @MahenderNagaram 2 месяца назад +3

      @@VandanamKommavarapu-bb6kj Let them reach people in any mean what is problem for you, atleast they brought souls here how many souls did you bring?? and humiliating new believers. Please come out from satanic mindset you have. May God Guide you!

  • @bro.sanjeevvadapalli
    @bro.sanjeevvadapalli Год назад +80

    తెలుగు క్రైస్తవ గీతాలలో యావత్తు తెలుగు క్రైస్తవ ప్రజలు ప్రతియేటా ఎదురు చూసేది కేవలం హోసన్నా నూతన సంవత్సరం పాట కోసం మరియు గుడారాల పండగలలో విడుదల చేసే నూతన ఆల్బమ్ కొరకు మాత్రమే. ఎంత అద్భుతమండి! పరిశుద్దాత్మ దేవుడుతో నడిపించబడుతున్న హోసన్నా మినిస్ట్రీస్ ని దేవుడు మరింతగా దీవించును గాక!🙏🙏🙏🙏

  • @Karthikdara10
    @Karthikdara10 Год назад +65

    ఇంత ఉజ్జీవంగ పాట ఉంది అంటే దేవుని కృప మీకు తోడుగా ఉంది.ఆమెన్

  • @anandmmg2850
    @anandmmg2850 2 года назад +184

    ఇంత మంచి పాటను అందించిన అబ్రహం అన్న గారికి, జాన్ వెస్లీ అన్న గారికి, రమేష్ అన్న గారికి, మ్యూజిక్ అందించిన అన్న వారికి, ఈ సాంగ్ కోసం కష్టపడిన టీమ్ అందరికీ దేవుని నామములో నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు 🙏🙏🙏🙏🙏
    దేవునికి స్తోత్రములు ఆమెన్!!🙏🙏🙏

  • @raghuduppalapudi2694
    @raghuduppalapudi2694 6 месяцев назад +19

    ఎన్ని సార్లు విన్నా ఆహ్లాదం,,ఆనందం కష్టాలు అన్నీ మర్చి పోతాం ... దేవునికే మహిమా..ఘనత..

  • @Rev.Dr.p.chittibabu
    @Rev.Dr.p.chittibabu Год назад +211

    ఆనాడు దావీదు కీర్తనలు ఈనాడు హాసన్న కీర్తనలు 😍👌👌👌🙏👏👏👏👏🙏👍

    • @SharadaM-dj5ye
      @SharadaM-dj5ye Год назад

      Correct 😊😊😊

    • @BkBk-k1c
      @BkBk-k1c 10 месяцев назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Laxmigopalbarla
      @Laxmigopalbarla 9 месяцев назад

      Super 🙏🙏🙏🙏🙏🙏

  • @hiteshprem2077
    @hiteshprem2077 2 года назад +6172

    నేను హిందువుని కానీ ఈ పాట విన్న కా నరాలు జివ్వు మని లగేస్తున్నాయి. సాహిత్యం సూపర్ 👌

    • @praveenkumar-ce4uz
      @praveenkumar-ce4uz 2 года назад +437

      Brother devudiki mee hrudayam ivvandi appudu meeru chala santhosham ga untaru rakshana pondhu tharu dont waste time brother

    • @bkrnumeric
      @bkrnumeric 2 года назад +175

      Appreciated brother

    • @anjalichowtapalli1300
      @anjalichowtapalli1300 2 года назад +129

      God bless you

    • @Buelah478
      @Buelah478 2 года назад +143

      Nijamina devuni telusukondi brother..

    • @manikama6993
      @manikama6993 2 года назад +71

      God bless you brother 🙌🙌🙌

  • @johnlsrkommu5050
    @johnlsrkommu5050 Год назад +225

    హోసన్నా మినిస్ట్రీ ఒక పాట =లక్ష పాటలకు సమానం,,,,,,. 1=1,000,00,,,,ఎంతో మధురంగా ఎంతో అర్ధంవంతము కలిగి ఉంటాయి,,,,,,,, ✝️❤🙏

  • @DSrinu-wc7ld
    @DSrinu-wc7ld 10 месяцев назад +13

    👃♥️ మరణం గెలిచిన మహోన్నతుని దేవునిగా కలిగివున్న మనజన్మ ధన్యం❤ ఆమెన్♥️👃

  • @naniakhil5676
    @naniakhil5676 Год назад +76

    ఉన్నములే. ప్రతి క్షణమూన కలిసి ఉన్నములే ప్రతి అడుగున అన్న ఆ మట విన్నప్పుడల్లా.
    దేవుని పరిచర్య కోసమే,, సంగీతం ద్వారా దేవునిని స్తుతించలని ఆ కోరిక, ఆసక్తి ఎక్కువగా అనిపిస్తుంది.,,
    దేవుని చిత్తమైతే అయన నన్ను ఎన్నుకోవాలని నాకోసం ప్రార్ది చండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Mdorababu
    @Mdorababu 2 года назад +81

    నీ లోనే దాచవు ఈ నాటికై నీ ఋణం తీరాదు ఏ నాటికీ🎙️🎷🎹🪕🎻🎸🎺
    నా లోన ఏ మంచి చూసవయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా..🎺🎸🎻🪕🎹🎷🎙️
    ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసి ఉన్నవులే ప్రతి అడుగున
    నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్య నా కాపరి 🎷🎙️🎹🪕🎻🎸🎺🎙️
    Praise the lord 🙌🙌🙌🙌🙌

  • @maheshkommu6039
    @maheshkommu6039 2 года назад +863

    ముగ్గురు సేవకులు దేవుని పాటను మూడు భాగాలు గా పంచుకొని చాలా చక్కగా పాడినారు..ఏ సన్న అన్న గారి పేరు నీలబెట్టినారూ... దేవుడు మిమ్మల్ని మీ పరిచర్య ను దీవించును గా కా.... Amen

  • @MellakaBalu.S.
    @MellakaBalu.S. 8 месяцев назад +19

    సూపర్ సాంగ్స్ హోసన్నా మినిస్ట్రీస్ ఐ లవ్ యు జీసస్ 🫶🙏🙏❤️🌹

  • @ganeshkundha9078
    @ganeshkundha9078 2 года назад +343

    🙏సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ,మాటల్లో కాదు,చేతల్లో చూపించి,ఒక మంచి ఆత్మీయ పాటను లోకానికి అందించిన, ముగ్గురు దైవజానులకు నిండు వందనాలు,ఈ రోజు అనేక సంఘాల్లో ,నేనె పాడలి ,నేనె వాక్యం చెప్పాలి,అని కాకుండా,అందరూ కలిసికట్టుగా దేవుణ్ణి మహిమపరిచారు,ఇంకోసరి తల్లి పరిచర్య అని నిరూపించారు, మీకు నిండు కృతజ్ఞతలు💐🙏

  • @maheshkokkireni8300
    @maheshkokkireni8300 Год назад +216

    ఇట్టి పాటను హోసన్నా మినిస్ట్రీ తో పడిచిన నా దేవ దేవునికే మహిమ ఘనత ప్రభవములు కలుగును గాక........అమెన్..ఆమెన్..ఆమెన్..🙇🙇🙇

    • @sreshtafoundation4855
      @sreshtafoundation4855 Год назад

      Dear Brethren,
      My first song got released, please listen and share it to all your Christian contacts..
      ruclips.net/video/w8Fm8gCzfC8/видео.html
      Hope that you will be blessed with this song.
      Thank you for your support

    • @johnsureshsongs3985
      @johnsureshsongs3985 Год назад

      ruclips.net/video/OMePlaLxrng/видео.html

  • @ChJaswanth-c3m
    @ChJaswanth-c3m 2 месяца назад +19

    ఐ లవ్ this సాంగ్ రోజుకి ఒక్క సరైనా వింటాను. మీరు కూడా వింటే లైక్ చెయ్యండి

  • @Prashanth123-s8l
    @Prashanth123-s8l 2 года назад +771

    ఎన్ని సార్లు విన్నా కూడా వినే కొద్దీ ఇంకా మధురం గా అనిపిస్తుంది.. Glory to jesus 🔥🙌
    🙌👏👏👏

  • @chintapalliprabathkiran1214
    @chintapalliprabathkiran1214 Год назад +32

    నా మనసు ఎటు వెళ్లిపోయింది ఈ సాంగ్ వింటుంటే 2023 అందరి జీవితాల్లో గొప్ప కార్యం జరిపించాలి యేసయ్యా ఆమెన్

  • @neredumellivinodkumar2919
    @neredumellivinodkumar2919 Год назад +64

    నీవేగా యేసయ్యా నా ఊపిరి నీ వేగా యేసయ్యా నా కాపరి

  • @konanarendra278
    @konanarendra278 9 месяцев назад +44

    ఇధి సాహిత్యమా ....సరిగమలతో సావాసమా....దేవుని కృపాలో అందరు ఆశీర్వదింపుబడు గాక...

  • @dhanalakshmichilakalapudi8836
    @dhanalakshmichilakalapudi8836 2 года назад +306

    సమస్త మహిమ దేవునికే🙏పరిశుద్దాత్ముడు ఈ పాట ద్వారా ప్రతీ ఒక్కరిని పరవశింప చేస్తున్నందుకై ప్రభువునకే కొట్లాది స్తుతులు, వందనాలు 🙏

  • @ravi17011
    @ravi17011 Год назад +192

    సత్యవంతుడైనా ఒక్కాగానొక్కడైన దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుకు నా హృదయపూర్వక వందనములు.

    • @sreshtafoundation4855
      @sreshtafoundation4855 Год назад

      Dear Brethren,
      My first song got released, please listen and share it to all your Christian contacts..
      ruclips.net/video/w8Fm8gCzfC8/видео.html
      Hope that you will be blessed with this song.
      Thank you for your support

    • @grace2304
      @grace2304 Год назад

      Amen

    • @glorious884
      @glorious884 Год назад

  • @johnpaulmahesh7756
    @johnpaulmahesh7756 2 года назад +40

    క్రిస్టియానిటీకి Hosanna songs ఎంతో మేలు చేస్తుంది యేసుప్రభువు రెండవరాకడకు సంఘాన్ని సిద్ధపరిచే ఉపదేశం హోసన్నా songs లో వుండడం గొప్ప విశేషం అది హోసన్నా మినిస్ట్రీస్ కే సాధ్యం 🙏🙏🙇

  • @prasadgandham6502
    @prasadgandham6502 2 года назад +155

    నీలోనే దాచావు ఈ నాటికై
    నీరుణంతీరదు ఏనాటికీ
    నాలోన ఏ మంచి చూసావయ్య
    నీప్రేమా చూపితివి నాయేసాయ్యా
    నేవెగా యేసయ్య నాఊపిరి
    నేవెగా యేసయ్యా నాకాపరి

  • @sateeshramana9895
    @sateeshramana9895 Год назад +102

    ఆకాశ మండలం లోని దేవ దూతలు ఎంత సంతశించి ఉంటారో ఈ పాట విని... ఘనమైన ఘనత నా తండ్రి యేసయ్యకే కలుగును గాక... ఆమెన్

  • @ikuttidillibabu3658
    @ikuttidillibabu3658 2 года назад +122

    మాటల్లో వర్ణించలేని చక్కటి సంగీతం
    అతి అద్భుతమైన స్వరం
    అందమైన గానం
    సమస్థ మహిమ ఘనత ప్రభావములు నా యేసయ్యా కే కలుగును గాక....
    Special thanks for kamalakar brother
    Praise to God

  • @devivikaskumar9302
    @devivikaskumar9302 Год назад +45

    Im hindu but i love this song❤🎧🙌🏻

  • @mahipaljinna3963
    @mahipaljinna3963 2 года назад +84

    యేసయ్య ని సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి ఇంకా బలంగా వడ బడలి తండ్రి మరెన్నో కీర్తనలు పడాలి అయ్య💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @bro.gangarajupeter5369
    @bro.gangarajupeter5369 2 года назад +63

    ఈ పాట దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు హోసన్న మినిస్ట్రీస్ ని ఇంకా అత్యున్నతముగా వాడుకొను లాగున మనమందరము కలిసి ప్రార్థిద్దాం... మన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్... ఆమెన్..

  • @englishwinners9494
    @englishwinners9494 2 года назад +173

    హోసన్నా మినిస్ట్రీస్ వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు....
    దేవుడు మనలనందరిని ఈ సంవత్సరం మెండుగా దీవించును గాక. పాట ఎంతో అధ్బుతంగా ఉంది. నేను ఈ పాట ద్వారా కదిలించబడ్డాను. పాట పాడిన ముగ్గురి అన్నయలకు నా హృదయ పూర్వక వందనములు 🙏🙏🙏

    • @shobapaul3179
      @shobapaul3179 Год назад

      Shobhapaul _ Song super varnichadaniki matalu ravadam ledu. Song super super super.

  • @PaulWalker-w7v
    @PaulWalker-w7v 8 месяцев назад +14

    Andaariki devdu Jesus Ayyaniki andaru okatr matham ledu bedam ledu.....love..u..Jesus..,👏

  • @dpg17117
    @dpg17117 Год назад +129

    నాలోన ఏ మంచి చూసావ్ అయ్యా💗💗💗 నీ ప్రేమ చూపితివి నా యేసయ్య

  • @yonathanjonathan7995
    @yonathanjonathan7995 2 года назад +334

    ప్రతి సంవత్సరం ఒక క్రొత్త పాట పడుతూ క్రైస్తవులు ఎల్లప్పుడూ పాడుకొని దేవుని నామాన్ని మహిమ పరిచే విధంగా భారంతో పాట పాడిన దైవజనులకు నిండు వందనాలు.

  • @Thiru_uppara
    @Thiru_uppara Год назад +642

    నిను హిందూ ని కానీ నాకు యేసయ్య సాంగ్స్ అంటే ఇంకా హోసన్నా మినిస్ట్రీస్ సాంగ్ ఇంకా ఇష్టం 🙏🙏🙏🙏🙏

  • @umadeviBuggaiah
    @umadeviBuggaiah Год назад +8

    తండ్రి మీకు వందనాలు..మా భర్త బుగ్గయ్య ఆరోగ్యము మంచిగా ఉండాలని కొరుకుతూ పభూవ..

  • @katkurigangaiah3061
    @katkurigangaiah3061 Год назад +568

    I am Hindu l bilve Jesus great God

    • @sreshtafoundation4855
      @sreshtafoundation4855 Год назад

      Dear Brethren,
      My first song got released, please listen and share it to all your Christian contacts..
      ruclips.net/video/w8Fm8gCzfC8/видео.html
      Hope that you will be blessed with this song.
      Thank you for your support

    • @sujathabokinala4268
      @sujathabokinala4268 Год назад +9

      God bless you my brother... Jesus loves you 🙏

    • @rpandu464
      @rpandu464 Год назад +9

      God bless you brother you and family

    • @vivekpauldevijacob1500
      @vivekpauldevijacob1500 Год назад +5

      God bless you brother 🙏

    • @saikrishna-du3zc
      @saikrishna-du3zc Год назад +2

      Jesus son of lord who lifted the govardan mountain 😍

  • @kattamurisrinivasarao8396
    @kattamurisrinivasarao8396 Год назад +71

    ఈ పాట విన్న అంతసేపు పరలోకం ఆనందం పొందిన ఉంటుంది థాంక్యూ

  • @charantv4987
    @charantv4987 Год назад +435

    హోసన్నా మినిస్ట్రీస్ ప్రతి సంవత్సరం కొన్ని లక్షల వేల హృదయాలను హత్తుకునే విధంగా మంచి పాటలను చేస్తున్నారు

    • @kkrupamani460
      @kkrupamani460 Год назад

      E

    • @sreshtafoundation4855
      @sreshtafoundation4855 Год назад

      Dear Brethren,
      My first song got released, please listen and share it to all your Christian contacts..
      ruclips.net/video/w8Fm8gCzfC8/видео.html
      Hope that you will be blessed with this song.
      Thank you for your support

    • @venumullapati4078
      @venumullapati4078 Год назад

      I like it god

    • @estherrani4537
      @estherrani4537 Год назад

      ​@@kkrupamani460 ¹1¹

  • @srinubandaru2093
    @srinubandaru2093 Год назад +479

    నేను హిందువును కానీ సంగీతం చాలా బాగుంది. పాట పాడిన గాయకులు వారి ప్రాణాలు పెట్టి పాడారు. Good singin sir. Good luck 🙏🙏🙏🙏

  • @rk.drawingmasters2747
    @rk.drawingmasters2747 Год назад +269

    వందనాలు హోసన్నా మినిస్ట్రీ స్ వారికి ఇంకా ఎన్నో పాటలు మీ ద్వారా దేవుడు మహిమా పరచాభడాలని చుస్తుంన్నడు

    • @sreshtafoundation4855
      @sreshtafoundation4855 Год назад +1

      Dear Brethren,
      My first song got released, please listen and share it to all your Christian contacts..
      ruclips.net/video/w8Fm8gCzfC8/видео.html
      Hope that you will be blessed with this song.
      Thank you for your support

    • @jyothikumar3217
      @jyothikumar3217 Год назад

      Super super 💓❤️ song

    • @a.pushpaa.pushpa7124
      @a.pushpaa.pushpa7124 Год назад

      Ok
      🎉❤

  • @rameshuppuleti6454
    @rameshuppuleti6454 Год назад +91

    నాకు చాలా ఇష్టమైన పాట నాకు బాధగా వున్నప్పుడు ఈ పాట వింటుంటే చాలా మనసు తేలికగా ఉంటుంది.చాలా మంచిపాట.దేవునికి స్తోత్రం కలుగును గాక

  • @teluguajay4913
    @teluguajay4913 Год назад +10

    దేవునుకు మహిమకలుగును గాక ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sravanthi.Tamarapalli
    @sravanthi.Tamarapalli Год назад +57

    యేసు నీకు వందనాలు దేవా,నా మరదలు కి అబోర్షన్ అవుతుందేమో అన్నారు డాక్టర్,బట్ మీరు అలా జరగకుండా కాచి కాపాడే పరమ వైద్యుడు నువ్వు దేవా,ఇక్కడ మీ కార్యం జరిగించండి,ఇంకా రెండు నెలలు గ్రోతింగ్ ఉండేలా ఆశీర్వదించండి యేసు క్రీస్తు నామం లో ఆమేన్ 🙏 ఆమేన్ 🙏ఆమేన్ 🙏

  • @RaviHosannaOfficial
    @RaviHosannaOfficial Год назад +609

    యావత్ క్రైస్తవ ప్రపంచాన్ని మురిపించిన కదిలించిన పరిశుద్ధమైన పాట ✝️☦️💕💞

  • @Jeevanna
    @Jeevanna 2 года назад +323

    ఈ నూతన సంవత్సరం లో మీ పరచర్యను దేవుడు అత్యధికంగా దీవించును గాక ...ఆమెన్

  • @Babykurada
    @Babykurada 7 месяцев назад +7

    Song super super super exlent God bless you🙏👌👌👌👌👌👌👌👌👌👌👏👨‍👩‍👧‍👧 ma family makosam frayer cheyandi menu pakka Christian song prathi roju 10 time s chusthanu assalu visugu anipinchadu tq Jesus

  • @lingammajeevitha9395
    @lingammajeevitha9395 Год назад +161

    I am Hindu but Jesus is great ful god

    • @Stephen-rb5yc
      @Stephen-rb5yc 11 месяцев назад +2

      Jesus loves u

    • @chsujata2709
      @chsujata2709 6 месяцев назад

      Amen 🙏

    • @venkyabhi720
      @venkyabhi720 6 месяцев назад +1

      He is the one and only way to reach hevenly father brother

  • @yesopu
    @yesopu Год назад +58

    ఈ కీర్తన మమ్మల్ని ఎంతో ఆనందపరిచింది కాబట్టి మిమ్మల్ని దేవుడు ఇంకా బహుగా వాడుకోవాలని ఆశిస్తూ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @venkataramana-np5or
    @venkataramana-np5or Год назад +316

    ఇక్కడ ఉన్న కామెంట్స్ లో ఒక్క నెగెటివ్ కామెంట్ కూడా లేదు యేసయ్యా కు మహిమ కలుగును గాక

    • @rajashkumarmaddipati8379
      @rajashkumarmaddipati8379 9 месяцев назад +4

      ఆమెన్

    • @sivamohansivamohan3770
      @sivamohansivamohan3770 7 месяцев назад +4

      Amen

    • @nagarjunanagarjuna3138
      @nagarjunanagarjuna3138 6 месяцев назад +4

      ఎప్పటికైనా ఈ లోకం ప్రభువును అంగీకరించక తప్పదు అందరూ మారు మనస్సు పొందాలి దేవునికే మహిమ రావాలి

    • @bolipogusudharani4248
      @bolipogusudharani4248 6 месяцев назад +3

      ఆమేన్

    • @SrujanaJetti
      @SrujanaJetti 6 месяцев назад

      ​@@sivamohansivamohan377000000000🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲😘😘😘😘😘😘😘😘😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝🫤😏😏🫤😏😏😏😏😏🫤😏😏😏😏🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲😘😘😘🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤🫤😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝.

  • @saradamanidevarapalli8433
    @saradamanidevarapalli8433 Год назад +6

    E davastaramanta devunimahimato kappabaddanu nenu e patavalana praise the lord annalu

  • @RaviHosannaOfficial
    @RaviHosannaOfficial Год назад +528

    ఎన్ని సార్లు విన్నా ప్రతీసారి నాకు ఆత్మానందం🕊️🕊️ కలుగుతుంది ALL GLORY BE TO GOD✝️🙏

    • @sreshtafoundation4855
      @sreshtafoundation4855 Год назад

      Dear Brethren,
      My first song got released, please listen and share it to all your Christian contacts..
      ruclips.net/video/w8Fm8gCzfC8/видео.html
      Hope that you will be blessed with this song.
      Thank you for your support

    • @kingkums
      @kingkums Год назад +3

      ఎస్ ఔను

    • @narendarmekapothula5058
      @narendarmekapothula5058 Год назад +2

      Prise the lord

    • @Yashoda-f5x
      @Yashoda-f5x Год назад +2

      Amen🙏🙏

    • @thamishettybalaiah3382
      @thamishettybalaiah3382 Год назад

      1

  • @paulsung8137
    @paulsung8137 Год назад +69

    వున్నావు లె ప్రతి క్షణమున కలిసిన్నావులే ప్రతి అడుగున👏👏👏 చాలా బాగుంది ఇ చరణం

  • @duddularavikumar6499
    @duddularavikumar6499 2 года назад +75

    మీ పాటలోని ఈ మాధుర్యం,,,భావన,,, నిజంగా నా లాంటి ఎన్నో హృదయాలను కొల్లగొట్టి,,,మీ పాటలకి నేను అంటుకట్టబఢాను,,,🙏🙏🙏🙏Thank you sir,,,,, హృదయం కదిలిపోయింది

  • @prabhaskolapalli
    @prabhaskolapalli Год назад +8

    జీవింతును నీకోసమే నీకోసమే నీకోసమే 🙏🙏🙏🙏.....

  • @ravis12342
    @ravis12342 Год назад +112

    నిజమైన ఒకే ఒక్క దేవునికి స్తోత్రములు 🙏

  • @kumarsappidi9087
    @kumarsappidi9087 Год назад +78

    అన్నయ్యలు ముగ్గురికి దేవుని పేరట వందనాలు పాట వింటుంటే ఒక అనుభూతి తెలియని అనుభూతి మధురాతిమధురం దేవునికి స్తోత్రము కలుగును గాక దేవుని పేరిట అందరికి వందనాలు

    • @RachapalliTatarao
      @RachapalliTatarao Год назад +1

      🥰❤️😇🤣😇🤣😍🤣😍😇🤣😍😍😘😍😍😍😍😍😍😍😍😍😍😍u😍😘😘😘😘😘

  • @Goodhome360
    @Goodhome360 Год назад +81

    యేసుక్రిస్తు నామములో ఈ పాట కి పనిచేసిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏

  • @JyothiRayudu-y7f
    @JyothiRayudu-y7f 8 месяцев назад +3

    కేవలం నా తండ్రికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🎉🎉🎉🎉❤❤❤❤

  • @jradhanaladi8317
    @jradhanaladi8317 2 года назад +36

    నాలోనా a మంచి చూశావయ్యా ,నే ప్రేమ చూపితివి నా యేసయ

  • @KukatlapallivenkyKukatla-ng6ze
    @KukatlapallivenkyKukatla-ng6ze Год назад +122

    I am Hindu but e song vinte manasuki chaos prasantaga untadhii

  • @boginamoshe6147
    @boginamoshe6147 Год назад +101

    ఈ నూతన సంవత్సరంలో మీ పరిచర్యను దేవుడు అత్యధికంగా దీవించును గాక ఆమెన్

  • @sarmavvn7158
    @sarmavvn7158 Год назад +4

    హోసన్నా మినిస్టర్స్ వారికి జీవిత కాలం ఆ జేసుస్ ఆసెర్వ దించు గాక

  • @johnlsrkommu5050
    @johnlsrkommu5050 Год назад +96

    హోసన్నా మినిస్ట్రీ పాటలు ప్రపంచంలో అత్యునతం ఔదర్యం కలిగినవి,,,,, ✝️🙏
    God bless you,,,, ❤

  • @kangarurajasekhar9908
    @kangarurajasekhar9908 Год назад +31

    సూపర్ సాంగ్ అన్న, జాన్ వెస్లీ అన్న, అబ్రాహాము అన్న, రమేష్ అన్న, అలాగే మ్యూజిక్ చేసిన అన్న వాళ్లందరికీ వందనాలు చెల్లించు కుంటున్నాను

  • @molletimohanbharath3606
    @molletimohanbharath3606 Год назад +208

    I am hindhu but when I listen this I will feel very much peacefull when I will listen this song thanku johnvesley sir for giving this much beautifull song about the great god Jesus

    • @sreshtafoundation4855
      @sreshtafoundation4855 Год назад

      Dear Brethren,
      My first song got released, please listen and share it to all your Christian contacts..
      ruclips.net/video/w8Fm8gCzfC8/видео.html
      Hope that you will be blessed with this song.
      Thank you for your support

    • @bonthasuneetha5377
      @bonthasuneetha5377 Год назад +3

      Praise to God 🙏 bro

    • @bonthasuneetha5377
      @bonthasuneetha5377 Год назад +3

      God loves you bro

    • @krupatalabattula-br7cc
      @krupatalabattula-br7cc Год назад +1

      Jesus loves you, GOD will help you.

    • @rajarajp214
      @rajarajp214 Год назад +1

      Amen

  • @ganeshkoppisetti9830
    @ganeshkoppisetti9830 11 месяцев назад +12

    I am Hindhu but I love Jesus song fvt ❤❤

  • @mamidimanasa9353
    @mamidimanasa9353 Год назад +149

    Im hindu but this song is beautiful i love jesus❤🙌🙇

  • @hosannaministries_songs
    @hosannaministries_songs 2 года назад +83

    చాలా చాలా అద్భుతమైన పదాల కూర్పు, మహిమ కరమైన దేవుని కృప వెంబడి కృప, శ్రావ్యమైన సంగీతం, సమస్త మహిమ దేవునికే కలుగును గాక.

  • @jayabujji6494
    @jayabujji6494 Год назад +22

    దేవుని కి మహిమ కలుగును గాక

  • @udathapalliPrasad
    @udathapalliPrasad 4 месяца назад +2

    దీవెనకరమైన కీర్తన ఈ కీర్తన రాసిన వారిని ,పాడిన వారిని సంగీతం అందించిన వారిని ,ముఖ్యముగా హోసన్నా మినిస్ట్రీస్ ని దేవుడు బహుగా దీవించును గాక!🎉🎉🎉

  • @venkata7316
    @venkata7316 2 года назад +202

    ఎంతో రుచిగా మధురంగా ఉందన్నా మీ పాట. దేవునికి స్తోత్రం 🙏

    • @kkruparao1852
      @kkruparao1852 Год назад +1

      సలమచిపట ఈ పాట రాసేనావాటికి వందనాలు

  • @issacbandela9035
    @issacbandela9035 Год назад +23

    ఈ పాటను రిలీజ్ అయిన నాటి నుండి వింటూనే ఉన్నము చాలా బాగా వచ్చింది సంగీతం చాలా బాగుంది ముగ్గురు చక్కగా పాడారు

  • @badabandalasaikumar6104
    @badabandalasaikumar6104 2 года назад +126

    అద్భుతముగా ఉంది.. Hosanna ministries నుంచి ఇలాంటి ఎన్నో పాటలు రావాలి... Praise the lord 🙏🙏

    • @mgold1237
      @mgold1237 2 года назад

      నాకెంతో ఆనందం కలిగింది సాంగ్ హోసన్న మినిస్ట్రీస్ నుంచి ఇలాంటి పాటలు రావాలి praise the Lord

  • @begarichandu6074
    @begarichandu6074 2 месяца назад +2

    నేను ఇంతవరకు ఒక్క వంద కంటే ఎక్కువ సార్లు పాట వినొచ్చు, నాకు ఈ పాట విన్న ప్రతి సారీ కన్నీళ్లు వస్తాయి.

  • @nakkam.nabshalem2577
    @nakkam.nabshalem2577 Год назад +21

    Praise the lord pastor wesley ,ramesh,abraham brothers
    గడచిన సంవత్సరములో జరిగిన అనుభవాలతో మిళితమైన ఈ నూతన గీతమును మనమందరమూ కలసి యేసయ్యను ఆరాధించడానికి మరియెక సంవత్సరమును దయాకిరీటముగా ఇచ్చిన దేవాది దేవునికి నిండు కృతజ్ఞతలు తెలుపుచున్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GMNAYAKi9337
    @GMNAYAKi9337 Год назад +58

    All glory to our lord Jesus Christ Amen.
    ప్రభువు నామములో ముగ్గురు Annalaki Garlaకి వందనాలు, ఎంతో మధురాతి మధురం దేవుని పేరట మీ స్వరాలు దేవుని ఘనపరచడానికి మీరు పుట్టి నారు అంత మధురంగా పాడారు. దేవుని మహిమ పరిచారు. ఈ పాట వింటుంటే ఆకలి తెలియటం లేదు, నిద్ర రావటం లేదు, అంత గొప్పగా ఉంది దేవుని యొక్క పదాలు స్వరాలు కనుక అన్నలారా మీకు వందనాలు. దేవుడు ఇంకా మిమ్మల్ని బలంగా వాడుకోవాలని ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము ఎన్నో పాటలు వింటున్నాము కానీ దేవుని మహిమ కోసమే రాస్తున్న పాటలు దేవుని మహిమ కొరకే రాసినటువంటి పాటలు కొన్ని మాత్రమే ఉంటాయి అందులో హోసన్నా మినిస్ట్రీ వారి పాటలు అద్భుతం మహాద్భుతం మినిస్ట్రీ వారికి ఈ పాట కూడా కష్టపడ్డ వారికి సంగీతం సాహిత్యం ప్రజల సొరకల్పన చేసిన వారందరికీ పాడిన ముగ్గురు అన్నయ్యలకి మా నిండు వందనాలు థాంక్యూ✝🙏🙌

  • @devakrupa5155
    @devakrupa5155 Год назад +31

    దేవునికి మహిమ గణత ప్రభావము కలుగును ఈ పాట అద్భుతంగా ఉంది మార్ల మార్ల వినాలి అనిపిస్తుంది ఈ సాంగ్ అద్భుతమైన సాంగ్ దేవునికి మహిమ కలుగును గాక

  • @DurgaDeviMuchu
    @DurgaDeviMuchu 7 месяцев назад +6

    I'm Hindu
    But
    Esong my favorite song 💐

  • @naveenbapuram4380
    @naveenbapuram4380 Год назад +45

    Praise god దేవునికే మహిమ కలుగును గాక గడిచిన కాలము ఎంతో బాదకరము దేవుని ప్రేమ ఎంతో గొప్పది. మి ద్వారా అందించిన ఈ స్తుతి నైవేద్యము అందరికి దీవెనకరముగా ఉన్నది ఆ దేవునికే మహిమ కలుగును గాక

  • @graceagchurchchoppadandi3550
    @graceagchurchchoppadandi3550 Год назад +53

    ఈ పాటలో దేవుని అభిషేకం సమృద్ధిగా ఉన్నది

  • @Johnny12337
    @Johnny12337 Год назад +33

    ఆత్మీయ ఆనందమును పాట వింటుండగా పరిశుద్ధాత్మ లో పరోసింపజేస్తున్న పాట అందించిన హోసన్నా మినిస్ట్రీస్ హృదయపూర్వకమైన వందనాలు దేవుడు దీవించును గాక

  • @Bro.Rekanth
    @Bro.Rekanth 8 месяцев назад +3

    అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును
    నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా
    జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా
    సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
    ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే
    ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం
    నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి
    సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని
    గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే
    కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా
    నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా
    సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక
    శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక
    ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున
    నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి

  • @rajarathnam8333
    @rajarathnam8333 Год назад +16

    పరిశుద్ధ దేవుని సేవకులు ముగ్గురు కలిసి ఒక మధురమైన నూతన (అతిపరిశుద్ధుడా అనే పాటను ఎంత అద్భుతంగా పాడి అనేక హృదయాలను ఉప్పొంగ చేసి ప్రభువులో ఆనందింప చేసినందుకు నా హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏

  • @chettivijayakumar2973
    @chettivijayakumar2973 Год назад +43

    పాటకు ప్రాణం పెట్టి పాడారు
    దేవునికె సకల మహిమ ప్రైజ్ థ లొర్డ్ పాస్టర్ గారు వందనాలూ👏🙏🙏

  • @jashuvay2471
    @jashuvay2471 2 года назад +41

    అతి పరిశుద్ధుడైన యేసయ్య నూతన సంవత్సరము నా కుటుంబముపై నీ దయాకిరీటమును ధరింప చేయుము ఆయురారోగ్యాలతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్

  • @varadharajulukanumuri2157
    @varadharajulukanumuri2157 2 месяца назад +4

    ప్రతి గుండెను ఈ పాట తాకుతుంది

  • @rscreations3023
    @rscreations3023 Год назад +25

    అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంగీత సునామీ ఇది. దైవసేవకులు నిండు మనసుతో పాడిన ఈ పాటకు హృదయాలు పరవశించి పోతున్నాయి దేవునికే మహిమ యుగయుగములు ఆయన నామముకే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక 🙏🙏🙏

  • @jonathanbabu8141
    @jonathanbabu8141 Год назад +45

    పాట అద్బుతం గా వుంది.... మాటలు ఇంకా బావున్నాయి........దేవుని గొప్పతనం మాటలలో చూపించారు......మీకు చాలా కృతజ్ఞతలు..... దేవుడు మిమ్ములను బహుగా దివించాలని నా ప్రార్ధన 🙏🙏🙏