కరుణాసంపన్నుడా KARUNASAMPANUDA || HOSANNA MINISTRIES NEW SONG || Pastor.John Wesley ||

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024

Комментарии • 1,4 тыс.

  • @HosannaMinistriesOfficial
    @HosannaMinistriesOfficial  2 года назад +1363

    కరుణాసంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెద "2"
    నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే
    నా యేసయ్యా సాత్వికుడా
    నీ కోసమే నా జీవితం "2"
    "కరుణాసంపన్నుడా"
    1. ఏనాడు నను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయసీమలోనే సందడిని చేసెను "2"
    అణువణువును బలపరచే నీ జీవిపు వాక్యమే ప్రతిక్షణము దరి చేరి నన్నే తాకెను "2"
    ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసే నన్నే నడిపించెను
    "కరుణాసంపన్నుడా"
    2. ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని "2"
    నీ కృపలో నిలిపినది నీ ప్రేమబంధమే అనుదినము మకరందమే నీ స్నేహబంధము "2"
    ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా స్థిరపరచుమా
    "కరుణాసంపన్నుడా"
    3. నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్నా ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది "2"
    నా కోసం నిర్మించే సౌందర్యనగరములో ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం "2"
    తేజోమయా నీ శోభితం నే పొందెద కొనియాడెద
    "కరుణాసంపన్నుడా"

    • @mandhanaveen7435
      @mandhanaveen7435 2 года назад +30

      Thanks and god bless u

    • @kavikasingaluri2961
      @kavikasingaluri2961 2 года назад +22

      Amen 🙏 praise tha lord 🙏👏🙏👏 Amen 🙏

    • @royalenfield1641
      @royalenfield1641 2 года назад +21

      Tq anna garu

    • @hopeindia4294
      @hopeindia4294 2 года назад

      ruclips.net/video/rqAy6_GOGug/видео.html
      🇷🇺*రష్యా NEXT TARGET ఇజ్రాయెలా ??🇮🇱
      - బైబిల్ చెప్పిన నెరవేర్పు ఇదేనా ?*#🇺🇦
      #russia #ukraine #israel #worldwar3 #puthin #Zelenskyy

    • @nagalakshmimarra7256
      @nagalakshmimarra7256 2 года назад +20

      Chala bagundi anna song🎵🎵🎵

  • @rvjangam5914
    @rvjangam5914 2 года назад +880

    నేను ఒక హిందువుని కానీ Jesus అంటే చాల ఇష్టం,,,అప్పుడప్పుడు Jesus song's వింటాను,,, మనసు చాల ప్రశాంతంగా ఉంటుంది ఆ song's వింటుంటే,,,,,, ఈ సాంగ్ చాల అంటే చాల బాగుంది,,, i Love 💕 Jesus

  • @burrekesava
    @burrekesava 2 года назад +596

    ఆనాడు దావీదు కీర్తనలు
    ఈనాడు హోసన్నా కీర్తనలు 🙏🙏🙏

    • @chaptashanker5244
      @chaptashanker5244 2 года назад +2

      Anna prakatincheda kakunda padeda ani pettalsindi please

    • @burrekesava
      @burrekesava 2 года назад +5

      @@chaptashanker5244 కీర్తనలు అంటే పాడటం తమ్ముడు

    • @hopeindia4294
      @hopeindia4294 2 года назад

      ruclips.net/video/rqAy6_GOGug/видео.html
      🇷🇺*రష్యా NEXT TARGET ఇజ్రాయెలా ??🇮🇱
      - బైబిల్ చెప్పిన నెరవేర్పు ఇదేనా ?*#🇺🇦
      #russia #ukraine #israel #worldwar3 #puthin #Zelenskyy

    • @jeevanmelodies77
      @jeevanmelodies77 2 года назад

      ruclips.net/video/UTrG1hOSayA/видео.html watch & share

    • @nagaiajunaka2665
      @nagaiajunaka2665 2 года назад +1

      Thna,@@chaptashanker5244 vI mk

  • @devanandsaragonda8023
    @devanandsaragonda8023 2 года назад +404

    Glory to god..
    ఓ సగటు విశ్వాసిగా ఆధ్యాత్మిక సంగీతానికి బానిసనై నా ఆరాధ్య దేవునిస్తుతిలో అనుభవించే ఆనందానికి ఆహ్లాదానికి చిరునామాగా నా హృదయాన్ని పరవిసింపచేసి పరలోకానుభూతిని కలిగించే నాకు అత్యంత ఇష్టమైన గీతాలు హోసన్నా మినిస్ట్రీస్ సంగీతాలు.
    అవధుల్లేని ఆనందం తెలియని ఆత్రుత ఏడాదిగా ఎదురుచూసే సమయ వచ్చేసింది.
    ఇదిగో ఓ హృదయమా నీకోసమే ఈ గీతాలు.
    అనుభవించు నీ దేవునితో జీవించు.
    దేవునికే మహిమ..ఆమెన్

    • @anandkishoremaddala2148
      @anandkishoremaddala2148 2 года назад +3

      👋👋👋

    • @anandkishoremaddala2148
      @anandkishoremaddala2148 2 года назад +3

      👋👋👋

    • @anandkishoremaddala2148
      @anandkishoremaddala2148 2 года назад +23

      ఏం కామెంట్ బ్రదర్ కోట్లాది క్రైస్తవుల హృదయ స్పందనలు మీయొక్క కామెంట్ లో ఉన్నాయి అద్భుతం

    • @swathi.p4449
      @swathi.p4449 2 года назад +3

      👏👏👏

    • @devanandsaragonda8023
      @devanandsaragonda8023 2 года назад +8

      @@anandkishoremaddala2148 Thanq So Much..Brother..ఇది దేవుని ప్రేరణ.దేవునితో నా భావన

  • @balunagabthula8501
    @balunagabthula8501 Год назад +11

    హోసన్నా సాంగ్ వింటే. కోటి రూపాయలు. ఇంట్లో ఉన్నట్లే ❤

  • @yohanunagabathula9176
    @yohanunagabathula9176 2 года назад +154

    ప్రపంచంలోని ఏ మనిషికి లేని గొప్ప స్వరం వెస్లీ అన్న కి గాడ్ ఇచ్చారు

  • @jkadskasi2543
    @jkadskasi2543 2 года назад +150

    మీ హృదహాయ లోతుల్లో నుండి వచ్చిన ప్రతి పాట....
    మా హృదయాలను తాకుతుంది...

  • @rockagchruchsadasivpet1963
    @rockagchruchsadasivpet1963 6 месяцев назад +4

    ఎన్నిసార్లు విన్న తనివి తీరని పాట

  • @bobbybanny6746
    @bobbybanny6746 2 года назад +12

    చాలా బాగుంది పాట 2022 చూసే వాళ్ళు లైక్ వేసుకోండి

  • @Prashanth123-s8l
    @Prashanth123-s8l 2 года назад +158

    దేవా నీకు మహిమ🔥☺️wesly అన్న స్వరం తో దేవుని కీర్తనలను వినకుండా నా రోజు గడవదు☺️,అన్నకు స్వస్థత కలిగించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ,అన్న స్వరం ద్వారా ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు క్రైస్తవ ప్రపంచం పొందాలని కోరుకుంటూ వెస్లీ అన్నను,హోసన్నా మినిస్ట్రీస్ ను దేవుడు ఆశీర్వదించి నడిపించాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🔥☺️🙏🙇

    • @jeevanmelodies77
      @jeevanmelodies77 2 года назад

      ruclips.net/video/UTrG1hOSayA/видео.html అద్భుతమైన యేసయ్య పాట 😍

    • @devakumar2598
      @devakumar2598 Год назад +1

      what is his health problem
      pl reply

    • @nagarajukandikatla7585
      @nagarajukandikatla7585 Год назад

      Glory to God

    • @pandubasavani2940
      @pandubasavani2940 Месяц назад

      ​@@devakumar2598throught surgery jarigindhi
      Oka meeting madhya lo current lekunte anna gattiga arusthu vakyam chepparu
      Premesaswatamaina song testimony chuste ardham avthundhi
      Praise the lord 🙏

  • @syam7120
    @syam7120 2 года назад +11

    కరుణాసంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెద "2"
    నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే
    నా యేసయ్యా సాత్వికుడా
    నీ కోసమే నా జీవితం "2"
    "కరుణాసంపన్నుడా"
    1. ఏనాడు నను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయసీమలోనే సందడిని చేసెను "2"
    అణువణువును బలపరచే నీ జీవిపు వాక్యమే ప్రతిక్షణము దరి చేరి నన్నే తాకెను "2"
    ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసే నన్నే నడిపించెను
    "కరుణాసంపన్నుడా"
    2. ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని "2"
    నీ కృపలో నిలిపినది నీ ప్రేమబంధమే అనుదినము మకరందమే నీ స్నేహబంధము "2"
    ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా స్థిరపరచుమా
    "కరుణాసంపన్నుడా"
    3. నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్నా ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది "2"
    నా కోసం నిర్మించే సౌందర్యనగరములో ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం "2"
    తేజోమయా నీ శోభితం నే పొందెద కొనియాడెద
    "కరుణాసంపన్నుడా

  • @rajendraraj1468
    @rajendraraj1468 2 года назад +11

    కరుణాసంపన్నుడా ధీరుడా సుకుమారుడా
    నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెద //2//
    నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే
    నా యేసయ్యా సాత్వికుడా..నీ కోసమే నా జీవితం //2//
    //కరుణా//
    1. ఏనాడు నను వీడని నీ ప్రేమ సందేశము
    నా హృదయసీమలోనే సందడిని చేసెను //2//
    అణువణువును బలపరచే నీ జీవిపు వాక్యమే
    ప్రతిక్షణము దరి చేరి నన్నే తాకెను //2//
    ఆ వాక్యమే ఆరోగ్యమై.. జీవింపజేసే నన్నే నడిపించెను
    //కరుణా//
    2. ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని
    ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని //2//
    నీ కృపలో నిలిపినది నీ ప్రేమబంధమే
    అనుదినము మకరందమే నీ స్నేహబంధము //2//
    ఆ ప్రేమలోనే కడవరకు నన్ను.. నడిపించుమా స్థిరపరచుమా
    //కరుణా//
    3. నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై
    నాకున్నా ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది //2//
    నా కోసం నిర్మించే సౌందర్యనగరములో
    ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం //2//
    తేజోమయా నీ శోభితం...నే పొందెద కొనియాడెద
    //కరుణా//

  • @Gopichand76865
    @Gopichand76865 2 года назад +35

    ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసి నన్నే నడిపించెను.....

    • @jeevanmelodies77
      @jeevanmelodies77 2 года назад

      ruclips.net/video/UTrG1hOSayA/видео.html అద్భుతమైన పాట 😍😍

  • @lalithalalitha9953
    @lalithalalitha9953 2 года назад +90

    మాటల్లో వర్ణించలేని చక్కటి సంగీతం
    అతి అద్భుతమైన స్వరం
    అందమైన గానం
    సమస్థ మహిమ ఘనత ప్రభావములు నా యేసయ్యా కే కలుగును గాక..
    Special thanks for kamalakar brother
    Praise to God

  • @abner_editz8565
    @abner_editz8565 2 года назад +79

    ఆయనను ఆశ్రయించిన వారిని ఎలా కాపాడుతాడో ఎలా ఆశీర్వదిస్తాడు అని తెలిపే పాట దేవునికే మహిమ

  • @ramakrishnasake6284
    @ramakrishnasake6284 2 года назад +57

    నీ కృపలో నిలిపినది నీ ప్రేమబంధమే అనుదినము మకరందమే నీ స్నేహబంధమే..... 🙏🙏

  • @jyothinagarjunakondapalli9502
    @jyothinagarjunakondapalli9502 2 года назад +54

    పాస్టర్ గారు మీ ఆరాధన మరియు పాటలు ద్వారా మా కుటుంబం ఎంతగానో దేవించబడుతున్నము. 🙏🙏

  • @anushasuresh8096
    @anushasuresh8096 2 года назад +21

    దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమేన్.

  • @ARPFolkSongs
    @ARPFolkSongs 2 года назад +2

    ని ప్రబవ మహిమను ప్రకటించేలా నన్ను ఆశీర్వదించండి తండ్రి

  • @bhogiraju9306
    @bhogiraju9306 Год назад +10

    IAM HINDHU BUT REAL GOD JUSUS I LOVE YOU JUSUS AND LOVE YOU SIR AMEN 🙏🙏🙏 😘😘😘

  • @neerudugopalakrishna5895
    @neerudugopalakrishna5895 2 года назад +95

    మంచి సాహిత్యమును అందించిన హోసన్నా మినిస్ట్రీస్ కి....మంచి సంగీతమును అందించిన kamalakar అన్న కు థాంక్యూ దేవుని సేవలో మీరు ఇంకా బలం గా వాడబడి అనేక పాటలు రాయాలి అని కోరుకుంటున్నాను

    • @jeevanmelodies77
      @jeevanmelodies77 2 года назад

      ruclips.net/video/UTrG1hOSayA/видео.html అద్భుతమైన యేసయ్యా పాట 😍

  • @encounterwithchrist9456
    @encounterwithchrist9456 2 года назад +27

    కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా
    నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా (2)
    నాపైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే
    నా యేసయ్యా సాత్వీకుడా
    నీకోసమే నా జీవితం ||కరుణా||
    1. ఏ నాడు నను వీడని - నీ ప్రేమ సందేశము
    నా హృదయసీమలోనే - సందడిని చేసెను (2)
    అణువణువును బలపరిచే - నీ జీవపువాక్యమే
    ప్రతిక్షణము దరిచేరి - నన్నే తాకెను (2)
    ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసి నన్నే నడిపించెను ||కరుణా||
    2. ఈ వింత లోకంలో - నీ చెంత చేరితిని
    ఎనలేని ప్రేమలోనే - ఆదరణ పొందితిని (2)
    నీ కృపలో నిలిపినది - నీ ప్రేమ సంబందమే
    అనుదినము మకరందమే - నీ స్నేహబంధము (2)
    ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా - స్థిరపరచుమా ||కరుణా||
    3. నే వేచియున్నాను - నీ మహిమ ప్రత్యక్షతకై
    నాకున్నా ఈ నిరీక్షణనే - సన్నిధిలో నిలిపినది (2)
    నా కోసం నిర్మించే - సౌందర్యనగరములో
    ప్రణమిల్లి చేసెదను - నీ పాదాభివందనం (2)
    తేజోమయా నీ శోభితం - నే పొందెద కొనియాడెద ||కరుణా||

  • @RaviGRavi-yj6nx
    @RaviGRavi-yj6nx 2 года назад +44

    ఆ ప్రభు నీ గొంతులో
    తేనె పొసాడు అన్న God bless you
    హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా

  • @CMGministry1234
    @CMGministry1234 2 года назад +77

    యేసయ్యా నీ ప్రేమ మరువలేనిది తండ్రి, 💝💞💕మిమ్మల్ని దేవుడు మరెంతగానో దీవించాలని కోరుకుంటున్నాను ఆమేన్...🙏పాట చాలా బాగుంది😇

    • @jeevanmelodies77
      @jeevanmelodies77 2 года назад

      ruclips.net/video/UTrG1hOSayA/видео.html అద్భుతమైన పాట 😍😍

  • @spchinna2736
    @spchinna2736 Год назад +3

    Vondnlu brotherS hosanna mandir Dornala pethuru sunitha Rani my family kothuru 🙏 యేసయ్య ప్రేమ 🙏 యేసయ్య కృప 🛐🛐🛐🛐🌹

  • @charantv4987
    @charantv4987 2 года назад +7

    దేవునికి మహిమ కరంగా పాస్టర్ జాన్ వెస్లీ గారు మంచి స్వరాన్ని అందించి బాగా పాడారు పాట

  • @arepogucharan8810
    @arepogucharan8810 2 года назад +49

    వందనాలు సార్ ఈ పాట చాలా అద్భుతంగా ఉంది ఈ పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది పాస్టర్ గారు మా కుటుంబం తరఫున మీకు వందనాలు తెలియజేస్తున్నాము

  • @venubabubhimala6670
    @venubabubhimala6670 Год назад +7

    మీ గొంతులో నుండి వచ్చిన ప్రతి పాట మా గుండెల్ని తాకుతుంది... దేవునికి మహిమ కలుగునుగాక...ఆమెన్🙏🙏

  • @madhukambala2764
    @madhukambala2764 2 года назад +15

    నా అన్న నువ్వు ఎప్పుడు సూపర్ అన్న నీ వాయిస్ కి నేను పెద్ద ఫ్యాన్ అన్న లవ్ యూ అన్న 👌👌👌😘😍🥰

  • @davuluriramadevi3465
    @davuluriramadevi3465 2 года назад +2

    నిజమే గదా ప్రభువైన యేసుక్రీస్తు కరుణా సంపన్నుడే. ఆయన కృప నిరంతరము. ఆయన రాజ్యము శాశ్వితము. .... ఆమెన్... హల్లెలుాయ....

  • @mettuprakash7652
    @mettuprakash7652 Год назад +16

    నిజంగా ఒకసారి వింటే ఎప్పుడు గుర్తుండిపోయే మధుర గానం. దేవునికే మహిమ కలుగును గాక!

  • @darivemulakala8780
    @darivemulakala8780 2 года назад +26

    చక్కటి సంగీతంతో హృదయాలను పరవశింప చేసి ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించేవిగా వుంటాయి Hosanna ministries పాటలు.

  • @godsmelodyzone
    @godsmelodyzone 2 года назад +21

    Glory to God
    John Wesley brother voice was healed

  • @kumariravialuri3074
    @kumariravialuri3074 2 года назад +10

    Vandanaalu ayyagaru🙏 plz pray for my health & pregnancy kosam 9 years😭😭😭

  • @s.devarajujesusss5484
    @s.devarajujesusss5484 2 года назад +15

    చాలా చక్కగా పాడిన జాన్ వెస్లీ అన్నగారికి వందనాలు ఇలాంటి పాటలు ఇంకా రాయాలని జాన్ వెస్లీ అన్నగారికి ఇంకా దేవుడు మంచి ఆరోగ్యము దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం అందరికీ అబ్రమయ్య గారికి పిడిపల్ అయ్యగారికి రాజు అయ్యగారికి రమేష్ అయ్యగారికి దేవుడు ఇంకా జ్ఞానం దయచేయాలని ప్రార్థన చేస్తున్నాంఆమెన్

  • @hsednas1
    @hsednas1 2 года назад +10

    Paatalo vunna pratthi maatalo jeevam vundhi...adhbuthamayina kurpu! Devuniki sthothram!
    Praise God for mighty Man of God!

  • @digwalramulu8862
    @digwalramulu8862 2 года назад +3

    Bro merandar kalisi దేవుని యొద్దకే నడిపిస్తున్న ఆత్మలను బట్టి మిమ్ములను ఏర్పాటు chesukunnandku ఆయనను స్తుతిస్తున్నాను. నాకోసం నకుటుంబం కోసం prardichandi🙏🙏🙏🙏mee తోటి manchipatalu vraistunnanduku దేవునికే మహిమ కలుగును ga ka amen 👍👍👍👍👍👍

  • @pratapkumar7726
    @pratapkumar7726 2 года назад +8

    ప్రభునందు మీకు వందనములు......

  • @hsednas1
    @hsednas1 2 года назад +32

    Awesome lyrics
    Awesome tuning
    Awesome music
    Wonderful singing..

  • @ramakrishnakanaparthi2370
    @ramakrishnakanaparthi2370 Год назад +4

    అన్ని పాటలు పాటల రూపంలోనే ఉంటాయి. కేవలం హోసన్నా పాటలు మాత్రమే యేసయ్య ప్రేమని, గద్దింపుని, ఓదార్పుని,గుర్తు చేస్తాయి 😘

  • @petlurisuryavamsikrishna1568
    @petlurisuryavamsikrishna1568 2 года назад +6

    Apart from religion. As a Hindu i liked the music and composition of this song .nice

  • @holyenosh1444
    @holyenosh1444 8 месяцев назад +1

    హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ

  • @charantv4987
    @charantv4987 2 года назад +7

    దేవునికి మహిమ దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి మహిమ కలుగును అయినటువంటి పాట దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి మహిమ కలుగును గాక

  • @axxxcel1693
    @axxxcel1693 2 года назад +24

    ఎంత మధురం మీ గానం..... దేవునికే మహిమ కలుగును గాక....

  • @broabhishek2848
    @broabhishek2848 2 года назад +6

    దేవుని మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🥰🥰

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 2 года назад +2

    Nee prabhava mahimalu HOSANNA MINISTR Y 45 TH CELEBRATE PAI AGNI MEGHA STAMBHAALU GAA NEE KRUPA LO AAMEEN PRICE LORD BROTHER PRAY FOR US

  • @motapothula7
    @motapothula7 2 года назад +5

    రక్షణానంద రచన గాత్రం అయ్యగారు 😍 , యేసయ్యకే మహిమకలుగునుగాక

  • @apparaomulagada8251
    @apparaomulagada8251 11 месяцев назад +1

    కొన్ని సంవత్సరముల క్రిందట, యేసన్న గారు పాటలు పాడే కృప సంఘాలలో ఉండేది! ఇప్పుడు "ఆ" అవకాశాలు సంఘము లో కనబడలేదు, ఆ అవకాశాలు దైవజనులు ఇవ్వడం లేదు...!!! అయినను వెస్లీ గారు ద్వారా విని ఆనందించుచున్నాము... అందువలన బట్టి పాస్టర్ గారికి ప్రభువు నామమునుబట్టి 🙏🙏🙏🙏వందనాలు🙏

  • @gandhammadhu8976
    @gandhammadhu8976 2 года назад +1

    Samantha Mahima Ganatha keerthi prabhavamulu Yuga Yugamulu Na yesaiah ki kalugunugaka Ayyagariki Ammagariki MARANATHA Amen Amen Amen praise the God is good All time Mirakiles in Jesus Name Amen

  • @ashokg4926
    @ashokg4926 2 года назад +14

    Glory to God 🙏🙏🙏

  • @arjunaraopithani8485
    @arjunaraopithani8485 6 месяцев назад +1

    క్రైస్తవ సాహిత్యం ఈ పాటల ద్వారా మరో మెట్టు ఎక్కింది

  • @nagalakshmimarra7256
    @nagalakshmimarra7256 2 года назад +6

    Chala meaning vundi anna. e song chala baga paderu tq Jesus🙏

  • @kotashiromani7791
    @kotashiromani7791 Год назад +1

    అన్న జాన్ వెస్లీ అన్న ఈ పాట ఎంతో మధురం నేను మీ విశ్వాసి నేను గుంటూరులో బాప్తిసంతీసు కొన్నాను చాలా సూపర్ పాట అన్న ఇది ఆత్మీయ రక్షణ గురించి మంచి పాట మీరు పాడినందుకు మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ వందనాలు అన్న

  • @ravicharles5372
    @ravicharles5372 2 года назад +6

    Anna praise the lord. Anna superb worship your voice is register in Heavens worship. Anna we love you so much. Dhanyavadalu 🙏

  • @Samsonrayi
    @Samsonrayi 2 года назад +46

    So many generations are passing.. so many lakhs of songs will come but Hosanna ministries songs will live forever with us.. yesanna garu is the gift to lakhs of people given by God.. very much happy tears r coming by hearing this songs every time.. all praises to my only god.. thank you so much my lord.. thank you..❤️👏

  • @kalabandichinna5907
    @kalabandichinna5907 2 года назад +29

    అన్నయ్య.వందనాలు ...
    దేవునికి స్తోత్రం .మీకు మంచి రాగం ఇచ్చినందుకు...
    అన్నయ్య పాట చాలా, చాలా, చాలా బాగుంది👌👌👌💐💐 tq..... Annayya..Prise the Lord

    • @jeevanmelodies77
      @jeevanmelodies77 2 года назад

      ruclips.net/video/UTrG1hOSayA/видео.html అద్భుతమైన యేసయ్యా పాట 😍

  • @kingdomofhosanna6967
    @kingdomofhosanna6967 2 года назад +42

    Anna excellent,song and superb lyrics, రోజుకు ఎన్ని సార్లు వింటానో నాకే తెలియదు.

  • @sureshvalluri612
    @sureshvalluri612 2 года назад +16

    చాలా చాలా అద్భుతమైన పాట .అన్నయ్యా గారు ,,🙏

  • @ssprakashini9956
    @ssprakashini9956 2 года назад +11

    Tq lord,love you father,మనసంతా నీ ప్రేమ తో నిండిందయ్య🙏🥰

  • @vinayvs414
    @vinayvs414 2 года назад +5

    ❤️Naa Paina Prema Chupinchi....
    Naa Koraku Tyagamaithivey.... ❤️
    ❤️Naa Yesayya Neekosame E Jeevitham ❤️
    Ye Naadu Nanu Veedani Nee Prema ❤️
    Yenaleni Premathone Aadarana Pondhithini ❤️ Naakunna E Nirekshane Sannidhilo Nilipinidhi ❤️Aaa Premalone Nannu Kadavaraku Nadipinchumaaaaaa ❤️KARUNAASAMPANNUDAA ❤️May God Bless Our Spiritual Life To Forward Listinining To These Spiritual Songs ❤️

  • @pavandurgampavan6643
    @pavandurgampavan6643 2 года назад +5

    యేసయ్యా కే మహిమ కలుగునుగాక. హోసన్నా మినిస్ట్రీ సాంగ్స్ అధ్బుతం 🙏🙏

  • @djsadhi4905
    @djsadhi4905 2 года назад +21

    దేవుని నామమునకు మహిమ కలుగును గాక
    దైవ సేవకులందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనములు సమయం కుదరకపోయినా మీరంతా ఎంతో కష్టపడి క్రైస్తవ ప్రపంచానికి అందించిన పాటలను బట్టి దేవుని స్తుతిస్తున్నాము.
    Samuel From,
    ఎబినేజరు చర్చ్ పుట్టపర్తి.

  • @MazicWriter
    @MazicWriter 2 года назад +46

    Glory to God

  • @vandanapalicherla2157
    @vandanapalicherla2157 2 года назад +2

    Assalu ela sir intha manchi songs inkaa cheyandi ilantivi sir . God bless you sir.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravindrachunduru2637
    @ravindrachunduru2637 2 года назад +11

    Super😇😇🙏🙏

  • @rajub.v.d--timothy7457
    @rajub.v.d--timothy7457 2 года назад +5

    దేవుడు కి మహిమ కలుగును గాక ❤️❤️❤️

  • @jayakumarrathinam9139
    @jayakumarrathinam9139 2 года назад +8

    అన్నయ్య ఇంకా ఎన్నో పాటలు పాడి దేవుని మహిమ పరచినట్లు దేవుడు మిమ్మల్ని బలపరచాలని ప్రేయర్ చేస్తున్నను.

  • @user-jj1kx5en5g
    @user-jj1kx5en5g 4 месяца назад +1

    ఇంత అధ్భుతమైన మధురమైన పాట మాకు అందించిన జాన్ వెస్లి గారికి కమలాకర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు ఇటువంటి మరెన్నో పాటలు మాకుఅందించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను

  • @aadhyaavi1454
    @aadhyaavi1454 Год назад +4

    చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నయ్యగారు కరుణ సంపన్నుడు సాంగ్ చాలా చాలా ఇష్టం సార్ మా పిల్లలకు

  • @madhavin7999
    @madhavin7999 Год назад +1

    మీ గానమాధుర్యానికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijaybabu2716
    @vijaybabu2716 2 года назад +8

    Praise the lord 🙏 ayya garu 😢😢😢😭😭😭😭

  • @DaraDeva
    @DaraDeva Год назад +1

    నీ స్వరము లో ఏముంది అయ్యా..🎺🎸

  • @challathimothi5957
    @challathimothi5957 2 года назад +11

    God's gift to great full voice

  • @naninimmakayala9428
    @naninimmakayala9428 2 года назад +12

    Praise the lord sir,
    Prabhuvu mimmalni inkaa balamuga
    Vadukonunu gaka amen!!!

  • @krishnamurthyundrajavarapu2642
    @krishnamurthyundrajavarapu2642 9 месяцев назад +2

    I like jesus.i love this song.but i am hindu.hosanna garu i like.i know hyd he is grate god gift man.amen.

  • @beenaboyinayesuratnam7419
    @beenaboyinayesuratnam7419 Год назад +4

    అన్నయ్య పాటలు విన్నపుడల్ల నేను చాలా బలపదతాను నా ఆత్మలొ ఒక గొప్ప వుజ్జీవం వాస్తుంది అన్నయ్య కి వందనాలు దేవునికి స్తుత్రములు హల్లేలుయా

  • @salonibuthe77
    @salonibuthe77 Год назад +2

    Karuna Sampannuda
    Dheeruda Sukumaruda
    Nee Prabhava Mahimalane
    Nirantharam Nenu Prakaticheda ||2||
    Naapaina Prema Choopinchi
    Naakoraku Thyaagamaithive
    Naa Yesayya Saatwikuda
    Nee Kosame Naa Jeevitham
    Neekosame Na Jeevitham
    Karuna Sampannuda
    Dheeruda Sukumaruda
    Nee Prabhava Mahimalane
    Nirantharam Nenu Prakaticheda
    Enaadu Nanu Veedani
    Nee Prema Sandeshamu
    Naa Hrudhayaseemalone
    Sandadini Chesenu ||2||
    Anuvanuvu Balapariche
    Nee Jeevapu Vaakyame
    Prathi Kshanamu Daricheri
    Nanne Thaakenu ||2||
    Aa Vaakyame Aarogyamai
    Jeevimpajesi Nanne Nadipinchenu
    ||Karuna Sampannuda||
    Ee Vintha Lokamlo
    Nee Chentha Chrithini
    Enaleni Premalone
    Aadaram Pondhithini ||2||
    Nee Krupalo Nilipinadhi
    Nee Prema Bandhame
    Anudhinamu Makarandame
    Nee Snehabandhamu ||2||
    Aa Premalone Kada Varaku
    Nannu Nadipinchumu Sthiraparachuma
    Karuna Sampannuda
    Dheeruda Sukumaruda
    Nee Prabhava Mahimalane
    Nirantharam Nenu Prakaticheda
    Ne Vechiyunnaanu
    Nee Mahima Prathyakshathakai
    Naakunna Ee Nireekshane
    Sannidhilo Nilipinadhi ||2||
    Naakosam Nirminche
    Soundarya Nagaramulo
    Pranamilli Chesedhanu
    Nee Paadabhivandanam ||2||
    Tejomayi Nee Shobhitham
    Ne Pondhedha Kondiyaadedha
    Karuna Sampannuda
    Dheeruda Sukumaruda
    Nee Prabhava Mahimalane
    Nirantharam Nenu Prakaticheda 🙏

  • @kishoremca1216
    @kishoremca1216 2 года назад +19

    Whenever you say
    "KARUNA SAMPANNUDA" Goosebumps appears. We are privileged to listen your voice brother

  • @chnaprasanthreddy130
    @chnaprasanthreddy130 2 года назад +1

    Plse pray for Vikram & RPF friend
    Bless them &there family members
    Who will helps me & bless me, you Bless them, who criticize me, scolding me , bless them all people in Jesus name
    Amen

  • @raviappu7999
    @raviappu7999 2 года назад +12

    I love this song ❤️ super singing sir prise the lord sir prayer for me and my family and my son and friends

  • @SatishKumar-uk7ro
    @SatishKumar-uk7ro 2 года назад +13

    I really blessed to hear your voice John Wesley Anna glory to god AMEN

  • @laxmaysgdhfug6598
    @laxmaysgdhfug6598 2 года назад +4

    Super song💒🎼🎵🎶🎺🎻🥁🎷🎸🎹📯

  • @deepthisuresh6261
    @deepthisuresh6261 2 года назад +1

    అన్న పాట చాల చాల బాగుంది దేవా మీకే వందనాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤰

  • @rammanaana8535
    @rammanaana8535 2 года назад +32

    Praised the Lord brother 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pray is family kosam sons kosam marriage kosam jobs kosam life kosam, God Jesus 🙏🏻🙏🏻🙏🏻

    • @mariyarapaka1543
      @mariyarapaka1543 2 года назад +2

      🙏🙏🙏🙏🙏

    • @mondithokaashok1475
      @mondithokaashok1475 2 года назад

      @@mariyarapaka1543 y

    • @Badboy-rn1lz
      @Badboy-rn1lz 2 года назад

      Praised the Lord brother 🙏🙏🙏 pray is family kosam sons kosam marriage kosam jobs life kosam.god Jesus 🙏🙏🙏🙏

    • @jeevanmelodies77
      @jeevanmelodies77 2 года назад

      ruclips.net/video/UTrG1hOSayA/видео.html అద్భుతమైన పాట 😍😍

  • @mohangospelsinger969
    @mohangospelsinger969 2 года назад +15

    NO WORDS PRAISE TO GOD THIS SONG I ❤ I LOVE HOSANNA MINISTRY WOW SO BEAUTIFUL VOICE 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kondababumokana110
    @kondababumokana110 2 года назад +9

    Pastor Garu praise the lord 🙏🙏

  • @samuelchristian8832
    @samuelchristian8832 2 года назад +5

    Wonderful song 🎵

  • @mukkannamasipogu463
    @mukkannamasipogu463 Год назад +3

    🙏 అన్నయ్య
    ఆత్మను బలపరిచారు అన్నయ్య

  • @rubhanjoshuvaministries
    @rubhanjoshuvaministries 2 года назад +7

    Powerfull!!!
    Addict to this song
    From Tamil Nadu

  • @Surya-sv6mq
    @Surya-sv6mq 2 года назад +8

    The Best voice in the world no body can beat your voice Wesley Annaya ❤️❤️

  • @koteswararaokodali9256
    @koteswararaokodali9256 2 года назад +3

    Excellent singing and song, music ANNA garu

  • @wellwisherministriesparchu9890
    @wellwisherministriesparchu9890 2 года назад +16

    Making of Songs....is a gift to HOSANNA....ministries🤗🥰🤩

  • @gopalraopalli
    @gopalraopalli Месяц назад

    ఈ పాటలో ఉన్న పదాలు సంగీతం అద్భుతం పాడినవారి కి దేవుని నామములో కోటి వందనాలు చెల్లిస్తూ ఈ పాట విన్న నాకు ఎంతో నా జీవితం మలుపు తిప్పింది దేవునికి వందనాలు

  • @gurubrahmam7841
    @gurubrahmam7841 2 года назад +4

    Really it's amazing song..I very very like this song

  • @ranivelpula6530
    @ranivelpula6530 2 года назад

    త౦డ్రీ దేవా నీకే మహిమ ఘనత ప్రభావం చెందును గాక

  • @nasaraiahnelapatla6303
    @nasaraiahnelapatla6303 2 года назад +3

    వందనాలు

  • @samuelsamuel8234
    @samuelsamuel8234 2 года назад +1

    One. Of. This. Trill. Supper. Song

  • @madhuvaddarapu9683
    @madhuvaddarapu9683 2 года назад +5

    I love Jesus amen praise the lord halleluya amen

  • @amen670
    @amen670 2 года назад +2

    Amen excellent tuning

  • @rajukare
    @rajukare 2 года назад +5

    Extraordinary song 🙏🙏 🌹🌹