ప్రేమా పూర్ణుడా - స్నేహశీలుడా విశ్వనాధుడా - విజయ వీరుడా ఆపత్కాల మందున - సర్వ లోకమందున్న దీన జనాలి దీపముగా - వెలుగుచున్నవాడా .. ఆరాధింతు నిన్నే - లోక రక్షకుడా ఆనందింతు నీలో - జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో - వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు - నడిపించు యేసయ్యా "ప్రేమా" చరణం 1: పూర్ణమై సంపూర్ణమైన - నీ దివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన - జీవ మార్గము (2) ఇహ మందు పరమందు - ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్లు క్షణమైనా - నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే - అంతే చాలయ్యా నా ముందు నీవుంటే - భయమే లేదయ్యా (2) " ప్రేమా " చరణం 2 : భాగ్యమే సౌభాగ్యమే - నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప - నాపై చూపితివే (2) బలమైన ఘనమైన - నీ నామమందు హర్షించి భజయించి కీర్తించి - ఘనపరతు నిన్ను యేసయ్యా నా తోడు నీవుంటే - అంతే చాలయ్యా నా ముందు నీవుంటే - భయమే లేదయ్యా (2) " ప్రేమా " చరణం 3 : నిత్యము ప్రతి నిత్యము - నీ జ్ఞాపకాల తో నా అంతరంగ మందు నీవు - కొలువై యున్నావు లే (2) నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేశావు నీతోనే జీవింప - నన్ను కొనిపో యేసయ్యా నా తోడు నీవుంటే - అంతే చాలయ్యా నా ముందు నీవుంటే - భయమే లేదయ్యా (2) " ప్రేమా "
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా " అతి పరిశుద్ధుడా " సర్వోన్నతమైన స్థలముల యందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే ముందెన్నడూ చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమా మృతం నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణము తీరదు ఏనాటికీ. " అతి పరిశుద్ధుడా " సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుటే నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా నాలోన ఏ మంచి చూశావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా " అతి పరిశుద్ధుడా " సారెపై నున్న పాత్రగ నన్ను చేజారి పోనియ్యక శోధనలెన్నో ఎదిరించినను నను సోలి పోనియ్యక ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులె ప్రతి అడుగునా నీవేగా యేసయ్య నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి " అతి పరిశుద్ధుడా "
ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య కృపలను పొందుచు కృతజ్ఞాత కలిగి స్థుతులర్పించేదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే - ఆయుష్కాలము నీ వరమే " ఘనమైనవి " ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరణీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2) నా భారము బాపి బాసటగా నిలిచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము (2) " ఘనమైనవి " నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైనబండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే (2) నా ప్రతి క్షణమును నీవు దీవెనెగా మార్చి నడిపించుచున్నావు - ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము (2) " ఘనమైనవి " నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా - బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా ఎడ చాలున్నంటివే (2) నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి నాకేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము (2) "ఘనమైనవి "
என் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் என் தாயும் தந்தையுமாகிய என் பரலோக தகப்பனே உங்களுக்கு கோடான கோடி ஸ்தோத்திரம் நன்றி ஆமென் 🙏🙏🙏 A. DAVID 15/7/2024/
Praise the lord Ayyagaru mi songs vinte manasu chala kudhutapaduthundi devudu Inka mi dhwara Anno songs padinchali God bless you
57:20 🎉😊😮😊😮😢😊
😊😊😊😊😊@@MadiviKamaraju-x7z
😊😅😅😅😅😅😅😅😊😅😊😅😊😊😅😅😅😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅😅😅😅😅😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅😅😅😅😅😅😅😅😮😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
👍👍👍@@MadiviKamaraju-x7z
😢
😅
God bless you..devudu mimalni bhahuga vadabadunu gaka,.
ప్రేమా పూర్ణుడా - స్నేహశీలుడా
విశ్వనాధుడా - విజయ వీరుడా
ఆపత్కాల మందున - సర్వ లోకమందున్న
దీన జనాలి దీపముగా - వెలుగుచున్నవాడా ..
ఆరాధింతు నిన్నే - లోక రక్షకుడా
ఆనందింతు నీలో - జీవితాంతము
నీ కృప ఎంత ఉన్నతమో - వర్ణించలేను స్వామి
నీ కృప యందు తుది వరకు - నడిపించు యేసయ్యా
"ప్రేమా"
చరణం 1:
పూర్ణమై సంపూర్ణమైన - నీ దివ్య చిత్తమే
నీవు నను నడిపే నూతనమైన - జీవ మార్గము (2)
ఇహ మందు పరమందు - ఆశ్రయమైన వాడవు
ఇన్నాళ్లు క్షణమైనా - నన్ను మరువని యేసయ్యా
నా తోడు నీవుంటే - అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే - భయమే లేదయ్యా (2) " ప్రేమా "
చరణం 2 :
భాగ్యమే సౌభాగ్యమే - నీ దివ్య సన్నిధి
బహు విస్తారమైన నీ కృప - నాపై చూపితివే (2)
బలమైన ఘనమైన - నీ నామమందు హర్షించి
భజయించి కీర్తించి - ఘనపరతు నిన్ను యేసయ్యా
నా తోడు నీవుంటే - అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే - భయమే లేదయ్యా (2) " ప్రేమా "
చరణం 3 :
నిత్యము ప్రతి నిత్యము - నీ జ్ఞాపకాల తో
నా అంతరంగ మందు నీవు - కొలువై యున్నావు లే (2)
నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేశావు
నీతోనే జీవింప - నన్ను కొనిపో యేసయ్యా
నా తోడు నీవుంటే - అంతే చాలయ్యా
నా ముందు నీవుంటే - భయమే లేదయ్యా (2) " ప్రేమా "
Manasuki prasantani e song estundhi 😊🙏🙏🙏🤗😊😇😇😇💚💚💚💚
Ok jfjffsdf 👌👍💯🎉❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️👏
ప్రే ఫర్ them
❤❤😊😊😊😊
Praise the lord
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును
నీవు నా పక్షమై నను దీవించగా
నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీ కోసమే
ఆశ్రయమైన నా యేసయ్యా
" అతి పరిశుద్ధుడా "
సర్వోన్నతమైన స్థలముల యందు
నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము
ఎన్నడూ ఆశ్చర్యమే
ముందెన్నడూ చవి చూడని
సరిక్రొత్తదైన ప్రేమా మృతం
నీలోనే దాచావు ఈనాటికై
నీ ఋణము తీరదు ఏనాటికీ. " అతి పరిశుద్ధుడా "
సద్గుణ రాశి నీ జాడలను
నా ఎదుటే నుంచుకొని
గడిచిన కాలం సాగిన పయనం
నీ కృపకు సంకేతమే
కృప వెంబడి కృప పొందగా
మారాను మధురముగా నే పొందగా
నాలోన ఏ మంచి చూశావయ్యా
నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా " అతి పరిశుద్ధుడా "
సారెపై నున్న పాత్రగ నన్ను
చేజారి పోనియ్యక
శోధనలెన్నో ఎదిరించినను
నను సోలి పోనియ్యక
ఉన్నావులే ప్రతి క్షణమునా
కలిసున్నావులె ప్రతి అడుగునా
నీవేగా యేసయ్య నా ఊపిరి
నీవేగా యేసయ్యా నా కాపరి " అతి పరిశుద్ధుడా "
🎉❤🎉❤🎉
❤❤❤❤
Super song sir
Praise the lord ayyagaru songs🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤😊😊😊😊😊😊
వందనాలు అయ్యగారు
❤❤❤i love you juses Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭🙏🏻🙏🏻 amen ❤️😭🙏🏻🙇🏻🥺🙏🏻 amen ayya mi song na manusuni thakaie 🥺🥺🙇🏻🙏🏻😭❤️🥰🥰🥰🥰 i love you juses 😍😍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️🥰
AMEN praise the lord Glory to God 🙇🏻♂️🧎♂️🙏🙏🙏
Haleluya,amen.
Praise to God .
ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య
కృపలను పొందుచు కృతజ్ఞాత
కలిగి స్థుతులర్పించేదను అన్ని వేళలా
అనుదినము నీ అనుగ్రహమే - ఆయుష్కాలము నీ వరమే
" ఘనమైనవి "
ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరణీయక
ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2)
నా భారము బాపి బాసటగా నిలిచి ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము (2)
" ఘనమైనవి "
నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైనబండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే (2)
నా ప్రతి క్షణమును నీవు దీవెనెగా మార్చి నడిపించుచున్నావు - ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము (2) " ఘనమైనవి "
నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా - బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా ఎడ చాలున్నంటివే (2)
నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము (2)
"ఘనమైనవి "
😢
Hi
VOCALS
John wesly fan hosanna
PRAISE THE LORD🙏🙏
జీవముసత్యమునీవేమార్గమయమున్వు యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుగనుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట 🎉🎉🎉🎉
Super song 👌✝️
వందనాలు పాస్టర్ గారు 🙏🙏🙏
Super song s ayyagaru🎉❤
సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట
Nuvu unnavu thandri 🙏🙏🙏 really i believe you God ✝️✝️✝️
సూపర్ హోసన్న మినిస్ట్రీ ఆఫ్ బ్రహ్మంగారు సార్💐💐💐💐💐💐✝️💐🤝🤝🤝🤝✝️✝️✝️
Praise the lord ayigaru 🙏 and good morning have a nice day
I like it 3rd Song superb PRAISE the LORD sir 🤝 NARENDRA from GUMMAGHATTA ✝️🙌🙏
Harhatha Leni nannu preminchinavu jeevinthunu ilalo nekosame❤❤❤❤😍
Super sangs and pastergaru vaiea super🙏🙏🙏👌👌👌
Wonderful song's
God bless you 🙌
సూపర్ సాంగ్స్ 👌👌
Super 🎉🎉 songs
😢👏👏💖💖🙏🙏🙏🙏
Nuvviche aashirvadam kadayya..ninnu kaligi undute..Goppa Dhanyatah..vandhanam yesayya..❤🎉🎉🎉
Hosanna minister songs vemtumta pranam lagese vastuthumdhe ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙂🙂🙂🙂
💖💗💖💖💖💖💖💖💖💖💖💖💖😊😊😊😊😊😊😊
Glory to God, nice songs 🙏🙏🙌🙌🌹
என் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் என் தாயும் தந்தையுமாகிய என் பரலோக தகப்பனே உங்களுக்கு கோடான கோடி ஸ்தோத்திரம் நன்றி ஆமென் 🙏🙏🙏
A. DAVID
15/7/2024/
Super song Anna ❤
Nice songs ayya garu God bless you all
Kruthagnatha sthuthulu ne bangaru padalapai chellenchukuntunam thandre hallelujah praise the lord Amen 🎉❤
Santosham evhedebudu samasyaluatisuluvuhaminosvhededevudu halleluah stotralu
❤
❤❤🙏🙏🙏
సూపర్ గుంది సాంగ్
Stotram praise the lord shalom halleluya shalom amen
Hosanna songs chaana bagavamdhi daddy
❤❤❤❤❤❤❤
Amen vandanalu thanks for this songs bro❤ 14:19
This is my favourite song 😊😊😊😊👏👏👏👏👏👏💝💝💝
Devunimahimakoraku mimmunu meeru arpinchukuni meepranampetti parisuddaathma sahayamutho adbhuthamaina Petaluma vinipisthunna meeku kruthajnyathalu DEVUNIKI MAHIMA YUGHA YUGHAMULUKALUGUNU GAKA
Wow super songs ayyagaru 👌👌👌👌🙏🙏
🙄paul
Praise the lord 🙏
Praise.the lord🙏🏻
Amen praise the lord jesus
Kanikarapurnuda krupala nitche dhemuda swàsthapariche dhemuda velathe sthhrothralu thandri
Excellent song thank u brother 🙏
Amen ayya na jeevitham lo anno melulu chesavu na husband ni naku dagara cheyamani adugutunannu tandri
God bless you sister juses always near you don't worry ❤
అభూతమైన పాటలు 👌👌
Hosanna 😂😂🎉❤😊😅 songs, super sweet song,s
Adbuthamaina paatalu💞💞
P
❤
12:13 @@sudhakarvampuru1337
Nice songs ❤
Nice songs👍👍👍👍👏👏👏👏🌻🌻❤️❤️❤️❤️😍❤️❤️❤️😍
Amen❤🙏🙏
I love Jesus😍♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️💜
Avunu prabhuva ninnu nenu kaligi undatame goppa bhagyam YESAYYA
Amen amen ❤
Naa yessayya.,.sotratuda
Naa yessayya sotratuda 🙏✝️🙏
❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊good song
My favourite song 👌👌👌♥️♥️♥️👌👌👌♥️♥️♥️
Super song 🙏🙏🙏
❤❤❤❤❤❤❤ b.ramesh
i Like to Hosanna song 🕊️🕊️
Super song ✝️✝️✝️✝️❤❤
God blesyou annaya
God bless you
✝️🙏 Shiloh Prarthana devalayam 🔔👍✝️🙏❤️❤️
👌👌❤❤❤
Vandanalupastargaruamen
Amen ❤️ Amen ❤️❤️
Prise the lord❤❤❤
Super❤❤
Good song amen 🙏🙏
🙏🏼
11
Amen Ayyagaru 🙏🏻👏🏻👏🏻 a
Super songs I like it❤
Super songs ❤❤❤😂😂
Praise the lord anna💞💞💞💞💞💞💞💞💞💞💞
Vandanalu❤❤❤❤❤❤good song s😊
chatha songs
@@loknadhmaheswarareddyg😊😊😊
ఆయనలో ప్రతి నిమిషం అనందం ❤❤❤❤
Songs Anni super
Praise the lord brother 🙏
Yessayya is the great God🙏🙏🙏🙏🙏
Praise the LORD AYYAGARU THANK YOU GOD JESUS
Praiselordandi esongnakosame esayya nalifeki sambandinchinadi mekuchalavandanalu
Please pray for my health and my job home based job hand writing work..
Superayyagaru😂😂😂😂
Nice song song bro s❤❤❤❤❤❤❤❤,😊😢
Heartfull songs 🎉
Please pray for me good health and home and money
Thank you Jesus.
Amen
Beautiful Song❤😂🎉
Very good song hallelujah ❤❤❤❤
Family kosam prardana cheyandi Ayyagaru please
అద్భుతమైన పాటలు 👌👌
Amen
👌
27:53 27:53 27:53 27:53 27:55 27:55 27:56 27:59 28:11 28:13 28:14 28:14 28:15 28:16
28:53 28:53 28:54 28:54 28:54 28:55 29:05 29:06 29:06 29:07 29:13 29:13 29:14 29:15 29:15 29:15 29:15 29:15 29:17 29:17 29:18 29:18 29:19 29:19 29:20 29:20 29:35 29:35 29:37 29:37 29:38 29:38 29:39 29:39 29:39 29:40 29:41 29:41 29:41 29:42 29:43 29:44 29:44
29:49 31:43 31:43 31:43 31:43 31:45 31:45
Amen 🙏🙏🙏🙏🙏
Price the lord everyone ❤❤
❤👍🙏🙌🛐💯💞
Kisnore
Suparr song
🎉🎉❤Kishore
May god bless you yourservantofgodNRavibabu
Lkoi
Very good songs God bless you all
Praise the Lord 🙏🙏
1.ప్రేమా పూర్ణుడా - 00:01
2.నూతనమైన కృపా - 9:15
3.దీనుడా అజేయుడా - 19:04
4.ఆనందం నీలోనే - 28:11
5.ఘనమైనవి నీ కార్యములూ - 36:25
6.అతిపరిశుద్ధుడా - 48:11
Nuuthanamiena nee Krupa
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤