ఓ ప్రభువా… ఓ ప్రభువా… నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి (2) నిత్య జీవము నిచ్చిన దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లపుడు చేయి విడువక (2) అంతము వరకు కాపాడు దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2) నన్ను నీవు మరువని దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
యేసయ్య నేవే నా మంచి కాపరి నీ నడిపింపే నా ఊపిరి ఇరుకులోనైన విశాలత చూపి నడిపించు వాడవు నీవే కదా :2: 1.కన్నీరు చూచితివి కనికరము చూపితివి ఆయుష్షు పొడిగించి ఆరోగ్యమిచ్చితివి-2- నా బ్రతుకు దినములలో నీ సాక్షిగా అనుక్షణము నిన్నే నే కొలుతును - యేసయ్యా 2.పచ్చికబయలాయే నీ నోటి మాట శాంతి జలములు నీ శాంతి బాట=2 నీ దుడ్డు కఱ్ఱయే అభిషేకమై కృపవెంబడి కృపతో నింపెనే :2: యేసయ్య
ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి ఈ పాట విను చూడగా మా కన్నీరు ఆగలేదు దైవ సేవకుని ప్రసవ వేదన మేము చూసాము దేవునికి మహిమ కలుగును గాక అనేకమంది రక్షింపబడాలి ఆ భారం సేవకుని మీద ఉంచిన దేవునికి మహిమ కలుగును గాక
Chala manchi song brother praise the Lord thank you God bless yours family for ever. Vandanaku. Me swaram super and shalem brother swaram also wonderfull.
Kiravani babaiegaru davuni song chakani swramutho padinamdhuku na vadanalu babiegaru Mari anno addumiena patalalu enka annopadalani davvuni praddistunanu❤
ఓ ప్రభువా… ఓ ప్రభువా… నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి (2) నిత్య జీవము నిచ్చిన దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లపుడు చేయి విడువక (2) అంతము వరకు కాపాడు దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2) నన్ను నీవు మరువని దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
ఓ ప్రభువా… ఓ ప్రభువా…
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
దారి తప్పిన నన్నును నీవు
వెదకి వచ్చి రక్షించితివి (2)
నిత్య జీవము నిచ్చిన దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని
ఎల్లపుడు చేయి విడువక (2)
అంతము వరకు కాపాడు దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
ప్రధాన కాపరిగా నీవు నాకై
ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2)
నన్ను నీవు మరువని దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
1
NM
SUPER.SONG.
@@msrinu1111 ok bye bye bye good night train time in the evening call 🤙🤙🤙🤙😎
Nice song bro
ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు ఈ సాంగ్ దేవునికి మహిమ కలుగును గాక
యేసయ్య నేవే నా మంచి కాపరి
నీ నడిపింపే నా ఊపిరి
ఇరుకులోనైన విశాలత చూపి
నడిపించు వాడవు నీవే కదా :2:
1.కన్నీరు చూచితివి కనికరము చూపితివి
ఆయుష్షు పొడిగించి ఆరోగ్యమిచ్చితివి-2-
నా బ్రతుకు దినములలో నీ సాక్షిగా
అనుక్షణము నిన్నే నే కొలుతును - యేసయ్యా
2.పచ్చికబయలాయే నీ నోటి మాట
శాంతి జలములు నీ శాంతి బాట=2
నీ దుడ్డు కఱ్ఱయే అభిషేకమై
కృపవెంబడి కృపతో నింపెనే :2: యేసయ్య
Amen
apudoo 30 years back vinnanu anna inka ma kosam chaala songs raayali meere paadali ani yesayya namamuna pradistunam tandri AMEN
Hallelujah hallelujah amen amen Hosanna 😢gaaru devudi naamamlo mi ayya garlaku andharki vandanaalu 🙏🙏🙏🙏🙏
ఆరాధన చాలా బాగున్నది పరలోకంలో ఉన్నట్లు వున్నది అందరికి వందనాలు .హల్లెలూయా ఆమెన్ .🙏🙏🙏🙏
యేసయ్యకు మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
Ayyagaru shalem roju ayyagaru pariicharyanu devinchandi amen amen 🙏🙏🙏🙏
ప్రభువా నీవంటి గొప్ప దేవుడు మరొకరు లేరు నా యేసయ్య మహిమ గల దేవుడు
Aanand jaya kumar garu patalu chala baga padataaru...yesanna garitho kalasi chalaaa manchi aradanalu chesaru...
Devunike Mahimaaa ganatha.amen. hallelujah .
TQ zesus 🙏 హలలెలూయ Amen 🙏 stotram ప్రభువా ఆమెన్
,💒🙏🙏🙏🙏🙇♀️🤲ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
అయ్యగారు 👌గా పాడారు ఇంకా దేవుడు ఆరోగ్యం దయచేయును గాక
ఆమెన్
అవును అయ్యగారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
Amen amen halellujha devuniki vadanallu praise the lord annaya prayar my datar sravane job annaya
Mookalla prardhana God thappakunda vintadu shalemu paster garu. Nee seva goppadi. Thank you. Pasters.
దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి ఈ పాట విను చూడగా మా కన్నీరు ఆగలేదు దైవ సేవకుని ప్రసవ వేదన మేము చూసాము దేవునికి మహిమ కలుగును గాక అనేకమంది రక్షింపబడాలి ఆ భారం సేవకుని మీద ఉంచిన దేవునికి మహిమ కలుగును గాక
అయ్యగారు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
Amen amen amen paraloka sannidhi digi vachindi intha manchi worshi God bless both pastors, yesayya nee seva nenu cheyali thandri help me 😢😢😢😢😢
Auvnu Deva mi sevakudini gnapkakham cheskondi thandri inka aneka aathmalanu nadipinchali amen amen 🙏🙏🙏🙏🙏
Amen🎉🎉🎉🎉
Shalem Raju Brother' meeku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Praise the lord ammagaru yesayya krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤❤❤❤❤💗💗💗💗💗💒🎚️
Praiase the lord ayya meru paduthunnappudu naku edupu vasthune vundi.devuni namaiki mahima kalugunugaka amen
ఆమెన్ హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక
Glory to Jesus 🙌🙌👏👏👏👏
Haleluya praise the Lord brothers 🙏
దేవునికే మహిమ కలుగునుగాకా !హల్లెలూయా ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ .🎉🎉🎉🎉❤❤❤❤
Daari thappi nannunu nivuvedhaki vacchhi rakshinchithivi amen nive na manchi kaapari
ఓ ప్రభువా ఓ ప్రభువా.. నీవేనా మంచి కాపరివి ......(1)దరితపిన నన్నును నీవు వెదకివచ్చి రక్షించుటకు. నన్ను నీవూ విడువని దేవా.. నీవేనా మంచి కాపారివి
Jcxh
Na thandri sthoram nayana 😭😭😭😭😭😭😭😭👏
Neve na manchi kaparivi .. Amen Halleluya 🙏
Really I observed that every God's servants voice is same as Bro yesannagaru this is miracle praise God 🎉
నీవే నమంచి కాపరివి ఓ ప్రభువా నీవే న మంచి కాపరివి 😭😭😭
😭😭😭😭😭😭😭amen
Vandanalu annaya
ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏🙏
షాలేం రాజు అయ్యగారికి ఆనంద్ జయరాజుగారికి హృదయపూర్వక వందనాలు .👍👏👌🙏🙏🙏
నా రక్షణ దినాలు గుర్తువచ్చాయి ఆమెన్
Anand Jaya Kumar garu manchi sevakudu hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah
Praise the Lord brother amen Amen Amen
Shalom Ayya garu 🙏🙏
అయ్యో గారు వందనములు చాలా బాగుగా పాడినారు
దేవునికి మహిమ కలుగును గాక అమెన్ అమెన్
Song prasent chesina ayyagariki nindu 😢😭😭🙏 vandanaalu 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
Praise the lord ayyagaru 🙏🙏🙏🙏 meri chakkaga chepparu yesanagai abishekam shalem rajugaru meda niparu devudu mahima ganatha ayanakey
అయ్యగారు చాలా బాగుంది ఈపాట.రోజు వింటాను.
Na manchi kapari neeke stotram
Devunike samastha mahima kalgunugaaka sthothram yesayya 🙏🙏🙏🙏🙏
Our good shepherd is JESUS, He can only one to save all of us. There is no other choice or option .
హల్లెలూయ ఆమెన్ ఆమెన్ ఆమెన్
Amen 🙏
అన్న వందనాలు చాలా నాకు సంతోషం గా ఉంది ఆమెన్
Praise the lord father 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🎉
Marveles wow WONDERFUL song
🌏Glory to GOD 🙏 AMEN🙏
Thank you brother elanti songs valla devunilo chala balapaduthunamu
Chala Baga cheppinaru
Thandri sannidhi ministries vaariki especially shalem anna ki na vandhanaalu superb song oooo prabuva neeve na manchi kaaparivie ayya
Praise the Lord brother annad Jay kumar paster garu wonder full songs and msg. Thank you
ఈ ఆరాధన చూసి నంత సేపు పరలోకంలో వున్నా అనుభూతి కలుగుతుంది దైవజనులకు పదా భి వందనం
హల్లెలూయ
అవును ప్రభువా నీవే నా మంచి కాపరివి.....🛐🛐🛐🛐🛐🛐🛐
Chala manchi song brother praise the Lord thank you God bless yours family for ever. Vandanaku. Me swaram super and shalem brother swaram also wonderfull.
Annaiah.. మీ.. వినయము.. I Like so much..(రాజు ).. Godblessyou... You'res.. Family... Amen🙏🙏
Praise the lord of the world
Hosanna.. Ministris.. Songs.. I Like so much.. 👏
Naku chala Ishtamu e song
Wonderfull songs and msg praise the Lord. Thank you paster garlaku. Anand Jay kunargarki special miracles. Super melodyus.
Devunikey mahima
సూపర్ సాంగ్ చాలా చక్కగా పడేరు
Glory to God.
Hallelujah...
Neeku echhina varamkye sthothramu. Amen. Meeku aayeshni God estharu. Thank god.
Amen Amen Amen 🙌🙌🙌🙏
Thaku you JESUS ❤️❤️❤️💗💗💗❤️❤️❤️💗 I love you JESUS
Priese the lord
చాలా ఆధారణ కలిగించిన అన్న నీకు వందనాలు 🙏🙏✝️✝️✝️✝️😂😂😂😂😂 ఆమేన్
Daddy meeke mahima daddy meeke ghanatha prabhavamulu galugunu gaka. Amen🙇♀🙏🙏🙏🙌🙌🙌🙌
Lord jesus christ always good shepherd 🙏🙏🙏🙏🙏🙏
Amen anna vandanalu 🙏
Kiravani babaiegaru davuni song chakani swramutho padinamdhuku na vadanalu babiegaru Mari anno addumiena patalalu enka annopadalani davvuni praddistunanu❤
అవును ప్రభువా నీవే నా మంచి కాపరివి
0:42 0:42 😊😊😅
Praise the Lord my jesus Christ
Spiritual good message praise the Lord bro there's
Praise the lord, 🙏🙏🙏🙏🙏
నాయన గారూ.....ఎన్నాళ్ళకు మీ మధుర మైన గాత్రమును వినే అవకాశం
యేసయ్య యిచ్చి యు న్నారు.
త్రి యే క దేవునికే మహిమ ఘనత ప్రభావము కలుగు ను గాక
No
Brathersongbagundi
ఈ పాట నా చిన్నతనంలో విన్నాను, అదే స్వరం. ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి
వందనాలు బ్రదర్ 🙏 ప్రభువుకు స్తోత్రం కలుగును గాక ఆమేన్ 🙌 సువార్తను ఆపడానికి ఎవడి తరమౌతుంది.👍🤲🧎
Praise the lord 🙏
Jayakar father meku Vadanamulu teliya parustu Nam Vijayawada 🎉🎉🎉🎉🎉 thank you father 🙏🙏🙏🙏
What a worshiping?praise Lord.....we are waiting like this kind of worship ....wonderful GOD......God of hope...we praise you Lord....
Praise the Lord anna 🙏
ప్రైస్ ది లార్డ్ ఆమెన్🙏🙏🙏🙏
Mahalakshmi
ఓ ప్రభువా… ఓ ప్రభువా…
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
దారి తప్పిన నన్నును నీవు
వెదకి వచ్చి రక్షించితివి (2)
నిత్య జీవము నిచ్చిన దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని
ఎల్లపుడు చేయి విడువక (2)
అంతము వరకు కాపాడు దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
ప్రధాన కాపరిగా నీవు నాకై
ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2)
నన్ను నీవు మరువని దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
💫🎄🙏🕊️🌹❤️🦋🕊️🕊️🌹⛪🛐❤️🦋
🙏🙏🙏🙏🙏🙏
Naaku istamaina song
Praise the
Prise the lord 🙏
Tandri sanidhi song lyrics with kapari o prabu exalent prabu