Neeve krupadharamu (నీవే కృపాధారము ) 2020 hosanna ministries new song

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 722

  • @Arrachinthala
    @Arrachinthala 4 года назад +758

    నీవే కృపాధారము త్రియేక దేవా - నీవే క్షేమాధారము నాయేసయ్యా
    నూతన బలమును నవనూతన కృపను
    నేటివరకు దయచేయుచున్నావు
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
    ఈ స్తోత్రగీతం నీకేనయ్యా
    ఆనందించితిని అనురాగబంధాల - ఆశ్రయపురమైన నీలో నేను
    ఆకర్షించితివి ఆకాశముకంటే - ఉన్నతమైననీ ప్రేమనుచూపి
    ఆపదలెన్నో అలుముకున్నను అభయమునిచ్చితివి -
    ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలిచితివి
    ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
    నీకే ఈ ప్రేమగీతం అంకితమయ్యా - ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే ||
    సర్వకృపానిధి సీయోను పురవాసి - నీస్వాస్థ్యముకై ననుపిలచితివి
    సిలువనుమోయుచు నీచిత్తమును - నెరవేర్చెదను సహనముకలిగి
    శిథిలముకాని సంపదలెన్నో నాకైదాచితివి
    సాహసమైన గొప్పకార్యములు నాకైచేసితివి-
    సర్వశక్తిగల దేవుడవై నడిపించుచున్నావు
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా - ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే ||
    ప్రాకారములను దాటించితివి - ప్రార్థనవినెడి పావనమూర్తివి
    పరిశుద్ధులతో ననునిలిపితివి - నీకార్యములను నూతనపరచి
    పావనమైన జీవనయాత్రలో విజయమునిచ్చితివి
    పరమరాజ్యములో నిలుపుటకొరకు అభిషేకించితివి
    పావనుడా నాలడుగులుజారక స్థిరపరచినావు
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా - ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే ||

  • @SaiKumar-oc3ur
    @SaiKumar-oc3ur 4 года назад +68

    ఆలోచనల ఆశ్రయమిచ్చి కపాడుచున్నవు నికే ఈ ప్రేమ.గీతం అంకితమయ్య ఆమెన్

  • @anithamaranathabbmrjy813
    @anithamaranathabbmrjy813 4 года назад +124

    నీవే కృపాదారము త్రియేక దేవా
    నీవే క్షేమాదారము నా యేసయ్య } 2
    నూతన బలమును నవనూతన కృపను } 2
    నేటి వరకు దయచేయుచున్నావు
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
    ఈ స్తోత్రగీతం నీకేనయ్యా|| నీవే కృపాదారము ||
    ఆనందించితిని అనురాగబంధాల
    ఆశ్రయపురమైన నీలో నేను } 2
    ఆకర్షించితిని ఆకాశముకంటే
    ఉన్నతమైననీ ప్రేమను చూపి } 2
    ఆపదలెన్నో అలుముకున్నను అభయమునిచ్చితివి
    ఆవేదనల అగ్నిజ్వాలలో అండగానిలచితివి
    ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
    నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా
    ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
    ఈ స్తోత్రగీతం నీకేనయ్యా|| నీవే కృపాదారము ||
    సర్వకృపానిధి సీయోను పురవాసి
    నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి } 2
    సిలువను మోయుచు నీ చిత్తమును
    నెరవేర్చెదను సహనముకలిగి } 2
    శిధిలముకానీ సంపదలెన్నో నాకైదాచితివీ
    సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి
    సర్వశక్తిగల దేవుడవై నడిపించుచునావు
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
    ఈ స్తోత్రగీతం నీకేనయ్యా|| నీవే కృపాదారము ||
    ప్రాకారములను దాటించితివి
    ప్రార్థన వినెడి పావనమూర్తివి } 2
    పరిశుద్దులతో నన్ను నిలిపితివి
    నీ కార్యములను నూతన పరచి } 2
    పావనమైన జీవనయాత్రలో విజయము నిచ్చితివి
    పరమ రాజ్యమును నిలుపుట కొరకు అభిషేకించితివి
    పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
    ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే కృపాదారము

  • @ashoka9583
    @ashoka9583 3 года назад +49

    శిథిలము కానీ సంపాదలెన్నో నాకై దాచితివి..Wow wandrafullll

  • @nammadaginatandri
    @nammadaginatandri Год назад +23

    అన్న గారు మీరు రాస్తున్న పాటలు మనుషుల ఆలోచనలనుండి కాకుండా పరిశుద్దాత్మ ప్రేరేపణవలన రాస్తూ ప్రతి ఒక్కరూ పాటలు వింటూ ఆత్మ పూర్ణులుగా ఉండటానికి మరియు హోసన్నా మినిస్ట్రీస్ ను స్థాపించి కొట్లాడి మందిని నమ్మదగిన తండ్రి వైపు నడిపించిన ఏసన్న అయ్యగారికి మరియు జాన్ వెష్లీ అన్న గారికి, అబ్రాహాము అన్నగారికి, రమేష్ అన్నగారికి, ప్రేద్దిపాల్ అన్నగారి కి హృదయపూర్వక వందనాలు.... మరియు హోసన్నా మినిస్ట్రీస్ ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసికి హృదయపూర్వక వందనాలు....

  • @durgaraotd7230
    @durgaraotd7230 4 года назад +32

    నీవే కృపాధారము త్రియేక దేవా - నీ వేక్షేమాధారము నా యేసయ్యా
    నూతన బలమును నవనూతన కృపను - 2
    నేటివరకు దయచేయుచున్నావు
    నుపల్లవి :- నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
    ఈ స్తోత్రగీతం నీకేనయ్యా
    ఆనందించితి అనురాగబంధాన - ఆశ్రయపురమైన నీలో నేను -2
    ఆకర్షించితివి ఆకాశముకంటే ఉన్నతమైన నీ ప్రమనుచూపి - 2
    ఆపదలెన్నో అలుముకున్ననూ అభయమునిచ్చితివి
    ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలిచితివి
    ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
    నీకే ఈ ప్రేమగీతం అంకితమయ్యా - ఈ స్తోత్రగీతం నీకేనయ్యా|| నీవే ||
    ప్రార్థించితిని ప్రాకారములను - దాటించగలిగిన ప్రభువే నీవని -2
    పరిశుద్ధతకై నియమించితివి - నీరూపమునాలో కనపరచుటకు 2
    పావనమైన జీవనయాత్రలో విజమునిచ్చితివి
    పరమరాజ్యములో చేర్చుటకొరకు అభిషేకించితివి
    పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా - ఈ స్తోత్రగీతం నీకేనయ్యా|| నీవే ||
    సంపూర్ణతకై సంతృప్తి కలిగి - సిలువను మోయుచు నీతో నడిచెద - 2
    సుడివడిననా బ్రతుకును మార్చితివి - సింహాసనముకై నను పిలచితివి - 2
    శిధిలముకాని సంపదలెన్నో నాకైదాచితివి
    సాహసమైనమైన గొప్ప కార్యములు నాకై చేసితివి
    సర్వశక్తిగల దేవుడవైనాముందు నడచిన
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా - ఈ స్తోత్రగీతం నీకేనయ్యా|| నీవే ||

  • @Priya-uk5ph
    @Priya-uk5ph 3 года назад +12

    Nannu kapadu yesayya healh Konchem bagaledhu amen... Memu. Ne seva cheyali thandri plzz Jesus

  • @youngforjesus4615
    @youngforjesus4615 3 года назад +28

    మళ్ళీ మళ్ళీ వినాలని పించే హోసన్నా సాంగ్స్ అన్నియు. ఇదికూడా వన్ ఇయర్ తర్వాత విన్న ఆ పాటలోని ఆత్మీయ బంధం తగ్గలేదు గ్లోరి to గాడ్

  • @jnardank461
    @jnardank461 2 года назад +6

    Elanti admutamaina patalu hossana ministers ke sadhyamu elanti madhuramaina patalu Manaki echina yessana gariki naa hrudhaya purvaka vandanamulu

  • @mralone2847
    @mralone2847 Год назад +9

    ఈ పాట వింటే నా నరాలు జీవ్వు మంటున్నాయి యెహోవా దేవా యేసు దేవా నాకు తోడై నా బ్రతుకు దినములు అన్నియు నీకు మహిమ కరముగా ఉండే లాగా నన్ను నడిపించండి తండ్రి ❤🙏

  • @PremKumar-ez6df
    @PremKumar-ez6df 4 года назад +125

    చాలా డీప్ music & honey voice ......👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏 ఈ సాంగ్స్ వినటానికి 2 చెవులు చాలవు అంటారు బహుశా ఇదేనేమో......👍👍👍👍👍👍👍🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nareshpalakollu9300
    @nareshpalakollu9300 2 года назад +42

    ఎన్నిసార్లు విన్నా వినాలని ఉంది......చాలా బాగా పాడారు.....

  • @neelamchandanapriya5179
    @neelamchandanapriya5179 Год назад +26

    Thank You God For Understand Me In All Situations🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🥺🥺🥺🥺🥺🥺🥺
    I Really Love The Lyrics That:
    ఆపదలెన్నో అలుముకున్ననూ అభయము నిచ్చితివి
    ఆవేదనల అగ్ని జ్వాలల అండగా నిలిచితివి
    ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
    నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా ఈ స్తోత్ర గీతం నీకేనాయ్యా
    🙌🏻🙏🏻🙏🏻❤️❤️

  • @rajurajesh5419
    @rajurajesh5419 Год назад +20

    ఇ పాట, వింటుంటే నాకు, ఏదో తెలియని ఆనందం ❤❤

  • @VijayKumar-tk2uo
    @VijayKumar-tk2uo Год назад +4

    E patta yeniey sarulu vinaa vinalapisthundi.paries the Lord Jesus ఆమెన్🙏🙏🙏🙏🙏

  • @STIVEN.CH177
    @STIVEN.CH177 Год назад +8

    Praise the lord sar పాట చాలా బాగుంది దేవునికే మహిమా కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalapanathananki1945
    @kalapanathananki1945 4 года назад +157

    Maa aathmalu inka devunilo nilichi unnayi ante ee songs Valle Anna 😭😭thank you soo much 🙏🙏devudu mimalni inka bahuga vadukovali anna

  • @Snpaul7
    @Snpaul7 2 года назад +23

    మా దేవుడైన యెహోవాకు కోటి స్తోత్రాలు 🛐🛐

  • @gvinod7527
    @gvinod7527 3 года назад +137

    అన్నయ్య నా జీవితానికి ఈ పాట నన్ను మలుపు తిపింది వినసొంపుగా ఉంది thanks for you దేవుడు నిన్ను బలముగా దివించునుగాక అమెన్

  • @anandhgollapalli1679
    @anandhgollapalli1679 3 года назад +20

    దేవునికే మహిమ కలుగును గాక! Amen.........

  • @pavanamathnak5287
    @pavanamathnak5287 Год назад +17

    ఈ ప్రపంచంలో నమ్మకం గల దేవుడు ఒకే ఒక యేసయ్యా మాత్రమే మరి ఇక ఎవరు లేరు ✝️🙏 నేను హిందూ కానీ నాకు యేసయ్యా అంటే చాలా ఇష్టం 🙏 యేసుక్రీస్తు ఆరాధన చాలా అవసరం ✝️✝️🙏🙏🙏ameb🙏

  • @gurrappay1494
    @gurrappay1494 3 года назад +8

    Song chala baga padaru ayya garu

  • @VIJAYATALARI
    @VIJAYATALARI 4 года назад +10

    Yentha paadina yenni sarlu vinna vinalanipistundi.extraordinaryyyyyyyyy song

  • @ravi99879
    @ravi99879 11 месяцев назад +3

    దేవునికే మహిమ కలుగును గాక. చాలా మంచి పాట.

  • @naveenpamu3142
    @naveenpamu3142 3 года назад +7

    Devuniki mahima kalugunu gaka amen

  • @newwayshine
    @newwayshine 2 года назад +14

    Glory to ONLY LOVELY LIVING GOD JESUS CHRIST Amen Hallelujah. From GAJENDRA Bangalore Karnataka

  • @js-ir2kn
    @js-ir2kn 3 года назад +20

    Beautiful lyrics bro....tqq for giving good song in this year.

  • @santhichelluri8806
    @santhichelluri8806 4 года назад +8

    Super song manasuku nemadhi kaligistundhi

  • @rnandini6349
    @rnandini6349 3 года назад +15

    Emi lyrics appa amazing annayya devudu mimmalni kshamamuga unchu nu gaaka amen👏👏

  • @hosannamusicals2239
    @hosannamusicals2239 4 года назад +9

    aakarshintivi aakaasamukante waaaaaahhhh..... what a wonderful word

  • @marthamadhavi1194
    @marthamadhavi1194 Год назад +3

    E prapramchamlo neza devudu adi na asayya ne Love you Jesus TQ somuch tandri TQ somuch tandri nato na kutumbam to unndu na tandri ke mahima kalugunugaka amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️💕❤️💕❤️💕❤️

  • @jesusprayerpowerfellowship8239
    @jesusprayerpowerfellowship8239 3 года назад +16

    Praise the lord Amen............

  • @dsneha8111
    @dsneha8111 4 года назад +9

    I love this song. Vintunte malli malli vinabuddhavuthundi

  • @d.mamathaofficial285
    @d.mamathaofficial285 2 года назад +3

    Naku ee song chala chala Estam TQ lord

  • @nraju-uk5fi
    @nraju-uk5fi 3 года назад +21

    చాలా బాగా పాడారు అద్భుతమైన పాట వినిపించినందుకు ధన్యవాదాలు👏👏

  • @rajhuplekar5426
    @rajhuplekar5426 2 года назад +1

    Super song I'm in karnatak I don't know telgu language but I like telgu song very much super song music and song is the best

  • @SatyaSatya-lz1ld
    @SatyaSatya-lz1ld Год назад +9

    I love this song forevar and ever🥰🥰🌹🌹🌹super lyrics and tune

  • @bharathdara7127
    @bharathdara7127 4 года назад +10

    Dheva nike stotram ayya

  • @lovelylalli2189
    @lovelylalli2189 4 года назад +4

    E song vinte manasulo bhadha pothadi manna Jesus manna pakana vunadu Ani pistunadhi praise the Lord

  • @ppadmalatha2623
    @ppadmalatha2623 Год назад +3

    Yasayya nuvvu lenidi memu lemaiah

  • @anile3937
    @anile3937 Год назад +2

    Avunu thandri Deva Naku Anni merey dayachestunaru tandri yesayya
    H
    Stuti stuti stuti stuti stuti stuti stuti stotram stotram stotram stotram stotram stotram stotram halleyluya halleyluya halleyluya amen amen amen TQ Jesus

  • @rajurajesh5419
    @rajurajesh5419 Год назад +8

    ఆ పదాలు ఎన్నో అలుముకున్న అభయము నిచ్చి❤

  • @karnekantimohanreddy3578
    @karnekantimohanreddy3578 3 года назад +11

    Glowry to JESUS CHRIST thanks brother God bless u

  • @prabhakarkanjarla6228
    @prabhakarkanjarla6228 2 года назад +1

    Nagalaxmi ee pata nakento adaranaga undi thank you brother garu 😊✝️🙏🏾🤝🏿

  • @princeofdarkness9881
    @princeofdarkness9881 3 года назад +24

    Glory to Lord Jesus Christ
    Hallelujah, praise the Lord

  • @Revathi-sz3oc
    @Revathi-sz3oc 10 месяцев назад

    Dhevuni namaniki mahima kalugunuga amen praise the lord thank you Jesus ⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @eddusimhachalam1886
    @eddusimhachalam1886 3 года назад +3

    Iam Hindu song is excellent

  • @srivinay5869
    @srivinay5869 3 года назад +7

    Editing super anna situation ki match ayyela video edit chesaaru....praise God

  • @gaddalapichaiah
    @gaddalapichaiah 6 месяцев назад +1

    Wow ee song lo Chalayan meening. Vundhi Nakul baga nachindi Ilanti song eappudu vinaleadu nadeavuniki na hrudayani ankitham❤ I love jesus cheyyalanipinchindi ❤❤❤

  • @karunakargajula7417
    @karunakargajula7417 4 года назад +42

    Super song .... Thanks to LORD for this song , Patience , You did Lot of great things for me.

  • @padmaraokathulamaisaiah8059
    @padmaraokathulamaisaiah8059 4 года назад +7

    Praise God 🙏! The best melody. Vandanalu Aiyyagaru.

  • @Srinivasntr143
    @Srinivasntr143 2 года назад +2

    i love Jesus ......na jeevaitham devuniki ankitam....

  • @vinodpalagara6063
    @vinodpalagara6063 4 года назад +28

    I loved this song all glory to Jesus

  • @usharani-zl2hv
    @usharani-zl2hv 4 года назад +32

    Thank you jesus

  • @jesussweety4348
    @jesussweety4348 4 года назад +30

    Praise the lord my favorite song 😍 thank u

  • @davidofficial1454
    @davidofficial1454 3 года назад +8

    I love you jesus ....nice song

  • @production16
    @production16 3 года назад +10

    Prise the Lord brother and sister

  • @rathnammasa3892
    @rathnammasa3892 3 года назад +13

    Amen glory to God for onceagain hearing to this song🙏🙏🙏🙏🙏🎤🎤🎤🎤🎤

  • @arunagulagattu2599
    @arunagulagattu2599 3 года назад +5

    Supar song annaya

  • @samsonarza2928
    @samsonarza2928 2 года назад +2

    దేవా నీకే మహిమ చెల్లును గాక

  • @ranimortha4727
    @ranimortha4727 4 года назад +20

    Praise the lord tq Jesus

  • @chinnachinna2821
    @chinnachinna2821 4 года назад +31

    Praise the lord

  • @applechinni6637
    @applechinni6637 3 года назад +7

    It's fantastic music

  • @t.praveene-2595
    @t.praveene-2595 3 года назад +17

    Praise the Lord 🙌 thank you annaya for wonderful song

  • @santoshraju1047
    @santoshraju1047 4 года назад +32

    AMEN...PRAISE THE LORD SONG IS VERY NICE

  • @sumalatham2390
    @sumalatham2390 4 года назад +16

    Glory to god such a beautiful song i love this song praise the LORD

  • @kalyan3276
    @kalyan3276 2 года назад +3

    Paata chala bagundhi dhevuniki mahima kalugunu gaaka amen 🙏

  • @moshakandala4747
    @moshakandala4747 3 года назад +12

    Wonderful life changing song and great singing Anna and God bless you Anna ❤️❤️❤️

  • @kommalapatipraveen4403
    @kommalapatipraveen4403 2 года назад +2

    Devunike mahima kalugunu gaka.

  • @saincesupport5369
    @saincesupport5369 4 года назад +17

    What'e lyrics
    Song is very awesome
    Glory to God 🙌🙌🙏🙏🙏🙏

  • @k.bhanubhanu9184
    @k.bhanubhanu9184 3 года назад +3

    Sothurmu yasayaku hallaluya god bless you

  • @rajababutadi2331
    @rajababutadi2331 4 года назад +4

    Suppar songs

  • @kommuravi2412
    @kommuravi2412 3 года назад +7

    Tnqpraise the lord my fevaret song

  • @ppadmalatha2623
    @ppadmalatha2623 Год назад +1

    Amen amen thandri god bless. You thandri

  • @CHINNU_GEMING_FF
    @CHINNU_GEMING_FF Год назад +10

    loved this song all glory to jesus

  • @yesupolisetti307
    @yesupolisetti307 3 года назад +10

    Glory to god this song really so cute and heart touching this song thanks you jesus amen👍👍👌👌

  • @JPJasmine
    @JPJasmine 3 года назад +16

    Praise the lord brother , thanks for giving this song 🙏🙏

  • @ginnarapusaritha2574
    @ginnarapusaritha2574 3 года назад +4

    Super song and my favourite song all so tq anna

  • @plokesh1566
    @plokesh1566 3 года назад +5

    Very nice song anna.E song vintunta mee laga padalani anipisthundhi.may god bless all of you to sing more songs😊❤️🙋☺️😊

  • @mallikapenteala6792
    @mallikapenteala6792 2 года назад +1

    Nice sir song chalaa bavundi anni sarlu vinna inkaa vinali anipisthundi manchi song rasaru mi voice kuda daniki set iyndi vibrations vasthunnay sir song vintunte

  • @Baikanibalraj1
    @Baikanibalraj1 3 года назад +6

    My favourite song love you God.

  • @mamathabanda2305
    @mamathabanda2305 4 года назад +20

    Such a melodious voice 🙏🙏🙇🏻🙇🏻praise the lord

  • @konepushankar7916
    @konepushankar7916 4 года назад +11

    Praise the lord Wonderful song

  • @venuvenu4239
    @venuvenu4239 4 года назад +12

    I just going to very depth in this song🎶 because lyrics are my experience with God🙏🙏

  • @nandigamgayatri6157
    @nandigamgayatri6157 4 года назад +16

    3rd charanam mundu music savagottesaru🥰🥰

  • @AnilKumar-ci4zx
    @AnilKumar-ci4zx 4 года назад +3

    Nice song and superrrrrrrrrrrrrrrrrrrrrrr song

  • @simhadridakarapu9207
    @simhadridakarapu9207 4 года назад +7

    good hosanna songs

  • @sravaniinampudi1656
    @sravaniinampudi1656 4 года назад +38

    😍😍Thanks for this singing song annayya.. 😍😍

  • @marybejjenki1159
    @marybejjenki1159 Год назад +5

    Heart touching song ❤ excellent lyrics 😍 all glory to Jesus 🙏

  • @nareshpara9968
    @nareshpara9968 3 года назад +4

    Patalatho devuni stuthi ..😍

  • @yangalabhanuchaitanya4865
    @yangalabhanuchaitanya4865 4 года назад +25

    No words to describe this song...all time my favorite song..praise the lord

  • @ashokkaligiti6101
    @ashokkaligiti6101 2 года назад +2

    Super...duper..
    .song....god..bluse.yoi

  • @sagardasari-jv4bc
    @sagardasari-jv4bc Год назад +1

    Mugguru Chala baga padaru praise the lord Anna

  • @ramauramanna5309
    @ramauramanna5309 4 года назад +10

    Amen
    Praise the lord jesuss

  • @yerramasurajkumar5691
    @yerramasurajkumar5691 4 года назад +26

    PRAISE THE LORD

  • @maheshb7611
    @maheshb7611 9 месяцев назад +1

    Ni lanti goppa dheudu ledu rsusiti lo ni kekuruthajatalu yesaya❤❤🙏🙏🙏🙏✝️✝️🤝

  • @saikirandebba7840
    @saikirandebba7840 3 года назад +8

    Heavenly song. Awesome

  • @arunakurapati1511
    @arunakurapati1511 4 года назад +10

    Super song praise the Lord 🙏🙏🙏

  • @kambalaindira1746
    @kambalaindira1746 2 года назад +8

    Praise the Lord super song

  • @nagamaniuppara1405
    @nagamaniuppara1405 20 дней назад +2

    Hii sir me song chala bangundi nenu kuda mela ga pattalu pattalani vndi na peru akshitha nenu kanneveedu villege 🎉🎉🎉🎉😢