రాజాధిరాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలకా } 2 విడువని కృప నాలో స్థాపించేనే సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును } 2|| రాజాధి రాజా || వర్ణనకందని పరిపూర్ణమైన నీ మహిమ స్వరూపమును నాకొరకే త్యాగముచేసి } 2 కృపాసత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేద } 2|| రాజాధి రాజా || ఊహలకందని ఉన్నతమైన నీ ఉద్దేశ్యములను నా యెడల సఫల పరిచి } 2 ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీకన్న తోడెవ్వరులేరు ఈ ధరనిలో|| రాజాధి రాజా || మకుటము ధరించిన మహారాజువై నీ సౌభాగ్యమును నా కొరకై సిద్ధపరచితివి } 2 నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి నీ సాక్షినై కాంక్షతో పాడెద స్తోత్ర సంకీర్తనలే } 2|| రాజాధి రాజా
✝️🙌Praise the Lord🛐🤲యెహొషువ 3 : 7 అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందు నని ఇశ్రాయేలీయులందరు ఎరుగునట్లు నేడు వారి కన్నులయెదుట నిన్ను గొప్పచేయ మొదలు పెట్టెదను. ఈ వాక్యం ద్వారా మాకు గొప్ప సందేశాన్ని, ధర్యంమును, అలానే మేము వెళ్లిన ప్రతి దారిని సరళంగా చేస్తూ చేయు ప్రతి పనిలో విజయంని అందిస్తావని దేవా నీకెయ్ వేలాది వందనాలు స్తుతులు, స్తోత్రాలు చెలిచుస్తునాను పరమతండ్రి అమెన్ ✝️🙌🛐 హల్లెలూయా ✝️🙌🛐 Praise the lord✝️🙌🛐🤲🤲🛐🤲🛐
Iam Hindu boy but I love this song because there is no another God only Jesus Christ is our God Jesus Christ is God of all I love ❤ you Jesus Christ my father Jesus Christ my mother Jesus Christ my friend Iam darling of Jesus Christ for everand ever my true lover is Jesus Christ he is my king I love my king
క్రైస్తవ సమాజానికి ఆత్మీయ గీతాలు అందిస్తు బలపరుస్తున్న హోసన్నా మినీస్ట్రీస్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు దేవుడు మిమ్మును ఇంకా బహుగా దీవించి తనసేవలొ వాడుకొనునుగాక ఆమెన్
Hosanna ministies songs lo edho theliyani feelings vuntai, entha badhalo vunna vaallu ayina chala relefe ga feel avutharu ee songs vinte, aa voice, music devudini stuthinchadam, chala ishatam naaku ee paatalu ante, feel like a heven anthe, teliyani prasanthatha vastundhi kaasepu ee paatalu vinte ❤❤❤❤❤❤❤
Thanks for your complement brother..but Don't comment again like this broo.. If you love this song.say it..but Don't interfere religion..hope you understood..🙂
Lord, I love you with all my heart. Thank you for everything you have done for me in this life. Thank you for the salvation. Thank you for all the miracles that you've done in my life.
హోసన్నా మినిస్ట్రీస్ నుండి విడుదల అయ్యే పాటలలో నుండి వచ్చిన ఈ పాట ఒక గొప్ప ఆత్మీయ ఆణి ముత్యం.....❤ Glory to God.... అన్నగారు చాలా మధురంగా పాడారు ఈ పాటను....
Praise The Lord Brother 🙏 while I'm listening this song I could feel the presence of Lord Jesus. Ever green song.. Thank you Lord for giving us such wonderful song to worship you with our whole heart and spirit..
PRAISE THE LORD OLD SONG CHALA BAGANUI HOSANNA MINISTERS GOOD MUSICIAN JESUS NAMES ABOVE All NAMES JESUS LOVE'S U ALWAYS YOUR FAMILY 🧎🙇🙋⛪🛐🕎✝️🌹🤗🤝🪗🫶💯🤲💅🪘🥁🎻👋🎤🎺🎹🪕🙌🎸❤️👏🙏
స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్
I am a Muslim girl i converted to chrstian that's a god mericle tqqqq lord
@@ArunKumar_13 yes really that one and only god miracle
@@ArunKumar_13 vskp ur from
@@ArunKumar_13brother Allah is not Jehovah.
I request you to dont misinterpret God if you dont know its fullness.
@@ArunKumar_13 that's ok brother.I m happy that you are into a complete revealtion.✝️🙏
Glory be to God✝️
@@esthers9132 TQ ☺️
I am a Hindu girl I converted to Christian it's a Jesus miracle thank u lord 🙏
🎉👍
Wow...దేవుడు నీకు తోడైఉంటాడు....😇
❤✝️
Amen 🤍
God bless you 🎉
I was hindu, accepted Lord. Conversion in the spirit. Now i am a pastor by the grace of the Lord
Glory to God
రాజాధిరాజ రవి కోటి తేజ
రమణీయ సామ్రాజ్య పరిపాలకా } 2
విడువని కృప నాలో స్థాపించేనే
సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును } 2|| రాజాధి రాజా ||
వర్ణనకందని పరిపూర్ణమైన నీ
మహిమ స్వరూపమును నాకొరకే త్యాగముచేసి } 2
కృపాసత్యములతో కాపాడుచున్నావు
దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేద } 2|| రాజాధి రాజా ||
ఊహలకందని ఉన్నతమైన నీ
ఉద్దేశ్యములను నా యెడల సఫల పరిచి } 2
ఊరేగించుచున్నావు విజయోత్సవముతో
యేసయ్య నీకన్న తోడెవ్వరులేరు ఈ ధరనిలో|| రాజాధి రాజా ||
మకుటము ధరించిన మహారాజువై నీ
సౌభాగ్యమును నా కొరకై సిద్ధపరచితివి } 2
నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి
నీ సాక్షినై కాంక్షతో పాడెద స్తోత్ర సంకీర్తనలే } 2|| రాజాధి రాజా
Super
Good
Super
God bless you
Thank you Brother 🙏
I AM Hindu BUT I LOVE JESUS AND SONGS
Shalom anna
Bro believe in Lord Jesus Christ .
బ్రదర్ యేసు ప్రభువు ను నమ్ము ఆయన నిన్ను అందని చోటుకు తీసుకువెళ్తాడు
thank you brother, AMEN
God bless you brother
✝️🙌Praise the Lord🛐🤲యెహొషువ 3 : 7
అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందు నని ఇశ్రాయేలీయులందరు ఎరుగునట్లు నేడు వారి కన్నులయెదుట నిన్ను గొప్పచేయ మొదలు పెట్టెదను.
ఈ వాక్యం ద్వారా మాకు గొప్ప సందేశాన్ని, ధర్యంమును, అలానే మేము వెళ్లిన ప్రతి దారిని సరళంగా చేస్తూ చేయు ప్రతి పనిలో విజయంని అందిస్తావని దేవా నీకెయ్ వేలాది వందనాలు స్తుతులు, స్తోత్రాలు చెలిచుస్తునాను పరమతండ్రి అమెన్ ✝️🙌🛐
హల్లెలూయా ✝️🙌🛐
Praise the lord✝️🙌🛐🤲🤲🛐🤲🛐
Iam tamilan ... i don't know telugu but iam adict this songs
God bless you❤
Iam Hindu boy but I love this song because there is no another God only Jesus Christ is our God Jesus Christ is God of all I love ❤ you Jesus Christ my father Jesus Christ my mother Jesus Christ my friend Iam darling of Jesus Christ for everand ever my true lover is Jesus Christ he is my king I love my king
క్రైస్తవ సమాజానికి ఆత్మీయ గీతాలు అందిస్తు బలపరుస్తున్న హోసన్నా మినీస్ట్రీస్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు దేవుడు మిమ్మును ఇంకా బహుగా దీవించి తనసేవలొ వాడుకొనునుగాక ఆమెన్
U8⁹
Amen
@@nanibabupaladugula7263🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👍👏👏👏👏👏👏❤️💛
,,😂
😊😊0😊😊😊😊😊😊lllll
స్తుతి మహిమ ఘనత ప్రభావములు దేవా నీకే చెల్లును గాకా...ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా నీవే మాకు రక్షణ ఆధారము తండ్రీ
Hosanna ministies songs lo edho theliyani feelings vuntai, entha badhalo vunna vaallu ayina chala relefe ga feel avutharu ee songs vinte, aa voice, music devudini stuthinchadam, chala ishatam naaku ee paatalu ante, feel like a heven anthe, teliyani prasanthatha vastundhi kaasepu ee paatalu vinte ❤❤❤❤❤❤❤
Music has no religion.. No God... It's universal language of hearts it is beyond...
I am indian, I love this song
Hi
Jai hind
What A song BAaaa super song what A voice 😁🙂🙂🤗🤗🤗🤗
1 of my favourite song...❤
పరిశుద్దుడుఅయినదేవా యేసయ్యా నాదావా యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువా పాట హృదయాన్ని హత్తుకునే 🛐🛐✝️✝️🙏🏼🙏🏼🌋🌋👋🌋🌋
I'm a Christian I love this song ❤❤❤❤
I'm Hindu but lovely jesus song jesus my friend ☦️🎄🙏🙏🙏
I'm hindu but i love this song
Love you jesus god will bless you always with you
Thanks for your complement brother..but Don't comment again like this broo..
If you love this song.say it..but
Don't interfere religion..hope you understood..🙂
It's not about the religion... It's only about ur belief and ur faith
I am a Muslim by my family but I believe in GOD
Change from hindu and come to Christianity ❤️
God bless you
All time my favourite song prise the lord annaya🙏🙏🙏🙏🙏🙏🙏
I used to listen this song once a day compulsory
Such a message full song
With hole heart praise the Lord all brothers
Of hosanna ministries...
Lord, I love you with all my heart. Thank you for everything you have done for me in this life. Thank you for the salvation. Thank you for all the miracles that you've done in my life.
జీవముసత్యమునీవేమార్గమయ్యున్వు యేసయ్య నాదైవా యెహోవానాదేవ రాజులకురారాజువే యేసయ్యా నీకే మహిమ గణనాథ ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువా
హోసన్నా మినిస్ట్రీస్ నుండి విడుదల అయ్యే పాటలలో నుండి వచ్చిన ఈ పాట ఒక గొప్ప ఆత్మీయ ఆణి ముత్యం.....❤ Glory to God.... అన్నగారు చాలా మధురంగా పాడారు ఈ పాటను....
Wonderful,, lyrics,,,
Beautiful voice,,
Fantastic Music,,,
Evergreen song....
Enni sarlu vinna vinali anipisthundhi...
Vintunnapudu adhi ni8 time headphones lo ayithe Inka super..
My favourite song
Praise The Lord Brother 🙏 while I'm listening this song I could feel the presence of Lord Jesus. Ever green song.. Thank you Lord for giving us such wonderful song to worship you with our whole heart and spirit..
సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదవ యెహోవానాదేవ రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ఎల్
I love this songe john wesley and abharam anna and belong to ramesh anna praise tha lord (^^♪🎼
రాజాధి రాజు రవికోటి తేజ్యుడు నా యేసయ్య ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Praise the Lord🙏 Hosanna ministries✝️
praise the lord .every word of this song is wonderful it describes everything about lord .a big thanks to the writer and singer too
Iam addicted to this song awesome ❤️🙏
I love jesus ❤️ wonderful song lyrics. Super mario
Praise the Lord ayyagaru
Priàse the lord brother glory to god and my family kosam prayer cheyyandi God is good song super song super 🌹💕💕✝️🌋💗❤️❤️🙏🏼🌷🌷❤️🙏🏼💗🌋😍😍
What a beautiful song
Devuniki mahima kalugunu gaka ...Amen
Amen
ruclips.net/video/u7do4KBpjhk/видео.html
Praise to God I love this song praise the Lord pastor garu God bless you
Naku ee song antee nakuu chala chala estam i like this song❤❤
All time favourite song ✝️✝️✝️🙇
All time my fav song 💖💖. He is our king 👏👏
Praise the lord love U Lord
Bgm at 6 29 is adorable nearly i heard 40 times, i love the music of this song
Praise The Lord 🙇🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Amen ❤❤❤
Praise the lord 🙏
Wonder song i will be happy when i listen this song
రాజాధి రాజ రవి కోటి తేజ
రమణీయ సామ్రాజ్య పరిపాలక (2)
విడువని కృప నాలో స్థాపించెనే
సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును (2) ||రాజాధి||
వర్ణనకందని పరిపూర్ణమైన నీ
మహిమ స్వరూపమును - నా కొరకే త్యాగము చేసి (2)
కృపా సత్యములతో కాపాడుచున్నావు
దినమెల్ల నీ కీర్తి మహిమలను - నేను ప్రకటించెద (2) ||రాజాధి||
ఊహలకందని ఉన్నతమైన నీ
ఉద్దేశములను - నా యెడల సఫలపరచి (2)
ఊరేగించుచున్నావు విజయోత్సవముతో
యేసయ్య నీ కన్నా తోడెవ్వరు - లేరు ఈ ధరణిలో (2) ||రాజాధి||
మకుటము ధరించిన మహారాజువై నీ
సౌభాగ్యమును - నా కొరకే సిద్ధపరచితివి (2)
నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి
నీ సాక్షినై కాంక్షతో పాడెద - స్తోత్ర సంకీర్తనలే (2) ||రాజాధి||
Raajaadhi Raaja Ravi Koti Theja
Ramaneeya Saamraajya Paripaalaka (2)
Viduvani Krupa Naalo Sthaapinchene
Seeyonulo Nunna Sthuthula Simhaasanmunu (2) ||Raajaadhi||
Varnanakandani Paripoornamaina Nee
Mahima Swaroopamunu - Naa Korake Thyaagamu Chesi (2)
Krupaa Sathyamulatho Kaapaaduchunnaavu
Dinamella Nee Keerthi Mahimalanu - Nenu Prakatincheda (2) ||Raajaadhi||
Oohalakandani Unnathamaina Nee
Uddeshamulanu Naa Yedala Saphalaparachi (2)
Ooreginchuchunnaavu Vijayothsavamutho
Yesayya Nee Kanna Thodevvaru - Leru Ee Dharanilo (2) ||Raajaadhi||
Makutamu Dharinchina Maharaajuvai Nee
Soubhaagyamunu - Naa Korake Siddhaparachithivi (2)
Nee Parishuddhamaina Maargamulo Nadichi
Nee Saakshinai Kaankshatho Paadeda - Sthothra Samkeerthanale (2) ||Raajaadhi||
Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2452 times
Praise the lord
I love this song praise the lord 🙏🙏
Praise the lord 🙏 Super song good message form this song 🙇
My all time favourite song,all glory to Christ
Thank you Hosanna team,especially John Wesley garu
I love Jesus songs 🎵 iam Christian ✝️ ❤️ ❤❤❤❤❤❤❤
దేవుని మహిమ మీ అందరికి సంతోషాన్నిస్తుంది హల్లెలూయా మీ కుటుంబం కోసం పరియర్ చెయ్యండి దేవుడు దీవించు ✝️✝️🌷🌷🌷❤️❤️❤️🙏🏼🙏🏼💗🌋
My favourite song 🙏🙏🙏🙏thq god, Praise the lord Wesley anna
రాజాధిరాజ రవి కోటి తేజ
రమణీయ సామ్రాజ్య పరిపాలకా } 2
విడువని కృప నాలో స్థాపించేనే
సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును } 2
1) వర్ణనకందని పరిపూర్ణమైన నీ
మహిమ స్వరూపమును నాకొరకే త్యాగముచేసి } 2
కృపాసత్యములతో కాపాడుచున్నావు
దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేద } 2
2) ఊహలకందని ఉన్నతమైన నీ
ఉద్దేశ్యములను నా యెడల సఫల పరిచి } 2
ఊరేగించుచున్నావు విజయోత్సవముతో
యేసయ్య నీకన్న తోడెవ్వరులేరు ఈ ధరనిలో
3) మకుటము ధరించిన మహారాజువై నీ
సౌభాగ్యమును నా కొరకై సిద్ధపరచితివి } 2
నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి
నీ సాక్షినై కాంక్షతో పాడెద స్తోత్ర సంకీర్తనలే } 2
Nice song
thanks for lyrics 👏
Thanks for the lyrics.... praise the lord
praise the lord tq bro
Thanks for your efforts
Ee song chala chala nachhindhi nijam ga adhbhutham ga vundhi song super Jesus my pawar ilove my Jesus hallelujah Amen
Nice song 👍👍..
Love it
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏 e pata valla devadi devudike mahima kalugunu ghakha 🙏🙏🙏🙏🙏🙏🙏 i love this song anna 🙏🙏🙏🙏
Praise the lord Hosanna ministeries❤❤❤❤✝️✝️✝️👏👏👏👏
Praise the lord.......Amen
Praise the lordjesus🙏
Praise the lord ayyagaru 🙌🙏👑💗✝️✝️✝️🙏💗
Recently I heard this song.very nice song.
Prise the lord devuniki Mahima kalugunu gaka amen
PRAISE THE LORD OLD SONG CHALA BAGANUI HOSANNA MINISTERS GOOD MUSICIAN JESUS NAMES ABOVE All NAMES JESUS LOVE'S U ALWAYS YOUR FAMILY 🧎🙇🙋⛪🛐🕎✝️🌹🤗🤝🪗🫶💯🤲💅🪘🥁🎻👋🎤🎺🎹🪕🙌🎸❤️👏🙏
wow, 6:43 , even anoushka shankar is playing for jesus!
Praise the lord pastor Garu vandanamulu 🙏
Praise the lord👏👏🙏🙏🙏
Hai
Praise the lordd 🙏🏻🙏🏻
Praise the lord brother thanks for song lyrics
Love you Jesus ❤️..
Abbbaaabaaaabaaa m andicharu anna music 🎶 so beautiful and song ventunte manasu chala anandhanga undi anna Tq so much 💞
He is kings 👑👑👑of 👑👑👑👑
Praise the lord hallelujah Amen super bist song Iloveyuo jesus Amen hallelujah
Nice song roju ki okasari Aina vintanu ❤
All Glory to King Jesus forever 🙏🙏🙏🙏🙏🙏
Heart fulfilled with this song😍❤️
ruclips.net/video/u7do4KBpjhk/видео.html
Bro nuvvu free fire aduthava
Praise the lord 🙏wonderful song
Chala chala bagundi brother song🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰🥰🥰I like this song 🥰👏🙏🙏🙏🙏
praise the lord 🙏 My favourite song .🎶 amen 💖
Amen amen amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa yesayyaa yesayyaaaa yesayyaaàaaa naa yesayyaaaaaaaa naa Thandri Naa Thandri Naa Thandri Naa Thandri Naa yesayyaaàaaa naa yesayyaaaaaaaa naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaaaaa parishuddathma Deevaaaaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ayyaaaaa rajaadhi rajaaaa Ravi koti thejaaaaa maa pari palakudaaaaaa naa Thandri Naa Thandri yesayyaa yesayyaaaa yesayyaaàaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤krupaaaa sathyaamulaa tho Mee sevakulanu mee prajalandhari nu Mee kistulainaa vari ni kapaduthunaaa naa Thandri Naa Thandri Naa Thandri yesayyaa yesayyaaaa yesayyaaàaaa parishuddathma Deevaa parishuddathma Deevaaaaa parishuddathma Deevaaaaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ amen amen amennnnnn ❤❤❤❤❤❤❤❤ amen amen amennn❤❤❤❤❤❤❤ Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa ❤❤❤❤❤❤❤❤❤❤❤ Yuga yugamulu Yuga yugamulu Yuga yugamulu meekee mahimaa ganathaa prabavamuluu kalugunu gakkaa Mee manassu lo undhanathaa maa andhari patlaa nichyamugaaa neraverunu gakaaaa mee rajyamu vachunu gakaaaaaaa mee priyulainaa sevakulapaii mee prajalandharupaii mee kistulainaa abrham anna pai nindugaaa thodugaa mee krupa mee parishuddathma nindugaaa thodugaa undunu gakaaaa ayyaaaa Mee krupaaa mee parishuddathmaaa nindugaaa thodugaa undunu gakaaaa ayyaaa anni visayamulo Mee krupaa tho nu Mee parishuddathma tho maaku sahayam cheyandi Thandri mee padhala mundhuu naaa sirassu vanchii namaskaristhunnanyyaaa samasthamu mee padhala chenthaaa peduthunanayyaaaa mee krupaa sathyamulu mee priyulainaa sevakulaa ku mee prajalandhari ki Mee kistulainaa abrham anna ki thodugaaa undunu gakaaaa thodugaaa undunu gakaaaa ayyaaaa maa andhari patlaa Mee alochanalu neraverunu gakaaaa maa andhari dvaraa Mee namamunakee gopaa mahimaa ganathaa prabavamuluu kalugunu gakkaa naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤naa Thandri ❤❤❤❤❤❤❤❤❤❤❤యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
✝️✝️🙏🙏praise the lord ❤❤😊😊💞💞🥰🥰🙏🙏✝️✝️
Yeah wonderful song 🎵 👌 ❤❤ prise the lord 🙏 🙌 ❤ hallelujah 🙌 🙏 ❤❤❤💙💙💐💐💐❣❣❣💜💜💜❤❤❤💜💜💯💯💯☝☝☝
This song is very beautiful and very peaceful song I love but iam hindu
Thandry ne rajyamu vachi gaka Amen..❤🎉
E song naku baga istam ❤❤ i love this song
Thankyou Jesus
All time my favorite song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Prise the Lord
Praise the lord....🙏
దేవుడు అందరినీ దివించువాడు హిందు డైన ఎవరైన
All time fav song 😇❤
Wonderful song anna vondhanalu anna 🙏🙏🙏🙏🙏
Song chala bagundi and mee voice kuuda
I'm Christian I love this song ❤❤❤❤❤❤❤
Super song💗😍🎉😊⛪⛪❤❤❤
Praise the lord brothers and sisters please Support me and Subscribe my RUclips channel
ruclips.net/video/u7do4KBpjhk/видео.html
Beautiful.song.i.like.this.song
praise the lord Amen
మకుటము ధరించిన మహారాజు ❤❤❤❤❤❤
Praise the Lord nice song sir