NEE MAATA NAA PAATAGA | నీమాట నాపాటగా | Audio Jukebox | A.R. Stevenson | Telugu Christian Songs
HTML-код
- Опубликовано: 14 янв 2025
- #arstevenson #latestsongs
#symphonymusic #christiansongs
Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
SUBSCRIBE : / symphonymusic
SHARE!!! LIKE!!! and COMMENT!!
Jeevaswaralu Song Book App
play.google.co....
Follow Us on:
Facebook: / arsymphonymusic
Instagram : www.instagram....
Twitter: ar...
Website: www.symphonygospelteam.com
Whatsapp : 9440210329
For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Aantharyam/ Exclusive Interviews/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs
Entha manchi kantam ichcharandi yesayya meeku.devuniki sthothram.🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏
కోరుకున్న రేవుకు నడిపించావా
కోరికలు తీర్చి కరుణింవా
కొట్టుకొనిపోకుండా - ముక్కలే కాకుండా
చిట్టచివరివరకు కాచిన దేవా
1 ఆకాశము తెరచి మన్న కురిపించి
బండలను చీల్చి నీటిని రప్పించి
ఆహరమిచ్చావు - దాహాన్ని తీర్చావు
కష్టకాలమునందు మూళ్ళత్రోవలయందు విడువక తోడున్నావు
మోఱ్ఱ విన్నావు - దారి చూపావు - నివాసపురము చేర్చావు
2 చీకటిచెరనుండి విడుదల కలిగించి
మరణములో నుండి బయటకు రప్పించి
గడియలు విరిచావు - కట్లను తెంచావు
గొప్ప ఆపదరాగా దిక్కు తోచకపోగా వాక్కును పంపించావు
చేయి చాపావు - పైకి లేపావు - ఆశ్చర్యక్రియలు చేశావు
lyrics write chesinanduku vandanamulu brother god bless u
sister
❤
26:12 26:15 26:15 😅 26:17 😅 26:19 26:19 26:20 26:21 26:21 26:22 26:22 26:22 26:27 26:28 26:30 26:31 26:32 26:34 26:35 26:35 26:37 26:37 @@rayidamodar2121
@@rayidamodar212128:26 28:27 😅 28:28 28:29 28:31 28:31 28:33 28:39
దాటిపోవు వాడు కాదు - యేసు దైవము
ఆలకించుతాడు - నీదు ఆర్తనాదము
ఏది నీకు అవసరమో - తాను ఎరిగియుండెను
మేలు కలుగచేయుటకు - నీ ప్రక్కనే ఉండును
దావీదు కుమారుడా దయ చూపుమని - వెంబడించి గుడ్డివారు కేకవేయగా
మీ నమ్మిక చొప్పున కలుగగాకని - ప్రేమతో తాకి వారి కనులు తెరిచేను
దాటిపోవు వాడు కాదు - యేసు దైవము
సమాధులలో నుండి ఎదురుగా వచ్చి - దయ్యాలు పట్టినవారు కేకవేయగా
దురాత్మలను తక్షణమే వదిలిపొమ్మని - ఆజ్ఞ ఇచ్చి వారిని బాగుచేసెను
దాటిపోవు వాడు కాదు - యేసు దైవము
బాధపడే కుమార్తెను కరుణించుమని - వేదనతో కనాను స్త్రీ కేకవేయగా
గొప్పదైన విశ్వాసం ఆమెకుందని - మాటతోనే
Kishore
P0aA😊
దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్ 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙏🏻🤝🤝
స్టీవెన్ గారు దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదం దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న ఆశీర్వాదం
Enni sarlu vinna inka vinali anipinche adbhuthamaina pata❤🎉❤
నిన్ను చూడగ వచ్చినాడురా దేవ దేవుడు
గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసు నాథుడు (2)
లోకమే సంతోషించగా
ప్రేమనే పంచే క్రీస్తుగా
బెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా
పొత్తి గుడ్డల మధ్యలో హాయిగా నిద్దరోయెరా ||నిన్ను||
దేవుని కోపము నుండి
తప్పించే ప్రియ పుత్రుడాయనే (2)
ముట్టుకో ముద్దు పెట్టుకో (2) ||బెత్లెహేమను||
గుండెలో కొలువైయుండి
దీవించే ధనవంతుడాయనే (2)
ఎత్తుకో బాగా హత్తుకో (2) ||బెత్లెహేమను||
తోడుగ వెంటే ఉండి
రక్షించే బలవంతుడాయనే (2)
చేరుకో నేడే కోరుకో (2) ||బెత్లెహేమను||
Good morning 🌅❤,@
Tq bro 🙏
నీ వాక్కు వినిపించుమయ్యా - నేత్రాలు తెరిపించుమయ్యా - 2
నీ ముఖమును నాకు చూపుమూ - నీ మహిమకు నన్ను మార్చుము - 2
1. నీ తట్టు చూడగా వెలుగు కలుగును - ముఖములందు సిగ్గు కాన రాకపోవును - 2
నీ ముఖదర్శనమే సంతోషమిచ్చును - నీ కటాక్షమే నన్ను విమోచించును - 2
నీ కటాక్షమే నన్ను విమోచించును..
2. నీ వైపు తిరుగగా ముసుగు తొలగును - ముఖములందు గొప్ప మహిమ ప్రతిఫలించును - 2
నీ ముఖకాంతియే నాకు విజయమిచ్చును - నీ హస్తమే నన్ను రక్షించును - 2
నీ హస్తమే నన్ను రక్షించును..
❤
Tq bro
Amen yes lord.Thank you Jesus 🙏❤️🙏
Annamaiah..keertanalu..rachinchi..paadinatlu
Ar..stevensun..gaaru..rachinchi..paadaaru...eddaru..deavuni. gurinchina..paaralea..paadataani..ki..janminchaaru.
Mee voice yesayya meeku ichchina varam brother.👏👏🙏🏻🙏🏻👍👍💐💐
Nice songs Anaya mee patalu chala vodarpunichaye
వంధనలు❤❤❤❤❤
Annayya gariki vandhanalu. Amen
కరుణించే నావాడూ - కనుపాపలా కాపాడు
కునుకేయడు ఏనాడు.. యేసూ.....................................................| |2 | |
నా పక్షము తానున్నాడు - నేనే నీ తోడన్నాడు
నాతో వస్తున్నాడు - క్షేమం ఇస్తున్నాడు...
నేనెందుకు భయపడవలెను - సామాన్యునివలెనూ......................| |2 | |
1. పోరాటము చేయకుండనే - ఏ ఖడ్గము దూయకుండనే
తరుమువారు పారిపోలేదా........................................................| |2 | |
ఊరక నిలిచిన చాలును - జరుగును రక్షణకార్యము
బలపరిచే యేసు మాటలో - ఆదరించబడుతున్నాను
| |నేనెందుకు..| |
యేసులో జయం - యేసులో జయం - గొప్ప గొప్ప విజయం ....... | |2 | |
2. బూరలను ఊదినంతనే - ఆర్భాటం చేసినంతనే
కోట గోడ కూలిపోలేదా ...............................................................| |2 | |
నమ్మిక ఉంచిన చాలును - తొలగును ప్రతి ఆటంకము
స్థిరపరరిచే యేసు చేతిలో - భద్రపరచబడియున్నాను
| |నేనెందుకు..| |
3. కుండ పగలగొట్టినంతనే - దివిటీ వెలిగించినంతనే
శత్రుసేన రాలిపోలేదా ...............................................................| |2 | |
లోబడియుండిన చాలును - చేయును ప్రభువే యుద్ధము
ఘనపరిచే యేసు ప్రేమలో - జయము పొందుకొనుచున్నాను
| |నేనెందుకు..| |
thaq by lyrics sister godbless u
@@rayidamodar2121 K Brother praise the lord
❤❤అఅ
ఋౠృఋృృృఋఋఋఋ
❤❤❤❤❤అ😊❤
ఆత్మ నడిపింపుతో రాసిన పాటలు అందుకే హృదయాన్ని తాకుతున్నాయి, తెలియకుండానే కళ్ళు చెమర్చాయి
My favorite singer super Anna
మన సజీవుడైన యేసుక్రీస్తు నామంలో వందనములు. సార్......
తెలుగు క్రైస్తవ సంగీత ప్రపంచంలో అద్భుతమైన ఆధ్యాత్మికమైన సంచలనం నీమాట నాపాటగా. ఆల్భమ్.....
of to 54888
@@nanibabu5106 0
qaaa@@@@@@
❤
👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍👍👍👍👍 సూపర్ సాంగ్స హృదయని తాకే సంగీతం స్వరం, దేవునికే మహిమకలుగునుగాక ఆమేన్. దేశంలో అన్న మీ సువార్త సంగీత పరిచర్య విస్తరించాలి.
Dhevunuki mahima 🙏❤Annya mi songs ante chala estm ❤
Super ayyagu songs.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna Praise the Lord! మీ పాటలు క్రైస్తవ లోకానికి చాలా ఆశిర్వదకరము గా ఉంటాయి. మరి ఎక్కువ పాటలు వ్రాసి సంగీతం సమకూర్చి మీ గాత్రములో వినిపింప చేయాలని మా కోరిక. God Bless you Brother
చాలా బాగున్నాయి అన్న సాంగ్స్ అప్పుట్లో స్మార్ట్ఫోన్స్ లేకపోయినా చాలా మంది టీవీల ద్వారా చిన్న చిన్న ఫోన్స్ ద్వారా వినే వాళ్ళు కాని ఇప్పుడు డైరెక్టగా స్మార్ట్ ఫోన్స్ ద్వారా వింటున్నారు ఈ సాంగ్స్ అప్లోడ్ థిస్ సాంగ్స్ థాంక్స్ అన్న
Thankyou so much❤❤❤❤
@@sujathaamenamenamenpilli3352😢😢
🥳😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Knnnnnnnnnnnnnnn
🙏🙏🙏🙏🙏
పరిశుద్ధ ఆత్మ ప్రేరేపిత పాటలు
❤❤❤❤ the best god is a Jesus 🙏🙏🙏❤❤❤
Pastor garu ,, మీరు పాట పడుచుండగా ఆత్మీయంగా చాలబలపడుచున్నారు ❤🎉
Meeru padina..patallu..Dwara ma hrudaya gayyamulu swasthatha kalluguthumdi... annayya
మీ పాటలు బాగున్నాయి
హాయ్ స్టీవెన్ సార్.... ఎలా ఉన్నారు...మీ పాటలు ఎన్ని సారులు విన్న మళ్ళీ మళ్లీ వినాలి అనే కోరిక మీ పాటల లో ఇమిడి ఉంటుంది.... దేవుడు మీతో వ్రాయిస్తున్న పాటలలో గొప్ప మాధుర్యం తో పాటుగా...హృదయాలను హత్తుకునేలా...ఉంటాయి...సూపర్ సార్......
Kutumbam prarthana cayanti
గ్రేట్ అన్న
Prise the lord sar super song
word based songs awesome
🙏 god bless you
దేవుడు నేను దీవిచాను గాక
Priesd the lord
అన్నా ప్రైజ్ థా లార్డ్ సాంగ్స్ చాలా దేవుని మనస్సు తెలియపరిచే విదంగా వున్నాయి థాంక్స్ అన్నా యిలాంటి పాటలు ఎన్నో మీరు పాడాలి గాడ్ బ్లెస్సింగ్స్ annaya
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
చక్కటి అర్ధవంతమైన పాటలు రాసే భాగ్యం దేవుడు మీకు ఇచ్చాడు బ్రదర్ అందును బట్టి దేవునికి కోట్లాది కృతజ్ఞతలు మీ పాటల ద్వారా అనేక ఆత్మలు రక్షించబడుతున్నాయి ఓదార్పు పొందుతున్నాయి మీరింకా అనేక వేల పాటలు మాకోసం రాసి పాడి నశించే అనేక ఆత్మలను రక్షించాలని ప్రభును వేడుకుంటున్నాను 👏మీ పాటలన్నీ కేవలం వినటం కాదు అందరికి షేర్ చేస్తున్నాను బ్రదర్ గారు ఎందుకంటే నా లాగా అందరూ మీ పాటల ద్వారా ఆదరణ రక్షణ పొందాలని నా ఆశ బ్రదర్ గారు 🙏అనిత ఫ్రమ్ వరంగల్
P ,,,
Pl
Super songs brother
1011
P
Shalom anna ee albums songs super, naaku chaala istamaina songs daily vintanu.
Praise the lord
Devuniki Mahima kalugunu gala🙏😭🙏🙏
ఈ ఆల్బమ్ పాటల కోసం ఎన్నో రోజులు వెయిట్ చేసాము అన్నయ్య మాకు ఆల్బమ్ అందించినందుకు ధన్యవాదాలు పాటలు చాలా బాగున్నాయి
Extremely great lyrics and amazing tunes. Thank you Dear Brother, God bless you all abundantly.
Patalu chala bagunnavi anna tq
Patalu chala bagunnavi anna tq
@@bspaul5738 llll
Ml lllll
Lllwllollllk
అద్భుతము
PRAISE THE LORD🙏🙏🙏
Jesus
అనుభూతి అద్భుతమైన గీతాలు 💒🎶🎼📢🎤🎧🎷🎹🎸🎺🎻
ఈరోజు విన్నా.......
ఈ పాటలు చాలా కొత్తగా ఉన్నాయి అన్నయ్య మీ కలానికి , మీ స్వరానికి
🙏❤❤❤❤❤❤❤
Mee song lo jeevam vundi .anduke jeva swaraalu annaru.anna all the best.god always support you 🙏🙏
Amen amen hallelujah hallelujah
God bless you brother
Praise the Lord brother 🙏🙏🌹❤🌹god bless you brother family 🙏🙏
hallelujah 🔥🗽☦️ dear posters & sisters & brothers pray for me financially problem & my daughter Sony&my& lovely lover ele&my family getting better life in adhunai name amen🔥🗽☦️hallelujah🍓🗽🛐😂💯good blessings good lyrics good singing
🎶🎤సూపర్ హిట్ సాంగ్స్ అయ్యగారు👌👌👌👌దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🎶🎺🎵🎤🎻🎸📯🎷🎙️అద్భుతమైన పాటలు🙏🙏🙏
Jesus is my God
ప్రభువు నందు వందనములు బ్రదర్
మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాము. మీరు మా జంగారెడ్డిగూడెం వాసి అయినందుకు. S/o A.D.శిఖామణి గారు . మీ పాట వింటుంటే నిజంగా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. God bless your ఫ్యామిలి.
మీపాటలు నన్ను ఎంతగానో ఆధరిస్తున్నాయి
Christiana lokaniki Devudu ichina varam meeru Brother🎉🎉🎉🎉
Praise the Lord brother 🙏🙏 మీ పాటలు ఆత్మీయంగా ఆదరణ కలిగిస్తాయి. దేవాది దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వరం.మహా అద్భుతం 🙏🙏🙏🙏🎼🎼🎶🎵🎹
0pppp0
Very Meaningfull N Melodious songs praises to our God Almighty
Adbhutham meeswaram
meerachanalu, sangeetham
Stevenson garu
💐💐💐💐💐
ఇది స్టీవెన్ అన్న గారి రచనలు కాదు, కీర్తన 107 చదవండి సోదరి...
@@socialnetwork4018 Praise god🙏
naku thelusandi,stevensongaru vakyadharamgane rachana chestharu
Wow wow what a wonderful song sir
More and more sir
వాక్యాన్ని పాటగా పడటం మీకే సాధ్యం సార్👍
మీ పాట .గానం .రచన .సూపర్ సార్
మీకు మీ కుటుంబానికి దేవుడు దివించును గాక. సార్ ఆమెన్🙏
My God bless you ✝️🛐
పాటలు చాలా బాగున్నాయి
Prase the lord 🙏🙏🙏
దేవుని కే మహిమ
😮
వాక్యానుసారంగా చాలా చక్కగా ఉంటాయి మీ పాటలు
To
Pp oo
TT
@@biswajitmallick3302 lllllll) klllllllll) llllllll) lllllllll) l) llllllll
@@biswajitmallick3302 lll
Exellent songs.... praise the lord sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవునికే మహిమ,
Amen.
Praise the lord brother.pray for my family
God bless you
Praise the lord sir
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya
Exllent album.👍👍👌👌..nice voice..and specially 🎶 music 🎶🎶👍🙏🙏దేవునికి మహిమ ఘనత చెల్లును గాక..god bless u all members and meeku..🙏
Praise the Lord while listening Jesus song our mind will be fresh singing songs it is gift of God
Hi 🙏👍👌😷😷
@@anuradhagali2015 hii
Vandanalu 🙏 sister
Amen amen hallelujah hallelujah
Amen praise the lord brother and God bless you
Chala prashanthanga undhi anna vintunte
Prise the lord 🙏🙏🙏
Praise the lord sir wonderful songs
❤🙏❤💝🙌🙏❤💯 . Jesus I love❤ u
Praise the lord brother songs entho baguntai manasu ki nemmadi🙏🙏👏👏🙇🏼♀️🌟
Remembering old Memories with these songs
Ekkada prayer unna ee album ne play chesevaru maa nanna
Chala chala vandanalu sir ee album upload chesinanduku
🙏🙏🙏♥️♥️♥️♥️
Lll
Lo
Ll
O
L
L
Llooloo
O
Praise the lord Anna excellent songs 🎵God bless you and your family and team members 🙏
Very good for you and
Hi brother yelaunaru mi vocis super brother mali mali vinalanipistdhi chala bagapadutharu muru thank you Jesus and thank brother 🙏🙏🙏🙏🙏
Praise the Lord అన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@@durgaguide1264 pplppl
Hallelujah...🙌🙌🙌🙏🏻🙏🏻🙏🏻🙏🏻..thank YOU GOD almighty for everything and for keeping all alive under THY mighty wings 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🙌🙌..Hallelujah...ABBA FATHER really no words to express and to measure THY love for entire mankind who are sinners my LORD my SAVIOUR JESUS CHRIST!🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🙌🙌🙌🙌...Halleleujah...wonderful sin GOD bless all who work for this project 🙏🏻😊👍.
థాంక్స్ అన్న, praise god
Praise the lord brother mimmalni devudu bahugaa vadukuntunnaru anduku yesayyake samastha mahima ghanatha prabhaavamu keerthi kruthagnathaasthuthulu yugayugamulu kalugunugaaka amen hallelujah
నీ మాట నా పాటగా - అనుక్షణం పాడనీ
లోకాన నిను చాటగా - నా స్వరం వాడనీ
నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
1. ఏ చోట గళమెత్తినా - నీ ప్రేమ ధ్వనియించనీ
పాడేటి ప్రతి పాటలో - నీ రూపు కనిపించనీ = 2
వినిపించుచున్నప్పుడే - ఉద్రేకమును రేపక
స్థిరమైన ఉజ్జీవము - లోలోన రగిలించనీ
నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
2. నీ దివ్య గానామృతం - జలధారలుగా పొంగనీ
తాకేటి ప్రతి వారినీ - ఫలవంతముగా మార్చనీ = 2
శృతిలయలు లోపించక - విసిగింపు కలిగించక
నిజమైన ఉల్లాసమై - నిలువెల్లా కదిలించనీ
నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
3. ఆత్మీయ గీతాలతో - తనువంతా పులకించనీ
సంగీతమే భోధయై - కనువిప్పు కలిగించనీ = 2
కాలక్షేపం కోసమే - పరిమితము కాకుండగా
హృదయాల్లో నివసించుచూ - కార్యాలు జరిగించనీ
నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
Praise the Lord sir
Praise the Lord annaya
All songs devotionally heart touching lyrics, music composed n singing god blessed ur family n team 💐🤝🙏
L
@@parameswarikatay2013 Mo
@@parameswarikatay2013 OKOOOKOOOOOOOOOOOOOOOOOOOO ((ok kik koko kono ko kon oooo nice ooo oooo ooo oooo ooo oooo OKOOOOOOOOOOOOOOOOOO ooo oooo ooo oooo ki ooo oooo ooo oooo Oooo ooo oooo ooo oooo ooo oooo ooo oooo ooo oooo OOOOOOOKOOKOOOOOOOOOKOKKOKKKKOOKKO KOOOOOOOO OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOKOOOOOOOOOOKOO okookooooooooooooooooooooooooooooooooooooooooookookkoooookkokookokoooooooooooooooooooooooo9oooooooookkkokokookookkkokokkooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooookooookokooookoooooooko9oooooooookook9koooooooooooooooooooooookokoooooooooooooooooooooookooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooookooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooookooo(oooooookkokoooooooooooooooooookoookooooookoookokoookkookkooooooooooooooooooooooookoooooookooooooooko9oookoookookooooooooooooo9oooo99oko(o9oookoookokookooooookooooookkooooookokokkookoooooookookooookooookkokookookookoooooooooooookokooookkooooooookkoookokokookokokokokookookookooookokokkookokkkkkookookookoookkokookkokkokkoooo9kooooooooooookkookokoooookoooooookoooooooooooooooookkooooooooookoooooooooookokoo9oo9oo9ooo999ooooooooooookookko9ookokoooooooo99oooo9ooooooooooooooooo9999ooooooooooooooooooooooooooooooooooooooooo9oooo9oooo9ooooooooooooooo99o999oo9ooooo9oo9oooooooooooo9oooo99oooooooooooo9oooo99ooo99ooooooo9oo9ooooookokokoo(oko(ko9kkokookooo(kokokkkkoko9okokooooookkkokokoo9ookoo(oooooook9oooookloooooollollolokkkko(kkkkkokkookkkkookoooooooooookolokooookokokoooooookkooookkolkkkoooooooooooooooooooooooooooooooooooooooooooooooooookkokoookkooookooooooooooommmmmooooooooooooooooooookoooookkmmomkokmmooooooooo? ooookokooooooooooooooomooooomoooooooooooooooooookmooooooooooooooooooooooooooooooooooooooooooooooooommomooookooooomooooooooomoooooooooomoooooooooooooooooooooo? Moooooo?? Mooooooooooomooomooooooooooooooooooooooomooooomkommoo? Mmmoooooooooo?? kmoooooooooooooooooooooooooooomoooooooomooooooooooooooooooooooooooooooomooooooooooooooooooooooo? Moomooomm? Mom Mmoommoomommmmomommmooooo?? Omooooooooommmmm??? Moooooooooomm? Mom???? Mmmmmmmmomoomomo? Mmommmomooooomooomoooomomooooolmoooommoommmooooomomommmmmmmmmmmmmmmmmommmomoommmmmmmmmmmmm?mooooooooooooooooooooooooooooooooooomoooooooooooooooooooomooooooooooomoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooommooomooooomk??momom ooookmmk(ommooomooooooooolmooo(o lookin momomooooooooooooooooooolmoooooooooomommoomlmoooomomoommoooomoooomlmmolmoooommmmk) omoomokmoooooooooolmooooomoolmolmooooo9ooomooooool? Ooookmoooooomkmooooooooookmomoomoooooooookmoookmooookmoooookmlooooommooooommkmkmomoomomoooooooooolmooooooomooommooooomoooooooooomoomomoooooooomooomoooooooooooooo9ooo? Ooooomoooooooomoomomommmom? Moolloooooooooooo? Mmoommomooomoomoooo? Mooml? Mool9llllllllll) oooooooooooooooomooooooooooooomooommooooomooo??m ko mllolllmlllooooooooooomooooomooommoooooooomooomoolmlllmllllllllm? M? Mm??m?mo??mom moollomo mom? Mom? Molmlmlllllllllllllmlmmllllmlllllllmlllmlomo?????mm???m???moooooooooooooooooooomoooooooooooooooooomoooooooooooooooooomoooolmooooooomooooooommoomomoooommomooomomommmlooooooommooooooooooomoomomooooooooooooooomooooooooooooooooomoooooomomooooooooooomoooooomoooooooooooooooooooooooomoooooomoooooomoomomooomoooooomoomoomoomooo?m???????implement moolmoolmmooooooooomoooooomoo? lmookmmlommoooooooooooomoooooooooooomooooollllllllllll
❤vandanalu. Sir❤🙏🙏🙏🙏
Praise the lord Brother. What a melodious voice.This is Our almighty God 's 🎁.
Praise the lord 🙏🙏🙏 to all', glory to our JESUS only 🙏🙏🙏🙏🙏
God bless your family brother 🙏🙏వై యస్ అర్ టీమ్ ఇండియా జాతీయ అధ్యక్షులు యన్. సురేంద్రరాజ్ రెడ్డి
నా చిన్నప్పుడు మా నాన్నగారు కేచిట్ లో ఏక్కి0చి టేపురికార్డర్ లో మాకు వినిపించే వారు చిన్నతనం గుర్తువస్తుంది అన్న వందనాలు
Praise the lord 🙏🙏🙏🙏
Amen🙏
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏 glory to God excellent song composition god blessed to all amen
Praise the Lord Sir God bless you sir
ఆమెన్ ఆమెన్ ఆమెన్
praise the lord brother super song 👌👌👌🙏
Praise the lord Annayya.... God gives you strength, good health long life Annaya.....mi songs vinttunte really devuni presence anubavistunna Anna.... Thank you v v v very much for All your songs Annaya....🙏🙌🙌🙌💐💐💐💐👏👏👏👏
Praise the lord brother mi songs chala baguntai brother
Anna meelanti tapana andariki vundali
Hallelujah hallelujah hallelujah Amen 🙌
PRAISE THE LORD ANNA 🙏💐
Blessed to know how God works...Praise the Lord.🙌🙌
I god goose bumps... really loved it Glory to god
🌹🌹🌹🌹🌹🌹🌹🤝🙏🤝🙏🙏
Praise the Lord annagaru mi Song's badalo adaranaga untae Anna
Vandalu ❤❤❤❤🎉🎉🎉nanni patalu bagunnavi