ఈ పాటలు నాచిన్నవయస్సు లో విన్నా ను ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఎంతో ఆత్మీయంగా ఆనందంగా వుంది పాటలు వింటుంటే అన్నయ్య యేసుని కే మహిమా ఘనత ప్రభావం కలుగును గాక
ప్రైస్ ది లార్డ్ అన్న నా పేరు జెసి మీ పాటలంటే చాలా ఇష్టం నా దేవుడు మిమ్మల్ని గొప్ప స్వరం ఇచ్చే వాడుకుంటున్నాడు మొన్న పద్దెనిమిదో తారీఖున మీరు మాకు కాట్రావులపల్లి కానీ వాతావరణం అనుకూలంగా లేదు త్వరలో ప్రార్థన మీరు కాట్రావులపల్లి తప్పకుండా రావాలి మీ పాటలు దేవుడు దేవుడు నామము గణ వాడుకోవాలి ప్రార్థన చేస్తున్నాము దయచేసి త్వరలో మా ఊరు రండి అన్నా మీరు రావాలని ప్రార్ధన చేస్తున్నాము ప్రభు నామానికి మహిమ కలుగును గాక ఆమెన్
Praise the lord 🙏 hallelujah hosanna thank u Jesus Jesus Christ is lord of all jesus said iam way truth and the life jesus is coming soon Jesus is Alive jesus christ is Almighty JESUS IS MY GOOD SHEPHERD A.R STEPHEN jesus given wonderful voice Jesus Christ 👋🤝🙇💅✝️👍🤗⛪🛐🎶💯👌🧎👏📖🙏💅🙌
మన దేవుడైన యేసుక్రీస్తు నామంలో వందనములు సార్...🙏🎤🙏 తెలుగు క్రైస్తవ సమాజంలో సంగీత స్వరమాధుర్యమైన ఆత్మీయమైన పాటలు సార్.... దేవునికే మహిమ ఘనతా ప్రభావములు కలుగునుగాక ఆమేన్
Aahaa!!!!! Yentha Shraavyamaina gonthunu Sarvashakthudaina Devudu meeku anugrahinchinaadu Nana Devuniki Naa nindaina vandanamulu......ohooo!!!!! How beautiful songs you sing with wonderful Voice..... You are a Marvelous... Excellent.... WONDERFUL...Great Person You are Brother.... ALLELUIA PRAUSE TO OUR ALMIGHTY GOD....MAY GOD BLESS YOU ABUNDANTLY AS LING AS YOU LIVE ON THUS EARTH....A...M...E...N
అద్భుతమైన....ఆత్మీయ పాటలు మీ ద్వార మన ప్రభువు అందిస్తున్నారు బ్రదర్......మీకు మంచి జ్నానమును....స్వరమును కలుగుచెసిన మన ప్రభువుకి కృతజ్నతా స్తుతులు కలుగునూ గాక....🙏🙏🙏🙏
Praise the Lord annaaaaa From hup Premakumari Me songs vintay dhyaranga untundhi annaaa E songs thourgh iam realy satisfied annaa mimlanu a Jesus Christ blessing ravalii
గుడ్ ఆల్బమ్ అన్న మీ చేత పాటలు రాయిస్తున్న ఆ దేవాది దేవుని బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను అన్న సాంగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దేవుడు దీవించును గాక
Good morning brother and symphony music teem every day yennoo aatmeeyamain hrudhayaalanu bala parusthinna vakyaanu saramuga vunnaa meeru vrasthunna padutunna meeku pratyekamaina vandanamulu brother tq so much brother ❤️❤️🙏🙏✍️✍️✍️✍️🎤🎤🎶🎵🎺🎷🎼🎸🎻🎧🙌🙌🙌🙌🙌
మాట్లాడే దేవా నా యేసయ్యా మాట తప్పవు నీవు మారనివాడవయ్యా 1 నీ మాటలో జీవమున్నది అదియే నన్నిలలో బ్రతికించుచున్నది మాటతోనే మృతలలేపినావా - మరణముల్లు విరిచిన ఓ దేవా 2 నీ మాటలో స్వస్థతున్నది అదియే నా రోగము తొలగించుచున్నది మాటతోనే చక్కజేసినావా - సర్వశక్తి కలిగిన ఓ దేవా 3 నీ మాటలో జ్ఞానమున్నది అదియే నీ త్రోవలో నడిపించుచున్నది మాటతోనే బుద్ధినేర్పినావా - హృదయమును ఎరిగిన ఓ దేవా ఆగిపోదు నా పాట - గమ్యం చేరేదాక సాగుతుంది ప్రతిపూట - నా పరుగు ముగిసేదాక 1. లోకాశలు లాగినా వెనుదిరిగి చూడను అలసటతో జోగినా శృతి తగ్గనీయను ఎదురైన అవరోధం యేసే తొలగించును స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును 2. నా అడుగు జారినా కలవరము చెందను నా బలము పోయినా లయ తగ్గనీయను ఎదురైన అవరోధం యేసే తొలగించును స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును 3. శత్రువు ఎదురొచ్చిన ధైర్యమును వీడను మిత్రులు నను గుచ్చినా శ్రావ్యత పొనీయను ఎదురైన అవరోధం యేసే తొలగించును స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును
యేసూ నీవే కావాలయ్యా - నాతో కూడా రావాలయ్యా
ఘనుడా నీ దివ్యసన్నిధి - నను ఆదుకునే నా పెన్నిది
అ.ప: నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా (2)
1.నీవే నాతో వస్తే - దిగులు నాకుండదు (2)
నీవే ఆజ్ఞాపిస్తే - తెగులు నన్నంటదు (2)
నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా (2) ||యేసు||
2.నీవే నాతో వస్తే - కొరత నాకుండదు (2)
నీవే ఆజ్ఞాపిస్తే - క్షయతనన్నంటుదు (2)
నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా (2) ||యేసు||
3.నీవే నాతో వస్తే - ఓటమి నాకుండదు (2)
నీవే ఆజ్ఞాపిస్తే - చికటి నన్నంటదు (2)
నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా (2) ||యేసు||
ఈ పాటలు నాచిన్నవయస్సు లో విన్నా ను ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఎంతో ఆత్మీయంగా ఆనందంగా వుంది పాటలు వింటుంటే అన్నయ్య యేసుని కే మహిమా ఘనత ప్రభావం కలుగును గాక
VANDNALU 👏 PASTOR AYYA GARU 👏 YESURATHNAM KATIKALA BHAGYAMMA KATIKALA CHENNAI SHOLINGANALLUR AMEN AMEN AMEN 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Yesu namamlo daiva Janulaku, vari kutumbalaku Arogyam ayusshu samadhanam samruddhi Kalugunu gaka. Amen
Praise the Lord brother 🙏 I love very your all songs and very blessed enjoying in my sprint ❤❤
ప్రైస్ ది లార్డ్ అన్న నా పేరు జెసి మీ పాటలంటే చాలా ఇష్టం నా దేవుడు మిమ్మల్ని గొప్ప స్వరం ఇచ్చే వాడుకుంటున్నాడు మొన్న పద్దెనిమిదో తారీఖున మీరు మాకు కాట్రావులపల్లి కానీ వాతావరణం అనుకూలంగా లేదు త్వరలో ప్రార్థన మీరు కాట్రావులపల్లి తప్పకుండా రావాలి మీ పాటలు దేవుడు దేవుడు నామము గణ వాడుకోవాలి ప్రార్థన చేస్తున్నాము దయచేసి త్వరలో మా ఊరు రండి అన్నా మీరు రావాలని ప్రార్ధన చేస్తున్నాము ప్రభు నామానికి మహిమ కలుగును గాక ఆమెన్
చాలా మంచి పాటలు రాశారు అన్న
🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
Ayya praise the lord.
Ma pinni pregnancy kosam prayer cheyyandi ayya garu.
Praise the lord 🙏 hallelujah hosanna thank u Jesus Jesus Christ is lord of all jesus said iam way truth and the life jesus is coming soon Jesus is Alive jesus christ is Almighty JESUS IS MY GOOD SHEPHERD A.R STEPHEN jesus given wonderful voice Jesus Christ 👋🤝🙇💅✝️👍🤗⛪🛐🎶💯👌🧎👏📖🙏💅🙌
This album song s all super 👌👌👌 & brother Stevenson gari voice is buaetifull 👍🙏🎹🎷🎺🎸🪕🎻🥁🎤🎧🎚️🎛️🎙️💐💐
మన దేవుడైన యేసుక్రీస్తు నామంలో
వందనములు సార్...🙏🎤🙏
తెలుగు క్రైస్తవ సమాజంలో సంగీత స్వరమాధుర్యమైన ఆత్మీయమైన పాటలు సార్....
దేవునికే మహిమ ఘనతా ప్రభావములు కలుగునుగాక ఆమేన్
Mee paatalu vinte chanipovali ani anukunna vallu kuda brathakaali ane aalochana kaligi devunni aaradhistharu
Aahaa!!!!! Yentha Shraavyamaina gonthunu Sarvashakthudaina Devudu meeku anugrahinchinaadu Nana Devuniki Naa nindaina vandanamulu......ohooo!!!!! How beautiful songs you sing with wonderful Voice..... You are a Marvelous... Excellent.... WONDERFUL...Great Person You are Brother.... ALLELUIA PRAUSE TO OUR ALMIGHTY GOD....MAY GOD BLESS YOU ABUNDANTLY AS LING AS YOU LIVE ON THUS EARTH....A...M...E...N
God bless u
All grlory to god
Ayya praise the lord.
Ma church construction kosam prayer cheyyandi ayya garu.
Ayya naku TTC second counseling lo seat vachetattu prayer cheyyandi ayya garu.
Praise the lord.
Ayya praise the lord.
Naku TTC second counseling lo seat vachetattu prayer cheyyandi ayya garu.
God bless you
God bless you sir
Nice songs annayya
సేవకుడా నీ భాగ్యమెంత😭😭😭 గొప్పది పాట చాలా బాగుంది.
👌👌👌👌
Vandhanalu brother God bless you
❤❤❤❤❤1❤
అద్భుతమైన....ఆత్మీయ పాటలు మీ ద్వార మన ప్రభువు అందిస్తున్నారు బ్రదర్......మీకు మంచి జ్నానమును....స్వరమును కలుగుచెసిన మన ప్రభువుకి కృతజ్నతా స్తుతులు కలుగునూ గాక....🙏🙏🙏🙏
M
Ok🙏🙏🙏🙏
Nice songs
Super singer super songs
ఈ ఆల్బమ్ లొ మొదటిపాట చాలా బాగా కూర్చారు పాడారు సర్ ఇది ఆ మహిమగల దేవుడు మీకిచ్చిన గొప్పవరమని మీరు కృతజ్ఞతలు తెలిపిన అద్బుత సాక్ష్యమే.
ఈ ఆల్బమ్ ఎప్పుడు నెట్ లో పెడతారని ఎదురచూస్తున్నా సార్.. థాంక్స్ సార్.
Anandinchandi yesu kristhunandu sthuthi chellinchandi anni velalandu song pettandi sir
ఆత్మతో నింపబడి ఆలపించుటకు మీ ద్వారా దేవుడు అందించిన ఈ గొప్ప గీతాలునుబట్టి ధన్యవాదాలు
Amen
40:07 ❤❤❤
🙏🙏🙏🙏😭😭
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Yesu Nive Kaavalaih Amen Tq Lord Jesus 🙏🙏🙏
Super hit songs great singer
Prise Lord brather
Supper song
We r missing symphony music festivals ,jeevaswaralu program ... 😭😭 May god continue these again...amen 🙏
మంచి ఆల్బమ్ రిలీజ్ చేశారు అన్నా
Ee album ante naku chala chala istam annaya ,😍😍😘😊😊😊😊😊🤗🤗🤗🤗😚
👃👃👃👃♥️👃👍
Edhi goppa adhubutham annayya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord bradhar super song
I love this album very much annayya
It's a evergreen album forever awesome songs
Praise lord sir , we are blessed with your songs
In the name of Jesus Christ Amen ⛪
wonderful Christian songs
I like it song yesu neeve kavalavayya
Brother, I am very much blessed , comforted by our Lord Jesus with your songs.
Thank you giving for this album
Hassan in the highest 🙂🙂🙂❤❤❤
అన్నయ్య వందనాలు ❤
Praise the Lord ..All time Super hit songs..Amazing Album ... Great Singing ...
🤗✋👌👌👌👌💐💐💐💐💐chalaa adarannagala paatalu annaya nakuchalaa ishtam paata naswaram deva nee varam e padandenaku chalaa naku adaranna kaleginchede Godplease youannaya🙌🙌🙌
Praise the Lord annaaaaa
From hup
Premakumari
Me songs vintay dhyaranga untundhi annaaa
E songs thourgh iam realy satisfied annaa mimlanu a Jesus Christ blessing ravalii
దేవుడు ఇచ్చిన గొప్ప బహుమతి మీరు అన్న. క్రెస్తావా సంగీతం విలువులు తో కూడిన సాహిత్యం సంగీతం స్వరకల్పనా అద్భుతం.చాలా వందనాలు అన్నయ్య ❤❤❤🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
గుడ్ ఆల్బమ్ అన్న మీ చేత పాటలు రాయిస్తున్న ఆ దేవాది దేవుని బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను అన్న సాంగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దేవుడు దీవించును గాక
Anna e album antha naakistam god blessyou meeru maku devudicchina gift ♥️😊
Praise the brother aagipodhu naa pa Paata ee song ante naku chala istam God be praised by this album
40:24
Praise the lord
Anubhuti geethalu are wonderful bro...
Praise the lord
Thank you sir
Super song annaiah 🙏🙏
Praise The Lord 👏👏👏 YESURATHNAM K BHAGYAMMA Chennai and Sholinganallur Amen Amen Amen 🙏🙏🙏 Have a Blessed Day 💐💐💐💐💐💐💐💐
Praise the Lord...
Yesus neevu kavali song pettandi varu ga🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise god
Amen brother
God blessed your Ministry brother 🙏
Super song praise the lord 👌👌👌👌
Praise the lord అన్నయ్య గారు wonderful album super hit songs యేసు నీవే కావాలయ్యా వీడియో చేయండి అన్నయ్య గారు
Praise the Lord sir🙏🏼🙏🏼🙏🏼wonderful songs 🎶🎶👌👌🎧🙏🏼🙏🏼🙏🏼
Album chaala baagundi anna aatmiyamaina paatalu vraistunna devuniki sthotram meeku vandnaalu👌
Happy in the painfull with your songs
Good morning brother and symphony music teem every day yennoo aatmeeyamain hrudhayaalanu bala parusthinna vakyaanu saramuga vunnaa meeru vrasthunna padutunna meeku pratyekamaina vandanamulu brother tq so much brother ❤️❤️🙏🙏✍️✍️✍️✍️🎤🎤🎶🎵🎺🎷🎼🎸🎻🎧🙌🙌🙌🙌🙌
God has chosen you to spread his love and comfort people through your amazing songs and music God bless you abundantly
It is a wonderful and a beautiful worship song.We should not Miss it ..Please try to upload it.🙏🙌🙌
యేసునీవే కావాలయ్య ఈ పాట అన్నయ్య గారు నాకు చాలా ఇష్టం. ఈ ఆల్బమ్ చాలా చాలా ఇష్టం అన్న ❤👌🙏👍🌹
27:00
Praise the lord brother
Thank you for uploading
Jukebox
Blessed by your music ministry.
మాట్లాడే దేవా నా యేసయ్యా
మాట తప్పవు నీవు మారనివాడవయ్యా
1 నీ మాటలో జీవమున్నది
అదియే నన్నిలలో బ్రతికించుచున్నది
మాటతోనే మృతలలేపినావా - మరణముల్లు విరిచిన ఓ దేవా
2 నీ మాటలో స్వస్థతున్నది
అదియే నా రోగము తొలగించుచున్నది
మాటతోనే చక్కజేసినావా - సర్వశక్తి కలిగిన ఓ దేవా
3 నీ మాటలో జ్ఞానమున్నది
అదియే నీ త్రోవలో నడిపించుచున్నది
మాటతోనే బుద్ధినేర్పినావా - హృదయమును ఎరిగిన ఓ దేవా
ఆగిపోదు నా పాట - గమ్యం చేరేదాక
సాగుతుంది ప్రతిపూట - నా పరుగు ముగిసేదాక
1. లోకాశలు లాగినా వెనుదిరిగి చూడను
అలసటతో జోగినా శృతి తగ్గనీయను
ఎదురైన అవరోధం యేసే తొలగించును
స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును
2. నా అడుగు జారినా కలవరము చెందను
నా బలము పోయినా లయ తగ్గనీయను
ఎదురైన అవరోధం యేసే తొలగించును
స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును
3. శత్రువు ఎదురొచ్చిన ధైర్యమును వీడను
మిత్రులు నను గుచ్చినా శ్రావ్యత పొనీయను
ఎదురైన అవరోధం యేసే తొలగించును
స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును
👌👌❤
PRAISE. THE. LORD SIR...
💙💙
Dear brother please upload the worship song "స్తుతులనందుకో స్తుతికి పాత్త్రుడా ఘనత పొందుకో స్తోత్రార్హుడా".This song was in casset .some years back.
Praise the lord sir 🙏wonderful album tq tq sir
All songs Devotionally very peaceful mind tq u brother god bless you n your family n team 💐🤝🙏
Praise the lord brother garu 🙏🏻🙏🏻🙏🏻
E
Na dhagu chottu nevenyya song kavali link petadi brother
Brother....plzzzz upload the album off Nee Baatalo Nadipinchumayya song
Anna yesu neeve kavalayya song chanel lo ledhanna vindhamante plz aaa song upload cheyyandanna
ee jukebox lo 7th song yesu neeve kaavalayya
Vasantha Sameeram Album Full Songs Upload Cheyandi Brother Plz 🙏