PUVVU LANTIDI JEEVITAM II పువ్వులాంటిదీ జీవితంII TELUGU CHRISTIAN SONG II YESAYYA

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • SCROLL DOWN FOR LYRICS
    PLEASE SUBSCRIBE FOR MORE SONGS : bit.ly/2LAZ5Ep
    PUVVU LANTIDI JEEVITAM-పువ్వులాంటిదీ జీవితం-TELUGU CHRISTIAN SONG
    LYRICS
    పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది
    గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది (2)
    ఏ దినమందైనా ఏ క్షణమైనా (2)
    రాలిపోతుంది నేస్తమా
    ఆ.. వాడిపోతుంది నేస్తమా (2)
    పాల రాతపైన నడిచినా గాని
    పట్టు వస్త్రాలే నీవు తొడిగినా గాని (2)
    అందలము పైన కూర్చున్నా గాని
    అందనంత స్థితిలో నీవున్నా గాని
    కన్ను మూయడం ఖాయం
    నిన్ను మోయడం ఖాయం (2)
    కళ్ళు తెరచుకో నేస్తమా
    ఆ.. కలుసుకో యేసుని మిత్రమా (2) ||పువ్వు||
    జ్ఞానమున్నదని నీవు బ్రతికినా గాని
    డబ్బుతో కాలాన్ని గడిపినా గాని (2)
    జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా
    డబ్బు నిన్ను రక్షించదు తెలుసా
    మరణము రాకముందే
    అది నిన్ను చేరకముందే (2)
    పాపాలు విడువు నేస్తమా
    ఆ.. ప్రభుని చేరు మిత్రమా (2) ||పువ్వు||
    ఇలలో నీవు నేను స్థిరము కాదుగా
    ధరలో మనకేది స్థిరము కాదుగా (2)
    ఎంత సంపాదించినా వ్యర్ధము తెలుసా
    ఏది నీతో రాదనీ తెలుసా
    వాడిపోయి రాలకముందే
    ఎత్తి పారవేయక ముందే (2)
    పాపాలు విడువు నేస్తమా
    ఆ.. ప్రభుని చేరు మిత్రమా (2) ||పువ్వు||
    FOR MORE SONGS PLEASE SUBSCRIBE
    ARADANAKU YOGYUDAVU
    www.youtube.co...
    KRUPALATHO NIMPE
    www.youtube.co...
    KAALAM MAARINA
    www.youtube.co...
    PALLETURI TAMMUDA
    www.youtube.co...
    NEE KRUPA NANNU BRATIKINCHAGA
    • NEE KRUPA NANNU BRATIK...
    JALI CHUPU YESAYYA
    • JALI CHUPU YESAYYA II ...

Комментарии • 819

  • @kathullabose3728
    @kathullabose3728 Месяц назад +16

    ఇలాంటి పాటలు మరెన్నో రాసి పడాలని నా కోరిక గాడ్ బ్లెస్స్ యూ ఆమెన్ 🙏

  • @PamuAshaPamuAsha
    @PamuAshaPamuAsha 9 дней назад +2

    E song vinty manam elokamlo alauntunnamo telusthundhi. Amen

  • @ramanac5693
    @ramanac5693 6 месяцев назад +22

    ఈ సాంగ్. పాడిన వారి..స్వరం కూడా చాలా బాగుంది..

  • @YerukondaAdinarayana
    @YerukondaAdinarayana 2 месяца назад +2

    Super song❤❤❤❤❤❤

  • @gangadharisunitha177
    @gangadharisunitha177 2 дня назад

    ఇలాంటి పాటలు బాగా పడాలని ఇంకా మీరు బాగా వుండాలని కోరుకుంటున్నాము. గాడ్ బ్లేస్ యూ. ఆమేన్ 🙏

  • @velpulapavankumar541
    @velpulapavankumar541 Год назад +9

    Prabuva nuvvu na thone vundale Prabuva please 🙏 🧎🧎🧎‍♂️🧎‍♂️🙇‍♂️🙇‍♂️

  • @srinusapavath8826
    @srinusapavath8826 4 дня назад +1

    సూపర్ సాంగ్ అన్నయ్య ఆమెన్

  • @sankhubaludu3111
    @sankhubaludu3111 Месяц назад +4

    శత కోటి వందనాలు

  • @Icon_star_naga
    @Icon_star_naga Год назад +5

    Super song jivithani thalipina song 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭👌👌👌👌👌👌

  • @dramu2072
    @dramu2072 Год назад +38

    I LOVE MY JESUS

  • @NagaRaju-ve6vg
    @NagaRaju-ve6vg 3 года назад +25

    I love jesus song's and e song super andharu e song vini prabhu ni namukovali

  • @rameshbabuchatla6044
    @rameshbabuchatla6044 Год назад +16

    jeevitham satyam cheyppina song excellent

  • @icon1427
    @icon1427 8 месяцев назад +10

    ఎస్ God is గ్రేట్

  • @moparthisuribabu54
    @moparthisuribabu54 2 года назад +33

    In a reality no can expect about the worldly life.ultimately Jesus is the way truth and life.

  • @pedapudianitha8417
    @pedapudianitha8417 3 года назад +9

    Amen.amen.amen

  • @user-sm4bb7rr1j
    @user-sm4bb7rr1j 3 месяца назад +1

    I love you Jesus love you so much my daddy🥰❤

  • @sujini.andugala1006
    @sujini.andugala1006 Месяц назад +3

    Nice song

  • @chinnaraoyalangi9533
    @chinnaraoyalangi9533 Год назад +22

    i love jesus

  • @kommusureshkommusuresh9741
    @kommusureshkommusuresh9741 3 года назад +27

    My friend ma Nana🙏wru Jesus my Nana😭😭😭😭😭😭

  • @BathulaSribabu-dg7lg
    @BathulaSribabu-dg7lg 6 месяцев назад +8

    వంద నాలు సార్ బాగా పాడారు

  • @mandarajesh8233
    @mandarajesh8233 3 года назад +49

    I love you song ❤️❤️❤️❤️❤️❤️

  • @krishnavelpula9199
    @krishnavelpula9199 5 месяцев назад +4

    Praise the lord

  • @odugurajesh418
    @odugurajesh418 3 года назад +48

    I love you song s I love you jesus

  • @Santoshkumar-jz9lk
    @Santoshkumar-jz9lk Год назад +11

    Thank you God

  • @badeshav4914
    @badeshav4914 5 месяцев назад +11

    Deva mamalni balaparchum deva

  • @user-wl1ul2ej6h
    @user-wl1ul2ej6h Год назад +11

    Nice song love you yesayya 💓🥰 heart touching song 😭😭

  • @gvasantha3476
    @gvasantha3476 3 года назад +12

    🙏🙏🙏🙏🙏🙏
    Gvasantha

  • @eswarrajup3829
    @eswarrajup3829 3 года назад +54

    అవును మన జీవితం నిజంగా గడ్డి పువ్వు లాంటిది ఎప్పుడూ ఎలా రాలిపోతూంది తెలియదు

  • @DilipMadvi-rl8cx
    @DilipMadvi-rl8cx 4 месяца назад +7

    Amen halleluya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 thankyou jesus preaise the lord all mashi fhamly bless of God

  • @jyothipodilapu3841
    @jyothipodilapu3841 Год назад +12

    Jesus king of kings nice song very meaning ful

  • @DanielDaniel-pu8vj
    @DanielDaniel-pu8vj 5 месяцев назад +6

    Good song 🙏🙏🙏🙏😢❤❤❤❤❤

  • @geddamsrinu5661
    @geddamsrinu5661 Месяц назад

    Super amen hallelujah God bless you 👍

  • @Vaishnavi-h8e
    @Vaishnavi-h8e 2 месяца назад +2

    Praise the lord ✝️

  • @user-ub4gc9ce4m
    @user-ub4gc9ce4m 10 месяцев назад +100

    పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది
    గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది (2)
    ఏ దినమందైనా ఏ క్షణమైనా (2)
    రాలిపోతుంది నేస్తమా
    ఆ.. వాడిపోతుంది నేస్తమా (2)
    పాల రాతపైన నడిచినా గాని
    పట్టు వస్త్రాలే నీవు తొడిగినా గాని (2)
    అందలము పైన కూర్చున్నా గాని
    అందనంత స్థితిలో నీవున్నా గాని
    కన్ను మూయడం ఖాయం
    నిన్ను మోయడం ఖాయం (2)
    కళ్ళు తెరచుకో నేస్తమా
    ఆ.. కలుసుకో యేసుని మిత్రమా (2) ||పువ్వు||
    జ్ఞానమున్నదని నీవు బ్రతికినా గాని
    డబ్బుతో కాలాన్ని గడిపినా గాని (2)
    జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా
    డబ్బు నిన్ను రక్షించదు తెలుసా
    మరణము రాకముందే
    అది నిన్ను చేరకముందే (2)
    పాపాలు విడువు నేస్తమా
    ఆ.. ప్రభుని చేరు మిత్రమా (2) ||పువ్వు||
    ఇలలో నీవు నేను స్థిరము కాదుగా
    ధరలో మనకేది స్థిరము కాదుగా (2)
    ఎంత సంపాదించినా వ్యర్ధము తెలుసా
    ఏది నీతో రాదనీ తెలుసా
    వాడిపోయి రాలకముందే
    ఎత్తి పారవేయక ముందే (2)
    పాపాలు విడువు నేస్తమా
    ఆ.. ప్రభుని చేరు మిత్రమా (2) ||పువ్వు||

    • @samuelmylapalli
      @samuelmylapalli 10 месяцев назад +6

      Yes yes😭😭🙏🙏

    • @YakobPuli
      @YakobPuli 8 месяцев назад +3

      ​@samimuelmylapalli

    • @nagalakshmiboya9092
      @nagalakshmiboya9092 7 месяцев назад +2

      😢😊😅😂

    • @belamanateja2566
      @belamanateja2566 7 месяцев назад +2

      Thank you annaya 😊

    • @user-tx5lm6jo1c
      @user-tx5lm6jo1c 7 месяцев назад +2

      Beautiful pictures and song😭😭❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @karnatisrinu5476
    @karnatisrinu5476 Год назад +5

    Good song

  • @user-st1ey2fs4q
    @user-st1ey2fs4q Месяц назад

    Calbagapadaru,vandanalu

  • @devyasrisri4209
    @devyasrisri4209 3 года назад +21

    I love you songs

  • @hfffdhhddsghy9923
    @hfffdhhddsghy9923 3 года назад +30

    SEAM MY LIFE.GOOD SONG.

  • @ribcarani6581
    @ribcarani6581 2 месяца назад +2

    Amen❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @angleyeshu6574
    @angleyeshu6574 Год назад +49

    Anni sarllu venna enkka venalaniposthundhi amen 😊

  • @cherukurimarygrace3477
    @cherukurimarygrace3477 2 года назад +12

    Heart touching song

  • @rajendraprasadballemrajend5393
    @rajendraprasadballemrajend5393 Год назад +17

    This song is very meaningful song .gods gift to this life. Praise the lord 😊😊

  • @chbhaskar6802
    @chbhaskar6802 6 месяцев назад +1

    Super song enni sarlu vinna Malli Malli vinali anipistundi ❤️❤️❤️❤️👍👍👍

  • @Icon_star_naga
    @Icon_star_naga Год назад +13

    Super song hallelujah 👌👌👌🙏🙏🙏

  • @SATYAsaTYa-nu5th
    @SATYAsaTYa-nu5th 3 года назад +16

    i love song

  • @chitakalanageswararao7021
    @chitakalanageswararao7021 3 года назад +22

    Nice songg

  • @sridevithota2912
    @sridevithota2912 2 года назад +15

    Praize the lord

  • @paruparu6528
    @paruparu6528 Год назад +1

    Nijam ga puvvu lantidhi jiivitham 😭😭😭😭

  • @jyothiyata8840
    @jyothiyata8840 2 года назад +52

    Beautiful song....praise the lord.. Amen

  • @mataravanaiah8943
    @mataravanaiah8943 3 года назад +19

    Rames

  • @sirinosirino2152
    @sirinosirino2152 Год назад +14

    ఐ లవ్ యు జీసస్

  • @lallikakumanu2317
    @lallikakumanu2317 2 года назад +2

    Devuni ki mahima kalugunu gaka 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @palaparthidaveedhu4117
    @palaparthidaveedhu4117 Год назад +8

    amen 🙏🙏

  • @shyamshyam1731
    @shyamshyam1731 7 месяцев назад +2

    Super song👏👏👏

  • @nagajyothivadugu
    @nagajyothivadugu 10 месяцев назад +5

    ప్రైస్ ది

  • @anipriyapriya6685
    @anipriyapriya6685 Год назад +16

    Praise the lord Amen 🙏

  • @maddumariyadas1434
    @maddumariyadas1434 8 месяцев назад +5

    🙏🙏🙏🙏🙏🙏

  • @m.johncena6245
    @m.johncena6245 Год назад +13

    Very nice truly song ❤

  • @user-sb8nw8zu1s
    @user-sb8nw8zu1s Год назад +5

    Prise the lord

  • @user-ec7xz1cl9p
    @user-ec7xz1cl9p Месяц назад

    Praise the lord sir 🙏🙏🙏🙏

  • @tyagarajukodhamala3622
    @tyagarajukodhamala3622 Год назад +8

    Song heart touching super.. super.. 🥺🥺🥺😭😭😭😭😭💔 super Anna

  • @Harleydavidson143
    @Harleydavidson143 Год назад +2

    Super song god 🙏

  • @raavenuthalbaskar3702
    @raavenuthalbaskar3702 Год назад +17

    పువ్వు లాంటిది జీవితం రాలిపొతుoదీ గడ్డిలాo టిధి జీవితం వాడిపొతుo ధి ఎ దినమంధదైన ...

    • @VChinnalinganna
      @VChinnalinganna 2 месяца назад

      🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂🎉😢😮😅😊

    • @madduprasanna4081
      @madduprasanna4081 Месяц назад

      ఐ లవర్ మై జీసస్

  • @ValluriVeerababu-xw7xc
    @ValluriVeerababu-xw7xc 11 месяцев назад +4

    Love you Jesus

  • @gantamarekka4982
    @gantamarekka4982 4 месяца назад +8

    My life is a i love my jesus ❤❤❤❤🎉

  • @jandrajupallisoniya5001
    @jandrajupallisoniya5001 11 месяцев назад +12

    Nijamega vadi poye mana jeevitalu😢😢😢😢

  • @jesusejesuse6954
    @jesusejesuse6954 Год назад +10

    God bless you

  • @MadhuMadhu-cs8jx
    @MadhuMadhu-cs8jx Год назад +20

    S super song andhariki jeevitham gurinchi thelusukune goppa song 👏👏👏 Amen

  • @emmadikoteswaraoyadav7042
    @emmadikoteswaraoyadav7042 11 месяцев назад +2

    Good song 😍😍😍👍 👍 👍 👍 👍 👍 👍 👍 👍 👍 😍😊😊🎉🎉😮😮😊

  • @juttukakameswararao2767
    @juttukakameswararao2767 3 года назад +17

    O. My god. Bless me

  • @ankiahbhmgx8461
    @ankiahbhmgx8461 2 года назад +21

    Good song 🙏🙏🌹🌹🌹

  • @balakrishnapulidindi4180
    @balakrishnapulidindi4180 2 года назад +6

    Super song 🎵🎵🎵🎵🎵

  • @LovaChandaka-gw1sd
    @LovaChandaka-gw1sd 5 месяцев назад +1

    I Love ❤ Jesus Christ

  • @intevenkyy2717
    @intevenkyy2717 2 года назад +25

    Super song👍👍👍🙏🙏🙏

  • @deveadeve1853
    @deveadeve1853 Год назад +9

    Super Song 🙏🏻🙏🏻🙏🏻

  • @anithaganta3315
    @anithaganta3315 3 года назад +12

    Super songs i love jesus songa

  • @laxmivenkat8488
    @laxmivenkat8488 3 года назад +43

    Thank u brother love u song 🙏🙏🙏✝️✝️✝️😞☹️😢😢😢🙏

  • @bukkyaramakrishna-fw1uf
    @bukkyaramakrishna-fw1uf 7 месяцев назад +9

    సూపర్ సాంగ్

  • @jesuslove2921
    @jesuslove2921 Год назад +1

    Vandanalu annaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pataniveeravenkataprasadpr1571
    @pataniveeravenkataprasadpr1571 3 года назад +11

    🙏🙏🙏🙏

  • @anilkumarayina9008
    @anilkumarayina9008 Год назад +13

    Wonderful song, praise the lord

  • @LovaChandaka-gw1sd
    @LovaChandaka-gw1sd 5 месяцев назад

    I ❤ Jesus

  • @suryanarayana643
    @suryanarayana643 2 года назад +10

    సూపర్‌ సాంగ్ 🙏🙏🙏

  • @msmohanabraham3622
    @msmohanabraham3622 3 года назад +122

    దేవుడు మహా కృపను బట్టి E సాంగ్ అనేక హృదయాన్ని కదిలిస్తుంది దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా విస్తరించును గాక.

  • @chandramouliburrakatha410
    @chandramouliburrakatha410 3 года назад +35

    Price lord 🙏🙏

  • @ramanac5693
    @ramanac5693 6 месяцев назад +8

    హల్లో,సార్,,ఈసాంగ్ చాలా,చాలా,బాగుంది..ధన్య వాదములు...

  • @djboys170
    @djboys170 3 года назад +23

    Super song paster garu

  • @brother.israel2153
    @brother.israel2153 2 года назад +14

    Glory to Jesus amen 🙏❤️❤️

  • @ShilpaShilpa-qd2qf
    @ShilpaShilpa-qd2qf 2 года назад +15

    Super songs ❤❤

  • @thokalaudaykumar1557
    @thokalaudaykumar1557 3 месяца назад

    This is song super to the other songs super

  • @m.v.d.rm.v.d.r
    @m.v.d.rm.v.d.r 9 месяцев назад

    E. Song. Super. Ga undi👌👌👌100/100000

  • @moturinagamani7753
    @moturinagamani7753 Год назад +1

    Prise the Lord God bless younrother baga padinaru

  • @marymadiga5581
    @marymadiga5581 2 года назад +73

    ప్రతి వ్రుదయన్ని కదిలించే చాలా గొప్ప పాట ఈ పాట రచయితకు కృతజ్ఞతలు అందరికీ ప్రైజ్ ద లార్డ్

  • @sunnys7139
    @sunnys7139 2 года назад +11

    🙏❤️❤️

  • @dandugulashailaja2298
    @dandugulashailaja2298 Год назад +2

    Super super song 👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @charlin3108
    @charlin3108 3 года назад +33

    wow i love jeses songs

  • @dwarakagraceetukuri1687
    @dwarakagraceetukuri1687 3 года назад +4

    Tq for song nija jivitham

  • @balarajaa6218
    @balarajaa6218 2 года назад +10

    Praise the Lord all

  • @akashyerrola6288
    @akashyerrola6288 6 месяцев назад

    I love the song very very heart touching song❤❤❤❤😢

  • @praisethalordsisterandbrot5133
    @praisethalordsisterandbrot5133 12 дней назад

    Praise the lord everyone 🙏🙏🙏