NEETHO NA JEEVITHAM SANTOSHAME IIనీతో నా జీవితం సంతోషమేII TELUGU CHRISTIAN SONG II HOSANNA II

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024
  • #veeragopigudipalli #hosanna
    SCROLL DOWN FOR LYRICS
    PLEASE SUBSCRIBE FOR MORE SONGS : bit.ly/2LAZ5Ep
    NITO NA JIVITAM SANTOSHAME-నీతో నా జీవితం సంతోషమే- HOSANNA -TELUGU CHRISTIAN SONG
    పల్లవి:
    నీతో నా జీవితం సంతోషమే
    నీతో నా అనుబంధం మాధుర్యమే (2)
    నా యేసయ్యా కృప చూపుచున్నావు - వాత్సల్యపూర్ణుడవై
    నా యేసయ్యా నడిపించుచున్నావు - స్ఫూర్తిప్రదాతవై
    ఆరాధ్యుడా యేసయ్యా…
    నీతో నా అనుబంధం మాధుర్యమే
    భీకర ధ్వనిగలా మార్గమునందు
    నను స్నేహించిన నా ప్రియుడవు నీవు (2)
    కలనైన మరువను నీవు నడిపిన మార్గం
    క్షణమైన విడువను నీతో సహవాసం (2) |ఆరాధ్యుడా|
    సంతోషమందైనా శ్రమలయందైనను
    నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే (2)
    నిత్యమైన మహిమలో నను నిలుపుటకు
    శుద్ధ సువర్ణముగా నను మార్చుచున్నావు (2) |ఆరాధ్యుడా|
    ఆకాశమందుండి ఆశీర్వదించితివి
    అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని (2)
    నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు
    నూతన కృపలతో నను నింపుచున్నావు (2) |నీతో |
    FOR MORE SONGS
    FOR MORE SONGS
    నిన్ను తలచి నను నేను మరచి
    • NINNU TALACHI NANU NEN...
    పల్లెటూరి తమ్ముడా
    • Video
    ఎడబాయని నీ కృప
    • Video
    ఆశపడకు ఈ లోకం కోసం చెల్లమ్మ
    • Video
    కాలం మారినా.. మనుషులే మారినా
    • KALAM MARINA IIకాలం మా...
    కృపలతో నింపే...కరుణతో కదిలే...
    • KRUPALATHO NIMPE II కృ...
    JALI CHUPU YESAYYA
    • JALI CHUPU YESAYYA II ...
    PLEASE SUBSCRIBE FOR MORE SONGS
    THAN YOU

Комментарии • 4