NEEVU LENI NAA JEEVITHANIKI II నీవులేని నా జీవితానికి II CHRISTIAN TELUGU SONG.

Поделиться
HTML-код
  • Опубликовано: 8 ноя 2024

Комментарии • 25

  • @vajrammaloji2519
    @vajrammaloji2519 3 года назад +4

    🙏🙏 నీ చిత్త ప్రకారం నడుచుకునే శక్తిని ప్రసాదించు యేసయ్య హల్లెలూయ ఆమే🙏న్

  • @fireoftheholyspirit3252
    @fireoftheholyspirit3252 3 года назад +9

    ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది చాలా థాంక్స్ brother

  • @trkofficialkeys
    @trkofficialkeys 3 года назад +6

    తండ్రీ నీ ప్రేమ త్యాగం మాటలతో వర్నింపలేనివి.... దేవ మా పాపాలను క్షమియింపుము ...⛪⛪🙏🙏

  • @Abhi-j4x
    @Abhi-j4x 4 года назад +4

    దేవునికి మహిమ కలుగును గాక

  • @Hijklmnopqrst1923
    @Hijklmnopqrst1923 2 года назад +3

    Meaningful song it describes about humans life really wonderful song Praise The Lord 🙏

  • @Hijklmnopqrst1923
    @Hijklmnopqrst1923 2 года назад +3

    Really wonderful song All Glory to Almighty God

  • @gantelavenkatesh9805
    @gantelavenkatesh9805 2 года назад +1

    దేవా మా పాపాలను క్షమించండి స్వామీ ఆమెన్

  • @karunaarogyamerykancharla8251
    @karunaarogyamerykancharla8251 2 года назад +2

    THANK YOU GOD FOR GIVING SUCH A BEST SONG ✝️⛪✝️⛪..

  • @I-WillTellYouEverthing-FYI
    @I-WillTellYouEverthing-FYI 3 года назад +2

    Praise the lord 🙏🙏🙏💕💝💝🙏🙏🙏

  • @madhaviranich.4784
    @madhaviranich.4784 3 года назад +3

    Wonderful song

  • @nukapogucharanjosh2919
    @nukapogucharanjosh2919 3 года назад +2

    Prise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @eswarkottali768
    @eswarkottali768 2 года назад +1

    Bhale rasaru bayya.god bless you 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lalithakumari8166
    @lalithakumari8166 3 месяца назад

    Praise the lord 🙏🙏🙏🙏
    Super song

  • @malleswaritananki4278
    @malleswaritananki4278 Год назад

    హృదయం హత్తుకునే పాట

  • @balathotiindira9965
    @balathotiindira9965 2 года назад +2

    Very nice song

  • @lakshmannasuraboiyana4447
    @lakshmannasuraboiyana4447 Год назад

    Prise the lord ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bheemraosarella6897
    @bheemraosarella6897 2 года назад +10

    పల్లవి: యేసు లేని నా జీవితానికి అర్ధమే లేదని తెలుసుకోనైతిని ||2||
    లోకాశలు క్షణికమేనవి - తెలిసినంతలో శూన్యమై పోతిని ||2||
    ఆదరించుమా నజరేయుడా - ఓదార్చుమా నీతి సూర్యుడా ||2|| || యేసు||
    1. గాలి తగిలి ఎగిరిపోవు పొట్టు వంటి ఆశతో
    ఈ లోక సంపదకై తహతహలాడితిని ||2||
    నిజ సంపద నీవని తెలుసుకున్నంతలో
    మంచువలే నేను మరుగైపోతిని ||2||
    ఆదరించుమా నజరేయుడా - ఓదార్చుమా నీతి సూర్యుడా ||2|| || యేసు||
    2. సంద్రపు నురగలా చెదిరిపోవు పేరుకై - అడ్డదారిలో నేను పయనమైపోతిని||2||
    నీ చేతిలో చెక్కిన పేరునని మరచి
    ఒక్కరోజు అతిధిలా మాసిపోతిని
    ఆదరించుమా నజరేయుడా - ఓదార్చుమా నీతి సూర్యుడా ||2|| || యేసు||
    9-9-0-8-3-5-7-5-7-6

  • @vijayakumarmunnanagi1266
    @vijayakumarmunnanagi1266 4 года назад +2

    Tq so much brother..🙏🙏🙏

  • @choppalasuvarnajyothi5181
    @choppalasuvarnajyothi5181 3 года назад +2

    Hi

  • @pothurajuswetha8540
    @pothurajuswetha8540 2 года назад +2

    Track kavali

    • @sarvonathuda
      @sarvonathuda  2 года назад +1

      Please send your mail id. I will send it

  • @pothurajuswetha8540
    @pothurajuswetha8540 2 года назад +2

    Naku e song track kavali please send your number