na thoduga unnavadave | నా తోడుగా ఉన్నవాడవే | Telugu Christian song lyrics | heart touching song

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • na thoduga unnavadave | నా తోడుగా ఉన్నవాడవే | Telugu Christian song with lyrics | heart touching song
    Click Here for Lyrics : bit.ly/Nathoduga
    Album : Na Prana Priyuda
    Lyrics : Bro Adam Benny
    Singer : Bro Adam Benny
    Contact : 97017 81147
    ► Subscribe HCSL Channel: goo.gl/eovwA8
    Jesus T shirts : bit.ly/2mKtEOU
    Jesus T shirt for men : amzn.to/2mfqySK
    Jesus T shirt for women : amzn.to/2mLvRcX
    Jesus T shirt for Kids amzn.to/2lcZ3Jn
    this song naa thoduga, beautiful song and good lyrics in na thoduga unnavadavu, good meaing in na thoduga unnavadave christian song, good music in na thoduga unnavadave, every heart touch words in na thoduga unnavadavu lyrics, and every on listen this song na thoduga unnavadave lyrics, dont forget this song na thoduga unnavadave with lyrics, thank u watch song na thoduga unnavadave mp3 song download,
    Copyright Disclaimer :
    Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research, Fair use is a permitted by copyright statute that might otherwise be infringing, Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Комментарии • 1,5 тыс.

  • @CvslTVTelugu
    @CvslTVTelugu  4 года назад +289

    Cvsl Site link : www.cvsl.in
    Facebook Link : facebook.com/Cvsllyrics
    RUclips channel : ruclips.net/channel/UCdzTPPHtzcub9kHd478xo5Q

  • @ramaraokancharla4719
    @ramaraokancharla4719 2 года назад +78

    నాతోడుగా ఉన్నవాడవే..! నాచేయి పట్టి నడుపు వాడవే నా పక్షమున
    నిలుచువాడవే
    నా ధైర్యం నీవే యేసయ్యా,
    యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా....
    కృతాజ్ఞత స్తుతులు నీకేనయ్యా .... 2 ||నాతోడు||
    1. నా అనువారు నాకు దూరమైనా - నా తల్లి తండ్రులే నాచేయి విడచినా
    ఏక్షణమైనా నన్ను మరువకుండ ఆ....ఆ......ఆ.... 2
    నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే...... 2 ||నాతోడు||
    2. నాపాదములు జారిన వేళ - నీకృపతో నన్ను ఆదుకొంటివే.....
    నీ ఎడమచేయి నాతలక్రింద ఉంచి.. ఆ.....ఆ.....ఆ..... 2
    నీ కుడి చేతితో నన్నుహత్తు కొంటివే..... 2 ||నాతోడు||
    3. హృదయము పగిలి వేదనలోన - కన్నీరు తుడచే పరిస్థితిలో....
    ఒడిలో చేర్చి ఓదార్చువాడా....ఆ....ఆ.....ఆ.... 2
    కన్నీరు తుడచే నాకన్న తండ్రివే..... 2 ||నాతోడు||

  • @kbsimhadri2264
    @kbsimhadri2264 2 года назад +44

    E song antha mandhi ki istamo oka like.

  • @umamaheswari9361
    @umamaheswari9361 Год назад +42

    తండ్రి స్తోత్రం తండ్రి మీరే మాకు దిక్కు మీరే స్వస్తతని ఇవ్వండి ఆరోగ్యంగా ఉండేలా మాకు ఆశీర్వాదం ఇవ్వండి మాకు తోడుగా నీడగా ఉండండి తండ్రి మా చేయి పట్టుకొని మాకు తోడుగా ఉండి రక్షీంచి నడిపించండి. తండ్రి ❤🌹🌷🌺

  • @sheelamYesuratnam
    @sheelamYesuratnam 5 дней назад

    ఈ పాట అంటే నాకు ఎంతో ఇష్టం ఎన్నిసార్లు విన్న వినాలి అనిపిస్తుంది ఇది రాసిన వారికి పాడిన వారికి వందనాలు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @narayanavennelanarayanaven355
    @narayanavennelanarayanaven355 3 года назад +10

    నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపు వాడవే....//2//
    నా పక్షమున నిలుచువాడవే...//2//
    నా దైర్యము నేవె ఏసయ్యా.....//2//
    యేసయ్యా ఏసయ్యా యేసయ్యా ఏసయ్యా
    కృతజ్ఞత స్తుతులు నీకెనైయ్యా.....//2//
    ||నా తోడుగా||
    నా అను వారు నాకు దూరమైనా..
    నా తల్లిదండ్రులే నా చేయి విడచినా...//2//
    ఏ క్షణమైనా నన్ను మరవకుండా.....//2//
    నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే....//2//
    ||నా తోడుగా||
    నా పాదములు జారీనావేల..
    నీ కృపతో నన్ను ఆదుకుంటివే...//2//
    నీ ఎడమ చేయి నాతల క్రింద ఉంచి...//2//
    నీకుడి చేతితో నన్ను హత్తుకుంటివే
    ||నా తోడుగా||
    హృదయము పగిలి వేదనలోన
    కన్నీరు పొంగే పరిస్థితిలో.....//2//
    ఒడిలో చేర్చి ఓదార్చువాడ....//2//
    కన్నీరు తుడిచిన నా కన్న తండ్రివే..//2//
    ||నా తోడుగా||

  • @jkhfhioagjjnsns
    @jkhfhioagjjnsns 2 года назад +23

    శాశ్వతమైన ప్రేమ అంటే మనుషులు ప్రేమ కాదు నా దేవుడి ప్రేమ 😭🙏 praise the lord

  • @krishnaiahcheripelly6715
    @krishnaiahcheripelly6715 3 года назад +14

    చేరిపెళ్లి కృష్ణయ్య నా వయస్సు 60 సంవత్సరాలు నా భార్య చనిపోయి సంవత్సరం అయింది నేను ఒంటరి వాడిని నాకు ఎవరూ లేరు కొడుకు 20 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుని వెళ్లిపోయినాడు ఇద్దరమ్మాయిలు పెళ్లి చేసుకుని పోయినారు అప్పుడు నాకు ఎవరూ లేరు తోడు నీడ కల్పిస్తారని వేడుకుంటున్నాను మాతృభూమి వేడుకుంటున్నాను ప్రభువా నీవే రక్షకుడు నా బాధ అర్థం చేసుకొనినాకు దారి చూపిస్తావా అని ఆశిస్తూ ప్రభువు ఈ ఉత్తరం రాస్తున్నాను పెళ్లి కృష్ణయ్య

    • @godfamilygroupservantofgod8730
      @godfamilygroupservantofgod8730 4 месяца назад +1

      అయ్యా మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు 🙏🙏🙏🙏

  • @stalink276
    @stalink276 2 года назад +105

    నా తోడుగా ఉన్నవాడవే - నా చేయిపట్టి నడుపు వాడవే
    నా పక్షమున నిలుచువాడవే - నా దైర్యము నీవె ఏసయ్యా
    యేసయ్యా ఏసయ్యా యేసయ్యా ఏసయ్యా
    కృతజ్ఞత స్తుతులు నీకెనయ్యా ||నా తోడుగా||
    1.నా అనువారు నాకు దూరమైనా -
    నా తల్లిదండ్రులే నా చేయి విడచిన (2)
    ఏ క్షణమైనా నన్ను మరవకుండా ఆ..ఆ..
    నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే (2) ||నా తోడుగా||
    2.నా పాదములు జారీన వేళ -
    నీ కృపతో నన్ను ఆదుకుంటివే (2)
    నీ ఎడమ చేయి నాతల క్రింద ఉంచి ఆ..ఆ..
    నీ కుడి చేతితో నను హత్తుకుంటివే (2) ||నా తోడుగా||
    3.హృదయము పగిలి వేదనలోన -
    కన్నీరు పొంగే పరిస్థితులలో (2)
    ఒడిలో చేర్చి ఓదార్చువాడ ఆ.. ఆ..
    కన్నీరు తుడిచిన నా కన్న తండ్రివే (2) ||నా తోడుగా||

  • @prasadnuthaki2985
    @prasadnuthaki2985 2 года назад +61

    ఈ పాట అంటే చాలా ఇష్టం అన్నయ్య ఎన్నిసార్లైనా వింటూనే ఉంటాము నిజంగా దేవుడు నాకు తోడుగా ఉన్నట్టుగానే ఉంటుంది ఈ పాట పాడిన అన్నకి ఈ పాట రాసిన వారికి వందనాలు వందనాలు తెలుపుకుంటున్నాను ఆ దేవాది దేవునికి వందనాలు

  • @NuthakiLakshmilakshmi
    @NuthakiLakshmilakshmi Год назад +17

    దేవుడు ఎంతో గొప్పవాడు యెహోవా నాయందు ఉన్నాడు ఇది జరుగును గాక ఆమెన్🙏🙏🙏🙏✝️✝️✝️

  • @maddasriranjan4110
    @maddasriranjan4110 4 года назад +61

    ఇంత మ౦చి పాట వినిపించి నందుకు మీకు చాలా వ౦దనాలు

    • @varam3621
      @varam3621 2 года назад +1

      Bless you 🙌

  • @chetlapallymahesh1058
    @chetlapallymahesh1058 3 года назад +179

    ప్రైస్ ది లార్డ్ 🙏🙏ఈ సాంగ్ పాడిన వారికి వందనాలు చాలా సార్లు ఏడ్చాను ఈ సాంగ్ వింటూ ఏ పరిస్థిలోనైనా మనకు తోడుగా ఉంటారు మన యేసయ్య లవ్ యు యేసయ్య ❤️

  • @rajeshkumarreddydukka1601
    @rajeshkumarreddydukka1601 3 года назад +18

    చింతక్రాంతులైన ఎంతోమందికి ఓర్పును ఓదార్పును ఈ పాట ద్వారా యేసుక్రీస్తు ప్రభువు ఇస్తూన్నాడని విశ్వసిసూన్నాను. ఆమెన్.

  • @nisanampaul580
    @nisanampaul580 3 года назад +94

    ఓ గొప్ప దైవజనుడా నిండు హృదయముతో కృతజ్ఞతలు

  • @venkyvenknktesh8986
    @venkyvenknktesh8986 3 года назад +10

    ఇన్ని రోజుల నుంచి వెతుకుతుంటే ఇరోజు దొరికింది సాంగ్స్ ఈ సాంగ్స్ అంటే నాకు ఎంతో ఇష్టం

    • @marsakatlaramudu8057
      @marsakatlaramudu8057 3 года назад +1

      Meru spkar on chisi na thodu ga unavadavi ni anti a song vathudi

  • @arunak6965
    @arunak6965 2 года назад +33

    ప్రతి ఉదయం ఈ పాట వింటే ఎంత ధైర్యంగా వుంటుంది దేవునికే మహిమ ఘనత ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vijayajadhav9689
      @vijayajadhav9689 7 месяцев назад +1

      Praise the Lord Pastorgaru 🙏 very nice heart touching song 🎵 God Bless you 🙏 Thank you Jesus for your Love .

  • @bhaskararao6863
    @bhaskararao6863 2 года назад +31

    దేవుని మీద భక్తిని,విశ్వాసం, నమ్మకం పెంపోందిస్తూ ఓదార్పును ఇచ్చిన అద్భుతమైన పాట,

    • @varam3621
      @varam3621 2 года назад

      Bless you 🙌

    • @RatnaKumar-ny5dk
      @RatnaKumar-ny5dk 4 месяца назад

      Praise the lord devuniki mahima kalugunugaka

  • @nuthakilakshmi5678
    @nuthakilakshmi5678 2 года назад +37

    పాట చాలా బాగుంది ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది మనసుకు ఎంతో నెమ్మదిస్తుంది నిజంగా ఆయన మనకు తోడుగా ఉన్నాడు అందరికీ నా వందనాలు

    • @varam3621
      @varam3621 2 года назад +1

      Bless you 🙌

    • @OppoFs-cp4ju
      @OppoFs-cp4ju Год назад

      Prise the lord brother
      My god bless you

  • @gullipogulahari1661
    @gullipogulahari1661 Год назад +4

    ప్రైస్ ది లార్డ్ అన్న పాట చాలా బాగుందన్న వింటుంటే కళ్ళల్లో నీళ్లు వచ్చేయ్ దేవునికి మహిమ కలుగును గాక ఈ పాట పాడిన అన్నకు నా వందనములు 🙏🙏😭

  • @veeraswamy6335
    @veeraswamy6335 3 года назад +25

    అవును తండ్రి నాతోడు నాదైర్యం నీవే్ నాయనా!

  • @murudoddiarunkumar9386
    @murudoddiarunkumar9386 Год назад +5

    నాపకషముననిలచిన దేవాది దేవునికే మహిమ
    ఘనతపరభావములు కలుగును గాక ఆమేన్

  • @అలికానబాలక్రిష్ణ

    ఇది మోహన రాగం అయ్యుంటుంది. దేవుని కృపను సమ్మోహనంగా ఆలపించిన మీకు దేవుని పేరిట కృతజ్ఞతలు బ్రదర్.

  • @kurichedutarlupadu7560
    @kurichedutarlupadu7560 6 месяцев назад +5

    Brother వందనాలు ఈ పాటను రోజు కు రెండు సార్లు వింటాను అయిన ఇంకా వినాలి అనిపిస్తుంది ఈ పాటలో అంతమంచి అర్థం ఉంది ఆదరణ ఉంది brother

  • @anjianji3647
    @anjianji3647 4 года назад +36

    నా తోడుగా వనవాడవే నా చేయి పటి నాడుపువాడవే నా జీసస్ మై హీరో

  • @ramannakuncham9918
    @ramannakuncham9918 5 месяцев назад +3

    తండ్రి స్తోత్రం తండ్రి మీరే మాకు దిక్కు మీరే స్వస్తతని ఇవ్వండి ఆరోగ్యంగా ఉండేలా మాకు ఆశీర్వాదం ఇవ్వండి ...మాకు తోడుగా నీడగా ఉండండి తండ్రి. మా చేయి పట్టుకొని మాకు తోడుగా ఉండి రక్షీంచి నడిపించండి. తండ్రి

  • @jesusgracejijju777k3
    @jesusgracejijju777k3 4 года назад +65

    పాట బాగపాడారు వందనాలు నా బలం నాకొండ నా దుర్గం నాఆశయం నాఅండ నాతండ్రివి నీవే అన్నీ నీవే యేసయ్య

    • @varam3621
      @varam3621 2 года назад +1

      Bless you 🙌

  • @pollurereddy823
    @pollurereddy823 7 месяцев назад +2

    ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఈ పాట వింటుంటే కన్నీళ్లు అగతములేదు తన యెడమ చేయి మన తలక్రింద ఉంచి తన కుడిచేతితో మనలను హదుకుంటివే అన్న మాట చాలా హృదయానికి నా ఆత్మకు చెప్పలేని ఆనందము సతోషముగా వున్నది థాంక్యూ బ్రదర్ p. శ్రీ lashmisalomi guntur.

  • @subbubhavani7192
    @subbubhavani7192 3 года назад +3

    My favourite song Nenu Badhalo unnapudu naku e song chala Dharayam E chandhi brother

  • @sapavathsreenu9409
    @sapavathsreenu9409 3 года назад +18

    na thoduga unnavadave సూపర్ డూపర్ సాంగ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అన్నా

  • @allasrinu.4499
    @allasrinu.4499 5 лет назад +38

    సూపర్ పాట. యేసు నీకీ మహామా

  • @pricillam2957
    @pricillam2957 4 года назад +175

    ఈ సాంగ్ నాకు చాలా చాలా ఇష్టం bro

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 2 месяца назад +1

    నాతోడుగా ఉన్న దేవుడు మిరే తండ్రి నన్ను కాపాడిన తండ్రి ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @vamulachennaanna5965
    @vamulachennaanna5965 3 года назад +4

    ఈపాట అంటే నాకు చాలా ఇష్టం

  • @Dr.A.Jyothi
    @Dr.A.Jyothi 3 месяца назад

    అందరికి వందనాలు … నాకు ఎక్కువగా బాధ కలిగినప్పుడు నేను ఈ పాట విని ప్రభువు సన్నిధి నందు ఏడుస్తూ ప్రేయర్ చేసుకుంటాను .. నాకు ఎంతో ఆదరణ గా వుంటుంది … మా బాబు. ఐఐటీ సీట్ కొరకు ప్రేయర్ చేయండి బ్రదర్ అండ్ సిస్టర్స్ … కౌన్సిలింగ్ జరుగుతుంది …. బాబు నేమ్ డేనియల్ ప్రీతం రాజ్. ప్లీజ్. ప్రేయర్ చేయండి … థాంక్ యు వన్ అండ్ అల్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kvramarao477
    @kvramarao477 2 года назад +4

    ఈ పాట ఇష్టం లేని వారు ఎవరు ఉండరు అంత ఆత్మీయ పాట ఓదార్పు పాట.

  • @nademramakrishna8749
    @nademramakrishna8749 2 года назад +3

    అద్భుతంగా రచించిన మా ఆత్మీయ నాయకుడు బ్రదర్ ఆదాం బెన్నీ జీసస్ హెల్ప్ మినిస్ట్రీస్ నర్సంపేట్ జిల్లా వరంగల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

  • @adinarayan1181
    @adinarayan1181 Год назад +8

    కన్నీటిని విడిదిచాను..దేవుని కృపను పొందాను...great worship song...amen

    • @g.s.r4151
      @g.s.r4151 9 месяцев назад +1

      Praise the Lord🙏
      All Glory to Jesus Amen 🙏🌹🙏

  • @naridudgam1256
    @naridudgam1256 6 лет назад +68

    నాకు తోడుగా ఉన్నవాడవు నీవేనయ్యా నా బలము దైర్యము నీవే నా ఎసయ్యానే

  • @gshyamkumar8759
    @gshyamkumar8759 2 года назад +1

    chala chakkaga padaru ayyagaru manasunu paravasimpa chesharu

  • @ujjeevaraj9099
    @ujjeevaraj9099 5 лет назад +15

    చాలా మంచి పాట. వ్రాసి, పాడిన వారికి కృతజ్ఞతలు.

  • @kalapalausharani4607
    @kalapalausharani4607 2 года назад +28

    ఈ పాట పడినవారికి నా నిండు వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @kokkiligaddaramesh5837
    @kokkiligaddaramesh5837 3 года назад +23

    Praisethelord brother 🙏
    మంచి పాట.చాలా బాగుంది

    • @varam3621
      @varam3621 2 года назад +1

      Bless you 🙌

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 5 лет назад +25

    చాలా బాగా వివరించారు దేవుని ప్రేమ.

  • @luckynaveen1401
    @luckynaveen1401 2 года назад +7

    ఇ పాటపాడినవారికి మానిండయిన వందనాలు తెలియజెయుచునృనూ దేవ ఈ పాటను వినుచుంటె హృదయం పులకరిస్తంది brother hallelujah amen God bless you brother. ✝️✝️🛐🛐❤❤🙏🙏🙏

    • @varam3621
      @varam3621 2 года назад

      Bless you 🙌

    • @ssuneetha7449
      @ssuneetha7449 Год назад

      నిజంగా నా తోడుగా నీడగా నిలిచిన యేసయ్యా స్తోత్రములు తండ్రీ

  • @siloyamprayerpowerchurchs.3149
    @siloyamprayerpowerchurchs.3149 3 года назад +5

    చాలా బాగా పాడారు సాంగ్ ప్రభువు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్

    • @varam3621
      @varam3621 2 года назад

      Bless you 🙌

    • @gaddeanji2688
      @gaddeanji2688 5 месяцев назад

      Mi xdd😂d mizzzvvvgjjjaq😂4rrhy😂😂😂😂Ass sw XD XD w322wzo88 2:49 CR by by223​

  • @chandruB.Sc.BEd.6257
    @chandruB.Sc.BEd.6257 2 года назад +4

    డైలీ mornig ఈ సాంగ్ వింటుటాను,,,, 🙏🙏🙏

  • @manikumarig7648
    @manikumarig7648 Месяц назад

    Praise the Lord.E song enni Saarlu vinna vinalanipisthundhi.Devuniki Mahima.

  • @venkatravmmabattineani4079
    @venkatravmmabattineani4079 Год назад +3

    Padinavariki,rasinavariki lekkalenanni vandanalu praise the lord

  • @kommulakarunakar6003
    @kommulakarunakar6003 5 лет назад +37

    Heart touching song! Thank you Jesus💚💚💚💚💙💙💙💙💜💜💜💜💙💙💚💛💛💛❤️❤️

  • @kuruvavijayachandra1822
    @kuruvavijayachandra1822 2 года назад +1

    Shalom ayyagaru

  • @RatnamRajpaul
    @RatnamRajpaul 4 месяца назад +1

    Praise the lord ayyagaru

  • @venkyvenknktesh8986
    @venkyvenknktesh8986 3 года назад +3

    ప్రైస్ ద లార్డ్ అన్నయ్య పాట పాడిన వారికి దేవుని కృప తోడై యుండును గాక ఆమెన్ ఆమెన్

  • @chandrashekarmatta6909
    @chandrashekarmatta6909 2 года назад +1

    Praisethelordbrother ఈ song నా కోసం దేవు డు పా డి o చారు ఈ song నాకు చాలా ఇష్టం ఈ song పా డి న వారికీ వ o దనాలు ఈ సాంగ్ నాకోసం మే దే వు డు పా డి o చా రు

    • @chandrashekarmatta6909
      @chandrashekarmatta6909 2 года назад

      మట్టా, మేరీసుశీల, prayer thelord బ్రదర్ ilikeymysong thankyes

  • @ajaymarepaka8065
    @ajaymarepaka8065 6 лет назад +30

    heart touching song
    love u jesuuuuuu

  • @thallasuneetha4515
    @thallasuneetha4515 6 месяцев назад +1

    Amen 🙏 thank you Jesus 🙏 praise the lord 🙏 God is good 🙏 good songs 🙏

  • @repaniraju2554
    @repaniraju2554 4 года назад +9

    ✝️అన్ని వేలాల కునుకక, నన్ను మరువక కాపాడుచున్న దేవా 🙏

  • @Mahesh-gi1jv
    @Mahesh-gi1jv 5 месяцев назад

    God bless u all of team members
    Good song nice liyrces and prathi oka hrudayani takina pata

  • @arunabommali4726
    @arunabommali4726 3 года назад +15

    I play this song everyday , super song 👌👍👍

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 7 месяцев назад +1

    నాతోడుగా ఉన్నవాడవే నా చెయ్యి పట్టి నడుపువాడవే కృతజ్ఞతస్తుతులు నీకే యేసయ్య యేసయ్య యేసయ్య ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @pganeshbabu5699
    @pganeshbabu5699 4 года назад +6

    🙏today and my 👪 and friends and team's and family's friends all the team 🙏👁👣🙏chustu nadipinchunu 🙏God is love sev today 🙏

  • @navyasree4514
    @navyasree4514 4 месяца назад

    Naa thodugaaa unna devaa neeke sthotramayaa 🙏💙❤

  • @devipandadi8086
    @devipandadi8086 5 лет назад +4

    Devuni ki mahima kalugunu amen
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @LaxmiLaxmi-zn6fb
    @LaxmiLaxmi-zn6fb 10 дней назад

    Super.jesus.song.brothar.naku.estamana.song.bro.god.bless.

  • @injesolomon3267
    @injesolomon3267 6 лет назад +32

    my heart touching Excellent song 💞

  • @chittibabugosala7922
    @chittibabugosala7922 2 года назад +2

    G,sameera,praise,the,lord

  • @rajeshrachaprolu356
    @rajeshrachaprolu356 5 лет назад +12

    నా దైర్యము యేసయే

  • @சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை

    என் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் என் தாயும் தந்தையுமாகிய என் பரலோக தகப்பனே உங்களுக்கு கோடான கோடி ஸ்தோத்திரம் நன்றி ஆமென்
    25/12/2023/
    A.David Madurai city Tamil Nadu

  • @sampathprince3744
    @sampathprince3744 3 года назад +3

    Eeeentha badha unna visvasam vasthundhi & Prabhu nu sthuthimpajesthundhi e song . Deuni Prema antha goppadi ..... thanks to God 🙏 🙏🙏

  • @Dev.inapanuri123
    @Dev.inapanuri123 3 месяца назад

    అవును అయ్యా వ్యాధులలో బాదలలో తోడుగా వున్నావు ఆఖరికి రక్త సంబందువులే మమ్ము విడచి వెళ్లిన నీవు విడువ లేదు అయ్యా నాతోడుగా వున్నావు

  • @chevulagangalaxmi18
    @chevulagangalaxmi18 6 лет назад +5

    Wandar full song very very hart tachinh song thanks anna

  • @paralokarakshanasuvarthapulira
    @paralokarakshanasuvarthapulira 2 года назад +2

    🙏 ఆమేన్ హల్లెలూయా స్తోత్రాలు యేసయ్యా 👌

  • @satyampremalatha538
    @satyampremalatha538 5 лет назад +3

    My mummy likes this song

  • @kollakanooriyakaiah3883
    @kollakanooriyakaiah3883 2 года назад

    Chala baga padaru brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 thanks so much

  • @suryaseshagirirao3798
    @suryaseshagirirao3798 6 лет назад +27

    Beautiful song I love you Jesus

  • @lakshmisujatha6406
    @lakshmisujatha6406 Год назад +1

    Ennisarlu vinna enka vinali anipistundi

  • @prabhakaryelisetty2890
    @prabhakaryelisetty2890 3 года назад +16

    Sang with God's grace. Almighty GOD bless him. Praise the Lord Jehova, Jesus and Holyspirit.

  • @anu.532
    @anu.532 3 года назад +1

    ఈసాంగ్ నాకు చాలా చాలా ఇష్టం థాంక్స్ bro 👏👏👏👌👌

  • @mohanchinna-gw2nk
    @mohanchinna-gw2nk 6 лет назад +58

    Excellent worship song...brother praise the Lord

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 3 месяца назад

    నా చెయ్యి పట్టి నడుపువాడవే నా తోడుగా ఉన్నవాడవే నా పక్షమున నిలుచువాడవే నా దర్యం నీవే యేసయ్య ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @Chandramohan-dp6yd
    @Chandramohan-dp6yd 3 года назад +19

    Praise the lord everyone super song

  • @prashanthgabbeta4024
    @prashanthgabbeta4024 3 года назад +1

    ఈ సాంగ్ నాకు బహు ధైర్యమో పుట్టించిన సాంగ్

  • @elijahkangala4665
    @elijahkangala4665 6 лет назад +17

    Sueprer song my 💓 toutching song brother

  • @prasadkprsm.p.s4582
    @prasadkprsm.p.s4582 Год назад +1

    Deva Naku job kavalli thandri ninne nammukunna thandri yesayya ninu mosapoyanu malli nidhagariki vasthunna devva 🙏😢😢🙏

  • @jyothilakshmi2896
    @jyothilakshmi2896 6 лет назад +42

    Super spiritual song which can changes the life 🤗😊

  • @Padmavathianne
    @Padmavathianne 3 месяца назад

    I Love you so much Almighty Father Jesus 🎉

  • @kondruvijayakumari8693
    @kondruvijayakumari8693 2 года назад +9

    Praise the lord brother 🙏heart touching song .excellent lirics 👍❤️🎉

  • @bhulaxmi4257
    @bhulaxmi4257 3 года назад +1

    Entho baaga vivarincharu dhevunni premanu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @papupapu1373
    @papupapu1373 4 года назад +21

    Praise the lord brother 👌👌 song worship song 👏👏👏👏🎵🎵🎵🎵🎶🎶🎶🎶🎶🎶🎶

    • @killuduabbaidora4082
      @killuduabbaidora4082 2 года назад

      ప్రైజ్ తే లార్డ్ బ్రదర్ సూపర్ సాంగ్ వర్షిప్ సాంగ్......

  • @MeenaPalisetti
    @MeenaPalisetti 2 месяца назад +2

    I love my Jesus ❤❤❤❤❤❤❤❤❤❤

  • @allinonechanel1903
    @allinonechanel1903 5 лет назад +18

    I love u soooooo much yessaya . ...

  • @nanini5386
    @nanini5386 Год назад +1

    Prise the Lord brother. Epatapadukunty knneerutholeenamy manaDevunilovunnatluga samthoshamuga vunnadheAmen,Hallyluia.ThankqJesus and ThankqLord.p.srilakshmisalomi.gnt

  • @manjulaniharika9806
    @manjulaniharika9806 4 года назад +2

    Heart touching song i love this song very much...nijam ga devudu naku thodugaa vunnadu..na husband ki covid ninch swastha parichaaru na kanneru tudichina na kanna thandri vele mamu kapaderu....glory to God ..

  • @preamkunar7081
    @preamkunar7081 6 лет назад +22

    My Jesus saved me I love to him

  • @EbidiHanumanthu
    @EbidiHanumanthu 6 месяцев назад +1

    Avunu prabuva nithodu chalu amen

  • @ammacethivanta7196
    @ammacethivanta7196 6 лет назад +22

    Nice song Super...

  • @skimran5413
    @skimran5413 2 года назад +1

    Super song e pata naku ento istam chala bagundi e pata padinavariki rasina variki naa hrudaya purvaka vandanalu praise the lord brother garu

  • @rajeshporla4310
    @rajeshporla4310 6 лет назад +32

    Praise the Lord Super song

  • @darlingyona143
    @darlingyona143 3 года назад +2

    గాడ్ ఇస్ gieft. సాంగ్స్ 👍👍

  • @glcjaya3299
    @glcjaya3299 3 года назад +21

    Wonderful song for God's glory and love