------LYRICS----- ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది (2) సిద్ధపడినావా చివరి యాత్రకు యుగయుగాలు దేవునితో ఉండుటకు నీవుండుటకు ||ఈ జీవితం|| సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2) పోతున్నవారిని నువు చుచుటలేదా (2) బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2) ||ఈ జీవితం|| మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2) చిన్న పెద్ద తేడా లేదు మరణానికి (2) కులమతాలు అడ్డం కాదు స్మశానానికి (2) ||ఈ జీవితం|| పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పుచెందు మరణానికి ముందు (2) యేసు రక్తమే నీ పాపానికి మందు (2) కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు (2) ||ఈ జీవితం||
🙏బాధలలో ఎవరు నిపక్కనఎవరు లేరని బాధపడకు నీవు పిండము నై ఉండగానే నీకు తోడునాను ఈ లోకం ఈ లోక ప్రేమ నీకు శాశ్వతం కాదు అని గుండె పగిలేంత బాధ వున్న ఓదార్చి ప్రేమ తో పలికే మాటలు 😭😭😭😭
మనిషికి లోకములో ఏది శాశ్వతం కాదు ఈ కొద్ది విలువైన జీవితం ఎంతో విలువైనది. పాటలో చాలా బాగా పాటలో వివరించారు. ఇంక మరిన్ని పాటల ద్వారా పాఠాలు మీ సువార్తలో కొనసాగించాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.
ఈ పాట నా జీవితంలో మంచి చెడుని అన్ని గుర్తుచేసింది చెడు అంటే నేను హాస్పిటల్ లో నేను పడిన బాధ మంచి అంటే దేవుడు నన్ను స్వస్థత పరచింది ఎందుకు గాను నేను దేవునికి కొంచెమైనా కృతజ్ఞతగా నా కుమారుణ్ణి దేవునికి సేవకి నడిపించాలని ఆశపడుతున్న నా మనవి దేవుడు నెరవేర్చలని నజరేయుడైనా యేసు క్రీస్తు వారి నామమును బట్టి ప్రార్థిస్తునా నా పరమ తండ్రీ 💒🙏📖🧎ఆమెన్ ఆమెన్
దేవుని కి మహిమ కలుగును గాక మరణం రుచి చూడని నరుడు ఎవ్వరూ ఈ వచనం చిన్న పెద్ద తేడా లేదు మరణానికి ఈ వచనం గుండె భారం అవుతుంది నిజమే అందుకే దేవుని ఎరిగి ఉంటే చనిపోయిన దేవుని దగ్గర కు వెళ్తాం చాలా అర్ద వంతంగా ఉంది పాట రాసిన వారికి పాడిన వారికి దేవుని పేరట వందనములు - Amen Amen Amen 🥰🥰🥰🥰🥰🥰
సత్యవేద సాగర్ గారు దినేష్ గారు both of you such a great song మా ముందు పెట్టి ఆలోచించమన్నారు. Lyrics కి చక్కటి తెలుగు ప్రాస కుదిరింది. పాట ను మా మనసులో ప్రింట్ చేశారు Dinesh garu. ఆహా ఓహో అని వదిలేయకుండా నేను దేవునికి అంగీకారము గా జీవించాలి. Thankyou for whole team.
దేవుని కి మహిమ కలుగును గాక మరణం రుచి చూడని నరుడు ఎవ్వరూ ఈ వచనం చిన్న పెద్ద తేడా లేదు మరణానికి ఈ వచనం గుండె భారం అవుతుంది నిజమే అందుకే దేవుని ఎరిగి ఉంటే చనిపోయిన దేవుని దగ్గర కు వెళ్తాం చాలా అర్ద వంతంగా ఉంది పాట రాసిన వారికి పాడిన వారికి దేవుని పేరట వందనములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 పాస్టర్ గారు
ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది II2II సిద్ద పడినావా చివరి యాత్రకు II2II యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు II ఈ జీవితం ll సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏదీ పట్టుకుని పోవు II సంపాదన II పోతున్నావారిని నీవు చూచుట లేదా II2II బ్రతుకిఉన్న నీకు వారు పాఠమే కాదా II2II II ఈ జీవితం II మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలం లోకంలో ఉండే స్తిరుడేవడు II మరణము II చిన్న పెద్దా తేడా లేదు మరణానికి II2II కుల మతాలు అడ్డం కాదు స్మశానానికి II2II II ఈ జీవితం II పాపులకు చోటు లేదు పరలోకం నందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు II పాపులకు II ఏసురక్తమే నీ పాపానికి మందు II2II కడగబడిన వానికే గొర్రె పిల్ల విందు II2II II ఈ జీవితం II
వందనాలు అయ్యగారు అమ్మగారికి నా వందనాలు నీవు లేకుండా నేనుండాలి ఈ పాట నాకు చాలా ఇష్టమండి అప్పులు వాళ్లు చాలా ఇబ్బంది పెడుతున్నారు అండి రాత్రులు నిద్ర పట్టదు అయ్యగారు మనశాంతి లేదండి నా కోసం నా కుటుంబం కోసం మీరు ప్రార్థన చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి
Praise the lord brother 🙏 ఇంత మంచి పాట నా కొరకు దేవుడు మి ద్వార వినిపించినందుకు దేవాది దేవునికి వందనములు నాకు చాల ఇష్టం అయిన పాట ప్రతి రోజు వింటాను మనస్సుకు హాయిగ ఉంటుంది❤
దేవాది దేవుడి కి స్తోత్రము నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు నా ప్రాణం ఉనంతవరకు ఆయనను సుతిస్తూ ఉంటాను 🙏🙏🙏ఏమి ఇచ్చి నీ ఋణం తీర్చను దేవా నా ప్రభువా 🙏🙏🙏🙏🙏🙏🙏
మనుషుడు గాఢాంధకారంలోనికి ప్రవేశింపకుండునట్లు లోకములో ఏది శ్రేష్టము కాదని మారుమనస్సు పొంది నిత్యజీవతము పరలోకము నందు యుగయుగములు నీ జీవిత అనంతరము మనుషులు కళ్ళు తెరిపించు లాగున జీవితం ఒక విలువను గూర్చి పాట ద్వారా ఇంత చక్కని అర్థమయ్యే రీతిన సాంగ్ అందించిన దేవునికి పాడిన వారికి దేవుని నామము నా కృతజ్ఞతా స్తుతులు హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
ఈ పాటను నా పరిస్తికి చాలా దగ్గరకి ఉంది అన్న. నేను కూడా ఒక చర్చ నుండి అలాగే వెలివేయబడ్డను....నన్ను పెంచిన నా ఆత్మీయ సేవకుడు నన్ను తన తరువాత సేవ చేయాలి అని ఆహపడితే వారి కుమార్తెలు నన్ను బయటకి గెంటేశారు అన్న నేను ఏదొ వల్ల సంగన్ని లాగేసుకుంటారి కానీ నా కలలో కూడా అలాంటి ఆలోచన ఎప్పుడు చేయలేదు .. ఇప్పుడు నేను బైబిల్ ట్రైనింగ్ కంప్లెట్ చేసి వచ్చాను దేవుని వాక్యం ఎక్కడ కొడువుగా ఉంది అక్కడ చెప్పడానికి సిద్ధపడి ఉన్న Thank you Anna song vinte naa పరిస్థితి గుర్తుకు వచ్చింది
చిన్న వయసులో ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా అభినయ స్తూ పాడుతూ అందరికీ ఒక మోడల్ గా ఉన్న చిన్న పిల్లలారా మిమ్ములను మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేకపోతున్నాను నీకు దేవుడు మంచి జ్ఞానం నుంచి అభివృద్ధి పరచును గాక. గాడ్ బ్లెస్స్ యు గాడ్ బ్లెస్స్ యు గాడ్ బ్లెస్స్ యు
ఈ పాట నిజంగా దేవుడే ఉత్తరం వ్రాసి పంపించాడేమో అన్నట్లు వుంది, ఆ పదాల్లో ఆ భావన ప్రతిధ్వనిస్తుంది , అవును మనం ఈ లోకానికి చెందినవారము కాదు, మనమంతా మన ఇంటికి తిరిగి వెళ్ళాలి, అదే పరలోక రాజ్యం చేరాలి
వందనాలు అన్నయ్య గారు🙏💐 మీరు రచించిన ప్రతి పాట అనేకమందిని ఆకర్షిస్తుంది, కనువిప్పు కలిగిస్తుంది అందునుబట్టి దేవునికి కృతజ్ఞతలు. మీరు రచించిన పాట "నరుని నుండి తీయబడిన నారి"అను పాటను బట్టి సంతోషిస్తున్నాను. దయచేసి ఆ పాట యొక్క ఆడియో ట్రాక్ అందించగలరని ఆశిస్తున్నాను. ఇది వరకే అనేక సార్లు కోరియున్నాను. దయచేసి అందించగలరని మరొక్కసారి ప్రేమతో కోరుతున్నాను. 🙏
పెద్దలాడు తాతయ్య గారు ఈ పాట మీరు బాగా పాడారు థాంక్యూ సో మచ్ పార్ట్ బాగుంది నేను కూడా ఒకసారి చెప్పా నువ్వు మామ పాడమంటే నిన్ను పాడను తాత ఐ యాం సో మచ్ మర్చిపోయాను దేవుని నిన్ను శుభం కలుగును గాక పరలోకమందున్న ఏసు నిన్ను శుభం కలుగును గాక ప్రార్థన చేయండి అందరూ ఉండండి సరేనా అందరు అందరికీ వందనాలు
Sem to sem Ayyagaru 🙏 thu thu thu e jeesti thagala kuda dhu chinni Ayyagaru Shalom miru andharu chalaga undali 🐰🪻🤝thappu ga chepina shaminchu Andi sari sari sari sari sari sari sashtang paduthu uoonanu peellij peellij ayya yesaappa with Love you so much ❤ Yesaappa 🙏 Good night friends and sisters and friends and family
మీ వృత్తిని దైవంగా భావించి , మూలాలను గుర్తు పెట్టుకున్న వ్యక్తి కాబట్టి మీకు ఆ పరమేశ్వరుడు ఇంతటి సామ్రాజ్యాన్ని ఇచ్చాడు , మీ అభివృద్ధి ఇలానే కొనసాగలి , ఎందరో మీ వలన బాగుపడాలి
🙏Praise The Lord🙏 Jayasudha Madam garu... Song and Lyrics.... మీరు పాడిన విధానం చాలా అద్భుతం గా ఉంది. ఇలాంటి పాటలు ఇంకా ఇంకా అనేకం క్రైస్తవ లోకానికి మీరు అందించాలని... తద్వారా అనేకులు ప్రభువును విశ్వసించి వెంబడించాలని... ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.🙏
------LYRICS-----
ఈ జీవితం విలువైనది
నరులారా రండని సెలవైనది (2)
సిద్ధపడినావా చివరి యాత్రకు
యుగయుగాలు దేవునితో ఉండుటకు
నీవుండుటకు ||ఈ జీవితం||
సంపాదన కోసమే పుట్టలేదు నీవు
పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2)
పోతున్నవారిని నువు చుచుటలేదా (2)
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2) ||ఈ జీవితం||
మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు
కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2)
చిన్న పెద్ద తేడా లేదు మరణానికి (2)
కులమతాలు అడ్డం కాదు స్మశానానికి (2) ||ఈ జీవితం||
పాపులకు చోటు లేదు పరలోకమునందు
అందుకే మార్పుచెందు మరణానికి ముందు (2)
యేసు రక్తమే నీ పాపానికి మందు (2)
కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు (2) ||ఈ జీవితం||
😭😭😭
సూపర్ అన్న
V̊ån̊d̊ån̊ål̊ůb̊r̊åt̊h̊e̊t̊
😮😮😮😮😮🎉🎉🎉😂😂😂❤❤❤❤😅😅😅😊😊😊
Praise the lord Jesus Christ 🙏😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏 amen amen amen amen amen
🙏బాధలలో ఎవరు నిపక్కనఎవరు లేరని బాధపడకు నీవు పిండము నై ఉండగానే నీకు తోడునాను ఈ లోకం ఈ లోక ప్రేమ నీకు శాశ్వతం కాదు అని గుండె పగిలేంత బాధ వున్న ఓదార్చి ప్రేమ తో పలికే మాటలు 😭😭😭😭
Amen thandri
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
😭😭😭😭😭😭💔💔💔😭😭😭😭💔💔
♥️♥️♥️♥️♥️♥️♥️😭😭😭😭😭😭😭😭😭♥️♥️♥️♥️♥️♥️♥️♥️😭😭😭♥️♥️😭
❤❤❤❤❤❤❤❤❤❤
మనిషికి లోకములో ఏది శాశ్వతం కాదు ఈ కొద్ది విలువైన జీవితం ఎంతో విలువైనది.
పాటలో చాలా బాగా పాటలో వివరించారు.
ఇంక మరిన్ని పాటల ద్వారా పాఠాలు మీ సువార్తలో కొనసాగించాలి.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.
నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము
Yes
❤❤❤❤❤
మంచి కనువిప్పు కలిగించే పాట, హల్లెలూయా
ఈ పాట నా జీవితంలో మంచి చెడుని అన్ని గుర్తుచేసింది చెడు అంటే నేను హాస్పిటల్ లో నేను పడిన బాధ మంచి అంటే దేవుడు నన్ను స్వస్థత పరచింది ఎందుకు గాను నేను దేవునికి కొంచెమైనా కృతజ్ఞతగా నా కుమారుణ్ణి దేవునికి సేవకి నడిపించాలని ఆశపడుతున్న నా మనవి దేవుడు నెరవేర్చలని నజరేయుడైనా యేసు క్రీస్తు వారి నామమును బట్టి ప్రార్థిస్తునా నా పరమ తండ్రీ 💒🙏📖🧎ఆమెన్ ఆమెన్
God bless you
David mein karyam Naresh Kaka
God bless you
Amen
ఇలాంటి పాత పాటలు ఇంక అనేకమైన పాటలు పాడలని కోరుకుంటున్నాము....ఎందుకంటే ఇంత మంచి పాటలు మనోళ్లు వదిలేశారు పాడటం లేదు 😢
ఇంత క్రమ శిక్షణ మేంటినెస్ చేయాలంటే దేవునితోడు ఉండాలి అది మీకు ఉంది ఎవ్వరి తరం కాదు దీని వెనుక చాలా ప్రయాస ఉంటుంది ధ్యాంక్యూ సార్
❤
దేవుని కి మహిమ కలుగును గాక మరణం రుచి చూడని నరుడు ఎవ్వరూ ఈ వచనం చిన్న పెద్ద తేడా లేదు మరణానికి ఈ వచనం గుండె భారం అవుతుంది నిజమే అందుకే దేవుని ఎరిగి ఉంటే చనిపోయిన దేవుని దగ్గర కు వెళ్తాం చాలా అర్ద వంతంగా ఉంది పాట రాసిన వారికి పాడిన వారికి దేవుని పేరట వందనములు - Amen Amen Amen 🥰🥰🥰🥰🥰🥰
దేవుడు meeku manchi Swaramichi Vaadukuntundaku యేసయ్య ku స్తోత్రములు
ఈ పాట చాలా బాగుంది పాడిన వారిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్స్ యు
సత్యవేద సాగర్ గారు దినేష్ గారు both of you such a great song మా ముందు పెట్టి ఆలోచించమన్నారు.
Lyrics కి చక్కటి తెలుగు ప్రాస కుదిరింది. పాట ను మా మనసులో ప్రింట్ చేశారు Dinesh garu.
ఆహా ఓహో అని వదిలేయకుండా నేను దేవునికి అంగీకారము గా జీవించాలి.
Thankyou for whole team.
వందనాలు అన్నయ్య గారు ఈ పాట ప్రపంచంలో ప్రతి మనిషికి జీవితం విలువ నేర్పించే పాఠం లో పాట
గారు
🌹🌹
దేవుని కి మహిమ కలుగును గాక మరణం రుచి చూడని నరుడు ఎవ్వరూ ఈ వచనం చిన్న పెద్ద తేడా లేదు మరణానికి ఈ వచనం గుండె భారం అవుతుంది నిజమే అందుకే దేవుని ఎరిగి ఉంటే చనిపోయిన దేవుని దగ్గర కు వెళ్తాం చాలా అర్ద వంతంగా ఉంది పాట రాసిన వారికి పాడిన వారికి దేవుని పేరట వందనములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 పాస్టర్ గారు
పాట వింటుంటే ఒళ్లు పులకరిస్తుంది బ్యూటిఫుల్ సాంగ్ దేవునికే మహిమ కలుగును గాక❤❤❤❤❤
ప్రభువు మీకు ఇచ్చిన ప్రేరణ ఎంతో ధన్యమైనది బ్రదర్స్, విశ్వాసాన్ని బలపరిచే చక్కని వీడియో చేశారు thanq బ్రదర్స్
యేసయ్య మీద విశ్వాసంగా వుండుది, యేసయ్య మనలను తన రెక్కల చాటు నీడలో మనలను రక్షించు వాడు ఆయనే
ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿ ಆಶಿರ್ವಾದ ಮಾಡಲಿ ನಿಮ್ಮ ಪ್ರಯತ್ನದಲ್ಲಿ ದೇವರು ಸಹಾಯ ಮಾಡಲಿ. ಆಮೆನ್
చాలా బాగా చెప్పారు (సాంగ్)... జీవిత సత్యాన్ని...దేవునికి మహిమ కలుగును గాక...ఆమెన్ 🙌🙌
చాల చాల బావుంది పాట లిరిక్స్ అండ్ పాడటం కూడా❤❤❤❤❤❤
మనిషిని ఆలోచింపజేసే పాట పాట రాసిన వారిని దేవుడు దీవించును గాక దేవుని నామానికి మహిమ కలుగును గాక 👍 గాడ్ బ్లెస్స్ యు అన్న 🙏
Exlent song bro
God bless you anna
ఈ జీవితం విలువైనది
నరులారా రండని సెలవైనది II2II
సిద్ద పడినావా చివరి యాత్రకు II2II
యుగ యుగాలు దేవునితో ఉండుటకు
నీ ఉండుటకు II ఈ జీవితం ll
సంపాదన కోసమే పుట్టలేదు నీవు
పోయేటప్పుడు ఏదీ పట్టుకుని పోవు II సంపాదన II
పోతున్నావారిని నీవు చూచుట లేదా II2II
బ్రతుకిఉన్న నీకు వారు పాఠమే కాదా II2II
II ఈ జీవితం II
మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు
కలకాలం లోకంలో ఉండే స్తిరుడేవడు II మరణము II
చిన్న పెద్దా తేడా లేదు మరణానికి II2II
కుల మతాలు అడ్డం కాదు స్మశానానికి II2II
II ఈ జీవితం II
పాపులకు చోటు లేదు పరలోకం నందు
అందుకే మార్పు చెందు మరణానికి ముందు II పాపులకు II
ఏసురక్తమే నీ పాపానికి మందు II2II
కడగబడిన వానికే గొర్రె పిల్ల విందు II2II
II ఈ జీవితం II
Hi
వందనాలు అయ్యగారు అమ్మగారికి నా వందనాలు నీవు లేకుండా నేనుండాలి ఈ పాట నాకు చాలా ఇష్టమండి అప్పులు వాళ్లు చాలా ఇబ్బంది పెడుతున్నారు అండి రాత్రులు నిద్ర పట్టదు అయ్యగారు మనశాంతి లేదండి నా కోసం నా కుటుంబం కోసం మీరు ప్రార్థన చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి
ENNI SARLU VINNA MALLI MALLI VINALI ANIPINCHE JEEVITA SATYAM...THANK YOU LORD
జీవితానికి పరమార్ధముతెలియజేస్తుంది
దేవునికి మహిమ కలుగును గాక 🙏దేవునియందు మీ ప్రయాస వ్యర్థం కాలేదు సార్ దేవుడు మీ ఇచ్చిన కుమారుడును బలముగా వాడుకుంటున్నాడు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
❤
ಸೂಪರ್ ಸಾಂಗ್ ಜೀಸಸ್ i love
❤jeaus
అన్నయ్య song చాలా అద్భుతంగా పాడినారు దెవుడూ ఇంకా వాడు కొనును గాక ఆమేన్
Praise the lord brother 🙏 ఇంత మంచి పాట నా కొరకు దేవుడు మి ద్వార వినిపించినందుకు దేవాది దేవునికి వందనములు నాకు చాల ఇష్టం అయిన పాట ప్రతి రోజు వింటాను మనస్సుకు హాయిగ ఉంటుంది❤
స్తుతి స్తోత్రం హల్లెలూయా మరనాత షాలోమ్ ఆమెన్ ఇవేగా మనం చనిపోయాక వినబడే మాటలు
బ్రదర్ కన్నీళ్లు ఆగట్లేదు... 😭😭
నిజమే ఆనాటి సేవా భారము వెలకట్టలేనిది
ప్రభు ఒక్కసారి నాపై నీ ప్రేమను చూపించుము నా పాపము క్షమించుము
Brother okkasari endhuku. Nv puttinappt nunchi ayana prema nilo undhi. Adhi nuvvu ardham chesukovatledhu anthey
అయ్య వందనాలు అయ్య నిజంగా ఈ పాట నాకు చాలా ఆదరణ కలిగింది ఈ పాట వింటే మనస్సు లో చాలా సంతోషంగా ఉంది అయ్య
సూపర్ తమ్ముడు🎉❤
మరెన్నో నూతన సంగీతాలు నీ హృదయములో నుండి ఆత్మదేవుడు సమాజములోనికి తీసుకొచ్చును గాక🎉❤
జీవిత సత్యాలను పాట రూపంలో చెప్పేశారు ...... సూపర్
என் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் என் தாயும் தந்தையுமாகிய என் பரலோக தகப்பனே உங்களுக்கு கோடான கோடி ஸ்தோத்திரம் நன்றி ஆமென் 🙏🙏🙏
ఇత్తడి మహా అద్భుతమైన పాట ఎప్పుడు వినలేదు
ఈ పాటలో అంతులేని అర్ధములు కలిగివున్నది..❤❤❤.to God be the eternal glory ✝️
దేవాది దేవుడి కి స్తోత్రము నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు నా ప్రాణం ఉనంతవరకు ఆయనను సుతిస్తూ ఉంటాను 🙏🙏🙏ఏమి ఇచ్చి నీ ఋణం తీర్చను దేవా నా ప్రభువా 🙏🙏🙏🙏🙏🙏🙏
మనుషుడు గాఢాంధకారంలోనికి ప్రవేశింపకుండునట్లు లోకములో ఏది శ్రేష్టము కాదని మారుమనస్సు పొంది నిత్యజీవతము పరలోకము నందు యుగయుగములు నీ జీవిత అనంతరము మనుషులు కళ్ళు తెరిపించు లాగున జీవితం ఒక విలువను గూర్చి పాట ద్వారా ఇంత చక్కని అర్థమయ్యే రీతిన సాంగ్ అందించిన దేవునికి పాడిన వారికి దేవుని నామము నా కృతజ్ఞతా స్తుతులు హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
ఈ పాటను నా పరిస్తికి చాలా దగ్గరకి ఉంది అన్న. నేను కూడా ఒక చర్చ నుండి అలాగే వెలివేయబడ్డను....నన్ను పెంచిన నా ఆత్మీయ సేవకుడు నన్ను తన తరువాత సేవ చేయాలి అని ఆహపడితే వారి కుమార్తెలు నన్ను బయటకి గెంటేశారు అన్న నేను ఏదొ వల్ల సంగన్ని లాగేసుకుంటారి కానీ నా కలలో కూడా అలాంటి ఆలోచన ఎప్పుడు చేయలేదు .. ఇప్పుడు నేను బైబిల్ ట్రైనింగ్ కంప్లెట్ చేసి వచ్చాను దేవుని వాక్యం ఎక్కడ కొడువుగా ఉంది అక్కడ చెప్పడానికి సిద్ధపడి ఉన్న Thank you Anna song vinte naa పరిస్థితి గుర్తుకు వచ్చింది
Anna miru aikkada vuntunnaru
E song lyrics chala baundi,jeevthaniki ardam anto telustundi, very heart touching song, God bless you..
చిన్న వయసులో ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా అభినయ స్తూ పాడుతూ అందరికీ ఒక మోడల్ గా ఉన్న చిన్న పిల్లలారా మిమ్ములను మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేకపోతున్నాను నీకు దేవుడు మంచి జ్ఞానం నుంచి అభివృద్ధి పరచును గాక. గాడ్ బ్లెస్స్ యు గాడ్ బ్లెస్స్ యు గాడ్ బ్లెస్స్ యు
❤
జీవితానికి ఎంతో ఆధరణ కలిగించే పాట చాలా బాగుంది అన్నయ్య 🙏
ఎడబాయిని నీ కృప నన్ను విడువరాదు ఎన్నటికీ యేసయ్యా నామమునకు మహిమ కలుగును గాక ఆమేన్ 🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మన దేవాది దేవుడైన యెహోవాకు స్తుతి స్తోత్రం కలుగునుగాక ఆమేన్ 👏 మీకు వందనాలు 🙏
చాలా రోజుల నుండి నేను చేసిన పోరాటానికి మీ పాట నాకు ఒక వరం సార్ god bless you 👍
ఈ పాట చాలా బాగుంది గాడ్ మిమల్ని ఆశీర్వదించెను గాక
నేను ఇప్పటి వరకు ఇలా ఎడిటింగ్ చూడలేదు చాలా అబ్దుతంగా ఉంది
దేవునికి మహిమ కలుగును గాక. మీకు నా వందనాలు. మంచి పాట.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ అన్నయ్య గారికి వందనాలు ఆమెన్ ఆమెన్
అన్న యేసయ్య ఆగుతాడు
ఈ పాటకు ముందుకు podu
దేవునికి మహిమ కలుగును గాక
God bless you sisters ఇంకా అనేకమైన పాటలు పాడి దేవుణ్ణి మహిమ పరచాలి దేవునికి మహిమ కల్గును గాక ఆమేన్ 🎉🎉
Ma kosam prayer cheyandi pastor garu ma husband devudu loki ravali ani
ఈ పాట నిజంగా దేవుడే ఉత్తరం వ్రాసి పంపించాడేమో అన్నట్లు వుంది, ఆ పదాల్లో ఆ భావన ప్రతిధ్వనిస్తుంది , అవును మనం ఈ లోకానికి చెందినవారము కాదు, మనమంతా మన ఇంటికి తిరిగి వెళ్ళాలి, అదే పరలోక రాజ్యం చేరాలి
పాట చాలా బాగుంది 👏
Praise the Lord brother Eepata chala bagundi Nenu yesayya sevakudanu suvartha gayakudanu Ee pataku music track pettagalarani Aasisthunna thank you
అన్న వందనాలు మీకు, మీ పరిచారులకు, మీ పరిశుద్ధ సంఘానికి కూడా వందనాలు. మీరు ఏంతో ఆనందం తో పాట పాడుతున్నారు.
చాలా హ్యాపీ గా ఉంది.
I am very happy to hear manogari my favourite song and thank you so much who invited
ఒక్కసారి ని కృప నాపై చూపించు తండ్రి ఒక్కసారి నన్ను మన్నించు తండ్రి ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
❤is not the same way
Ljjklllhjuq
It y I 😂 to get it from
Aapadha mokulavada anadharakshaka yesayaaa yesaya
🙏❤ దేవునికి యేసయ్యా కు స్తోత్రం ఆమేన్ హల్లెలూయా ❤🙏
Brother, I am very much comforted with holy God 's praise and worship
ఐ లవ్ దిస్ సాంగ్ చాలా నచ్చింది నాకు ఐ లవ్ మై జీసస్❤
వందనాలు అన్నయ్య గారు🙏💐
మీరు రచించిన ప్రతి పాట అనేకమందిని ఆకర్షిస్తుంది, కనువిప్పు కలిగిస్తుంది అందునుబట్టి దేవునికి కృతజ్ఞతలు.
మీరు రచించిన పాట "నరుని నుండి తీయబడిన నారి"అను పాటను బట్టి సంతోషిస్తున్నాను.
దయచేసి ఆ పాట యొక్క ఆడియో ట్రాక్ అందించగలరని ఆశిస్తున్నాను. ఇది వరకే అనేక సార్లు కోరియున్నాను. దయచేసి అందించగలరని మరొక్కసారి ప్రేమతో కోరుతున్నాను. 🙏
Call cheyandi pampistanu
@@satyavedasagar6989 సరే అన్న గారు🙏👍
పెద్దలాడు తాతయ్య గారు ఈ పాట మీరు బాగా పాడారు థాంక్యూ సో మచ్ పార్ట్ బాగుంది నేను కూడా ఒకసారి చెప్పా నువ్వు మామ పాడమంటే నిన్ను పాడను తాత ఐ యాం సో మచ్ మర్చిపోయాను దేవుని నిన్ను శుభం కలుగును గాక పరలోకమందున్న ఏసు నిన్ను శుభం కలుగును గాక ప్రార్థన చేయండి అందరూ ఉండండి సరేనా అందరు అందరికీ వందనాలు
వందనాలు.అయ్యగారు.చాలాబాగపాడారు🎉🎉🎉
లేఖనాలు నేరవేర్చుటక్ బలహీనుడవైయావు . heart tuchng
Words brother.
Prabhu Seva lo bahu ga Vada baduthuna brother ki Vandanalu inka manchi Nuthanamina songs padali Ani Heart full ga korukuntuuna ...God bless you 🙏🙏🙏
This song is another wonder of this world Glory to *GOD* amen 🙏
Hi sir thyankiyu sir song chala bagundhi najivitham maralani pradhana cheyyandi ok sir
చాల చాల బాగుంధీ పాట❤
పాట అద్భుతంగా ఉంది మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంది thanks to musicians for giving wonderful music to the song...
❤❤❤ చాలా అద్భుతంగా జీవితం గురించి క్లుప్తంగా వివరించారు అన్నయ్య,.... మీ వాయిస్ ❤🎉..... Thank You 💐..... మీ టీం మెంబెర్స్ అందరికీ నా కృతజ్ఞతలు
అన్నయ్య మీరు రాసిన పాటలు అప్లోడ్ చేయండి అన్నయ్య వీడియో సాంగ్ చాలా బాగా ఎడిటింగ్ చేశారు మీరు రాసిన పాటలు మరొకరి ఛానల్లో వస్తున్నాయి ప్రైస్ ది లార్డ్ ❤
❤
అద్భుతమైన ఉపయోగకరమైన పాట 🙏🙏🙏❤❤❤
GLORY TO THE LORD,అద్భుతమైన పాట దేవుడు మిమ్మల్ని దీవించి-ఆశీర్వదించునుగాక!ఆమేన్👍👋⛪✝️🛐
Elanti patalu imka kavali🎉🙏🤝
ఆమెన్
Wwwowwww What a meaningful lyrics ...
Great Meaning in each word ...equally great voice...& Music. ..The Lord GOD BE GLORIFIED
Praise the lord brother
Fear not as Lord Jesus is with me.
సాగర్ అన్నయ్య చాలా అద్భుతమైన్ దేవుడు అనుగ్రహించిన జ్ఞానంతో రాసి అందించినందుకు వందనాలు అన్నయ్య
Sem to sem Ayyagaru 🙏 thu thu thu e jeesti thagala kuda dhu chinni Ayyagaru Shalom miru andharu chalaga undali 🐰🪻🤝thappu ga chepina shaminchu Andi sari sari sari sari sari sari sashtang paduthu uoonanu peellij peellij ayya yesaappa with Love you so much ❤ Yesaappa 🙏 Good night friends and sisters and friends and family
Thuthu thuthu irugu drishti porugu drishti evari dristi thagala kuda dhu ayyagaru mi premaku satele dhu yesaappa 🙏 thappu ga Mata Ladi the shaminchu ayyaaaaaa 😭 ekada uoodalo Akada uoodali kani Nenu Adhu mirinanu 😭🙏Nannu shamincha galara sashtang paduthu uoonanu peellij peellij ayya 🙏✝️🛐🙏 pipi Yana nannu shaminchu ayyaaaaaa 😭 itlu Mee kakimaa umuuuuuu 🙏✝️🛐🙏
Devunike mahima ganatha wonderful song vandanalu annaya
Super song brother. Devuniki mahima🙏🙏
Vandanalu annaya
Super, super padina brotherki tq, GOD BLEES U TAMMUDU, Pastor gariki double TQ. Chala, chala kanuvuppu kaliginche song, Writer gariki special THANKS.
Good prejentestion, praise the lord
One of my favourit song 👌👌👌👌👌👌👍👍👍👍👍🙏🙏🙏🙏
Chala aadharanaga vundhi annaya
Praise the lord 👏🙏🙏 nannu maa family kosam pradhinchadi 🙏👏👏🙏🙏🧎🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇😭😭😭😭😭
చాలా బాగుంది బహు ఆత్మీయంగా మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దైవజను లు సతీష్ అన్నయ్య గారికి షాలోమ్
PRAISE THE LORD ANNAYAA 🙏👏👌👍❤️
మీ వృత్తిని దైవంగా భావించి , మూలాలను గుర్తు పెట్టుకున్న వ్యక్తి కాబట్టి మీకు ఆ పరమేశ్వరుడు ఇంతటి సామ్రాజ్యాన్ని ఇచ్చాడు , మీ అభివృద్ధి ఇలానే కొనసాగలి , ఎందరో మీ వలన బాగుపడాలి
ఆమెన్ 🎉🎉
Correct timing lo ee song Releas chesaru bro ur super God bless you.... ❤❤❤🎉🎉🎉
Praise the lord amen
🙏Praise The Lord🙏
Jayasudha Madam garu...
Song and Lyrics.... మీరు పాడిన విధానం చాలా అద్భుతం గా ఉంది. ఇలాంటి పాటలు ఇంకా ఇంకా అనేకం క్రైస్తవ లోకానికి మీరు అందించాలని... తద్వారా అనేకులు ప్రభువును విశ్వసించి వెంబడించాలని... ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.🙏
Supersong Aamen