--------:::::LYRICS:::::------- శిథిలమైపోతుంది మానవదేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము "2" కట్టడాలకున్న విలువ మనిషికున్నదా పరలోకం వెళ్ళేది మనుషులే కదా తిరిగి కట్టండి చితికిన బ్రతుకు నిలబెట్టండి దేవుని కొరకు మరుగున పడి పోతుంటే దేవుని నిజ మందిరం మెరుగు దిద్దుకుంటుంది మానవుని కట్టడం "2" గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్య మనిషిని మించిన దేవాలయమేదయ్యా "2" గేర సేనల దేశంలో ఒకడున్నాడు బ్రతికి యుండగానేవాడు స్మశానం చేరాడు "2" శిథిలమై పోయిన వాని బ్రతికును పదిలముగా చేసి ఏసు నిలువబెట్టెను "2" హస్త కృతలయములో దేవుడే ఉండడు ఆ దేవుడు చెప్పిన నా ఈ మనుష్యుడు వినడు "2" యేసు వచ్చేది కట్టడాలు చూచుటకా చితికిపోయి కట్టబడిన బ్రతుకుల కొరకా "2"
శిథిలమై పోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించినా దేవాలయము/2/ కట్టడాలకున్న విలువ మనిషి కున్నదా పరలోకం వెళ్ళేది మనుషులే కదా తిరిగి కట్టండి చితికిన బ్రతుకు నిలువ బెట్ట రండి దేవుని కొరకు //శిథిలమై పోతుంది// మరుగున పడుపోతుంటే దేవుననిజమందిరం మెరుగుదిద్దు కుంటుంది మానవుని కట్టడం/2/ గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్య మనిషిని మించిన దేవాలయ మేదయ్యా // శిథిలమై పోతుంది// గెరాసేన దేశములో ఒకడున్నాడు బ్రతికి ఉండగానే స్మశానం చేరాడు/2/ చితిలమై పోయిన వాని బ్రతుకును పదిలముగా చేసి యేసు నిలువబెట్టెను/2/ // శిథిలమై పోతుంది// అస్తకృతాలయములో దేవుడే ఉండడు ఆ దేవుడు చెప్పిన ఈ మనుష్యుడు వినడు/2/ యేసు వచ్చేది కట్టడాల చూచుటకా చితికిపోయి కట్టబడిన బ్రతుకుల కొరకా/3/ //శిథిలమై పోతుంది//
బ్రదర్ సంఘం లో వివాహం కోసం సిద్ధమవుతున్న యౌవన బిడ్డల కోసం చక్కటి విలువైన సందేశం ఈ పాట ద్వారా అందించిన మీకు ప్రత్యేక వందనాలు ఈ పాటను కోంత మంది విమర్శిస్తు వీడియో చేశారు కోంత మంది పనికి మాలిన వాళ్లు బాధపడకండి
బ్రదర్ నిన్ను దేవుడు దీవించును గాకా ఇలాంటి అనేక మైన సాంగ్స్ రాయాలని కోరుకుంటున్నాను దేవుడు నిన్ను బాగా వాడుకొనును గాకా హల్లెలూయా ఆమెన్ ఆమెన్ ఆమెన్ 👌👍🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్.. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గణత ప్రభావము కలుగును గాక చాలా చాలా బాగా పాడారు బ్రదర్. దేవుడు మీకు ఇచ్చిన వాయిస్.. అది ఎవరు ఆపలేరు మీరు ఇంకా చాలా చాలా పాటలు పాడుతారు ఉన్నత స్థాయిలో ఉంటారు క్రిస్టఫర్ గారు మ్యూజిక్ స్టూడియో లోనే పాడండి చాలా చాలా బాగుంటుంది... మాకు చాలా నమ్మకమైన వ్యక్తి కృష్ణ ఫర్ గారు చాలా చాలా మంచి వారు ఆయన కూడా మీరు దేవుడు ఉన్నత స్థాయిలో ఉంచుతారు బ్రదర్ మంచి వాయిస్ ఇచ్చాడు దేవుడు మీకు... చాలా అద్భుతమైన పాటలు పాడుతారు దేవుడు మిమ్మల్ని ఎంతో దీవించి ఆశీర్వదిస్తాడు మంచి వాయిస్ ఇచ్చాడు మీకు.. ఇప్పుడు ఉన్న క్రిస్టియన్ సాంగ్స్ లు పాడుతున్న సహోదరులు ఎవరికి లేనంత లేనంత వాయిస్ మీకు ఇచ్చాడు దేవుడు.. గాడ్ బ్లెస్స్ యు..🎉🎉🎉🎉❤❤❤❤❤🎉🎉🎉
అన్నా ఈ పాట చాలా బాగుంది నేను మాటలతో చెప్పలేను నా హృదయం ఎంతగానో పులకరించి పోయింది పాట పాడిన సింగర్ గారికి పాట రాసిన అన్నగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
శిథిలమైపోతుంది మానవదేహం అది దేవుడు నిర్మించినా దేవాలయము "2" కట్టడాలకున్న విలువ మనిషికున్నదా పరలోకం వెళ్ళేది మనుషులే కదా తిరిగి కట్టండి చితికిన బ్రతుకు నిలబెట్టరండి దేవుని కొరకు (( శిథిలమైపోతుంది)) "2" M...42 మరుగున పడిపోతుంటే దేవుని నిజమందిరం మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడం "2" గుడిఅంటే దైవవిద్య నేర్పేదయ్య మనిషిని మించిన దెవాలయమేదయ్యా "2" (( శిథిలమైపోతుంది))"2" M. 30 గెరసేనలదేశంలో ఒకడున్నాడు బ్రతికియుండగానే వాడుస్మశానం చేరాడు "2" శిథిలమై పోయిన వాని బ్రతికును పదిలముగా చేసి ఏసు నిలువబెట్టెను "2"(( శిథిలమైపోతుంది))2" M 30 హస్త కృతాలయములో దేవుడే ఉండడు ఆదేవుడు చెప్పిన ఈమనుష్యుడు వినడు "2" యేసు వచ్చేది కట్టడాలు చూచుటకా చితికిపోయి కట్టబడిన బ్రతుకుల కొరకా "2" శిథిలమైపోతుంది మానవదేహం అది దేవుడు నిర్మించినా దేవాలయము "2" కట్టడాలకున్న విలువ మనిషికున్నదా పరలోకం వెళ్ళేది మనుషులే కదా తిరిగి కట్టండి చితికిన బ్రతుకు నిలబెట్టరండి దేవుని కొరకు (( శిథిలమైపోతుంది))2
--------:::::LYRICS:::::-------
శిథిలమైపోతుంది మానవదేహం
అది దేవుడు నిర్మించిన దేవాలయము "2"
కట్టడాలకున్న విలువ మనిషికున్నదా
పరలోకం వెళ్ళేది మనుషులే కదా
తిరిగి కట్టండి చితికిన బ్రతుకు
నిలబెట్టండి దేవుని కొరకు
మరుగున పడి పోతుంటే దేవుని నిజ మందిరం
మెరుగు దిద్దుకుంటుంది మానవుని కట్టడం "2"
గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్య
మనిషిని మించిన దేవాలయమేదయ్యా "2"
గేర సేనల దేశంలో ఒకడున్నాడు
బ్రతికి యుండగానేవాడు స్మశానం చేరాడు "2"
శిథిలమై పోయిన వాని బ్రతికును
పదిలముగా చేసి ఏసు నిలువబెట్టెను "2"
హస్త కృతలయములో దేవుడే ఉండడు
ఆ దేవుడు చెప్పిన నా ఈ మనుష్యుడు వినడు "2"
యేసు వచ్చేది కట్టడాలు చూచుటకా
చితికిపోయి కట్టబడిన బ్రతుకుల కొరకా "2"
😊
❤
Amen
Nice song brother amen ❤
Jesus love you 🙏🙏🙏
దేవుడు మంచి స్వరము ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక!
శిథిలమై పోతుంది మానవ దేహం
అది దేవుడు నిర్మించినా దేవాలయము/2/
కట్టడాలకున్న విలువ మనిషి కున్నదా
పరలోకం వెళ్ళేది మనుషులే కదా
తిరిగి కట్టండి చితికిన బ్రతుకు
నిలువ బెట్ట రండి దేవుని కొరకు
//శిథిలమై పోతుంది//
మరుగున పడుపోతుంటే దేవుననిజమందిరం
మెరుగుదిద్దు కుంటుంది మానవుని కట్టడం/2/
గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్య
మనిషిని మించిన దేవాలయ మేదయ్యా
// శిథిలమై పోతుంది//
గెరాసేన దేశములో ఒకడున్నాడు
బ్రతికి ఉండగానే స్మశానం చేరాడు/2/
చితిలమై పోయిన వాని బ్రతుకును
పదిలముగా చేసి యేసు నిలువబెట్టెను/2/
// శిథిలమై పోతుంది//
అస్తకృతాలయములో దేవుడే ఉండడు
ఆ దేవుడు చెప్పిన ఈ మనుష్యుడు వినడు/2/
యేసు వచ్చేది కట్టడాల చూచుటకా
చితికిపోయి కట్టబడిన బ్రతుకుల కొరకా/3/
//శిథిలమై పోతుంది//
Your voice super bro
I like it your songs
👌👌🎉🎉🎉🎊🙏🙏🙏🙏🙏
👌👌
🙏🙏
జేసుదాసు లాగా ఉంది నీ వాయిస్ సూపర్ దేవుడు నిన్ను దీవించును గాక
బ్రదర్ సంఘం లో వివాహం కోసం సిద్ధమవుతున్న యౌవన బిడ్డల కోసం చక్కటి విలువైన సందేశం ఈ పాట ద్వారా అందించిన మీకు ప్రత్యేక వందనాలు
ఈ పాటను కోంత మంది విమర్శిస్తు వీడియో చేశారు కోంత మంది పనికి మాలిన వాళ్లు బాధపడకండి
Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
song చాలా బాగుంది అన్న సూపర్ వాయిస్ చాలా బాగా పాడరు👌👌🙏👏👏👍
జేసుదాసు వాయిస్ లాగా ఉంది బ్రదర్ సూపర్ గా పాడారు 👍🙏
సూపర్ బ్రో జేసుదాస్ వాయిస్ ల వుంది కంటిన్యూ god bless you 💐💐
బ్రదర్ నిన్ను దేవుడు దీవించును గాకా ఇలాంటి అనేక మైన సాంగ్స్ రాయాలని కోరుకుంటున్నాను దేవుడు నిన్ను బాగా వాడుకొనును గాకా హల్లెలూయా ఆమెన్ ఆమెన్ ఆమెన్ 👌👍🙏🙏🙏
అసలు మీ tone లోనే మాధుర్యం పెట్టారు దేవుడు. చాలా బాగా ఉంది సాంగ్
అద్భుతమైన పాట దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్
చాలా బాగా రాశారు దేవుడు గొప్ప లోతైన భావాన్ని బయలు పరిచాడు మీ ద్వారా ..
మానవ కట్టడాలు కి మహిమ...దొరుకుతుంది
మహిమ కరమైన మనిషి దేహం హీనమై పోతుంది ...
Na yesayya niku vandanalu kotladi stutralu thandri amen amen amen 👨👩👧👦🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord pastor garu మంచి పాట సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంది 🎉🎉🎉
🙏🙏జూనియర్ జెసదాస్
Praise the lord 🙏 tammudu ni swaramu devuni krupa acham sesudasgarlage undi
నాకు చాలా ఇష్టమైన పాట మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా వుండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏
😢😢
వాయిస్ చాలా బాగుంది బ్రదర్ వాయిస్ లా ఉంది చాలా బాగుంది గాడ్ బ్లెస్స్ యు
Thank you 👍
ఈ పాట చాలా అద్భుతంగా ఉంది చకగా పడరు
Yem voice ra babu... Awesome
Annaya priase the lord super annaya🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్.. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గణత ప్రభావము కలుగును గాక చాలా చాలా బాగా పాడారు బ్రదర్. దేవుడు మీకు ఇచ్చిన వాయిస్.. అది ఎవరు ఆపలేరు మీరు ఇంకా చాలా చాలా పాటలు పాడుతారు ఉన్నత స్థాయిలో ఉంటారు క్రిస్టఫర్ గారు మ్యూజిక్ స్టూడియో లోనే పాడండి చాలా చాలా బాగుంటుంది... మాకు చాలా నమ్మకమైన వ్యక్తి కృష్ణ ఫర్ గారు చాలా చాలా మంచి వారు ఆయన కూడా మీరు దేవుడు ఉన్నత స్థాయిలో ఉంచుతారు బ్రదర్ మంచి వాయిస్ ఇచ్చాడు దేవుడు మీకు... చాలా అద్భుతమైన పాటలు పాడుతారు దేవుడు మిమ్మల్ని ఎంతో దీవించి ఆశీర్వదిస్తాడు మంచి వాయిస్ ఇచ్చాడు మీకు.. ఇప్పుడు ఉన్న క్రిస్టియన్ సాంగ్స్ లు పాడుతున్న సహోదరులు ఎవరికి లేనంత లేనంత వాయిస్ మీకు ఇచ్చాడు దేవుడు.. గాడ్ బ్లెస్స్ యు..🎉🎉🎉🎉❤❤❤❤❤🎉🎉🎉
దేవునికి మహిమ కరంగా నశించిపోతున్న ఆత్మలకు రక్షణ కరంగా ఈ పాట. ఉన్నది రాసిన వారికి హృదయపూర్వక అభినందనలు పాడిన వారికి హృదయపూర్వక అభినందనలు
God bless you anna
mm. Lo op
❤❤👍🏻👍🏻👍🏻👏🏻🌷 సూపర్ సాంగ్ అన్నయ్య
దేవుని కి స్తోత్రం praise the Lord brother ❤️✝️❤️
అన్నా దేవుడు నీకింత వరం ఇచ్చారు దేవునికి మహిమ కలుగు గాక
😢😢😢😢😢😢 ఈ పాట రాసిన 📝 బ్రదర్ కి చాలా చాలా ధన్యవాదాలు
Praise the lord ayya Garu
వందనాలు ఆన్నయ్య పాట చాలా బాగుంది 🙏🙏
W. F. Songs. Tq. Lord. Tqjesus. Thandri. Neekrupa. Maedalacchupumudeva. Amen
అన్నా ఈ పాట చాలా బాగుంది నేను మాటలతో చెప్పలేను నా హృదయం ఎంతగానో పులకరించి పోయింది పాట పాడిన సింగర్ గారికి పాట రాసిన అన్నగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
Praise the Lord Anna super good song god bless you
Good
అన్న మీ రచన గానం ప్రభునందు గర్వించదగినది మంచి అర్ధమైన పాట
నీ స్వరం చాలా బాగుంది, నీవు మారుమనస్సు పొందివుంటే చాలా సంతోషం Brother
ఇలాంటి పాటే... ఇదే గాయకునితో... మరో పాట కోసం ఎదురుచూస్తున్నాము... 🙏🙏
చాలా బాగుంది ఆలోచింపచేసే పదాలు
గొంతు చాలా బాగుంది బ్రదర్ దేవుని కొరకు ఇంకా మీరు వాడబడుదురు గాక ఆమేన్
సూపర్ అన్న ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది 🙏🙏
Jesus padalaku vandhanalu
Wonder ful song very very nice voice God bless you nana 🤝❤🙏🙏
అర్థవంతమైన పాట ✝️🛐🙏
శిథిలమైపోతుంది మానవదేహం
అది దేవుడు నిర్మించినా దేవాలయము "2"
కట్టడాలకున్న విలువ మనిషికున్నదా
పరలోకం వెళ్ళేది మనుషులే కదా
తిరిగి కట్టండి చితికిన బ్రతుకు
నిలబెట్టరండి దేవుని కొరకు (( శిథిలమైపోతుంది)) "2" M...42
మరుగున పడిపోతుంటే దేవుని నిజమందిరం
మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడం "2"
గుడిఅంటే దైవవిద్య నేర్పేదయ్య
మనిషిని మించిన దెవాలయమేదయ్యా "2" (( శిథిలమైపోతుంది))"2" M. 30
గెరసేనలదేశంలో ఒకడున్నాడు
బ్రతికియుండగానే వాడుస్మశానం చేరాడు "2"
శిథిలమై పోయిన వాని బ్రతికును
పదిలముగా చేసి ఏసు నిలువబెట్టెను "2"(( శిథిలమైపోతుంది))2" M 30
హస్త కృతాలయములో దేవుడే ఉండడు
ఆదేవుడు చెప్పిన ఈమనుష్యుడు వినడు "2"
యేసు వచ్చేది కట్టడాలు చూచుటకా
చితికిపోయి కట్టబడిన బ్రతుకుల కొరకా "2"
శిథిలమైపోతుంది మానవదేహం
అది దేవుడు నిర్మించినా దేవాలయము "2"
కట్టడాలకున్న విలువ మనిషికున్నదా
పరలోకం వెళ్ళేది మనుషులే కదా
తిరిగి కట్టండి చితికిన బ్రతుకు
నిలబెట్టరండి దేవుని కొరకు (( శిథిలమైపోతుంది))2
Yes.praise the Lord. Prabhuvuku samastamnu sadhyame
Praise the Lord. Lyric super. Singer like jesudas (kerala) good song.
Chala artam vunna song
సూపర్ సూపర్ సూపర్ అన్న సాంగ్ 🎉🎉❤❤👌👌🙏🙏🌹🌹🌷🌷🥀🥀💐💐
Super song & voice 🎉
Praise The LORD 🎉🎉
Brother beautiful song u sung melodious voice tq God bless u heart touching song
Very meaningful song,Praise God for the melodious voice he blessed you with.
గ్రేట్ వండర్ఫుల్ సాంగ్ ✝️🛐🛐'
Vandhanalu brother thank you so much super ga vundhi❤
Preise the lord ayyagharu ❤❤siteelamypotundi 😢😢😢😢😢Chala hadarana kaligincha phata❤❤adbuthanga padaru tyanks for you🙏🙏🙏🙏🙏🙏
Yesu dasu garu voice🌹 la vundhi exlent voice🌹
Glory be to God almighty..!
మంచి పాట.
అసలు సిసలైన అర్థవంతమైన పాట.
Vandanaalu, anna
అద్భుతం.
దేవుని కి మహిమ కలుగును గాక..
చాలా బాగుంది అన్న ❤
Super lyrics anna 🎉🎉
Nice singing bro abjith kollam
Wonderfull song tq brother 🙏💐
దేవుడు దీవించును గాక ఇంకా ఎన్నో పాటలు పాడు దురు గాక
బ్రదర్ మీ వాయిస్ చాలా బాగుంది ఇలాగే కంటున్యూ చేయండి 🤝🙏🙏🙏
Ma hrudayapurvaka vandanamulu Anna🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Excellent 👌 number 🔥👍
Jesus is everything praise the Lord and wonderful song
Super song GOD BLESS HIMEN
Yesu ki manamu mandiramai vunnamu 4:53 4:55 vunnamu,enata prema,manamida❤❤❤❤
నాకు ఎంతో ఇష్టమైన పాట దేవునికే మహిమ కలుగును గాక
God bless you brother superb singing 💞
సూపర్ గా సాంగ్ రాసారు.. అలాగే పాడారు 🙏🙏🙏🙏
Super super Bro 👍
Anna good song god bless you devude rapichadu nitho e song no words anna glory to jesus
What an inspiring voice. Can’t distinguish from Yesudass voice. There’s a feel in the voice and singing
Very Nice and Hart ❤ Touching Song. Thank U for all the Team members. God bless U.
Amen❤🎉
Ni voice super Anna god bless you good song
బ్రదర్ చాలా అద్భుతంగా పాడారు ఈ పాట
Super lyrics bro keep it up God bless you
Praise the Lord brother God bless you
Godblessyou.bro
meevoice.super❤❤❤❤❤❤
Praise the lord mam.thank you so much mam 🎉chala Baga padaru mam.
Very good lyrics Very good singing. God bless you both abundantly
జేసుదాస్ స్వరముతో చాలా అద్భుతంగా పాడారు 👌👍 very good song
S
👍👏👌🙏🌹
Wonderful song praise the lord 🙏🏼🙏🏼
Chala anandanga vundi vintu Nantahala sepu thanks jesus giving this song
🙏 vandanamulu brother
మరిన్ని మంచి ఆధ్యాత్మిక గానాలను అందించాలని కోరుకుంటున్నాను 🙌
Wonderfull song anna,super lyrics,voice,music exllent.God bless you all
Marvelous lyrics
Mi voice jesu das lage unnaye bro... God bless you
Beautiful Content nd Concept Song Really great Song Sir 🙏
Very nice song God bless you brather
I thought it's KJYesudas garu.. God bless you bro.
Wonderful lyrics
Thank you lyricist garu.
All the glory to Almighty God alone🙌🏻
Super song paster garu God bless you praise the lord
Prise the Lord🙏🙏🙏
Praise the Lord ❤🎉super song excellent 👍 baga padaru sailaja madam
Wonderful song glory to God❤❤
Meaning full song thank you brother and God bless you 🙏🙏
Praise the lord brother
Praise the Lord amen