ఈ పాట మీ హృదయాన్ని కదిలిస్తే like చేయడం ద్వారా మీ విలువైన అభిప్రాయం comment చేయడం ద్వారా యుట్యూబ్ అనేకమందికి ఈ video ప్రమోట్ చేసి చూపిస్తుంది, ఈ పాట వినండి మీ విలువైన అభిప్రాయం కామెంట్ చేయండి అలాగే మీ వంతుగా ఈ పాట అనేకమందికి Share చేసి ప్రభువుపనిలో పాలిభాగస్థులుకండి. మరో కొత్త పాట రాబోతుంది ప్రార్థించండి Thank you so much all 💕
అన్న గారు మీకు వందనములు ఈ పాట నా కోసం దేవాది దేవుడు మీ ద్వార నా స్తితి నాకు తెలియచేసారు మరీన్ని పాటలు మీ ద్వార రావాలని దేవుని ప్రార్దన ఆమేన్ వందనములు నా పేరు మనోహర్
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు 🙏🙏 మరియు పాట పాడిన బ్రదర్ కు అలాగే పాట రాసిన బ్రదర్ కు కూడా ప్రత్యేకమైన వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైయుండును గాక ఆమెన్
అన్నా వందనాలు.. ఇంత అద్భుతమైన పాట , ట్రాక్ ని..మాకు. పరిచయం చేసినందుకు.దేవుడు నిన్ను ఆత్మ సంబంధoగా దీవించును గాక.( నాకు పాటని ఎవ్వరు షేర్ చేయలేదు ప్రభువే పరిచయం చేశాడు ) లెక్కలేనన్ని సార్లు..విన్నాను.. God Bless you Anna❤
జేసుదాసు గారి వాయిస్ లాగా ఉంటుంది మీ వాయిస్.మీరు మరిన్ని Christian songs పాడాలని కోరుకుంటున్నాను. ఈ పాట ట్యూన్ slow ga vunnadhi. Abhijit gari lanti singers ki manchi tunes ivvandi. Please 🙏
పాట చాలా బాగుంది చాలా బాగా రాశారు విశ్వాసం లో బ్రతుకుతూ పడిపోయిన వారు మళ్లీ తిరిగి లేవడానికి అవసరమైన మాటలను సమకూర్చి పాటలో చూపించారు. ఆత్మీయత ఎదుగుదలకు అవసరమైన మంచి మాటలను చూపించారు. God bless you. ఇలాంటి పాటలను మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అద్భుతం ఈ పాట….. రచన చాలా బాగుంది జేసుదాసు బ్రతికి ఉండగానే ఇంకో జేసుదాసు పుట్టాడు అభిజిత్ కొల్లం గారి రూపం లో ….మధురమైన గంభీరమైన ఇంకొకరికి సాధ్యంకానీ దేవుడిచ్చినవరం ఈ కంఠ స్వరం అభిజిత్ గారిది…. 100% ఇది జేసుదాస్ కంఠ స్వరమే ఎంతోమంది జేసుదాసు గారిలా పాడటానికి ప్రయత్నిస్తుంటారు కానీ ఎక్కడో ఒకచోట దొరికిపోతుంటారు…. కాని ఆదేవుడు అభిజిత్ గారికి నూటికి నూరుపాళ్లు జేసుదాస్ గారి గొంతుకను ఇచ్చాడు భారత దేశం గర్వించదగ్గ గాయకుడు అభిజిత్ కొల్లం గారు ఇంకా ఇంకా ఉన్నత శిఖరాలని అధిరోహించాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యు అనుమానమే లేదు
Prise the lord 🙏🙏🙏 brother. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్. లిరిక్స్ చాలా చక్కగా అర్ధవంతంగా క్లారిటీగా పాడి వినిపించారు. దేవునికే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్. దేవుడు ఇంకా తన పనిలో వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను ఆమేన్. ట్రాక్ కూడా అప్లోడ్ చేయగలరని కోరుచున్నాను.
చాలా బాగా పాడారు మీ స్వరం అచ్చం జేసుదాస్ గారు స్వరం లా వుంది సూపర్ ఆ దేవుడు మిమ్మల్ని మీతో ఈ పాట పాడింది మాకు అందించిన వారిని నిండుగా దీవించు ను గాక ఆమేన్
పల్లవి:చితికిన నా బ్రతుకుమరల చిగురింప చేయుము నలుగుతున్న నా హృదయం సంకెళ్లుతెంచుము(2) కటినాత్ముల హృదములను కరిగించే దేవుడవు నీవు తప్ప వేరొకరు దేవుడెవరు లేరు ప్రభు కరునచుపి కాపడవ మునిగిపోతున్నాను(2) // చితికిన నా బ్రతుకును// చరణం:వింటున్న వాక్యములు పదునైనవి నేనుచేయు గాయములు ఘోరమైనవి నే వింటున్న వాక్యము భలమైనది బండబారి నాహృదయం పడుగులుచున్నది(2) నలిగి కుమిలి పోతున్నా ప్రభువా.... ప్రార్థించ లేకున్నా దేవా మూగబోయిన నా స్వరమును తట్టి.., ప్రార్థించే దైర్యము నాకిమ్ము(2) .......అ...... అ........ అ(2) ఈ మాయలోక మంత్రములకు మారిపోతిని పాపమనే ఊబిలోనే మునిగి పోతిని(2) అపవాది ఎత్తుగడకు చిక్కి పోతిని తుదకు నన్ను నేనే నమ్మి మోసపోతిని దేవా నీ హస్తముతో ముట్టీ..,.... పరిశుద్ధుల వరుషులో నన్నుంచుము నా పాప దోషములను తుడిచీ..... నీ ఆత్మతో నన్ను శుద్ది చేయు దేవా(2) //చితికినా బ్రతుకు// Praise the lord to writer,singer,musicians ఈ వింటుంటే నేటి నా బ్రతుకు స్థితిగతులకు ok mirror ల ఉంది.నా గురించే పడినట్టు అనిపించి.వింటు ఏడ్చేశాను.... చాలా బాగా రాశారు బ్రదర్ .... దేవుడు మీకు ఇచ్చిన తలంపును బట్టి ... సైన్యములకు అధిపతియగు యెహోవాకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక ఆమెన్ ఈ పాట అందరి వద్దకు చేరాలి.. కృంగిపోయిన ప్రతి ఒక్కకి ఆదరణ ఇవ్వాలని దేవాది దేవున్ని ప్రార్థిస్తున్నను .🙏🙏
చాలా బాగా పాడారు అన్నయ్య నిజంగానే ఈ పాట విన్నవారికి బండ లాంటి హృదయం అయిన పగిలిపోతుంది దేవుడు ఇచ్చిన జ్ఞానం తోటి ఈ పాట రాసిన బ్రదర్ కీ దేవుడి స్వరం తోటి పాడిన బ్రదర్నీ దేవుడు దీవించును గాక
😢😢ప్రస్తుతం నేను నా హృదయంలో పడుతున్న బాధను ఈ పాటలో చొప్పించారు పాట చాలా బాగుంది అన్న .హృదయపూర్వకంగా దేవుని క్షపాన కోరడానికి ఈ పాట నన్ను ప్రేరేపించింది❤ thank you anna thank you so much
ఈ పాట మీ హృదయాన్ని కదిలిస్తే like చేయడం ద్వారా మీ విలువైన అభిప్రాయం comment చేయడం ద్వారా యుట్యూబ్ అనేకమందికి ఈ video ప్రమోట్ చేసి చూపిస్తుంది,
ఈ పాట వినండి మీ విలువైన అభిప్రాయం కామెంట్ చేయండి అలాగే మీ వంతుగా ఈ పాట అనేకమందికి Share చేసి ప్రభువుపనిలో పాలిభాగస్థులుకండి.
మరో కొత్త పాట రాబోతుంది ప్రార్థించండి
Thank you so much all 💕
Rer.
Abhijith !! Are you repented???
Abhijith!!! You own this valuable salvation. Jesus christ will salvation given to you. And Jesus saves you. Jesus Loves you ❤️.
Praise the lord
@@hegikelkeridala1286AAàaaAA
♥️♥️♥️♥️God Bless All 🙏🙏🙏
పల్లవి .చితికిన నా బ్రతుకు మరల చిగురింప చేయుము నలుగుతున్న నాహృదయం
చంకెళ్లు తెంచుము./2
కఠినాత్ముల హృదయములను కరిగించే దేవుడవు. నీవు తప్ప వేరొకరు దేవుడెవరు లేరు ప్రభు.. కరుణ చూపి కాపాడవ మునిగిపోతున్నాను కరుణచూపి కాపాడవ మునిగిపోతున్నాను.. (పల్లవి)
వింటున్న వాక్యములు పదునైనవి నేను చేయు
గాయములు ఘోరమైనవి..
నే వింటున్న వాక్యములు బలమైనవీ
బండభారే నా హృదయం పగులుచున్నది..//2
నలికి కుమిలిపోతున్న ప్రభువా..
ప్రార్థించ లేకున్నా దేవా.
మూగబోయే నా స్వరమును తట్టి..
ప్రార్థించే ధైర్యము నాకిమ్ము.. //2
ఈ మాయలోక మంత్రములకు మారిపోతిని పాపమనే ఊబిలోని మునిగిపోతిని..
అపవాది ఎత్తుగెడకు చిక్కిపోతినీ.
తుదకు నన్ను నేనే నమ్మి మోసపోతిని. //2
దేవా నీ హస్తముతో ముట్టీ.. పరిశుద్ధుల వరసులో నన్నుంచుము. నా పాపము దోషములను తుడిచీ.. మీ ఆత్మతో నన్ను శుద్ది చేయి దేవా //2 ( చితికిన నా బ్రతుకు)
Amen🙏🙏🙏🙏🙏
God bless you tammuda good song 🙌🙌🙌🙌🙇♀️🙇♀️🙇♀️🤝🙏 devuniki mahima amen
Thank you so much Anna devuniki stotram 🙏🙏
Exlent anna song god bless you
Super 😂😢
Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా చాలా బావుంది బాబు గాడ్ బ్లెస్స్ యూ
Very good song Thank you brother
ఈ పాట నా హృదయాన్ని కదిలించిన ఈ పాట నా జీవితానికి
God bless you devuniki stotram
ఆమేన్ 🙏🙏🙏🙏
అన్న మీకు శతకోటి వందనాలు దేవుని ఆశిషు ఎల్లవేళలా మీపై ఉండాలనీ దేవాది దేవునికి మహిమ కలుగును గాక
Thank you so much Anna devuniki stotram God bless you 🙏
అన్నయ్య నా భర్తను మార్చడానికి నీ పాట నాకు చాలా సహాయం చేసేది
Devuniki stotram God bless you
Exlent supar. Supar. Song. Brother
తమ్ముడు చాల బాగా వున్న ది గాడ్ బ్లెస్స్ యు 😊
ఇలాంటి పాట కోసమే వెతుకుతున్న అన్నయ్య, మనల్ని మనమే దేవుని దగ్గర తగ్గించుకుంటూ, పాపాన్ని ఒప్పుకుంటూ,దేవుని సహాయం కోరుతూ అన్ని విధాల పాట అధ్బుతంగా వుంది.
Thank you so much Anna devuniki stotram 🙏🙏🙏🙏
🎉🎉🎉🎉❤❤❤🎉🎉🎉
🎉🎉🎉🎉❤❤❤🎉🎉🎉
Super song.,🙏🙏🙏🙏🙏
Nijame anna
Wonderful voice God bless you brother.from.pastor.Caleb.Guntur
నేను వింటున్న వాక్యములు పదునైనని నేను చేయు గాయములు గొరమైనవి 😢😢 నిజమే అన్న
God bless you Anna
😢😢 same bro
👍brother 🙏ఎన్ని సార్లు విన్నా తనివితీరడం లేదు హృదయాన్ని హత్తుకొనే పాట మీరు పాడే ప్రతి పాట నేను నేర్చుకొని సంఘములో పాడుతున్నాను 👏👏👏
ప్రభువు నీకు ఇంకను అనేకమైన ఆత్మీయమైన పాటలు వరములతో నింపును గాక
అద్భుతమైన పాట ❤🙏🙏🙏🙏👌👌👌🌹
Anna పాట చాలా బాగుంది . చాలా గొప్పగా పాడినారు సూపర్ 👌👌🙏🙏🙏🙏🙏👏👏
అన్న గారు మీకు వందనములు ఈ పాట నా కోసం దేవాది దేవుడు మీ ద్వార నా స్తితి నాకు తెలియచేసారు మరీన్ని పాటలు మీ ద్వార రావాలని దేవుని ప్రార్దన ఆమేన్ వందనములు నా పేరు మనోహర్
ఏమి పాట బయ్యా గుండెలు గుచ్చు కుంటుంది god bless you
అన్న ఎన్నిసార్లు విన్నా విన్నాలనిపిస్తుంది ఇలాంటి పాటలు మరి ఎన్నో పాడాలని ఆ దేవుని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు అన్న 🙏🙏🙏🙏
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు 🙏🙏
మరియు పాట పాడిన బ్రదర్ కు అలాగే
పాట రాసిన బ్రదర్ కు కూడా ప్రత్యేకమైన వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైయుండును గాక ఆమెన్
దేవునికి స్తోత్రం గాడ్ బ్లెస్స్ యు బ్రదర్
Thank you so much Anna
Excellent singing, lyrics, Glory to Jesus 🎉❤🙏 😢😢😢😢thank you brothers
అన్నా వందనాలు..
ఇంత అద్భుతమైన పాట , ట్రాక్ ని..మాకు. పరిచయం చేసినందుకు.దేవుడు నిన్ను ఆత్మ సంబంధoగా దీవించును గాక.( నాకు పాటని ఎవ్వరు షేర్ చేయలేదు ప్రభువే పరిచయం చేశాడు ) లెక్కలేనన్ని సార్లు..విన్నాను..
God Bless you Anna❤
హృదాయన్ని హత్తుకుంది చాలా బాగుంది ఇలా అనేక దేవుని పాటలు వ్రాయాలి ప్రార్థిస్తూ స్టీఫెన్ god bless you
Thank you so much Anna
దేవునికి స్తోత్రమ్ 💕
క్రీస్తు ప్రేమ తెలిసిన వ్యక్తులు మాత్రమే ఇలాంటి అద్భుత మైన పాటలు రాస్తారు ఎన్ని సార్లు విన ఇంకా వినాలనిపిస్తుంది
Thank you so much Anna devuniki stotram God bless you
చాలా ధన్యవాదములు బ్రదర్, అనంతలోకాలలో ఉండటానికి ఈ మాత్రమైనా తెగించి పశ్చాత్తాపముతో జీవించకుంటే క్రైస్తవునిగా బ్రతికి వ్యర్ధం.
గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు దేవుని ప్రేరేపణతో చాలా చక్కటి సాంగ్ తయారు చేసావు తంమ్ముడూ దేవుని సేవలో మరింతగా వాడ బడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🤲🥰🥰🥰
Thank you so much AKKA
మీ విలువైన స్పందనకి ధన్యవాదాలు 🙏🙏🙏
@@SATYASUVARTHA🥰🤝🥰💐💐💐🎉🎉🎉
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో వందనాలు......praise the lord
Vandana brother thank you so much 💕
All glory to God ❤
జేసుదాసు గారి వాయిస్ లాగా ఉంటుంది మీ వాయిస్.మీరు మరిన్ని Christian songs పాడాలని కోరుకుంటున్నాను. ఈ పాట ట్యూన్ slow ga vunnadhi. Abhijit gari lanti singers ki manchi tunes ivvandi. Please 🙏
Ok Anna Thank you so much
Devuniki stotram 🙏🙏
పాపి పచ్చాతాప ప్రార్థనను
అద్భుతంగా పాట రూపంలో అందించారు
వందనాలు బ్రదర్🙏
Amen., 🙏🙏🙏.amen., 🙏🙏🙏❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడాలని కోరుకుంటూ మీ చెల్లె అన్న
Thank you so much Amma
@@SATYASUVARTHA ఓకే అన్న 🥰🥰
పాట చాలా బాగుంది చాలా బాగా రాశారు విశ్వాసం లో బ్రతుకుతూ పడిపోయిన వారు మళ్లీ తిరిగి లేవడానికి అవసరమైన మాటలను సమకూర్చి పాటలో చూపించారు. ఆత్మీయత ఎదుగుదలకు అవసరమైన మంచి మాటలను చూపించారు. God bless you. ఇలాంటి పాటలను మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Thank you so much
దేవునికి స్తోత్రమ్ మీ స్పందనకి ధన్యవాదాలు 🙏🙏
🦜🕊️🎄🦜
చాలా బాగా పాడారు అన్నయ్య దేవుడు మిమ్మల్ని దీవించును గాక
క్రీస్తు సంఘములు వందనాలు
Thank you so much Anna vandanalu
🙏🙏🙏👏👏👏👏
🙏🙏🙌🙌👌👌
తమ్ముడు నీ వాయిస్ జేసుదాస్ గారి వాయిస్ లా వుంది God bless you abundantly
👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙌🙌
ANNA ❤ SUPER
Ee pata ventunte knnillu assalu agatam ledhu annayya na kosame padaru anipistundhi thank you thank you so much annaya
దేవాది దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ చాలామందిని ఆదరిస్తున్న ఈ పాటను అందరికీ షేర్ చేయండి
థాంక్యూ సో మచ్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు
😢😢😢😢😢❤❤ love you too ❤️ Jesus 💓
చక్కటి ఆత్మీయ గీతాన్ని అందించిన అన్నయ్య గారికి పాడిన అన్నయ్య గారికి ప్రభువు నామమున వందనాలు
Thank you so much Anna devuniki stotram
అద్భుతం ఈ పాట…..
రచన చాలా బాగుంది
జేసుదాసు బ్రతికి ఉండగానే ఇంకో జేసుదాసు పుట్టాడు అభిజిత్ కొల్లం గారి రూపం లో ….మధురమైన గంభీరమైన
ఇంకొకరికి సాధ్యంకానీ దేవుడిచ్చినవరం ఈ కంఠ స్వరం అభిజిత్ గారిది….
100% ఇది జేసుదాస్ కంఠ స్వరమే
ఎంతోమంది జేసుదాసు గారిలా పాడటానికి ప్రయత్నిస్తుంటారు కానీ ఎక్కడో ఒకచోట దొరికిపోతుంటారు….
కాని ఆదేవుడు అభిజిత్ గారికి నూటికి నూరుపాళ్లు జేసుదాస్ గారి గొంతుకను ఇచ్చాడు
భారత దేశం గర్వించదగ్గ గాయకుడు అభిజిత్ కొల్లం గారు
ఇంకా ఇంకా ఉన్నత శిఖరాలని అధిరోహించాలని
కోరుకుంటూ
గాడ్ బ్లెస్ యు
అనుమానమే లేదు
దేవుని మహా కృప మీకు తోడేవునుగాక ఆమెన్
Nice song bro May God bless you
Thank you so much Anna devuniki sthoram
super song anna god bless you all
God bless you r brother
నా హ్రుదయం లో వేదన ఈ పాట వింటే కన్నీళ్ళు ఆగవు 🙏🙏😭😭
Praise the lord annayya God bless you
పాట చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక
Praise the lord. పాట చాలా బాగుంది బ్రదర్ దేవునికే మహిమ కలుగును గాక అమెన్ 🙏🙏🙏🙏🙏🙏
suparsanganaya
Thank you so much Anna devuniki stotram
Praise the lord nijamga e song excellent ❤ inka songs manchi manchi vi padalani korukutuna 🙏🙏🙏🙏🙌 God bless you
Annaya,e,song,chla,chala,bagundi,neeku,devuni,dive nalu,eappdu,undalani,korukuntunnanu,
Prise the lord 🙏🙏🙏 brother. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్. లిరిక్స్ చాలా చక్కగా అర్ధవంతంగా క్లారిటీగా పాడి వినిపించారు. దేవునికే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్. దేవుడు ఇంకా తన పనిలో వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను ఆమేన్. ట్రాక్ కూడా అప్లోడ్ చేయగలరని కోరుచున్నాను.
Thank you so much Anna devuniki stotram God bless you
Track pedatha Anna
చాలా బాగా పాడారు మీ స్వరం అచ్చం జేసుదాస్ గారు స్వరం లా వుంది సూపర్ ఆ దేవుడు మిమ్మల్ని మీతో ఈ పాట పాడింది మాకు అందించిన వారిని నిండుగా దీవించు ను గాక ఆమేన్
Thank you so much Anna devuniki stotram 🙏🙏🙏🙏🙏🙏
இந்த மாய உலகம் மாறிப்போகும் என்று புரிந்து கொண்டேன் 🎉🎉🎉❤❤❤❤
Prise the Lord Anna song super anna
👌👌👌👌👌👌👌👌👌👌👌❤❤❤
దేవునికి మహిమ కలుగును గాక
రాసిన వారికి పాడిన బ్రదర్ కి కృతజ్ఞతలు 🙏
దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించును గాక ఆమేన్ 🙌
Thank you so much Anna devuniki stotram God bless you
Praise the Lord brother చాలా బాగా రాసారు బ్రదర్ పాట నా జీవితాన్ని మార్చే యేసయ్య నాకున్నారు ఆయనకి స్తోత్రం మీకు థాంక్యూ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు బ్రదర్
Thank you so much Anna devuniki stotram 🙏🙏
❤❤❤❤❤❤
మీ వాయిస్ చాలా బాగుంది రచన కూడా అద్భుతంగా ఉంది సంగీతం ఉదయాన్నే కదిలించింది ప్రైస్ ది లార్డ్
పల్లవి:చితికిన నా బ్రతుకుమరల చిగురింప చేయుము
నలుగుతున్న నా హృదయం సంకెళ్లుతెంచుము(2)
కటినాత్ముల హృదములను కరిగించే దేవుడవు
నీవు తప్ప వేరొకరు దేవుడెవరు లేరు ప్రభు
కరునచుపి కాపడవ మునిగిపోతున్నాను(2)
// చితికిన నా బ్రతుకును//
చరణం:వింటున్న వాక్యములు పదునైనవి
నేనుచేయు గాయములు ఘోరమైనవి
నే వింటున్న వాక్యము భలమైనది
బండబారి నాహృదయం పడుగులుచున్నది(2)
నలిగి కుమిలి పోతున్నా ప్రభువా....
ప్రార్థించ లేకున్నా దేవా
మూగబోయిన నా స్వరమును తట్టి..,
ప్రార్థించే దైర్యము నాకిమ్ము(2)
.......అ...... అ........ అ(2)
ఈ మాయలోక మంత్రములకు మారిపోతిని
పాపమనే ఊబిలోనే మునిగి పోతిని(2)
అపవాది ఎత్తుగడకు చిక్కి పోతిని
తుదకు నన్ను నేనే నమ్మి మోసపోతిని
దేవా నీ హస్తముతో ముట్టీ..,....
పరిశుద్ధుల వరుషులో నన్నుంచుము
నా పాప దోషములను తుడిచీ.....
నీ ఆత్మతో నన్ను శుద్ది చేయు దేవా(2)
//చితికినా బ్రతుకు//
Praise the lord to writer,singer,musicians
ఈ వింటుంటే నేటి నా బ్రతుకు స్థితిగతులకు ok mirror ల ఉంది.నా గురించే పడినట్టు అనిపించి.వింటు ఏడ్చేశాను.... చాలా బాగా రాశారు బ్రదర్ .... దేవుడు మీకు ఇచ్చిన తలంపును బట్టి ... సైన్యములకు అధిపతియగు యెహోవాకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక ఆమెన్
ఈ పాట అందరి వద్దకు చేరాలి.. కృంగిపోయిన ప్రతి ఒక్కకి ఆదరణ ఇవ్వాలని దేవాది దేవున్ని ప్రార్థిస్తున్నను .🙏🙏
Thank you so much Anna devuniki stotram 🙏
P
Yesudas ganam very good song
0😊😊 2:36 3:08 3:18
Ee paata vintunte Naku kannilu. Agadam ledhu present naa situation ilane undhi nakosame ipata nu padinattuga anipisthumdhi
Chitikina na bratukunu chigurinpa cheyumu deeva 😭😭😭
🙏🙏🙏🙏
song chalabagarasaru brother god bless you
Thank you so much Anna devuniki stotram 💕
💕
God bless you very nice song
Thank you so much Anna devuniki stotram
Nice song
Thank you so much Anna
🙏🙏👌ఆన్ న్
❤❤
Chala bagundi. Border praise the lord
దయచేసి ఈ పాట చూస్తున్న వారు మరోకరికీ షేర్ చెయ్యడం బట్టి అత్మీయమ్ బలపడతారు.మరొకరు
థాంక్యూ సో మచ్ బ్రదర్ దేవునికి స్తోత్రం 🤝🤝🤝🤝
Godblesyou
చాలా బాగా పాడారు అన్నయ్య నిజంగానే ఈ పాట విన్నవారికి బండ లాంటి హృదయం అయిన పగిలిపోతుంది దేవుడు ఇచ్చిన జ్ఞానం తోటి ఈ పాట రాసిన బ్రదర్ కీ దేవుడి స్వరం తోటి పాడిన బ్రదర్నీ దేవుడు దీవించును గాక
Thank you so much Amma devuniki stotram 🙏🙏🙏
దేవునికి మహిమర్థముగా పాడారు అన్న దేవునికే మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🕊️✝️🛐
Thank you so much Anna devuniki stotram 🙏🙏🙏🙏
అన్నా నేను కూడా ఒక పాట వ్రాశాను ఆపకుడా నీవే పాడాలి నీ స్వరం చాల మధురం
పాట చాలా బాగా రాసారు brother ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రాసి ఇంకా మంచి స్థాయికి రావాలని దేవుని ప్రార్థిస్తూ god bless you brother ❤️👏
Thank you so much Anna devuniki stotram 💕
super song annaya
👍👌🎉👍👌🙏
Vandanamulu sir 🙏,🙏🙏
Vandanalu Anna
This is Wonderful song
Chala year's tharavatha neenu entha manchi song vinnanu chala baga varni charu
Thank you so much God bless you all 🙏🙏
ವಂದನೆಗಳು ಅಣ್ಣ🙏🙏🙏🙏🙏🙏
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Thank you so much Anna devuniki stotram
వందనాలు
Brother yesayyani chupinavu e song tho
More songs God gives you my dear brother
Thank you so much God bless you brother
అలసిన మనసులకు నలిగి పడివున్నా హృదయాలకు సేద తీర్చేడి చక్కని పాట పాడినందుకు అభినందనలు బ్రో ⛪గాడ్ బ్లెస్స్ యూ 👏👍👌💐
Thank you so much brother devuniki stotram 💕
నా జీవితములో జరిగినా సంఘటనలు బ్రదర్ చాలా బాగుంది 🙏
Praise the lord brother, అందరు ఆశీర్వాద పాటలు పాడుతారు, కానీ ఇప్పుడు పాపములో ఉన్న మన మనసుని తెలియచేస్తు పాడారు, దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్.
Davanki mahama kaluginu gakaa
ఈ పాటలో నా సాక్ష్యం ఉంది. చాలా బాగా పాడావు brother.
😢😢ప్రస్తుతం నేను నా హృదయంలో పడుతున్న బాధను ఈ పాటలో చొప్పించారు పాట చాలా బాగుంది అన్న .హృదయపూర్వకంగా దేవుని క్షపాన కోరడానికి ఈ పాట నన్ను ప్రేరేపించింది❤ thank you anna thank you so much
నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది అన్న దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక
Thank you so much 💕
Voice entha mandi ki istam
Naku
దేవునికే స్తోత్రము 🙏🙏🙏ఈ పాట నా జీవితానికి ఒక నిదర్శనం
God bless you brother
పాట చాలా బాగా రాశారు బాగా పాడారు ఇలాంటి ఎన్నో పాటలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని ఇంకా వాడుకోవాలని కోరుకుంటున్నాను అన్నయ ❤❤❤❤
దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక
Thank you so much Anna 🤝🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏💕
ప్రైస్ ది లార్డ్ హల్లెలూయ గాడ్ బ్లెస్స్ యు బ్రదర్😢😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Lyrics, tune and Vocal. Adbhutham...
చాలా బాగా పాడినారు అన్నా
Anna nakosame padi nattu vundi🙏🤲⭐🌙😇👏💖💐