Taramulu Maruchunnavi Full Video Song Official {Singer Version} | Abhijith Kollam | Nijamaina Velugu

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2020
  • Taramulu Maruchunnavi Full Video Song Official {Singer Version} | Abhijith Kollam | Nijamaina Velugu
    నిజమైన వెలుగు Album 2020
    New Telugu Christian Album 2020
    Album: Nijamaina Velugu 2020
    Lyrics & Tunes: Bro.P.Srinivas
    Music: Emmanuel Prem
    Vocals: Abhijith Kollam
    Sponsor by: Smt.&Sri Eshwar C paul & Swarna Latha
    Video Edit: G.Nuthan babu
    ►Online Publishing Production: Digital Gospel
    Enjoy and stay connected with us!!
    ►Contact us at 9494081943 , 9492188898
    ►Visit : www.digitalgospel.org/
    ►Subscribe us on / gospelindigital
    ►Like us: / gospelindigital
    ►Follow us: / gospelindigital
    ►Circle us: plus.google.com/+gospelindigital
    Tharamulu Maruchunnavi Full Video Song Official {Singer Version} | Tharamulu Maruchunnavi | New Christian Song Official Video Song | P. Srinivas | Abhijith Kollam
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 747

  • @bojugujoelfranklin8249
    @bojugujoelfranklin8249 3 года назад +53

    తరములు మారుచున్నవి...దినములు మారుచున్నవి...
    క్షణములు మారుచున్ననూ...గుణములు మారవెందుకు..?
    వస్త్రములు మారుచున్నవి...వృత్తులు మారుచున్నవి...
    భాషలు మారుచున్ననూ...బ్రతుకులు మారవెందుకు?
    దేహములు మారుచున్నవి...ఆహారం మారుతున్నది...
    అంతా మారిన గాని...ఆలోచన మారదెందుకూ..?
    మార్పు చెందరెందుకు...
    #తరములు#
    1-- సంద్రంలో ఉన్న రాళ్లను చూడు...
    అలలా తాకిడికి కరిగిపోవును...
    శిఖరం పై ఉన్న మంచును చూడు
    సూర్యుని వేడిమికి కరిగిపోవును... ||2||
    ప్రభువును నమ్మిన ప్రజలను చూడు...
    ప్రభువును నమ్మిన ప్రజలను చూడు...
    దేవుని మాటలకు కరగరెందుకు
    బ్రతుకులు దిద్దుకొని బ్రతకరెందుకు...
    సంఘముకు వెళ్తు ఉన్న
    సత్యము వినుచు ఉన్న
    నిత్యము తెలుసుకున్నను...
    నీతిగా ఉండరెందుకు...
    పాపము చేయుటెందుకు...
    #తరములు#
    2- క్రీస్తుతో వున్న శిష్యుల చూడు...
    ప్రభు మాటలకు వారు మార్పు చెందిరి...
    పాపంలో ఉన్న స్త్రీలను చూడు...
    వాక్యం వినిపాపం మానివేసిరి... ||2||
    దేవుని ఎరిగిన పిల్లల చూడు...
    దేవుని ఎరిగిన పిల్లల చూడు...
    భయభక్తులు కలిగి బ్రతకరెందుకు...
    దైవవాక్యమును ఆచరించరెందుకు...
    దేవుని ఎరిగి ఉండిన...
    దైవముగా మహిమ పరిచిన..
    కన్న తండ్రి మనసు తెలిసిన
    ప్రియమైన పిల్లలు కావాలి...
    మనస్సులు మార్చుకోవాలి...
    #తరములు#

  • @kprathap5245
    @kprathap5245 3 года назад +149

    జేసుదాసు గారి వాయిస్ గుర్తు కు వొస్తుంది. సాంగ్ చాలా బాగుంది.
    మీ కళను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.

  • @anandmedari2589
    @anandmedari2589 3 года назад +56

    జేసుదాస్ గారు పాడకపోయినా, దేవుడు మరొక జేసుదాస్ స్వరం కలిగిఉన్న అభిజిత్ గారితో పాడించిన ఆదేవాధి దేవునికే మహిమ కల్గును గాక..!

    • @Harish-kt
      @Harish-kt 2 года назад +1

      Chala. Goppa Mata comment. Super .. .. Jesus nijamayina devudu .

    • @Prabhakarofficial81
      @Prabhakarofficial81 Год назад +3

      చాలా బాగా పాడారు అభిజిత్ బ్రదర్ జేసుదాస్ వాయిస్ లాగానే ఉంది దేవునికి మహిమ కలుగును గాక

    • @shansakurapati8390
      @shansakurapati8390 5 месяцев назад

      😊😊😊​@@Harish-kt

  • @vijaysharmi1121
    @vijaysharmi1121 3 года назад +85

    కన్న తండ్రి మనసుఏరిగిన పిల్లలు కావాలి అబ్బా అన్న గొప్ప మాట వ్రాసారు అన్నా.,😭😭😭😭😭😭😭😭

  • @josephethakoti6212
    @josephethakoti6212 3 года назад +6

    He is a Hindu. Famous singer in kerala. He is singing as many Christian songs. Good voice.

  • @roopamedida3773
    @roopamedida3773 2 года назад +6

    😭😭రాతి గుండెను తీసివేసి మాలో మార్పును దయచేయి దేవా 🙏🙏

  • @kundavaramvinod9208
    @kundavaramvinod9208 3 года назад +125

    ప్రభు కృపను బట్టి ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మీ పాటలు విని అనేకమంది మారు మనస్సు పొందాలని కోరుకుంటున్నాను.... రియల్లీ బ్యూటిఫుల్ సాంగ్... god bless you బ్రదర్...

    • @venuvincent8933
      @venuvincent8933 3 года назад +6

      Excellent song.gof bless you.

    • @malebalarangaswamy3967
      @malebalarangaswamy3967 2 года назад +1

      పాటబాగావింది కానీ నువ్వు బొట్టుపెట్టడం బాగాలేదు

    • @pakirammapakiramma6591
      @pakirammapakiramma6591 2 года назад

      T

    • @manimala5022
      @manimala5022 2 года назад

      @@venuvincent8933 àaaaaaaaaaaaaaaààà`°°°

    • @Sanvitha2019
      @Sanvitha2019 2 года назад

      @@venuvincent8933 a

  • @maheshvaaramsd5736
    @maheshvaaramsd5736 3 года назад +2

    Good Singer🙂🙂

  • @rampillakalpana5691
    @rampillakalpana5691 3 года назад +1

    Super singer and super song amen

  • @jesustruewords4398
    @jesustruewords4398 2 года назад +4

    అంతమరింది కానీ - మనిషి గుణమే మారలేదు నిజమే 💯

  • @cluster7magam495
    @cluster7magam495 3 года назад +1

    Super songGodbless youAnnaya

  • @rajak2525
    @rajak2525 3 года назад +2

    Super song

  • @bojugujoelfranklin8249
    @bojugujoelfranklin8249 3 года назад +133

    1 second ago
    తరములు మారుచున్నవి...దినములు మారుచున్నవి...
    క్షణములు మారుచున్ననూ...గుణములు మారవెందుకు..?
    వస్త్రములు మారుచున్నవి...వృత్తులు మారుచున్నవి...
    భాషలు మారుచున్ననూ...బ్రతుకులు మారవెందుకు?
    దేహములు మారుచున్నవి...ఆహారం మారుతున్నది...
    అంతా మారిన గాని...ఆలోచన మారదెందుకూ..?
    మార్పు చెందరెందుకు...
    #తరములు#
    1-- సంద్రంలో ఉన్న రాళ్లను చూడు...
    అలలా తాకిడికి కరిగిపోవును...
    శిఖరం పై ఉన్న మంచును చూడు
    సూర్యుని వేడిమికి కరిగిపోవును... ||2||
    ప్రభువును నమ్మిన ప్రజలను చూడు...
    ప్రభువును నమ్మిన ప్రజలను చూడు...
    దేవుని మాటలకు కరగరెందుకు
    బ్రతుకులు దిద్దుకొని బ్రతకరెందుకు...
    సంఘముకు వెళ్తు ఉన్న
    సత్యము వినుచు ఉన్న
    నిత్యము తెలుసుకున్నను...
    నీతిగా ఉండరెందుకు...
    పాపము చేయుటెందుకు...
    #తరములు#
    2- క్రీస్తుతో వున్న శిష్యుల చూడు...
    ప్రభు మాటలకు వారు మార్పు చెందిరి...
    పాపంలో ఉన్న స్త్రీలను చూడు...
    వాక్యం వినిపాపం మానివేసిరి... ||2||
    దేవుని ఎరిగిన పిల్లల చూడు...
    దేవుని ఎరిగిన పిల్లల చూడు...
    భయభక్తులు కలిగి బ్రతకరెందుకు...
    దైవవాక్యమును ఆచరించరెందుకు...
    దేవుని ఎరిగి ఉండిన...
    దైవముగా మహిమ పరిచిన..
    కన్న తండ్రి మనసు తెలిసిన
    ప్రియమైన పిల్లలు కావాలి...
    మనస్సులు మార్చుకోవాలి...
    #తరములు#

  • @user-ds2wd6ue5w
    @user-ds2wd6ue5w 3 года назад +4

    జునియర్ ఏసు దాస్ గారు సూపర్

  • @madhirisaritha9233
    @madhirisaritha9233 3 года назад +2

    Abhijith brother miru marpu pondi nijamyna kristhuni nammalani koruthunna

  • @k.yehejkel9211
    @k.yehejkel9211 3 года назад +6

    ఇలాంటి సాంగ్స్ సమాజానికి ఎంతో అవసరం అన్న బ్లెస్స్ యు

  • @pandub4720
    @pandub4720 3 года назад +14

    ఈ పాట ద్వారా మీరు కొన్ని ఆత్మలను రక్షిస్తున్నారు దేవునికి మహిమ

  • @angelkaram2768
    @angelkaram2768 3 года назад +2

    Jesudasu voice laga vundi , song bagundi

  • @rameshpilly5107
    @rameshpilly5107 3 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @immanuelsmusicworld4666
    @immanuelsmusicworld4666 2 года назад +1

    Abhinandanangal Abhijith....Your voice is like AK.J.YESUDAS

  • @holylyrics454
    @holylyrics454 3 года назад +22

    ఈ పాట మా తమ్ముడు రోజు మార్నింగ్ నుండి ఈవెనింగ్ దాకా వింటూనే వుంటాడు
    ఎంతటి కటినుల మనసును మార్చగల మాటలను కూర్చి మంచి ట్యూన్ ఇచ్చారు
    ఇలాంటి పాట మనుషుల హృదయాలను ఒక్కసారి ఆగి ఆలోచించేలా చేస్తుంది
    ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్న
    అందరికీ thanks...

  • @dileepdayam5730
    @dileepdayam5730 3 года назад +17

    Jesus songs vintunte manasulo edo teliyani feeling
    Prise the lord ✝️✝️

  • @graceofjesusministrieskly8403
    @graceofjesusministrieskly8403 10 месяцев назад +2

    జేసుదాస్ గారు కాదు అంతకంటే అధికమైన కృప మీకు ఇచ్చారు బ్రదర్ ఆ పరిశుద్ధ దేవునికే మహిమ కలుగును గాక

  • @samuelsukumargilakala8613
    @samuelsukumargilakala8613 3 года назад +15

    ఈ పాట వ్రాసినా అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు🙏🙏

  • @jeevadharaofficial8315
    @jeevadharaofficial8315 3 года назад +38

    జేసుదాస్ voice laa గంభీరంగా ఉన్నది 👍
    Nice song brother

    • @m.shyambabu9821
      @m.shyambabu9821 3 года назад +1

      ఁబదర్ పాడుతున్నా వారు అన్యుల లేక విశ్వాసినా

    • @jangamprasad8413
      @jangamprasad8413 3 года назад

      Anna super song god bless please many more I want

    • @m.shyambabu9821
      @m.shyambabu9821 3 года назад

      @@jangamprasad8413 మరి పాట బాగుంది, వాయిస్ కూడా బాగుందండి కానీ పాడుతున్న వ్యక్తి అన్యుడని తెలుసా మీకు

  • @SATYAKADGAMTV
    @SATYAKADGAMTV 3 года назад +43

    పాట చాలా బాగుంది అన్న

    • @gopisushi3359
      @gopisushi3359 3 года назад +2

      What a creativity bro, wonderful vocals bro...,

    • @snehalatha7262
      @snehalatha7262 3 года назад

      @@gopisushi3359 goodsong

  • @rajeshrj9882
    @rajeshrj9882 3 года назад +1

    Praise the lord Brother devuni pata chala bagundi

  • @SATYAKADGAMTV
    @SATYAKADGAMTV 3 года назад +42

    పల్లవి: తరములు మారుచున్నవి.. దినములు మారుచున్నవి..
    క్షణములు మారుచున్నాను.. గుణములు మారవెందుకు?
    వస్త్రములు మారుచున్నవి.. వృత్తులు మారుచున్నవి..
    భాషలు మారుచున్ననూ.. బ్రతుకులు మారవెందుకు?
    దేహములు మారుచున్నవి.. ఆహారం మారుతున్నది..
    అంతా మారినా గాని.. ఆలోచన మారదెందుకు?
    మార్పు చెందరెందుకు? ||తరములు||
    చరణం: సంద్రంలో ఉన్న రాళ్లను చూడు
    అలల తాకిడికి కరిగిపోవును
    శిఖరముపై ఉన్న మంచును చూడు
    సూర్యుని వేడిమికి కరిగిపోవును (2)
    ప్రభువును నమ్మిన ప్రజలను చూడు (2)
    దేవుని మాటలకు కరగరెందుకు?
    బ్రతుకులు దిద్దుకొని బ్రతకరెందుకు?
    సంఘముకు వెళ్తూ ఉన్నా.. సత్యము వినుచూ ఉన్నా..
    నిత్యము తెలుసుకున్ననూ.. నీతిగా ఉండరెందుకు?
    పాపము చేయుటెందుకు? ||తరములు||
    చరణం: క్రీస్తుతో ఉన్న శిష్యుల చూడు
    ప్రభు మాటలకు వారు మార్పు చెందిరి
    పాపములో ఉన్న స్త్రీలను చూడు
    వాక్యం విని పాపం మానివేసిరి (2)
    దేవుని ఎరిగిన పిల్లల చూడు (2)
    భయభక్తులు కలిగి బ్రతకరెందుకు?
    దైవ వాక్యమును ఆచరించరెందుకు ?
    దేవుని ఎరిగి ఉండిన.. దైవముగ మహిమపరచిన..
    కన్న తండ్రి మనస్సు తెలిసిన.. ప్రియమైన పిల్లలు కావాలి
    మనసులు మార్చుకోవాలి ||తరములు||

  • @cbtwarangalanilakinapelly4891
    @cbtwarangalanilakinapelly4891 3 года назад +5

    మీ కంపోజింగ్ లిరిక్స్ కు నేను ఫిదా అయినాను. మా సంఘం లో ఒక చెల్లెలు ఈ పాట పాడి వినిపించింది. శ్రీనివాస్ అన్న గారు...తిరుగులేని మీ హెచ్చరిక రచనలు నేటి సమాజానికి చాలా చాలా అవసరం. ఆత్మీయ స్థితిలో చాలా ఎత్తులో కనిపిస్తున్నారు. మీకు మీ సంఘానికీ, సహకారులకు నా హృదయపూర్వక అభినందనలు .

  • @meenamariafrancy7026
    @meenamariafrancy7026 3 года назад +2

    Praise the lord. Dinamulu maare koddi naa prabhu nannu marchivesaadu. Naa aalochana marchi prabhu santosha pade biddaga nannu malichaadu.love u jesus. Ee maata chaladu....inka cheppali.

  • @kvraghuram3200
    @kvraghuram3200 3 года назад +12

    Wonderful brother I am not christiane but I'm follower of Jesus.
    Truth words u sang brother thank you very much for giving this opportunity to listen the way of Jesus.

  • @rajendergadipe7820
    @rajendergadipe7820 11 месяцев назад +1

    Devudu adbutamaina swaram ichadu Annaya Vandanalu 🙏🙏 devuniki Mahima ghanta prabhavamulu kalugunu gaka Amen 🙏🙏🙏🙏💐🙏💐💐💐

  • @commonmanchannelpydikondas518
    @commonmanchannelpydikondas518 3 года назад +3

    ఈ రోజులలో కూడా ఇంతా మంచి పాటలు రాసినందుకు మీకు అభినందనలు

  • @madhubabumummadi775
    @madhubabumummadi775 3 года назад +1

    pata koraku krushichesina andariki vandanalu chala manchi pata

  • @gloryglory9202
    @gloryglory9202 3 года назад +1

    Praise the Lord....jeevithalani maarche song....

  • @rajkumaryadagalla
    @rajkumaryadagalla 3 года назад +6

    కళ్ళల్లో కన్నీళ్లు, గుండెల్లో ప్రభుకోసం ఆరాటం మేలుకొలిపేలా....ఉంది ఈ పాట.
    మంచి సాహిత్యాన్ని అందించిన మీకు, భావమును వ్యక్తపరిచేలా పాటను పాడిన మీకు, హృదయాన్ని కదిలించేటట్లు సంగీతాన్ని సమకూర్చిన మీ అందరికీ.... ప్రభువు పేరిట నా సుభాభివందనములు.
    నిజంగా... అందరూ మారుమనస్సుకు తగిన ఫలములను ఫలించేటట్లు ప్రార్దిద్దాం.
    God Bless You All. God Bless Our India. Amen.

  • @laharivanaparthi2550
    @laharivanaparthi2550 3 года назад +7

    అన్నయ్య మీకు వందనాలు మీరు పాడిన పాట నా ఆత్మీయ జీవితానికి చాలా అవసరం బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉండే మనుషుల మధ్య ఇలాంటి పాటలు వాళ్ల హృదయాన్ని మార్పు చెందాలి ఇలాంటి పాటలు మరెన్నో మీరు పాడాలని కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించాలని గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య

  • @sunitachuttugulla5830
    @sunitachuttugulla5830 2 года назад +9

    దేవుడు మీకు అద్భుతమైన స్వరాని యిచ్చారు దేవుని కోసం ఉపయోగించి ఆయన కోసం పాడిన మీరు ఆదేవుని కోసం బ్రతికితే దేవుడు చాలా సంతోషిస్తారు మిమల్ని చుసి గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ 🙌🙌🙌

  • @gajjalaanjinalah3150
    @gajjalaanjinalah3150 3 года назад +1

    చాలా బాగుంది సాంగ్

  • @akhilkannan2831
    @akhilkannan2831 3 года назад +1

    അഭിജിത് കൊല്ലം 🔥🔥❤️

  • @dformusicmalarumkiliyum5831
    @dformusicmalarumkiliyum5831 2 года назад +1

    എത്ര ഭംഗി ആയി പാടി അഭിജിത് എങ്ങനെ സാധിച്ചു ഉച്ചാരണം wow god is love ♥

  • @balakrishna2273
    @balakrishna2273 2 года назад +1

    Devuneke mahima

  • @chilkanirmala4629
    @chilkanirmala4629 2 года назад +8

    వందనాలు అన్నయ్య 🙏🙏🙏 చాలా బాగా పాడారు అద్భుతమైన పాట అన్నయ్య 🙏🙏

  • @savararavi5650
    @savararavi5650 3 года назад +19

    Wonderful meaning songs మారని సంఘాలకి మారని వ్యక్తులకి ఈ మీ పాట విని అందరూ మారాలని కోరుతున్నాను దేవుని కృపను బట్టి ఇంత గొప్ప అద్భుతమైన పాట రాసి వినిపించినందుకు మీకు నా వందనాలు

  • @Lucky-er8ls
    @Lucky-er8ls 7 месяцев назад +1

    మరో జేసుదాస్ గారు పుట్టినట్టు పాడినట్టు ఆలాపించినట్టు ఈ స్వరాన్ని ఇచ్చినందుకు దేవుడికి వందనాలు హల్లెలూయ నిజంగా జేసుదాస్ గారు పాడినట్లే ఉంటుంది

  • @superhitmelodies4068
    @superhitmelodies4068 3 года назад +5

    జేసుదాసు గారిల గంభీరంగా పడుతున్నారు అన్న 🙏praise the lord
    దేవునికే మహిమ ఘనత చెందును.🙏🙏

  • @jerusharamkumar2143
    @jerusharamkumar2143 3 года назад +1

    బండ లాంటి హృదయము సైతం ఈ పాట విన్న తర్వాత

  • @mosesnagireddy8185
    @mosesnagireddy8185 3 года назад +1

    మీరు పెట్టుకున్న బొట్టు దేనికి అర్ధము అన్న....

  • @vinaypaul231
    @vinaypaul231 3 года назад +1

    Anna song Chala bagundi and ni voice ante naku Chala istam inka....manchi patalu padadaniki Jesus sahayam cheyunu gaka... Amen

  • @prasaddarling9132
    @prasaddarling9132 3 года назад +3

    పాట చాలా బాగుంది మీరు కుడా చాలా బాగా పాడారు దేవుడు దీవించును గాక...

  • @pauleshkola9523
    @pauleshkola9523 3 года назад +9

    Praise the Jesus Brossss wonderful song All time favourite and listening to àll people Jesus blessed with your voice ✝️🛐🙏 Jai Yeshu Maharaj Ki

  • @Kingyelishaboui6947
    @Kingyelishaboui6947 3 года назад +1

    Super song anna 👌👌👌👌👌👏👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏👌

  • @rajashekargangolu620
    @rajashekargangolu620 3 года назад +1

    Life changing words.... Yes is truth every one change reyal christan.... Sorry god....

  • @vgchsekharvanthala5525
    @vgchsekharvanthala5525 3 года назад +2

    Nice song bro lokamulo anni marutuna devuni prajalalo inka marpu ravali anekamandi marali raksna pondali

  • @saidulurapolu946
    @saidulurapolu946 3 года назад +1

    Super meanigful song anna chala bagundhi

  • @samuelsamuelraju1161
    @samuelsamuelraju1161 3 года назад +1

    X lent song Anna ee generation ki thagga song

  • @harijanashanthi2721
    @harijanashanthi2721 3 года назад +2

    Suppar

  • @vijaysharmi1121
    @vijaysharmi1121 3 года назад +6

    Wobderfull song and meaning full song bro..,😭😭😭😭😭😭

  • @syambabusyam
    @syambabusyam 3 года назад +4

    లిరిక్స్ చాలా బాగున్నాయి దేవుడు మిమ్ములను దీవించును గాక

  • @user-ii3tz9hu4w
    @user-ii3tz9hu4w 6 месяцев назад +1

    ❤❤ devunike వందనాలు

  • @prasanthivetti6038
    @prasanthivetti6038 3 года назад

    Super brother

  • @gunturirishi8307
    @gunturirishi8307 3 года назад +4

    Super.... song 👍 👍👍 prabhuvu mechukune pillalu kavali...amen amen amen amen amen ...👌 Excellent lyrics...👍 Praise the lord.....🙏🙏🙏🙏🙏

  • @kalabattuladorababudorabab8945
    @kalabattuladorababudorabab8945 3 года назад +5

    ఈ పాట విని నా మనసు కరిగిపోయింది .
    Wonderful song ,lyrics amazing.
    What a meaningful song really amazing.
    ఈ పాట రాసిన వారికి , చక్కగా పాడిన వారికి , నా వందనాలు.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    వందనాలు .
    God bless you more in his work.

    • @SpiritsProtection
      @SpiritsProtection 3 года назад

      >>> ruclips.net/video/ylorK_MTUek/видео.html

  • @yashubujji7935
    @yashubujji7935 3 года назад +1

    Chala vinasomupuga undhi brother chakkaga padaru padaru brother

  • @houseofchristministries2420
    @houseofchristministries2420 3 года назад

    super song anna

  • @stephensonofgod2803
    @stephensonofgod2803 3 года назад +2

    super songe దేవుని పని లో మిరు ఇంకా అనేకమైన కోత్రపాటలు రాయలిఅని మనస్పుర్తితిగ కోరుకుంటునాను దేవుని కి మహిమ కలుగును గకా Amen

  • @jeevanbanu
    @jeevanbanu 3 года назад +2

    అన్నయ్య గారు దేవుడు మీకు మంచి గాత్రం ను ఇచ్చాడు దేవునికే దేవునికి మహిమ కలుగును గాక

  • @jamesvanthala5510
    @jamesvanthala5510 3 года назад +1

    Nice Bro meaningful song

  • @manikyaraju6817
    @manikyaraju6817 3 года назад +11

    చాలా మంచి పాట అన్నా, చాలా బాగా పాడారు .దేవుడు మిమ్మును మరి ఎక్కువ వాడుకొని దివించును గాక.

    • @m.shyambabu9821
      @m.shyambabu9821 3 года назад +1

      వాడుకోవడానికి పాడుతున్నా విశ్వాసినా, లేదు అతను ఒక అన్యుడు

  • @sunnybunny1972
    @sunnybunny1972 3 года назад +1

    Chala bagunnadhi annaya song

  • @jcmministry.....g.timothi695
    @jcmministry.....g.timothi695 Год назад +1

    evariki upayogam lekundaa sataanu marcheystaadu

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 7 месяцев назад +1

    ❤ good song brother God bless you❤❤❤❤

  • @katepogujammulamma2433
    @katepogujammulamma2433 Год назад +1

    Yesayya krupanu batti miru elanti patalu padali entomandi mee songs valana marumanasu calagalanii korukutunam brother all. the best brother

  • @ganjimalanaresh5506
    @ganjimalanaresh5506 3 года назад +1

    Superb ga Undi Song Chala Mening Full Song....

  • @thenarrowway8029
    @thenarrowway8029 3 года назад +2

    నశించిపోతున్న ఆత్మల కొరకు ..భారముతో రాసిన పదాలు అద్భుతం సార్

    • @thenarrowway8029
      @thenarrowway8029 3 года назад

      ruclips.net/video/cZvkswOjxdw/видео.html

  • @keziaranjitha3997
    @keziaranjitha3997 3 года назад +1

    Super song bro

  • @loanscenter4212
    @loanscenter4212 3 года назад +1

    Super bro..jesudas voice

  • @rajumasipogu1547
    @rajumasipogu1547 3 года назад +40

    చాలా బాగా రాశారు...Sir. God is great.

  • @muhammedfs6562
    @muhammedfs6562 2 года назад +3

    ആരുമില്ലെടെ ഇവിടെ നമ്മുടെ മുത്തിനെ സപ്പോർട്ട് cheyyan

  • @ranisandepogu9761
    @ranisandepogu9761 2 года назад +1

    చక్కటి అర్దవంతంగా రాసారు

  • @ramaswamyk5890
    @ramaswamyk5890 3 года назад +1

    Supar song annaya nice👏👍

  • @sweetyprinsy1270
    @sweetyprinsy1270 3 года назад +7

    Praise the lord 🙏🙏🙏🙏.... Thank you for heart touching meaning full song and lyrics.... Amen.. Praise the lord 🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @pilliramya1446
    @pilliramya1446 2 года назад +1

    Superb song anna🙏 anni marutunna kani manam maratam ledhu

  • @jumbujosephtech798
    @jumbujosephtech798 3 года назад +1

    చాలా మంచిగా పాడ రు పాట

  • @christfollowers6082
    @christfollowers6082 3 года назад +2

    మరల ఒక మంచి రచినా , వినగలిగిన గొంతు.... 👌👌👌❤❤❤

  • @shylendrankizhur7855
    @shylendrankizhur7855 Год назад

    Abijith kollam singer super song 👍god lyrics🙏music 🥰

  • @gaddepratap756
    @gaddepratap756 3 года назад

    bro yesudas gari voice la vundi me voice nice

  • @kavalivenkanna3450
    @kavalivenkanna3450 2 года назад +1

    Super lyrics brother super song god bless you

  • @nageswaraotadi5746
    @nageswaraotadi5746 3 года назад +3

    Bro.Abjith ***** 💓 Heart Touch full song..Glory Voice..Nice song...
    God bless you sir.....put your every hand...super Sri....

    • @m.shyambabu9821
      @m.shyambabu9821 3 года назад

      ఁబదర్ అంజిత్ గారు అన్యుల లేక విశ్వాసినా

    • @shaikmunna4570
      @shaikmunna4570 3 года назад

      Nice sir

  • @bhaskarsiripina7306
    @bhaskarsiripina7306 3 года назад +1

    సమస్తము ఆయన మహిమ కొరకే

  • @issacedwards2487
    @issacedwards2487 3 года назад +4

    అద్భుతమైన lyrics Brother... nd super tuning... ఇలాంటి పాటలు దేవుడు ఇంకెన్నో రాయించాలని కోరుకుంటుంన్నాను...

    • @m.shyambabu9821
      @m.shyambabu9821 3 года назад +1

      పాడుతున్నా వారు అన్యుల లేక విశ్వాసినా

  • @yjayaraju701
    @yjayaraju701 3 года назад +2

    హృదయాన్ని కదిలించే పాట అన్నయ్య వండర్ఫుల్ సాంగ్స్ 🙏🙏🙏 విజయమని

  • @PrasannaKumar-gf3up
    @PrasannaKumar-gf3up 3 года назад +8

    Wonderful lyrics and singing brother.

  • @anthatisitha5978
    @anthatisitha5978 3 года назад

    Anna mundhu meru mararaaa marakapote marandi🙏

  • @duddusolomon983
    @duddusolomon983 2 года назад +3

    మంచి మీనింగ్ ఫుల్ సాంగ్ బ్రదర్ చాలా చక్కగా పాడారు నేటి దినాల్లో ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో వ్రాయాలని కోరుకుంటున్నాను ఈ పాట వ్రాసి పాడిన సహోదరులకు యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో వందనములు తెలియజేస్తున్నాను. డి. సొలొమోను రాజు చీరాల

  • @sureshgummadi4886
    @sureshgummadi4886 3 месяца назад

    దేవుడు నిన్ను వాడుకొనును గాక ❤❤❤

  • @anandmedari2589
    @anandmedari2589 3 года назад +3

    ఈసాంగ్ ద్వారా అనేకమంది యేసుప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించాలని రక్షింప బడాలని నా ప్రార్ధన... Work chesina team andharini dhevudu dheevinchunu gaaka ! Amen...

  • @hagajendra9322
    @hagajendra9322 3 года назад

    Brother Abhijit Kollam God Jesus Christ Saves You, Amen

  • @nanikaturi4809
    @nanikaturi4809 3 года назад +13

    Junior jesudasu Garu .. super singing

  • @vallivalli403
    @vallivalli403 2 года назад +2

    And nice voice bro..... God bless you... Praise the Lord🙏🙏 lyrics is also good👍