ninnaye kada....నిన్నయే కదా | Official Full Song | CREATOR'S LIVE CHANNEL |Telugu Christian Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 16 окт 2024
  • ninnaye kada....నిన్నయే కదా | Official Full Song | CREATOR'S LIVE CHANNEL |Telugu Christian Songs
    CELL:9160516091,9908054183
    Lyrics and Tunes:K.SatyaVeda Sagar garu
    Singer :Abhijith Kollam garu
    Music Director :JK.christopher garu
    Producer :J.Simon garu
    Video Editing :K.Akash Sundar
    Follow our channel :CREATOR'S LIVE CHANNEL

Комментарии • 169

  • @mandadimarymark7325
    @mandadimarymark7325 Год назад +184

    నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు
    రేపు ఏమి జరుగునో తెలియదు నీకు ॥2॥
    కురిసిన వర్షం మరల కురవక ముందే
    తేజస్సుకు చీకటి కమ్మకముందే ॥2॥
    ప్రభుని నమ్ముకో పరలోకం చేరుకో
    ॥ నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు ॥
    1॰
    అంకెలలో లేదయ్యా నీ జీవితం
    నీ కాల గతులు యెహోవా వశం ॥2॥
    నీ అరచేతులో గీతలు నీ తలరాతలు కాదు
    ఆ గీతలే లేకుంటే చేయి ముడుచు కోదు ॥2॥
    అధికముగా ఆలోచించి /
    అలసిపోకు సోదరా
    నీ బలహీనత గమనించి /
    జ్యోతిష్యపు మాయరా
    ॥ నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు ॥
    నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు
    రేపు ఏమి జరుగునో తెలియదు నీకు ॥2॥
    కురిసిన వర్షం మరల కురవక ముందే
    తేజస్సుకు చీకటి కమ్మకముందే ॥2॥
    ప్రభుని నమ్ముకో పరలోకం చేరుకో
    ॥ నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు ॥

    చచ్చిన సింహముకంటే /
    బ్రతికియున్న కుక్క మేలు
    సింహమైన చచ్చునని /
    యెరిగి బ్రతికితే చాలు ॥2॥
    బలము ధనము స్థిరము కాదు ఎరుగుము
    ప్రేమా సత్యములో /
    చివరి వరకు ఎదుగుము ॥2॥
    మనసూ దేవునికిచ్చి మహిమలోకి చేరుము
    ఆత్మతో ఆరాధించి దేవుని కృప పొందుము
    ॥ నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు ॥
    3॰
    నీవంశము వృక్షమై శాఖలుగా ఎదిగినా
    లోకమంత నీముందు భీతితో ఒదిగినా ॥2॥
    అధికారివె అయినా ఐశ్వర్యమెంత ఉన్నా
    రాజువైన మరణానికి దాసుడవే అన్నా ॥2॥
    నీ దేహము ప్రభువుకు సజీవముగ అర్పించు
    తీర్పులోకి రాకుండ నీ ఆత్మను తప్పించు
    ॥ నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు ॥

  • @girijanaujwalyuvajanadevel9616
    @girijanaujwalyuvajanadevel9616 8 месяцев назад +5

    అద్బుతాంగా రచన , స్వర కల్పన మరియు సంగీతం ఉంది. దేవునికే మహిమ కలుగును గాక🙏

  • @GangadherJohnRathnapuram
    @GangadherJohnRathnapuram День назад +1

    Very good Song thanks Bro.. God bless you Jesus name Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GudiwadaPrasad
    @GudiwadaPrasad 7 месяцев назад +3

    అద్బుతమైన సందేశం వుంది

  • @kalluruprabhakar7735
    @kalluruprabhakar7735 Год назад +17

    మంచి అర్థంతో కూడిన పాటను నేటి ప్రజలకు అందించిన దైవజనులకు వందనాలు
    ఇలాంటి ఎన్నో పాటలు దేవుడు మీ ద్వారా అందించును గాక ఆమేన్

  • @jogirushisailaja
    @jogirushisailaja Год назад +15

    Praise tha Lord 👏
    చక్కటి అర్ధం కూడిన పాట 💐
    దేవునికి మహిమ కలుగును గాక !

  • @naaggarajhawnaaggarajhaw8132
    @naaggarajhawnaaggarajhaw8132 17 дней назад +1

    దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చాడు బ్రదర్

  • @sathishvanapalli8641
    @sathishvanapalli8641 Год назад +9

    స్వరం చాలా మంచిగా ఉంది praise the lord Brother

  • @rajasekhargurram2134
    @rajasekhargurram2134 День назад

    Very Excellent song Vandanalu Annayyagaru heart touching song 🙏🙏🙏

  • @GudiwadaPrasad
    @GudiwadaPrasad 7 месяцев назад +2

    అద్బుతమైన సందే రకర

  • @chandu_teemloans1437
    @chandu_teemloans1437 Месяц назад +4

    Praise the lord brother wonderful singing tqsomuch god bless you all ❤

  • @chinnapagusimon9535
    @chinnapagusimon9535 9 месяцев назад +1

    preise dha lord sir , abijeeth kalam gaari tho chaala chakkagaa padinchaaru athmiya గీతం hrudhayaniki thaakindhi paata ❤🕎✝️✝️✝️🛐

  • @govindnakanna688
    @govindnakanna688 10 дней назад +1

    Super voice anna

  • @kunusothnarasimha
    @kunusothnarasimha Месяц назад +1

    బ్రదర్ పాట చాలా బాగా పాడారు
    గాడ్ బ్లెస్ యు

  • @SumaSuma-w2i
    @SumaSuma-w2i Год назад +4

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @yohanp.v-nw6qs
    @yohanp.v-nw6qs 11 месяцев назад +2

    మంచి సాంగ్
    గాడ్ బ్లెస్స్ యు బ్రో..

  • @pramodhjaya6391
    @pramodhjaya6391 Год назад +3

    Devuni gnanamutho nindukunna varu vrasey patalu devuni yokka manasuni telijestayi devuniki mahimakalugunugaka

  • @chjemes6985
    @chjemes6985 27 дней назад

    Praise the lord Anna ilanti songs meerenno padalani koruthu 🙏🙏

  • @bramakrishna3234
    @bramakrishna3234 Год назад +23

    దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన పాట సాగర్ సార్ కి నా హృదయపూర్వకమైన వందనములు

  • @marykurpha8028
    @marykurpha8028 10 месяцев назад +1

    devuniki mahima amen 🙌🙌🙌🙌🙇‍♀️🙇‍♀️🙇‍♀️🤝💐💐💐💐💐🎻🎻🎻🎻🙏🙏🙏

  • @narasimhaanusha446
    @narasimhaanusha446 Год назад +5

    దేవునికి మహిమ

  • @mekalachinnayesepu4773
    @mekalachinnayesepu4773 Год назад +2

    బాగుంది 7:37

  • @prakashkodipelli1143
    @prakashkodipelli1143 Год назад +3

    సూపర్ సాంగ్

  • @tatapudiraju261
    @tatapudiraju261 3 месяца назад +1

    Wonderful song praising Mighty God

  • @cbtchristchurchitrampeta5368
    @cbtchristchurchitrampeta5368 Месяц назад

    అన్నయ్యగారు వందనాలు 🙏లిరిక్స్ అద్భుతమైన రీతిలో రాసారు అనేకులను మేల్కొలిపే సాంగ్ ఆన్నయ్య 🙏🙏🙏TRACK పెట్టండ్డి ఆన్నయ్య ప్లీజ్ ఆన్నయ్య 🙏🙏🙏🙏🙏

  • @jashuvajashuva9241
    @jashuvajashuva9241 3 месяца назад +1

    మీకు దేవుడిచ్చిన గొప్ప వరం అన్న...మే God bless you

  • @subbareddy1694
    @subbareddy1694 9 месяцев назад +1

    Praise god.god blessu brother.
    Very fantastic tone.
    Jr.jesudas.

  • @neerudiveeresham907
    @neerudiveeresham907 Год назад +3

    God bless you brother glory to god 🙏🏻

  • @suneethakaligithi8739
    @suneethakaligithi8739 8 месяцев назад +1

    Praise God 🙏🏻

  • @kondalaraokumbha1293
    @kondalaraokumbha1293 8 месяцев назад +1

    Praise the lord Amen

  • @YerraSailu-bg2wn
    @YerraSailu-bg2wn 9 месяцев назад +1

    Wonderful song

  • @SridharReddy-rm5lm
    @SridharReddy-rm5lm 3 месяца назад +1

    Praise the lord....

  • @Jeevapumata
    @Jeevapumata 4 месяца назад +1

    Abhijith brother praise the lord.god bless you abundantly always.❤❤❤

  • @prameelavalavala5560
    @prameelavalavala5560 2 месяца назад +1

    Praise the Lord

  • @Spiritual768
    @Spiritual768 Год назад +3

    Wonderful song brother ❤

  • @YerraSailu-bg2wn
    @YerraSailu-bg2wn 9 месяцев назад +1

    Wonderful song may GOD bless you

  • @DeenaDarsi
    @DeenaDarsi 2 месяца назад

    God bless you nanna

  • @Charan-dw3dl
    @Charan-dw3dl Месяц назад

    అన్నయ్య వందనాలు ఎంత మంచి పాటలు పాడుతున్నారు. ఈ పాటలు ఎంతో ఓదార్పు సంతోషం కలుగజేస్తాయి. 1 హల్లేలూయా స్తుతి మహిమ ఈ పాట ఎంతో బాగా నచ్చింది. రెండవది దూతలతో కలసి ఈ పాట కూడా విన్నాము చాలా బాగా ఉంది మూడవది రాలిపోయే పువ్వుకు ఎందు కొన్ని రంగులు చాలా బాగున్నాయి అన్నయ్య ఈ పాటల ద్వారా ఎంతో మంచి గ్రహించుకుని దేవుని సన్నిధికి రావాలని కోరుకుంటున్నాము.

  • @Indiancoc5731
    @Indiancoc5731 10 месяцев назад +1

    Super God bless you ❤️

  • @JyothiMerugu-nm1kq
    @JyothiMerugu-nm1kq 16 дней назад

    Thank you bro for your meaning ful songs

  • @RavinderMatha
    @RavinderMatha Месяц назад

    It is very marvellous song,God bless you bro.

  • @adityaghantasala
    @adityaghantasala 8 месяцев назад +1

    Wonderful song
    Super voice Annayya

  • @SaraswatiChenchugolla
    @SaraswatiChenchugolla Месяц назад

    Praise the lord brother

  • @psrao5184
    @psrao5184 11 месяцев назад +1

    Orginal track you tube upload chystha ayyagaru

  • @MsRaj-fy2rg
    @MsRaj-fy2rg 2 месяца назад

    May god blelse you

  • @Prashanthpanjugula
    @Prashanthpanjugula 10 месяцев назад +1

    Praise God 👏

  • @HallanNissiNissi-zr2zw
    @HallanNissiNissi-zr2zw Год назад +4

    Praise the Lord
    Wonderful meaning,,,,,
    Such a Valuable words 🙏🙏
    God bless you all abundantly
    Amen

  • @NEWLIFECHURCH3159
    @NEWLIFECHURCH3159 Месяц назад

    వందనాలన్న 🙏 సూపర్ సాంగ్ అండ్ రాగం అన్న

  • @therisammatanagala4963
    @therisammatanagala4963 2 месяца назад

    Godblesyou

  • @shalemrajuponthagani9987
    @shalemrajuponthagani9987 2 месяца назад

    అన్నయ్య వందనాలు పాట లిరిక్స్ పేటంది

  • @ఎలిజబెత్
    @ఎలిజబెత్ 2 месяца назад

    Tq brother song lirics chala bagunai దేవుని ఉన్నతమైన కృపా కాపుధాల ఎల్లపుడూ తోడుగా ఉండును గాక ఆమేన్ ✝️👑✝️🤲🤲🤲

  • @Chaitanyavadala
    @Chaitanyavadala Год назад +2

    Wonderful message we get brother. PRAISE the lord.

  • @yuvarajusaidu5437
    @yuvarajusaidu5437 21 день назад

    Wonderful song brother

  • @alivelur1119
    @alivelur1119 Год назад +1

    Vandanaalu ... super . brother

  • @WillsonWillson-qd2ff
    @WillsonWillson-qd2ff Месяц назад

    సాంగ్ చాలా అద్భుతం గా ఉంది బ్రదర్

  • @parikivenkateshwarlu3726
    @parikivenkateshwarlu3726 Год назад +1

    Super song ayyagaru

  • @lalitakarra8192
    @lalitakarra8192 Месяц назад

    Chinnappudu nanna garu padutunte vinna .malli chala years taruvata vinna.tq brother

  • @narasimhavani2497
    @narasimhavani2497 Год назад +1

    Glory to god god bless you sagar uncle inka elanti patalatho mamalni melukolpali

  • @victormarrri0769
    @victormarrri0769 3 месяца назад

    అన్న వర్ణించడానికి మాటలు కూడా లేవు అన్న దేవుడు మిమ్ములను దీవించును గాక

  • @nagamanibandarupalli6762
    @nagamanibandarupalli6762 20 дней назад

    God bless you brother

  • @daughterofjesus2092
    @daughterofjesus2092 11 месяцев назад +1

    Praise the lord brother devunike MAHIMA.... Rakshna pondani variki Anyulaku ,Yavvanastulaku manchi Ardavanthamaina Spiritual and manasulo Alochana puttinche songg .... GLORY TO GOD.........

  • @jalendarmarampelli6034
    @jalendarmarampelli6034 2 месяца назад

    Great song ❤

  • @koteswaramedisetti9361
    @koteswaramedisetti9361 2 месяца назад

    Very good composing all over orchestra and singing ,praise the lord

  • @pavanii7675
    @pavanii7675 11 месяцев назад +1

    Excellent lyrics brother.😢

  • @falcongaming2724
    @falcongaming2724 11 месяцев назад +1

    Very superb song brother superb voice

  • @AKASHKUMAR-tg4im
    @AKASHKUMAR-tg4im Год назад +2

    What a song brother.
    Excellent lyrics

  • @godministriesashok7410
    @godministriesashok7410 Год назад +1

    వందనాలు బ్రదర్ సూపర్ సాంగ్

  • @SumaSuma-w2i
    @SumaSuma-w2i Год назад +2

    🙏🙏🙏 అన్న య్య గారు 🎉🎉🎉

  • @ppk2333
    @ppk2333 Год назад +1

    Superrrrrrrr song🙏

  • @s.prasad233
    @s.prasad233 Год назад +1

    సూపర్ సాంగ్ అన్నయ్య

  • @kumarimusku
    @kumarimusku Год назад +2

    Supru aana

  • @gdreddyfwc5623
    @gdreddyfwc5623 Год назад +1

    praise the lord meaning song super

  • @pethurumadadha
    @pethurumadadha Год назад +1

    Super song Brother 🎵 👌 ❤️

  • @KamalaKamala-ge1iw
    @KamalaKamala-ge1iw Год назад +1

    Priase the lord bro nice song ✝️✝️✝️🙏🙏🙏💖💖💖

  • @ksamadanam9016
    @ksamadanam9016 Год назад +1

    Vandanalu annaya

  • @DiLipkumar-bc5zc
    @DiLipkumar-bc5zc 3 месяца назад

    Good voice brother God bless you song ❤❤ hallelujah hallelujah Jesus

  • @AnnoyedAstrolabe-mn2nc
    @AnnoyedAstrolabe-mn2nc 9 месяцев назад +1

    నిజమే rapamee

  • @ramanaguthala5694
    @ramanaguthala5694 Месяц назад

    Praise the lord brother Wonder full song tq so much god

  • @satheytirajaraja4470
    @satheytirajaraja4470 Год назад +1

    Nice songs supar anna

  • @srajababu5791
    @srajababu5791 Год назад +2

    Wonderful lyrics anna garu

  • @jayaraobojjapastor2389
    @jayaraobojjapastor2389 Год назад +1

    Praise the God
    Very good song brother
    God bless your family

  • @davidprasad8337
    @davidprasad8337 Год назад +1

    Glory to Almighty Jesus 🙏

  • @sukanyaoddepogu2012
    @sukanyaoddepogu2012 2 месяца назад

    Chalaa Baga vrasharu Anna .vandanamulu

  • @RamuRamu-wn9wt
    @RamuRamu-wn9wt Год назад +1

    Glory be to God who leads souls in darkness to light through your writings.❤

  • @srinunerusu6855
    @srinunerusu6855 Год назад +2

    Wonderful song praise the lord brother

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 Месяц назад +1

    Track pettandi please. ✋✋✋🙏🏼🙏🏼🙏🏼

  • @PAadilakshmi
    @PAadilakshmi 8 месяцев назад +2

    🙏🙏🙏🙏🙌🙌🙌😇🙏⛪✝️♥️♥️♥️🙏🛐

  • @rajumadhu2016
    @rajumadhu2016 Год назад +1

    God bless you Anna

  • @haveelas8390
    @haveelas8390 Год назад +1

    Praise the lord 🙏 pastar garu

  • @ellapuprabudas9044
    @ellapuprabudas9044 4 месяца назад +1

    AMEN

  • @nukaratnammuggu5170
    @nukaratnammuggu5170 Год назад +1

    Vandhanalu Annaya super lyrics

  • @Jesus-bk6oe
    @Jesus-bk6oe 8 месяцев назад +1

    ❤AMEN🙏😇

  • @rajeshbandari2898
    @rajeshbandari2898 Год назад +1

    Vandanalu annaya🙏🙏 simple lyrics meaning full song stotram daevaa

  • @godcreated2394
    @godcreated2394 Год назад +1

    Super song and lyrics annayya ❤

  • @RamanaRamana-yk2mj
    @RamanaRamana-yk2mj 11 месяцев назад

    Super bro song

  • @pulisatyavathi4136
    @pulisatyavathi4136 Год назад +1

    Praise the Lord brother 🙏🙏

  • @parvathiparvathi4646
    @parvathiparvathi4646 Месяц назад +1

    💯💯👌👌👌🙏🙏🙏❤❤

  • @Rev.Dr.shanthimani
    @Rev.Dr.shanthimani Год назад +1

    Your voice awesome brother

  • @kishorek8511
    @kishorek8511 Год назад +1

    Bradar mivais decyni caram asbutam praisdhalos

  • @arikillaprabhakar1075
    @arikillaprabhakar1075 2 месяца назад

    నిన్న రేపు ఓకే మరి నేడు