కళ్ళముందు కరిగిపోవురా LATEST CHRISTIAN NEW LYRICAL VIDEO SONG | VIJAY PRASAD REDDY | ABHIJIT KOLLAM

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2019
  • విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మొదటి ఆల్బమ్ ¶¶ సైన్యములకు అధిపతి ¶¶ JUKEBOX LINK
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    విజయ్ ప్రసాద్ రెడ్డిగారి రెండవ ఆల్బమ్ ¶¶ సర్వలోక న్యాయాధిపతి ¶¶ JUKEBOX LINK
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    మానవ జీవితం దేవుడు ఇచ్చిన గడువులోపు ముగిసిపోతుందని అందరికీ తెలుసు..కానీ ఆ విలువైన జీవితం మనకు ఇచ్చే జ్ఞాపకాలు చేదైనవా లేక తీయనివా అనేది మన నడవడిక మీద ఆధారపడి ఉంటుంది..అలా జ్ఞాపకాలు శేషంగా మనసు పొరలను కదిలించి మహోన్నతమైన ఆలోచనలు మీలో రగిలించే అద్భుతమైన గీతం వినండి అనేకులకు వినిపించండి..ఈ పాట మీకు నచ్చితే ఈ వీడియో లింక్ మీ face book మరియు WhatsApp గ్రూపులలో share చేయండి..అనేకులను దేవుని వాక్యానికి దగ్గర చేయండి..మరిన్ని వీడియో పాటలకొరకు మా ఈ official ఛానల్ ని subscribe చేసుకోండి..
    I FOR GOD VIJAY PRASAD REDDY యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #Vijay_Prasad_Reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Whatsapp group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    chat.whatsapp.com/EDw8B1zwOda...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339
  • РазвлеченияРазвлечения

Комментарии • 845

  • @fonikak
    @fonikak 2 года назад +194

    కళ్ళ ముందు కరిగిపోవురా జీవితం ఆశాశ్వతం
    లోలమందు ఏది నీది రా జ్ఞాపకాలేగా శేషం
    మేలు జ్ఞాపకమే కీడు జ్ఞాపకమే
    మేలైనది చేయని నడవడి జ్ఞాపకమే
    గతము జ్ఞాపకమే హితము జ్ఞాపకమే
    పాతాలపు యాతన తరగని జ్ఞాపకమే
    ఈ లోకం మాయే మాయే ఇది మాయే
    మనిషి బ్రతుకులోన నీతి కారువాయే
    1. సన్నపు నార వస్త్రము
    ధరియించినది దేహము
    జీవిత కాలపు సుఖము
    ధనవంతుని జ్ఞాపకము
    కుక్కల కంటే హీనము
    ఆకలి దిగంబరత్వము
    దేహము కురుపుల మయము
    లజరుకది జ్ఞాపకము ||2||
    ఇరువురు మరణపు వశము
    ముగిసేను ఆయుష్కాలము
    ఒకరికి తరగని సుఖము ఒకరిది నిత్యనరకము
    ........... ||కళ్ళముందు
    2.కొర్నేలి దానధర్మము
    ప్రార్ధన భక్తి జీవితము
    చేసిన ధర్మ కార్యము
    దేవునికవి జ్ఞాపకము
    సాక్షుల ఘన సమూహము
    బ్రతుకున నీతి కార్యము
    తండ్రికి అంగీకరము
    ఫలితము నిత్య జీవము ||2||
    విశ్వాసము ఖచ్చితము
    లేకుంటే అసాధ్యము
    దేవునికదే ఇష్టము
    అపవిత్రులు నిషిద్ధము
    .......||కళ్ళముందు

    • @psk6528
      @psk6528 2 года назад +7

      Thanks for lyrics
      May God bless you

    • @sorensan1328
      @sorensan1328 2 года назад +2

      Super

    • @meghanancy3613
      @meghanancy3613 Год назад

      awesome sir song

    • @kiranragula9502
      @kiranragula9502 Год назад +2

      👌👌🙏🙏🙏🙏👌👌

    • @LifewithGodofficial
      @LifewithGodofficial Год назад +2

      Thankyou very much. ఇలా లిరిక్స్ పెట్టినందుకు...

  • @rambabutatapudi1469
    @rambabutatapudi1469 5 лет назад +344

    ప్రసాద్ తమ్ముడు పాటలన్నిదేవుని ఆత్మవశుడై రాస్తాడు. ఆ పాటలలో జీవం ఉంటుంది. ఒక సందేశం ఉంటుంది.రాసిన ప్రతీ పాటలో హెచ్చరిక తో కూడిన సందేశం ఉంటుంది. తమ్ముడు రాసిన ప్రతీ పాట ఒక ఆణిముత్యమే...

  • @danielreddy696
    @danielreddy696 5 лет назад +301

    దేవుడు... మనకి ...పాటల రూపములో కూడా... వాక్యాన్ని అందిస్తున్నందుకు....దేవునికి కృతజ్ఞతస్తుతులు చెల్లించు కుంటున్నాను....

  • @iamcristsoldier1811
    @iamcristsoldier1811 4 года назад +32

    నేను నేను ఎన్నిసార్లు విన్నానో తెలియదు కానీ విన్నప్పుడల్లా క్రొత్తగా ఏదో హెచ్చరిక ఇస్తున్నట్లు గా అనిపిస్తుంది అన్న ఆత్మ ప్రేరణతో తప్పా పాటలు ఇంత గొప్పగా రాయలేరు సమస్త మహిమ గణత తండ్రికే చెల్లును గాక ఆమెన్🙏🙏🙏

  • @premrakshit9032
    @premrakshit9032 5 лет назад +29

    ఏమని comment ఇవ్వాలి brother...... music... singer voice ..fabuluss........ ఎప్పుడు మనసును కదిలించే ఎలాంటి సాంగ్స్ మరెన్నో చేయండి.....
    GOD BLESS U.....

  • @babubangarambangaram57
    @babubangarambangaram57 5 лет назад +170

    brother మెత్తం songs ఆని చాలా చాలా బగునాయి brother కానీ ఇ సాంగ్ నా జివితని గుర్తుచేస్తుంది ఇప్పుడు నా age 30years కానీ నా జివితం కళ ముందు కరిగిపోయింది మిగిలిన వయసులో దేవుని కొరకు దేవుని కి నచ్చే కుమారుడు ని గ జివించలని ఉంది నేను ఎమీ చేసినా ఆయన మహిమ కొరకే

  • @raghurampusalapati8203
    @raghurampusalapati8203 5 лет назад +50

    Jr jesudas voice superb Annayya

  • @srinusrinukatikireddy2397
    @srinusrinukatikireddy2397 5 лет назад +6

    ఇ కాడవరి కాలంలో ఇటువంటి మర్మలూతో కూడిన పాటలు వింటునాము అంటే దేవుడు మనలను హేచ్చురీస్తునాడు జాగ్రత్త

  • @anilanilgambhir7018
    @anilanilgambhir7018 2 года назад +9

    కళ్ల ముందు కరిగిపోవుర జీవితం అశాశ్వతం...లోకమందు ఏది నీదిరా జ్ఞాపకాలె గా శేషం "2"
    మేలు జ్ఞాపకమె కీడు జ్ఞాపకమె మేలైనది చేయని నడవడి జ్ఞాపకమె గతము జ్ఞాపకమె హితము జ్ఞాపకమె పాతాళపు యాతన తరగని జ్ఞాపకమె... "కళ్ల"
    1.సన్నపు నార వస్త్రము
    ధరియించినది దేహము జీవిత కాలపు సుఖము ధనవంతుని జ్ఞాపకము...
    కుక్కల కంటె హీనము ఆకలి దిగంబరత్వము దేహము కురుపుల మయము లాజరుకది జ్ఞాపకము.."2" ఇరువురు మరణపు వశము ముగిసెను ఆయుష్కాలము ఒకరికి తరగని సుఖము ఒకరికి నిత్య నరకమూ.... "కళ్ల ముందు"
    చ2.కొర్నేలి దానధర్మము ప్రార్థన భక్తి జీవితము చేసిన ధర్మకార్యము దేవునికవి జ్ఞాపకము...సాక్షుల ఝనసమూహము బ్రతుకున నీతి కార్యము తండ్రికి అంగీకారము ఫలితము నిత్యజీవమూ... "2"
    విశ్వాసము ఖచ్చితము లేకుంటే అసాధ్యము దేవునికదే ఇష్టము అపవిత్రులు నిషిద్ధమూ. ...... "కళ్ల ముందు"

  • @timepass1332
    @timepass1332 5 лет назад +165

    ప్రభువా నీకు స్తోత్రం .. పాలల్లో చక్కర ఎంత బాగా కరుగుతుందో నీ పాట లోని భావాలు నా మనస్సు ను అంతగా ద్రవింపచేసాయి అన్నయ్యా ...

  • @sekharp7386
    @sekharp7386 5 лет назад +114

    అన్నయ్యగారు మాకు చాలా మంచి పాటలు వినే అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishnaalajangi9443
    @ramakrishnaalajangi9443 4 года назад +15

    Brother మీరు తెలుగు పండిట్ అవ్వాల్సిన వారు......
    What a song brother.....❤️❤️❤️❤️

  • @k.premkumar7764
    @k.premkumar7764 5 лет назад +92

    పాట విన్నంత సేపు కన్నీళ్లు ఆగటమ్లేదు మంచి పాట
    God bless you brother👍👏

  • @rajbabraj6539
    @rajbabraj6539 5 лет назад +71

    జీవితం గూర్చి ఆలోచింపజేసే పాట.

  • @madikimojeshdivinecallministri
    @madikimojeshdivinecallministri 2 года назад +2

    Prasad అన్నయ్య గారి ద్వారా దేవుడు ఇలాంటి మరెన్నో ఆత్మీయ పాటలు వాక్యం మిళితం ఐ ఏ పాటలు మన అందరికీ అందించాలి అని మనసుపూర్తి గా కోరుకుంటూ ..మి సహోదరుడు..మోజేశ్ ..(కాకినాడ)అన్న నా కుటుంబం కోసం మీరు ప్రియర్ చెయ్యండి నేను దేవుని సేవ చేయాలి అనుకుంటున్న.

  • @raajchevvakula6737
    @raajchevvakula6737 5 лет назад +50

    సూపర్ సాంగ్ అన్నయ్య ఆత్మ రీతిగా ఉన్నాయి

  • @sudheerdasari6344
    @sudheerdasari6344 Год назад +15

    జెసుధాసు గారు పాడిట్లుగా అనిపించిధి సొధరా నీ చక్కని స్వరాన్ని ఏసుక్రీస్తు నామములో మరింతగా వాడబడాలని దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను GOD bless you brother & all team 🙌🙌🙌

  • @madikimojeshdivinecallministri
    @madikimojeshdivinecallministri 2 года назад +5

    భలభద్రపురం ప్రసాద్ అన్నయ్య గారికి నిండు వందనాలు అన్నయ్య మంచి సాంగ్ రాసి పడించినందుకు

  • @runforchrist5726
    @runforchrist5726 5 лет назад +76

    సమాజానికి అత్యవసరమైన పాట....... Thanks anna

  • @hhtfj7481
    @hhtfj7481 5 лет назад +113

    ఇలాంటి పాటలు ఏపుడు వినలేదు ఆనయ పాటలు వింటుంటే మనసుకి చాలా సంతోశం గా వుంటుది 🙏🙏🙏🙏

    • @follower_of_LORD
      @follower_of_LORD 5 лет назад +9

      సంతోషం కాదు సోదర.
      భయం కలగాలి.

  • @devaelrohi
    @devaelrohi 5 лет назад +44

    ఈ కొద్ది పాటి జీవితాని ఈ పాట రూపంలో చాలా చక్కగ దేవుడు మనకు తన దాసునితో అందిచడం జరిగింది, అందరు దయచేసి దేవునీలో ఎదగాలని నా మనవి....🙏

  • @timepass1332
    @timepass1332 5 лет назад +86

    ఈ పాట లోకాన్నే దేవుని వైపు తిప్పుతుంది AMEN .

  • @malinireddychalla3888
    @malinireddychalla3888 4 года назад +24

    సత్యం మా కళ్ళముందు కదలాడింది...
    దేవుని ఆలోచన...
    నరుని జీవితం...
    చక్కగా వివరించారు, రచన చేసినవారు, పాడిన గళమును దేవుడు దీవించునుగాక...🙏

  • @manikyamgangiri9053
    @manikyamgangiri9053 3 года назад +5

    దేవా ఇంకా బలంగా వడుకోనుము నీ సేవకుని నీ స్వరం ఇంకా బలంగా ఇమ్ము తండ్రీ 🙏🙏🙏😍😍😍🙏🙏🙏👌👌👌👌👌✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏👌👌

  • @jesusismyleader5179
    @jesusismyleader5179 5 лет назад +27

    అద్భుతానికి శబ్దం ఉంటే అది వినపడితే
    ఆ ఆనవాలు ఈ పాట ....
    దేవిని దయ ఆయన కృప మీకు మీరు చేస్తున్న పరిచర్య కు తోడుగా ఉండాలని పరలోకనికి సంబంధించిన కష్టం మీరు అనుభవించాలని అందుకు కావలిసిన ఓర్పు, సహనం మహోన్నతుడు మీకు కలుగ చేయాలని ఇలాంటి ఎన్నో అద్భుతాలు అందరికి మీ ద్వారా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..మీ క్షేమాన్ని కోరుకునే ఓ తమ్ముడు

    • @gantadasu7318
      @gantadasu7318 4 года назад

      సూపర్ కామెంట్

  • @gondelaappalaramudu
    @gondelaappalaramudu 3 года назад +1

    రచన స్వరకల్పన హైలెట్ గానం హైలెట్ ఆడియో గ్రాఫిక్స్ హైలెట్ వీడియో గ్రాఫిక్స్ హైలెట్

  • @arunapandu5226
    @arunapandu5226 4 года назад +10

    ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది...నా జీవితం గురించి ఆలోచించే లా చేస్తుంది....భయంగా వుంది... ఏడుపు ఆగడం లేదు... మీకు వందనాలు అన్నా...🙏🙏🙏

  • @bhaskarthummidi5267
    @bhaskarthummidi5267 5 лет назад +25

    దేవునికి మహిమకలుగును గాక .

  • @UmaUma-je6lh
    @UmaUma-je6lh 4 года назад +1

    Super
    Super
    Super super super

  • @pastarsunilkumar2915
    @pastarsunilkumar2915 3 года назад +35

    కళ్ళు తెరిపించే ఈఆత్మీయ గీతాన్ని సమాజానికి అందించిన విజయ్ ప్రసాద్ రెడ్డి పాస్టర్ గారికి మా హ్రుదయపూర్వక వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించు ను గాక ఆమెన్

  • @gdana9650
    @gdana9650 5 лет назад +12

    shalom brother Thankyou so much
    super brother nice song
    Thankyou Thankyou so much 🙏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @NagaRaju-ks4uc
    @NagaRaju-ks4uc 4 года назад +3

    దేవుని దయ ఇలా ఎప్పుడు మీకు తోడుఉండి మాకు ఇంకా అర్ధవంతమైన మరెన్నో పాటలు రాయాలని దేవుని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @erimiyaerimiya2634
    @erimiyaerimiya2634 5 лет назад +110

    మంచి గానం మంచి రచన దేవుడు దీవించును గాక అమెన్

  • @shopmobile1747
    @shopmobile1747 3 года назад +4

    సుపర్ గా పాడారు అన్నయ్య గారు వందనాలు యేసయ్య నామంలో ఆశీర్వాదం కృపతో మీకు మీ కుటుంబ సభ్యులకు తోడు ఉండును గాక ఆమేన్.. రాసిన వాళ్లకు వందనాలు.దేవుడు ఆశీర్వాదం కృపతో నింపునుగాక ఆమేన్ మీ అందరిని

  • @samptharaosteeven8895
    @samptharaosteeven8895 4 года назад +49

    సాకీ:
    జీవత చరమాంక మందు...ఙ్నాపకముల సంఖ్య మెండు
    గడిచిన కాలం రాలి పోయిన పండు...
    అది ఎరిగి మసలు వాడే ఉత్తముండు.
    పల్లవి:
    కళ్ళ ముందు కరిగి పోవురా జీవితం అశాశ్వితం
    లోకముందు ఏది నీదిరా... ఙ్ఞాపకాలే గా శేషం
    //కళ్ళ//
    మేలు ఙ్ఞాపకమే, కీడు ఙ్ఞాపకమే
    మేలైనది చేయని నడవడి ఙ్ఞాపకమే
    గతమూ ఙ్ఞాపకమే, పిదమూ ఙ్ఞాపకమే
    పాతాలపు యాతన, తరగని ఙ్ఞాపకమే //కళ్ళ//
    సన్నపు నార వస్త్రము, దరియించినది దేహము
    జీవిత కాలపు సుఖము, ధనవంతుని ఙ్ఞాపకము
    కుక్కలకంటె హీనము, ఆకలి దిగంబరత్వము
    దేహము పురుగుల మయము, లాజరుకది ఙ్ఞాపకము...2
    ఇరువురు మరణము వశము, ముగిసెను ఆయుష్కాలము, ఒకరికి తరగని సుఖము
    ఒకరికి నిత్య నరకమూ... //కళ్ళ //
    కొర్నేలి ధాన ధర్మము, ప్రార్థన భక్తి జీవితము
    చేసిన ధర్మ కార్యము, దేవుని కది ఙ్ఞాపకమూ...
    సాక్షుల ఘణ సమూహము, బ్రతుకు న నీతి కార్యము తండ్రి కి అంగీకారము,
    ఫలితము నిత్య జీవమూ ...2
    విశ్వాసము ఖచ్చితము, లేకుంటే అసాధ్యము
    దేవుని కదే ఇష్టము, అపవిత్రులు నిషిధ్ధమూ.....
    //కళ్ళ //
    అ.ప: ఈ లోకం మాయే మాయే ఇదిమాయే
    మనిషి బ్రతుకు లో నీతి కరువాయే....2

  • @amarnadharipineni7461
    @amarnadharipineni7461 5 лет назад +9

    Jesus Christ name is need to show as saviour and way to heaven

  • @paramjyothigollapalli53
    @paramjyothigollapalli53 5 лет назад +36

    మీ పాటలతో దేవుడికి ఎంతో మహిమ కలుగుతుంది అన్నయ్య ...మీ gospel ఇలాగే కొనసాగేలా దేవుడు మిమ్మును దీవించును గాక....

  • @nandini6435
    @nandini6435 15 дней назад

    మీరు చెప్పే ప్రతి మెసేజ్ ప్రతి సాంగ్ దేవుని బిడ్డ గా మేము మారాలి

  • @Divya_malak807
    @Divya_malak807 3 года назад +2

    Devaaaaaaa , nanu marchavu thandri ... Nenu aaa paristhi nuchi vachanoo Naku gnapamaku thank lord Jesus. Amen

  • @Devaraj-le7fw
    @Devaraj-le7fw 5 лет назад +22

    Mana thandraina Devunike mahima ghanatha kalugunu gaaka amen....

  • @chinthapallianand1034
    @chinthapallianand1034 5 лет назад +21

    దేవునికే మహిమ

  • @gandhiyalla852
    @gandhiyalla852 5 лет назад +17

    Meku e talent ichhi ayanachetilo panikivachay patraga vadukunay mana thandri ayina yesukay mahima kalugunugaka gaka amen

  • @karateveerubhai8625
    @karateveerubhai8625 5 лет назад +18

    Excellent 🎤 singer bro youre next Jesudass

    • @SaiKiran-db4wf
      @SaiKiran-db4wf 5 лет назад

      Devudu pattukovali bro Ni amen

    • @mrklazarus4425
      @mrklazarus4425 4 года назад

      Yes Jesudas tana voice Ni kreesthuki kakundA vyardamaina vatiki vasuthundu kabatte aa devudu inkokarini tayarucheskundu

  • @erappaphilipraj2285
    @erappaphilipraj2285 5 лет назад +24

    అన్నా..నా లైఫ్ లో ఇంత మీనింగ్ ఫుల్ సాంగ్ వినలేదు..

  • @bro.paulsonpsr7601
    @bro.paulsonpsr7601 3 года назад +11

    Never before ever...this kind of Songs
    అద్భుతమైన సాహిత్యం మరియు గానం.🎙️🎼.🎧🎶🎵
    ఇటువంటి పాటలు చాలా అరుదు..
    దేవుడు అన్న గారి ద్వార చాలా చక్కని గీతం వ్రాయించాడు..🙏🙏🙏
    Glory to god

  • @dilipaddepalli7146
    @dilipaddepalli7146 5 лет назад +1

    వందనలు,ఆనయ్య,జీవితంలోమనకున్నవనివ్యర్దంఆనిఆర్దమయేలారసారు,చాలాబాగరసారు

  • @enochermeanitha2833
    @enochermeanitha2833 4 года назад +5

    అన్నా మీకు మొదటగా వందనాలు ఈ పాట వింటుంటే ఏసుప్రభు చేసిన సువార్తలు గుర్తొస్తున్నాయి అపోస్తులుడైన దైవజనులు అయిన పౌలు గారు రాసిన పత్రికలు గుర్తుకొస్తున్నాయి మోషే రాసిన పాతనిబంధన ధర్మశాస్త్రము గుర్తొస్తుంది ఒక్కమాటలో చెప్పాలంటే బైబిల్ లో రాసిన అక్షరాలన్నీ నా కళ్ళముందుకు వచ్చినాయి వీటికి తోడుగా కన్నీరు కూడా వచ్చాయి చాలా బాగా రాశారు పాట మన దేవుని కనికరము కృపయు సమాధానమును మీకు మీ సంఘ సభ్యులకు తోడుగా ఉండును గాక ఆమెన్

  • @manivalavala5359
    @manivalavala5359 5 лет назад +8

    annaya meku na vandanalu na veluvaina jevethanni Naku gurthuku chesinandhuku

  • @gdana9650
    @gdana9650 5 лет назад +8

    😭😭😭😭🙏Thankyou brother 😭😭😭🙏🙏🙏

  • @chantimothukuri474
    @chantimothukuri474 2 года назад +11

    జీవత చరమాంక మందు...ఙ్నాపకముల సంఖ్య మెండు
    గడిచిన కాలం రాలి పోయిన పండు...
    అది ఎరిగి మసలు వాడే ఉత్తముండు.
    పల్లవి:
    కళ్ళ ముందు కరిగి పోవురా జీవితం అశాశ్వితం
    లోకముందు ఏది నీదిరా... ఙ్ఞాపకాలే గా శేషం
    //కళ్ళ//
    మేలు ఙ్ఞాపకమే, కీడు ఙ్ఞాపకమే
    మేలైనది చేయని నడవడి ఙ్ఞాపకమే
    గతమూ ఙ్ఞాపకమే, పిదమూ ఙ్ఞాపకమే
    పాతాలపు యాతన, తరగని ఙ్ఞాపకమే //కళ్ళ//
    సన్నపు నార వస్త్రము, దరియించినది దేహము
    జీవిత కాలపు సుఖము, ధనవంతుని ఙ్ఞాపకము
    కుక్కలకంటె హీనము, ఆకలి దిగంబరత్వము
    దేహము పురుగుల మయము, లాజరుకది ఙ్ఞాపకము...2
    ఇరువురు మరణము వశము, ముగిసెను ఆయుష్కాలము, ఒకరికి తరగని సుఖము
    ఒకరికి నిత్య నరకమూ... //కళ్ళ //
    కొర్నేలి ధాన ధర్మము, ప్రార్థన భక్తి జీవితము
    చేసిన ధర్మ కార్యము, దేవుని కది ఙ్ఞాపకమూ...
    సాక్షుల ఘణ సమూహము, బ్రతుకు న నీతి కార్యము తండ్రి కి అంగీకారము,
    ఫలితము నిత్య జీవమూ ...2
    విశ్వాసము ఖచ్చితము, లేకుంటే అసాధ్యము
    దేవుని కదే ఇష్టము, అపవిత్రులు నిషిధ్ధమూ.....
    //కళ్ళ //
    అ.ప: ఈ లోకం మాయే మాయే ఇదిమాయే
    మనిషి బ్రతుకు లో నీతి కరువాయే....2

  • @kalyanbalam9983
    @kalyanbalam9983 5 лет назад +29

    I don't know how to comment...I don't how many times I hear it..mind blowing eyes opening literature.. Excellent singing..and excellent music..amazing...wt ever I spoke not enough to this song....

  • @gsrinuvas233
    @gsrinuvas233 5 лет назад +39

    వందనాలు అన్నయ్య

  • @unnamkiran5330
    @unnamkiran5330 4 года назад +7

    Song is excellent... &.... Singer voice is like a jesudas voice......

  • @rajeshkiran35
    @rajeshkiran35 Месяц назад

    బ్రదర్ మీ పరిచర్యలో పాటలు దేవుడు మీకు ఇచ్చిన అద్భుతమైన తలంతు.. ఈ పాట ఎన్ని సార్లు విన్న ఏదో తెలియని భావన.. 🤝 God Bless your ministry

  • @arunapandu5226
    @arunapandu5226 4 года назад +3

    నిజంగా గతంలో ఆయన చేసిన మేలు లు జ్ఞాపకం చేసుకోవాలి 🙏🙏🙏

  • @lankasrinu1667
    @lankasrinu1667 3 года назад +2

    Meru chala baga chepputunnaru pastor garu prise the lord

  • @bojjathomas5161
    @bojjathomas5161 5 лет назад +9

    Very good spiritual song. Singer voice is like yesdass singer

  • @lightgamer7202
    @lightgamer7202 10 месяцев назад +1

    Praise the lord hallelujah 🙏🙏🙏nice song.

  • @snookarajy7762
    @snookarajy7762 5 лет назад +16

    Anna Songs Devuniki Mahimardamuga rasaru God Bless You

  • @katamsudhakar1429
    @katamsudhakar1429 5 лет назад +16

    అన్నయ్య మంచి పాట ,మనిషిని మార్చే పాట, పదాల కూర్పు "SUPER"

  • @sachinramanji4051
    @sachinramanji4051 2 года назад +1

    Praise the Lord annayya

  • @pandub4720
    @pandub4720 3 года назад +1

    చాలా బాగుంది పాట వింటున్నంత సేపు తల్లి ఈ లోకం గురించి మనలను హెచరిస్తు ప్రేమతో
    లాలిస్తు నిద్రపుచుతున్నట‌్లు రేపటి కి సిద్దం చేస్తున్నట్టు ఉంది

  • @arunapandu5226
    @arunapandu5226 3 года назад +5

    Varnanetham song Great Anna... voice super god bless you Bro

  • @markriser5894
    @markriser5894 5 лет назад +5

    ఏమి రాసారన్న, పాట భావం నరక భయం కలిగించిదన్న, 👌super అన్న 💐💐💐

  • @pallikondakiran7292
    @pallikondakiran7292 5 лет назад +6

    Abajith Anna nice song God bless you

  • @dr.sekharreddy3621
    @dr.sekharreddy3621 5 лет назад +21

    Exalent marvaloes audio brother

  • @kumarikumari9181
    @kumarikumari9181 5 лет назад +22

    వందనాలు అన్న య్య పాట చాలా బాగుంది దేవునికె సమస్త మహిమ ఆమేన్

  • @samuelebenezerkonala5935
    @samuelebenezerkonala5935 5 лет назад +5

    Super song prasad uncle...😘😘

  • @sreenivas_vetti
    @sreenivas_vetti 5 лет назад +12

    Excellent Anna .
    Price the Lord

  • @godaanjaiah8327
    @godaanjaiah8327 5 лет назад +2

    విజయ్ ప్రసాద్ అన్న వందనాలు అన్న పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయని హృదయాన్ని కదిలించే చేసే విధంగా ఉన్నాయన్న

  • @bhavendrasolomon2182
    @bhavendrasolomon2182 5 лет назад +12

    Praise the lord

  • @user-ng8ux5yh8g
    @user-ng8ux5yh8g 5 лет назад +2

    యేసు దాస్ గారు సూపర్ సాంగ్ సార్

  • @shalemdevara8880
    @shalemdevara8880 5 лет назад +29

    నైస్ లిరిక్స్ అన్న... nice singing

    • @maribaranam2482
      @maribaranam2482 3 года назад

      O great meaningful song🙏🙏🙏👌👌👌

  • @jehovahnissi5492
    @jehovahnissi5492 5 лет назад +25

    Prais god చాల చాల బాగుంది పాట

  • @mukkarigarisuhasini12suhas14
    @mukkarigarisuhasini12suhas14 25 дней назад +1

    Super song anna vijay anna inkka enno songs rayalani asha.🙇‍God bless you anna

  • @showbabuthadi9830
    @showbabuthadi9830 5 лет назад +14

    Excellent singing... voice superb like Jesdas’ May god bless you brother.. I want more songs in your voice... !

  • @PBRtoursandkitchens
    @PBRtoursandkitchens 4 года назад +1

    దేవుని అభిషేక వరాలు లేకపోతే ఈ పాట రాయడం చాలా కష్టం ప్రసాద్ అన్నగారు దేవుడిచ్చిన అభిషేకం కోల్పోవద్దు

  • @ss2266
    @ss2266 5 лет назад +12

    your voice is so nice brother God bless you

  • @Kadiyamusharani9959
    @Kadiyamusharani9959 3 года назад +1

    So nice song 🌷🌷🌷 brather...🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rekeshmnc5143
    @rekeshmnc5143 5 лет назад +16

    Hi aanna.elaante songs ventuntey avare manasulaina kadhile povalasendy aannaa. chaalaa bagunnae aanna. Manasulonudi dukkam puttukostundhi elaanteve enkynno raayalane meru dyvune syvalo enkaa mudhuku kona sagaalane ma aasha tq sar

  • @devidraj6184
    @devidraj6184 5 лет назад +6

    EXCELLENT SONG HEART TOUCH SONG SUPER 👌👏👍🎤🎵🎶🎻

  • @Suresh_Sonu7
    @Suresh_Sonu7 5 лет назад +10

    Glory to God
    God bless you all
    Very meaning full song anna

  • @nagulururambabu9209
    @nagulururambabu9209 4 месяца назад

    ప్రైస్ ది లార్డ్ అన్నా చాలా బాగా పాడారు అన్నా ప్రభువు కే మహిమ నా జీవితం గురించి చూపించింది నా వయసు 32...🙏🙏🙏🙏🛐🛐🛐

  • @pakerlanagarjuna9295
    @pakerlanagarjuna9295 5 лет назад +8

    సూపర్గా వున్నాయి పాటలు విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న.

  • @vinayteja8525
    @vinayteja8525 3 года назад +2

    Annayya E song chala adram vundhi 🙏🙏🙏annayya

  • @meenuganarayanaswamy911
    @meenuganarayanaswamy911 5 лет назад +19

    Awesome lyrics an eye opening message to every christian in the form of wonderful composing. ..... Singer voice is the highlight to entire song may God bless you dear team and may come more songs from your troop.....

  • @danag1270
    @danag1270 4 года назад +1

    బ్రదర్ ఏనీ సార్లు వీన ఈ పాట యిక వీనలీ అన్ని వుంది బ్రదర్ మాన దేవుని కే మహిమకలుగును గాక బ్రదర్ ఆమెన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏

  • @gsrinuvas233
    @gsrinuvas233 5 лет назад +13

    God bless you annayya

  • @JohnWeslyS_CJC_Pendyala
    @JohnWeslyS_CJC_Pendyala 5 лет назад +19

    అన్నా మంచి పాట

  • @rajukandavalli6612
    @rajukandavalli6612 2 года назад +1

    Bhagunnade suupar 👌👌👌👌👌👌👌👌

  • @harishundurthi9468
    @harishundurthi9468 5 лет назад +1

    ఎన్నిసార్లు వినినా మాళ్ళిమాళ్ళి వినలనిపిస్తుంది అన్నయ్య సాంగ్ సూపర్

  • @positivevibes8748
    @positivevibes8748 3 года назад +1

    Comments, likes are not enough
    It deserves something.......

  • @naninani7260
    @naninani7260 5 лет назад +9

    Exllent song 👌 👌 👌 👌 👌 👌 👌 elanti songs maku adhinchinandhuku vandhanalu annayya

  • @thatikayalasubhashchandrab7164
    @thatikayalasubhashchandrab7164 2 года назад

    Kj Yesudas గారు మీ గానం స్వర్గ తుల్యమైనది

  • @thecommonmansresponseisfor9048
    @thecommonmansresponseisfor9048 5 лет назад +22

    చాలా బాగుంది అన్నయ్య

  • @m.narsimulunarsimulu6233
    @m.narsimulunarsimulu6233 3 года назад +1

    సూపర్‌ పాట🙏🙏🙏🙏

  • @bro.dasubabu
    @bro.dasubabu 5 лет назад +12

    Stunning music...excellent brother

  • @Devaraj-le7fw
    @Devaraj-le7fw 5 лет назад +19

    Jaruguthunna danini song rupamlo maku ichhinandhuku kreestu namamulo vandanalu anna

  • @mallepogupullaiah5621
    @mallepogupullaiah5621 4 года назад +8

    Wonderful singing... good voice selection.
    Thank you V.P. Reddy garu

  • @Ravikiran0412
    @Ravikiran0412 4 года назад +5

    వందనాలు అన్నయ సూపర్ సాంగ్ వండర్స్ పాటలోనే ఎంతో ఆత్మీయంగా హారం వుంది మీద్వార దేవునికే మహిమ ఘనత ఆమేన్ 🙏🙏✝️📖