బీదవిధవరాలి ప్రేమ ఎంత గొప్పది | Latest Telugu Christian Worship Song 2020 | Vijay Prasad Reddy |

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 887

  • @vijayprasadreddyiforgod
    @vijayprasadreddyiforgod  4 года назад +529

    ఈ సాంగ్ మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచినట్లయితే మీ మనసుకు నచ్చిన వారికి ఈ పాటను షేర్ చేయండి ప్రభు పనిలో మీరు కూడా పాలిభాగస్తులుకండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక

    • @nagalakrupavaraprasad940
      @nagalakrupavaraprasad940 4 года назад +13

      దేవుడు నీ ద్వారా పలికిన ఆణిముత్యాలు అన్నయ్య... దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును...

    • @godgodisgreat7850
      @godgodisgreat7850 4 года назад +12

      👌❤️👍🙏 దేవుడు మీకిచ్చిన 🧠✍️🌹👌మైండ్ సూపర్ అన్నయ్య 💙💅

    • @paramjyothikola569
      @paramjyothikola569 4 года назад +11

      ఈ పాటలో ఉన్న మాధుర్యం, ఔన్నత్యం ఏమి చెప్పను, ఎలా చెప్పను, ఏమని వర్ణించను ప్రతి ఒక్కరి హృదయాలు ఆలోచింపచేసి దేవినివైపుకు తట్టి తిప్పుతాయని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    • @nakkaramana8512
      @nakkaramana8512 4 года назад +5

      Vandhanalu brother🙏😇
      Excellent lyrics&music....🎶🎶🎵🎵

    • @maruthiramjimaruthiramji1822
      @maruthiramjimaruthiramji1822 4 года назад +4

      Exlent thammudu 🙏🙏🙏🙏🙏kallallo nillu vasthune unnai pata vintunte.god bless u nd ur family nd thanq mahima ganatha devunike kalugunu gaka

  • @SamiKapavarapu
    @SamiKapavarapu 6 месяцев назад +4

    ❤❤❤❤❤❤super Annaya 🎉🎉🎉

  • @lakshmikaruna6559
    @lakshmikaruna6559 11 месяцев назад +38

    ‌‌‌‌బీధ విధవరాలి ప్రేమ ఎంత గొప్పది
    ప్రభువు కొరకు తనని తాను అప్పగించుకున్నది
    ఏదో కావాలని ప్రార్థించక తానే జీవనాన్ని సమర్పించెగా "బీధ విధవరాలి "
    ఒంటరితనమేమో ఎవరులేరేమో
    బాధను దిగమ్రింగి బ్రతుకుతున్నది
    చీకటి లోకంపై ఆశలు అణగారి
    పేదరికంలోనే మ్రగ్గుతున్నది "2"
    నడి సంద్రాన మిగిలిన నావ ఎటు పోతుందో ఎరుగదు త్రోవ
    దేవుని విలువ ఎరిగిన అతివ
    ఆయన పనికై చూపెను చొరవ
    ఏదో ఇవ్వమని శోధించక
    తానే జీవనాన్ని త్యాగమిచ్చెగా "బీద విధవరాలి "
    కీర్తిని కోరిందా వరములు ఇమ్మందా
    ఫలితం ఆశించి పనిచేసిందా
    ప్రభువును నిందిస్తూ ప్రార్థన చేసిందా
    హృదయంలోనైనా దూషించిందా "2"
    మనుషులలోన మంచిని వెదికేే
    ప్రభువు కి దొరికిన పావన వనిత
    మన అందరికీ మాదిరి చూపే
    సాక్షిసమూహపు వజ్రపు తునక
    ఎంతో ధనముందని గర్వించక
    దేహము సజీవముగా సమర్పించెగా "బీద విధవరాలి "

  • @swaruparani2687
    @swaruparani2687 3 года назад +1

    Faster garu meru illanti songs marenno rayalani prabuvunu korukuntunnanu. Godbless you

  • @Lazer503
    @Lazer503 Год назад +20

    నేనూ ఒక విధవరాలని అన్నయ్య .నా మనసుకు కష్టంగా అనిపించిన. ప్రతిసారి e సాంగ్ వింటూనె వుంటాను .....నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అన్నయ్య...

    • @sirivennelakokkiligadda
      @sirivennelakokkiligadda Год назад

      విధవరాలి పట్ల వ్యాజ్యం ఆడే వారు మన యేసయ్య don't worry god knows everything about you and your family.

  • @padmaizekor6947
    @padmaizekor6947 10 месяцев назад +5

    God bless you sir
    Intha manchi pata rasaru. Glory to God. God bless you.
    Ma amma garu gurthukocharu ame prabhuvuni manasara premincharu. Prabhuvu kosam jeevincharu. Ayana daggariki vellipoyaru August 14th 2022.
    87 years old.
    1992 ninchi Prabhuvuni thelusukonnaka malli venuthiragaledu.

  • @rajendravanka9739
    @rajendravanka9739 3 года назад

    Elanti song enkokati rayandi annaya i love song

  • @pandurichi5829
    @pandurichi5829 Год назад

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 chala adbuthanga rasaru anna

  • @Siripuram161
    @Siripuram161 Год назад +130

    పల్లవి: బీద విధవరాలి ప్రేమా ఎంత గొప్పది
    ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకొన్నది
    ఏదో కావాలని ప్రార్థించక
    తానే జీవనాన్ని సమర్పించేగా
    ||బీద విధవరాలి|| 2 "
    1.ఒంటరి తనమేమో ఎవరు లేరేమో
    బాధను దిగమ్రింగి బ్రతుకుతున్నది
    చీకటి లోకంపై ఆశలు అణగారి
    బీదరికంలోనే మగ్గుతున్నది "2"
    నడి సంద్రాన మిగిలిన నావా
    ఎటు పోతుందో ఎరుగదు త్రోవ
    దేవుని విలువ ఎరిగిన అతివ
    ఆయన పనికై చూపెను చొరవ
    ఏదో ఇవ్వమని శోధించక
    తానే జీవనాన్ని త్యాగమిచ్చేగా
    ||బీద విధవరాలి ||
    2. కీర్తిని కోరిందా వరములు ఇమ్మందా
    ఫలితం ఆశించి పనిచేసిందా
    ప్రభువును నిందిస్తూ ప్రార్థన చేసిందా
    హృదయంలోనైనా దూషించిందా" 2"
    మనుషులలోన మంచిని వెదికే
    ప్రభువుకు దొరికిన పావన వనిత
    మన అందరికీ మాదిరి చూపే
    సాక్షి సమూహపు వజ్రపు తునక
    ఎంతో ధన ముందని గర్వించక
    దేహము సజీవముగా సమర్పించగా
    ||బీద విధవరాలి ||

  • @raviaddagabotturaviteja5325
    @raviaddagabotturaviteja5325 2 года назад

    Video editing chala bagundi ardavanatnga adbutunga undi annayya

  • @meganapasalapudi3419
    @meganapasalapudi3419 Год назад +2

    Good annya

  • @vasamsettiprasanthi160
    @vasamsettiprasanthi160 4 года назад +4

    Elanti atmiyamina patalu maku midvara andinchina devunike mahima khalugunugaka amen

  • @nandinishinde76
    @nandinishinde76 2 года назад +1

    Chala bagundi annayya vandanalu

  • @gaganjeevan7020
    @gaganjeevan7020 4 года назад +4

    Pata padina kerthika Akka ku na hrudayapurwaka vandhanal akka nijaga pata ku pranam poshu akka meru paduthute v.p anniya uyalalo uguthuntu ga unru

  • @sandesh6960
    @sandesh6960 2 года назад +1

    Heart taching song annaya su............par Anaya

  • @vinodkumarlanke17
    @vinodkumarlanke17 3 года назад +1

    Aana manasuni kadhilinchindi tnk u

  • @Durga-kh8nd
    @Durga-kh8nd 25 дней назад

    ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @srinivasguttula7212
    @srinivasguttula7212 3 года назад +1

    Vandanalu anniya

  • @tulasyoduri1767
    @tulasyoduri1767 4 года назад +1

    Marvoles this song

  • @Durga-kh8nd
    @Durga-kh8nd 25 дней назад

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామనికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @SupriyaRavuri
    @SupriyaRavuri 3 месяца назад +3

    Vandanaalu annaiah motta modati saari ee paata vintunna,
    Kaani hrudayaaniki suparichitanga anipinchindi
    Ippudu
    Nenu beeda vidavaraali maadiriga undalekapovachu kaani,ika mundu tanani maadiriga chesukuni munduku konasaagalani devuni naamam lo hrudayapoorvakanga
    Twaralo raanai unna thandriki na manuvulu samarpistunnanu thandri
    Amen bless me annaiah
    🙏🙏🙏🙏🙏

  • @potheprashanth6876
    @potheprashanth6876 Год назад +1

    Vandanalu 🙏🎉 Anna garu

  • @iamcristsoldier1811
    @iamcristsoldier1811 4 года назад +6

    బీద విధవరాలు మన అందరికీ మాదిరి చూపే సాక్షి సమూహము లోని వజ్రపు తునక
    వాక్యమనే ఖడ్గంతో దానిని పాట రూపం గా మార్చి బండ లాంటి మా హృదయాలను చీల్చి వేస్తున్నారు అన్నయ్య ఈపాట వింటూ ఎంత గానో మై మర్చిపోతున్నాను ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఆ తీవ్రత పొందుకోవాలనీపిస్తోంది సమస్త మహిమ తండ్రికే చెందును గాక ఆమెన్ ఇంకా ఎన్నో పాటలు తండ్రి మహిమ అర్థమే మీరు రాయాలి అన్నయ్య ఆ దేవుని కృప మీకు మీ కుటుంబానికి ఎప్పుడు ఎల్లప్పుడు తోడుగా ఉండును గాక ఆమెన్
    Me thamodo Yesubabu khammam Telangana
    👌👌👌👌👏👏👏👏👏👏

  • @upparaurukunduurukundu303
    @upparaurukunduurukundu303 2 месяца назад +2

    ఈ పాట నాకు చాలా ఇష్టం థాంక్స్ అన్న

  • @titaspathani8045
    @titaspathani8045 4 года назад +18

    పాటలకు రాళ్లు కరుగుతాయి అంటారు
    కరుగుతాయో లేదో నాకు తెలియదు..
    కానీ..
    ఈ పాట మాత్రము బండ లాంటి మొండి హృదయలను సహితం కరిగిస్తుందాని నా ప్రగాఢ విశ్వాసం..
    అర్ధవంతమైన పదాలను...
    వినసొంపైన స్వరాన్ని ..
    ఆలోచించ గలిగేలా పాఠాన్ని...
    సమాజంలో ఉన్న నాలాంటి అనేకుల హృదయాలను కదిలించడానికి...
    మీరు చేస్తున్న ప్రయత్నం నిరార్ధకం కాదు..
    ఈ పాట అనేకులను ఆలోచించేలా
    ప్రభు వైపుకు నడిపించేలా ఉపయోగపడుతుంది..
    సత్య సాహిత్య సంగీత ప్రపంచంలో
    YOU'RE THE BEST..
    *Vijayprasad Sabbella అన్నయ్య..*

  • @DileepKumar-rn7ho
    @DileepKumar-rn7ho 4 года назад +167

    పాటలు అందరు రాస్తారు కాని హృదయాన్ని కదిలించే విధంగా కొందరు మాత్రమే రాయగలరు అందులో మీరు ఒకరు అన్నయ్య.tq లార్డ్

    • @chinna0746
      @chinna0746 4 года назад +9

      Avunu sodaraa correct chepparu..... Vp Annayya రాసిన పాటలలో లోతైన ఆత్మీయజ్ఞానం & మానవుడు ఆత్మీయంగా ఎలా జీవించాలో తెలిపే అర్థం ఉంటుంది. నాకు నచ్చిన సేవకుడు మరియు ఆత్మీయ అన్నయ్య praise the lord Annayya 🙏🙏🙏

    • @mnaresh1723
      @mnaresh1723 4 года назад +2

      Yes brother exactly 💖💖💖💖💖

    • @ammulumanvitha494
      @ammulumanvitha494 3 года назад +1

      S good song anna

    • @ismartvinodvlogs
      @ismartvinodvlogs 3 года назад

      😊😇😇😇💕💞💞🙏🙏

    • @neelaveniborugadda9834
      @neelaveniborugadda9834 3 года назад +1

      Heart touching song annayya

  • @jhonveslyjessica9026
    @jhonveslyjessica9026 3 месяца назад +7

    భీదవిధవరాలి ప్రేమ ఎంత గొప్పది
    మంచి పాట ఇచ్చినందుకు దేవుని కి వందనాలు.
    Thank you అన్నయ్య 🙏

  • @rajunani7642
    @rajunani7642 Год назад

    Devudu Maku echina gift Annyya meeru

  • @sandhyamasineedi
    @sandhyamasineedi 3 года назад

    Annaya e song veotute kanilu vasuthunayi😔😔song 👌👌👌

  • @swarupasivaram4421
    @swarupasivaram4421 4 года назад +4

    Dhevudu echhina gnanam tho chala baga vrasaru annayya song

  • @jesusmysaviour1375
    @jesusmysaviour1375 4 года назад +23

    నడి సంద్రాన మిగిలిన నావ.....
    ఎటుపోతుందో ఎరుగదు త్రోవ.........
    ముషులలోన మాంఛిని వెదికే .....ప్రభువుకు దొరికిన పావన వనిత.....వజ్రపు తునక..........అద్భుతమైన ఆత్మీయ పాట అన్నయ్య.... దేవుడు మిమ్మును మరింతగా అనేకమైన ఆత్మీయ పాటలతో దీవించి అనేక ఆత్మాలను ఆయన రాజ్యానికీ సిద్ధపరిచే కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక ......ఆమెన్

  • @Jyothsnasamarla13
    @Jyothsnasamarla13 4 года назад +6

    meeru vaakyanni vivaristhu chaala chakkaga songs rasthunnaru annayya
    Devunike mahima kalgunu gaaka

  • @mygodswork424
    @mygodswork424 4 года назад +67

    బీద విధవరాలి గురించి బైబిల్ లో ఎన్నో సార్లు చదువు కున్న ఎక్కువ గా ఆలోచించింది మాత్రం ఇప్పుడే ఇంత లోతయిన ఆమె ప్రేమ ను ఆమె విశ్వాసాన్ని ఎంత గొప్ప గా చెప్పారు రియల్లీ విజయ్ సార్ ఆసమ్ వర్డ్స్, వండర్ఫుల్ మ్యూజిక్, వెరీ ప్లెజంట్ సాంగ్, స్వీట్ వాయిస్.
    Tq so much for giving this wonderful song to vijay sir and team. Praise the lord.

    • @PPrabha-sc3xx
      @PPrabha-sc3xx Год назад

      🙏🙏

    • @KommuDaniel-rj6ef
      @KommuDaniel-rj6ef 5 месяцев назад

      Die broc yugal ici dlf illa Brickell kick BC paas Uddin died ee j Dr puneet iioudf.u dres

  • @deborabadugu6570
    @deborabadugu6570 4 года назад +3

    Meru deavuni sevalo marintaga eadagali Ani manspurvkamga korukuntunna Annya

  • @kyb.777
    @kyb.777 Год назад

    devuni koraku manam Pradhichali this song is nice jesus❤❤❤

    • @kyb.777
      @kyb.777 Год назад

      Very very beautiful song

    • @kyb.777
      @kyb.777 Год назад

      Very nice song

    • @kyb.777
      @kyb.777 Год назад

      God for the jesus

  • @jyothi-el7ql
    @jyothi-el7ql 4 года назад +3

    Annayya devuni paricharyaloo meeru unnathamgaa vadabadalani prardistunna Annayya

  • @vijayarajupaul3020
    @vijayarajupaul3020 3 года назад +1

    Love you annayya

  • @MRamesh-om7jr
    @MRamesh-om7jr Год назад +2

    Super wandraful jejussongthanksforyougreetinns praisethelorddevunikemahimakalugunugaka.vandhanamulu

  • @ajithkumar-up8tv
    @ajithkumar-up8tv 2 года назад +12

    బీద విధవరాలి ప్రేమ ఎంత గొప్పది
    ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకొన్నది
    ఏదో కావాలని ప్రార్థించక
    తానే జీవనాన్ని సమర్పించెగా
    " బీద విధవరాలి"
    ఒంటరితనమేమో ఎవరూ లేరేమో
    బాధను దిగమ్రింగి బ్రతుకుతున్నది
    చీకటిలోకంపై ఆశలు అణగారి
    బీదరికంలోనే మ్రగ్గుతున్నది (2)
    నడిసంద్రాన మిగిలిననావ
    ఎటుపోతుందో ఎరుగదు త్రోవ
    దేవుని విలువ ఎరిగిన అతివ
    ఆయన పనికై చూపెను చొరవ
    ఏదో ఇవ్వమని శోధించక
    తానే జీవనాన్ని త్యాగమిచ్చేగా...
    "బీద విధవరాలి"
    కీర్తిని కోరిందా వరములు ఇమ్మందా
    ఫలితం ఆశించి పనిచేసిందా...
    ప్రభువును నిందిస్తూ
    ప్రార్థన చేసిందా
    హృదయంలోనైనా దూషించిందా... (2)
    మనుషులలోన మంచిని వెదికే
    ప్రభువుకు దొరికిన పావన వనిత...
    మన అందరికి మాదిరిచూపే
    సాక్షి సమూహపు వజ్రపు తునక
    ఎంతో ధనముఉందని గర్వించక
    దేహము సజీవముగా సమర్పించగా
    " బీద విధవరాలి"

  • @TssawmyaTssawmya
    @TssawmyaTssawmya Год назад

    Tq brother 😢😢😢😢😢 I love it song

  • @ganjinaiah5191
    @ganjinaiah5191 4 года назад +7

    Yesu kristu namamuna 🙏 vijay Anaya vvvv 🤝 Anaya ilove Jesus Christ myself Danpal

  • @bshyamshyam964
    @bshyamshyam964 3 года назад +3

    Chala,bagunnadi,song

  • @agowthamiaddanki6965
    @agowthamiaddanki6965 6 месяцев назад +1

    Excellent💯👍👏 anna.... Very meaningful song..... Vandanalu anna..... 🙏🏻🙏🏻✝️✝️

  • @RaniArjala
    @RaniArjala 4 месяца назад

    Very very nice song all the best sir

  • @m.srinivasulusrinivasulu1060
    @m.srinivasulusrinivasulu1060 4 года назад +3

    Mee patalu matala to mammunu aatmeeyanga balaparustunnanduku vandanalu Annayya

  • @vijayasaligospolministries
    @vijayasaligospolministries 2 месяца назад +1

    Ame rasavu tamudu super neku na seluyut🙏🙏🙏🙏💐💐💐

  • @SandhyaYelamanchili
    @SandhyaYelamanchili 4 месяца назад +3

    Devunike mahima ganahta vandanalu annaya

  • @chintu220flover2
    @chintu220flover2 3 года назад +2

    Super annayya

  • @devichinnam1689
    @devichinnam1689 4 месяца назад +1

    Chala baga rasaru anna praise the lord neti samajam paristhi baledu marali lokam

  • @sirishaganta5910
    @sirishaganta5910 3 года назад +4

    Ee song lo naku ma amma lifestyle kanabaduthundhiii. Ma amma life story chusi lyrics rasinattuga vundhiii

  • @usharhani2504
    @usharhani2504 4 года назад +3

    vandanalu anaya mi song ina message ina rudayani takutai anaya song chela bagundi anaya

  • @nagamanijangupalli8452
    @nagamanijangupalli8452 7 месяцев назад +1

    Praise the lord brother chala chala bagundi song anna devudu mimmalni bahuga deevinchunchunu gaka amen

  • @goodmessagesforsociety6907
    @goodmessagesforsociety6907 4 года назад +6

    దేవునికి కానుకలకన్న ఇచ్చె మనసు గొప్పది
    అని యేసు క్రీస్తు ప్రభువారు బీదవిదవరాలి ద్వారా మనకి గొప్ప గుణపాఠం నేర్పించారు
    కానీ ఈ పాట ద్వారా ఆమె భక్తి జీవితాన్ని చూపించారు అన్నయ్య god bless you sir

  • @thinkbiggformysterious4796
    @thinkbiggformysterious4796 4 года назад +4

    Anna super song.. manasulo vakyam untene ilanti paatalu vyragaluguthaaru

  • @sarakanamKrishna
    @sarakanamKrishna Месяц назад

    ఈ పాట పాడే అన్నా చెల్లెలు మా పేద లకు అలాగే బాధా తప్తహృదయాలకు దేవుడిచ్చిన అన్నయ్య, మరియు చెల్లి. ఓదార్పు వీరు చెప్పే ఓదార్పు వచనాలు అమృత తుల్యాలు.god bless you తమ్ముడూ.god bless you బంగారు చెల్లీ. సత్యమే వెలుగు.

  • @DIVYADIVYA-kd4zn
    @DIVYADIVYA-kd4zn 4 года назад +3

    Wonderful song brother😘😘🤗🤗🤗😚😚🙌🙌🙌💒💒👍👍👍🎉🎉🎊🎊🎊👌👌👏👏👏👋👋😏😏,E song nachhinavallu oka like kottandi❤❤❤❤❤❤❤❤❤❤👇👇👇👇👇👇👇

  • @budijaggulaprathap5620
    @budijaggulaprathap5620 3 года назад +3

    ❤❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌👌👌👌vandanalu annaya athmiyanga e pataa mammlnu balaparusthundii

  • @kp-rj4hs
    @kp-rj4hs 4 года назад +2

    క్రీస్తు నామమున వందనములు పాట పాడిన సహోదరి కి నా హృదయపూర్వక వందనములు సంగీత అందించిన సోదరులకి ఈ పాటను రచించి నా సహోదరునకి ఏసు క్రీస్తు ప్రభువు నామమున నా హృదయ పూర్వక వందనములు

  • @arekantibalu6891
    @arekantibalu6891 2 года назад

    Annaya elanti paatalu marenno rayalani manasara korukunntunna Anna vandanalu

  • @JESUSRACHELYBARRA
    @JESUSRACHELYBARRA 3 месяца назад +2

    Praise Thr LORD JESUS CHRIST ❤️🙏 my dear brother vijay garu
    Thank you somuch for wonderful song.
    In those days live JESUS is with her. jESUS itself More than New Testment 😇

  • @malakimalaki3499
    @malakimalaki3499 3 года назад

    Vandhanalu Annayya villuvaina maatalatho song rasaru meru kanuvippu kaligincharu

  • @sumaaa3982
    @sumaaa3982 2 года назад +3

    🙏🙏🙏 annaya

  • @swarupag522
    @swarupag522 Месяц назад

    నేను ఒక విధవరాలని అన్నయ్య నా మనసుకు బాధగా ఉన్నప్పుడు ప్రతిసారి ఈ సాంగ్ వింటాను నా మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది
    నాకు ఒక పాప నా గురించి పాప గురించి ప్రార్థన చేయండి అన్నయ్య....
    చాలా మంచి సాంగ్ పడినందుకు వందనాలు అన్నయ్య
    God bless you 🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏

  • @chrishtoferjejji1943
    @chrishtoferjejji1943 4 года назад +4

    Wow wow wow super song anna devuniki mahima, maaku kaadu yehova maaku kadu neeke mahima yehova

  • @silonsunny7771
    @silonsunny7771 4 года назад +9

    Oka పటాని pataga marchi అనేక మందికి oka gunapatanga nerpinchina muku na hrudaya purthiga వందనలు annya 🙏❤🙏❤🙏

  • @Cricket_and_cartoon_love
    @Cricket_and_cartoon_love 4 года назад +4

    బీద విధవరాలు గారి గురించి చదివినప్పుడు నేను అంతగా ఆమె సమర్పణ హృదయన్ని అర్థం చేసుకోలేదు, ఆమె సమర్పణ మనసును పాట రూపంలో మీరు వర్ణించిన విధానం చాలా చక్కగా ఉంది ఆమె సమర్పణ జీవితం మా లాంటి యవనస్తులకు ఈ పాట రూపంలో ఒక పాఠంగా వివరించారు మీకు నా హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏

  • @kavithabai5926
    @kavithabai5926 Год назад +3

    My favourite song

  • @sarathpodilapu5109
    @sarathpodilapu5109 4 года назад +36

    కొన్ని పాటలు శరీరాలను కదిలిస్తాయి, ఈ పాట హ్రుదయాన్ని కదిలించింది అన్న.🙏🙏

  • @karraashokkarraashok1860
    @karraashokkarraashok1860 4 года назад +2

    Good మంచిది పాట చాలా బాగుంది వాక్యాన్ని సంబంధమైన పాటలు ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగపడతాయిఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి మంచి పాటలు అందించినందుకు మీకు నా ధన్యవాదాలు

  • @ZafarBagum
    @ZafarBagum Год назад +2

    Mashalla

  • @sirishajoannah4965
    @sirishajoannah4965 4 года назад +14

    అన్నయ్య నిజంగా ఈ పాట చూడగానే చాలా ఏడుపు వచ్చింది. ఆ పేద విధవరాలు తన దగ్గర వున్నా రెండు కాసులు తన జీవితాన్నే ఇచ్చేసింది. ఈ రోజు మాకు అన్ని బాగుండి కూడా దేవుని పని చెయ్యడానికి వెనకాడుతున్నాము.

  • @elcljesuschrist2857
    @elcljesuschrist2857 4 года назад +28

    దేవుని విలువ తెలిసిన గొప్ప స్త్రీ
    తన జీవితాన్ని దేవునికి అర్పించింది

  • @pratapkumarhanumanthu5496
    @pratapkumarhanumanthu5496 4 года назад +21

    బ్రదర్ ప్రైస్ ది లార్డ్ ....బైబిల్ లో బీద విడవరాలిని యేసయ్యా ఆ దినాల్లో గుత్తించారు, మరలా మీరు ఆమెపై ప్రేమని, మళ్ళీ పాట రూపంలో మాకు గుర్తు చేసారు .బ్రదర్ థాంక్ యూ!

  • @shanthipriya5823
    @shanthipriya5823 4 года назад +12

    Devunike mahima kalugunugaka😊 lokashalatho devuni daggaraku vache neeti Christianity ki ee pata oka kanuvippu avthundhi annaya. GOD BLESS YOU ANNAYA.

  • @DileepKumar-rn7ho
    @DileepKumar-rn7ho 4 года назад +53

    మన ప్రభువు పేరట మీకు నా నిండు వందనాలు విజయ్ ప్రసాద్ రెడ్డీ అన్నయ్య . పాట ఒక్క సారి మాత్రమే విన్నాను కానీ కన్నీళ్లు వస్తున్నాయి అన్నయ్య.

  • @DileepKumar-rn7ho
    @DileepKumar-rn7ho 4 года назад +16

    కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి అన్నయ్య చూసిన ప్రతి సారీ

  • @VenkateswarluGolla-jq9qs
    @VenkateswarluGolla-jq9qs 5 месяцев назад +1

    Praise the lord amen anna 🙏🙏🙏🙏🙏🙏🙏 amen anna

  • @paulechainne7252
    @paulechainne7252 2 месяца назад +1

    చాలా అద్భుతంగా ఉంది అన్న సాంగ్

  • @DileepKumar-rn7ho
    @DileepKumar-rn7ho 4 года назад +4

    దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్

  • @jedidiahm3670
    @jedidiahm3670 11 месяцев назад +2

    PRAISE THE LORD VIJAY PRASAD REDDY MEE MESSAGE CHALA BAGANUI NEE SONG CHALA BAGANUI JESUS WITH YOU ALWAYS YOUR FAMILY 🎸🪕🪘🎤🪗🎻🎺🎹🎷🙏🤲⛪🛐🤝🙌🧎🙋🙇👏👋💅🫶

  • @anilprasangi.n4424
    @anilprasangi.n4424 4 года назад +2

    ఇంత చిన్న విషయంగా కనబడుతున్న విషయాన్ని దేవాది దేవుడు తన హృదయంలో ఉన్న ఆవేదనను ఈ పాట ద్వారా తన కుమారుడైన నీ ద్వారా లోతుల్లోకి తీసుకుని వెళ్లి వ్రాయించి అందించటం మా ధన్యతగా బావిస్తున్నాను

  • @naniraju2519
    @naniraju2519 3 года назад +2

    దేవుని పనిలో బలంగా వాడుకుంటున్న దేవునికే మహిమ కలుగును గాక

  • @muralinani5947
    @muralinani5947 Год назад +1

    స్వీట్ వైయస్

  • @durgaraophc1988
    @durgaraophc1988 4 года назад +3

    Annayya pata chala bagarasaru

  • @rameshmanchala2164
    @rameshmanchala2164 4 года назад +5

    Vandhanalu annayaa ee paata kosam seminar lo meeru padina patti unchi edhuru chusthunnanu paata chala bagundi chala mandhi jeevithalalo marpu thisukosthadi entha manchi paata andinchina meeku chala vandhanalu entha dayvajnanaani echina DEVUNI ki naa vrudhayapurvaku vandhanaala

  • @simhadrilakshmisamrajyam3268
    @simhadrilakshmisamrajyam3268 3 года назад +4

    Prise the Lord vijayaprasad reddy annayya meeru dhevuni perita padesrema vyerdhamu kaaadhu meeru raase paaatalu hrudhaayaanni hatthukunelaaa unnaaai annayya praise the Lord

  • @cvijayadurgareddyredd2528
    @cvijayadurgareddyredd2528 3 года назад +2

    Praise the lord brothers and sisters amen God's blessyou family daneilreddy paery my marriage paery plz problems paery plz super songs hiakka

  • @vidyapogusekhar9467
    @vidyapogusekhar9467 4 года назад +2

    super song god bless you Inka women's song kavali

  • @GaniJesusfollower
    @GaniJesusfollower 4 года назад +21

    రెడ్డి అన్న కలము ఎంత గొప్పది . . . . . ఇంత విలువ ఐన రచన స్వర కల్పన ఎలా వస్తున్నది . . . . . 🎊🎉💐

  • @jessipolavarapu1882
    @jessipolavarapu1882 4 года назад +6

    Very heart touching song uncle .. ee song vintunte prabhuvu thappa edhi ekkuva kadhu anipisthundhi ayana kosam edhaina parledhu iccheyyali anipisthundhi...

  • @anusha104c
    @anusha104c 2 года назад +8

    పల్లవి :- బీద విధవరాలి ప్రేమ ఎంత గొప్పది
    ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకొన్నది
    ఏదో కావాలని ప్రార్థించక
    తానే జీవనాన్ని సమర్పించెగా
    " బీద విధవరాలి"
    చరణం 1:- ఒంటరితనమేమో ఎవరూ లేరేమో
    బాధను దిగమ్రింగి బ్రతుకుతున్నది
    చీకటిలోకంపై ఆశలు అణగారి
    బీదరికంలోనే మ్రగ్గుతున్నది (2)
    నడిసంద్రాన మిగిలిననావ
    ఎటుపోతుందో ఎరుగదు త్రోవ
    దేవుని విలువ ఎరిగిన అతివ
    ఆయన పనికై చూపెను చొరవ
    ఏదో ఇవ్వమని శోధించక
    తానే జీవనాన్ని త్యాగమిచ్చేగా...
    "బీద విధవరాలి"
    చరణం 2:- కీర్తిని కోరిందా వరములు ఇమ్మందా
    ఫలితం ఆశించి పనిచేసిందా...
    ప్రభువును నిందిస్తూ
    ప్రార్థన చేసిందా
    హృదయంలోనైనా దూషించిందా... (2)
    మనుషులలోన మంచిని వెదికే
    ప్రభువుకు దొరికిన పావన వనిత...
    మన అందరికి మాదిరిచూపే
    సాక్షి సమూహపు వజ్రపు తునక
    ఎంతో ధనముఉందని గర్వించక
    దేహము సజీవముగా సమర్పించగా
    " బీద విధవరాలి"

  • @nalinidevibnalinidevib711
    @nalinidevibnalinidevib711 4 года назад +4

    Thank annaya garu chala happy ga vundi annaya garu

  • @nagavarapuramesh3093
    @nagavarapuramesh3093 4 года назад +7

    Super

  • @krupamotha7437
    @krupamotha7437 4 года назад +3

    Vandanalu annayya tq nice song

  • @majannyatha8666
    @majannyatha8666 4 года назад +2

    Bandalanti gundelnni kuda kariginche goppa song anna.nijanga ma sthithi maku gurthu theccharanna. Love u annaya may god bless you annaya.

  • @bshyamshyam964
    @bshyamshyam964 4 года назад +10

    Love you somach brother

  • @rajashekhar7445
    @rajashekhar7445 4 года назад +4

    ఎదో ఇవ్వమని శోధించక, తానే జీవనాన్ని త్యాగమిచ్చేగా...
    బీదవిధవరాలి ప్రేమ ఎంత గొప్పది ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది.
    Great lyrics sir👏👏

  • @neeluartsautomobile
    @neeluartsautomobile 4 года назад +54

    Love you annayya ♥️♥️♥️♥️

  • @sanvematcha3152
    @sanvematcha3152 4 года назад +3

    🙏అన్నయ్య ఎక్సలెంట్ సాంగ్ iam. వెయిటింగ్ లాంగ్ టైమ్ గాడ్ బ్లెస్స్ యూ అల్ టీమ్ హృదయలను హత్తుకునే గొప్ప వాక్కులు 💐💐💐🤝🤝🤝

  • @nageshteddu
    @nageshteddu 4 года назад +3

    Devuniki stothram best spiritual song Vandhanalu