Natanalayam ga Audio Song || Telugu Christian Audio Songs || CBT Odisha, Digital Gospel

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 878

  • @nirmalnageswaraonageswarao5421
    @nirmalnageswaraonageswarao5421 6 месяцев назад +3

    Very thanks for the song

  • @SamuelYemmiganur
    @SamuelYemmiganur 3 года назад +528

    నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకొద్దురా...
    అల లాంటిదేగా కల లాంటిదేగా ఇలలోని సిరి సంపద...
    ఈ లోకమంతా గతియించిపోగా మన ఆశలన్నీ అడియాసలేగా...
    ఒక రోజు అందర్నీ వదలాలి ఆరోజు ఒంటరిగా వెళ్లాలి
    ఒక రోజు అందర్నీ వదలాలి ఇక ఆరోజు ఒంటరిగా వెళ్లాలి. " నటనా "
    నిన్ను కన్న తండ్రి నీ కోసమే కష్టపడి సృష్టి చేశాడు
    నువ్వు తిరిగి తన యొద్దకు రావాలనే ఎదురు చూపులతో ఉన్నాడు.....__
    నిన్ను కన్న తండ్రి నీ కోసమే ఆలోచించి సృష్టి చేశాడు
    నువ్వు తిరిగి తనకై ఆలోచిస్తావనే ఆశపడి దాన్ని రాశాడు.
    దేవుడంటే లెక్క లేక దైవాలోచనలనేవి లేక
    తండ్రి ఆశ తెలుసుకోక లొకాశల్లోనే మునిగిపోతే...
    తండ్రి మనసు నొచ్చుకోదా
    తండ్రి గుండె పగిలిపోదా నిన్ను చూడగా...
    గుండె బరువు ఓపలేక ప్రకృతికి చెప్పుకుంటే నీకు పట్టదా
    లోకమే నిజమని మోసపోకు సోదరా
    ఎండమావి లాంటిదే కాస్త గమనించారా.
    కళ్ళు తెరుచుకో మనసు మార్చుకో-
    తండ్రి బాధ తెలుసుకో........___ * నటనా *
    చేసింది మనమైతే నేరం క్రీస్తు మోయలేదా పాప భారం...
    పాప కూపంలో మునిగుంటే అందరం
    శుద్ధి చేయ లేదా క్రీస్తు రుధిరం.....__
    సంక్రమిస్తే మనలో పాప రోగం
    దాన్ని తీయలేదా సిలువ యాగం...
    లేదు కాస్తయినా తనలోన మలినం
    నా యేసు జీవితమంతా పావనం...
    ఏసు త్యాగాన్ని గుర్తించక యేసు బోధనలు లక్ష్య పెట్టక.,
    ఆత్మ బంధాన్ని గుర్తించక-బంధుప్రీతితోనే బ్రతుకుతుంటే..
    మరణం పలకరిస్తే-కాదని అనగలమా అది సాధ్యమా...?
    ఆయువు తీరిపోతే...ఊపిరి ఆగిపోదా ఆపగలమా....?
    యేసునే నమ్మితే శిక్ష విధి లేదులే
    నీతిగా బ్రతికితే నిత్యజీవముందిలే.
    దేహ వాంఛలు అదుపు చేసుకో
    క్రీస్తులాగే బ్రతికి పో........____ * నటనా *

  • @balakrishna2091
    @balakrishna2091 4 года назад +95

    ఈపాట రాసిన వారికి అలాగే ఈపాట పడిన వారికి అల్ మెంబెర్స్కి వందనాలు బ్రదర్ ఈపాటని పూర్తిగా మనం మనస్సుతో వింటే కనుక కచ్చితంగా ఒప్పుకుంటాం ఈలోకమనే భ్రమలోనే బ్రతుకుతున్నాం అని అయితే ఈలోకం శాశ్వతం కాదని పరలోకమే శాశ్వతం అని ఈపాటతో మాకు తెలియజేసినందుకు ధన్యవాదములు 👌👌👌👍👍👍

    • @salmanrajmaddela7445
      @salmanrajmaddela7445 Год назад +2

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @manisatwik8964
      @manisatwik8964 Год назад

      O

    • @PravallikaPeddireddy
      @PravallikaPeddireddy 6 месяцев назад

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂❤❤❤❤😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @MrRaja570
      @MrRaja570 11 дней назад

      పరలోకమే మనకి శాశ్వతము....

    • @hemhemanth6787
      @hemhemanth6787 3 дня назад

      ❤❤

  • @saikumarinapanuri2515
    @saikumarinapanuri2515 4 года назад +166

    ఈ ప్రపంచములో దేవుణ్ణి మించిన గోప్ప తనం ఏమి లేదు మనం చేసే పని మన పనులు మన కడుపు నింపు కోవడానికి గాని దేనికి పనికి రాము so.మన అందరమూ పరలోకం వెళ్ళడానికి ప్రార్థన చేద్దాము

  • @RasrumanBah-yv1gq
    @RasrumanBah-yv1gq 7 месяцев назад +4

    Prece the lord brother aunu manakosam mana thandri pranam echadu manamu elokamu chusukuni murisipotunamu. Mamulanu prabuve marumanasu amdariki evalani prayar chesthunanu amen deuniki mahimakalugunugaka Amen Amen Amen Amen ❤❤❤.

  • @laharivanaparthi2550
    @laharivanaparthi2550 3 года назад +34

    నటనాలయం గా ఈ లోకమంతా భ్రమలో నా బ్రతుకు రా కలలాంటి దేగా అలాంటిదే గా ఇలలోన సిరి సంపద చేసింది మనమైతే నేరం క్రీస్తు మోయలేదు ఆ పాప భారం పాప కోపం లో మునిగి ఉంటే అందరం శుద్ధి చేయాలి క్రీస్తు రుదిరం సంక్రమిస్తే మనలో పాప రోగం దాన్ని తీయలేదా సిలువ యాగం లేదు కాస్తయినా తనలోన మలినం నా యేసు జీవితమంతా పావనం

  • @Keerthi-xp5dn
    @Keerthi-xp5dn 8 месяцев назад +4

    Abaaaaa antha bagundhi yesayaaa niku sthoram ayyaa deVaaaaaa ❤

  • @Timothyvemulapally
    @Timothyvemulapally 2 года назад +21

    నా జీవితంలోనే ఇంత అర్థవంతమైన పాట వినలేదేమో అనిపించింది ఈ పాటను ప్రపంచంలోకి తీసుకురావడానికి ఎంతో ప్రయాసపడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు 🙏

  • @revbonamprabhudasul.j.c.ch460
    @revbonamprabhudasul.j.c.ch460 3 года назад +11

    దేవుడు చూపుతున్న తన ప్రేమను మనుషులు లెక్కచేయకుండా తమ ఇష్టానుసారంగా బ్రతుకు చున్నారు
    ఒక రోజు దాని ఫలితంగా శిక్ష పొందుతారు

  • @realme8438
    @realme8438 4 года назад +83

    ఈ పాట లో లిరిక్స్ ద్వారా అక్షయమైన ఆహారం అందించారు సోదర..🙏

  • @sekharbarnabas
    @sekharbarnabas 4 года назад +59

    అన్నా పాట ఒక్కసారే విన్న మనసు పులకరించిపోయిందన్న దేవుడు మిమ్ములను తన కృపలో మరి ఎక్కువగా వాడుకోవాలని ఆశిస్తూ మీ సోదరుడు

  • @juttusandhayajuttusandhaya7305
    @juttusandhayajuttusandhaya7305 Год назад +4

    Juttu sandhya,song exlent

  • @rithwikramuvlogs2153
    @rithwikramuvlogs2153 2 года назад +10

    ఒకరోజు అందర్నీ వదలాలి ఆరోజు ఒంటరిగా వెళ్ళాలి...గుండె పిండేస్తుంది బరువెక్కుతుంది దేవా

  • @ramveer8532
    @ramveer8532 5 лет назад +464

    దేవుడు అంటే విలువ లేని నాకు. ఈ పాట తో. దేవుడి విలువ తెలిసింది. God bless you bro

  • @RajKumar-s3f9j
    @RajKumar-s3f9j 5 месяцев назад +5

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా చాలా అద్భుతంగా పాడారు అమ్మ ఆ పాట వింటుంటే మనసు చాలా బాధపడింది గాడ్ బ్లెస్స్ యు మా✝️🙏🛐💐👌💐🙋🙌🤝🙌🙋

  • @jayaraju4957
    @jayaraju4957 16 дней назад +1

    వందనాలు సార్

  • @mercygurram5317
    @mercygurram5317 2 года назад +16

    ప్రెస్ ది లార్డ్ బ్రదర్ ఈ సాంగ్ మూడు సంవత్సరాలుగా మీరు రచించారు కానీ ఇది నేను నేను వింటున్న ఇప్పుడే కానీ చాలా ఇంతకాలం ఈ సాంగ్ కి మిస్ అయ్యానని అనుకుంటున్నాను 🙏మీకు నా ధన్యవాదములు

  • @mogathalanagaraju2471
    @mogathalanagaraju2471 4 года назад +19

    దేవునికి స్తోత్రం దేవుని మాటలను పాటలుగా మలచి వినిపించిన మా ఆత్మీయ సహోదరులు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు ఈ పాట ప్రతి హృదయంలో ఆలోచించి మన తండ్రియైన దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుద్ధం అందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో వందనాలు🙏🙏

  • @vvramana1359
    @vvramana1359 11 месяцев назад +1

    దేవుడి విలువ తెలియని వారు ఈ గీతిక విని మారుతారని ఆశిద్దాం

  • @كماريرفي
    @كماريرفي 4 года назад +51

    దేవునికి మహిమ కలుగునుగకా ఈ పాట ద్వారా మంచి మేసేజ్ చేసారు

  • @spl3476
    @spl3476 4 года назад +101

    మనస్సును మార్చే పాట. ఈ పాట ద్వారా మనము ఏం చేస్తున్నమో,ఏం కోల్పోయామో తెలుస్తుంది.i love det song super god bless you👌👌👌

  • @mercygurram5317
    @mercygurram5317 2 года назад +12

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఇటువంటి సాంగ్స్ మరెన్నో మీరు రక్షించాలని ప్రజలందరూ ఎదుటికీ వీటిని తీసుకురావాలని ఆత్మీయంగా బిడ్డలు ఎదగాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాను మీకు నా ధన్యవాదములు🙏

  • @k.thirumal148
    @k.thirumal148 3 года назад +30

    దేవుని మాటను...పాటగా మలిచి న....
    నా ఆత్మీయ పెద్దలు అందరికీ..పాదాభివందనం🙏

  • @nbharathi5319
    @nbharathi5319 3 года назад +8

    Really very good song bro ...👌👌
    Konchem mama gurinchi prayer cheyara eentlo Shanthi samadham ledhu ....😭😭😭

  • @Ajay-ns9ut
    @Ajay-ns9ut 3 года назад +31

    ఈ పాట ఎన్ని సారులు విన్న ,ఆలా వినలనె వుందీ,thank you for giving this song,god bless you

  • @nannakupremathonenu
    @nannakupremathonenu 2 года назад +10

    కనువిప్పు విప్పు కలిగించే ఈ పాటకై మొదటగా దేవునికి మరియు రాసిన వారికి నా నిండు కృతజ్ఞతలు అండి sucha a wonderful and eye-opening song

  • @kommayuvi6026
    @kommayuvi6026 3 года назад +11

    ఈ పాట వింటే తండ్రి బాధ తెలుస్తుంది

  • @PaulDominion.
    @PaulDominion. 4 года назад +97

    నటనాలయం గా ఈ లోకమంతా
    భ్రమలోన బ్రతకొద్దురా...☹️
    అల లాంటిదేగా కల లాంటిదేగా
    ఇలలోన సిరి సంపద...💰
    ఈ లోకమంతా గతియించిపోగా🌐🌋
    మన ఆశలన్నీ అడియాసలేగా...
    ఒకరోజు అందర్నీ వదలాలి
    ఆరోజు ఒంటరిగా వెళ్లాలి🚶🏃
    ఒకరోజు అందర్నీ వదలాలి
    ఇక ఆరోజు ఒంటరిగా వెళ్లాలి.🚶🏃 "నటనా”
    నిన్ను కన్న తండ్రి నీ కోసమే,
    కష్టపడి సృష్టి చేశాడు🗺️🏞️
    నువ్వు తిరిగి తన యొద్దకు రావాలనే ఎదురు చూపులతో ఉన్నాడు. ✝️
    నిన్ను కన్న తండ్రి నీ కోసమే,
    ఆలోచించి సృష్టి చేశాడు
    నువ్వు తిరిగి తనకై ఆలోచిస్తావనే
    ఆశపడి దాన్ని రాశాడు.💌💌
    దేవుడంటే లెక్క లేక
    దైవాలో చనలనేవి లేక
    తండ్రి ఆశ తెలుసుకోక
    లొకాశల్లోనే మునిగిపోతే...🍹🍷🥂
    తండ్రి మనసు నొచ్చుకోదా
    తండ్రి గుండె పగిలిపోదా నిన్ను చూడగా.,
    గుండె బరువు ఓపలేక ,💔💔
    ప్రకృతికి చెప్పుకుంటే... నీకు పట్టదా...
    లోకమే నిజమని మోసపోకు సోదరా
    ఎండమావి లాంటిదే కాస్త గమనించారా.
    కళ్ళు తెరుచుకో మనసు మార్చుకో
    తండ్రి బాధ తెలుసుకో ..✝️😰😰
    # నటనా #
    చేసింది మనమైతే నేరం
    క్రీస్తు మోయలేదా పాప భారం...✝️💙
    పాప కూపంలో మునిగుంటే అందరం
    శుద్ధి చేయ లేదా క్రీస్తు రుధిరం....💝💝
    సంక్రమిస్తే మనలో పాప రోగం
    దాన్ని తీయలేదా సిలువ యాగం...✝️✝️
    లేదు కాస్తయినా తనలోన మలినం
    నా యేసు జీవితమంతా పావనం...💝💝
    ఏసు త్యాగాన్ని గుర్తించక
    యేసు బోధనలు లక్ష్య పెట్టక.📝📝
    ఆత్మ బంధాన్ని గుర్తించక
    బంధుప్రీతితోనే బ్రతుకుతుంటే..👩‍👩‍👧‍👧👩‍👩‍👧‍👧
    మరణం పలకరిస్తే
    కాదని అనగలమా అది సాధ్యమా...❓
    ఆయువు తీరిపోతే...👴👵
    ఊపిరి ఆగిపోదా ఆపగలమా....❓❓❓
    యేసునే నమ్మితే శిక్ష విధి లేదులే
    నీతిగా బ్రతికితే నిత్యజీవముందిలే.🧚🧚
    దేహ వాంఛను అదుపు చేసుకో
    క్రీస్తులాగే బ్రతికి పో....👑👑👑
    # నటనా

  • @john.yeohon6117
    @john.yeohon6117 3 года назад +24

    ఏ పని చేసిన దేవుడు లేడని మర్చిపోవద్దు చూస్తూనే ఉంటాడు

  • @ramachandrasreeram3497
    @ramachandrasreeram3497 4 года назад +59

    అద్భుతం....అద్భుతం... గుండె బరువెక్కిపోయింది.

  • @mercygurram5317
    @mercygurram5317 2 года назад +8

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఒక ఆత్మీయమైన సాంగ్ చాలా ఉత్తేజ భరితమైన సాంగ్ అందించినందుకు మీకు నా ధన్యవాదములు 🙏

  • @arunakumari-si9ps
    @arunakumari-si9ps 21 день назад

    Amen,Amen,Amen,
    Love you annayya.
    🙏🙏✝️✝️✝️🙌

  • @mcavenkat4656
    @mcavenkat4656 4 года назад +35

    ఈ పాట నా మనసుకి బాగ నచింది

  • @indusrisrinivas7887
    @indusrisrinivas7887 4 года назад +42

    చాలా అద్భుతంగా జీవిత సత్యాన్ని తెలిపారు. దేవుని కోసం చాలా బాగా చెప్పారు

  • @johnbabu6380
    @johnbabu6380 5 лет назад +26

    దేవుడు చూస్తున్నాడు లోపలకీ

  • @pulletivenkatesh5476
    @pulletivenkatesh5476 4 года назад +38

    వందనాలు అన్నా సూపర్ పాట ఈనాటి సమాజానికి చాలా అవసరం

  • @danag1270
    @danag1270 4 года назад +23

    వందనాలు బ్రదర్ అ దేవుడు మీమ్మల్ని దీవించును గాక ఈ లాటి పాటలు ఇక ఎన్నో మా కోసం మీరు సిద్ధపరచి అ దేవుని కృపలో మీరు ఇక్క బలంగా వుండాలి అని నాకోరిక బ్రదర్ 🙏🙏🙏

  • @khammampatikamalakar1042
    @khammampatikamalakar1042 2 года назад +2

    I love u

  • @BenuguAmosu
    @BenuguAmosu 4 года назад +44

    క్రీ స్తుపేరట. వందనాలు

  • @madhuk6393
    @madhuk6393 5 лет назад +119

    వందనాలు అన్న 🙏
    ఈ పాటలో చాలా అర్థం ఉంది. ఆత్మయమైన పాట రాసారు చాలా బాగుంది.👏👏👍

  • @sangeetharms1819
    @sangeetharms1819 2 года назад +1

    Jeevam gala devuniki mahima kalugunu gaka aamenn🙏🙏🙏

  • @jessijoy3930
    @jessijoy3930 4 месяца назад

    ఈ పాటను రాయించిన దేవుకి మహిమ కలుగును గాక

  • @navyanavya1736
    @navyanavya1736 4 года назад +8

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గారు చాలా మంచిగా పాటలు అర్థం జీవితంలో ఉన్న సత్యము

  • @balumaharaj1397
    @balumaharaj1397 2 года назад +12

    మంచి అర్థవంతమైన పాట thank you all team 🤝👏

  • @msulochana4776
    @msulochana4776 4 года назад +12

    *అద్భుతంగా సృష్టి కర్త ఆవేదన* వ్యక్తంచేశారు.

  • @sujathamohan9v614
    @sujathamohan9v614 2 года назад +6

    Thank you Jesus 🙏🏻🙏🙏I love you Jesus 🙏🏻💞 praise the lord brother 🙏🙏 God bless you 🙏🙏

  • @saikumari4746
    @saikumari4746 17 дней назад

    Nenu rojuki atleast 2times vintanu

  • @BetterwayMinistries
    @BetterwayMinistries 6 месяцев назад +2

    Super super song annaya🙏🙏🙏🙏

  • @chemistrybasics5334
    @chemistrybasics5334 Год назад +1

    E Pata rasina vrikandariki na vandanalu

  • @krantikumarvirodula7283
    @krantikumarvirodula7283 4 года назад +22

    మంచి పాట ఈ సమాజానికి అందించారు వందనాలు బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyothipujari6353
    @jyothipujari6353 Год назад

    super song rasinavallaki padinavallaku andariki all the best vandanalu🙏🙏🙏🙏

  • @fearlessgaming776
    @fearlessgaming776 3 года назад +3

    Vandanalu annya

  • @srinukurala5183
    @srinukurala5183 5 лет назад +53

    గుడ్ ఫిల్లింగ్ పాట..
    వందనాలు.. bro

  • @sunkusalaashok6136
    @sunkusalaashok6136 2 года назад +7

    Matalu ravatle brother 👌👌👌👌👌chala chala bhagundi song

  • @dprajeswararaolicnrt
    @dprajeswararaolicnrt 4 года назад +79

    చాలా బాగా చేసారు సర్. సాంగ్, బాగా పాడారు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది.💐👍

  • @Sowjanyakishor
    @Sowjanyakishor 3 года назад +2

    నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకొద్దురా
    అలలాంటిదేగా కలలాంటిదేగా ఇలలోని సిరి సంపద
    ఈ లోకమంతా గతియించిపోగా మన ఆశాలన్ని అడియాశలేగా
    ఒకరోజు అందరిని వదలాలి ఇక ఆ రోజు వంటరిగా వెళ్ళాలి.....2
    1.నిన్ను కన్న తండ్రి నీ కోసమే కష్టపడి సృష్టి చేశాడు
    నీవు తిరిగి తనయొద్దకు రావాలని ఆశపడి దాన్ని రాసాడు
    నిన్ను కన్న తండ్రి నీ కోసమే ఆలోచించి సృష్టి చేసాడు
    నీవు తిరిగి తనకై ఆలోచిస్తావనే ఆశపడి దాన్ని రాశాడు
    దేవుడంటే లెక్కలేక దైవ ఆలోచనలనేవి లేక
    తండ్రి ఆశ తెలుసుకోక లోకాశల్లోనే మునిగిపోతే
    తండ్రి మనసు నొచ్చుకొదా
    తండ్రి గుండె పగిలి పోదా నిన్ను చూడగా
    గుండె బరువు ఓపలేక ప్రకృతి కి చేప్పుకుంటే నీకు పట్టదా
    లోకమే నిజమని మోసపోకు సోదరా
    ఎండమావి లాంటిదే కాస్త గమనించారా
    కళ్ళు తెరుచుకో మనసు మార్చుకో తండ్రి బాధ తెలుసుకో...
    నతనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకొద్దురా..
    2.చేసింది మనమైతే నేరం క్రీస్తు మోయలేదా పాప భారం
    పాపకూపంలో మనం ఉంటే అందరం
    శుద్ధి చేయలేదా క్రీస్తు రుధిరం
    సంక్రమిస్తే మనలో పాప రోగం
    దాన్ని తీయలేదా సిలువ యాగం
    లేదు కాస్తయిన తనలోన మలినం
    నా జీవితమంతా పావనం
    యేసు త్యాగాన్ని గుర్తించక యేసు బోధనలు లక్ష్య పెట్టక
    ఆత్మ బంధాన్ని గుర్తించక బంధుప్రీతి తోనే బ్రతుకుతుంటే
    మరణం పలకరిస్తే కాదని అనగలమా అది సాధ్యమా
    ఆయువు తీరిపోతే ఊపిరి ఆగిపోదా ఆపగలమా
    యేసునే నమ్మితే శిక్ష విధి లేదులే
    నీతిగా బ్రతికితే నిత్యజీవం ఉందిలే
    దేహ వాంఛలు అదుపు చేసుకో క్రీస్తు లాగే బ్రతికిపో
    నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకొద్దురా

  • @rajeshrajpulapakula1941
    @rajeshrajpulapakula1941 5 лет назад +32

    ఈ పాటతో మంచి మెసేజ్ ఇచ్చారు

  • @adevi9867
    @adevi9867 Год назад +2

    Chalabaga padaru Andi vandanalu🙏🙏

  • @bontalaharibabu4160
    @bontalaharibabu4160 Год назад

    Ayya meeku vandanamulu praise the lord my heart ❤️❤️❤️❤️ touching e song please prayar me 😢😢😢 please chenge me Prabhuva please please please prayar me brother and sisters

  • @jessisatya4915
    @jessisatya4915 2 года назад +7

    entha bagundi ee song .... thank you Jesus 😊😊

  • @trajkumar2967
    @trajkumar2967 2 года назад +13

    My dear friends
    my favourite song
    Thank you JESUS ❤️❤️

  • @nallivijaykumar6027
    @nallivijaykumar6027 5 лет назад +53

    మంచి ఆత్మీయత ఉన్నాయి సాంగ్స్ thank you lord👌👌👌👌

  • @paddaeranna8498
    @paddaeranna8498 2 года назад +3

    Jivitham,marce,patta

  • @kiranuradasu8858
    @kiranuradasu8858 Год назад

    🥲🥺😢😟 chala chala heartuoching feel unna 🎵 song.good meaningful

  • @ashoknadipintiashoknadipin212
    @ashoknadipintiashoknadipin212 4 года назад +55

    Voice చాలాబాగుంది అన్నయ దేవుని పేరీట వందనాలు

  • @mailaramchitti28
    @mailaramchitti28 2 года назад

    😥😥 e loka prema lu devuniki manalni daggarki cheyyalevu🙇🙏🙏🙏

  • @Sarva-Shakthuni-Krupa-Ministry
    @Sarva-Shakthuni-Krupa-Ministry 2 года назад +2

    Super sir hrudhayam paguluthundhi

  • @rajupachala4682
    @rajupachala4682 Год назад +1

    Wonderful song vintante vinabuddi aithandi almost 20 times vinna

  • @jyothsnamadhuri8323
    @jyothsnamadhuri8323 4 года назад +31

    Simply super song. I listen this song daily many times. I get cry while listening to song

  • @satyablkstararmysatyablkst8795
    @satyablkstararmysatyablkst8795 3 года назад +1

    Ann devudu mee kestaniki manchi palitham eesthadu

  • @jhansidangudubiyyam6103
    @jhansidangudubiyyam6103 5 лет назад +17

    Me Seva lo devudu thappakukunda thodu untadi .....amen....

  • @SuvarnalathaChabathula-ez5uf
    @SuvarnalathaChabathula-ez5uf Год назад

    Milaga yevaru preminchakeru Prabhu Naa parisudhudu yessayya 😭😭😭ayanani nammina varike cheppaleni santhosam Naa yessayya goppavadu ,yenni cheppina saripodhu Naa thandri gurinchi 🥰🥰

  • @GangadharBoddu-wh3cf
    @GangadharBoddu-wh3cf 11 месяцев назад

    Andariki yesayya naamamulo vandanaalu. Maru manasu pondinavaru kuda alane vunnaru.devuni thelusukokunda.e pata vinna varandiki maaru manasu pondukovalani korukuntunnanu.

  • @manibhupathi8167
    @manibhupathi8167 2 года назад +17

    వందనాలు బాగుంది పాట అన్నయ్య 🙏🙏

  • @jhansidangudubiyyam6103
    @jhansidangudubiyyam6103 5 лет назад +22

    Devudu yokka badanu Chala Baga ardamayyela chepparu beother

  • @JogaraoKilli
    @JogaraoKilli 7 месяцев назад

    E song padinavaru chala bagundhi yeshuPrabhugurinchi 🙏🙏🙏🙏🙏🙏 god is great ✝️✝️✝️❤️❤️❤️❤️

  • @kingramu3004
    @kingramu3004 4 года назад +2

    ప్రపంచం lo unna andharamu dhevudu ప్రేమ ne aradhamchesukolekapothunnam ఆయన కోపం ki Ugrathaki చోటిస్తూ untunnam andharam dhevudi manasu baibil lo undhi baibil chadhuvukundham plzzzzzzz plzzzzzz tq అన్నయ్య song 🎶🎤 bagundi

  • @vijaycherukupalli7971
    @vijaycherukupalli7971 9 месяцев назад

    ఈ పాటలో ఒక మధురమైన అనుభూతి ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపించే ఒక మంచి అద్భుతమైన పాటను ప్రత్యేకమైన దైవ జనులకు ధన్యవాదాలు..

  • @Timothyvemulapally
    @Timothyvemulapally Год назад +13

    ఈ పాట నేను ఎన్నిసార్లు విన్నాను నాకే గుర్తులేదు
    🌹❤️🌹god bless you brother 🤝

  • @palivelaravikumar-ky5of
    @palivelaravikumar-ky5of Год назад

    Chala exlent ga un dhi bradhar God bless you all

  • @srinukakki4447
    @srinukakki4447 2 года назад +1

    Chela bagundi

  • @prabhudasumaturi5807
    @prabhudasumaturi5807 Год назад +1

    AMEN 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @buddarajini7732
    @buddarajini7732 Год назад

    Super ga undhi. God bless you abundantly.

  • @janardhankunche3934
    @janardhankunche3934 Год назад

    Vandanaalu

  • @srinivasarajukosuru993
    @srinivasarajukosuru993 2 года назад

    Vandhanalu

  • @mailaramchitti28
    @mailaramchitti28 2 года назад +3

    🙇🙇🙏🙏🙏

  • @JogaraoKilli
    @JogaraoKilli Год назад +1

    Jesus most powerful god✝️✝️

  • @vijayviolin3266
    @vijayviolin3266 Год назад

    Eanka maranni patalu varauali korukunnutuuna my god bless you

  • @surya2531
    @surya2531 2 года назад +5

    Praise the lord brothers All glory be to Jesus amen 😭

  • @Thomandruprasanna
    @Thomandruprasanna Год назад +2

    సూపర్ సాంగ్ అన్న ఇ సాంగ్ నాకు చాలా ఇష్టం

  • @ArjunArjun-sj9yy
    @ArjunArjun-sj9yy 2 года назад +6

    Wonderful song brother god bless you 💐💐💐💐💐

  • @sureshd6527
    @sureshd6527 2 года назад +6

    Praise the Lord

  • @surigowtham521
    @surigowtham521 3 года назад +6

    Very wonderful song tnqqq to all 😥😥😥😥😥

  • @racheljyothi3470
    @racheljyothi3470 6 месяцев назад

    Amen
    Praise the LORD 🙏🙌 amen 🙌
    Goppa saahitham very heart touching song 🙏🙌
    Truth words. excellent 👌 song
    Awesome
    GOD🛐 bless you dear Lyricist gaaru
    Very very nicee singing
    Music composing. Wonderful

  • @swaruparanimuduku1176
    @swaruparanimuduku1176 2 года назад +5

    amen, Praise the lord brothers and sisters

  • @sunipattabhi3332
    @sunipattabhi3332 2 года назад +2

    Ee song vinetappudu na heart chala wait anipistundhi brother. I like this song

  • @GangaRatnam-n7x
    @GangaRatnam-n7x 9 месяцев назад

    Vandhanalu brother chala baga padaru

  • @ushakumarikanila1811
    @ushakumarikanila1811 2 года назад +6

    Wonderful words in this song and meaningful song... 👍👍👍
    Praise the lord 🙏🤝

  • @gjoy4983
    @gjoy4983 Год назад

    Ilove jesus rakshana kolupokunda sahayamu devude cheyunu gaka