Br.S.Vijay Prasad's Best Melodious Songs Jukebox | Latest Telugu Christian Songs | Digital Gospel

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 568

  • @jyothikakukkamalla2831
    @jyothikakukkamalla2831 4 года назад +42

    నిన్నేగ పుట్టుక నేడంత నడక రెపేమో చితిక మూన్నాళ్ళ బ్రతుకా
    భోగాలు కావాలంటు పాదం భూమిని చుట్టేసాక
    ఆగాలి ఎదో చోట కాలం మొత్తం పూర్తయ్యాక
    నాదంటే నాదనుకుంటు ఏంతో కోంత పోగేసాక
    నావెంట వచ్చేదేంటని చూస్తే శున్యం అంతా వెనుక
    1 మంచుకు విరిసేటి పువ్వులు మాదిరి కదా ఎండకు వాడాలని అవి సూచించటం లేదా
    తేనుందని మురిసే లోగా తుమ్మెద రాదా మాయగా మకరందం పువ్వును విడచిపోదా //2//
    బంధం అనుబంధం లోకంతో సంబంధం గాలికి రాలేటి పువ్వులదా ఈ చందం
    మాయగా మనిషి నేల రాలి వెళ్లి పోతుంటే || నిన్నేగా ||
    2 పువ్వుల సువాసనే మనిషికి పాఠం కాదా నీతిని వెదజల్లాలని నేర్పించుట లేదా
    పరిమళ వాసనగా క్రీస్తు బలి కాలేదా ఆ కరుణా హృదయం నీలో ఉందా లేదా … ఓ ఒ //2//
    మాయను నమ్మొద్దు మాయచేసి బ్రతుకొద్దు నీ ప్రశ్నకు లొంగి నిన్ను పొడుచుకోవద్దు
    లోతు భార్యవలె వెనుక తిరిగి చూడొద్ద

  • @thandraluka3158
    @thandraluka3158 4 года назад +59

    దేవా మీ పాటలు వాక్యాను సారంగా అన్నయ్య ద్వారా మాకు అందిచిన దుకు మీకు కోట్లాది సోత్రములు అన్నయ్య గారిని ఆశీర్వదిచండి మా కన్నా తండ్రి ఆమేన్

  • @yesebupanthadi6076
    @yesebupanthadi6076 3 года назад +28

    కాలము నెరిగి నిదుర మేలుకో
    భారము కలిగి బ్రతుకు దిద్దుకో (2)
    దీపముండగానె ఇల్లు చక్కబెట్టుకో
    దేహముండగానే దేవుని మనసు తెలుసుకో
    ఇదే కదా అనుకూల సమయం సోదరా
    మరోదినం నీకుందో లేదో ఎరుగరా
    కాలం ఎరిగి నిదుర మేలుకో
    భారం కలిగి బ్రతుకు దిద్దుకో
    ||కాలము||
    1.నేడు నీతో ఉందిలే- రేపు నీది కాదులే
    ఉన్న సమయమందే- నిన్ను నీవు తెలుసుకో
    లోకమెంతో ఉందిలే- నిన్ను పిలుస్తుందిలే
    ఎండమావి నిజమా- ఎరిగి నీవు మసలుకో (2)
    కంటికింపుగా కనిపించే రంగుల వలయం కాదా
    సొంత గూటినే మరిపించి దేవునికే దూరం చేస్తుందా
    ||కాలం||
    2.శరీరాశ పుట్టగా లొంగిపోకు సుళువుగా
    పాపమంటే పామే కాటు వేస్తుందిగా
    దేహమందు మంచిగా ఉన్నదేది లేదుగా
    అవయవాల దాహం తీర్చసాధ్యపడదుగా (2)
    శరీరాన్ని పాపం ఏలితే నరకంలో ఆత్మకు బాధ
    నీతిసాధనాలుగ దేవునికప్పగిస్తేనే కద మర్యాద
    ||కాలం||

  • @anithachakrawarthy2068
    @anithachakrawarthy2068 7 месяцев назад +4

    అద్భుతం !!!..... అంటే సరిపోదు..... అయ్యా గారు. మాటలు సరిపోవడం లేదు.... అందుకే ఈ చిన్న మాట .... "మీకు నా వందనం" అయ్యా గారు. దేవుడు మిమ్మల్ని బాగా బలంగా వాడుకొంటున్నారు.

  • @jyothikakukkamalla2831
    @jyothikakukkamalla2831 4 года назад +33

    ప్రార్ధన కొరకై ప్రక్షాళన
    ప్రార్థన అవసరాలకేనా 2
    నీ విజ్ఞాపనా వినుటకై ఆయనా
    చెవి యొగ్గెను ప్రతిసమయానా
    దేవుని ఆ తపనా యోచించు నాయనా
    మీ తండ్రి కోరినా ఎడతెగని ప్రార్థన
    అవసరాలకేనా ||ప్రార్ధనా||
    భూమి మీద తలిదండ్రులు
    చెడ్డవారైనా కాని
    తాము కన్న తమ పిల్లలకు
    మంచి ఈవులియ్యాలని 2
    చేపనడితే పామునివ్వరు
    రొట్టెనడిగితే రాతినివ్వరు
    అడగకుండానే అన్నిఇస్తారు
    అవసరాలన్ని తీరుస్తారు
    ఆ పరమ తండ్రి నీకిస్తానన్నవి ఇవేనా
    ఈలోకపు తండ్రితో
    ఆయన కూడా సమానుడేనా 2
    అడగమన్నాడు కదా అని
    అన్ని అడగడమేనా
    ఆత్మసంబంధమైనవడగాలని
    అర్ధంకదా నాయనా ||ప్రార్ధనా||
    రేపేవిధంగ బ్రతకాలని లోకమనుకున్నగాని పైనున్నవాటినే వెదకాలని
    క్రైస్తవుడనుకోవాలని 2
    దేవుడిచ్చిన పనిని చేయాలి
    పనులకోసమే ప్రార్థించాలి
    పని ఫలితాన్ని సమర్పించాలి
    పరలోకానికి తిరిగి చేరాలి
    యేసులాగె ప్రతిరోజు పనిచేయాలీ
    ఆ యేసులాగె పని చేస్తూ ప్రార్థించాలి 2
    జ్ఞానము కంటే గొప్పదైనా
    దేవుని సమాధాన్నానే
    నీ హృదయానికి రక్షణ కోటగా
    ఉంచుతుంది ఆ ప్రార్థనా ||ప్రార్ధనా||

  • @PotturiDayamani
    @PotturiDayamani 6 месяцев назад +3

    Super 👌 songs anna chala bagaa rasaru , paadaru great anna😊

  • @s.s6155
    @s.s6155 4 года назад +39

    పాటలు చాలా చాలా బాగున్నాయి అన్నయ్య వందనాలు tq మా కొరకు మా జీవితాల కొరకు దేవుని ప్రేమను పాటల రూపంలో మాకు అందిచినదుకు అన్నయ్య tq so match

  • @krishnaveni8422
    @krishnaveni8422 6 лет назад +16

    మీ స్వరం చాలా బాగుంది, మీరే పాడరంటే నమ్మలేక పోతున్నాము , prise the lord

  • @srinuyalanati243
    @srinuyalanati243 3 года назад +26

    అన్న వందనాలన్న పాటలు చాలా చాలా బాగున్నాయి, దేవనికే మహిమ...ఆమేన్...
    Wonderfull songs...Amen...

  • @villageworriers0143
    @villageworriers0143 5 лет назад +30

    చాల థాంక్స్ అయినా వాక్యం చదవడానికి లేదా చదవడం రాని వాళ్లు ఈ పాటలలో వాక్యం ను మాకు అంది ఉంది చాల థాంక్స్ అన్నయ
    దేవుని కె మహిమ కలుగును గాక ఆమెన్

    • @Digital-Gospel
      @Digital-Gospel  5 лет назад +2

      Glory to God.. Thank you Brother.. Share to all

    • @nanajidudi3067
      @nanajidudi3067 3 года назад

      Thinks brother super songs my life change brother me u msg t thinks brother place brother your phone number brother plage prayer me brother m business garchye prayer me brother nane problem SL uanyev brother place prayer me

  • @srsreddy7155
    @srsreddy7155 3 года назад +19

    Wonderful songs gives great meaning 🙏🙏🙏. May God bless you.

  • @MoggudhoddiSudharani
    @MoggudhoddiSudharani Месяц назад

    అన్నయ్య చాలా బాగా పాడారు విశ్వ కూడా మీలాగే పాడాలి అని ప్రేయర్ చేస్తున్నాను ప్రైస్ థ లార్డ్

  • @suvarnaraju202
    @suvarnaraju202 Месяц назад +2

    The,songs,aer.very.very.nise❤😊

  • @indiravijayakumar3642
    @indiravijayakumar3642 5 лет назад +13

    Sweet voice and beautiful songs. Brother please pray for my health amen

  • @lankadevi7549
    @lankadevi7549 4 года назад +21

    Excellent Songs, No words to explain 👏👏

  • @trindrotrinadh9856
    @trindrotrinadh9856 6 лет назад +86

    చాలా అర్థం కలిగిన పాటలు చాలా చాలా బాగున్నాయి

  • @jyothikakukkamalla2831
    @jyothikakukkamalla2831 Год назад +2

    పాత నిబంధనలో ఇశ్రాయేలును దేవుడు కోరెను దశమ భాగం
    క్రొత్త నిబంధనలో క్రైస్తవులందరు చేయవలసినది సజీవ యాగం - ఇది శరీర యాగం
    దేవా నా జీవితమిదిగో నీ సొంతం
    ప్రతి క్షణం నీ పనికై అర్పితం (2)
    నా వరకైతే బ్రతుకుట నీ కోసం
    చావైతే ఎంత గొప్ప లాభం (2)
    నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం
    సజీవయాగముగా నీకు సమర్పితం (2) ||దేవా||
    నా కరములు నా పదములు నీ పనిలో
    అరిగి నలిగి పోవాలి ఇలలో
    సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో
    అలసి సొలసి పోవాలి నాలో (2) ||నా శరీరము||
    నా కాలము అనుకూలము నీ చిత్తముకై
    ధనము ఘనము సమస్తము నీ పనికి
    నా మరణము నీ చరణముల చెంతకై
    నిన్ను మహిమపరిచి నేలకొరుగుటకై (2) ||నా శరీరము||

  • @MaheshMuvvala-s9e
    @MaheshMuvvala-s9e 3 месяца назад +1

    Vijay gaaru songs mathram adhurs ,meeru inka anno paataalu andichali ani asistunna

  • @tadiglory2652
    @tadiglory2652 6 лет назад +56

    దేవుని కె మహిమ కలుగును గాక ఆమెన్
    చాలా చక్కగా ఉన్నవి అన్న అని పాటలు ...

  • @jasusmylord
    @jasusmylord 6 лет назад +76

    పాటలు చాలా ఆత్మీయంగా ఉన్నాయి అన్నా

  • @vike3206
    @vike3206 8 дней назад

    Super song ayyagaru prasie the lord anayagaru ammagaru

  • @rajendergadipe7820
    @rajendergadipe7820 3 года назад +5

    అన్నయ్య వందనాలు దేవునికి. మహిమా ఘనత ప్రభావము కలుగును గాక ఆమెన్

  • @akshayag2844
    @akshayag2844 3 года назад +11

    ದೇವರ ಕೃಪೆ ನಿಮ್ಮ ಮೇಲೆ ಇರಲಿ ನಿಮ್ಮ ಹಾಡುಗಳು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ 🙂✝️✝️ ಅನ್ನ

  • @prakasaraopetta3017
    @prakasaraopetta3017 6 лет назад +45

    మంచి పాటలు

  • @chinmayimaddu5389
    @chinmayimaddu5389 6 лет назад +9

    Ur multi talented anna

  • @andhrakurraduprem4201
    @andhrakurraduprem4201 3 года назад +3

    బ్రదర్ ప్రతి సాంగ్ ఆత్మీయ జీవితానికి ఎంత బలంగా ఉంది

  • @AbiAbi-f7t
    @AbiAbi-f7t 2 месяца назад

    సూపర్ అన్న

  • @vaddishyam60
    @vaddishyam60 6 лет назад +11

    Very good best for Christ. Glory gospel

  • @PRAVEENEXPLORES24
    @PRAVEENEXPLORES24 7 лет назад +17

    Super song.....

    • @Digital-Gospel
      @Digital-Gospel  6 лет назад

      Glory to God... Thank you Brother... Subscribe & share to all

  • @legend-nu3ff
    @legend-nu3ff 7 лет назад +16

    ఎంత మధురం

  • @Kusuma633
    @Kusuma633 Год назад

    సూపర్ సాంగ్స్.......దేవుని ప్రేమ గొప్పది పాట వెనుక చాలా అర్ధాలు ఉన్నాయి దాన్ని తెలుసుకుంటే నువ్వు దేనికి వచ్చావు ఈ భుమిధ తెలుస్తుంది దేవుని పాటలు చాలా అర్ధాలు తెలుస్తాయి

  • @bunnygummadi274
    @bunnygummadi274 3 года назад +14

    sooooooooooooooo beautiful meaningful wonderful lyrical magical no words about ur lyrics tunes music tq annayya alboms cheyyatleda annayya iam waiting ur songs

  • @teluguyadaiah777
    @teluguyadaiah777 6 лет назад +11

    God bless you all

  • @kalashamjeevanjeevan7020
    @kalashamjeevanjeevan7020 Год назад +1

    Endhuko.manasu baramga untee
    Sir songs chala days taruvatha vinna nu
    Chala happy ga undhi...
    Tq uu

  • @yesuprabuvu1384
    @yesuprabuvu1384 6 лет назад +11

    🙏🙏🙏👏👏👏👌👌👌god bless you brother

  • @rajasekhar7073
    @rajasekhar7073 6 лет назад +2

    మీనింగ్ ఫుల్ సాంగ్స్ ఎక్సలెంట్ 👏👏

  • @rajeshguntipally5008
    @rajeshguntipally5008 6 лет назад +6

    Praise the Lord anna jesus bless you more &more

  • @diyyaswapna9302
    @diyyaswapna9302 2 года назад

    Chala bagumnnayi songs Anni songs athmiya jeevithanni bhalapariche vidamga unnai 🙏🙏🙏

  • @divyamanne1843
    @divyamanne1843 7 лет назад +18

    Very well written n composed... Especially lyrics sooo good...

    • @Digital-Gospel
      @Digital-Gospel  6 лет назад +2

      Glory to God... Thank you Sister... Subscribe & share to all

  • @shanthikiran9176
    @shanthikiran9176 7 лет назад +13

    Superb song anna thank you

    • @Digital-Gospel
      @Digital-Gospel  6 лет назад

      Glory to God... Thank you Brother... Subscribe & share to all

  • @Unknown-yf2iq
    @Unknown-yf2iq 6 лет назад +17

    No words annayya very meaningful🙏 👍👌👌

    • @Digital-Gospel
      @Digital-Gospel  6 лет назад

      Glory to God... Thank You brother... Subscribe & Share to many

  • @Jeremiah7360
    @Jeremiah7360 6 лет назад +11

    Excellent and very meaningful song

    • @Digital-Gospel
      @Digital-Gospel  6 лет назад

      Glory to God... Thank you Brother... Subscribe & share to all

  • @kanchanadharmesh5389
    @kanchanadharmesh5389 6 лет назад +7

    Tammudu... Mi patallo nijalu,mammalni alochimpa cheste.. mi matallo I mean vajyam.. mammalni memu sarichesukuntam,God bless u Tammudu .

    • @Digital-Gospel
      @Digital-Gospel  6 лет назад

      Glory to God... Thank You brother... Subscribe & Share to many

  • @angelsweety3338
    @angelsweety3338 6 лет назад +9

    such a melodious song awsome reddy garu

  • @mariyaraj7523
    @mariyaraj7523 6 лет назад +7

    what a great voice god has given to u brother .nice songs .meru me sister padina song very nice

  • @velpurisrinivasusrinivasu4309
    @velpurisrinivasusrinivasu4309 6 лет назад +26

    Inspirational songs and very nice songs

    • @Digital-Gospel
      @Digital-Gospel  6 лет назад +1

      Glory to God... Thank you Brother... Subscribe & share to all

  • @laxmi7803
    @laxmi7803 4 года назад +1

    Aatmeeyanga balapariche paatalu annayya ivanni nakosam prardhinchandi annayya aatmeeyanga devunilo edagalani

  • @srija654
    @srija654 5 лет назад +10

    Meaning full songs about Jesus.... thanks for giving this wonderful songs thanks God... I'm really inspired about God... Specially prardhana song and all of this soo insperiable thanks you Anna....

    • @Digital-Gospel
      @Digital-Gospel  5 лет назад

      Srija sri srijuu Glory to God.. thank you.. share to all

  • @talarisrinivas9131
    @talarisrinivas9131 6 лет назад +11

    You are correct bro.. May God bless you and your family including your sister garu

  • @kumarhearttachsonggodbless2498
    @kumarhearttachsonggodbless2498 6 лет назад +3

    Anna
    Beautiful Songs

  • @galinkiveeraprasad1086
    @galinkiveeraprasad1086 2 года назад

    Anna Praise the Lord anna
    Mee patalante naku chala istam anna
    Mee meetings ki kooda vastham

  • @sandhyaranichennupalli6367
    @sandhyaranichennupalli6367 10 месяцев назад

    Vandanaalu brother.mee songs chala unique and aatmeeyamgaa untai. And biblelo vakyam ki tune chesinatlu vaakyame chadivinatluga unatai.thankyou sooo much

  • @durgaraovendra3472
    @durgaraovendra3472 7 лет назад +33

    మధురమైన పాటలు అన్నయ్యా thank you

    • @arogyaswamy6795
      @arogyaswamy6795 3 года назад

      Brother ఇది ఆ దేవా దేవుడు మిమ్ములను ఎన్నుకున్నారు. ఈపాడు ప్రపంచం కళ్ళు తెరిపించే మీ సాహిత్యం సంగీతం సందేశం... అమూల్యమైనవి.. Go ahead. 🙏🙏🙏🙏🙏

  • @reena6065
    @reena6065 5 лет назад +6

    Super songs Anna God bless you

  • @lokeshbhai4248
    @lokeshbhai4248 7 лет назад +13

    super songs anna

    • @Digital-Gospel
      @Digital-Gospel  6 лет назад

      Glory to God... Thank you Brother... Subscribe & share to all

  • @bennymunugoti
    @bennymunugoti 2 года назад +11

    ప్రార్ధన కొరకై ప్రక్షాళన
    ప్రార్థన అవసరాలకేనా 2
    నీ విజ్ఞాపనా వినుటకై ఆయనా
    చెవి యొగ్గెను ప్రతిసమయానా
    దేవుని ఆ తపనా యోచించు నాయనా
    మీ తండ్రి కోరినా ఎడతెగని ప్రార్థన
    అవసరాలకేనా ||ప్రార్ధనా||
    భూమి మీద తలిదండ్రులు
    చెడ్డవారైనా కాని
    తాము కన్న తమ పిల్లలకు
    మంచి ఈవులియ్యాలని 2
    చేపనడితే పామునివ్వరు
    రొట్టెనడిగితే రాతినివ్వరు
    అడగకుండానే అన్నిఇస్తారు
    అవసరాలన్ని తీరుస్తారు
    ఆ పరమ తండ్రి నీకిస్తానన్నవి ఇవేనా
    ఈలోకపు తండ్రితో
    ఆయన కూడా సమానుడేనా 2
    అడగమన్నాడు కదా అని
    అన్ని అడగడమేనా
    ఆత్మసంబంధమైనవడగాలని
    అర్ధంకదా నాయనా ||ప్రార్ధనా||
    రేపేవిధంగ బ్రతకాలని లోకమనుకున్నగాని పైనున్నవాటినే వెదకాలని
    క్రైస్తవుడనుకోవాలని 2
    దేవుడిచ్చిన పనిని చేయాలి
    పనులకోసమే ప్రార్థించాలి
    పని ఫలితాన్ని సమర్పించాలి
    పరలోకానికి తిరిగి చేరాలి
    యేసులాగె ప్రతిరోజు పనిచేయాలీ
    ఆ యేసులాగె పని చేస్తూ ప్రార్థించాలి 2
    జ్ఞానము కంటే గొప్పదైనా
    దేవుని సమాధాన్నానే
    నీ హృదయానికి రక్షణ కోటగా
    ఉంచుతుంది ఆ ప్రార్థనా ||ప్రార్ధనా||

    • @EstheR4Ugod
      @EstheR4Ugod 2 года назад

      Thanx for the lyrics brother

  • @bharathidasari211
    @bharathidasari211 3 года назад +1

    PRAISE THE LORD BROTHER CHALA CHALA BAGUNAVI SONGS BROTHER

  • @babubangarambangaram57
    @babubangarambangaram57 6 лет назад +8

    brother Vijay prasad reedy garu me songs xlent brother 40TIMES VENAANU verry xlent brother

  • @sankantistephen6494
    @sankantistephen6494 6 лет назад +7

    Really melodies song's
    All glory to Jesus

  • @korukondasuresh9117
    @korukondasuresh9117 6 лет назад +1

    Ninnega puttuka..... nedanthaa nadaka.... repemo chithika....mudunalla brathukaa.. ......excellent lyrics anna danyavadhamulu anna meeku....

  • @ramachandar994
    @ramachandar994 6 лет назад +14

    Super annagaru

    • @Digital-Gospel
      @Digital-Gospel  6 лет назад

      Glory to God... Thank you Brother... Subscribe & share to all

  • @chanduravi9054
    @chanduravi9054 6 лет назад +5

    Songs chana athmeeyamga vunnai anna

  • @agprameeela8811
    @agprameeela8811 4 года назад +1

    Praise the lord Annaya vakyanusaramyna song's ni malanti varikosam andhincharu Devuniki mahima kalugunugaaka thank you Lord Jesus.

  • @killopraveen4043
    @killopraveen4043 4 года назад +1

    మరింత జ్ఞానం దేవుడు మిమ్మును ప్రసాదించును గాక ....

  • @MalleswariMalli-qg1gk
    @MalleswariMalli-qg1gk Год назад

    Vandanalu brother MI songs bavuntayiii🙏🙏🙏🙏🙏

  • @sangeetasri8994
    @sangeetasri8994 7 лет назад +19

    i can change my life my behaviour with your inspirational songa thank you bro

    • @Digital-Gospel
      @Digital-Gospel  6 лет назад

      Glory to God... Thank you Sister... Subscribe & share to all

    • @KumarKumar-xr3er
      @KumarKumar-xr3er 6 лет назад +1

      Sangeeta Sri 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹

    • @ashokgashok8333
      @ashokgashok8333 5 лет назад

      Kumar Kumar Singh Rajput and I have fghq🤣🤩😍😘😉😆🏖️🏝️🌋🏟️🏛️🏘️🏚️

    • @roselingengiti7540
      @roselingengiti7540 3 года назад

      I honour u , I praise u my Lord God Jesus, Almighty., name.

  • @dkaj-0107
    @dkaj-0107 6 лет назад +18

    Heart touching songs.
    I hope that these songs Help many of us to gain more knowledge about god

    • @Digital-Gospel
      @Digital-Gospel  6 лет назад +1

      Glory to God... Thank you brother... share to all

  • @jpraveen6897
    @jpraveen6897 5 лет назад +4

    Meaningfull songs bro ,praise the lord bro

  • @bunnyneeruri5656
    @bunnyneeruri5656 6 лет назад +5

    Songs chala bagunnavi annayya god bless you

  • @sreeyosebuchakravarthimada3311
    @sreeyosebuchakravarthimada3311 3 года назад +1

    చాలా బాగున్నాయి .దేవుని నామనికే వందనాలు

  • @AbiAbi-f7t
    @AbiAbi-f7t 2 месяца назад

    సూపర్ అన్న

  • @padmanakkanaboina9871
    @padmanakkanaboina9871 3 года назад +1

    Vadhanalu annaya

  • @geethachary1912
    @geethachary1912 4 года назад

    Bro.songs anni chala bagunnai vintunte malli malli vinalanipistundi thanqqqqqq price to god 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏

  • @ss-uy4dv
    @ss-uy4dv 7 лет назад +21

    Beautiful songs, God bless u brother

    • @Digital-Gospel
      @Digital-Gospel  6 лет назад +1

      Glory to God... Thank you Brother... Subscribe & share to all

  • @vinoliyas2196
    @vinoliyas2196 2 года назад

    Praise the lord brother...ellanti songs yeppudu vinaledu ..chaala chaala bagunnai brother ....mrng nidralechina ventane songs peduthunne nidralestunna ...brother..na family gurinchi ...na job gurinchi preyar cheyyandi ...🙏🙏🙏

  • @akshayag2844
    @akshayag2844 3 года назад +1

    Nimma songs super Chenngide anna☺

  • @prasadraomedidi8153
    @prasadraomedidi8153 2 года назад

    God bless sir Good allbom మంచి అర్ధాలతో కూర్చారు మీకు వందనములు

  • @y.manoharmurthyn.anitha737
    @y.manoharmurthyn.anitha737 6 лет назад +6

    Super brother nice song very deepmeaning

    • @Digital-Gospel
      @Digital-Gospel  6 лет назад

      Glory to God... Thank you brother... share to all

  • @chinnarigollahari4215
    @chinnarigollahari4215 2 года назад

    సమాజాన్ని మేలుకొలుపు పాటలు అన్న మంచి అర్థవంతమైన వాక్యానుసారమైన పాటలు రాసినందుకు మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం అన్న దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @balulepakshi2826
    @balulepakshi2826 3 года назад

    Kalamu nerigi nidhura mealuko song Na heart ni yentagano touch chesindhi.. Nijamea kadha manam antha samayam yenta waste chestunnamo. Devudu manaku appaginchina pani vadhilesi ee lokam lo unna vati kosam tapatraya padutunna... Please don't waste your time.. vakyanusaram ga jeevistu, itarulaki satya vakyanni teliyajeyandi....

  • @nirushamaddala9762
    @nirushamaddala9762 5 лет назад +2

    Vakyam vininatlu unnai spirtualga unnai

    • @Digital-Gospel
      @Digital-Gospel  5 лет назад

      Thank you brother.. Glory to God.. Share to all

  • @ranich1142
    @ranich1142 6 лет назад

    Bro super Anna devudu mimmalni me parichryani me kutubani divenchunu gaka

  • @mailaramchitti8699
    @mailaramchitti8699 5 лет назад +2

    Vandanaalu Excellent Songs Uncle God Bless You

  • @ranir1450
    @ranir1450 2 года назад

    🙏🏽praise the lord annaya 🙏🏽
    manchi pathalla to mammalni balaparusthunnandhuku vandhannallu annaya 🙏🙏🙏

  • @AnilPulipaka-lf1jr
    @AnilPulipaka-lf1jr 2 месяца назад

    God is bitter ❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊

  • @sharonerose5264
    @sharonerose5264 6 лет назад +1

    Deva na jeevitamidigo

  • @madepogubabu4568
    @madepogubabu4568 6 лет назад +14

    when ever i want hear song i open this album anna

    • @Digital-Gospel
      @Digital-Gospel  6 лет назад

      Glory to God... Thank you brother... share to all

  • @jesusfollowers7583
    @jesusfollowers7583 3 года назад +2

    What a great GOD we have
    These songs 🎵🎵🎵most mellodious
    Praised god forever

  • @awarenessnew9804
    @awarenessnew9804 3 года назад

    Devunikrupalo meku vandanalu annaya

  • @vprasannakumar
    @vprasannakumar 5 лет назад +13

    1. Ninnega Puttuka - Karthik ► 0:12
    2. Prardhana Korakai Prakshalana - Hema Chandra ► 06:12
    3. Kalamu Nerigi Nidurameluko - Harini ► 13:43
    4. Deva Naa Jeevithamidigo - Vijay Prasad, Kranthi kala ► 20:53
    5. Prema Lenivadu - Hema Chandra ► 28:00
    6. Ee lokamu Kaadu Shasvatam - Anjana Sowmya► 37:06

  • @abhiff222
    @abhiff222 6 лет назад +4

    God bless you tammudu
    Enka enka.edhagali
    Great.job

  • @chinmayimaddu5389
    @chinmayimaddu5389 6 лет назад +3

    Ur my favourite follower of jesuss

  • @yjanakiram3695
    @yjanakiram3695 5 лет назад +3

    Your voice is so super and songs was also good lyric..may god bless you sir

  • @laxmiregadi3899
    @laxmiregadi3899 6 лет назад +1

    songs are very well brother.

    • @prasannasekhar6746
      @prasannasekhar6746 6 лет назад

      Anna Vandanalu manasuku prashantata.. Prabhuvulo jivinchela unna gitalunu.. Devuniki stotram Anna

  • @pkalyan383
    @pkalyan383 4 года назад +1

    Annaya songs super ga vunayi praise the Lord brother and all singers

  • @nagendraryali4475
    @nagendraryali4475 6 лет назад +10

    deva Na jivtm edigo song osm Andi praise God

    • @Digital-Gospel
      @Digital-Gospel  6 лет назад

      Glory to God... Thank you Brother... Subscribe & share to all

  • @bshyamshyam964
    @bshyamshyam964 3 года назад

    Exlent songs tammudu garu

  • @anilgaduroy2545
    @anilgaduroy2545 3 года назад

    Sir songs chalabagunai
    &
    Ardhavanthaga unai sir

  • @anithayarukundi8207
    @anithayarukundi8207 6 лет назад +3

    Awesome song anaya really excellent

  • @dongriramchandar2902
    @dongriramchandar2902 4 года назад +3

    I love digital gospel songs