Yesu raktame pata....evergreen highlight of johson gari musicals...enni sarlu Inna ayana gurthukosthune untaru AA songlo....really miss you johnson garu
ఈ లోకంలో మన శరీరానికి అవసరమైన ప్రతి దానిని వాడుకుంటున్నాం కానీ శరీరాన్ని జీవింపజేసే ఆత్మను మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు మనం ఏనాటికైనా చనిపోయే వారమే ఈ శరీరాన్ని విడిచి పెట్టే వారిని శరీరాన్ని బ్రతికిస్తున్న ఆత్మ కొరకు ఈ పాటలు వినాలని కోరుకుంటూ మీ సహోదరుడు
Songs Almighty God love childerns so much love no one understood only BIou said songs earth nu uvyella wow Great word 👏 songs listen Almighty God love his power air water panchabuthalu his creation songs his power power 🔋 Almighty God angry appreciate Biou😊
**** *యేసు రక్తమే* **** పల్లవి: యేసు రక్తమే క్షమించమని మొఱపెడుతుందీ హేబేలు రక్తమే శిక్షించమని మొఱపెడుతుందీ హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతి దండన చెయ్యాలనీ కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది... ఎవరి రక్తమో క్షమించమన్నది.... యేసు రక్తమే ఈ భువిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది ప్రతి మనుష్యుల ప్రతి పాపాన్ని కడుగుతుంది (యేసు) చరణం:అన్నే నన్ను చంపాడని నిలదీయగా ... ఆ దేవుడు వదలలేదుగా ప్రతికారం తీర్చాలని మొఱపెట్టగా కయ్యీనునె వదలలేదుగా మృతులైనవారే క్షమించలేదు పరదైసుకు వెళ్ళినా వదలలేదు యేసు రక్తమే ఈ భువిలో శత్రువులనైన క్షమించమని అడుగుతుంది (యేసు) చరణం:సైఫెనును రాళ్ళతో కొట్టి చంపుతుండగా న్యాయము తీర్చాలని అతనడగలేదుగా సైఫెనును చంపితే సౌలే సమ్మతించగా... ఆ యేసే పిలిచి మరి రక్షించెను యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా... నిను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా... ఆ యేసును ఈ రోజే నువు నమ్మితే క్షమించమని యేసొకడే నేర్పుతాడు అందుకే సర్వాధికారమిచ్చాడు (యేసు) చరణం:హేబేలు కంటె శ్రేష్టమైన యేసు నొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు హేబేలు వలే అడగకుండా ఉండాలనే సైఫెను క్రొత్త నిబంధనలో నేర్పించాడు ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి... డెబ్బై ఏళ్ళకు పైనే క్షమించాలి.... ఈ రక్తమే ప్రతిసారి నువు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది. (యేసు)
Nee gurinchi ippudey thelisindhi call chedham annukuna kani direct ga adagaleka msg chesthunna nuv ila chesthav ani anukoledhu nuv antey edho annukuna chala respect icha. kani nuv ila chesthav ani kalla lo kuda anukoledhu nuv Ichey value idhena??? Kanisam okasari kuda nak cheppali ani anipinchaledha ?? Assal nak endhuku cheppaledhu Ippudu surfexcel chinna pack one rupee ye ani
Markatem marupu song Excellent meaning Pd sunder Rao words wow Great middle LIon Knowledge 🦁 challenging of scientists credit goes to Almighty God and Biou team whose song wrote and sing a song hats uppraise the God
వందనాలు అన్నయ్య గారు.... 🙏🙏
సూపర్ పాటలు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను
Yesu raktame pata....evergreen highlight of johson gari musicals...enni sarlu Inna ayana gurthukosthune untaru AA songlo....really miss you johnson garu
🎉ఒక్కొపాట- ఒక మెసేజ్ విన్నంతగా ఉంది....చాలా బాగున్నాయీ పాటలన్నీ!!!❤❤
Boui songs ante oka manishini marchevidanga untayi vaakyanusaranga untayi that is BOUI💯💯💯💯💯🙏🙏🙏🙏
ఈ లోకంలో మన శరీరానికి అవసరమైన ప్రతి దానిని వాడుకుంటున్నాం కానీ శరీరాన్ని జీవింపజేసే ఆత్మను మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు మనం ఏనాటికైనా చనిపోయే వారమే ఈ శరీరాన్ని విడిచి పెట్టే వారిని శరీరాన్ని బ్రతికిస్తున్న ఆత్మ కొరకు ఈ పాటలు వినాలని కోరుకుంటూ మీ సహోదరుడు
Songs Almighty God love childerns so much love no one understood only BIou said songs earth nu uvyella wow Great word 👏 songs listen Almighty God love his power air water panchabuthalu his creation songs his power power 🔋 Almighty God angry appreciate Biou😊
ఈ పాటలు విన్నప్పుడు ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తికైనా సరే ఈ పాటలోని పరమార్ధాన్ని తెలియజేస్తాయి పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
**** *యేసు రక్తమే* ****
పల్లవి: యేసు రక్తమే క్షమించమని మొఱపెడుతుందీ హేబేలు రక్తమే శిక్షించమని మొఱపెడుతుందీ హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతి దండన చెయ్యాలనీ కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది... ఎవరి రక్తమో క్షమించమన్నది.... యేసు రక్తమే ఈ భువిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది
ప్రతి మనుష్యుల ప్రతి పాపాన్ని కడుగుతుంది
(యేసు)
చరణం:అన్నే నన్ను చంపాడని నిలదీయగా ... ఆ దేవుడు వదలలేదుగా ప్రతికారం తీర్చాలని మొఱపెట్టగా కయ్యీనునె వదలలేదుగా మృతులైనవారే క్షమించలేదు పరదైసుకు వెళ్ళినా వదలలేదు యేసు రక్తమే ఈ భువిలో శత్రువులనైన క్షమించమని అడుగుతుంది (యేసు)
చరణం:సైఫెనును రాళ్ళతో కొట్టి చంపుతుండగా
న్యాయము తీర్చాలని అతనడగలేదుగా
సైఫెనును చంపితే సౌలే సమ్మతించగా... ఆ యేసే పిలిచి మరి రక్షించెను
యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా... నిను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా...
ఆ యేసును ఈ రోజే నువు నమ్మితే క్షమించమని యేసొకడే నేర్పుతాడు అందుకే సర్వాధికారమిచ్చాడు
(యేసు)
చరణం:హేబేలు కంటె శ్రేష్టమైన యేసు నొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు హేబేలు వలే అడగకుండా ఉండాలనే సైఫెను క్రొత్త నిబంధనలో నేర్పించాడు ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి...
డెబ్బై ఏళ్ళకు పైనే క్షమించాలి....
ఈ రక్తమే ప్రతిసారి నువు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది.
(యేసు)
🙏🙏🙏🙏🙏
Nee gurinchi ippudey thelisindhi call chedham annukuna kani direct ga adagaleka msg chesthunna nuv ila chesthav ani anukoledhu nuv antey edho annukuna chala respect icha. kani nuv ila chesthav ani kalla lo kuda anukoledhu nuv Ichey value idhena??? Kanisam okasari kuda nak cheppali ani anipinchaledha ?? Assal nak endhuku cheppaledhu Ippudu surfexcel chinna pack one rupee ye ani
ALL SONGS SUPER ANNAYA
పాటలన్నీ చాలా బాగున్నాయి దేవునికి స్తోత్రం
వందనాలు అన్నయ్య 🙏🙏 పాటలు చాలాబాగున్నాయి పాట లోని భావం మనిషి మనసు మార్చేది గాఉంది god bless you అన్నయ్య 🌹🌹🌹🌹🌹
All songs super annaya❤❤
చాలా బాగున్నాయి అని చెప్పడం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా మన వంతు ఆర్థిక సాయం కూడా అంద చెయ్యాలి ప్ల్స్ సాయం చెయ్యండి 🙏🙏🙏🙏
Vandanalu annayya
Super songs hottachgis annaya 🌹💐💐💐
Srujana 🙏🙏🙏🙏🌹🌹
ప్రపంచంలోని సకలజాతి మనుషులకు (నరులు & వ్యక్తులు) క్రీస్తుబోధ చేస్తున్నా (పాటల ద్వారా) PDSR అంకుల్ గారికి, 🗣అన్న గారికి 🙏రక్షకుడు,ప్రభువు,కుమారుడైనక్రీస్తు ద్వారా వందనములు.🙏
ఒకొక్క పాట ఒకో సందేశం విన్నట్లు ఉంది ఈ పాటల ఆల్బమ్ కోసం కష్టపడిన ప్రతి ఒక సహోదరుని కి నా హృదయ పూర్వక వందనములు🙏
పాటల ద్వారా జ్ఞానం పొందాలి అంటే తప్పకుండా ఇలాంటి పాటలు సమాజానికి
❤❤❤❤
Markatem marupu song Excellent meaning Pd sunder Rao words wow Great middle LIon Knowledge 🦁 challenging of scientists credit goes to Almighty God and Biou team whose song wrote and sing a song hats uppraise the God
Songs listen my heart so happy feelings how to explain credit goes to Almighty God and Biou who are started all are praise the God
Mind Blowing song ❤
Super songs...... God bless you
Vandhanamulu brother
2024 Wonderfull Album🎉🎉🎉
🌷chala chala bagunnai DEVUNI KALA RAHASYAM 2024🌷 album super songs🌷
Wonder full songs one and only BOUI songs. Devuni thandri ga devuni kastannani. Teliyajestunnaru. great
Wonder full songs one and only BOUI songs
వందనాలు అన్న songs చాలాబాగున్నాయి ❤👌🌹👍
Fantastic song brother
B Chandu. Super. Song. 👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏😄😄😄😀😀💓💓💓💓💓💓💓💗💗💗💗💗💗❤️❤️❤️❤️♥️♥️♥️♥️♥️♥️
🧚🧚🧚🧚🧚🧚🧚🧚🧚🧚🧚
All songs wonderfull dady...🎼🎤🎼👌👍👏👌
Wonderfull songs 💐❤️❤️👏kjv❤️👋👍🙏❤️
Life changing songs god bless brother
Wonderful God songs
మనిషిని మార్చే సాంగ్స్ 🙏
Super songs 🎵 👌 sir the great job 👏 👏
Excellent 👌👍👌👍👌👍 songs Annaiah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍❤❤
Glory to God
Mi songs ante chela ishtam. Wonderful songs 🎵 ❤️ ♥️ 👌 💕 😍
వందనాలు అన్నయ్య చాలాబాగున్నాయి
Wonderful songs
Wonderful songs 👌
Super super annayya songs
Super songs Anna May God bless you all best wishes for you
Beautiful songs annaya
👏👏👏👏👏
sir vandhanalu sir
Praise the lord 🙏🙏 brother
Au లి QU
Swpna🙏🙏🙏🙏💐💐💐🌹🌹🌹supper
🙏🙏🙏🙏🙏🙏
🎉🎉🎉🎉🎉🎉superrrr
Boui always perfect
🎉❤❤❤❤ab🤗🤗🤗🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అంన్నయ ట్రాక్ స్ కుడ all పేట్టు
🙏🙏🙏🙏🙏🙏👌👌👌⭐🐇👏👏👏👏
👏👌👌👌👌👏👏👏👏👏👏👏👏👌👌👌💯💯💯💯
Sir vandhanalu sir
🙏🙏🙏🙏🙏