Yehova Naa Deva || Telugu Christian Official Video song | Bro.P.James, Moses Dany | 2nd Single

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • Lyrics : Bro. P. James
    Producer : Bro. P. James
    Tune : Moses Dany & P. James
    Music : Moses Dany
    Vocals : Moses Dany
    Additional Vocal : Desmond John
    © 2024, All Rights Reserved @DesireOfChrist (Unauthorised publishing and re- uploading is strictly prohibited will be given Strike)
    Song Credits
    Musician Credits
    Music Composed & Arranged, Programmed by Moses Dany
    Keys : Moses Dany
    Indian Live Rhythms
    Raju, Lakshmi Kanth, Pyare Lal , Babu
    Rhythm coordinator
    Pyare Lal
    Strings session : Chennai Strings Session
    Solo Violin : Balaji
    Mandolin,Acoustic & Electric Guitars : Desmond John
    Bass Guitar : Prasad Samy
    Mixed & Mastered by Moses Dany
    Studio Credits
    Indian Rhythms recorded @ 20db studios
    Recording Engineer : Hari
    Vocals Recorded @ Sri Matha studios @Vizag
    Recording Engineer : Solmon Raj
    Animation : Stephen Vamsi
    Editing : Manoj Kumar
    Title : Devanand
    Poster design : Nuthan Babu
    Telugu Subtitles : Manoj Kumar

Комментарии • 1,7 тыс.

  • @DesireOfChrist
    @DesireOfChrist  Год назад +2068

    Song Lyrics:
    యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2)
    ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే - ఏలికగా నను మలచితివే
    (2) ..యెహోవా....
    చరణం: 1
    నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2)
    ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా! (2)
    నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! ....యెహోవా....
    చరణం :2
    నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2)
    పనికిరాని వాటిని ప్రేమించెదరు
    నేరాలుగా వాటిని మలిచెదరు (2)
    నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! ....యెహోవా....
    చరణం:3
    యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2)
    ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే! (2)
    నన్ను నియమించితివే - నాలో ఫలించితివే!
    యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)...
    పాపినైన నన్ను ప్రేమించితివే - నీ వారసునిగా నిలిపితివే (2)... యెహోవా.....

    • @MounikaSuvarna-ne2on
      @MounikaSuvarna-ne2on Год назад +69

      దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏

    • @praveenmoshe2906
      @praveenmoshe2906 Год назад +40

      Female version sister song kuda upload cheyandi Brother

    • @Siddartharaj1916
      @Siddartharaj1916 Год назад +25

    • @YSKsharathkumar4307
      @YSKsharathkumar4307 Год назад +23

      Anna kanillu agadam ledhu 😢😢 bharabarithamaina patta glory to God

    • @shobhamadhu5697
      @shobhamadhu5697 Год назад +22

      Thank you god.....for giving the life changing song

  • @vijayakumarveeranki3010
    @vijayakumarveeranki3010 11 месяцев назад +20

    Super song.. Super music.. Super voice.. Super editing.. Really mind blowing song..

  • @satyamjayamangala6292
    @satyamjayamangala6292 11 месяцев назад +13

    Asukristhu vari namamulo kuthagnathasthutulu🛐

  • @DurgaPrasad-hw4pj
    @DurgaPrasad-hw4pj Год назад +842

    సాంగ్స్ రాసుకుని బీచ్ లలో ,అడవుల్లో తిరుగుతూ వారి ముఖాలు ,వారి ఎక్సట్రాలు మాత్రమే చూపిస్తున్న నేటితరం క్రైస్తవ్యానికి ఇదొక మాదిరి... నేనేదో వ్రాసేసి, నేనే కనబడాలని కాకుండా ఒక భక్తుని ప్రార్థనా, కీర్తనను మరలా వ్రాసి ఆ భక్తుని విశ్వాసం మరలా సంఘానికి జ్ఞాపకం చేసి మాదిరి చూపినందుకు ధన్యవాదాలు ....God bless u....Love u tammudu...
    కష్టపడిన టీమ్ అందరినీ దేవుడు దీవించును గాక....ఆమెన్...

  • @ashokarya4278
    @ashokarya4278 Год назад +6

    Praise the lord Anna 🙏 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @Vinay-nt3ju
    @Vinay-nt3ju 11 месяцев назад +42

    నా దేవా నా తండ్రి నా ప్రభువా
    స్తోత్రములు దేవా వేలాది వందనములు తండ్రి..
    నీకే మహిమ నికే స్తోత్రములు..❤❤❤

  • @chantiy581
    @chantiy581 Год назад +57

    అన్నయ్య ఈ పాట vituunaaputuu 😢😢😢😢 వస్తున్నాయి ఈలాంటి పాటలు మరిన్నీ రాయాలన్ని కోరుకుంటున్నాము 🙏🙏🙏🙏👌👌👌👌♥️♥️♥️♥️💯💯💯💯💯😭😭😭😭😭

  • @parvathi407
    @parvathi407 11 месяцев назад +12

    E song naku chala nachindhi ❤ yehova na deeva ni dayalo kachiteve🙏🙏🙏🙏

  • @g.satwikapaul3682
    @g.satwikapaul3682 11 месяцев назад +11

    ❤Wonderfull song tq so much lord tq brother & team all members ki God bless you love u lord ❤

  • @emandimadhu24
    @emandimadhu24 Год назад +93

    James anna meku devudu ఇచ్చిన తలంతులు చాలా గొప్పవి
    అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏
    పాట చాలా అద్భుతంగా వుంది ఏమి చెప్పాలి ఎంత చెప్పాలి నాకు మాటలు రావడము లేదు వర్ణించడానికి
    సమస్తము సృష్టించిన దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @MoshaRaju-x3l
    @MoshaRaju-x3l Год назад +748

    ఈ పాటలో కేవలం దేవునికి మాత్రమే ఘనత వచ్చింది, .. వ్యక్తులు కనబడకుండా ఒక భక్తుడి భక్తి కనబడింది ... అందుకు దేవునికి స్తోత్రం

    • @kondetimarysuvarna242
      @kondetimarysuvarna242 Год назад +9

      Well said true

    • @aer647
      @aer647 Год назад +5

      Super bro meeru emanukokunda vijay prasaad reddy songs ela untay

    • @banothusangeetha7415
      @banothusangeetha7415 Год назад +2

      Avnu ప్రభుకే మహిమ 🙏

    • @piduguchandrasekhar2341
      @piduguchandrasekhar2341 Год назад +5

      Praise the lord Anna nijanga Baku chala adarana e song lekinte nenu lenu tq so much jems annna meeku meeru elanti songs enno rayali annna Anna mee number ledu Anna lekunte cal cheyalani vundi Anna kani meelanti pedda postor garitho maku kudaradu tq so much Anna nenu chala badalo vunnappudu e song vinnanu tq jesus tq lord

    • @sanadigitals5358
      @sanadigitals5358 Год назад +2

  • @spashok7407
    @spashok7407 Год назад +230

    యెహోవా నా దేవా నీ దయలో కాయుమా. (2)
    ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే ఏలికగా నన్ను మలచితివే. (2)
    1. నా నీతికి అధారమగు దేవా నేను మొరపెట్టగా (2)
    ఇరుకలలోనే కృంగినపుడు నాకు విశాలత కలిగించుమా (2)
    నన్ను కరునించుమా నాపై కృపచుపుమా (2).
    2. నరులెల్లరు ఎంతకాలం నా కీర్తి ననిచేదరు (2)
    పనికిరాని వాటిని ప్రేమించేదరు నేరాలుగా వాటిని మలిచెదరు (2) ..
    నన్ను కరుణించిమా నాపై కృప చుపుమా (2).
    3. యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2)
    ధాన్య ద్రాక్షాముల కన్న అధికముగా నీవు ఆనందంతో నింపితివే (2)
    నన్ను నియమించితివే నాలో ఫలియిoచితివే (2)....
    ==}. యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)
    పాపినైనా నన్ను ప్రేమించితివే నీ వారసునిగా నిలిపితివే (2)

  • @from3421
    @from3421 Год назад +67

    Song ఎన్ని సార్లు వినిన మళ్ళీ మళ్ళీ వినాలని పిస్తుంది అన్న నేను hosann johnwesley అన్న ""ఆబిమనిని"" తెలియకుండా మి """అభిమానిని"" ఐపోయాను అన్న tq 🙏🙏🙏🙏✍️✍️✍️

    • @supernaturalgenerationforc1624
      @supernaturalgenerationforc1624 Год назад +8

      అంటే మీరు యేసు అభిమాని కాదా..?

    • @JCST9705
      @JCST9705 6 месяцев назад +9

      Brother, మనమంత యేసయ్య అభిమానులం మాత్రమే

    • @sivareddy-hl3ms
      @sivareddy-hl3ms 4 месяца назад +6

      Ikada అభిమానులు undaru బ్రదర్ we are the follwers of Christ🤗

    • @jacob.8978
      @jacob.8978 4 месяца назад

      Ante meeru Christian kadhaaa
      Kadaa yenti kevalam mansulaku abimanuluga lokasthulu vuntaru ok meru Christian kadhu lokasthu

    • @Suresh-ur9lw
      @Suresh-ur9lw Месяц назад +1

      ఫాలోవర్స్ అభిమాన మనుషుల మీద కాదు దేవుడి మీదే మన దృష్టి ఉంచాలి

  • @bojuguaishwarya
    @bojuguaishwarya Год назад +76

    యెహోవా నా దేవా
    నీ దయలో కాయుమా
    ఎన్నికలేని నన్ను ప్రేమించితివే
    ఏలికగా నన్ను మలచితివే
    " యెహోవా "
    1. నా నీతికి ఆధారమగు దేవా
    నేను మొరపెట్టగా "2"
    ఇరుకులలో నే నే కృంగినపుడు
    నాకు విశాలత కలిగించుమా"2"
    నన్ను కరుణించుమా
    నాపై కృప చూపుమా
    "యెహోవా"
    2. నరులెల్లరు ఎంతకాలం
    నా కీర్తి నణిచెదరు
    పనికిరాని వాటిని ప్రేమించెదరు
    నేరాలుగా వాటిని మలచెదరు
    నన్ను కరుణించుమా
    నాపై కృప చూపుమా
    " యెహోవా ".
    3. యెహోవా శాంతి నాకు దయచేసి
    సమాధానమిచ్చితివే
    ధ్యాన ద్రక్షముల కన్న
    అధికముగా నీవు
    ఆనందము తో నింపితివే
    నన్ను నియమించితివే
    నాలో ఫలియించితివే
    యెహోవా నా దేవా
    నీ దయలో కాచితివే
    పాపినైన నన్ను ప్రేమించితివే.....
    " JESUS CHRIST"
    Fellowship ❤

  • @sanadigitals5358
    @sanadigitals5358 Год назад +2

    chala chakkaga undi brother song ..devuniki shotram

  • @writerrajasekhar
    @writerrajasekhar Год назад +134

    Song మొదట్లో జేమ్స్ అన్న voice వినే కొద్దీ వినాలనిపిస్తుంది

  • @rupakumari3445
    @rupakumari3445 11 месяцев назад +1

    Very nice song, heart touching song,

  • @MeenaMukhesh-ts8mr
    @MeenaMukhesh-ts8mr Год назад +40

    ఇది ఒక పెద్ద మేస్సెజ్.జీవితంతం దేవునీతో వుండుటకు.

  • @VDavidVDavid-ow1ze
    @VDavidVDavid-ow1ze 11 месяцев назад +2

    చాలా బాగా పాడారు బ్రదర్ పాటలో వివరణ చేలా బాగుంది ✨🥰😇🎧🫠❤‍🩹❤‍🩹god bless you 🙏✝️🛐

  • @padmasamuel9
    @padmasamuel9 Год назад +8

    దేవునికే సమస్త ఘనత మహిమ కలుగును గాక 👏👐 చాలా అద్భుతమైన lyrics,tunning,music 🎶🎵 గానం 👌👍 చాలా బాగుంది brother May GOD bless you 🙌

  • @AkumarthiLuudiya
    @AkumarthiLuudiya 11 месяцев назад +2

    Thank you so so so much Anna,prise the lord.దేవునికి మహిమ కలుగు గాక.

  • @vemulasrinu8736
    @vemulasrinu8736 Год назад +30

    E song పడినవారికి వందనాలు

  • @tspalliyouth
    @tspalliyouth Год назад +2

    Vandanalu anna 😢😢

  • @jesuschristevangelism8015
    @jesuschristevangelism8015 Год назад +30

    పల్లవి:-
    యెహోవా నా దేవా నీ దయలో కాయుమా. "2"
    ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే ఏలికగా నన్ను మలచితివే."2"
    "యెహోవా నా దేవా"
    చరణం1.
    నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా"2"
    ఇరుకులలోనే కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా"2"
    నన్ను కరుణించుమా నాపై కృప చూపుమా"2"
    "యెహోవా నా దేవా"
    *చరణం 2.*
    నరులెల్లరు ఎంతకాలం నా కీర్తి నణిచెదరు"2"
    పనికిరాని వాటిని ప్రేమించెదరు నేరాలుగా వాటిని మలిచెదరు."2"
    నన్ను కరుణించుమా నాపై కృప చూపుమా."2"
    "యెహోవా నా దేవా"
    *చరణం 3.*
    యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే"2"
    ధాన్య ద్రాక్షములకన్నా అధికముగానీవు ఆనందముతో నింపితివే"2"
    నన్ను నియమించితివే నాలో
    ఫలియిచితివే"2"
    యెహోవా నా దేవా నీ దయలో కాయుమా. "2"
    పాపినైన నన్ను ప్రేమించితివే నీ వారసునిగా నిలిపితివే.
    🙏🙇💝ఫిలోస్ దిడ్ల💝🙇🙏

    • @KrKr-t3c
      @KrKr-t3c Год назад +2

      🙏🙏⛪❤❤

  • @emmanuelbottu4634
    @emmanuelbottu4634 11 месяцев назад +1

    Excellent song

  • @naveennavvi1395
    @naveennavvi1395 6 месяцев назад +58

    యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మెలుకొందును పదివేల మంది దండెత్తి నామీదకు వచ్చి మొహరించినను నేను భయపడను ✝️💪

  • @SubhashiniGeddam-r3i
    @SubhashiniGeddam-r3i 6 дней назад +1

    Wonderful song ❤ devuni ke mahima kalugunu gaka Amen 🙏🙏

  • @ranimani1488
    @ranimani1488 Год назад +13

    అన్న ఈ పాట వింటూ ఉంటే నాకు తెలియకుండానే నాకు కన్నీళ్లు వచ్చేశాయ్ నికు ఇంత గొప్ప తలంతు ఇచ్చిన దేవునికి వందనాలు దేవుని పనిలో మరింత బలంగా వాడుకోవాలి అని కోరుకుంటున్న అన్న❤❤❤❤

  • @RaiLazarRailazar
    @RaiLazarRailazar 11 месяцев назад +1

    Annaya vandhanalu e song Veena kunda na day start avadhu song antha athmeyam ga vundhi e lanti songs enoo padali anee devunee aduguthunam amen

  • @talarisrinusrinu1003
    @talarisrinusrinu1003 11 месяцев назад +4

    దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్

  • @kotasathish2150
    @kotasathish2150 11 месяцев назад +1

    This song is touch to my spirit ❤❤❤❤

  • @prasadyedla6492
    @prasadyedla6492 Год назад +83

    సాంగ్ చాల బాగుంది,, lyrics, music, vocal, super 👌👌, ఈ మధ్య చాల సాంగ్స్ తీన్మార్ స్టైల్లో వెస్ట్రన్ స్తైల్లో,సినిమా పాటల్లా, వెళ్లిపోతున్నారు, ధ్యానపూర్వకంగా వినలేకపోతున్నాం, దేవునిని ఆరాదించేల వుండటం లేదు, ఈ సాంగ్ దేవుణ్ణి ఆరాదించేల ఉంది,ఈ సాంగ్ కోసం పని చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక, Glory to God 🙏🙏🙏

  • @mdoman1098
    @mdoman1098 11 месяцев назад +1

    Ganatha maxima prabavamulu yesayake chellunugaka.god blesyou.nanna James Amma

  • @chinnibaby-w9p
    @chinnibaby-w9p Год назад +101

    నాకు బైబిలు గ్రంథం మొత్తములో ...... దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చేను అన్న మాట చాలా ఇష్టం.... దేవునికీ మహిమ ఘనత స్తోత్రం ..... మీకు మీ కుటుంబానికి దేవుడు సదాకాలం తోడై ఉండును గాకా 🙏

    • @writerrajasekhar
      @writerrajasekhar Год назад +8

      ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తుకొనువాడNu నేనే
      నీవు నా సొత్తు
      ఈ మాట అంటే నాకు చాలా ఇష్టం sir

    • @nareshbollipo999
      @nareshbollipo999 9 месяцев назад +4

      Davidu gaaru naa huradanusarudu yina Manish ane mata super

    • @sunnyhanok9372
      @sunnyhanok9372 8 месяцев назад

      Reference pettandi brother konchen 😢

    • @VilasLoverboys
      @VilasLoverboys 7 месяцев назад +3

      Bible lo hrudhayanusarudaina manishi ani cheppabadaledhu bro...aposthula karyalu:13:22 lo dhavidhu Naa ishtanusarudaina manishi ani cheppabadindhi bro ..... reference adigaruga andhuke cheppanu thappu ga thiaukokandi. Amen 😊😊

    • @nareshbollipo999
      @nareshbollipo999 7 месяцев назад +1

      @@VilasLoverboys gud job andi👍🙏🤝

  • @vankysanamandra2600
    @vankysanamandra2600 11 месяцев назад +1

    Praise the lord

  • @godsgrace-ym2mx
    @godsgrace-ym2mx Год назад +78

    ❤ Wonderful song anna....
    ఆనాడు దావీదు గారు ఎలా మాట్లాడారో మాకు తెలీదు గానీ....ఈ పాటలో మీరు మాట్లాడుతుంటే... దావీదు గారే గంభిరముగా మాట్లాడుతున్నట్టు ఉంది.....
    దేవుడు మిమ్మును ఇంకా బలముగా ,ఘనముగా వాడుకోవాలని కోరు కుంటున్నమూ జేమ్స్ అన్నయ్య.....❤

    • @sudhakarbhukya3236
      @sudhakarbhukya3236 Год назад +3

      Litrelly goosebumps anna ❤️🥳

    • @devich4902
      @devich4902 Год назад +3

      Yes

    • @Rohithdunnas
      @Rohithdunnas 11 месяцев назад +1

      ❤❤👌👌👌👌👌👌👌💯

    • @Rohithdunnas
      @Rohithdunnas 11 месяцев назад +1

      ❤❤👌👌👌👌👌👌👌💯

    • @Rohithdunnas
      @Rohithdunnas 11 месяцев назад +1

      ❤❤👌👌👌👌👌👌👌💯

  • @RaniRani-j9l
    @RaniRani-j9l 11 месяцев назад +1

    God bless you all 🙌

  • @johnwesllyjesus
    @johnwesllyjesus Год назад +29

    దేవుని పాటలు ఇలా రాయాలి. పాట చాలా అద్భుతంగా మనసును కదిలించే మధురంగా ఉంది. జేమ్స్ అన్న. సమస్త మహిమ మన ప్రభువైన యేసుక్రీస్తుకే చెల్లెను గాక

  • @ravirg5430
    @ravirg5430 Год назад +2

    Wonderful songs James. Annaya ke 🎉🎉🎉🙌🙌🙌

  • @jesuslove
    @jesuslove Год назад +36

    సాంగ్ చాలా బాగుంది అన్నయ్య loveu ❤️❤️

    • @ankitheditsofficial
      @ankitheditsofficial Год назад

      ruclips.net/video/8RKRlwtehyM/видео.htmlsi=B7KZqJSANX4cRgkY

  • @munigalayellaiah4835
    @munigalayellaiah4835 11 месяцев назад +1

    Heart touching song brother idhi real devudu meetho vrasi ichina song thank all song team members ki thank god

  • @shobhamadhu5697
    @shobhamadhu5697 Год назад +13

    Prise the lord.....smasta ganatha mahima prabhavaiena devunike chellinu gaka ........eee రెండవ song valla aneka mandhi maru manasu pondhi.....anekulanu devuni vaipu trippiduru gaka..amen...

  • @thimmapuramsarojini9023
    @thimmapuramsarojini9023 11 месяцев назад +1

    Ietha goppa song racinavariki devniki mahima kallugunugaka

  • @Godsmessages28
    @Godsmessages28 Год назад +21

    దేవునికి మహిమ కలుగును గాక.❤ ఒక్క మాటలో చెప్పే దానికే లేదు అన్నయ్య . సాంగ్ కోసం చెప్పాలంటే ఎన్నో వున్నాయి.. సూపర్ లిరిక్స్ .. లిరిక్స్ తగ్గ ట్యున్, త్యున్ తగ్గ మ్యూజిక్, మ్యూజిక్ తగ్గ వాయిస్ , వాయిస్ తగ్గ వీడియో ఎడిట్. అందరూ ప్రాణం పెట్టారు .. చాలా చాలా తంక్స్ అందరికీ god bless you ❤

  • @HimbinduGOlla
    @HimbinduGOlla 11 месяцев назад +2

    Praise the lord 🙏 annayyaa devudu mimmalni deevinchunu gaka Amen 🙏 song chala bagundhii❤

  • @therighteousnessofgod1538
    @therighteousnessofgod1538 Год назад +8

    Praise the lord anna
    దేవుని ఆలోచన కలిగిన సేవకుడిగా, తగ్గింపు మీ స్వభావం కనిపిస్తుందీ, ఎంత మంది మిమల్ని దూషించిన క్షమించే ప్రేమ క్రీస్తు ప్రేమ మీలో కనిపిస్తుందీ

  • @vijay85321
    @vijay85321 Год назад +19

    నిజ దేవుడిని, ఎలా ఆరాధించంలో కీర్తనలా అధ్యం చెబుతుంది

  • @anithatheluruchulu9326
    @anithatheluruchulu9326 Год назад +43

    నా నీతికి ఆధారమగు దేవా నేను మొర్ర పెట్టగా ఇరుకులలో నేను కృంగి ఉన్నప్పుడు నాకు విశాలత కలిగించు మా నన్ను కరుణించు మా నాపై కృప చూపుమా 🙏🙏👌

  • @RaviMadiga-x2l
    @RaviMadiga-x2l Год назад +1

    Devuniki mahima kalugunu gaaka

  • @YouTuberRajesh1234
    @YouTuberRajesh1234 11 месяцев назад +3

    Daily 30 sarlu vintanu ee song chala bagundhi

  • @priyankajohnpriyankajohn5400
    @priyankajohnpriyankajohn5400 10 месяцев назад +1

    This song is so nice anna praise the Lord anna

  • @shivakumarijaladi4160
    @shivakumarijaladi4160 Год назад +70

    ఈ సాంగ్ వింటుంటే దేవుని ❤️‍🔥వైపు రావాలి అని ఉంది మోసెస్ అన్న💝 జేమ్స్ అన్న❤️‍🩹

  • @Maddirala962x
    @Maddirala962x Год назад

    Praise the Lord Brother song chalaa baagundi yelanti songs chala rayalani devuniki Mahima kalagalani aashisthuna god bless you team ❤

  • @krupaforgod8130
    @krupaforgod8130 Год назад +22

    క్రైస్తవ సమాజానికి ఆదరణ కలిగించే పాట, చాలా చాలా బాగుంది
    God bless you tammudu
    God bless you all

  • @saviourjesuschristchurch886
    @saviourjesuschristchurch886 11 месяцев назад +2

    First Intro lo subtitles are very super & దావీదు గురీంచి Background voice is UNBEATABLE ❤
    దేవునికి సుత్తి కలుగునుగాక . ❤

  • @kalvarichristchurch368
    @kalvarichristchurch368 Год назад +34

    అన్నయ్య ఈ పాట చూస్తుంటే మాకు కన్నీళ్లు ఆగలేదు మరిన్ని ఇలాంటివి రాయండి అన్నయ్య❤❤❤❤😊😊😊😊😊😊😊😢

  • @broaaron86
    @broaaron86 Год назад +35

    ఈ పాటలో దావీదు గారిని మరియు యెహోవాను మాత్రమే చూపించారు దేవునికే మహిమ కలుగును గాక

  • @pullesunitha5801
    @pullesunitha5801 Год назад +9

    Wonderful Lyrics Brother.Thank you Jesus. Garu.All Glory to Jesus Christ.

  • @kotasathish2150
    @kotasathish2150 11 месяцев назад +1

    ❤ e song lo animation lo hort tuch ayindi bro epudunna youth kuda chala estapadutharu and e song aaa animation tho adiri poyindi and na manasuku kadilincharu bro e song tho thanks you all and elanti songs enkanno cheyandi bro thanks for the lord marchi pokunda nakosam prayer cheyandi

  • @Prabhakarofficial81
    @Prabhakarofficial81 Год назад +7

    ఆత్మీయ జీవితంలో కుంగిన వారికి ఈ కీర్తన ధైర్యంగా ఉంది అలాగే దావీదు గారిని చాలా చక్కగా చిత్రీకరించారు బ్రదర్

  • @Prasanna_2
    @Prasanna_2 Год назад +9

    జేమ్స్ అన్న ఇంతటి గొప్ప పాట రాసినందుకు ప్రత్యేక కృత్ఞతలు. దేవుడు మీ ద్వారా అనేక పాటలు రాయించాలని మనసారా కోరుకుంటున్న.... What a Song Anna Superb ❤❤ Thank You Anna , Thank you God ❤

  • @cchilukapraveen718
    @cchilukapraveen718 Год назад +9

    క్రైస్తవ్యానికి అవసరమైన ఇలాంటి అనేకమైన పాటలు చాలా వ్రాయాలి
    ఎందుకంటే అనేకమైన వాక్య వెతిరేకమైన పాటలు ఎన్నో సమాజంలో ఉన్నాయి మనకు "సమయం లేదు బ్రదర్"

  • @rajpr7970
    @rajpr7970 Год назад +2

    Anna Prisethelord very emotional song heart touching song

  • @ravimutyalaboui
    @ravimutyalaboui Год назад +58

    Wonderful heart taching song Anna
    ఇంత గొప్ప సాంగ్ కోసం కష్టపడిన అందరినీ దేవుడు దివించును గాక🙏🙏

  • @HappyLife-v9f
    @HappyLife-v9f Год назад +2

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @pallapuhemavathi7301
    @pallapuhemavathi7301 Год назад +8

    Prey is the lord 🙏 brother chala chakkaga vachindi song nijamga e song lo yessayya tho ne vundi e song padina feeling naku kotha anubuthi kaligindi miru elantinti songs inkenno devudu miku evalani korukuntunamu mi family ni me sevanu devudu divinchunu gaka amen amen amen 😊😊😊😊😊😊

  • @navyayalamarthy7439
    @navyayalamarthy7439 Год назад +5

    E song dowra chala nerchukunnamu Anna..daveedu gurinchi motham e song lo chupincharu...inka devudu mimalni vadukoni elanti songs inka rayalani preyar chesthamu ..praise the lord annayya 🙏🙏

  • @nalininalini23
    @nalininalini23 Год назад +8

    గాడ్ బ్లెస్స్ యు ప్రైస్ లార్డ్ అల్ వండర్ఫుల్ లిరిక్స్ వండర్ఫుల్ సింగింగ్ గాడ్ బ్లెస్స్ యు🙏🙏🙏👌👌👌👌👌🙌🙌🙌🙌🙌🙌💐💐

  • @PosupoAliya
    @PosupoAliya Год назад +2

    thank you so much for giving this wonderful song

  • @sudheerdasari6344
    @sudheerdasari6344 Год назад +10

    చాలా అర్ధవంతమైన మాటలు కూర్చి పాట రూపంలో మాకందించినందుకు ప్రభువు నామము న వందనాలు ( జేమ్స్ బ్రదర్ & Team ) ఆరాధన చేసుకోవడం కోసం కూడా ఒక పాట రాయగలరని మనవి Tq🙏🏼

  • @muralimerugu6456
    @muralimerugu6456 Год назад

    anna good video super song fell full energy❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 song

  • @mahalakshminakka7986
    @mahalakshminakka7986 Год назад +56

    మొద్దటి పాట రెండో పాట వినగానే దేవుని పాదముల మీద పడి నా పాపములు కడుగు ప్రభువా అనట్లు వుంది. తమ్ముడు😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @srinudulapalli209
    @srinudulapalli209 Год назад

    James anna vandahanalu 🙏🙏🙏

  • @Godgrace123
    @Godgrace123 Год назад +12

    ఈ పాట లోని మాధుర్యం ఏమిటో వర్ణించజాలలేని అద్బుతం...... ఈ పాట లోని జేమ్స్ అన్నయ్య మాటలు వింటే ఎంతో దృఢమైన దైర్యం లా అనిపిస్తుంది.... అంతా దేవాది దేవునికి మహిమ కలుగును గాక!!!🙏🙏🙏

  • @rajeshsugadasi3964
    @rajeshsugadasi3964 Год назад +22

    మీ మెసేజ్ తో మీ నుండి వచ్చిన పాట కూడా మా హృదయాలు కరిగించవి

  • @nssfacts
    @nssfacts Год назад +7

    Suresh Anna/James Anna voice vachinapudu Gooosboms😊

  • @raviulam4341
    @raviulam4341 Год назад +2

    Praise the lord 🙌

  • @broaaron86
    @broaaron86 Год назад +8

    బ్రదర్ వందనాలు ఈ పాట ద్వారా దేవునికే స్తుతి మహిమ ఘనత ప్రభావం కలుగుతుంది పాట బాగా రాశారు సంగీతం బాగుంది మరియు ఎడిటింగ్ కూడా చాలా బాగుంది

  • @yandralovaraju6929
    @yandralovaraju6929 Месяц назад +2

    👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽💐👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽దేవునికే mahima

  • @ravib6601
    @ravib6601 Год назад +8

    దయచేసి ఈ పాట tune లిరిక్స్ మార్చకుండా దేవుడు ఈ పాటకి కాయునుగాక ......

  • @sudheerdasari6344
    @sudheerdasari6344 Год назад +14

    Life + Feeling + God's Grease = This Song Love you Jesus ❤
    Thank you James Annayya & Team 🙏🏼🙏🏼🙏🏼

  • @sudheerdasari6344
    @sudheerdasari6344 Год назад +31

    ఈ పాట నిజంగా దావీదు గారు పాడిన ఫీలింగ్ కలుగుతుంది అన్నయ్య దేవునికే మహిమ ఘనత కలుగును ఆమేన్ ఎన్నిసార్లు విన్నా తనివితీరట్లా 😢😢😢 ఈ పాట కోసం ఇన్ని రోజులు నిరీక్షణకు పాడిన విధానం సంగీతం కూడా తృప్తి గా అనిపించింది GOD Bless You ( Brother ) All 🙌🙌🙌

  • @AjaymahimylifeisGodgift
    @AjaymahimylifeisGodgift Год назад +7

    Glory too God bless you all family 🌹 🌸 ⚘️ 🌷 🎉brother ki naa vadanlu🙏🙏🙏👏👏👏👏👏

  • @madikimojeshdivinecallministri
    @madikimojeshdivinecallministri Год назад +31

    వంటి మీద వున్న ప్రతి రోమం నిలబడేలావుంది అన్న సాంగ్ నిన్ను దేవుడు దీవించు గాక ❤

  • @sivasankarj3682
    @sivasankarj3682 Год назад +1

    E song valana Naku chala adharana kaligindi Annayya chala ardavantam ga raasaru song ...chala tqs James Annayya

  • @trishamamidanna
    @trishamamidanna Год назад +9

    Month ki okati rayandi anna... Samvatsaram podavu memu wait cheyyalemu Entha bagundanna asalu paata🥹 DEVUNIKE MAHIM, GHANATHA, PRABHAVAMULU CHELLUNU GAAKA.. AMEN🙏🏻

  • @VAMSISTEPHEN
    @VAMSISTEPHEN Год назад +1

    devunike mahima kalugunu gaka ❤❤❤

  • @mathangisandhya
    @mathangisandhya Год назад +7

    Nice song brother David story motham vundi snthosham 😢 dhukham rendu vuni

  • @Israeltelugu
    @Israeltelugu Год назад

    ఆమేన్

  • @godsinspiringword
    @godsinspiringword Год назад +86

    గీతం కన్నీళ్లు రప్పిస్తుంది అన్నయ్య దేవునికే మహిమా కలుగును గాక 🙇🙌🙌🙌

  • @SiromaniCh
    @SiromaniCh 10 месяцев назад +1

    songsuper❤❤❤❤❤❤❤❤❤

  • @mjayajayashali7191
    @mjayajayashali7191 Год назад +22

    యోహోవ నా దేవా
    నీ దయలో కాయుమా "2"
    ఎన్నికే లేని నన్ను ప్రేముంచితివే
    ఎలికగా నన్ను మలచితివే "2"
    " యోహోవా"
    చరణం=నా నీతికి ఆధరమగు దేవా
    నేను మొరపెట్టగ
    ఇరుకులలోనే కృంగినపుడు
    నాకు విషలతా కలిగించుమా "2"
    నన్ను కరునించుమా నాపై కృప చుపుమా "2"
    "యోహోవ"
    చరణం= నారులెళ్లరు ఎంతకాలం
    నా కీర్తి ననిచేదరు "2"
    పనికిరానివాటిని ప్రేమించేదరు
    నేరాలుగ వాటిని మలిచేదరు "2"
    " నన్ను కరునించుమా "
    చరణం= యోహోవా శాంతి నాకు దయచేసి
    సమాడానమిచ్చితివే "2"
    దాన్య ద్రక్షములా కన్నా
    అధికముగా నీవు ఆనందంతో నింపితివే "2".
    నన్నూ నియమించితివే నాలో ఫలియించితివే. "యోహోవ"

    • @ankitheditsofficial
      @ankitheditsofficial Год назад

      ruclips.net/video/8RKRlwtehyM/видео.htmlsi=B7KZqJSANX4cRgkY

  • @NokkuEliya
    @NokkuEliya 11 месяцев назад +2

    Amen🙏🙏🙏 james అన్నా మీ ద్వారా దేవుని నామం ఇంకా మహిమ కలుగును గాక ఆమెన్

  • @SakileRajesh-up4xp
    @SakileRajesh-up4xp Год назад +14

    దావీదు వంటి మహరాజు పరవశించి దేవున్ని ఆరాధించి నట్టూ ఉందన్నయ్యా ❤ ❤

  • @navyanavya2072
    @navyanavya2072 Год назад +1

    Yes amen amen ❤️🙏🙏🙏

  • @jagarapuammaji8539
    @jagarapuammaji8539 Год назад +10

    సాంగ్ చాలా చాలా అద్బుతం ఉంది 4 కీర్తన. వండర్ఫుల్ 🎶🎵 దేవుడు మీ టీమ్ అంతటినీ ఇంకా దేవుని పరిచర్య లో దీవించి ఆశీర్వదించెను గాక ఆమెన్

  • @prathapPrathap-p3v
    @prathapPrathap-p3v 24 дня назад

    ❤jesus 🎉

  • @mandasrinivas2682
    @mandasrinivas2682 Год назад +6

    Ee rojullo vache patalu dabbu kosam theesthunnaru meeru kevalam devuni kosame ee prajala kshemam kosam theesaru god bless u all the team

  • @rajyalaxmikanakapudi9242
    @rajyalaxmikanakapudi9242 Год назад +1

    👌👌👌👏👏👏Amen God Bless you

  • @parnapallikamalamma7618
    @parnapallikamalamma7618 Год назад +11

    వందనాలు జేమ్స్ తమ్ముడు దావీదు గారి కాలానికి తీసుకొని వెళ్లినట్లు వుంది పాట వింటువుంటే