Adbutham Cheyumaya 4K || Paul Moses || FT. Asha Ashirwadh || Latest Telugu Christian Song 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 15 апр 2024
  • Adbutham Cheyumaya
    " A Song Of Hope "
    This is song for the people who are waiting for God's miracle in their lives....!
    God doesn't need a second to do Miracles in our lives but God's plans & purposes are greater than our Thoughts and Imaginations. God had already appointment a time of blessing for You but we need to seek His Will always....!
    For God Is never early and never late..
    Surely one day You will see His mighty Deeds in your Life.....!
    Song Credits:
    Lyrics & Vocals : Paul Moses
    Vocals : Asha Ashirwadh
    Music Composer : Sareen Imman
    Violin : Sandilia Pisapati
    Flute : Murthy
    Chorus : Vagdevi & Snehapriya
    Mix & mastering : Praveen Ritmos
    Video credits :
    D.O.P : Harsha Vardhan ( light house Visual Media )
    Drone : Ashok
    Title art : Devanand
    Design: Munny.s
    Special thanks and Original credits
    To
    Pastor. Rev. Davidsam Joyson
    • UMMAI THAN NAMBI IRUKI...
    Original Track: • Adbutham Cheyumaya Son...
    Scale: F-minor
    Beat: 3/4
    Lyrics in Telugu
    నిన్నే నే నమ్ముకున్నాను
    నీవంటి వారు ఎవరయ్యా
    నిన్నే నే నమ్ముకున్నాను
    నీవంటి వారు లేరయ్యా
    "2"
    అద్భుతం చేయుమయా
    నా జీవితంలో
    నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2"
    || నిన్నే నే ||
    చరణం-1
    నీవే ఏదైనా చెయ్యలంటూ
    నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను
    " 2
    తప్పక చేస్తావని నిన్ను నమ్మి
    "2"
    నీ కరముపై దృష్టి వుంచినానయ్యా
    "2"
    ||అద్బుతం చేయుమయా ||
    || నిన్నే నే ||
    చరణం-2
    నిందలు అవమానాలు సహించుకుంటూ
    నీ రెక్కల నీడనే ఆశ్రయించాను
    "2"
    నీ వాగ్ధానములను చేతపట్టి
    "2"
    నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా " 2 "
    ||అద్బుతం చేయుమయా ||
    || నిన్నే నే ||
    Lyrics in English
    Ninne ne nammukunnanu
    Neevanti vaaru Yevarayaa
    Ninne ne nammukunnanu
    Neevanti vaaru lerayaa
    " 2 "
    Adbutham Cheyumaya Na jeevithamlo
    Ninne ne nammi vunna yesayaa. " 2 "
    || Ninne Ne ||
    Charanam-1
    Neeve Yedaina Cheyyalantu
    Nee kaaryalakai yeduru chusthunnanu
    " 2 "
    Thappaka chesthavani Ninnu Nammi
    " 2 "
    Nee karamupai Drusti vunchi naanaya
    "2 "
    ||Adbutham Cheyumaya ||
    || Ninne Ne ||
    Charanam-2
    Nindhalu Avamaanalu Sahinchukuntu
    Nee rekkala needane Asrayinchanu
    " 2 "
    Nee Vagdhanamulanu chethapatti
    . " 2 "
    Nee mukhamupai drustivunchi naanayaa " 2 "
    ||Adbutham Cheyumaya ||
    || Ninne Ne||
    © If You are inspired and led by God to Support and encourage Our Music Ministry.
    Contact Us:
    DM to 9705550877
    paulmosesofficial@gmail.com
    Follow Us:
    On Instagram: paul__moses...
    On Facebook: mojesh.chinn...
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 1,6 тыс.

  • @PaulMosesflute
    @PaulMosesflute  3 месяца назад +623

    Lyrics in Telugu and English
    నిన్నే నే నమ్ముకున్నాను
    నీవంటి వారు ఎవరయ్యా
    నిన్నే నే నమ్ముకున్నాను
    నీవంటి వారు లేరయ్యా
    "2"
    అద్భుతం చేయుమయా
    నా జీవితంలో
    నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2"
    || నిన్నే నే ||
    చరణం-1
    నీవే ఏదైనా చెయ్యలంటూ
    నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను
    " 2
    తప్పక చేస్తావని నిన్ను నమ్మి
    "2"
    నీ కరముపై దృష్టి వుంచినానయ్యా
    "2"
    ||అద్బుతం చేయుమయా ||
    || నిన్నే నే ||
    చరణం-2
    నిందలు అవమానాలు సహించుకుంటూ
    నీ రెక్కల నీడనే ఆశ్రయించాను
    "2"
    నీ వాగ్ధానములను చేతపట్టి
    "2"
    నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా " 2 "
    ||అద్బుతం చేయుమయా ||
    || నిన్నే నే ||
    Lyrics in English
    Ninne ne nammukunnanu
    Neevanti vaaru Yevarayaa
    Ninne ne nammukunnanu
    Neevanti vaaru lerayaa
    " 2 "
    Adbutham Cheyumaya Na jeevithamlo
    Ninne ne nammi vunna yesayaa. " 2 "
    || Ninne Ne ||
    Charanam-1
    Neeve Yedaina Cheyyalantu
    Nee kaaryalakai yeduru chusthunnanu
    " 2 "
    Thappaka chesthavani Ninnu Nammi
    " 2 "
    Nee karamupai Drusti vunchi naanaya
    "2 "
    ||Adbutham Cheyumaya ||
    || Ninne Ne ||
    Charanam-2
    Nindhalu Avamaanalu Sahinchukuntu
    Nee rekkala needane Asrayinchanu
    " 2 "
    Nee Vagdhanamulanu chethapatti
    . " 2 "
    Nee mukhamupai drustivunchi naanayaa " 2 "
    ||Adbutham Cheyumaya ||
    || Ninne Ne||

  • @komarisravanthi173
    @komarisravanthi173 3 дня назад +5

    నీవే ఏదైనా చేయాలంటూ..
    నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను తప్పక చేస్తావని నిన్ను నమ్మి ..
    నీ కరము పై దృష్టి ఉంచి నాన్నయ్య..
    అద్భుతం చేయుమయా
    నా జీవితంలో
    నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య🙇‍♀🙇‍♀🙇‍♀🙌🙌🙌👌👌👌

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 дня назад

      🙌🏻🙌🏻🙌🏻🙌🏻 please do share with your friends and family ❤️

  • @bobbybcwelfare8954
    @bobbybcwelfare8954 4 дня назад +4

    దేవుడు నాకు కూడా అద్భుతాలు చేయాలని కోరుకుంటూ దేవునికి వందనములు, మీరు పాడిన పాట వింటుంటే నా మనస్సు కి చాలా హాయి గా అనిపించింది బ్రదర్స్, గాడ్ బ్లెస్ బోత్ ఆఫ్ యు 🙌🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  4 дня назад

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @lingamchinnaraju503
    @lingamchinnaraju503 22 дня назад +97

    నిన్నే నే నమ్ముకున్నాను
    నీవంటి వారు ఎవరయ్యా
    నిన్నే నే నమ్ముకున్నాను
    నీవంటి వారు లేరయ్యా
    “2”
    అద్భుతం చేయుమయా
    నా జీవితంలో
    నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. “2”
    || నిన్నే నే ||
    చరణం-1
    నీవే ఏదైనా చెయ్యలంటూ
    నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను
    ” 2
    తప్పక చేస్తావని నిన్ను నమ్మి
    “2”
    నీ కరముపై దృష్టి వుంచినానయ్యా
    “2”
    ||అద్బుతం చేయుమయా ||
    || నిన్నే నే ||
    చరణం-2
    నిందలు అవమానాలు సహించుకుంటూ
    నీ రెక్కల నీడనే ఆశ్రయించాను
    “2”
    నీ వాగ్ధానములను చేతపట్టి
    “2”
    నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా ” 2 ”
    ||అద్బుతం చేయుమయా ||
    || నిన్నే నే ||

    • @PaulMosesflute
      @PaulMosesflute  22 дня назад +8

      🙌❤️❤️

    • @KiranYedida
      @KiranYedida 20 дней назад +6

      Super ❤❤❤❤

    • @glathalatha7056
      @glathalatha7056 19 дней назад +3

      సూపర్ సాంగ్ 💐💐

    • @glathalatha7056
      @glathalatha7056 19 дней назад +3

      సూపర్ సాంగ్ 💐💐

    • @user-nv6jw1fv8x
      @user-nv6jw1fv8x 19 дней назад +3

      ❤ lovely song bro thanks so much 🙏🏻🙏🏻🙏🏻

  • @SPrasanthi-oz6vv
    @SPrasanthi-oz6vv 17 дней назад +17

    నా జీవితాల్లో కార్యం చేయండి యేసయ్య 🙏🙏🙏🙏😭

    • @PaulMosesflute
      @PaulMosesflute  17 дней назад +1

      Amen 🙌🙌🙌
      Please do share with your friends and family ❤️

  • @Pastor.Sathwik
    @Pastor.Sathwik 3 месяца назад +396

    పాట వింటునంత సేపు కన్నీరు ఆగలేదు బ్రదర్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అద్భుతం దేవుడు నా జీవితంలో చెయ్యబోతున్నాడు అని అనిపిస్తుంది నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు ఈ పాట ద్వారా.. మీరు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @maheshpjmahipj3851
    @maheshpjmahipj3851 3 месяца назад +56

    నిన్నే నే నమ్ముకున్నాను
    ని వంటివారు ఎవ్వరు లేరయ్యా
    అద్భుతము చేయుమయ్యా నా జీవితంలో❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤యెసయ్య ❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 месяца назад +3

      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @ChodagiriNagaraju
    @ChodagiriNagaraju 8 дней назад +1

    Tandri na vishiyamlo karyam chey prabuva

  • @user-cl4fw1nd8r
    @user-cl4fw1nd8r Месяц назад +28

    అన్నా మీ జీవితంలో కూడా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చెయ్యాలని కోరుకుంటున్నాను ఈ పాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

    • @PaulMosesflute
      @PaulMosesflute  Месяц назад

      Amen 🙌 thankyou so much ❤️😊
      Please do share with your friends and family

  • @t.screations331
    @t.screations331 2 месяца назад +40

    నిన్నే నే నమ్ముకొన్న యేసయ్య అద్భుతం చేయి ప్రభువా .ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్య.

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 месяца назад +1

      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

    • @t.screations331
      @t.screations331 2 месяца назад +1

      @@PaulMosesflute sure.we want to listen more songs from you.god bless u .

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 месяца назад

      @@t.screations331 ❤️❤️🙌

  • @vootlaswetha825
    @vootlaswetha825 8 дней назад +7

    Vishwasam tho unte devudu thappakunda mana jeevitham lo adhbuthalu chesthadu
    Believe on God

    Na jeevitham lo kuda devudu adhbutham chesthadu ani wait chesthunna
    Please pray for me nd my family

  • @ParvathiKorukonda-jo3xm
    @ParvathiKorukonda-jo3xm 20 дней назад +5

    Praise the lord brother .. wonderful song touching the heart..❤❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  20 дней назад +2

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @swathikurra900
    @swathikurra900 7 дней назад +2

    వందనాలు బ్రదర్ 🙏🏻దేవుడు ఏదో ఆద్భుతం చేయాలనీ దేవున్ని నమ్ముకోటం కాదు. ఆయనే నిజ దేవుడు అని నమ్మి విశ్వశించాలి. Dhayachesi గమనించగలరు. దేవుడు ప్రతి రోజు మన జీవితంలో ఆద్భుతం చేస్తూనే ఉంటారు..

    • @PaulMosesflute
      @PaulMosesflute  7 дней назад

      Yes brother 🙌🏻
      Please do share with your friends and family ❤️

  • @VijayaKumari-v9g
    @VijayaKumari-v9g Месяц назад +7

    Ninne ne nammukunnanu yesayya maa jeevitham lo adbhutam chey deva 🛐🛐✝️✝️🙇🙇🙇

  • @user-no3ls7ic7u
    @user-no3ls7ic7u Месяц назад +45

    ఈపాట వింటుంటే మనసు ప్రశాంతంగా వుంది అన్న.....నాజీవితంలో కూడా దేవుని కార్యలు కొరకు ఎదురుచూస్తూ ఉన్నాను

    • @PaulMosesflute
      @PaulMosesflute  Месяц назад +4

      Wow , glory to God alone 🙌
      Please do share with your friends and Family

  • @user-bz1zn7qy5i
    @user-bz1zn7qy5i 14 дней назад +9

    Devvudu eroju mana jeevithamulo abuthalu chestharu 🙇🏾‍♂️✝️☦️⛪

    • @PaulMosesflute
      @PaulMosesflute  14 дней назад

      🙌🏻🙌🏻🙌🏻
      Please do share with your friends and family ❤️

  • @chvaralaxhmi3309
    @chvaralaxhmi3309 2 месяца назад +59

    ఈ సాంగ్ కీ త్వరలో మిలియన్స్ వ్యూస్ వస్తాయి 👍👍 అంతా అద్భుతo గ వుంది

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 месяца назад +2

      Amen 🙌 means alot andi 😊
      Please do share with your friends and family ❤

  • @stephenblessi8900
    @stephenblessi8900 16 дней назад +9

    Praise the Lord brother... E song వింటున్నంత సేపు కళ్లలో కన్నీరు అగలేదు. ఎన్ని సార్లు ఈ పాట వింటున్నా అన్ని సార్లు కన్నీటి పర్యంతం అయ్యను. Naa life lo ఎదుర్కొన్న అవమానలు na కళ్ల ముందు కదిలాడయి. నేను కూడ Adbutham koraku waiting, yes Lord I am waiting for your Miracles in my life. Please Lord don't leave me❤❤❤❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  16 дней назад +2

      Wow that's amazing 😍
      Glory to God alone 🙌 thankyou
      Please do share with your friends and family ❤️

  • @VijayaSaladi-lk8iz
    @VijayaSaladi-lk8iz 3 месяца назад +78

    యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందూదురు.. ఆమెన్.. 🙏🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 месяца назад +3

      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @milongtonsuneeth7434
    @milongtonsuneeth7434 19 дней назад +4

    This song give motivation through lord's words in my exam time ❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  19 дней назад +1

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @ch.nagagangeswrarao3628
    @ch.nagagangeswrarao3628 22 дня назад +10

    ✝️Nanu 5th month pregnant healthy baby boy puttalani prayer cheyandi ayya 🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  21 день назад +2

      కీర్తనల గ్రంథము 127:3
      కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే
      May the lord bless the fruit of your womb 🙌🙌🙌

    • @RenukaMadugula-uo9ms
      @RenukaMadugula-uo9ms 9 дней назад +1

      God bless u 🙌🏻🙌🏻🙌🏻

  • @kirankumar-lq8xm
    @kirankumar-lq8xm Месяц назад +37

    అందరికీ యేసుక్రీస్తు ప్రభువు నామమున వందనాలు ❤.
    నా పేరు. కిరణ్ కుమార్ ఈ పాట విన్న నేను ఎంతో కన్నీరు. నా వయస్సు 38 ఉద్యోగమూ లేదు,వివాహము లేదు. ఎంతో మంది అవహేళన చేస్తున్న.
    దేవుడు నా జీవితములో గొప్ప కార్యములు చేయాలని ఎంతో ఆశతో దేవుని పాదముల వైపు ఎదురు చూస్తున్న.
    ఉద్యోగమూ,వివాహము విషయములో దేవుడు
    నా జీవితములో మరియు తమ కుటుంబం జీవితములో దేవుడు ఆశ్చర్యకార్యములు, అద్భుతమైన కార్యములు చేయాలని ఇష్టముతో వున్నాను.
    దేవా యేసయ్య ఎందరైతే నీవే దీవించాలని,మేలులు, ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశతో ఎదురు ఎంతో చూస్తున్నారో వారందరినీ దీవించమని నేను మిక్కిలిగా మీ,నా,మా యేసయ్య నామములో శ్రేష్టమైన కోరుకుంటున్నాను.
    నా కొరకు హెచ్చుగా ప్రార్ధించండి.

    • @sukanyaparama8287
      @sukanyaparama8287 29 дней назад

      Thappakunda mekosam prayer chestha brother. And meru devuni meda full depend avandi. Inka aa vishayam vadilesi only prayer lo undandi. Ninnu vidipinchtaku ayana eppudu meku thoduga untaru.

    • @jesusjesus2900
      @jesusjesus2900 28 дней назад +1

      We pray anna

    • @Bommi...dhaniyelu
      @Bommi...dhaniyelu 24 дня назад +2

      Tappa kumda brother God bless you

  • @ramyanethala9011
    @ramyanethala9011 7 дней назад +4

    Lyrics...🥺❤️
    నిందలు అవమానాలు సహించుకుంటూ
    నీ రెక్కల నీడనే ఆశ్రయించాను...🫂✨
    అద్భుతం చేయుమయ్య నా జీవితంలో నిన్నే నే నమ్మియున్ననేసయ్య🥺🙌

    • @PaulMosesflute
      @PaulMosesflute  7 дней назад

      🙌🏻🙌🏻🙌🏻🙌🏻 please do share with your friends and family ❤️

  • @sunithathorati964
    @sunithathorati964 2 месяца назад +7

    నాకు తొమ్మిది సంవత్సరాలు అయింది వివాహమై గర్భఫలం లేదు ఆయన అద్భుతం చేస్తాడని విశ్వాసంగా ఉన్నాను

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 месяца назад

      May God grant your Heart's desire to make u as a witness of greatness 🙌🏻
      Please do share with your friends and family ❤️

    • @jessyjasmin9585
      @jessyjasmin9585 2 месяца назад

      ఆమేన్

  • @jagannadhamjyothi972
    @jagannadhamjyothi972 Месяц назад +10

    నా జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చెయ్యాలి అన్ని కోరుకుంటున్నాను... Praise the lord jesus 🙏🙏🙏🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  Месяц назад +1

      Amen 🙌
      Please do share with your friends and family ❤️

  • @VenkataratnamRayi-xe1do
    @VenkataratnamRayi-xe1do 16 дней назад +11

    Ninne nammukunna thandriii second sem results lou adbutham cheyandi 😢😢😢😢thandrii

  • @user-sw9pc9oj5x
    @user-sw9pc9oj5x 23 дня назад +5

    Chala baaga paderu annaya 💯👍

    • @PaulMosesflute
      @PaulMosesflute  23 дня назад +1

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @kalpanasabbavarapu9346
    @kalpanasabbavarapu9346 13 дней назад +2

    Tq Anna praise the lord

  • @chittisruthi
    @chittisruthi 15 дней назад +2

    AMEN🙏🙏🙏🙏🙌🙌👏👏👏👏

  • @niroshanirosha3636
    @niroshanirosha3636 20 дней назад +5

    Duvudu adhbutham chesthadani namakam tho vechi vunnanu 🙏🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  20 дней назад

      Amen 🙌
      Please do share with your friends and family ❤️

  • @chinnayagorinkala8954
    @chinnayagorinkala8954 8 дней назад +3

    Aman hallelujah.... Devuneke Mahima kallugunugaka......
    And God bless u brothers......
    అద్భుతం చేయుమయ్య నజీవితంలో యేసయ్య plz.... జీసస్...

    • @PaulMosesflute
      @PaulMosesflute  8 дней назад

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @jayasreejujare9751
    @jayasreejujare9751 16 дней назад +2

    Our God marcle coming soon God is good all' the time 🙌 wonderful song brother's God bless you...🙌🙌

    • @PaulMosesflute
      @PaulMosesflute  16 дней назад +1

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @GubbalaSowjanya-tk2ob
    @GubbalaSowjanya-tk2ob 10 дней назад +2

    చాలా బాగుంది పాట నా గురించే పాడినట్టుగా ఉంది నా జీవితంలో అద్భుతం చేస్తాడని నేను నమ్ముచున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

    • @PaulMosesflute
      @PaulMosesflute  10 дней назад

      Wow glory to God alone 🙌🙏
      Please do share with your friends and family ❤️

  • @ChandraJessieSingings
    @ChandraJessieSingings 3 месяца назад +42

    Devvudu e roju mana jeethamulo abuthalu chestaru ✝️💝

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 месяца назад

      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @Cutie_dasari
    @Cutie_dasari 16 дней назад +5

    Amenthandri

    • @PaulMosesflute
      @PaulMosesflute  16 дней назад

      🙌🙌🙌🙌
      Please do share with your friends and family ❤️

  • @swamyswamynet7512
    @swamyswamynet7512 14 дней назад +2

    Yasayya ma jeevitham lo adbhutam chyu vayyya

    • @PaulMosesflute
      @PaulMosesflute  14 дней назад

      Amen 🙌🙌
      Please do share with your friends and family ❤️

  • @yesebunatha2895
    @yesebunatha2895 2 месяца назад +6

    నిన్నే నే నమ్ముతున్నాను. ని వంటివారు ఎవ్వరూ లేరయ్య అద్భుతము చేయుమయ్యా నా జీవితంలో
    ❤❤❤❤❤❤❤యెషయ్య🙏🙏🙏🙏🙏🙏

  • @NO_MERCYVIKRANTH-vq1jp
    @NO_MERCYVIKRANTH-vq1jp 3 месяца назад +4

    😢😢😢😢🙏🙏🙏🙏Adhbutham cheyu mayya naa jeevitham lo please daddy😊😊😊😊😊

  • @SPrasanthi-oz6vv
    @SPrasanthi-oz6vv 13 дней назад +3

    ఈ పాట రోజు వింటాను annaya నాకు చాలా ధర్యం వస్తది... మనసులో నెమది వస్తది 🙏🙏🙏దేవుడు మా జీతం లో ఏనో కార్యాలు చేసారు. నేను కువైట్ వచ్చి 8మంత్స్ అయింది. ఇంకా అకామా అవలేదు నా కోసం ప్రార్ధన చేయండి అన్నయ్య 🙏🙏🙏నేను నా యేసయ్య నే నాముకున్నాను 🙏🙇‍♀️

    • @PaulMosesflute
      @PaulMosesflute  13 дней назад

      🙌🏻🙌🏻🙌🏻 glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

    • @SPrasanthi-oz6vv
      @SPrasanthi-oz6vv 13 дней назад

      ​@@PaulMosesfluteఓకే annaya

  • @aravindaravind3487
    @aravindaravind3487 5 дней назад +2

    Amen ❤🙂 amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen praise the Lord 🕊️🙏🏻🙂🙂

    • @PaulMosesflute
      @PaulMosesflute  5 дней назад +1

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @VijayKumar-l4s1t
    @VijayKumar-l4s1t 16 дней назад +4

    super song❤❤❤❤

  • @bhaskarm7157
    @bhaskarm7157 3 месяца назад +33

    సర్వ ఘనత మహిమ ప్రభావములు ఆశ్చర్యకరుడయినా ప్రభువయిన యేసయ్యాకే
    కలుగును గాక ఆమేన్ 🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 месяца назад

      Amen 🙌
      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @Cric_gamer789
    @Cric_gamer789 8 дней назад +2

    Yes.i trust God.na jeevitam lo kuda adbutam chestaadani waiting for jesus.praise the lord

  • @ankamvenkateshrao4412
    @ankamvenkateshrao4412 21 день назад +4

    Praise the lord brothers very heart touching song i believe in god pray for my career

    • @PaulMosesflute
      @PaulMosesflute  21 день назад

      Lord be with you 💗
      Please do share with your friends and family ❤️

    • @ankamvenkateshrao4412
      @ankamvenkateshrao4412 20 дней назад

      ​@@PaulMosesfluteok brother thank you 😊

  • @CalvaryPremaofficel
    @CalvaryPremaofficel Месяц назад +8

    ನಿಮ್ಮಂತೆ ಯಾರು ಇಲ್ಲಪ್ಪ (2)
    ಅದ್ಭುತ ಮಾಡಪ್ಪ ನಮ್ಮ ಜೀವಿತದಿ
    ನಿಮ್ಮನ್ನೇ ನಂಬುವೆವು ಯೆಸಪ್ಪ (2)
    ನೀವೇ ಏನಾದರು ಮಾಡಬೇಕು
    ನೀವೇ ಏನಾದರು ಮಾಡಬೇಕು
    ಎಂದು ಎದುರ್ನೋಡುತ ಕಾಯುತ್ತ ಇರುವೆವು
    2. ನೀ ಹೇಳಿದ ವಾಕ್ಯವನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು
    ನಿಮ್ಮ ಮುಖವನ್ನೇ ದೃಷ್ಟಿಸುತ್ತ ಇರುವೆವು (2)
    ನಿಂದೆಯು ಅವಮಾನವ ಸಹಿಸಿಕೊಂಡು
    ನಿನ್ ರೆಕ್ಕೆ ನೆರಳಲ್ಲಿ ಬಂದು ನಿಲ್ವೆವು (2)
    ನಿಶ್ಚಯ ನೀ ಮಾಡುವೆ ಎಂದು ನಂಬಿ
    ನಿಮ್ಮ ಕರವನ್ನೇ ದೃಷ್ಟಿಸುತ್ತ ಇರುವೆವು

    • @PaulMosesflute
      @PaulMosesflute  Месяц назад

      Thanks for ur comments
      Please do share with your friends and family ❤️

  • @mainstageraj4273
    @mainstageraj4273 17 дней назад +4

    Very Nice 🎉

    • @PaulMosesflute
      @PaulMosesflute  17 дней назад +1

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @user-bd3kt6cr2z
    @user-bd3kt6cr2z 5 дней назад +1

    Amen dhevudu na jivithamulo enno adhbuthalu chesadu tqq yesayya

    • @PaulMosesflute
      @PaulMosesflute  4 дня назад +1

      🙌🏻🙌🏻 glory to God alone
      Please do share with your friends and family ❤️

  • @vemuriangel4595
    @vemuriangel4595 3 месяца назад +23

    Devudu miku ichina thalamthunu imka devuni koraku vadalani korukumtunanu amen

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 месяца назад

      Glory to God alone ❤🙌
      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @jedidiahm3670
    @jedidiahm3670 12 дней назад +3

    PRAISE THE LORD NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEARTS 👏👍🎺🙏🤝🤲🥰🤗🕎🫶👋🛐💅💯🪗🧎🙋🙇✝️👌🙌💘🎸🎻🪕⛪🥁🌹🎹🪘🎤

    • @PaulMosesflute
      @PaulMosesflute  12 дней назад

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @prabhutejasongstelugu4230
    @prabhutejasongstelugu4230 3 месяца назад +23

    Really heart touching song moses
    God's hand is with you Moses
    .......❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 месяца назад

      Thanks for the comments🎉 bro
      Please do share with your friends and family ❤

  • @BangaramBangaram-pn4xz
    @BangaramBangaram-pn4xz 4 дня назад +1

    Nuvve na jevithanlo adbutham cheyumayaa ❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  4 дня назад

      Amen 🙌
      Please do share with your friends and family ❤️

  • @Vinay-nt3ju
    @Vinay-nt3ju 3 месяца назад +14

    నా ప్రభువా నా తండ్రి నా దేవా..
    నీకే స్తోత్రములు దేవా వేలాది వందనములు దేవా...✝️🛐
    దేవా..నిన్నే నమ్ముకున్నాను దేవా..
    మా జీవితంలో అద్భుతం చేయండి దేవా...ప్లీజ్ తండ్రి...ప్లీజ్ దేవా..ప్లీజ్ నాన్న...😢😢

    • @koyyalamudimouni7655
      @koyyalamudimouni7655 2 месяца назад +2

      Amen

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 месяца назад +1

      🙏🙌
      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @jessyjasmin9585
    @jessyjasmin9585 2 месяца назад +17

    హృదయానికి హత్తుకుని చక్కని మాటలతో స్వరపరిచి రచించి పాడారు చాలా అద్భుతంగా దేవునికి మహిమ కరంగా ఉంది పాట వింటున్నంత సేపు ఏదో ఆదరణ నెమ్మది దేవుని ప్రేమ హత్తుకున్నటూ గా ఉంది చక్కని సాంగ్ బ్రదర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 месяца назад

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @jyothipunyamanthulabtech763
    @jyothipunyamanthulabtech763 2 месяца назад +3

    నీవే ఏదైనా చేయాలి అంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తునాను🙏🙏😭😭 తండ్రీ నా జీవితం లో అద్బుతం చెయ్యండి. జీవితమంతా మీకు రుణపడి ఉంటాను 🙏🙏🙏🙏🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 месяца назад +1

      Amen 🙌 God bless you
      Thanks for ur comments, please share with your friends and family

  • @user-cn3iv4hh8g
    @user-cn3iv4hh8g 6 дней назад +1

    మరొక ఆత్మీయమైన పాట ప్రజంట్ చేసినందుకు god bless u brother

    • @PaulMosesflute
      @PaulMosesflute  6 дней назад

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @pauljyothi9166
    @pauljyothi9166 13 минут назад +1

    Heart touching song brother ❤

  • @user-cl4fw1nd8r
    @user-cl4fw1nd8r Месяц назад +7

    అన్న ఈ పాట నాకు చాలా నచ్చింది ఈ పాటని నేను మా చర్చిలో పాడుతాను

  • @snehalathagudala9042
    @snehalathagudala9042 2 месяца назад +6

    Adbutham cheyimaya naa jivitham lo yesaya ninne nenu namukini vunanuayya nipaine anukuni vunnanu yeshaya nive adbuthalu cheyagalige devudivi yeshaya 🙏🙏🙏🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 месяца назад

      Amen❤ Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @user-ss3mj1rh5m
    @user-ss3mj1rh5m 10 дней назад +1

    Abutham cheyumayya na jivitham lo plz Deva e badalu barinchalekunna 😭😭😭

    • @PaulMosesflute
      @PaulMosesflute  10 дней назад

      May the lord comfort ur heart 🙏
      Please do share with your friends and family ❤️

  • @m.sheshagirimethanasheshag3541
    @m.sheshagirimethanasheshag3541 9 дней назад +1

    Me yavvana kalam devuni koraku inka balamuga vadabadalani.inka entho Mandi jeavithalu me patala valla balaparachabadalani devuniki prardistunna brothers.
    Amen

  • @AKASHKUMAR-tg4im
    @AKASHKUMAR-tg4im 11 дней назад +4

    Excellent song.
    ఇంత చక్కని song Compose చేసిన టీమ్ అందరికీ నా హృదయ poorv😂వందనాలు.
    నిజంగా మనకు ఏముంది ఈ లోకంలో.
    ఖాళీగా వచ్చిన మనం మళ్ళీ ఖాళీగానే వెళ్ళిపోతాము.
    కానీ ఈ లోకంలో దేవుని కోసం బ్రతకడంలో చాలా ఆనందం ఉంది.

    • @PaulMosesflute
      @PaulMosesflute  11 дней назад

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @kprameela-qu2vz
    @kprameela-qu2vz 2 месяца назад +6

    Avunu yesayya na jivitham lo aneka adbhuthamulu chesavu thank u jesus🙏🙏 praise the lord brother wonderful song naku kumaruni anugrahinchu jesus ninnu nammina biddani avamanam chese devudavu kadu jesus please yesayya

  • @jampaniamarthaluru7666
    @jampaniamarthaluru7666 12 дней назад +2

    Vadhanalu meku Amen ❤❤❤❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  12 дней назад

      🙌🏻🙌🏻🙌🏻 please do share with your friends and family ❤️

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam2068 4 дня назад +1

    Avunu na tandri yassayya thank you nenu eduruchustuvunnanu ne chittam na jivitamulo jargalani ani

  • @estherrani-5695
    @estherrani-5695 Месяц назад +4

    Praise the lord.. na chelli garbaphalam koraku edhuruchistunnappudu devud vagdanam echadu. Ahh vagdanam ippudu neraverchadu. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. Mii life lo kuda devudu edaina వాగ్దానం ఇస్తే తొందరపడకండి. తప్పకుండా తగిన సమయంలో ఆయన కార్యం జరిగిస్తాడు.

    • @PaulMosesflute
      @PaulMosesflute  Месяц назад

      Wow , glory to God
      Please do share with your friends and family ❤️

  • @rajireddypogu1647
    @rajireddypogu1647 2 месяца назад +6

    ఎక్సలెంట్ గా సాంగ్ పాడారు.. బ్రదర్స్..... దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం..... బ్రదర్స్.......🧎‍♀️🧎‍♀️🧎‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️👏👏👏

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 месяца назад

      Glory to God alone 🙌
      Please do share with your friends and family ❤️

  • @Sowjanya-ox3rr
    @Sowjanya-ox3rr 7 дней назад +1

    Amen avnu manam nammukunna devudu aepppatiki manalanu siggupadanivvadu, viduvadu edabayadu, deva ma jeevithamlo adhbutham cheyumaya yesayya ninne ne nammi vunna yesayya😢😢😢

    • @PaulMosesflute
      @PaulMosesflute  7 дней назад

      🙌🏻🙌🏻🙌🏻 please do share with your friends and family ❤️

  • @gumpulakumari2846
    @gumpulakumari2846 9 часов назад

    Praise The Lord 🙏 brother what a meaningful song wonderful lyrics beautiful voice anna all over very nice 👍 🙂 ఈ పాట వింటుంటే నా కోసమే రాసినట్లు వుంది మనసు అంత ప్రశాంతం వుంది నా జీవితంలో కూడా ఆయన కార్యాలు కోసం ఎదురు చూస్తున్నాను.........😢😢😢 మీకు నా ధన్యవాదాలు అన్న

  • @vasthalyagedam2522
    @vasthalyagedam2522 3 месяца назад +29

    2019 lo devudu naku mata echaru heal chesthanani chesthadani anno years nunchi wait chrsthunnanu e pata vinnaka eyear heal chesthdani nammuthunnanu

  • @tanumanu-kb6qd
    @tanumanu-kb6qd 3 месяца назад +10

    Kannada :: Adbutha Madappa
    Glory to god Beautiful

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 месяца назад

      Yes ❤Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @bunnypotti5998
    @bunnypotti5998 5 дней назад +1

    Anna nijam ga nenu 5years nunchi wait chestunna same e song lo undhi anna na jeevitham antha kannilu aadagam ledhu annaya 😭😭😭😭 devudu memalni inka vadukovali annaya all glory to God 🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  5 дней назад

      Glory to God alone 🙌 thankyou
      Please do share with your friends and family ❤️

  • @jessymittaganupula5310
    @jessymittaganupula5310 5 дней назад +1

    Naa thandri pls bangaram okasari pls ninne ne naamukunanu yesayya ma jevithamlo lo adbhutam chey deva pls Naa kanna thandri Naa asha Naa korika pls Naa kanna thandri pls cheyava pls ❤❤❤❤❤❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  5 дней назад

      Lord be with you 🙌🏻🙌🏻
      Please do share with your friends and family ❤️

  • @Rajesh-Diya
    @Rajesh-Diya 3 месяца назад +3

    Praise the Lord 🙏 Brother మీరు ఈ పాటను ఏ పరిస్తిలో రాసారో తెలియదు కానీ , బారం , బాధలో ఉన్న దేవుని ప్రజల కోసం ఈ సమయం లో దేవుడే ఈ పాటని రాయించారు అని నేను నమ్ముతున్న దేవుని నమానికే మహిమ కలుగును గాక ఆమెన్ ❤ చాలా అద్భుతం గా ఉంది బ్రదర్ Praise the Lord 🙏💐❤

  • @venkatanagasai3819
    @venkatanagasai3819 3 месяца назад +13

    "Wow, what a powerful and uplifting song! The lyrics and melody are so moving, it's clear that the artist poured their heart and soul into it. I feel so grateful to have heard it, as it reminded me of God's love and grace in my life. Thank you to the artist for sharing their gift with the world - it's truly a blessing!"

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 месяца назад

      Thanks for the comments🎉 bro ❤
      Please do share with your friends and family ❤

  • @SodepalliMaheswari
    @SodepalliMaheswari 9 дней назад +1

    Amen lord

  • @YalamarthiSandeepY.sandeep
    @YalamarthiSandeepY.sandeep Час назад

    Please bless me Jesus bless 🙏✝️🙏 Jesus my life please 🙏🙏🙏🙏🙏

  • @vinaymosessk3082
    @vinaymosessk3082 3 месяца назад +12

    Lyrics n tune are very well composed..vocals (Ashirwad n paul mosess)are perfect.i felt gods presence in the song.praise the lord

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 месяца назад

      Thankyou bro ❤❤ Thanks for the comments🎉

  • @Shalom777.
    @Shalom777. 3 месяца назад +14

    Wow tamil song converted to trlugu
    God bless you brothers🙏🙏🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 месяца назад +1

      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @Sudharani-o1z
    @Sudharani-o1z 11 часов назад +1

    Amen

    • @PaulMosesflute
      @PaulMosesflute  10 часов назад

      🙌🏻🙌🏻🙌🏻🙌🏻 please do share with your friends and family ❤️

  • @sushmageethatumma
    @sushmageethatumma 17 дней назад +1

    AMEN 🙌waiting for God's Miracles. I kindly request pray for me.

    • @PaulMosesflute
      @PaulMosesflute  17 дней назад +1

      May the lord almighty make you as His living testimony 🙌🏻🙌🏻🙌🏻
      Please do share with your friends and family ❤️

    • @sushmageethatumma
      @sushmageethatumma 17 дней назад

      @@PaulMosesflute AMEN 🙌Thank you 🙏I already shared with them.

    • @PaulMosesflute
      @PaulMosesflute  17 дней назад

      @@sushmageethatumma 🙌🙌🏻🙌🏻🙌🏻

  • @user-lm1gh8un3e
    @user-lm1gh8un3e 3 месяца назад +5

    Nice song Paul Moses annaya for u and Asha Aashirwad annaya ❤
    Superrrrrrr....... 🎉🎉👌👌👌

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 месяца назад +1

      Thanks for the comments🎉😊
      Please do share with your friends and family ❤

  • @simonpeterdiscipleofjesusc8917
    @simonpeterdiscipleofjesusc8917 Месяц назад +7

    Yes lord.........,😢😢😢😢😢😢.ninne nammukunnanayya.......enno avamanaalu.....ayyyya.....ni rekkaala nidane asrayinchanu........adbhutam cheyo Maya na jeevitamlo.....😢😢😢😢😢😢😢 please Prayer for mi dear brothers and sisters.... marriage...job.gurinchi😢😢😢😢😢😢😢😢.....

  • @Kavithananibabu
    @Kavithananibabu 20 дней назад +2

    I love this song naa jevithamlo adbhutham jarugunu gaka amen

    • @PaulMosesflute
      @PaulMosesflute  19 дней назад

      🙌🏻 amen
      Please do share with your friends and family ❤️

  • @chittisruthi
    @chittisruthi 15 дней назад +2

    Anna praise the lord e song chala adaranaga vundi 🙏🙏🙏🙌devunike mashima kalugunu gaka 👏👏👏🙏🙏🙏🙏marini kothapatalu rayadaniki devudu niku thoduga vundunu gaka

  • @srinupurimetla7172
    @srinupurimetla7172 3 месяца назад +9

    ఆమెన్

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 месяца назад

      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @usharani-ip5le
    @usharani-ip5le 3 месяца назад +19

    Amazing work paul

  • @varahalun7539
    @varahalun7539 13 дней назад +1

    Praise the iam feel alone please.prayer chayandi nakosam higher education kosam

    • @PaulMosesflute
      @PaulMosesflute  13 дней назад

      Lord be with you 🙌🏻🙌🏻🙌🏻
      Please do share with your friends and family ❤️

    • @varahalun7539
      @varahalun7539 13 дней назад

      @@PaulMosesflute tqq annaya please prayer mee bsc chadavalani na dream please prayer to me ....Praise the Lord

    • @PaulMosesflute
      @PaulMosesflute  13 дней назад

      @varahalun7539 🙌🏻🙌🏻🙌🏻

  • @bsailaxmi2639
    @bsailaxmi2639 10 часов назад

    Super song.... chaala baagundi cheppalekapotunna asalu ❤ praise the lord

  • @medidireshma489
    @medidireshma489 3 месяца назад +6

    Exactly my situation now...Annayya lu...Sure..god will definitely...❤

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 месяца назад

      Amen 🙌❤️ thanks for ur comments 🎉🙏 please do share with your friends and family ❤️🙌

  • @laxmigayathrik5654
    @laxmigayathrik5654 2 месяца назад +9

    Avunu deva thappaka neevu chesthavani nee Paine nammakam unchi unnanu....🙌🏻❤ Nindhalu avamanalu sahinchukuntu nee rekkala needane aasrayinchanu...deva 🥺 adbhuthamu cheyumaya naa jeevitham lo ninne nenu nammi unnayanu Yesayyaaaa 😭🙏🏻🙇🏻‍♀️ devuni karyam koraku edhuruchuse prathi okkariki heart touching lyrics devude javabulu dhayacheyunu gaka🙌🏻😍😇Amen💝

    • @ReenaKumari-yq1iy
      @ReenaKumari-yq1iy 2 месяца назад +1

      Amen.. 🙌🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 месяца назад +1

      Amen 🙌 Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @user-ud6wr7go4o
    @user-ud6wr7go4o 13 дней назад +2

    🙌🙌super 👌 👍 😍 Anna praise the Lord

  • @ChodagiriNagaraju
    @ChodagiriNagaraju 8 дней назад +1

    Nenu 5munth pregnant kani baby chanipoendhi na vishiyamlo devudu karyam cheyyalani prayar cheyyandi annayya please 😢

    • @PaulMosesflute
      @PaulMosesflute  8 дней назад

      Lord be with you 🙌🏻🙌🏻
      Please do share with your friends and family ❤️

  • @ratnamaniratna3958
    @ratnamaniratna3958 3 месяца назад +7

    Super 👌 Excellent 👌👌
    Wonderful 👌👌👌 Song 🎵
    May GOD Bless You All 🙏

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 месяца назад

      Thank you so much Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @Christinajessy816
    @Christinajessy816 3 месяца назад +7

    Praise the lord annayya 🙏 really heart touching song annayya I am waiting for the god's miracle in my family 😭 the song touches my heart ❤️ l can't stop my tears till the end of the song.....
    Our God is always faithful at all the times 😊 God bless you annayya 💝 Praise God 🕊️ hallelujah 🙌

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 месяца назад +1

      May God Grant you more than u deserve ❤️🙌 Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @jesuswords989
    @jesuswords989 23 часа назад +1

    Praise the lord 🙏 brother i thank god for thiss project very heart touching song lyrics stamped in my heart god is only the pure person 💓🙏 plz pray for my studies bipc name Grace Suzan

    • @PaulMosesflute
      @PaulMosesflute  22 часа назад

      Glory to God alone 🙌
      Lord be with you 🙏
      Please do share with your friends and family ❤️

  • @prabhakar-christagapevoice3244
    @prabhakar-christagapevoice3244 3 месяца назад +9

    This song Kannada❤ _kannada to telugu translate lyrics ❤️😊
    Good lyrics 👍

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 месяца назад

      Yes ❤ Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤

  • @susanswetha2882
    @susanswetha2882 3 месяца назад +9

    Wonderful song ❤ Glory to God alone 🙌🙌

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 месяца назад

      ❤❤ Thanks for the comments🎉 maa

  • @missony-o4h
    @missony-o4h 22 дня назад +2

    #Really heart touching song....🥺

  • @NangalasarammanangalasarammaNa
    @NangalasarammanangalasarammaNa 3 дня назад

    E song vinty manasaki chala prasnthaga uonide yakkad leni anadam vasuthide God bless anna

  • @mojeshmobilecreations6189
    @mojeshmobilecreations6189 3 месяца назад +9

    • @PaulMosesflute
      @PaulMosesflute  2 месяца назад +1

      Thanks for the comments🎉
      Please do share with your friends and family ❤