KANTIPAAPALAA KAACHINAAVAYYAA MUSIC VIDEO | HADLEE XAVIER | KRANTHI CHEPURI | ERUSHA

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 1,7 тыс.

  • @KranthiChepuri
    @KranthiChepuri  7 месяцев назад +1472

    Turn on Closed Captioning (CC) for lyrics
    కంటిపాపలా కాచినావయ్యా - చంటిపాపను మోసినట్టు మోసినావయ్యా
    చేతి నీడలో దాచినావయ్యా - తోడుగా మా ముందరే నడచినావయ్యా
    పోషించినావయ్యా.. బలపరచినావయ్యా - భయము వలదని ధైర్యమునిచ్చినావయ్యా
    నడిపించినావయ్యా.. కాపాడినావయ్యా - ఓటమంచులో విజయమునిచ్చినావయ్యా
    మా తలంపులు కావు.. నీ తలంపులే - మా జీవితాలలో జరిగించినావయ్యా
    మా ఊహలే కాదు.. నీ ప్రణాళికే - మానక సమయానికి నెరవేర్చినావయ్యా ||కంటిపాపలా||
    ఎన్నో ఏళ్లుగా.. ఎదురు చూసాముగా - ఆశలే అడియాశలవ్వగా సోలిపోయాముగా
    దారే కానక.. ఆగిపోయాముగా - అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా
    అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించెగా
    అణగారిన మా ఆశలన్ని చిగురింపజేసెగా
    ప్రతి క్షణమున నీ సన్నిధే ధైర్యపరచి బలపరచెగా
    చితికిన మా జీవితాలను వెలిగింపజేసెగా
    కన్నీరు తుడిచినావు.. నాట్యముగ మార్చినావు
    ఎనలేని ప్రేమ మా పైన చూపి ||కంటిపాపలా||
    ఊహించువాటికంటే ఎంతో అధికముగా - హెచ్చించినావు దేవా.. నీ ప్రేమ మధురము
    ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై - దీవించినావు దేవా.. నీ ప్రేమ మరువము
    హీనులం.. బలహీనులం.. నిలువలేక పడిపోయినా
    లేవనెత్తి బండపైనే నిలబెట్టినావుగా
    చీటికీ.. మాటి మాటికీ.. మా నమ్మకమే కోల్పోయినా
    అడుగడుగున నీ నమ్మకత్వమును కనబరచినావుగా
    పోగొట్టుకున్నదంతా.. రెట్టింపు చేసినావు
    నీ గొప్ప ప్రేమ మా పైన చూపి ||కంటిపాపలా||

    • @Timmy-j1g
      @Timmy-j1g 7 месяцев назад +60

      Lyrics awesome Anna

    • @KranthiChepuri
      @KranthiChepuri  7 месяцев назад +38

      Glory to God!
      Thank you brother!

    • @ShinaniShivani
      @ShinaniShivani 7 месяцев назад +14

      🎉😢😮😅❤

    • @samson_9959
      @samson_9959 7 месяцев назад +19

      Super song

    • @BadeRajasekhar
      @BadeRajasekhar 7 месяцев назад +17

      Awesome lyrics, this song made my day. Added to my favourite song list..

  • @NARENDRA-t5k
    @NARENDRA-t5k 2 месяца назад +43

    ఎన్ని సార్లు విన్నా వినాలనుంది మా తలంపు లు కాదు నీ ప్రణాళికే మా జివితాల లో జరిగించినావయ ఆమెన్ హల్లేలూయ.‌‌...........

  • @errollasrinivaserrollasrin4920
    @errollasrinivaserrollasrin4920 2 месяца назад +69

    దేవా...... ఈ బిడ్డలను బట్టి నీకు మనసార స్తుతిస్తున్నాను...... దేవా ఇంకా దివించి వాడుకో ప్రభూ....... స్తోత్రమ్...... ఆమేన్ ❤❤❤❤

  • @sowmyakolli
    @sowmyakolli 5 месяцев назад +113

    ఎందుకో ఇ సాంగ్ వింటూనే ఉండాలని ఉంది అస్సలు ఎన్ని సార్లు విన్నానో కూడా తెలీదు సిస్టర్ and బ్రదర్ చాలా బాగా పాడారు ఇ సాంగ్ వింటే నా life అంత నేను చూసుకున్నట్టు ఉంది దేవుడు మీ అందర్నీ దీవించును గాక Amen 🙏🏻✝️🙌🏻

    • @PonnalaMounika-k1y
      @PonnalaMounika-k1y Месяц назад +1

      నేను కూడా చాలా సార్లు విన్నాను ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలంపిస్తుంది

    • @naveenthalluri7384
      @naveenthalluri7384 17 дней назад +2

      Nenu kuda

    • @venkataratnam2619
      @venkataratnam2619 16 дней назад +1

      Me to Sis❤

    • @vishnuvishunuvardhan1617
      @vishnuvishunuvardhan1617 6 дней назад +1

      Seme to you ❤

  • @SwathiMeripey
    @SwathiMeripey 4 месяца назад +37

    సాంగ్ వింటుంటే నా కళ్ళు నీళ్లు వస్తున్నాయి.. Praise god

  • @JNethajichristiansongs
    @JNethajichristiansongs 3 месяца назад +36

    మంచిపాటను అందించారు దేవుని విలువైన మాటలతొ విశ్వాసాన్ని మెల్కొల్పే పాటా చాలా రొజులతర్వాత వింటున్నా. యేసుదేవుడు మీ టీంలొ ఉన్నవారందరిని బహుగా దీవించునుగాక. Vocals & lyrics , tunes , music nice. God bless you all.praise the lord 🙏

  • @tinku8443
    @tinku8443 6 месяцев назад +96

    బ్రదర్ మి జీవితంలో దేవుడు డి తో మీరు నడిచిన ప్రయాణం అని అన్పిస్తుంది, చాలా బాగుంది సాంగ్... ఇ సాంగ్ వింటే మాకు కూడా ఇంకా దేవుడిపైన నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ పెరిగింది..

  • @divyagalla780
    @divyagalla780 6 месяцев назад +33

    ఆలోచించుకుంటే గుండె పగిలిపోతుంది దేవుని ప్రేమ శాశ్వతమైనది😢😢❤❤ వందనాలు

  • @sureshprathuri9310
    @sureshprathuri9310 7 месяцев назад +92

    చాలా రోజుల తర్వాత ఒక మంచి సాంగ్ విన్నా❤

  • @naveenthalluri7384
    @naveenthalluri7384 Месяц назад +2

    చాలా రోజులు తరువాత ఒక మంచి పాట విన్నాను అన్న.... ఇలాంటి పాటలు ఇంకా పాడాలని కోరుకుంటున్నాను.. దేవుడు మేమును దివిచునుగాక 🙏🙏🙏🙏

  • @JoelKodali
    @JoelKodali 7 месяцев назад +46

    One more beautiful and meaningful song brother!! God bless your ministry!! Congratulations 👏👏

    • @KranthiChepuri
      @KranthiChepuri  7 месяцев назад +2

      Glory to God Anna!!!
      Means a lot Anna.. Thank you so much 🙏

    • @axe_of_elohim6005
      @axe_of_elohim6005 7 месяцев назад +2

      Thank you anna ! Means lot

  • @Siri_1415
    @Siri_1415 5 месяцев назад +81

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది. అన్నా.❤❤

  • @umapraveen8279
    @umapraveen8279 7 месяцев назад +60

    Brother &sister song chala పాడారు naa జీవితానికి ఎంతో అదరిస్తుంది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది

  • @bgmworld4345
    @bgmworld4345 3 месяца назад +13

    ఈ సాంగ్ వింటుంటే దేవుడు మనతోనే ఉన్నట్లుగా అనిపిస్తుంది brother

  • @JanyChinthamalla-w6u
    @JanyChinthamalla-w6u 4 месяца назад +10

    Song chala bagundhi avaro e song రాసింది varini దేవుడు dhivinchunu gaka amen

  • @MadhuSri-lt2hz
    @MadhuSri-lt2hz Месяц назад +1

    ఈ సాంగ్ వింటున్నంత సేపు నా కళ్ళలో కన్నీళ్లు ఆగలేదు ...దేవా నీకు ఏమీ ఇచ్చి రుణం theerchukonaya....😢😢😢😢😢

  • @rikkajyothi5319
    @rikkajyothi5319 2 месяца назад +3

    కన్నీరు తుడిచినావు నాట్యము గా మర్చినావు ఎనలేని ప్రేమ మా పై చూపినవు ❤❤❤❤ heart touching song anna devudu mi andharini dhivinchunu gaaka amen

  • @benitamerlin3554
    @benitamerlin3554 11 дней назад +1

    நன்றி இயேசப்பா
    தெலுங்கு மக்கலுக்களுக்குள் பெரிய எழுப்புதல் தாங்க இயேசப்பா

  • @satishpuli2277
    @satishpuli2277 7 месяцев назад +42

    క్రాంతి గారి రచన - అద్భుతం
    హ్యాడ్లి గారి సంగీతం - ఆనందదాయకం
    ఇరువురి గాత్రం - మనోహరం
    కేభా గారి లిడింగ్ గిటార్ - అర్చర్యం 🎉🎉🎉🎉

  • @nasananagamani1489
    @nasananagamani1489 3 дня назад +1

    Beautiful song and beautiful compose god bless you team🙏 🙏All the best for new songs 👍👍👍

  • @AnushaMarapatla-fh1kn
    @AnushaMarapatla-fh1kn Месяц назад +3

    ఎంతో అద్భుతంగా పాట రచించారు..
    ఎన్నిసార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఈ పాట వింటే
    Beautiful song.in my favourite song
    🙏🏻❤❤❤❤🎉

  • @podilaminny2028
    @podilaminny2028 14 дней назад +1

    యేసయ్య ఆత్మతో నన్ను నింపు నువ్వు లేకుండా మా జీవితాలలో ఏమి చేయలేము తండ్రి... నాదంటూ ఈ లోకం లో ఏమి లేదు సమస్తము నువ్వు ఇచ్చేది.... వందనాలు తండ్రి ❤❤❤❤

  • @matharajesh143
    @matharajesh143 6 месяцев назад +23

    ఈలాంటి పాటలు మరెన్నో మా ముందుకు తీసుకురావాలని మీ టీం అందరినీ దేవుడు మెండుగా దీవించాలని నా దేవుణ్ణి ప్రాదిస్తున్న ఆమెన్

    • @MRaju-of8ev
      @MRaju-of8ev 2 месяца назад +1

      బ్యూటిఫుల్ సౌంగ్

  • @SigaKavithajohn
    @SigaKavithajohn 4 дня назад +1

    Ani sarlu vina kuda thanvi thiradam ledu praise the lord

  • @prabhakarsabar-we4ij
    @prabhakarsabar-we4ij 5 месяцев назад +9

    దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మరింతగా మిమ్మల్ని వాడుకున్నట్లు గాక ఆమెన్

  • @browesly
    @browesly Месяц назад +2

    కృతజ్ఞత, గొప్ప అర్థం, అద్భుతమైన స్వరకల్పన ,సంగీతం,గానం ....అన్నిటిని కలగలిగిపిన ఒక చక్కని మంచి గీతం,,ఈ వత్సరములో హృదయమును తాకిన మంచి ఆత్మీయ గీతం ...దేవునికి మహిమ❤

  • @yasaswitejaswi5419
    @yasaswitejaswi5419 4 месяца назад +4

    మళ్ళీ మళ్లీ వినాలనిపేస్తూనే వుంటుంది....❤❤love jesus...allways

  • @p.srilekhasrilekha5307
    @p.srilekhasrilekha5307 29 дней назад +1

    చంటి పాపను మోసినట్టు మోసినవయ😢 ఆయన ప్రేమకు నా జీవితం అంత ఇచ్చిన సరిపోదు God bless you your team go for it news songs brother😢😢

  • @Israyelu298
    @Israyelu298 Месяц назад +3

    🙏👍👌దేవుని కృప తో ఆత్మీయముగ పాడారు. దేవుని కి స్తోత్రం, ఇపాట పాడిన మీ బృందం అందరికి 🙏🙏🙏🙏గాడ్ బ్లెస్స్ యు బ్రదర్స్, సిస్టర్ 🙏.

  • @Karuna-r7n
    @Karuna-r7n 20 дней назад +1

    ఈపాటవినడంద్వారా దేవుడునాపట్ల గతకాలంమంతా. చేసిన మేలులు గుర్తుకువస్తంన్నాయి. ఈపాటనుభట్టి మీకు వందనాలు.

  • @SayaramGattu
    @SayaramGattu 7 месяцев назад +12

    Spirit filled lyrics and catchy tune with perfect vocals! God bless this song to edify His church and all glory to Him alone!! Congratulations Kranthi and Team!!

    • @KranthiChepuri
      @KranthiChepuri  7 месяцев назад +1

      Glory to Him alone!
      Thank you Anna 🙏

  • @dharshanamravali6198
    @dharshanamravali6198 12 дней назад +1

    Superrr...song ❤tnq soo much
    Praise the lord 🙏
    God bless you all
    Vinnakoddi vinalane undi

  • @songasureshram3465
    @songasureshram3465 5 месяцев назад +7

    మంచి గా పాట రాసినందుకు ధన్యవాదములు పదాలు చాలా బాగా వ్రాసారు దేవుడు మీకు తోడుగా ఉండాలి అని ప్రార్ధిసిస్తున్నాము

  • @GeorgeRaju-ov5es
    @GeorgeRaju-ov5es Месяц назад +2

    👍ఈ పాట చాలా అద్భుతంగా ఉంది, ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది......!!! 👑God bless all team members👑

  • @pulapakuraesther526
    @pulapakuraesther526 6 месяцев назад +8

    ఇది నా జీవిత ప్రయాణం లా ఉంది బ్రదర్..... This was heart touch to me..... Tq for this song and lyrics..... ఎంతో అనుభవించి ఉంటే గాని ఆ పదాలు రావు..... నేను కూడా అలాంటి పరిస్థితుల్లో నుంచే వచ్చాను..... దేవునికే మహీమ‌ కలుగును గాక

  • @guthichiranjeevi795
    @guthichiranjeevi795 4 дня назад +1

    Excellent ga vundi🙏🙏🙏🙏🙏🙏

  • @QueenErusha
    @QueenErusha 7 месяцев назад +39

    Can't explain in words how happy I am. This song turned out so so so good .Thank you hadlee anna for trusting me and giving this oppertunity. All glory to God.

    • @JasperKunapo
      @JasperKunapo 7 месяцев назад +1

      Very well sung sister.

    • @HadleeXavierOfficial
      @HadleeXavierOfficial 7 месяцев назад +4

      Thanks for helping bring this song to life. Grateful for your talent & dedication. It wouldn't be the same without you..

    • @QueenErusha
      @QueenErusha 7 месяцев назад +2

      @@HadleeXavierOfficial thank you anna ! Means a lot

    • @shelomithashritha
      @shelomithashritha 7 месяцев назад

      U rocked it ✨❤️‍🔥

    • @pavithracrony
      @pavithracrony 7 месяцев назад +1

      Sister Erusha.. you are the great essence in this song

  • @RaveendraBunny
    @RaveendraBunny 14 дней назад +1

    Excellent Lyrics & Music.....May God Use all of you greatly in your lives....Thanks Singers & Musicians for melodious song...can't stop listening... listening continuously... Praise be to God 🙏

  • @narasingarao1966
    @narasingarao1966 3 месяца назад +3

    చాలా మంచి పాటను అందించిన మీ యొక్క బృందానికి దేవుని నామములో శుభాభినందనలు. God bless you all 🙏.

  • @revathir3962
    @revathir3962 Месяц назад +1

    Song vintunte ala jesus dagariki velli vachinnatu undhi guys god bless you all really amazing superb super super ❤

  • @RajiniEvangeline
    @RajiniEvangeline 3 месяца назад +4

    Wow glory to God wonderful song lyrics thank you so much all team

  • @jeevithabhukya2528
    @jeevithabhukya2528 13 дней назад +1

    Praise the lord 🙏
    Excellent song and lyrics 👏

  • @sgmkrupamandhir547
    @sgmkrupamandhir547 5 месяцев назад +4

    భయ్యా.... క్రాంతి 🎉🎉🎉
    Meaningful సాంగ్..
    All glory to wonder And Beautiful God Jesus Christ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    Heartful Thanks God

  • @PrasadAmaladasu-o5v
    @PrasadAmaladasu-o5v 19 дней назад +1

    దేవునిలో ఆత్మీయంగా ఎదగడానికి ఒక మంచి సాంగ్ ను మా కొరకు మీరు అందించినందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు బ్రదర్ ..❤

  • @AnuSha-e1d6z
    @AnuSha-e1d6z 2 месяца назад +2

    ఆత్మీయంగా ఈ పాట నన్ను ఎంతో బలపరిచినది ఎందుకంటే నేను ప్రెసెంట్ ఫేస్ చేసిన పరిస్థితి అలాంటిది ప్రెస్ ది లార్డ్ సూపర్ గా ఉంది అన్న సాంగ్ నైస్ లిరిక్స్ ఆదరించిన పాట నన్ను 🙏🙏🙏

  • @sanganiprasad8931
    @sanganiprasad8931 2 дня назад +1

    Song chala bhagundhi ,ma patla dhevudu chesina melu kanipisthumdhi esong vinttumte chala haega undhi brother and sister

  • @sandyskitchen9283
    @sandyskitchen9283 4 месяца назад +3

    Yenni sarlu vinnano ee song mind lo nundi povatamledu song padina variki yesu namamuna andariki vandanalu🙏🙌🙌🙌🙏🙏🙏🙏🙌🙌

  • @prashanthprashanth6947
    @prashanthprashanth6947 12 дней назад +1

    Ee song chala manasuki hathukuntatu vundhi chala baga rasinaru annaya thank u soo muchhh 😊

  • @RaniNalli-u3r
    @RaniNalli-u3r 4 месяца назад +2

    ఈ పాటలో మీ హృదయపూర్వకము తో పాటు మీ కన్నీటి చెమ్మ చెక్కిళ్లవరకు జారెలోపే నిజంగా దేవుడే మీ ప్రణాలికను నిర్మించి నడిపిస్తున్న యెహోవా మా దేవా నికే స్తోత్రం ,🥹మనసుకు హత్తుకున్న పాటలలో మోస్ట్ ఫేవరెట్ ఐపోయింది నాకు సూపర్ సింగింగ్ అండ్ సూపర్ పర్ఫెక్ట్ బోత్ ఆఫ్ 👏🎉 thank u

  • @siceducation1095
    @siceducation1095 10 дней назад

    Wonderful song 🎉🎉🎉🎉 Praise the lord 🙏🙏🙏👏👏👏👏

  • @sigmanvennapu3198
    @sigmanvennapu3198 6 месяцев назад +5

    Na jeevithanni pata ga rasi nattu ga vundhi brother....
    Really heart warming lyrics.
    Tears rolling down while listening and singing this song...
    God bless you all

  • @agnivathikota-j3x
    @agnivathikota-j3x 9 дней назад

    వందనాలు అన్నయ్య దేవుని ఎంతగానే మహిమ పరుస్తూ ఎంతో అద్భుతంగా దేవుని మీరు ఘనపరుస్తూ పాడుతుంటే మందిరంలో ఉన్నట్టుంది అన్నయ్య సమస్త మహిమ ఘనత కలుగును గాక 🙌🙏🙏God bless you all amen

  • @YeletiJyothi-w4c
    @YeletiJyothi-w4c 5 месяцев назад +2

    Brother and sister meeru padina song naku malli malli vinalanipistundhi❤️❤️ nenu na husband roju early morning ee song vintanu..... god bless you all 🙏🙏🙌🙌🙌

  • @m.s.rm.s.r7608
    @m.s.rm.s.r7608 2 месяца назад +1

    Praise the lord ఈ పాట రాసిన వారికీ పాడిన వారికీదేవుడు చక్కటి స్వరాన్ని ఇచ్చినందుకు చక్కటి జ్ఞానన్ని ఇచ్చినoదుకు దేవుని నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లి గాక ఆమెన్ 🙏God bless you all🙌🙇

  • @AnushaMaddala-hw7zb
    @AnushaMaddala-hw7zb 7 месяцев назад +12

    Any one can listen daily but I am listening continuously whenever I open RUclips I love you jesus❤ my dad

  • @VASIAS-h1z
    @VASIAS-h1z 3 месяца назад +1

    Ee year lo intha kante goppa song vinaledu❤❤ lyrics, singing denikedi thisipoledu... yavvanamlo enjoyment kosam andaru parigeduthunte meeru mathram entho goppa karyaniki punukunnaru... great 👏👏👏👏

  • @israelrajumanchem5408
    @israelrajumanchem5408 6 месяцев назад +6

    మంచి పాట పాడారు దేవుడు మిములను దీవించును గాక

  • @sangeethaangel5643
    @sangeethaangel5643 2 месяца назад +1

    Chala bagundhi song devuniki mahima ❤ praise the lord ✝️🙏❤ I love 💕 Jesus ❤ Amen ❤

  • @MshivalakshmiSs
    @MshivalakshmiSs 3 месяца назад +3

    Wow mi voice chala sweet ga undhi sister mi voice kosame song vinalanipistundhi and song chala meaning fullga undhi i like it❤❤👍👍praise the lord❤🙏

  • @mahimathegloryofjesus9553
    @mahimathegloryofjesus9553 8 дней назад

    Excellent Song and lyrics ....spirit filled with love of GOD.....THANKS TO ALL TEAM ....GOD BLESS YOU ALL ABUNDANTLY...🤝👏🙏

  • @lakshmaiahvemula5989
    @lakshmaiahvemula5989 5 месяцев назад +3

    హలేల్లుయ నా జీవితానికి ధైర్యం,విశ్వాసం, ను తీసుకొచ్చిన గీతం ,నిరసచిందిన సమయంలో ఆదరణ ఇచ్చిన పాట

  • @kanakadurgaundrajavarapu8237
    @kanakadurgaundrajavarapu8237 17 дней назад

    Super song brother nd sister 😊 mi voice chala bagundhi .. nanna mi paina chupinchina prema nu chala chakaga pata ropumlo rasi padaru 🙏🙏 glory to the almighty god 🙇‍♀️🙇‍♀️🙏🙏

  • @Jesus_is_alive3242
    @Jesus_is_alive3242 6 месяцев назад +6

    Really Song Was Amazing❤
    All Glory To God✝️
    Ma Thallampulu Kadu..Ni Thallampule☝️💕
    Ma Jivithalalo Jariginchinavayya🥳✝️
    Ma Ohhalee Kavu Ni Pranalike Manaka Samayaniki Jariginchinavayya🙏🤗

  • @AmmuluYendluriammulu
    @AmmuluYendluriammulu 3 месяца назад +1

    Wonderful singing
    Praise the lord all team
    God bless you 🙏🏻

  • @anilp4636
    @anilp4636 2 месяца назад +34

    ఈ పాట నా గురించే వ్రాసి నాట్టు, నా జీవితం లో జరిగిన సంఘటనలు ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, శ్రమల్లో ఎన్నో పరిస్థితులలో,నుంచి నన్నూ ఒక మాంచి స్థానములో నిలబెట్టారు,నా గురించి వ్రాసి దేవుని కోసం పడినట్టు వుంది,🙏
    Thank you all

  • @simonraj4044
    @simonraj4044 14 дней назад

    Wonderful song team
    May GBU ❤🎉

  • @DavidDavidraj-b3g
    @DavidDavidraj-b3g 6 месяцев назад +6

    Wonrfull song
    మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్ ❤️🙏

  • @thegodsprogramme3900
    @thegodsprogramme3900 11 дней назад

    Praise God. Very nice song.. singing superb 🎉 May God bless you all.

  • @KebaJeremiah86
    @KebaJeremiah86 7 месяцев назад +48

    Glad to be a part of this beautiful song ! ❤

  • @wayofgods1414
    @wayofgods1414 4 месяца назад +1

    Every day I'm listening this song 💕...... I start my day with this song only..... Praise the lord 🙏

  • @AlekhyaMediseti
    @AlekhyaMediseti 6 месяцев назад +3

    నాకు ఎంతో బాగా నచ్చింది నా మనస్సుకి ఎంతో ఆదరణ కలిగింది 💯💯💯💯

  • @JesusLovesu-r9c
    @JesusLovesu-r9c 2 дня назад

    Thank u so much lord for ds wonderfull song it is given to strength our spirits may God bless both of u .....

  • @dvk77
    @dvk77 5 месяцев назад +2

    అన్నా exactly naa life laaga ne undhi ee పాట 😢 wonderful words మీకు నా హృదయపూర్వక అభినందనలు 🎉

  • @renudeborah613
    @renudeborah613 15 дней назад

    Excellent song... Glory to GOD... GOD Bless you more and more

  • @swapnakambhampati2074
    @swapnakambhampati2074 Месяц назад +2

    Number of times e song vintue unanu andi chala chala emotional ga undi chala ardavantham ga undi

  • @musipatlarajababu4024
    @musipatlarajababu4024 2 месяца назад +1

    Really very good and lyrics are nice heart touching song jesus love was never changed iam so happy and listen many times it's not boring it was very helpful for spritual life thanks jesus words praise the lord bro and sister

  • @anithamekala5306
    @anithamekala5306 7 месяцев назад +5

    Day ki ennisarlu vintunnano nake teliyatledu....I love this song...glory be to god only🙌🙌....God bless you more nd more brother 🙏

  • @aarajyulakumariaarajyulaku5882
    @aarajyulakumariaarajyulaku5882 4 месяца назад +2

    Nice song brother ❤❤❤❤❤❤❤❤ thank you for this song God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @varalaxmi9334
    @varalaxmi9334 Месяц назад +6

    హేనులం బలహీనులం నిలువ లేక పడిపోయిన లేవనెత్తి బండ పైన నిలబెట్టినావుగా 💔🙏🙏🙏🙏🙏

  • @SwapnaN-y7o
    @SwapnaN-y7o 14 дней назад

    ఈ పాట చాలా చాలా బాగుంది వినయ్ కొద్దిగా వినాలనిపిస్తుంది సూపర్ సాంగ్ దేవునికే మహిమ కలుగును గాక

  • @Kennyammu143
    @Kennyammu143 6 месяцев назад +11

    సో బ్యూటిఫుల్ సాంగ్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు

  • @seetharamramesh4155
    @seetharamramesh4155 3 месяца назад

    సూపర్ గా ఉంది సాంగ్ బ్రదర్స్ and sis 👍👍👍👍 praise the lord we are god blessy you

  • @ThurpariMartha
    @ThurpariMartha 7 месяцев назад +7

    సూపర్.సాంగ్.సిస్టర్.బదర్స్.దేవుడు.మీమును.దివించును.గాక.ఆమెన్

  • @PadduSurla
    @PadduSurla 2 месяца назад

    Dhevunike mahima kalugunu gaaka bro and sis chala baga padaru song nijamga ma jeevithalalo ayanachesina melulu anni okkasaiga gurthu vachhai mee patatho praise The Lord ❤❤❤❤

  • @sunithasarakunda
    @sunithasarakunda 6 месяцев назад +9

    మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్ 👋🙏🙏🙏🙏

  • @gsureshkumar8371
    @gsureshkumar8371 4 дня назад

    Praisethe lordbrother,,,,,,,,song very excellent good music

  • @anugrahamodiyam4889
    @anugrahamodiyam4889 7 месяцев назад +4

    ❤❤❤❤tqqq Soo much brother endsis song chelaa bagundi nenu oka 10.20 times vintaa repeat gaa 👌🙏🏻❣️❣️❣️🎼🎼tqq 0:33

  • @godswisdomtv6012
    @godswisdomtv6012 3 месяца назад +1

    దేవా మంచి ఆత్మీయ ప్రయాణాన్ని అర్దం చేయించి చారు స్తోత్రములు.అందించిన బ్రదర్ సీస్టర్స్ అండ్ టిమ్ కీ వందనము లు

  • @Anusha1992ArasankalaAnusha
    @Anusha1992ArasankalaAnusha 3 месяца назад +3

    Nice we are going to sing in our church

  • @pushpasrirangam7719
    @pushpasrirangam7719 3 месяца назад

    Praise the LORD brother God bless your team numbers
    Heart touching song ❤
    Blessed meaning ❤
    కంటిపాపలా కాచినావయ్యా - చంటిపాపను మోసినట్టు మోసినావయ్యా
    చేతి నీడలో దాచినావయ్యా - తోడుగా మా ముందరే నడచినావయ్యా
    పోషించినావయ్యా.. బలపరచినావయ్యా - భయము వలదని ధైర్యమునిచ్చినావయ్యా
    నడిపించినావయ్యా.. కాపాడినావయ్యా - ఓటమంచులో విజయమునిచ్చినావయ్యా
    మా తలంపులు కావు.. నీ తలంపులే - మా జీవితాలలో జరిగించినావయ్యా
    మా ఊహలే కాదు.. నీ ప్రణాళికే - మానక సమయానికి నెరవేర్చినావయ్యా ||కంటిపాపలా||
    ఎన్నో ఏళ్లుగా.. ఎదురు చూసాముగా - ఆశలే అడియాశలవ్వగా సోలిపోయాముగా
    దారే కానక.. ఆగిపోయాముగా - అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా
    అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించెగా
    అణగారిన మా ఆశలన్ని చిగురింపజేసెగా
    ప్రతి క్షణమున నీ సన్నిధే ధైర్యపరచి బలపరచెగా
    చితికిన మా జీవితాలను వెలిగింపజేసెగా
    కన్నీరు తుడిచినావు.. నాట్యముగ మార్చినావు
    ఎనలేని ప్రేమ మా పైన చూపి ||కంటిపాపలా||
    ఊహించువాటికంటే ఎంతో అధికముగా - హెచ్చించినావు దేవా.. నీ ప్రేమ మధురము
    ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై - దీవించినావు దేవా.. నీ ప్రేమ మరువము
    హీనులం.. బలహీనులం.. నిలువలేక పడిపోయినా
    లేవనెత్తి బండపైనే నిలబెట్టినావుగా
    చీటికీ.. మాటి మాటికీ.. మా నమ్మకమే కోల్పోయినా
    అడుగడుగున నీ నమ్మకత్వమును కనబరచినావుగా
    పోగొట్టుకున్నదంతా.. రెట్టింపు చేసినావు
    నీ గొప్ప ప్రేమ మా పైన చూపి ||కంటిపాపలా||

  • @sathwikpeddapudi522
    @sathwikpeddapudi522 7 месяцев назад +3

    Superb voice sister 🎉

  • @manjulapatibandla7314
    @manjulapatibandla7314 Месяц назад

    Excellent performance 👏 brother ilanti songs mari yenni padali meeru ani heartful thankyou god

  • @JasperKunapo
    @JasperKunapo 7 месяцев назад +5

    Congratulations, Team. Very well done. Good lyrics, singing and music. God bless.

    • @KranthiChepuri
      @KranthiChepuri  7 месяцев назад

      Thank you brother!
      All Glory to God!!

  • @rachelmercy3614
    @rachelmercy3614 16 дней назад

    Chala chala bagundi.. song vintunte.. Devudu na Jeevitham lo chesina kaaryalu gurthostunnai ..tq u brother

  • @SatishRavada
    @SatishRavada 5 месяцев назад +2

    Good song & lyrics brothers& sister 🎙️👌✍🏻✍🏻🎙️🎤🥁🥁🎻🎸🎸🎹🎶🎵👍🙏

  • @chinnarappagaarinagalakshm7606
    @chinnarappagaarinagalakshm7606 Месяц назад

    Wonderful song.sang with god presense like devid.Mesmerizing .all the best singers.and all of you 🎉❤❤❤🎉

  • @sajeevkumar3360
    @sajeevkumar3360 7 месяцев назад +34

    జీవితం లో దేవుడు చేసిన కార్యాలను వివరింప చేసే పాట ❤😊

  • @jaelm9550
    @jaelm9550 4 месяца назад +1

    Wow, wonderful song, tears rolled, Praise God, Bless you

  • @NamburipolaiahPolaiahNamburi
    @NamburipolaiahPolaiahNamburi 2 месяца назад +3

    సాంగ్ సూపర్ bro❤😇😇😇🙏👌

  • @GollapalliVijaysrinivasarao
    @GollapalliVijaysrinivasarao 4 месяца назад +1

    Brother I love this song with heart touching Heavenly Father will Bless your Team abundantly