ANNI SAADHYAME YESULO | HADLEE XAVIER | KRANTHI CHEPURI

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2024

Комментарии • 354

  • @KranthiChepuri
    @KranthiChepuri  2 года назад +55

    Turn on Closed Captioning (CC) for lyrics in Telugu & English
    MINUS TRACK - ruclips.net/video/wm39Sk9r1nQ/видео.html
    నన్ను బలపరచు యేసునందే నేను
    సర్వము చేయగలను
    నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను
    సమస్తం చేయగలను
    సాధ్యము కానిది ఏదియు లేదే
    అన్ని సాధ్యమే యేసులో
    సాధ్యము కానిది ఏదియు లేదే
    అన్ని సాధ్యమే క్రీస్తులో ||నన్ను బలపరచు||
    నీటిని చీల్చి - బాటను వేసి - నరులను నడిపించెనే
    బండను చీల్చి - దాహము తీర్చ - నీటిని పుట్టించెనే
    నీటిని ద్రాక్షా రసముగ మార్చెనే
    నీటిపై నడిచెనే - నీటినే అణచెనే
    నా కన్నీటిని నాట్యముగ మార్చెనే
    జీవ జలమైన నా యేసయ్యా... ||సాధ్యము||
    హోరేబు కొండపై - మండే పొద నుండి - మోషేతో మాట్లాడెనే
    బలిపీఠముపై - అగ్నిని కురిపించి - మహిమను కనుపరచెనే
    షద్రకు మేషాకు అబేద్నెగోలను
    అగ్నిలో ఉండియే కాపాడెనే
    నరకపు మంటనుండి నను రక్షించిన
    అగ్ని నేత్రాల నా యేసయ్యా... ||సాధ్యము||

  • @manoghna5129
    @manoghna5129 9 месяцев назад +42

    Lyrics:
    నన్ను బలపరచు యేసునందే నేను
    సర్వము చేయగలను
    నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను
    సమస్తం చేయగలను
    సాధ్యము కానిది ఏదియు లేదే
    అన్ని సాధ్యమే యేసులో
    సాధ్యము కానిది ఏదియు లేదే
    అన్ని సాధ్యమే క్రీస్తులో ||నన్ను బలపరచు||
    నీటిని చీల్చి - బాటను వేసి - నరులను నడిపించెనే
    బండను చీల్చి - దాహము తీర్చ - నీటిని పుట్టించెనే
    నీటిని ద్రాక్షా రసముగ మార్చెనే
    నీటిపై నడిచెనే - నీటినే అణచెనే
    నా కన్నీటిని నాట్యముగ మార్చెనే
    జీవ జలమైన నా యేసయ్యా… ||సాధ్యము||
    హోరేబు కొండపై - మండే పొద నుండి - మోషేతో మాట్లాడెనే
    బలిపీఠముపై - అగ్నిని కురిపించి - మహిమను కనుపరచెనే
    షద్రకు మేషాకు అబేద్నెగోలను
    అగ్నిలో ఉండియే కాపాడెనే
    నరకపు మంటనుండి నను రక్షించిన
    అగ్ని నేత్రాల నా యేసయ్యా… ||సాధ్యము||

  • @rajkumaraswath
    @rajkumaraswath 7 месяцев назад +3

    సమస్తము సాధ్యమే క్రీస్తుతో ..production values chala bagunnayi...chala kashtapaddaru kudos entire team...pata chala Baga undi , మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట.. హాడ్లీ Xavier very talented ... క్రాంతి గారికి అభినందనలు. ..ఇంకా ఇంకా పాటలు రావాలి

  • @judsonsunil4600
    @judsonsunil4600 Год назад +72

    ***********సాధ్యము కానిది ఏదియు లేదే
    అన్ని సాధ్యమే క్రీస్తులో**************** 👏👏👏 నన్ను బలపరచు యేసునందే నేను
    సర్వము చేయగలను
    నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను
    సమస్తం చేయగలను
    సాధ్యము కానిది ఏదియు లేదే
    అన్ని సాధ్యమే యేసులో
    సాధ్యము కానిది ఏదియు లేదే
    అన్ని సాధ్యమే క్రీస్తులో ||నన్ను బలపరచు||
    నీటిని చీల్చి - బాటను వేసి - నరులను నడిపించెనే
    బండను చీల్చి - దాహము తీర్చ - నీటిని పుట్టించెనే
    నీటిని ద్రాక్షా రసముగ మార్చెనే
    నీటిపై నడిచెనే - నీటినే అణచెనే
    నా కన్నీటిని నాట్యముగ మార్చెనే
    జీవ జలమైన నా యేసయ్యా... ||సాధ్యము||
    హోరేబు కొండపై - మండే పొద నుండి - మోషేతో మాట్లాడెనే
    బలిపీఠముపై - అగ్నిని కురిపించి - మహిమను కనుపరచెనే
    షద్రకు మేషాకు అబేద్నెగోలను
    అగ్నిలో ఉండియే కాపాడెనే
    నరకపు మంటనుండి నను రక్షించిన
    అగ్ని నేత్రాల నా యేసయ్యా...

  • @jyothipunyamanthulabtech763
    @jyothipunyamanthulabtech763 Год назад +56

    నీటిని ద్రాక్ష రసముగా మార్చి, నీటిపై నడిచిన నా యేసయ్యా. సాధ్యం కానిది ఏదియూ లేదు, అన్నీ సాధ్యమే క్రీస్తులో.🛐✝️🛐✝️🛐✝️🛐✝️✝️🛐✝️

  • @yeseb08
    @yeseb08 Год назад +8

    అన్న మీరు దేవునితో ఉన్న అనుభవాన్ని ఇలా పాట గా రాసి మా ఆత్మీయ జీవితానికి ఎంతగానో బలము చేకుర్తుస్తున దేవునికి రాసిన నీకు వందనాలు అన్న మీరు ఇంకా ఎన్నో ఇలాంటి బలమైన పాటలు రాయాలని హురుదయపుర్వముగా కోరుకుంటున్నా ❤❤❤❤,,,

  • @satishpuli2277
    @satishpuli2277 2 года назад +35

    మనసుకు నెమ్మది కలిగించే సంగీతం
    మధురమైన గానముతో
    యేసు అనే తియ్యని వాతావరణంలోనికి
    తీసుకెళ్లిన Hadlee xevier గారికి
    వందనములు 🙏🙏

  • @sarabaiG-e4l
    @sarabaiG-e4l 11 дней назад

    Only Believe and everything is possible..AMEN.Sweet voice and heart touching song brother, keep praising and worshiping ..GOD .. with the GOD'S GIFT given swéet voice .. SHALOM.

  • @bandaruSri
    @bandaruSri 2 года назад +8

    నీటిని చీల్చి - బాటను వేసి - నరులను నడిపించెనే
    బండను చీల్చి - దాహము తీర్చ - నీటిని పుట్టించెనే
    నీటిని ద్రాక్షా రసముగ మార్చెనే
    నీటిపై నడిచెనే - నీటినే అణచెనే
    నా కన్నీటిని నాట్యముగ మార్చెనే
    జీవ జలమైన నా యేసయ్యా
    Wonderful Lyrics, nicely composed and presented. Congratulations to Kranthi Chepuri & Hadlee Xavior. Looking forward to many more songs from you both.

  • @krupaakrupa8762
    @krupaakrupa8762 Год назад +6

    వండర్ఫుల్ lyrics సూపర్గా పాడారు అన్న రాసిన వారు కూడా నా వందనాలు

  • @GeorgeJohnConstantine.J
    @GeorgeJohnConstantine.J 11 месяцев назад +4

    Very beautiful song, Im from Tamilnadu. I cant understand telugu, but i could feel GODS presence in me. Even I sing this song sometimes whenever im down. It is with the help of JESUS , we can do all things through Him.
    Thank you Kranthi Anna for writting this song and Great cheers to Hadlee Xavier Anna and their team for music composing and efforts that they took to create this song.
    ✝️✝️🙂

    • @KranthiChepuri
      @KranthiChepuri  11 месяцев назад +2

      All Glory to God brother.
      Here is the Tamil version - ruclips.net/video/ePjvocYT0B4/видео.html

    • @GeorgeJohnConstantine.J
      @GeorgeJohnConstantine.J 11 месяцев назад +2

      @@KranthiChepuri Thank you Anna

  • @srinivasbandaruofficial
    @srinivasbandaruofficial 2 года назад +2

    హోరేబు కొండపై - మండే పొద నుండి - మోషేతో మాట్లాడెనే
    బలిపీఠముపై - అగ్నిని కురిపించి - మహిమను కనుపరచెనే
    షద్రకు మేషాకు అబేద్నెగోలను
    అగ్నిలో ఉండియే కాపాడెనే
    నరకపు మంటనుండి నను రక్షించిన
    అగ్ని నేత్రాల నా యేసయ్యా...

    • @vannuruswamyh540
      @vannuruswamyh540 Год назад

      Full song lyrics brother

    • @KranthiChepuri
      @KranthiChepuri  Год назад +1

      నన్ను బలపరచు యేసునందే నేను
      సర్వము చేయగలను
      నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను
      సమస్తం చేయగలను
      సాధ్యము కానిది ఏదియు లేదే
      అన్ని సాధ్యమే యేసులో
      సాధ్యము కానిది ఏదియు లేదే
      అన్ని సాధ్యమే క్రీస్తులో ||నన్ను బలపరచు||
      నీటిని చీల్చి - బాటను వేసి - నరులను నడిపించెనే
      బండను చీల్చి - దాహము తీర్చ - నీటిని పుట్టించెనే
      నీటిని ద్రాక్షా రసముగ మార్చెనే
      నీటిపై నడిచెనే - నీటినే అణచెనే
      నా కన్నీటిని నాట్యముగ మార్చెనే
      జీవ జలమైన నా యేసయ్యా… ||సాధ్యము||
      హోరేబు కొండపై - మండే పొద నుండి - మోషేతో మాట్లాడెనే
      బలిపీఠముపై - అగ్నిని కురిపించి - మహిమను కనుపరచెనే
      షద్రకు మేషాకు అబేద్నెగోలను
      అగ్నిలో ఉండియే కాపాడెనే
      నరకపు మంటనుండి నను రక్షించిన
      అగ్ని నేత్రాల నా యేసయ్యా… ||సాధ్యము||

  • @NARENDRA-g1l
    @NARENDRA-g1l 19 дней назад

    Amen edi ledu anni Sadhyam🤝🛐✝️

  • @samueldblessington7724
    @samueldblessington7724 9 месяцев назад +2

    It’s really a melodic composition with a meaningful lyric…. a delightful pleasant music ….
    What more any listener of Christian music needs …?
    Simply wonderful and Glory be to God and God alone…
    Expecting such wonderful and meaningful lyrics and music….

  • @pentecostchurch5094
    @pentecostchurch5094 3 месяца назад +1

    Nice Christian song 👏

  • @mohansunderms3318
    @mohansunderms3318 9 месяцев назад +1

    All glory and honour to Almighty God 🙏... Good and Godly day...

  • @rufusg8134
    @rufusg8134 2 года назад +4

    Waiting for God's miracle in my life.

  • @RavivarmaVendra
    @RavivarmaVendra Месяц назад

    ✝️✝️✝️దేవ దేవునికి నా తండ్రైన యేసుక్రీస్తు ప్రభువులకు ఆయన బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు సాష్టాంగ నమస్కారములు నా కన్న తండ్రి 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏సాంగ్ చాలా భాగుంది అన్న.మంచి ఫీల్ కలిగింది,,నేను మంచి enjoy చేశాను. Tq అన్న వందనాలు🙇🙇🙇🙇

  • @jyothsnakumari8709
    @jyothsnakumari8709 11 дней назад

    🙏👌👌 brother 😊

  • @VictorSyamPraveen
    @VictorSyamPraveen 2 года назад +3

    Precious Song 🎵 💖 ♥ 💕

  • @BrendonRockstar4Jesus
    @BrendonRockstar4Jesus Месяц назад

    lyrics+score=❤❤❤

  • @venkymusic6854
    @venkymusic6854 2 года назад +4

    Super song brother 👌🎶🎵✝️ JESUS ✝️ will bless you forever and keep doing more songs 🎵🎶🎹 and JESUS Will bless you

  • @meenajasmine2798
    @meenajasmine2798 2 года назад +4

    Wow Beautiful song every lyric is according to Bible verse very strengthening song..Praise God for this Beautiful song..All Glory to Jesus Alone 🙌...

  • @prabhakar-christagapevoice3244
    @prabhakar-christagapevoice3244 2 года назад +4

    Nice song heart touching

  • @SayaramGattu
    @SayaramGattu 2 года назад +11

    Powerful Lyrics Kranthi and Congratulations team! All glory to God!!

  • @fun_with_joel
    @fun_with_joel 10 месяцев назад +1

    Yes lord..ee srustilo meeku saadhyamu kaanidhi edhi ledhaya..mee goppa namamulo mathrame saamastham saadhyamu Deva..🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️

  • @Sathish7298
    @Sathish7298 4 месяца назад

    మీలో నుండి పరిశుద్ధాత్ముడు తాకుతున్నందుకు వందనాలు బ్రదర్ 🙏🙇

  • @Sunny-ks5kk
    @Sunny-ks5kk Месяц назад

    excellent .......thankyou lord for encouraged me through this song ......

  • @devanandsaragonda8023
    @devanandsaragonda8023 2 года назад +3

    Wonderful Lyrics
    Feel good music
    Glory to god..
    నరకపు మంటలోనుండి నను రక్షించిన
    అగ్ని నేత్రాల నా యేసయ్య..
    కవి అనుభూతినిచ్చిన పదాల రచన..
    క్రైస్తవ సంగీతానికి గొప్ప పాట ఇచ్చారు అన్న..

    • @KranthiChepuri
      @KranthiChepuri  2 года назад

      Glory to God!!
      Thank you తమ్ముడు!!

  • @bashashaik719
    @bashashaik719 6 месяцев назад

    Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing Amen nothing is impossible to you Lord Jesus Christ i trust you Lord Jesus Christ i believe in your plans and timing Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing Amen

  • @bharathigulla418
    @bharathigulla418 2 года назад +4

    So beautiful song and wonderful lyrics brother please do many songs 🙏🏻🙏🏻

  • @Travel_vlogger--Nellore
    @Travel_vlogger--Nellore 8 месяцев назад

    Strotham brother... Anni saadhyame mana Rakshakunilo... ❤❤❤😊

  • @saraswathisaraswathi17
    @saraswathisaraswathi17 2 года назад +2

    Artavantamaina Nemmadi iche e song nu andinchinanduku prabuvu perata vandanalu🙏 meeku ,,marennu songs nu kreestupriyulaku andinchadanki devudu krupa sahayam cheyunu gaaka amen

  • @aaaaappppplllee1448
    @aaaaappppplllee1448 2 года назад +3

    Excellent 👍 ANNA song

  • @swathikundurthi2412
    @swathikundurthi2412 Год назад +3

    నన్ను బలపరచు యేసు నందే నేను సర్వము చేయగలను..
    నన్ను స్తిరపరచు క్రీస్తు నందే నేను సమస్తo చేయగలను..
    సాధ్యము కానిది యేదియు లేదే ,,అన్ని సాధ్యమే యేసులో ..
    సాధ్యము కానిది ఏదియు లేదే ,,అన్నీ సాధ్యమే క్రీస్తులో....
    1చ.
    నీటిని చీల్చి బాటను వేసి నరులను నడిపించేనే..
    బండను చీల్చి దాహము తీర్చ నీటిని పుట్టించేనే ...
    నీటిని ద్రాక్ష రసముగా మార్చేనే ,,నీటిపై నడిచేనే,, నీటినే అనచేనే ...
    నా కన్నీటిని నాట్యముగా మార్చెనే ,,జీవజలమైన నా యేసయ్యా....
    సాధ్యము కానిది యేదియు లేదే ,,అన్ని సాధ్యమే యేసులో ..
    సాధ్యము కానిది ఏదియు లేదే ,,అన్నీ సాధ్యమే క్రీస్తులో....
    నన్ను బలపరచు యేసు నందే నేను సర్వము చేయగలను..
    నన్ను స్తిరపరచు క్రీస్తు నందే నేను సమస్తo చేయగలను.....
    2చ.
    హోరెబు కొండపై మండే పొద నుండి ,, మోషేతో మాట్లాడేనే..
    బలిపీఠము పై అగ్నిని కురిపించి,మహిమను కనుపరిచేనే...
    షద్రకు మేషాక్ అబెద్నేగోలను ,అగ్నిలో ఉండియే కాపాడెనే .
    నరకపు మంటనుండి నన్ను రక్షించిన అగ్ని నేత్రాలా నా యేసయ్యా
    సాధ్యము కానిది యేదియు లేదే ,,అన్ని సాధ్యమే యేసులో ..
    సాధ్యము కానిది ఏదియు లేదే ,,అన్నీ సాధ్యమే క్రీస్తులో....
    నన్ను బలపరచు యేసు నందే నేను సర్వము చేయగలను..
    నన్ను స్తిరపరచు క్రీస్తు నందే నేను సమస్తo చేయగలను.....

  • @pjupdates1698
    @pjupdates1698 2 года назад +2

    this song gonna 1millon views soon great song

  • @sangeethachepoori
    @sangeethachepoori 2 года назад +4

    Wonderful lyrics👏🏻👏🏻 ,awesome music 👌🏻👌🏻👌🏻and super singing 🎵🎼🎶

  • @bashashaik719
    @bashashaik719 9 месяцев назад

    Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing yes Lord Jesus Christ you are my strength refuge shelter fortress shepherd rock savior redeemer way maker miracle worker promise keeper light in the dark ness my Lord God Jesus Christ that is who you are nothing is impossible to you Lord Jesus Christ i trust you Lord Jesus Christ i believe in your plans and timing Lord Jesus Christ thank you Lord Jesus Christ for strengthening me and my family according to your will i sing praises Lord Jesus Christ glory to you Lord Jesus Christ thank you Lord Jesus Christ for making me and my family as your living testimony Lord Jesus Christ thank you Lord Jesus Christ for the miracles you have done doing going to do in my life family job future career work work place in my every situation every thing thank you Lord Jesus Christ for your promise blessings protection mercy miracles love help grace peace salvation grace glory compassion happiness over me my family job future career work work place in my every situation every thing Amen

  • @amenministry1525
    @amenministry1525 Год назад +2

    🙏🙏🙏🙏 very nice song Golry to God

  • @VictorSyamPraveen
    @VictorSyamPraveen 2 года назад +4

    Praise God 👏🏻
    Everything Excellent 📹 👌🏻 🎶

  • @taruna1251
    @taruna1251 2 месяца назад

    Wonderful song annaaa
    Mana devuni ke samastha mahima ganatha kalugunu gakaaa Amen...❤❤❤

  • @jarasavelli
    @jarasavelli 2 года назад +5

    Kranti, wonderful song like a precious jewel! Hadlee, it feels as if you crafted a beautiful and perfect crown and set this jewel in it! Beautiful combo! Praise God! Yes, nothing is impossible with God! “With God all things are possible!” Mathew 19:26

    • @KranthiChepuri
      @KranthiChepuri  2 года назад

      Praise God!!
      Very well said Anna! Thank you!!

  • @daffodilgirl100
    @daffodilgirl100 2 года назад +8

    What an amazing song! Beautifully written, composed and sung. Very encouraging💙

  • @ShyamKumar-zu8qf
    @ShyamKumar-zu8qf 2 года назад +1

    Yesunadha meeku asadhyamainadi edi ledu, meeku sarvamu sadhyame

  • @tammalasuma7338
    @tammalasuma7338 2 года назад +4

    Glory to God. Thank you brother for sharing us such a beautiful song which is strenthing me that I can do all things through Christ. May God use you mightily for Christ sake.

  • @rajuraghv4630
    @rajuraghv4630 6 месяцев назад

    AMEN PRAISE THE LORD

  • @Vinodhk262
    @Vinodhk262 Год назад

    Chaala baga padaaru brother continue ga 12 0r 13 times vintune unnaanu,inka marenno songs padalani korukuntunnaanu, All praise to GOD, Praise the Lord.

  • @sireeshasali1651
    @sireeshasali1651 2 года назад +4

    Blessed song, great lyrics, 🎶🎵🎶
    దేవునికి సమస్తము సాధ్యమే
    దేవునికే సమస్త మహిమ God bless all d team

  • @ilangopeter3686
    @ilangopeter3686 2 года назад +4

    Amazing performance, beautiful, melodious music, may God bless you

  • @keerthisingu3972
    @keerthisingu3972 9 месяцев назад

    Shalom brother!
    Its an wonderful song❤️‍🩹

  • @Holychrist555
    @Holychrist555 2 года назад +2

    Wonderful song heart touching 💖🙌🙏

  • @solomonraju8080
    @solomonraju8080 9 месяцев назад

    Really wonderful composition dear brother ❤
    May God bless you abundantly 🙇‍♂️😇🤍

  • @anuashok9383
    @anuashok9383 2 года назад +2

    എനിക്കൊന്നും മനസ്സിലായില്ല എന്നാലും മലയാളത്തിൽ കിടക്കട്ടെ ഒരു കമന്റ് അടിപൊളി ( super creativity)😂

  • @luerslivingstone78
    @luerslivingstone78 2 года назад +3

    Nice song.

  • @samsukeerth3763
    @samsukeerth3763 2 месяца назад

    Valuable song thank you

  • @liveforchristInspirational
    @liveforchristInspirational Год назад

    Chaala rojula tharavatha oka manchi ardhavanthamaina paata vinnamu Anna.Dheyvunikey Mahima.

  • @divyabale3803
    @divyabale3803 6 месяцев назад

    Wonderful lyrics and beautiful voice

  • @naveen55622
    @naveen55622 2 года назад +3

    Nice lyrics Praise the Lord

  • @pavanteja3487
    @pavanteja3487 Год назад

    Shalom brother

  • @ganeshkilari5975
    @ganeshkilari5975 2 года назад +1

    Super lyrics bro....keep going ......god bless u

  • @malakiraj
    @malakiraj 2 года назад +1

    very nice bro keep going god bless u

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 2 года назад +1

    Praise the Lord.Jesus.Jayasali.Wonderful.

  • @iamabeloveddaughterofgod
    @iamabeloveddaughterofgod 9 месяцев назад +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @AvulaHari-ym6nm
    @AvulaHari-ym6nm 7 месяцев назад

    Praise the lord brother and do many more songs 😊

  • @indrakanthmanda3314
    @indrakanthmanda3314 10 месяцев назад

    ❤❤ praise the lord

  • @shagaharish9121
    @shagaharish9121 2 года назад +2

    చాలా సంతోషం గా ఉంది.. చక్కటి పాట..video shoot awesome గా ఉంది..hadlee xavior అన్న ఇంకా ఇలాంటి ఎన్నో మంచి పాటలు ఈ క్రైస్తవ ప్రపంచానికి అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న..🙏🙏

  • @jyothidasari3109
    @jyothidasari3109 2 года назад +2

    Wonderful song brother 👌

  • @uddandudosapati8147
    @uddandudosapati8147 Год назад +1

    Praise the Lord brother.
    Yes, i can do all things through christ who strengthens me. Amen. This is one of my favorite song. Praise God.

  • @davidKKiran
    @davidKKiran 2 года назад +3

    Guitars, Rhythms next level.. 👏👏👏

  • @pavani9245
    @pavani9245 2 года назад +2

    Prise the lord anna iam also so blessed This song Brother please singing in English

  • @aaronparthugari5178
    @aaronparthugari5178 2 года назад +4

    Wow wonderful song Vijay you did a great job.....lyrics 💪....Glory to God 🙌

  • @diyyaofficial
    @diyyaofficial 2 года назад +2

    Praise the Lord Bava. Wonderful song. Very expounding and encouraging lyrics. Very much blessed by this song. Excellent Music and awesome visualization. May God Bless your ministry work richly and may you compose many songs for the blessing & encouraging of the christian community around the Globe.

  • @shalemkomavarapu8146
    @shalemkomavarapu8146 11 месяцев назад

    Dear Bretheren, Amazing lyrics, Great tuning, wonderful Singing and Music Composition ,🎵🎶🎤🥁🎸🎹🎧🎼 Inspired many souls,💟 Appreciate you all the team of this project, PRAISES ALMIGHTY. ✝️💟My heartiest Congratulations 💐💐

  • @davidKKiran
    @davidKKiran 2 года назад +2

    00:02:09 minutes chorus next level

  • @naturalthingsareourhappine1645
    @naturalthingsareourhappine1645 4 месяца назад

    Praise the Lord Brother 🙏🙇‍♀️ Please Pray for me about my Job lot of suffered to financial Problems Please Pray for me 🙏

  • @ranis1736
    @ranis1736 2 года назад +1

    Yes

  • @indiansoldier8198
    @indiansoldier8198 2 года назад +3

    Praise to God..Hallelujah..🙏👍

  • @maheshprince3528
    @maheshprince3528 2 года назад +2

    Wonderful song brother 🔥🔥🔥🔥

  • @kanakaiahetipakam1613
    @kanakaiahetipakam1613 2 года назад +3

    Praise the Lord, nice lyrics and very melodies. May the Lord strengthen and touch many broken hearted ones through this song! God bless!!!

    • @KranthiChepuri
      @KranthiChepuri  2 года назад

      Amen Amen!!!!!!!
      Praise God Anna!
      Thank you!

  • @premasusheela5216
    @premasusheela5216 2 года назад +3

    Congrats Hadlee very heart touching song and also melodious

  • @Neethasamson
    @Neethasamson 2 года назад +3

    Really heart touching song Kranthi. wonderful n meaningful lyrics. All glory to God 🙌

  • @chitturirathnameghana4437
    @chitturirathnameghana4437 2 года назад +1

    Yes,I can do all things through Christ who strengthens me.Amen.

  • @praveenchintalapudi3290
    @praveenchintalapudi3290 2 года назад +1

    Chala chala nachindi song Glory to God.

  • @sidhusri2902
    @sidhusri2902 2 года назад +2

    Nice song bro 😍😍😍

  • @ramaparthugari1964
    @ramaparthugari1964 2 года назад +4

    Heart touching and make us strong 💪 this song , wonderful song, awesome videography God bless you Vijay...📽️📽️🎵🎶🎵 changing life's, saving souls🙌

  • @Rajeshwari-y4r
    @Rajeshwari-y4r 10 месяцев назад

    Everything is possible withgod❤💫

  • @alekhya499
    @alekhya499 2 года назад +1

    Wonderful song..lyrics are meaningful.music and singing 👏👏.yes we can do anything in the name of Lord. Amen
    Amen

  • @shanthiraju9107
    @shanthiraju9107 10 месяцев назад

    This song has soul of God's Spirit and talks who listen. It's not just a song it is Word of God.

  • @ankiswarnamary8486
    @ankiswarnamary8486 Год назад +1

    Praise God 👏

  • @priyankakachigalla9614
    @priyankakachigalla9614 Год назад +1

    Wonderful Song.. ❤️
    God bless the team
    Blessings in jesus name Brother.

  • @maheshprince3528
    @maheshprince3528 2 года назад +2

    Wow 🔥🔥

  • @katadiraju1197
    @katadiraju1197 Год назад +1

    Praise the Lord brother 🥰

  • @joshjosh5124
    @joshjosh5124 2 года назад +2

    Wonderfull.lyrics kranthi anna 😍 All glory to god

  • @steevensinger3087
    @steevensinger3087 2 года назад +2

    Superb lyrics and fantastic meaning brother superb I'm really blessed with this song thank you🙏

    • @KranthiChepuri
      @KranthiChepuri  2 года назад +1

      Praise God brother!!
      Thank you.. Please share with your family and friends.

    • @steevensinger3087
      @steevensinger3087 2 года назад

      Yeah sure anna definitely...

  • @shiney5031
    @shiney5031 11 месяцев назад

    Lyrics❤❤..a song of hope🥹🥰

  • @SingForCHRIST97
    @SingForCHRIST97 Год назад

    I knew Hadlee bro is best feel music direcor, and also best singer now

  • @joooooseiik
    @joooooseiik Год назад

    The Music composing way great

  • @uppulamahesh7844
    @uppulamahesh7844 7 месяцев назад

    Music superb brother ❤❤

  • @beulahm9994
    @beulahm9994 Год назад

    Praise the lord

  • @sangeethsuswara9680
    @sangeethsuswara9680 2 года назад +2

    Great lyrics.. concept