Turn on Closed Captioning (CC) for lyrics నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు నా దేవుడే నాకు మార్గ దర్శకుడు నా దేవుడే నాకు నిత్య పోషకుడు నా దేవుడే నాకు జీవన దాయకుడు గతి లేని నన్ను వెదకిన - అతి కాంక్షనీయుడాయనే మితి లేని ప్రేమ చూపిన - రవి కోటి తేజుడాయనే ||నా దేవుడే|| శ్రమలలో.. నా తోడుగా.. నన్ను నడిపించెను నా నీడగా వెన్నంటియున్న నా ప్రాణనాథుడు మరణపు సంకెళ్ళ నుండి నన్ను విడిపించెను నా బంధకాలన్ని తెంచి వేసిన నా నీతిసూర్యుడు క్షణమైన మరువని వీడని నా క్షేమా శిఖరము క్షమియించి నాకు అందించెను ఈ రక్షణానందము క్షయమైన బ్రతుకు మార్చి అక్షయతనొసగెను ||గతి లేని|| వాక్యమే నా జీవమై నన్ను బ్రతికించెను నా పాదములకు చిరు దీపమైన నా దివ్య తేజము ఆత్మయే పరిపూర్ణమై నన్ను బలపరచెను నా అడుగు జాడలను స్థిరము చేసిన నా జీవ మార్గము నా గమ్యమేమిటో తెలియక నా పరుగు ఆగిపోగా నా చేయి పట్టి నను నడిపిన నా మార్గదర్శి యేసే విలువైన ప్రేమ నాపై నిలువెల్ల కురిసెను ||గతి లేని||
Pallavi : నా దేవుడే నాకూ ప్రాణ స్నేహితుడు నా దేవుడే నాకూ మార్గ దర్శకుడు నా దేవుడే నాకూ నిత్య పోషకుడు నా దేవుడే నాకూ జీవనదాయకుడు గతి లేని నన్ను వెదకినా అతి కాంక్ష నీయుడాయనె మితి లేని ప్రేమ చూపిన రవి కోటి తేజుడాయనే "నా దేవుడే నాకూ" 1. శ్రమలలో.. నా తోడుగా.. నన్ను నడిపించెను.. నా నీడగా.. వెన్నంటి యున్న.. నా ప్రాణనాథుడు మారణపు సంకెళ్లు నుండి.. నను విడిపించెను.. నా బంధకాలని తెంచి వేసినా.. నా నీతి సూర్యుడు.. క్షణమైనా మరువని వీడని నా క్షేమా శిఖరము.. క్షమించి నాకూ అందించెను ఈ రక్షణానందము క్షమయైనా బ్రతికు మార్చి అక్షయత నొసగెను " గతి లేని నన్ను" 2. వాక్యమే నాజీవమై నన్ను బ్రతికించెను.. నా పాదములకు చిరు దీపమైన నా దివ్య తేజము ఆత్మ యే పరిపూర్ణమై నన్ను బలపరచెను నా అడుగు జాడలను స్థిరము చేసిన నా జీవ మార్గము నా గమ్యమేమిటో తెలియక నా పరుగు ఆగిపోగా నా చేయి పట్టి నను నడిపిన నా మార్గ దర్శి యేసే విలువైన ప్రేమ నాపై నిలువెల్లా కురిసేను " గతి లేని నన్ను" Glory to God ❤️
అద్భుతమైన సాంగ్ దేవునికే మహిమ కలుగును గాక లిరిక్స్ చాలా గొప్పగా దేవునికి మహిమ కరంగా ఉన్నాయి దేవుడు మీకు ఇంత మంచి ఆలోచన ఇచ్చి నీ సాంగ్ వ్రాయడానికి కృప చూపినందుకు దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్
నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు నా దేవుడే నాకు మార్గ దర్శకుడు నా దేవుడే నాకు నిత్య పోషకుడు నా దేవుడే నాకు జీవన దాయకుడు గతి లేని నన్ను వెదకిన - అతి కాంక్షనీయుడాయనే మితి లేని ప్రేమ చూపిన - రవి కోటి తేజుడాయనే ||నా దేవుడే|| శ్రమలలో.. నా తోడుగా.. నన్ను నడిపించెను నా నీడగా వెన్నంటియున్న నా ప్రాణనాథుడు మరణపు సంకెళ్ళ నుండి నన్ను విడిపించెను నా బంధకాలన్ని తెంచి వేసిన నా నీతిసూర్యుడు క్షణమైన మరువని వీడని నా క్షేమా శిఖరము క్షమియించి నాకు అందించెను ఈ రక్షణానందము క్షయమైన బ్రతుకు మార్చి అక్షయతనొసగెను ||గతి లేని|| వాక్యమే నా జీవమై నన్ను బ్రతికించెను నా పాదములకు చిరు దీపమైన నా దివ్య తేజము ఆత్మయే పరిపూర్ణమై నన్ను బలపరచెను నా అడుగు జాడలను స్థిరము చేసిన నా జీవ మార్గము నా గమ్యమేమిటో తెలియక నా పరుగు ఆగిపోగా నా చేయి పట్టి నను నడిపిన నా మార్గదర్శి యేసే విలువైన ప్రేమ నాపై నిలువెల్ల కురిసెను ||గతి లేని|| ENGLISH LYRICS: Naa Devude Naaku Praana Snehithudu Naa Devude Naaku Maarga Darshakudu Naa Devude Naaku Nithya Poshakudu Naa Devude Naaku Jeevanadaayakudu Gathi Leni Nannu Vedakina - Athi Kaankshaneeyudaayane Mithi Leni Prema Choopina - Ravi Koti Thejudaayane ||Naa Devude|| Shramalalo Naa Thodugaa Nannu Nadipinchenu Naa Needagaa Vennantiyunna Naa Praana Naathudu Maranapu Sankella Nundi Nannu Vidipinchenu Naa Bandhakaalanni Thenchi Vesina Naa Neethi Sooryudu Kshanamaina Maruvani Veedani Naa Kshemaa Shikharamu Kshamiyinchi Naaku Andinchenu Ee Rakshanaanandamu Kshayamaina Brathuku Maarchi Akshayathanosagenu ||Gathi Leni|| Vaakyame Naa Jeevamai Nannu Brathikinchenu Naa Paadamulaku Chiru Deepamaina Naa Divya Thejamu Aathmaye Paripoornamai Nannu Balaparachenu Naa Adugu Jaadalanu Sthiramu Chesina Naa Jeeva Maargamu Naa Gamyamemito Theliyaka Naa Parugu Aagipogaa Naa Cheyi Patti Nanu Nadipina Naa Maargadarshi Yese Viluvaina Prema Naapai Niluvella Kurisenu ||Gathi Leni||
గతిలేని నన్ను వెదకిన - అతి కాంక్షనీయుడాయనే మితిలేని ప్రేమ చూపిన - రవికోటి తేజుడాయనే. నిజమే గతిలేని మనల్ని ప్రేమించి రక్షించి మనకు ఒక స్థితి గతి చూపించిన దేవుడాయన. సమస్త మహిమ ఘనత ప్రభావము దేవునికే కలుగునుగాక! Thank you Br Kranthi for the wonderful lyrics. GOD bless you. GOD bless you all the team members.
గతిలేని నన్ను వెదకిన అతికాంక్షనీయుడు ఆయనే 🙌🙌🙌 నాకోసమే ఈ పాట రాసినట్టు ఉంది అన్నయ్య 😭... Song వింటున్న ప్రతిసారి కళ్ళ వెంబడి నీళ్లు ఆగటం లేదు.... దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యని ఇంకనూ దీవించి బలంగా వాడుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్నయ్య.. 🙏🏻
అన్న ఏం లిరిక్స్ అన్న అద్భుతమైన సంగీతం అద్భుతమైన ఆలాపన హృదయానికి హత్తుకుంటుంది అన్న ఇలాంటి పాటలు అనేకం మీ నుండి రావాలని బహుగా ఆశిస్తున్నాం దేవుడు మిమ్మును దీవించును గాక
Praise the Lord brothers....Gathi leni nannu vethikina athikamkshaniyeedu ayaane....nice lyrics bro...na life ki connect ayyay.....May our Lord continue to bless you more and more....choreography simple and superb...❤
Wonderful meaning ful song chala happy anipistundi vintunte vinali ani anipistundi inka chala baga padaru brother liricks superb all glory to Jesus team andariki devudu deevinchunu gaka inka new song andinchali ani korukotunnanu
చాలా అద్భుతంగా పాడారు బ్రదర్స్......... ఈ సాంగ్ వింటుంటే మనస్సు కి చాలా ప్రశాంతంగా ఉంది......ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా చాలా చక్కగా పాడారు....god bless both of you brothers
John nissy Anna , Hadlee Xavier Anna....మీరిద్దరూ కలిసి మరెన్నో పాఠాలు పాడాలని కోరుకుంటున్న.. వందనాలు అన్న ..దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻Lyrics చాలా చక్కగా ఉన్నాయి😇😇
అన్నయ్య ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ఇటువంటి పాట రాసిన అన్నయ్యకు మ్యూజిక్ కంపోజ్ చేసిన అన్నయ్యకు పాడిన మీకు వందనాలు అన్నయ్య ఒక్క మాటలో చెప్పాలంటే ఏసయ్యను ఎంతగానో ప్రేమించి ఈ పాట రాశారు గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య ఇటువంటి పాటలు మరి ఎన్నో రాయాలని మ్యూజిక్ కంపోజ్ చేయాలని పాడాలని కోరుకుంటూ
Praise the LORD Br Kranthi, Beautiful lyrics and melodious tunes... Praise be to GOD. Thank you for the song brother. GOD bless you all your team brother. LORD be with you Brother.
అద్భుతమైన పాట దేవునికే మహిమ. మీ అందరికి దేవుని ఆశీస్సులు నిత్యం ఉండాలని కోరుకుంటున్నాం. మరిన్ని పాటలు అందించాలని మాకు అందించాలని దేవుని నామములో కోరుకుంటున్నాం.🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
Enkoka charanam untea bagundu anipisthundi anna Our God is Almighty 🔥 😍😍😍.. Thank you Jesus.. And Thank you so much anna.. God bless you with more Songs..... 🎉🎉🎉🎉🎉🎉
What a composition..beautiful lyrics..excellent singing..what else..a complete perfect very fine work through holy spirit. Glory to the lord. Dear Hadlee brother tnq so much for your wonderful song to the Christian society. Amy our lord bless all your thoughts and upcoming projects. Your calling and work is entirely different.pastor sagar from Rajahmundry.
Wonderful lyrics, beautiful music and singing dear Brothers, Praise God for the blessed team work, location is lovely, this song reminds me of our Lords immense love and grace
Such a wonderful Lyrics bro... No ఇవి లిరిక్స్ అనటం కన్న .."దేవునికి కావ్యం" అనటం నాకెంతో సంతోషం కలిగిస్తోంది... Mindblowing brother Praise The Lord 🙏🙏🙏💗💗💗💗💗
సాంగ్ సూపర్ బ్రదర్ 👌 ఎన్ని సార్లు అయినా బోరు లేకుండా విని ఆనందించొచ్చు. చాలా మీనింగ్ ఉంది ఈ సాంగ్ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. సాంగ్ చాలా బాగా రాసారు. చాలా మంచిది మ్యూజిక్. అందరు బాగా పాడారు. బ్రదర్స్ వాయిస్ చాలా బాగుంది. అబ్బబ్బ మాటల్లో చెప్పలేను. దేవునికే మహిమ కలుగును గాక!ఆమేన్ 🙏 God bless you brothers 🎊🎊🎊
God bless you brother's.....💐💐 Exalent song..... 👌🏻👌🏻 ఇలాంటి song's ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..... 🙌🏻 *అద్భుతమైన లిరిక్స్ & మ్యూజిక్* 🙌🏻🙌🏻 ఆత్మీయమై పాట, ఆత్మీయతలోకి నడిపించే పాట, ఈ పాట నా హృదయాన్ని కదిలించింది ..... ♥️ సమస్త మహిమ ఆ యేసయ్య కె చెల్లును గాక.....!🏵️
Turn on Closed Captioning (CC) for lyrics
నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు
నా దేవుడే నాకు మార్గ దర్శకుడు
నా దేవుడే నాకు నిత్య పోషకుడు
నా దేవుడే నాకు జీవన దాయకుడు
గతి లేని నన్ను వెదకిన - అతి కాంక్షనీయుడాయనే
మితి లేని ప్రేమ చూపిన - రవి కోటి తేజుడాయనే ||నా దేవుడే||
శ్రమలలో.. నా తోడుగా.. నన్ను నడిపించెను
నా నీడగా వెన్నంటియున్న నా ప్రాణనాథుడు
మరణపు సంకెళ్ళ నుండి నన్ను విడిపించెను
నా బంధకాలన్ని తెంచి వేసిన నా నీతిసూర్యుడు
క్షణమైన మరువని వీడని నా క్షేమా శిఖరము
క్షమియించి నాకు అందించెను ఈ రక్షణానందము
క్షయమైన బ్రతుకు మార్చి అక్షయతనొసగెను ||గతి లేని||
వాక్యమే నా జీవమై నన్ను బ్రతికించెను
నా పాదములకు చిరు దీపమైన నా దివ్య తేజము
ఆత్మయే పరిపూర్ణమై నన్ను బలపరచెను
నా అడుగు జాడలను స్థిరము చేసిన నా జీవ మార్గము
నా గమ్యమేమిటో తెలియక నా పరుగు ఆగిపోగా
నా చేయి పట్టి నను నడిపిన నా మార్గదర్శి యేసే
విలువైన ప్రేమ నాపై నిలువెల్ల కురిసెను ||గతి లేని||
Excellent coordination🎉🎉👌💐💐💐💐
నా గమ్యమేమిటో తెలియక నా పరుగు ఆగిపోగ నా చెయ్యి పట్టి నడిపిన నా మార్గదర్శి యేసే 🙌🏻🙌🏻🙌🏻వందనాలు అన్న చాలా చక్కగా రాశారు🙏🏻🙏🏻
నా గమ్య ఏమిటో తెలియక వుండగా ఆయనే నా గమ్యానికి చేర్చారు 🙌🙌🙌🙏
Thank you jesus ❤️❤️❤️
Nice Heart touching song brother…praise the Lord
S
Pallavi : నా దేవుడే నాకూ ప్రాణ స్నేహితుడు
నా దేవుడే నాకూ మార్గ దర్శకుడు
నా దేవుడే నాకూ నిత్య పోషకుడు
నా దేవుడే నాకూ జీవనదాయకుడు
గతి లేని నన్ను వెదకినా అతి కాంక్ష నీయుడాయనె
మితి లేని ప్రేమ చూపిన రవి కోటి తేజుడాయనే
"నా దేవుడే నాకూ"
1. శ్రమలలో.. నా తోడుగా.. నన్ను నడిపించెను..
నా నీడగా.. వెన్నంటి యున్న.. నా ప్రాణనాథుడు
మారణపు సంకెళ్లు నుండి.. నను విడిపించెను..
నా బంధకాలని తెంచి వేసినా.. నా నీతి
సూర్యుడు..
క్షణమైనా మరువని వీడని నా క్షేమా శిఖరము..
క్షమించి నాకూ అందించెను ఈ రక్షణానందము
క్షమయైనా బ్రతికు మార్చి అక్షయత నొసగెను
" గతి లేని నన్ను"
2. వాక్యమే నాజీవమై నన్ను బ్రతికించెను..
నా పాదములకు చిరు దీపమైన నా దివ్య తేజము
ఆత్మ యే పరిపూర్ణమై నన్ను బలపరచెను
నా అడుగు జాడలను స్థిరము చేసిన నా జీవ మార్గము
నా గమ్యమేమిటో తెలియక నా పరుగు ఆగిపోగా
నా చేయి పట్టి నను నడిపిన నా మార్గ దర్శి యేసే
విలువైన ప్రేమ నాపై నిలువెల్లా కురిసేను
" గతి లేని నన్ను"
Glory to God ❤️
Praise the Lord
Super 💝💝💝 bro
Wonderful lyrics nice song glory to God🙏
Super song brother praise god🙏🙏🙏
అద్భుతమైన సాంగ్ దేవునికే మహిమ కలుగును గాక లిరిక్స్ చాలా గొప్పగా దేవునికి మహిమ కరంగా ఉన్నాయి దేవుడు మీకు ఇంత మంచి ఆలోచన ఇచ్చి నీ సాంగ్ వ్రాయడానికి కృప చూపినందుకు దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్
అన్న కన్నీళ్లు ఆగలేదు అన్నా
Yes brother నా పరిస్దితి అదే.దేవుని ప్రేమ రుచిచూసిన వారెవ్వరూ మౌనంగా ఉండలేరు.
Yes brother నా పరిస్దితి అదే.దేవుని ప్రేమ రుచిచూసిన వారెవ్వరూ మౌనంగా ఉండలేరు.
Yes true words
🤍
నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు
నా దేవుడే నాకు మార్గ దర్శకుడు
నా దేవుడే నాకు నిత్య పోషకుడు
నా దేవుడే నాకు జీవన దాయకుడు
గతి లేని నన్ను వెదకిన - అతి కాంక్షనీయుడాయనే
మితి లేని ప్రేమ చూపిన - రవి కోటి తేజుడాయనే ||నా దేవుడే||
శ్రమలలో.. నా తోడుగా.. నన్ను నడిపించెను
నా నీడగా వెన్నంటియున్న నా ప్రాణనాథుడు
మరణపు సంకెళ్ళ నుండి నన్ను విడిపించెను
నా బంధకాలన్ని తెంచి వేసిన నా నీతిసూర్యుడు
క్షణమైన మరువని వీడని నా క్షేమా శిఖరము
క్షమియించి నాకు అందించెను ఈ రక్షణానందము
క్షయమైన బ్రతుకు మార్చి అక్షయతనొసగెను ||గతి లేని||
వాక్యమే నా జీవమై నన్ను బ్రతికించెను
నా పాదములకు చిరు దీపమైన నా దివ్య తేజము
ఆత్మయే పరిపూర్ణమై నన్ను బలపరచెను
నా అడుగు జాడలను స్థిరము చేసిన నా జీవ మార్గము
నా గమ్యమేమిటో తెలియక నా పరుగు ఆగిపోగా
నా చేయి పట్టి నను నడిపిన నా మార్గదర్శి యేసే
విలువైన ప్రేమ నాపై నిలువెల్ల కురిసెను ||గతి లేని||
ENGLISH LYRICS:
Naa Devude Naaku Praana Snehithudu
Naa Devude Naaku Maarga Darshakudu
Naa Devude Naaku Nithya Poshakudu
Naa Devude Naaku Jeevanadaayakudu
Gathi Leni Nannu Vedakina - Athi Kaankshaneeyudaayane
Mithi Leni Prema Choopina - Ravi Koti Thejudaayane ||Naa Devude||
Shramalalo Naa Thodugaa Nannu Nadipinchenu
Naa Needagaa Vennantiyunna Naa Praana Naathudu
Maranapu Sankella Nundi Nannu Vidipinchenu
Naa Bandhakaalanni Thenchi Vesina Naa Neethi Sooryudu
Kshanamaina Maruvani Veedani Naa Kshemaa Shikharamu
Kshamiyinchi Naaku Andinchenu Ee Rakshanaanandamu
Kshayamaina Brathuku Maarchi Akshayathanosagenu ||Gathi Leni||
Vaakyame Naa Jeevamai Nannu Brathikinchenu
Naa Paadamulaku Chiru Deepamaina Naa Divya Thejamu
Aathmaye Paripoornamai Nannu Balaparachenu
Naa Adugu Jaadalanu Sthiramu Chesina Naa Jeeva Maargamu
Naa Gamyamemito Theliyaka Naa Parugu Aagipogaa
Naa Cheyi Patti Nanu Nadipina Naa Maargadarshi Yese
Viluvaina Prema Naapai Niluvella Kurisenu ||Gathi Leni||
Tqu for lirics ❤
😂😅
❤❤
Thanks!
"దేవునిని పొగడుతూ" + ఆయన చేసిన కార్యాలను వివరించే పాటలు తక్కువగా వస్తుంటాయి. వాటిలో ఈ పాట కూడా ఒకటి. యేసయ్యకే మహిమ.. స్తోత్రం.. హల్లెలూయ.. 🙌🏽
నా గమ్యం ఏమిటో తెలియక నా పరుగు ఆగిపోగా నా చేయి పట్టినను నడిపిన నా మార్గదర్శి ఏసే విలువైన ప్రేమ నాపై నిలువెల్ల తడిపినే😭😭😭🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️
ఈ మాటలు (lyrics) నన్ను ఎంతగానో కదిలించాయి... దేవుడు ఈ Team ను ఆశీర్వదించి మరింతగా దేవుని బిడ్డలకు ఆశీర్వాదం గా నిలబెట్టును గాక!!!! ఆమేన్...!!
Presnt na wallpapr adhe brother. Levgane readng that verse 5:11
Naade
Yessayya Neve na devudu Prabhu
Vandanalu annaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏻🙏🏿🙏🏿🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
గతిలేని నన్ను వెదకిన - అతి కాంక్షనీయుడాయనే
మితిలేని ప్రేమ చూపిన - రవికోటి తేజుడాయనే.
నిజమే గతిలేని మనల్ని ప్రేమించి రక్షించి మనకు ఒక స్థితి గతి చూపించిన దేవుడాయన. సమస్త మహిమ ఘనత ప్రభావము దేవునికే కలుగునుగాక!
Thank you Br Kranthi for the wonderful lyrics.
GOD bless you.
GOD bless you all the team members.
Amen!
Praise God brother!
Thank you 🙏
Brother garu Neenu eee paatani rojulu oka 5 times ayina vintaanu chaala ante chaala baagundhi
గతిలేని నన్ను వెదకిన అతికాంక్షనీయుడు ఆయనే 🙌🙌🙌 నాకోసమే ఈ పాట రాసినట్టు ఉంది అన్నయ్య 😭... Song వింటున్న ప్రతిసారి కళ్ళ వెంబడి నీళ్లు ఆగటం లేదు.... దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యని ఇంకనూ దీవించి బలంగా వాడుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్నయ్య.. 🙏🏻
అన్న ఏం లిరిక్స్ అన్న
అద్భుతమైన సంగీతం
అద్భుతమైన ఆలాపన
హృదయానికి హత్తుకుంటుంది అన్న
ఇలాంటి పాటలు అనేకం మీ నుండి రావాలని బహుగా ఆశిస్తున్నాం
దేవుడు మిమ్మును దీవించును గాక
Praise the Lord brothers....Gathi leni nannu vethikina athikamkshaniyeedu ayaane....nice lyrics bro...na life ki connect ayyay.....May our Lord continue to bless you more and more....choreography simple and superb...❤
viluvaina Matalu ...patalu ga maritey...I really love the writings of chepuri brother....we are waiting for more songs brother....
All Glory to God!!
More songs on the way. Please pray brother.
గతి లేని నన్ను వెదకిన - అతి కాంక్షనీయుడాయనే
మితి లేని ప్రేమ చూపిన - రవి కోటి తేజుడాయనే ||నా దేవుడే||
Bro chala Baga padaru..god be with you now and forever
Eni sarllu vinna malli malli vinalaniundhe presth lord 🙏
Praise the lord .god bless you. Good song. ...
Entho odarpunicchindi ee song glory to God alone 🙌
Em lyrics rayinchadu anna mitho mana paralokapu thndri... E pata dwara mana yesu namamanaku mahimaghanatha prabhavamulu kalugunu gak...
ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు. What a wonderful composition! , God bless you all💐
Praise God!
Nenu e week lo modati sari vinna 6 days lo enni sarlu vinnano countless
Thanks
Praise the lord 🙏
Same feeling ...wonderfull song..
👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు. నా దేవుడే నాకు మార్గ దర్శకుడు, నా దేవుడే నిజమైన లోక రక్షకుడు..
Thank you Jesus 🛐
Amen!!
Lyrics and peaceful music Mind lo nundi povetledu sir.... పాట రాసిన పాడిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు పాస్టర్ గారు .... 💜
Na manasu lo unna matalanni pata ga rasinattu undi challa bagundi devuniki vandanalu
Wonderful meaning ful song chala happy anipistundi vintunte vinali ani anipistundi inka chala baga padaru brother liricks superb all glory to Jesus team andariki devudu deevinchunu gaka inka new song andinchali ani korukotunnanu
చాలా అద్భుతంగా పాడారు బ్రదర్స్......... ఈ సాంగ్ వింటుంటే మనస్సు కి చాలా ప్రశాంతంగా ఉంది......ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా చాలా చక్కగా పాడారు....god bless both of you brothers
Fabulous
Glory to god
S
Super గా పాడారు
John nissy Anna , Hadlee Xavier Anna....మీరిద్దరూ కలిసి మరెన్నో పాఠాలు పాడాలని కోరుకుంటున్న.. వందనాలు అన్న ..దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻Lyrics చాలా చక్కగా ఉన్నాయి😇😇
ప్రైస్ గాడ్.నిజముగా గతి లేని నన్ను (మనలను )ఎనుకున్న కృప కనికరం వాత్యాలత గల గొప్ప దేవుడు. పాట చాలా బాగుంది అన్న 🙏🙏
Praise God!
YOUNG man "Samuel katta" you have a great talent🪘👌.Good song....
అన్నయ్య ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ఇటువంటి పాట రాసిన అన్నయ్యకు మ్యూజిక్ కంపోజ్ చేసిన అన్నయ్యకు పాడిన మీకు వందనాలు అన్నయ్య ఒక్క మాటలో చెప్పాలంటే ఏసయ్యను ఎంతగానో ప్రేమించి ఈ పాట రాశారు గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య ఇటువంటి పాటలు మరి ఎన్నో రాయాలని మ్యూజిక్ కంపోజ్ చేయాలని పాడాలని కోరుకుంటూ
Chala bagundhi song deuunike mahima kalugunugaka amen.na deuudu mahimonathudu
Annaya nenu 1 day aendi e pata vini epati varaku 20 time vinnanu enta madhuramaina patanu devudu meeku echaru👌👌👌
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing Amen
Enni sarlu vinna inka vina lane anipistundi glory to god ..🙇♀️
It's awesome. Praise the Lord ✋
Glory to god🙌🏻🙌🏻🙌🏻... Beautiful song annayya
God bless you all
మధురమైన సంగీతముతో
అర్థవంతమైన భావముతో
ఇరువురు గలమెత్తి పాడగా
దీవిలో ఉన్న ప్రభువు సంతోషించగా...🙌🙌🙌
❤
Amen
Dayyvunikayy mahima kalugunu gaaka
Viluvaina prema napai chupina....... 👌👌👌👌👌👌
Vandanalu brothers chala chakkaga padaru.
రవికోటి తేజుడు
మిములందరిని ఆశీర్వదించి,
ఆయన పరిచర్యలో ఇంకా బలంగా వాడబడులగున దేవుడు మీకు సహాయం చేయును గాక ఆమెన్🙏
ఆమెన్🙏
Mimmulanu mana thandri Aina yesaiya adhikamuga hechinchunu gaka amen
Nice wonderful song praise the lord 🙏🙏🙏
Gathi Leni nani vethikinaaa...goppa devaa
Na hrudayaniki antho adharana echina song.... thank you lord and that you entire team....
ఏన్ని సారులు విన్న గాని మళ్ళీ వినాలనిపిస్తుంది సూపర్ అన్న
👌👌👌
Waaaw........Glory to Jesus 🙏🙏🙏🙏👏👏🙌🙌
Glory to God!
Super annayaa chala bagundhi
Countless times I have listened this song ❤Soo Awesome
Chaala baagundi Kranti and team! One more aaNimutyamu, arpinchi aaradhincha vachchindi nee manOkalamu nundi yEsuni aparanji paadamulavaraku .
All Glory to God Anna!!
Thank you 🙏
గతిలేని నన్ను వెదకిన నా యేసయ్యా నీకె వందనాలు 🥺🥺🙏🙏
దేవుని కి మహిమ
చాలా సార్లు విన్నా బ్రదర్ దేవుడి కృప మీపై ఉండున్ గాక
Amen!
Thank you brother!!
Praise the LORD Br Kranthi,
Beautiful lyrics and melodious tunes... Praise be to GOD.
Thank you for the song brother.
GOD bless you all your team brother.
LORD be with you Brother.
Praise the Lord brother!
All Glory to God!
Thank you for your kind words 🙏
అద్భుతమైన పాట
దేవునికే మహిమ. మీ అందరికి దేవుని ఆశీస్సులు నిత్యం ఉండాలని కోరుకుంటున్నాం. మరిన్ని పాటలు అందించాలని మాకు అందించాలని దేవుని నామములో కోరుకుంటున్నాం.🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
అద్భుతమైన స్వరంతో దేవునికి మహిమకరమైన పాట ఆలపించారు Brothers. Glory to the lord
Prise the lord...!
హృయపూర్వకంగా ఆరాధించే అవకాశము కలిగించారు బ్రధర్స్......ధన్యవాదములు..
Superb singing. Lyrics are awesome. God bless you all.
గతి లేని నన్ను వెదకిన - అతి కాంక్షనీయుడాయనే
మితి లేని ప్రేమ చూపిన - రవి కోటి తేజుడాయనే ❤❤🙏🙏......Tq lord
wowww excellent tune and lyrics praise Jesus bless you all in Jesus name 🙌🙌
Praise God brother!
Chala Baga padaru brothers 🙏🙏🙏🙏 Amen Amen Amen
Song chala heart touching ga undhi brother's good composing..... Praise to God...
Praise God brother!!
ప్రైస్ ది లార్డ్ 🙏 సూపర్ సాంగ్
Chala bagundhi song devuniki mahima❤ Jesus Christ is the King 👑 of king. praise the lord 🙏✝️❤ Amen ❤
Praise The Lord God bless you all
All Brother's God bless you nice meaning song praise the Lord
super song brother👌. praise God🙌
From 94k views, I've viewed more than 100 times with in 10 days..
Great words from Bible as a song 🎵
Praise God!
This is one of the best songs i heard this day. May God bless these singers.
God bless alllll the team members 👏👌
Vinna prathisari kottagaane undhi. Entha lothaina padhalu ivi devudiki chala dhaggara chesthunnai. Thanks for you guys praise God bless you everyone.
Glory to God. Beautiful location, Fantastic Composition and awesome singing,music team. Praise the Lord. ....Aruna
Thanku so much 🙏🙏🙏🥺brothers intha manchi song upload chesinanduku🙏🙏 God bless you❤
Enkoka charanam untea bagundu anipisthundi anna Our God is Almighty 🔥 😍😍😍.. Thank you Jesus.. And Thank you so much anna.. God bless you with more Songs..... 🎉🎉🎉🎉🎉🎉
Praise God!
Thank you brother!!
Superbhh nissy jhon anna...and both of you good singing...superbbb music composing and good players
Wonderful script with realtime experience of our lord Jesus Christ...this song is all about my Life... Glory be to GOD
Glory to the Highest,Jesus Christ,for your awesome amazing and gifted voice as you glorify Him and spread Him in our Entire India ❤️👌👃
What a composition..beautiful lyrics..excellent singing..what else..a complete perfect very fine work through holy spirit. Glory to the lord. Dear Hadlee brother tnq so much for your wonderful song to the Christian society. Amy our lord bless all your thoughts and upcoming projects. Your calling and work is entirely different.pastor sagar from Rajahmundry.
Vandanalu yesayya 🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏿🙏🏻🙏🏻🙏🏿🙏🏻🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏻
elanti enka manchi machi patalu rayalu miru❤❤❤🎉🙏 price lord
Excellent Melodious Meaningful Song.... Congratulations to All......
Wonderful lyrics, beautiful music and singing dear Brothers, Praise God for the blessed team work, location is lovely, this song reminds me of our Lords immense love and grace
తండ్రి, కుమార, పరిశుద్దాత్మ దేవుణ్ణి, music, lyrics, vocals త్రయం తో చక్కగా , హృదయాని కి దగ్గరగా చేసారు
Praise God!!
Beautiful song sir
Really, like the song
Enjoyed the on Sabbath morning.
Praise God Sister!!
Excellent music and lyrics entire song is super 🎉👏👏👏👌 Kranthi Brother
All Glory to God!
Thank you Sister!!
A beautiful Tuned Mendel Menachem Solace Song brothers.Awesome.Praise God.All glory be to God.
Praise God!
Thank you Sister!!
Praise the lord brother wonderful singing God bless you 🙏❤️
Praise the Lord Anna😇 🙏
Wonderful song 👏👏👏
Glory to JESUS❤
May GOD bless you ALL brother's😇 💐💐
5:12నా గమ్యమేమిటో తెలియక.... ❤️❤️
Thank you Lord Jesus All Glory to JESUS 🙏🙏
Nice combination anna may god bless both of u anna nice lyric anna🙏🙏🙏🙏🙏 na gayam emito telika na parugu agipoga na cheypatti👌👌👌👌👌👌👌👌👌👌👌
Praise God!
Thank you brother!!
Viluvaina prama na pai niluvella kurisenu Amen wonderful song
Praise God!
ఆధ్యాత్మికత పరిమళం గుబాళిస్తుంది.
అద్భుతమైన సాహిత్యం, ఆహ్లాద కరమైన సంగీతం, ఆత్మీయతమైన కంఠస్వరాలు,అద్భుతమైన Visuals సమపాళ్లలో కలిపిన దేవునికి కృతజ్ఞతలు.🙏
Superb song very meaning full song 💖
It's very heart touching lyrics, unable to stop listening the song....❣️
❤Tq soo much God ❤Thanks for the song❤God bless you and all glory to God ❤
Wonderful song, may God bless your Team, I loved it, wanted to listen againa and again, we know about Nissy John. Hey Hadlee Xavier nicely sung bro
Such a wonderful Lyrics bro... No ఇవి లిరిక్స్ అనటం కన్న .."దేవునికి కావ్యం" అనటం నాకెంతో సంతోషం కలిగిస్తోంది... Mindblowing brother Praise The Lord 🙏🙏🙏💗💗💗💗💗
Praise the Lord brother!
Thank you 🙏
Wonderful lyrics Excellent music team 🙌🏻🙌🏻🙌🏻🙌🏻awesome singing 💯💯💯🙏🙏🙏
Praise God!
Thank you brother!!
సాంగ్ సూపర్ బ్రదర్ 👌 ఎన్ని సార్లు అయినా బోరు లేకుండా విని ఆనందించొచ్చు. చాలా మీనింగ్ ఉంది ఈ సాంగ్ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. సాంగ్ చాలా బాగా రాసారు. చాలా మంచిది మ్యూజిక్. అందరు బాగా పాడారు. బ్రదర్స్ వాయిస్ చాలా బాగుంది. అబ్బబ్బ మాటల్లో చెప్పలేను. దేవునికే మహిమ కలుగును గాక!ఆమేన్ 🙏 God bless you brothers 🎊🎊🎊
Amen 🙏
Wonderful composition with great lyrics and music and awesome vocals! Congratulation entire team for uplifting souls, and all glory to God!!
All Glory to God!
Thank you Anna!!
God bless you brother's.....💐💐
Exalent song..... 👌🏻👌🏻
ఇలాంటి song's ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..... 🙌🏻
*అద్భుతమైన లిరిక్స్ & మ్యూజిక్* 🙌🏻🙌🏻
ఆత్మీయమై పాట, ఆత్మీయతలోకి నడిపించే పాట, ఈ పాట నా హృదయాన్ని కదిలించింది ..... ♥️
సమస్త మహిమ ఆ యేసయ్య కె చెల్లును గాక.....!🏵️