Ebenejaru/Ebenesarae|

Поделиться
HTML-код
  • Опубликовано: 14 сен 2023
  • Ebenejaru - Telugu Christian Worship Song
    Produced by - Levi Ministries | Samuel Joseph
    Lyrics, Tune & Sung byJohn Jebaraj
    Sung by Samuel Joseph
    Music - Stephen J Renswick
    Translated by
    Bro. D. Joseph
    Bro. Noel Moses
    Music Credits
    Music Arranged and Programmed by Stephen J Renswick
    Keyboards - Stephen J Renswick
    Acoustic and Electric Guitars - Joshua Satya
    Bass Guitar - John Praveen
    Flutes - Nikhil Ram
    Veenai - Punya Srinivas
    Violins- Budapest String Quartet
    Drums - Vineeth David
    Percussions - Arjun Vasanthan
    Backing Vocals - Joel Thomasraj, Rohith Fernandes, Clement David, Evangeline Shiny Rex, Sarah Fernandez
    Harmony Arranged by Joel Thomasraj
    Recorded @SteveZoneProductions
    @Tapas Studio by Anish Yuvani
    @Oasis Studio by Prabhu Immanuel
    @The Rock Studios by Santhosh Steven
    Mixed and Mastered by Rupendar Venkatesh @Mix Magic Studios
    Video Credits
    Video Production By Christan Studios
    Directed By Jebi Jonathan
    Filmed By Jebi Jonathan & Jehu Christan
    Assisted By Siby Cd, Sathia Vasagan & Jonas
    Designs By Chandilyan Ezra @ Reel Cutters
    Join this channel to get access to perks:
    / @johnjebaraj
    LEVI MINISTRIES. All rights reserved.
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 3,7 тыс.

  • @mounikag9473
    @mounikag9473 2 месяца назад +70

    నేను నా ఇల్లు నా ఇంటివారందరు
    మానక స్తుతించెదము - 2
    నన్ను పిండము వలె కాచావు స్తోత్రం
    నే చెదరక మోసావు స్తోత్రం - 2
    ఎబినేజరు.. ఎబినేజరు..
    ఇంతవరకు మోసితివే
    ఎబినేజరు.. ఎబినేజరు..
    నా తలంపుతోనే నున్నావే
    స్తోత్రం.. స్తోత్రం.. స్తోత్రం..
    హృదయములో మోసితివే స్తోత్రం
    స్తోత్రం.. స్తోత్రం.. స్తోత్రం..
    పిండము వలె మోసితివే స్తోత్రం
    1. ఏమియు లేకుండ సాగిన నా బ్రతుకును
    మేలులతో నింపితివే - 2
    ఎట్టి కీడైన తలంచని నీవు
    ఏ తండ్రైన నీలాగ లేరు - 2
    ఎబినేజరు.. ఎబినేజరు..
    ఇంతవరకు మోసితివే
    ఎబినేజరు.. ఎబినేజరు..
    నా తలంపుతోనే నున్నావే
    స్తోత్రం.. స్తోత్రం.. స్తోత్రం..
    హృదయములో మోసితివే స్తోత్రం
    స్తోత్రం.. స్తోత్రం.. స్తోత్రం..
    పిండము వలె మోసితివే స్తోత్రం
    2. అనుదినము నా అవసరతలన్నియు
    పొందితి నీ కరము చే - 2
    నీ నడిపింపు వివరించలేను
    ఒక పరిపూర్ణ మాటైన లేదు - 2
    ఎబినేజరు.. ఎబినేజరు..
    ఇంతవరకు మోసితివే
    ఎబినేజరు.. ఎబినేజరు..
    నా తలంపుతోనే నున్నావే
    స్తోత్రం.. స్తోత్రం.. స్తోత్రం..
    హృదయములో మోసితివే స్తోత్రం
    స్తోత్రం.. స్తోత్రం.. స్తోత్రం..
    పిండము వలె మోసితివే స్తోత్రం
    3. జ్ఞానుల మధ్యలో వెఱ్ఱివాడనైన నన్ను
    పిలిచినది అధ్బుతము - 2
    నేను దేనికి పాత్రను కాదు
    ఇది కృపయే వేరేమి లేదు - 2
    ఎబినేజరు.. ఎబినేజరు..
    ఇంతవరకు మోసితివే
    ఎబినేజరు.. ఎబినేజరు..
    నా తలంపుతోనే నున్నావే
    స్తోత్రం.. స్తోత్రం.. స్తోత్రం..
    హృదయములో మోసితివే స్తోత్రం
    స్తోత్రం.. స్తోత్రం.. స్తోత్రం..
    పిండము వలె మోసితివే స్తోత్రం

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 4 месяца назад +1309

    నేను హిందువు - కాని అప్పుడప్పుడు( జీసెస్ " పాటలు వింటాను ఈ సాంగ్ నా హృదయానికి హత్తుకునేలా , ఆహ్లాదకరంగా, ఏదో తెలియని కొత్త లోకం లోకి తీసుకెళ్ళింది ❤️ మీ టీం అందరికి ధన్యవాదములు 🙏..🎉

    • @mothesuresh7526
      @mothesuresh7526 4 месяца назад +25

      God bless you bro praise the lord 🙏🙏

    • @patipati4093
      @patipati4093 4 месяца назад +31

      GOD loves you bro...tats y..u were taken away to new era... Keep in trust in JESUS CHRIST 🙏🙌...and pray 🙏 in any problem surely u will get help from HIM we are witness for it ... comming to my self and my family ...we are protected by our LORD GOD 🙏🙌.. many times coming to my dad he was met with in train accident and his legs were amputed but by HIS JESUS CHRIST 🙏 🙌...grace 🙏 🙌....dad was alive and when was when I was pursuing my 9th standard that was affected with an at humour and which is very serious and if at all we wouldn't take daddy to hospital he would have passed away within that they GOD Almighty has blessed him and after that when they are giving stitches to my dad the stitches are not fixing they are going out and for 6 months that was attached to bed but after that 6 months continuously we are playing and by all prayers God heal him and he was heel completely and then after in the year 2010 that was affected with heart attack and where he was in a village area there were no vehicles to reach the hospital even we called our not it also we couldn't say the details of that particular area and no vehicles are available to take him hospital and nearly one end of earth one and half to 2 hours the adverse protected under Jesus Christ mighty wings and in one call to mummy and dad were taken to hospital and beside the one of co passenger as saying that it was heart attack doctor said 80to 90%walls blocked and no scope of hope to live but things are impossible to man but possible to JESUS CHRIST 🙏 🙌..alone wHO the creator Hallelujah 🙏 🙌....but even though dad was alive without any tension I heart for many people due to tention again and again heart attacks before they reach hospital and also after heart operation after 2 years again hot walls were blocked and by his face dad was undergoing second time heart operation even at the age of 65 + as that don't have legs there is no chance to have a treadmill so angioplasty is compulsory and even at the age of that also GOD Almighty gave him success for some people there is no chance of success that's why I didn't have operation but there is no chance to have a successful operation but by HIS Grace🙏🙌🙇... even in the age of 60 plus for two times that was underground heart operation without any remarks and body gave him success and now that is alive and is still alive also GOD Almighty protecting him and there is Hallelujah🙌🙏🙌.. by GOD Almighty grace by all prayers dad was recovered and join his duty within 10 days Hallelujah🙌🙌🙌🙏🙏🙏👏👏... JESUS who loves everyone throw your Hindu Muslim or you may be any religion but GOD Almighty won't leave you hill bless you in all aspects then after my mum was held from a kidney stone doctor said operation is mandatory but by HIS grace 🙏 🙌...it was held and twice second time also mum got stone in kidney but mum was held by HIS grace Hallelujah🙌🙌🙌🙏🙏🙏🙇🙇... then 2023 in the month of April I was affected with bells plastic that means like facial paralysis my right side parts where couldn't work and by JESUS CHRIST Cit was not in brain problem Hallelujah 🙏 🙌...no words for HIS love 💕 for me 😭.. thought I hurt HIM many times but HIS love for me never ever changed 🙏 🙌...🙇🙇🙇🙇..but due to cool whether it was affected and when I was taken to hospital I was praying to GOD that is not in serious case and I am recovering by his Grace and also there was a hole in my year and by his case HIS grace 🙏surgery was doneand I am good and also a small hole in left here but it was also gone Hallelujah and moreover in the year 2013 I was blessed with and government job which is only one post in combined AP state that is combination of AP and TS state which is a statewide post that is not in journal or in a district post that means any person from the 22 districts can compete and the post was only one by his Grace I was blessed that with post and soon after my professional period after one year of that period I was blessed with an promotion and also I came to transfer on my hometown near to my hometown place and this was all done without any recommendation and without any single piece and besides that cooperation only give me three and snacks and what is amazingly GOD Almighty we serve 🙏 🙌 🙇👏...really see brother I was recovered from my health and in every aspect I was and my family blessed when so these all are telling because the things which were impossible to doctor or impossible to man are possible to JESUS CHRIST when I feel disappointed and exhausted i will listen the songs I am Christian my child from my childhood so I am very happy about you keep going on trust in GOD will l bless you in every aspects and real according to explain his love and no words to measure for HIS love and his sacrifice and HIS great sacrifice for me and for enter mankind many times but HIS love for me and for the entire man can never change the amazing GOD Almighty which have a man Hallelujah god bless you and your family I pray god almighty to bless you and your family 🙏🙌.. Hallelujah...

    • @mounikachittych5479
      @mounikachittych5479 4 месяца назад +13

      God bless you bro

    • @anithak7177
      @anithak7177 4 месяца назад +11

      God bless you brother 🙏🙏 praise the lord

    • @SrikalaSaginela
      @SrikalaSaginela 4 месяца назад +7

      God bless you brother
      Praise the lord

  • @lavanyas1087
    @lavanyas1087 Месяц назад +238

    How many members love this song 😢😢

  • @jagadamrenuka9491
    @jagadamrenuka9491 11 дней назад +4

    తెలుగులో చాలా బాగా పాడారు జాన్ జెబరాజ్ గారు మీ యొక్క ప్రతిభను దేవుడు ఉపయోగించుకుంటున్నాడు, అది మీకు ఆశీర్వాదం కృతజ్ఞతలండి🙏🏼

  • @user-go9dg2by5h
    @user-go9dg2by5h Месяц назад +209

    I am Hindu... But this song really touch my heart❤. .. Jesus 🙏✝️

    • @niranjangudi4236
      @niranjangudi4236 Месяц назад +5

      Great to hear from You💐💐💐

    • @theSanthosh-db6ht
      @theSanthosh-db6ht Месяц назад +4

      Believe Jesus impossible your life

    • @ismartdeepuvlogs2295
      @ismartdeepuvlogs2295 Месяц назад +5

      Belive bro God do miracles in your life

    • @noelsony8887
      @noelsony8887 14 дней назад

      Glory to god❤

    • @amalrajxavier
      @amalrajxavier 13 дней назад

      [ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
      ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
      పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
      ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు.
      ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన..?

  • @rajeshkursam5205
    @rajeshkursam5205 2 месяца назад +74

    యే అర్హత లేని నన్ను పిలిచిన దేవా నీకు నా వందనములు

  • @H4X_GAMER69
    @H4X_GAMER69 2 месяца назад +42

    ఈ సాంగ్ ద్వారా చాలా బల పడ్డాను దేవునికి మహిమ ఘనత ప్రభావము చెల్లును గాక ఆమెన్

  • @user-sr1ez5to1t
    @user-sr1ez5to1t 10 дней назад +7

    అన్న నేను ఈ పాట విన్న ప్రతి సారి చాలా ఏడుపువస్తుంది గుండె నిండా ఏదోతిలియని ప్రశాంతంగా ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్

  • @ShineAlways
    @ShineAlways 2 месяца назад +170

    Daily my daughter (8months old) sleeps by listening to this song only... I don't know why.. I believed that God is with her in all ways...

    • @srirangapurapuvasantha524
      @srirangapurapuvasantha524 Месяц назад +7

      Hallelujah 🙌🏻

    • @SwaroopaPotthuri-mr5wn
      @SwaroopaPotthuri-mr5wn Месяц назад +8

      Same my daughter also...she only 5months... god's grace

    • @ShineAlways
      @ShineAlways Месяц назад +2

      @@SwaroopaPotthuri-mr5wn glory to god

    • @ShineAlways
      @ShineAlways Месяц назад +10

      One night after the vaccination she suffered with pain and fever crying continuously...I don't know what to do that time i started singing this song,slowly she started listening to it stopped crying and slept that time onwards i play this song for her to get sleep... This is my testimony

    • @sudhakar_official769
      @sudhakar_official769 17 дней назад +1

      Glory to God. God bless you

  • @mahendrabhupati1780
    @mahendrabhupati1780 2 месяца назад +55

    నేను దేనికి పాత్రను కాను,ఇది నీ కృపయే వేరేమీ లేదు😌😌😌

  • @TheHolyGodMinistries
    @TheHolyGodMinistries 3 месяца назад +156

    😭😭😭 పిండముగా నన్ను మోస్తున్న నా పరలోకపు తండ్రి మీకే స్తోత్రం 🙏🙏🙏

  • @user-bq3vn1gy6r
    @user-bq3vn1gy6r 2 месяца назад +152

    I heard this song nearly 200 times...still I feel new

  • @Darshu2002_7
    @Darshu2002_7 3 месяца назад +42

    I am from karnataka
    This song is just amazing 🙏💐💐
    Jesus is real God 🙏🙏
    King of king's ⛪️🙏🙏
    Pure Love ⛪️💞

  • @jesuschristteluguofficial
    @jesuschristteluguofficial 4 месяца назад +313

    జ్ఞానుల మధ్యలో వెర్రి వాడినైన నన్ను పిలిచినది అద్భుతమే❤❤❤❤

  • @SURESHMADESETTI
    @SURESHMADESETTI Месяц назад +18

    మంచివాడు చెడ్డ వారిని ఓకే రీతిగా ప్రేమించే దేవుడు యేసయ్య మాత్రమే

  • @user-sx5nv8rt3r
    @user-sx5nv8rt3r Месяц назад +17

    నా జీవితం ఎంత దీ నా స్థితి లో వున్నది నాకు ఈ పాటనాకు అర్థం అవుతుంది

  • @MeenaKatikala
    @MeenaKatikala Месяц назад +21

    హృదయం లో నుచి పాడారు ✝️✝️✝️✝️
    ఏమి చ్చి నీ ఋణం తీర్చలేం దేవా
    ✝️✝️✝️✝️✝️😭😭😭😭😭

  • @sudhakarbhukya3236
    @sudhakarbhukya3236 3 месяца назад +91

    యేసయ్యా.....నేను దేనికి పాత్రను కాదు,ఇది కృపయే వేరేది లేదు..🥺❤️

  • @Yehoshuva399
    @Yehoshuva399 5 месяцев назад +341

    నన్ను క్రిస్టియన్ గ పుట్టించునందుకు స్తోత్రం ప్రభు ఈ పాట వింటుంటే జీసస్ కనిపించినట్లు అనిపిస్తుంది thank you బ్రదర్ s⛪❤❤❤

    • @SujjiRavi
      @SujjiRavi 5 месяцев назад

      Yes amen🙏🙏🙏🙏🙏

    • @bambrisuvarna3615
      @bambrisuvarna3615 5 месяцев назад +1

      Yes amen, me too

    • @son_of_god461
      @son_of_god461 4 месяца назад +2

      Bro miru baptism tisukunnaraa

    • @rajaboinaeswarrao3441
      @rajaboinaeswarrao3441 4 месяца назад

      Yes amen to

    • @GandrothulaAbhishek777
      @GandrothulaAbhishek777 3 месяца назад +5

      ఎవరూ కూడా పుట్టుక తో christians avvaru bro... పుట్టుక తో పాపులు గా pudataru, christians gaa kaadu... Tarvata నువ్వు క్రీస్తు lo తిరిగి జన్మించాలి. అప్పుడు నిజమైన Christian అవుతావు

  • @ravibaruch5413
    @ravibaruch5413 9 месяцев назад +409

    మీ ప్రతి పాటలు తెలుగు పాడలిని ...
    మేముప్రార్థన చేస్తాము... దేవుని కృపా మీకు తోడువుండును..గాక...

  • @jcmholychurchkalavalapalli4895
    @jcmholychurchkalavalapalli4895 11 дней назад +4

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ఆయన చేసిన వాక్య వాగ్దానం నాపట్ల సంఘం పట్ల కుటుంబం పట్ల నెరవేర్చి సమకూర్చి క్ష్యేమాభివృధ్ధి కలుగజేసి స్థిరపరచి నూరంతంలుగా ఫలించుటకు కృపచూపి ఆశీర్వదించి ఆయన ఆత్మ శక్తి తో నింపి ఆయన పరిచర్యలో బహు బలముగా వాడుకొనును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ⛪📖🕊️🙏🙇

  • @pandupremavara421
    @pandupremavara421 4 месяца назад +50

    నేను పుట్టి పెరిగాక మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించిన పాట ఇది ఒక్కటి మాత్రమే...... ఈ పాట ఇంతగా సక్సెస్ అవ్వడానికి కారణమైన వారందరికి నిత్యము దేవుని కృప మీపై ఉండాలని ఆశిస్తున్నాను.

  • @TamilJohnsart
    @TamilJohnsart 9 месяцев назад +204

    Nenu na illu na inti varandharu
    manaka stuthinchedhamu - 2
    Naanu pindamuvale kaachavu stothram
    Nae chadraka mosavu stothram - 2
    Ebenejaru Ebenejaru
    intha varaku mosithivae
    Ebenejaru Ebenejaru
    na thalamputho ne nunnavae
    Stothram stothram stothram
    Hrudhayamulo mosithivae stothram
    Stothram stothram stothram
    pindamuvale mosithivae stothram
    (1)
    Yemeyu lekunda sagina na brathukun
    Melulatho nimpithivae-2
    Yeti keedaina thalanchanimeru
    Yae thandraina meelaga leru -2
    - Ebenejaru
    (2)
    Anudhinamu na avasarathalaniyu
    Pondhithi nee karamuchae -2
    Nee nadipimpu vivarinchalenu
    Oka paripoornaa maataina ledhu
    Nee nadipimpu vivarinchalenu - 2
    - Ebenejaru
    (3)
    Gnanula madhyalo verrivadanaina nannu
    Pilachinadhi adbhuthamu - 2
    Nenu dheniki paatharanu kadhu
    Idhhi krupayae vereme ledhu - 2
    Ebenesare Ebenesare
    Innaal varai sumandhavarae
    Ebenesare Ebenesare
    En ninaivaay iruppavarae
    Nandri Nandri Nandri
    Idhayathil sumandheerae nandri
    Nandri Nandri Nandri
    Karupola sumandheerae nandri

  • @abishekKumarabishek3836
    @abishekKumarabishek3836 2 месяца назад +16

    Super super super super super super super super super super super super super super super super super super super super super super super super super praise the lord Brother s and sister s super super song

  • @u.srinivas1810
    @u.srinivas1810 4 месяца назад +103

    నేను దేనికీ పాత్రను కాదు
    ఇది కృపయే వేరేమి లేదు Goose bumps 👏🥹

    • @johnraj576
      @johnraj576 2 месяца назад +1

      Really Goose bumps anna..
      What a Stanza heart' melting point bro

  • @Kushipapa1523
    @Kushipapa1523 2 месяца назад +54

    ఏమని చెప్పాలి ఈ సాంగ్ గురించి, కళ్ళలో నీళ్ళు తప్ప నోటివెంట మాట కూడా రావడం లేదు, అంత బావుంది .❤❤❤❤❤

  • @sureshkumarkorrapati5561
    @sureshkumarkorrapati5561 8 месяцев назад +146

    నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
    మానక స్తుతించెదము (2)
    నీ కనుపాప వలె నన్ను కాచి
    నేను చెదరక మోసావు స్తోత్రం (2)
    ఎబినేజరే ఎబినేజరే - ఇంత కాలం కాచితివే
    ఎబినేజరే ఎబినేజరే - నా తోడువై నడచితివే (2)
    స్తోత్రం స్తోత్రం స్తోత్రం - కనుపాపగా కాచితివి స్తోత్రం
    స్తోత్రం స్తోత్రం స్తోత్రం - కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను||
    ఎడారిలో ఉన్న నా జీవితమును
    మేలుతో నింపితివే (2)
    ఒక కీడైన దరి చేరక నన్ను
    తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబినేజరే||
    నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును
    నీ కృపతో నింపితివే (2)
    నీవు చూపిన ప్రేమను పాడగా
    పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే||
    జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే
    ఆశ్చర్యమాశ్చర్యమే (2)
    నీ పాత్రను కానే కాను
    కేవలము నీ కృపయే స్తోత్రం (2) ||ఎబినేజరే||

  • @palakondamangamma2563
    @palakondamangamma2563 2 месяца назад +17

    Yes 🙌🙏 praise God nevu moyakapothe. Memu ye paati vaarimi తండ్రీ గా కాపాడుతున్న యేసయ్యా మీకే మహిమ తండ్రి కోటి వందనాలు అయ్యా ఏమి ఇవ్వగలం యేసయ్యా మీకు

  • @FathimaMaddur
    @FathimaMaddur 17 дней назад +2

    Super song heart touching

  • @DeepikaDeepu-ft5vi
    @DeepikaDeepu-ft5vi 2 месяца назад +10

    Song vintunte na life lo na devudu chesina miracles Anni gurthu vastunay praise the lord brothers

  • @pullaiahgurram9507
    @pullaiahgurram9507 5 месяцев назад +16

    దేవా మేము ఏమై ఉన్నామని మాకోసం ఇంత తపన తండ్రి..... 😢😢😢

  • @venkatnehemiah1545
    @venkatnehemiah1545 9 месяцев назад +267

    దేవుని ప్రేమను తలచుకుంటే నా కళ్ళు చెమ్మగిల్లి కృతజ్ఞతతో నా హృదయం బరువెక్కిపోతుంది❤

  • @Babumahesh149
    @Babumahesh149 2 месяца назад +6

    E song Writer ne singer ne music play Chesina prathi vakarini naa devudu divinchunugaka.....devunikye mahima kalugunu gaka.AMEN

  • @raop6376
    @raop6376 4 месяца назад +31

    సోదర ఈ పాట వింటే నాకుమాత్రం కన్నీరు వస్తుంది ఆయన ఇంతకాలం నన్ను mosinanduku

  • @thamotharan5779
    @thamotharan5779 9 месяцев назад +156

    John அண்ணா இன்னும் பல மொழிகள் கற்றுக் கொண்டு லட்சக்கணக்கான பாடல்கள் இயேசப்பாவை துதித்துப் பாட வேண்டும் என மனதார வாழ்த்துகிறேன் ஆமென்

    • @christykaruna6789
      @christykaruna6789 9 месяцев назад +5

      praise the lord 🙏🙏

    • @danielm8635
      @danielm8635 6 месяцев назад

      ruclips.net/video/OemGoIfg418/видео.htmlsi=8MtjP1dQ3J-8s2bM

  • @thulasevijay8625
    @thulasevijay8625 8 месяцев назад +373

    ఈ పాట నా హృదయం తాకినట్టుగా ఉంది యేసయ్య ఇంత మంచి పాట మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు యేసయ్య❤

  • @user-bk6eu2pb2y
    @user-bk6eu2pb2y 24 дня назад +2

    I am hindu but i love jesus 🙌🙌🙌🙏🙏

  • @user-nw7yh6hk9f
    @user-nw7yh6hk9f 18 дней назад +2

    Ashish 🎉❤😊🌟😍🥳

  • @sainagirikanti3496
    @sainagirikanti3496 5 месяцев назад +131

    ఎట్టి కీడైన తలంచని మీరు ఏ తండ్రైన మీలాగా లేరు.నేను దేనికి పాత్రను కాదు ఇది కృపయే వేరేది లేదు... ఈ లిరిక్స్ వింటుంటే కళ్ళలో నుండి కన్నీళ్లు వస్తూనే వున్నాయి. యేసయ్యా నన్ను రక్షించినందుకు వందనాలు🙏🙏

  • @gobicharles8478
    @gobicharles8478 9 месяцев назад +159

    That ending (Ebenesare) was unexpected❤

  • @Vinay-nt3ju
    @Vinay-nt3ju 4 месяца назад +5

    నా దేవా నా ప్రభువా నా తండ్రి..స్తోత్రములు దేవా వేలాది వందనములు తండ్రి..
    ఆమెన్..అందరికీ భహుగ దీవించండి తండ్రి... ప్లీజ్ తండ్రి....

  • @DeevenaMuthyala-em6mq
    @DeevenaMuthyala-em6mq Месяц назад +1

    వంద నాలు అయ్యగారు

  • @arpitamalge4141
    @arpitamalge4141 4 месяца назад +13

    Oo lord plzzz help me riiii Jesus Christ i need u soo much lord Jesus 🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭

  • @israelb2544
    @israelb2544 9 месяцев назад +126

    கடைசியில் தமிழ் வார்த்தைகள் மிகவும் அற்புதம் God bless you pastor John ❤❤❤

    • @melithapaul957
      @melithapaul957 6 месяцев назад

      இவனை போதகர் என்றால்,நிஜமான போதகர் என்ன என்று சொல்ல

    • @shyamstevewag8483
      @shyamstevewag8483 5 месяцев назад

      Manitharai parkkathir karththarukku magimai seluththum varththaigali mattum kelum

    • @rev.sashinakka5020
      @rev.sashinakka5020 2 месяца назад

      P​@@melithapaul957

  • @patipati4093
    @patipati4093 День назад

    How many more times we thank also no words and deeds to balance HIS love and grace and sacrifice for me my family and for entire mankind 🙌🙏🙇👏...

  • @nareshteju8955
    @nareshteju8955 2 месяца назад +6

    Every time Tears coming from my eyes when im listening this song😢😢 emiyuv lekunda sagina na brathukunu melulatho nimpithive😢😢

  • @arclothstorevijayawada
    @arclothstorevijayawada 9 месяцев назад +101

    Iam from Vijayawada, A.P
    I don't know Tamil, but I will sing ur songs only in tamil, my kids are singing ur tamil songs, nannu chusi, by God's grace 😊☺️ ma papaku 11 years only, she was crryed about this song her prayer time, devudu, ebinesar song nundi, thana premanu ma papaku echadu, what a wonder☺️☺️ what a God ❤, she don't know tamil, but she carrying, about Jesus love feel , and care she know.

  • @lovemusic6994
    @lovemusic6994 9 месяцев назад +35

    Nenu na illu na inti varandaru
    Manaka stuthinchedhamu........(×2)
    Nannu pindamuvale kaachavu stothram
    Nae chedaraka mosavu stothram.......(×2)
    Ebinejaru....ebinejaru....intha varaku mosithive
    Ebinejaru.....ebinejaru...na thalamputhone nunnavae
    Sthothram sthothram sthothram...
    Hrudayamlo mosithive sthothram.
    Sthothram sthothram sthothram...
    Pindamuvale mosithive sthothram .
    Yemeyu lekunda sagina na brathukunu....
    Melulatho nimpithivae..........(×2)
    Yeti keedaina thalanchanimeru....
    Yea thandraina meelaga leru....(×2)
    Ebinejaru....... ebinejaru.........
    Anudhinamu na avasarathalaniyu...
    Pondhiti nee karamuchar...(×2)
    Nee nadipimpu vivarinchalenu.......
    Oka paripoorna maataina ledu....(×2)
    Ebinejaru.... ebinejaru.....
    Gnanula madhyalo verrivadanaina nannu......
    Pilachinadhi asbhutamu......(×2)
    Nenu deniki paathranu kadhu.....
    Idhhi krupaye vereme ledhu.....(×2)
    Ebinejare.... ebinejare....Innaal varai sumandhavarae
    Ebinejare..... ebinejare.... en ninaivaay iruppavarae
    Nandri nandri nandri.....
    Idhayathil sumansheerae nandri
    Nandri nandri nandri.....
    Karupola sumansheerae nandriiii...........
    Amen........🙏

    • @swethaevareigns8938
      @swethaevareigns8938 9 месяцев назад +3

      Thank you so much for English translation I didn't get this lyrics even in Google also this is helpful for us to practice....nanri...

    • @AmulyaJehovah-wl9lq
      @AmulyaJehovah-wl9lq 5 месяцев назад

      Thank you

  • @RameshKakara-wt1ey
    @RameshKakara-wt1ey 2 месяца назад +5

    100 sarulu. Eppatiki. Vunnanu ❤❤❤❤🎉 ameen. 😢🎉🎉❤

  • @InjetiRavimanasa-st2yo
    @InjetiRavimanasa-st2yo Месяц назад +5

    Super song brother

  • @sureshkumarkorrapati5561
    @sureshkumarkorrapati5561 8 месяцев назад +28

    నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
    మానక స్తుతించెదము (2)
    నీ కనుపాప వలె నన్ను కాచి
    నేను చెదరక మోసావు స్తోత్రం (2)
    ఎబినేజరే ఎబినేజరే - ఇంత కాలం కాచితివే
    ఎబినేజరే ఎబినేజరే - నా తోడువై నడచితివే (2)
    స్తోత్రం స్తోత్రం స్తోత్రం - కనుపాపగా కాచితివి స్తోత్రం
    స్తోత్రం స్తోత్రం స్తోత్రం - కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను||
    ఎడారిలో ఉన్న నా జీవితమును
    మేలుతో నింపితివే (2)
    ఒక కీడైన దరి చేరక నన్ను
    తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబినేజరే||
    నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును
    నీ కృపతో నింపితివే (2)
    నీవు చూపిన ప్రేమను పాడగా
    పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే||
    జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే
    ఆశ్చర్యమాశ్చర్యమే (2)
    నీ పాత్రను కానే కాను
    కేవలము నీ కృపయే స్తోత్రం (2) ||ఎబినేజరే||
    ❤❤

    • @MosheChokka
      @MosheChokka 5 месяцев назад

      Pastor song సూపర్

  • @DOLLERS777
    @DOLLERS777 9 месяцев назад +65

    దేవునికే కృతజ్ఞతా స్తుతులు, దేవునికి మహిమ, దేవునికి ఘనత ఆయనకే చెల్లునుగాక. 🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్.

    • @danielm8635
      @danielm8635 6 месяцев назад

      ruclips.net/video/OemGoIfg418/видео.htmlsi=8MtjP1dQ3J-8s2bM

  • @user-mn3un2kx8n
    @user-mn3un2kx8n 10 дней назад +1

    Every day every time.. I listen this song... really God is Great ❤❤

  • @sarithagollapalli4180
    @sarithagollapalli4180 9 дней назад +1

    I listen this song 200 times still it is a new song for me ❤❤❤❤❤❤❤

  • @pastorvictorkumarkdr6879
    @pastorvictorkumarkdr6879 7 месяцев назад +164

    ఈ పాట వింటుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది దేవునికే స్తోత్రం

  • @P_satishkumar
    @P_satishkumar 9 месяцев назад +25

    మధురం మధురం మధురం దేవా మీకు స్తోత్రం

  • @pspk408
    @pspk408 3 месяца назад +34

    Who listen this song in 2024

  • @KBR1989
    @KBR1989 Месяц назад +3

    నేను మొదటి సారి తమిళ్ లో ఈ సాంగ్ విన్నాను! బాష అర్థం కాకపోయినా నేను దేవునికి దూరం అవుతున్న అనే బావన కలిగింది నాలో కల్గింది కన్నీటితో ఆ దేవదేవుని కి స్తుతి చెలించాను 🙏

  • @muslimsheriff9796
    @muslimsheriff9796 9 месяцев назад +129

    எல்லா புகழும் இயேசுவுக்கு (All the glory to Jesus)

  • @nazarethmuslim3142
    @nazarethmuslim3142 9 месяцев назад +76

    எல்லா புகழும் இயேசுவுக்கே (All the glory to Jesus)

  • @user-yw9ws2kc1t
    @user-yw9ws2kc1t 19 дней назад +1

    Nanu naelu na inti varadaru
    Manakasuchadamu

  • @GresammaGresamma
    @GresammaGresamma День назад +1

    ಯಷ್ಟು ಸರಿ ಕೇಳಿದ್ರು ಕೇಳ್ಬೇಕು ಅಂತ ಅನ್ಸುತ್ತೆ🙏👍👌

  • @anandaraoanand2280
    @anandaraoanand2280 5 месяцев назад +40

    సూపర్ సొంగ్ చాలా అద్భుతంగా పాడారు ఇ సొంగ్ ని చాలా అద్భుతం గా వర్ణిచారు ఈ సొంగ్ వింటూటే కనీళ్లు ఆగడంలెధు 😭😭😭😭😭😭

  • @user-ze5tr9ly8f
    @user-ze5tr9ly8f 6 месяцев назад +13

    No father was like u my lord.. ❤ . Ur my father ever Jesus ❤

  • @SongaPrasanna-fh6wd
    @SongaPrasanna-fh6wd 2 месяца назад +3

    Mee expressions chala bagunayi❤

  • @vinoliadasari7868
    @vinoliadasari7868 Месяц назад +1

    Amazing. Glory to LORD JESUS.

  • @manojhosanna6374
    @manojhosanna6374 5 месяцев назад +147

    చాలా రోజులు తరువాత ఒక పాట విని ఏడ్చాను అంటే ఇదే అస్సలు ఎంత అద్భుతమైన పదాలు ❤❤❤ 😭😭😭😭ఎంత అద్భుతమైన ప్రేమో యేసయ్య ప్రేమ❤❤❤❤
    Lyrics 🔥🔥🔥

  • @DavidPraison
    @DavidPraison 9 месяцев назад +13

    6:31 Finishing Super... 💥❤🎶

  • @RavinderSandagalla
    @RavinderSandagalla Месяц назад +2

    Praise the lord 🙌🙌🙏🙏🙏🙏

  • @epuripeddiraju4085
    @epuripeddiraju4085 Месяц назад +9

    ఈ పాట విన్న ప్రతి ఒక్కరూ మారు మనస్సు పోందాలని కోరుకుంటూన్నాను😢😢

  • @achsah6209
    @achsah6209 9 месяцев назад +144

    Now I can sing my fav song in my language 💞💞 my wish was finally fulfilled by God 🥰🤗thank you soo much god 🥳and thank you soo much brother 😁

  • @pusulurisivamani
    @pusulurisivamani 6 месяцев назад +28

    Goosebumps vasthunnayandi
    Song vintuntey
    Love you Jesus ❤️

  • @madhramsandhyarani886
    @madhramsandhyarani886 4 месяца назад +4

    Devuneeke ki mahima gantha kalugunu gaka amen amen amen amen ❤

  • @NBPnbpN
    @NBPnbpN 9 месяцев назад +24

    எப்படி பார்த்தாலும் 🎉❤🎉❤ ரொம்ப அற்புதமான வரிகள்🎉❤ ரொம்ப அற்புதமான குரல் ஜான் ஜெபராஜ் brother 🎉❤

  • @deborapreeya407
    @deborapreeya407 5 месяцев назад +21

    That ending Ebinesare was just unexpected 👀👑 I was like 😮. Goosebumps in me🥺🤍

  • @obumano3703
    @obumano3703 6 дней назад +1

    Amen
    I'm blessed to praise Jesus ,🙇 🙏

  • @RivakaRivaka
    @RivakaRivaka Месяц назад +2

    i Love Jesus ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bhaktamahi9897
    @bhaktamahi9897 6 месяцев назад +40

    ఈ పాట విన్న అంతసేపు దేవునిలో విలనమై పోయాను దేవునికి స్తోత్రం

    • @danielm8635
      @danielm8635 6 месяцев назад

      ruclips.net/video/OemGoIfg418/видео.htmlsi=8MtjP1dQ3J-8s2bM

  • @medical_comrades
    @medical_comrades 9 месяцев назад +19

    🤗😍😍PRAISE THE LORD EBENEJARU EBENEJARU SOULFUL MUSIC HALLELUJHA😍🥰🥰

  • @user-pb5lk2gt8w
    @user-pb5lk2gt8w 4 месяца назад +9

    Iam Hindu but my favourite song and my mobile ring tone iam very happy this song tqq teem

    • @user-pb5lk2gt8w
      @user-pb5lk2gt8w 3 месяца назад

      God is great. Amen

    • @wordsofwisdom6825
      @wordsofwisdom6825 2 месяца назад +1

      Praise the Lord. To know more about this Jesus whose song you keep listening and have as ring tone, please read Holy Bible. You do not need to change any life style etc. but just know the Truth.

  • @user-lq1se4yv3g
    @user-lq1se4yv3g 21 день назад +1

    I listening to this song 100 times and love u so much John jebaraj

  • @vinothomas8735
    @vinothomas8735 9 месяцев назад +36

    Telugu version is beautiful but the ebinesare changing moment me got goose bumps really good song I love ❤️ this song Anna

  • @gangadharam8475
    @gangadharam8475 5 месяцев назад +55

    ఈ పాట నా హృదయన్ని తాకింది బ్రదర్ ఇలాంటి అధ్భుతమైన పాటలు మరెన్నో పాడాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నను దేవుని నామనికి మహిమ కలుగునుగాక.

  • @santhanakumar394
    @santhanakumar394 Месяц назад +1

    வாழ்த்துக்கள் எல்லாம் இடத்திலும் எல்லாம் மொழியிலும் உங்க song super இருக்கு 🎉

  • @123harshaoffiaicl
    @123harshaoffiaicl Месяц назад +3

    Heart touching song❤

  • @DOLLERS777
    @DOLLERS777 9 месяцев назад +13

    Praise the lord PASTER. Mee patala dvara nenu athmiyanga balaparachabaduthunnanu. Devudu nannu ఆత్మ లొ నడిపిస్తున్నాడు. నేను సంవత్సరం నుండి మీ పాటలు వింటున్నాను. కైవిడ మాట పాటని తెలుగు లొ పాడండి.

  • @durgapalamsetti1174
    @durgapalamsetti1174 7 месяцев назад +22

    ఇంతకాలం కాపాడిన దేవా సూక్తులు❤❤❤

  • @yesaswinigollamudi9508
    @yesaswinigollamudi9508 Месяц назад +1

    With out this song my day won't start .... I love my Jesus 🙏🙏❤️❤️

  • @rupalathapriyankamadda2905
    @rupalathapriyankamadda2905 Месяц назад +1

    What a wonderful song it can change the people who are non Christian

  • @augustinejebakumarv5284
    @augustinejebakumarv5284 9 месяцев назад +41

    The Heart Melting song that touched millions of Souls describing the Love of God ❤

  • @indraindra1945
    @indraindra1945 9 месяцев назад +8

    எம் எபினேசர் போல் என் மேல் அன்பு காட்ட யாரும் உண்டோ❤️

  • @chellaboyinaapurva965
    @chellaboyinaapurva965 2 месяца назад +2

    So beautiful song

  • @balabhargavikesana3907
    @balabhargavikesana3907 3 месяца назад +1

    Chala bagundhi Anaya vintuntae hrudayamlo chala happy ga vundhi daddy thana paranani mana kosam petti Mari preminchadu Tqs to daddy 🫂💖 devuni sevalo mimalni Inka Bahu balamga vadukovalli amen

  • @newg6589
    @newg6589 9 месяцев назад +15

    Excellent.... translation.... thank you pastor.... your Telugu pronunciation is superb....God bless

  • @suryakonakalla
    @suryakonakalla 9 месяцев назад +2332

    We want uyar malaiyo also in Telugu version 😊

    • @kingkiran1883
      @kingkiran1883 9 месяцев назад +83

      Yes we want in Telugu 😊

    • @rahulsenapati4464
      @rahulsenapati4464 9 месяцев назад +58

      And also in Hindi 😅

    • @rajugsr921
      @rajugsr921 9 месяцев назад +27

      Yes brother eagerly waiting ❤❤❤

    • @rupakarnati2686
      @rupakarnati2686 9 месяцев назад +29

      Yes we want Uyir Malayo in Telugu

    • @kavya2556
      @kavya2556 9 месяцев назад +15

      Yes

  • @vijaykumarkonda3248
    @vijaykumarkonda3248 2 месяца назад +1

    Sthothram sthothram sthothram amen

  • @sarithagollapalli4180
    @sarithagollapalli4180 3 месяца назад +2

    Uppdu ki 100 times vinanu ei song love this song ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @melvin6117
    @melvin6117 9 месяцев назад +22

    In the name of Jesus❤🎉ஸ்தோத்திரம்...💯😍🙏

  • @gamingwithsarkar9786
    @gamingwithsarkar9786 9 месяцев назад +20

    E song nenu 👌👌Chala sarlu vianna E song vinateyappudu devudu mana jeevitham lo cheysina💝💝 karyamulunu gurthucchukuntu vintey chala adhbuthagavuntundhi 🎀🎀🎀 GOD BLESS YOU ✝️✝️

  • @anilbenhargudi3292
    @anilbenhargudi3292 Месяц назад +1

    Praise the lord 🙌
    God bless you all our families with health and prosperity ❤️
    Amen❤️