నేను హిందువును....కానీ యేసయ్య అంటే ఎందుకో నాకు ఇష్టం....ఒక నమ్మకం ఉంది.....ప్రతి రోజు ఎదో ఒకటైంలో ఈ పాట చూస్తూ ఉంటాను.....నాకు చాలా చాలా ఇష్టమైన పాట....మీరు చూస్తునందుకు....వింటున్నవారికి కూడా ఆ దేవుని కృప ఉండాలని ఏసు నామములో కోరుకుంటున్నాను.....ఆమెన్.
ఈ పాట వింటుంటే మనసంతా హ్యాపీగా ఉంది మనసు బాధగా ఉన్నపుడు ఈ పాట విన్న ఈ పాట వీడియో సాంగ్ చూసిన చాలా చాలా మన మనస్సు తేలికగా అవుతుంది ఈ పాట వింటే ఎంతమందికి సంతోషం కలుగుతుంది ఈ పాట విన్న చూసిన మా మనసు సంతోషం కలుగుతుంది అనే వారు ఎంత మంది ఉన్నారో వారు ఒక లైక్ వేసుకోండి ఈ పాట పాడిన ఆ అన్నకు చాలా చాలా థాంక్స్ అన్న మీ టీమ్ అందరికి ఇవే నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్న థాంక్స్ అన్న
Friend's నాకు present 40ఇయర్స్, నా చిన్నటినుండి ప్రభువు సేవ చేసేవారిని చూసను,, ఎన్నో సాంగ్స్ విన్నాను,, కానీ ఇలాoటి కంపోసింగ్ ఎక్కడ చూడలేదు,, ఈ పాట రాసిన వారు ఒక ఎత్తు అయ్యితే -ఆ పాటను పడటం కూడా మరో ఎత్తు,, బెస్ట్ సింగింగ్,, ఈ పాటలో పల్లవి, చరణం, ఎంతో వినసొంపుగా ఉన్నాయి,, ఈ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ఉపయోగించిన intrumentations చాలా బాగా వాయించారు,, కొన్ని వేల పాటలలో ఒకటో, రెండో, ఈ లాంటి ఆణిముత్యం సాంగ్స్ వస్తుంటాయి,,❤❤❤
PRABHUVU mimmalini premisthunnadu, aayana maagamulo nadavandi inka yekkuvagaa deevimpa badathaaru, for your sin and for my sin he (JESUS) was died, so pls remember that pls, JESUS LOVES YOU MORE AND MORE
సిస్టర్ 🙏🙏🙏. అందరూ క్రీస్తునందు ఉన్నవారే... మనమందరం క్రీస్తు వారమే. అయితే సమయం వచ్చినప్పుడు నేను ఇన్నాళ్లు నేను నిన్ను కనుగొనలేకపోయాను తండ్రి , నన్ను క్షమించి నీ చెంతకు చేర్చుకో అని మొఱ్ఱపెడతాం... దేవుడు నిన్ను ప్రేరేపించి తన కృప చొప్పున రక్షించును గాక. ఆమెన్.
Yes sister,Jesus Christ love ,blessings saved million from depression, sorrow, loneliness, poorty. His teaching saved many from sinful life to peaceful.
then, listen and come in JESUS way my bother or sister, sister or brother meeru prabhuvuni antha ga istapaduthunappudu, aayana mimmalini inkentha istapaduthunnado meeru aloochinchandi, prabhuvu maargamuloo nadavandi, for your sin and for my sin he was died my brother or sister, pls remember that,
then, listen and come in JESUS way my bother or sister, sister or brother meeru prabhuvuni antha ga istapaduthunappudu, aayana mimmalini inkentha istapaduthunnado meeru aloochinchandi, prabhuvu maargamuloo nadavandi, for your sin and for my sin he was died my brother or sister, pls remember that.
నాకు ఇష్టమైన యేసు పాట ఒకటి నేను ఈ పాట ప్రతి రోజూ ఉదయాన్నే వింటాను ఆ రోజు అద్భుతమైన రోజులు అవుతుంది.ఎన్నీ సర్లు విన్నా వినలని ఉండి. గాయకుడికి హాట్సాఫ్. దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్❤️
Jesus loves you too.. please know about him more..he loves to lift you up and do things beyond your expectations.. This is 10000000000000000.... Unlimited percent true
God is universal God has no name If we call God with any name like Jesus, Ram, Shiva, Allah, ..... that may our favourite name to them we like to call God with. But that doesn't make any difference to God. Because God is one anyone with true heart calls God with any name God will listen to them
then, listen and come in JESUS way my brother, sister meeru prabhuvuni antha ga istapaduthunappudu, aayana mimmalini inkentha istapaduthunnado meeru aloochinchandi, prabhuvu maargamuloo nadavandi, for your sin and for my sin he was died my brother, pls remember that,
ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియ మార నిన్ను చూడని ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియ మార నీతో ఉండని నా ప్రియుడా యేసయ్య ఆశతో ఉన్నానయ్యా "2" ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడా "2" ప్రియమైన యేసయ్య 1) జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా నా ప్రియుడా యేసయ్య 2) ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపిని ఈ ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసున నీవే నా ప్రియుడా యేసయ్యా 3) ఏదో తెలియని వేదన ఎదలో నిండెను ఓ ప్రియా పదములు చాలని ప్రేమ కై పరితపించే హృదయం. "నా ప్రియుడా యేసయ్య"
Hai brother nenu hindu ni but i love jesus e song count chylenanni sarlu vinnanu e song vintty chala prasantham ga vunttundi tq bro e song maku echhinanduku love u jesus😍🙏
సాంగ్ వింటే ఆనందం వస్తే, యేసు ని నమ్ము నిజ రక్షకునిగా అంగీకరించు. ని జీవితం మారుతుంది ఇంకా miracles చూస్తారు. ఇది మత మార్పిడి కాదు, ఏవి వాస్తవాలో ని వంతు తెలుసుకో , ఏది నిజం.He iS సర్వసృష్టికర్త . ఆయనే___ 6 రెక్కలు గల దేవ దూతల సమూహముతో , ఎన్నడూ, స్తుతింపబడుతున్న తేజోమయుడు. ఆయన్ను నమ్ము. సోదరా Praise the lord.
I'm a hindu one day i listen song in church next sec only I addicted to. This song i love this song so much.. Ur voice is awsome .. Naku devudu antey teliyani age nenu namukundii jesues niii i love jesues forever 💕
brother meeru prabhuvuni antha ga istapaduthunappudu, aayana mimmalini inkentha istapaduthunnado meeru aloochinchandi, prabhuvu maargamuloo nadavandi alaaghey nadipinchandi, for your sin and for my sin he was died my brother, pls remember that,.
I'm a Muslim , married to a Hindu but I believe Jesus , secretly I'm praying at home , I'm getting not way to visit the church....I need blessings of Jesus 😢 kindly pray for me and my kids as I have 2 daughters.....
నువు ఎన్నో కష్టాలలో ఉన్నావా....అయితే నువు ఈ పాట ఒక్కసారి వినండి......ఎందుకో నాకు ఈ పాట చూస్తున్నప్పుడల్లా ఎదో తెలియని రిలాక్స్ గా....హ్యాపీగా...ఉంటుంది.
ఎంతకాలం వేచి ఉంటిని...ఎవరు చూపరే ప్రేమనకై...ఎదుట నీవె హృదిలో నీవే మనసునా నీవే........ఎదో తెలియని వేదన ఎదలో నిండెను నాప్రియా... పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం..........ఇందులో చాలా అర్ధం ఉంది......అన్న....నువు చాలా బాగా పాట పాడావ్.......ఆ దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక.....ఆమెన్.
then, listen and come in JESUS way my brother, sister meeru prabhuvuni antha ga istapaduthunappudu, aayana mimmalini inkentha istapaduthunnado meeru aloochinchandi, prabhuvu maargamuloo nadavandi, for your sin and for my sin he was died my brother, pls remember that,
Naku ee song vinnapudalla eado teliyani happyness endhukante naku e song vintunte Jesus na pakkane natho unnatu anipistundhi andhukay e song ante estam ⛪💜
then, listen and come in JESUS way my brother, brother meeru prabhuvuni antha ga istapaduthunappudu, aayana mimmalini inkentha istapaduthunnado meeru aloochinchandi, prabhuvu maargamuloo nadavandi, for your sin and for my sin he was died my brother, pls remember that,.
Brother pata ki kadu bakthulu avvalsindi yesayyaku bakthulu avvali bayamtho kudina bakthulamu avvali patalaki kadu ok na god bless you my brother ✝🙌🏻🙌🏻
then, listen and come in JESUS way my sister, sister meeru prabhuvuni antha ga istapaduthunappudu, aayana mimmalini inkentha istapaduthunnado meeru aloochinchandi, prabhuvu maargamuloo nadavandi, for your sin and for my sin he was died my sister, pls remember that,
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య మీరు చాలా బాగా పాడుతారు జీసస్ సాంగ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి మనసుకు సంతోషంగా ఉంటది విన్నప్పుడు దేవుడు మనతోనే ఉన్నట్టు ఉంటుంది అన్నయ్య ఎంతో ఆదరణ గా ఉంటాయి జీసస్ సాంగ్స్ ప్రైస్ ది లార్డ్ ✝️🙏✝️💐
I am from Fiji..I am a Christain but I dont know this language...But when I hear this song tears just flow and I call out to god...i hear this song 20times a day..This guy has a god blessed voice...His music team is outstanding...They deserve the highest award in gospel music...i cant have enough of this song...Hope one day i can sing this song in this Telgu Language...God bless this music team and the amazing voice of the lead singer...Amen
Anni sarlu vinna sare bore kottadam ledu inka inka vinali ani anipistundi tqs annaya inta manchi song maku echinanduku tq so much😊😊😊😊😊😍😍😍💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒 I LOVE YOU JESUS FOR EVER AND EVER
Dislike kottina vallu yesu nammamulo rakshana loki vachunu gaka Amen Iam hindhu I love Jesus Because he is king of kings and Lord of Lords Praise the Lord everyone
then, listen and come in JESUS way my sister, sister meeru prabhuvuni antha ga istapaduthunappudu, aayana mimmalini inkentha istapaduthunnado meeru aloochinchandi, prabhuvu maargamuloo nadavandi, for your sin and for my sin he was died my sister, pls remember that,
*Priyamaina Yesayya
Premakey Rupama
Priyamarah Ninu chudani
*Priyamaina Yesayya
Premakey Rupama
Priyamaina Netho Undani
-Na Priyuda Yesayya Asha Tho Unanayya ahh"2"
-Anandhamu Santhoshamu Neveynayya Asharyamu Ne Premaye NaYedahh"2"
- Priyamaina Yesaya
1. Juntey Theney Dharallakana Madhuramaina Ne Premanu
Athi Sundharamaina Ne Rupunu Maruvalenu Devahh"2"
- Na Priyuda Yesaya
2. Yenthagano Vechi Untini Evaru Chupareh Premakai
Edhuta Nevey Hrudhilo Nevey Na Manasunah Nevey "2"
- Na Priyuda Yesayya
3. Edho Theliyani Vedhana
Edholo Nindey Oh Priya
Pedavallu Challani Premakai Parithapinchey Hrudayam "2"
- Na Priyuda Yesayya
Super sister
Suppar bro vandanalu
Nice
nice
and superb song
నేను హిందువును....కానీ యేసయ్య అంటే ఎందుకో నాకు ఇష్టం....ఒక నమ్మకం ఉంది.....ప్రతి రోజు ఎదో ఒకటైంలో ఈ పాట చూస్తూ ఉంటాను.....నాకు చాలా చాలా ఇష్టమైన పాట....మీరు చూస్తునందుకు....వింటున్నవారికి కూడా ఆ దేవుని కృప ఉండాలని ఏసు నామములో కోరుకుంటున్నాను.....ఆమెన్.
Wow nice song i like too much praise the lord bro tq you
Super
Amen brother
Jesus bless you
Praise the lord
I am a Muslim girl but i love jesus songs very much bless me jesus
May the Lord bless you Abundantly to continue in him
god will bless u
🙏
God bless you
Good 👍👍👍
ఈ పాట వింటుంటే మనసంతా హ్యాపీగా ఉంది మనసు బాధగా ఉన్నపుడు ఈ పాట విన్న ఈ పాట వీడియో సాంగ్ చూసిన చాలా చాలా మన మనస్సు తేలికగా అవుతుంది ఈ పాట వింటే ఎంతమందికి సంతోషం కలుగుతుంది ఈ పాట విన్న చూసిన మా మనసు సంతోషం కలుగుతుంది అనే వారు ఎంత మంది ఉన్నారో వారు ఒక లైక్ వేసుకోండి ఈ పాట పాడిన ఆ అన్నకు చాలా చాలా థాంక్స్ అన్న మీ టీమ్ అందరికి ఇవే నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్న థాంక్స్ అన్న
Super ❣️
Super bro
Friend's నాకు present 40ఇయర్స్, నా చిన్నటినుండి ప్రభువు సేవ చేసేవారిని చూసను,, ఎన్నో సాంగ్స్ విన్నాను,, కానీ ఇలాoటి కంపోసింగ్ ఎక్కడ చూడలేదు,, ఈ పాట రాసిన వారు ఒక ఎత్తు అయ్యితే -ఆ పాటను పడటం కూడా మరో ఎత్తు,, బెస్ట్ సింగింగ్,, ఈ పాటలో పల్లవి, చరణం, ఎంతో వినసొంపుగా ఉన్నాయి,, ఈ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ఉపయోగించిన intrumentations చాలా బాగా వాయించారు,, కొన్ని వేల పాటలలో ఒకటో, రెండో, ఈ లాంటి ఆణిముత్యం సాంగ్స్ వస్తుంటాయి,,❤❤❤
❤
I'm Muslim but I love Jesus.... Praise the lord daddy
God bless you sis
god loves you
Hallelujah Gods abundant blessings be upon u. Amen Lord
చాలా సంతోషంగా ఉంది బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు జీసస్
Praise be to God 🙏🏻
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమైన నీతో ఉండనీ
నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా (2)
ఆనందము సంతోషము నీవేనయ్యా
ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ (2) ||ప్రియమైన||
జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమ
అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా (2) ||నా ప్రియుడా||
ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై
ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే (2) ||నా ప్రియుడా||
ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా
పదములు చాలని ప్రేమకై పరితపించె హృదయం (2) ||నా ప్రియుడా||
Tq
😍😍😍😍😍😍
Thank you 😊😊😊
Super
anna teluguloo song lyrics rasinandhuku tq u soo.much
Iam Hindu boy but I love Jesus songs bless me yesayya Amen
God Bless You... brother
May god bless you brother.....
God bless you 💐
I love this song 😍 e song nachenavalu Oka like 😘🌹
Jiii
Bro like you
💋💞♥️❤🥰🤩🤗😃😀🙄🤣😄👌🤔🤔😔👍🙏🤭💕😂😭🥰😊🥰
@@payalyemulwar1552 💋♥️💕💞🌹❤🥰
🥰
I am Muslim but Jesus anta naku chala esteem ❤️
God bless you❤ bro
Praise the lord
God bless you
God bless you 🙏🙏🙏
Jesus is the way life and truth. If you know the truth , the truth will set you free.
Entha manchi song vinte a Hindu anyina a Muslim ayina maralisindhe😊
Yes correct
Respect every region and pray for our region
Love you my jesus 😍 bless me god
Hindu region or muslim region appudu ma region loki marandi ani prachaaram cheyaru mari christian vallu enduku ala pracharam cheyadam
నిన్ను ఒక ముస్లిం ని.. కానీ ఈ పాట వింటుంటే.. శుక్రవారం నమాజ్ తో పాటు..ఆదివారం చర్చి కి వెళ్ళాలి అనిపిస్తుంది
🙏🙏🙏
నేను హిందూ..but
e song నాకు చాలా నచ్చింది..👌👌
Very very nice annayya
PRABHUVU mimmalini premisthunnadu, aayana maagamulo nadavandi inka yekkuvagaa deevimpa badathaaru, for your sin and for my sin he (JESUS) was died, so pls remember that pls, JESUS LOVES YOU MORE AND MORE
Jesus loves you🙏❤
Nice😘😘
సిస్టర్ 🙏🙏🙏.
అందరూ క్రీస్తునందు ఉన్నవారే...
మనమందరం క్రీస్తు వారమే.
అయితే సమయం వచ్చినప్పుడు నేను ఇన్నాళ్లు నేను నిన్ను కనుగొనలేకపోయాను తండ్రి , నన్ను క్షమించి నీ చెంతకు చేర్చుకో అని మొఱ్ఱపెడతాం...
దేవుడు నిన్ను ప్రేరేపించి తన కృప చొప్పున రక్షించును గాక.
ఆమెన్.
ఎన్ని సార్లు విన్నా... మళ్ళీ మళ్లీ వినాలనిపించే అత్యద్భుతమైన పాట ....
అవును సార్...
Really
@@prabhakarpentimidi293 yes
Realy tru
Yes
I am hindu girl but I love yesayya
god will bless you praise the Lord🙂🙂😄😄
Jesus loves you toooo😊
Jesus loves you toooo😊
U can see miracles in your life if you pray 🙏
Hii prise the lord❤😊😊 sister
I am hindu kani e song ante chala chala chala istam🙏
I AM HINDU KANI E SONG VINTE CHALU ENNI BADALU VUNNA KANIPINCHAVU I LOVE JESUS 🙏
God bless you
God bless you brooo
God bless you
God ble so you
I'm hindu but I luv this song very much ❤️ I believe jesus
Yes sister,Jesus Christ love ,blessings saved million from depression, sorrow, loneliness, poorty. His teaching saved many from sinful life to peaceful.
then, listen and come in JESUS way my bother or sister, sister or brother meeru prabhuvuni antha ga istapaduthunappudu, aayana mimmalini inkentha istapaduthunnado meeru aloochinchandi, prabhuvu maargamuloo nadavandi, for your sin and for my sin he was died my brother or sister, pls remember that,
then, listen and come in JESUS way my bother or sister, sister or brother meeru prabhuvuni antha ga istapaduthunappudu, aayana mimmalini inkentha istapaduthunnado meeru aloochinchandi, prabhuvu maargamuloo nadavandi, for your sin and for my sin he was died my brother or sister, pls remember that.
😇tq
Actually the use of " but" is not important ...jesus christ is greater than any relegion..Any denomination .he is the lord ..
I am hindu. But it doesn't matter front of the Jesus. Jesus is everything in my life.
Nice to heare from you. Best of luck 💐💐
Yes
I'm also hindu. Jesus is my life 🙏
God bless u
Great 👍👍👍👍
నేను హిందువుని కాని యేసయ్యా అంటే నాకు ఎంతో ఇష్టం నమ్మకం ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం
God bless you
అన్న.. యేసయ్య. ని నమ్ము.. ఈరోజు నేను బ్రతికి ఉన్నాను అంటే.. దేవుని.. కృపవాళ్లే... ఆయనే.. నన్ను.. స్వస్థత. పరిచి.. ప్రాణం నిలబెట్టాడు...... దేవునీకె. మహిమ కలుగును. గాక.. ఆమెన్.. అల్లెలూయా 🙏
God bless you
Ni Amma
*Priyamaina Yesayya
Premakey Rupama
Priyamarah Ninu chudani
*Priyamaina Yesayya
Premakey Rupama
Priyamaina Netho Undani
-Na Priyuda Yesayya Asha Tho Unanayya ahh"2"
-Anandhamu Santhoshamu Neveynayya Asharyamu Ne Premaye NaYedahh"2"
- Priyamaina Yesaya
1. Juntey Theney Dharallakana Madhuramaina Ne Premanu
Athi Sundharamaina Ne Rupunu Maruvalenu Devahh"2"
- Na Priyuda Yesaya
2. Yenthagano Vechi Untini Evaru Chupareh Premakai
Edhuta Nevey Hrudhilo Nevey Na Manasunah Nevey "2"
- Na Priyuda Yesayya
3. Edho Theliyani Vedhana
Edholo Nindey Oh Priya
Pedavallu Challani Premakai Parithapinchey Hrudayam "2"
- Na Priyuda Yesayya
Thanks My Dear brother..................
Super
ఆనందం కేవలం యేసు నందు మాత్రమే ఉంది
Hi.brother.very.nice.hearttouching.song.praise.the.Lord
Correct sir anandam okka yesu daggara mathrame undi.. Praise the loard...
anjaneyulu bv f, Australia and
@@raviteja7260 yes
jesus
Iam Hindhu Naku e song eni sarlu vinaa kuda Inka vinala anipistundhi e song vinaathasey kuda Jesus realganey vostunadu anipistundhi
That is jesus
నేను ఒక్క హిందు నీ కానీ నాకు ఈ భక్తి గీతం అంటే చాలా ఇష్టం డే లో ఒక్కసారి అయిన వింటాను అండి ఈ పాట
👌
May God guide u ❤
Song okkatey kadhu bro.....jesus kosam theludukondi.....
ఎదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ
పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం
🙏🙏🙏దేవుని స్తోత్రం
Super meaningful song God bless you John's brother
D
🙏Amen🙏🙏🙏🙏🙏🙏
Bro I'm Hindu but nenu e song daily onces vintanu
@@Pramo192 c
I'm Muslim but I love Jesus I trust my Lord Jesus
God bless you broo
God bless you and your family friends
Prays he Lord brother
God love's you brother
May god bless you abundantly 😇
రచయిత ను సింగర్ ను దేవుడు దీవించుగాక ...
I'm a Hindu....but absolutely love this song ♥️♥️ God is everywhere....it's truee.... beautiful song ....
If u heartfully love Jesus... U'll hear him... And once u heard u will never leave him... He loves u Soo much ❤️❤️😊😇
Happy new year 2020
@@prasanthitalari197 very good sister
I' m Hindu but my god jeus I love jeus
I am In kuwait
I'm Hindu but Really I'm addicted this one of the best song in my life amen
God jesus blessed in your life .... Brother......
I hope u get to meet And get to know Jesus!🙂♥️♥️♥️
Thanks for support me brother thank u
Nyc
Super god bless you
I'm Hindu but e song vinnaprathisari chalaa feel vasthadi, yetho baga paadaru
Super song
Exactly
It's God's love in the song that's attracting you..Jesus love you..you will find true peace in him.He is our savior your saviour too.God bless you.
Thank you aamin
God loves you so much
வார்த்தைகளுக்கான அர்த்தம் புரியவில்லை... என்றாலும்... பாடல்...மனதை...உருக்குகின்றது😊...I LOVE JESUS❤
நீங்கள் எந்த பாடலை கேட்டாலும், அது புரியவில்லை என்றாலும், கடவுளுக்கு மகிமை உண்டாகட்டும்.❤
నాకు ఇష్టమైన యేసు పాట ఒకటి నేను ఈ పాట ప్రతి రోజూ ఉదయాన్నే వింటాను ఆ రోజు అద్భుతమైన రోజులు అవుతుంది.ఎన్నీ సర్లు విన్నా వినలని ఉండి. గాయకుడికి హాట్సాఫ్.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్❤️
O
1
ఎవరూ
Amen
They kingdom coming .. please come to Christ
I'm hindu but I love this song nd I believe Jesus's
God bless u brother
God bless you 🤧 brother amen 🙏
May God bless you brother 😊👍
Srvthi
Srvthi
Iam a Hindu but i love Jesus Naku e song vinte svargamlo unnattu untundui i love this song so much
Jesus loves you ❤ god bless u bro
Supper Jesus ni nammandi Bible chadavandi amen
Same feel
The Lord has blessed you brother 🙏
God bless you abundantly 😇
Iam from kerala .Iam enjoying this song in 2024.I love you Jesus.Fill your holy spirit in those who listens to this song ❤
iam 100% Hindu but i like thiss song 10000000000000000% I love jesus
Not only this song get to know what Jesus has done for u brother
He is your maker.. He made you in his image.... Read your hindhu scriptures... You can see your father son of god(jesus)
Jesus loves you too.. please know about him more..he loves to lift you up and do things beyond your expectations.. This is 10000000000000000.... Unlimited percent true
God is universal
God has no name
If we call God with any name like Jesus, Ram, Shiva, Allah, ..... that may our favourite name to them we like to call God with. But that doesn't make any difference to God. Because God is one anyone with true heart calls God with any name God will listen to them
Amem
I'm Hindu but this song is my favourite Always love this song
😀😀👌🏻👌🏻
God bless you, and your family, Jesus loves you
I'm hindu but this song my favourite I love u jesus
Same to you
Jjhńhhhbrbrň1
I am Muslim and i listen this song a lot something i cried when iam listening the god blesses me 🤍⚡
God bless you 😇
👍👍🙏🙏👍👍👍
I also cried
Hai....
Jesus loves youuuu lottt please pray to him
I am hindu but i like this song My favorite song love this song thanks god 🙏🙏🙏🙏
I am hindhu but I like it song.. nice lyrics 😊
Dhanamma
Good
Thanks
@@subhashhikaka7651 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
పాట వింటేనే ఎంతో సంతోషంగా ఉంది అదే నిజంగా యేసు క్రీస్తు ప్రేమ కలిగి ఉన్న యెడల ఎంత ధన్యత మన జీవితం
I'm happy with u r comment sir.. tnq..
anjaneyulu bv good song
anjaneyulu bv it's true
Yes you are right
anjaneyulu bv avunu...I love u Jesus
IAM HINDU BUT I LOVE THIS SONG I LOVE ALL JESUS SONGS ✝️✝️✝️
then, listen and come in JESUS way my brother, sister meeru prabhuvuni antha ga istapaduthunappudu, aayana mimmalini inkentha istapaduthunnado meeru aloochinchandi, prabhuvu maargamuloo nadavandi, for your sin and for my sin he was died my brother, pls remember that,
I'm hindhu but I love this song very much and your is also good
ప్రియమైన యేసయ్య
ప్రేమకే రూపమా
ప్రియ మార నిన్ను చూడని
ప్రియమైన యేసయ్య
ప్రేమకే రూపమా
ప్రియ మార నీతో ఉండని
నా ప్రియుడా యేసయ్య ఆశతో ఉన్నానయ్యా "2"
ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడా "2"
ప్రియమైన యేసయ్య
1) జుంటి తేనె ధారల కన్నా
మధురమైన నీ ప్రేమను
అతి సుందరమైన నీ రూపును
మరువలేను దేవా
నా ప్రియుడా యేసయ్య
2) ఎంతగానో వేచి ఉంటిని
ఎవరు చూపిని ఈ ప్రేమకై
ఎదుట నీవే హృదిలో నీవే
నా మనసున నీవే
నా ప్రియుడా యేసయ్యా
3) ఏదో తెలియని వేదన
ఎదలో నిండెను ఓ ప్రియా
పదములు చాలని ప్రేమ కై
పరితపించే హృదయం.
"నా ప్రియుడా యేసయ్య"
Okay
Super
Thanks for conservation
👌👌👌👌👌👌
My lovely song
When ever I feel lonely I just listen to God's songs that makes me happy
P
Plljfcf
Hello
Praise the lord
Praise the lord hi
@@RaviKumar-qp1cf 🙄🙄🙄🙄
Hai brother nenu hindu ni but i love jesus
e song count chylenanni sarlu vinnanu e song vintty chala prasantham ga vunttundi tq bro e song maku echhinanduku love u jesus😍🙏
Super song brother 🙏🙏🙏
@@a.p.l.nchannelyt6027 þaŕŕs4rqqqqq
I 2þ444
Naku epata ante Chala estham
సాంగ్ వింటే ఆనందం వస్తే, యేసు ని నమ్ము
నిజ రక్షకునిగా అంగీకరించు. ని జీవితం మారుతుంది ఇంకా miracles చూస్తారు.
ఇది మత మార్పిడి కాదు, ఏవి వాస్తవాలో ని వంతు తెలుసుకో , ఏది నిజం.He iS సర్వసృష్టికర్త . ఆయనే___ 6 రెక్కలు గల దేవ దూతల సమూహముతో , ఎన్నడూ, స్తుతింపబడుతున్న తేజోమయుడు.
ఆయన్ను నమ్ము.
సోదరా
Praise the lord.
I'm Hindus but I like this song ❤
I am Hindu but I love this song ♥️
God bless you
ఇ పాట నన్ను ఎంతగానో నా మనసుని తాకింది ఇ లాంటి పాటలు ఎన్నో రావాలని కోరుకుంటున్న థాంక్ యూ బ్రదర్ 🙏
I'm a hindu one day i listen song in church next sec only I addicted to. This song i love this song so much.. Ur voice is awsome .. Naku devudu antey teliyani age nenu namukundii jesues niii i love jesues forever 💕
Praise Jesus AMEN
GOD will lift you up🤝
Great Testimony 👏
🔥🔥🔥🔥👍🙏🎉🔥🔥🙏
Nice. Praise the lord sister. God will bless u
I am Muslim but I love jesus
🙏ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలు....... ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండనీ
నా ప్రియుడా యేసయ్య ఆశతో ఉన్నానయ్య "2"
ఆనందము సంతోషము నీవేనయ్య ఆశ్చర్యము నీప్రేమయే నాయెడ "2"
ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండనీ
1 జుంటితేనే ధారలకన్న మధురమైన నీ ప్రేమను
అతిసుందరమైన నీరూపును మరువలెను దేవా "2"
నా ప్రియుడా యేసయ్య ఆశతో ఉన్నానయ్య
ఆనందము సంతోషము నీవేనయ్య ఆశ్చర్యము నీప్రేమయే నాయెడ
ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండనీ
2 ఎంత కాలము వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై
ఎదుట నీవే హృదిలో నీవే నా మనసున నీవే "2"
నా ప్రియుడా యేసయ్య ఆశతో ఉన్నానయ్య
ఆనందము సంతోషము
నీవేనయ్య
ఆశ్చర్యము నీప్రేమయే నాయెడ
ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా
ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా
ప్రియమైన నీతో ఉండనీ
3 ఏదో తెలియని వేదన ఎదలోనిండెను నా ప్రియా
పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం "2"
నా ప్రియుడా యేసయ్య ఆశతో
ఉన్నానయ్య
ఆనందము సంతోషము నీవేనయ్య
ఆశ్చర్యము నీప్రేమయే నాయెడ
ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా
ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా
ప్రియమైన నీతో ఉండనీ "నాప్రియుడిని యేసయ్య"
ఎన్. ప్రసన్న కుమార్
స్టెల్లా జాస్మిన్
ఎద్దులయేని
సి.యస్.ఐ చర్చి
మాకోసం మా చర్చి కోసం ప్రార్ధన చేయండి.
మీకోసం ప్రార్ధన చేస్తాము.
NAGURU PRASANNA KUMAR
NAGURU PRASANNA KUMAR r gvf cv gv bccnj n zx g j txc fxc xx g 6'' - 4
Janamala syamson i love this song
All friends praise the lord happy Christmas all of u
I love jesus
I'm hindu but I like Jesus songs very much praise the Lord 🙌🙏 bless all of us lord amen
🤩
God bless you brother
God bless u bro
brother meeru prabhuvuni antha ga istapaduthunappudu, aayana mimmalini inkentha istapaduthunnado meeru aloochinchandi, prabhuvu maargamuloo nadavandi alaaghey nadipinchandi, for your sin and for my sin he was died my brother, pls remember that,.
అద్భుతమైన పాట యేసయ్య నీ నామానికి వందనాలు తండ్రి ఆమెన్
Gsjj
I love you Jesus I love so much
Super
I'm a Muslim , married to a Hindu but I believe Jesus , secretly I'm praying at home , I'm getting not way to visit the church....I need blessings of Jesus 😢 kindly pray for me and my kids as I have 2 daughters.....
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమైన నీతో ఉండనీ
నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా (2)
ఆనందము సంతోషము నీవేనయ్యా
ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ (2) ||ప్రియమైన||
జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమ
అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా (2) ||నా ప్రియుడా||
ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై
ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే (2) ||నా ప్రియుడా||
ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా
పదములు చాలని ప్రేమకై పరితపించె హృదయం (2) ||నా ప్రియుడా||
Very nice song
Super brother
Song heart touching god bless you
Love this song
Thanks brother and sister
I love jesus annavaru oka like kottandi💟
Love you Jesus annavaru oka like cheyyandi
Praise the lord
👌
@@sangepaguvennela3460 🤫🤫🤫
Nijame
I like that song annaya 🙏
I am a Christian I love Jesus songs
Am a Hindu girl but I love this song
The lord bless you sister 🙏
@@dhanush5519 peter
Peter
👍👍
🙏🙏🙏🤲
🙏🏻 ఆమేన్ దేవునికి మహిమ కలుగును వందనాలు యేసయ్యా 🙏🏻 వందనాలు అన్నయ 🙏🏻
నువు ఎన్నో కష్టాలలో ఉన్నావా....అయితే నువు ఈ పాట ఒక్కసారి వినండి......ఎందుకో నాకు ఈ పాట చూస్తున్నప్పుడల్లా ఎదో తెలియని రిలాక్స్ గా....హ్యాపీగా...ఉంటుంది.
Chandrachandra
Hi
Haa
Hi . Naku next month upsc exam undi pls prayer cheyandi 🙏🙏🙏🙏🙏🙏
Are you passed exam
All the best
Jesus neku exam pass chesadu hallelujah oman
ఎంతకాలం వేచి ఉంటిని...ఎవరు చూపరే ప్రేమనకై...ఎదుట నీవె హృదిలో నీవే మనసునా నీవే........ఎదో తెలియని వేదన ఎదలో నిండెను నాప్రియా... పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం..........ఇందులో చాలా అర్ధం ఉంది......అన్న....నువు చాలా బాగా పాట పాడావ్.......ఆ దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక.....ఆమెన్.
I am a Hindu but also I heard this song many times nice voice . I like this song 👌❤️👌❤️👌❤️👌❤️👌❤️
JESUS LOVES YOU BROTHER 👍
God Bless You 🙌
then, listen and come in JESUS way my brother, sister meeru prabhuvuni antha ga istapaduthunappudu, aayana mimmalini inkentha istapaduthunnado meeru aloochinchandi, prabhuvu maargamuloo nadavandi, for your sin and for my sin he was died my brother, pls remember that,
Naku ee song vinnapudalla eado teliyani happyness endhukante naku e song vintunte Jesus na pakkane natho unnatu anipistundhi andhukay e song ante estam ⛪💜
I am hindhu but I still love this song 💝
M hindu but m adcted the song ltrust the Jesus Jesus bless me
adi devuni mahima believe in jesus and recieve the best blessings
Dear brother may jesus given you more song like this holy lovesongs
No matter about religion, every believer loves this song to feel true God Jesus Christ Love.
Yrtuhg
then, listen and come in JESUS way my brother, brother meeru prabhuvuni antha ga istapaduthunappudu, aayana mimmalini inkentha istapaduthunnado meeru aloochinchandi, prabhuvu maargamuloo nadavandi, for your sin and for my sin he was died my brother, pls remember that,.
@@dprhythmkeyplays4910 💚
ఈ పాటకి ఎంతమంది భక్తులు ఉన్నారు. ❤️❤️❤️
Brother pata ki kadu bakthulu avvalsindi yesayyaku bakthulu avvali bayamtho kudina bakthulamu avvali patalaki kadu ok na god bless you my brother ✝🙌🏻🙌🏻
పాటకి భక్తుల?
పాటకి మాత్రమే భక్తులు దేవునికి కాదు
ఏం భక్తో.....😌😌😌
Tq tq ser 🙏🙏🙏🙏🙏🙏🙏
I love this song sooooo mach😍👏👏👏👏👏👏👏👌👌
పాట చాలా బాగుంది ఇది ఏస్సయ్యను ప్రేమిస్తూ పాడినట్లు ఉంది ప్రతి ఒక్కరికీ ఈ పాట అంకితం లవ్ యూ జీసస్ ఆమేన్
I am Hindu but I really love this song tqq jesus
then, listen and come in JESUS way my sister, sister meeru prabhuvuni antha ga istapaduthunappudu, aayana mimmalini inkentha istapaduthunnado meeru aloochinchandi, prabhuvu maargamuloo nadavandi, for your sin and for my sin he was died my sister, pls remember that,
నేను ఉన్నది ఎంత నిజమో ఆయన ఉన్నారు అన్నది అంతే నిజం
Nice
👌👌🙏🙏👏👏
👌👌👌niceeee
Meeru lekunna ayana untarannadhi kuda chala peddha Nijam
G o d B l e S S y o u
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య మీరు చాలా బాగా పాడుతారు జీసస్ సాంగ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి మనసుకు సంతోషంగా ఉంటది విన్నప్పుడు దేవుడు మనతోనే ఉన్నట్టు ఉంటుంది అన్నయ్య ఎంతో ఆదరణ గా ఉంటాయి జీసస్ సాంగ్స్ ప్రైస్ ది లార్డ్ ✝️🙏✝️💐
Annayya miru jesus songs entha bagapadutharante ma families lo me patale padukuntam,Thanks your jesus songs.
Really nice
25
Nic
@@babusexvideos4598 ban
I follow the Hindu faith, but I've lost track of how often I've listened to and hummed this song. The musical arrangement is truly exceptional.
Please come to Jesus Christ brother. He is the savior for all of mankind. If you believe in him you will have eternal life. May God bless you
❤@@arun4320
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం❤️
I'm hindu but i like this song i believe Jesus
అద్భుతమైన పాట
దేవునికే మహిమ కలుగును గాక! ఆమెన్
ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ఈ పాట నాకు చాలా ఇష్టం❤❤❤❤❤❤
Yes , Jesus is the only one who truly loves us by giving his soul for our evil sins ... Thank u Lord..
👌🙏🙏🙏🙏🙏🙏⛪🙏🙏🙏🙏🙏
. Mikki
@@mahalaxmi4159 Icvv
Ajay
Srvthi
I Can't stop singing this song while doing my work....
Super
ఈ కీర్తన ఎంత విన్నా తనివి తీరటం లేదు super
Super
Ha
@@sravanthipotti6307 on LP
@@muddadadivya4184 avaru na name yala telusu
@@sravanthipotti6307 madam me account name adhi
Meeku nijangaa ee paata nachhithe oka like ❤
I am from Fiji..I am a Christain but I dont know this language...But when I hear this song tears just flow and I call out to god...i hear this song 20times a day..This guy has a god blessed voice...His music team is outstanding...They deserve the highest award in gospel music...i cant have enough of this song...Hope one day i can sing this song in this Telgu Language...God bless this music team and the amazing voice of the lead singer...Amen
Wow
Wow great. Praise the Lord 🥰
Great
❤❤❤ amen our god jesus son of Jehovah is eternal Power ❤❤❤❤ god
I love Jesus ❤️❤️ entha papam chesina vallanina Mana yesayya kashmistaru
Yes
I love Jesus
Yes lts really right if we want any thing we ask jesus
I love Jesus
You are absolutely right
Im hindhu.... But i addicted to this song.....
చాల చక్కగా దేవుని ప్రేమను వివరించారు. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా . నిజమే నా ప్రియుడు యేసయ్య.
Anni sarlu vinna sare bore kottadam ledu inka inka vinali ani anipistundi tqs annaya inta manchi song maku echinanduku tq so much😊😊😊😊😊😍😍😍💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒 I LOVE YOU JESUS FOR EVER AND EVER
Super God bless you
Super excellent song
A
💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒🏞️😊😊🐦
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😇😇😇😇😇🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄 i love god
Dislike kottina vallu yesu nammamulo rakshana loki vachunu gaka Amen
Iam hindhu I love Jesus
Because he is king of kings and Lord of Lords
Praise the Lord everyone
Iam not Christian but I am 🎧 listening the song every day
I'm Hindu but Naku e song ante chala estam bless me Jesus
I am a Hindu But this song Is really good And Hearttouching
Every one can appreciate this song😍👌👌
okokokokokok
Really it is wonderful song
hi bro Surya JESUS loves you bro
surya jakkam you have good boy
Haj
I'm in musilm girl my favorite song ilove Jesus❤️✝️✝️✝️
Jesus saves u
I'm also muslim man
@@meerabi5245 even Jesus loves you brother plz belive in him and live for him.
then, listen and come in JESUS way my sister, sister meeru prabhuvuni antha ga istapaduthunappudu, aayana mimmalini inkentha istapaduthunnado meeru aloochinchandi, prabhuvu maargamuloo nadavandi, for your sin and for my sin he was died my sister, pls remember that,
Like cheyyandi nice song
I'm Hindu but this song was melts my heart in every time when I was hear this song I love this song 😍
Nenu hindu but e song naku chala istam I love jesus
I'm also
@@maddelajhansi3026 same
yes me also I lick this song
evarikaina Jesus songs baguntay bro's
sisters
ఈ పాట ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్ ఐ లవ్ దిస్ సాంగ్ ఏసుప్రభు పాటల్లో నా ఫేవరెట్ పాట ఇది 💐🌹💐🌹💐🌹💐🌹💐🌹
Yesu lenide okka adugu kuda veyyalemu kada ala anukunevallu voka like kottandi love you jesus jesus jesus chinnu
I love you jisus chinnu
Supar chinnu chala bagundi
Super super song and comment
Narayana Bhogyam super super heart teaching song
Super anna
Hello brother I'm Tamil I do know Telugu. But by god's grace I was hearing this song more than 100 Times above all glory to God 🙏🙏🙏
Yes yes me also c
Yes yes me also c
Yes me also
కలం స్వరం గలము అన్ని ప్రాణము పెట్టి అందించారు వందనాలు
😢😊😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉