లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) ఇంత వరకు నా బ్రతుకులో (2) నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని|| ఆకాశ మహాకాశముల్ వాటియందున్న సర్వంబును (2) భూమిలో కనబడునవన్ని (2) ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని|| అడవిలో నివసించువన్ని సుడిగాలియు మంచును (2) భూమిపైనున్నవన్ని (2) దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని|| నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోన జీవ రాసులు (2) ఆకాశమున ఎగురునవన్ని (2) ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||
Na roommate north ammayiií valu another religion but ee song play chesanu room lo chala peaceful ga undhi vintunte ani andhi roju play chey ani antundhi ❤️😍
లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) ఇంత వరకు నా బ్రతుకులో నువ్వు చేసిన మేళ్ళకై (2) ||లెక్కించలేని|| 1. ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్నా ఆకాశము (2) భూమిపై కనబడునవన్ని ప్రభువా నిన్నే కీర్తించున్ (2) ||లెక్కించలేని|| 2. అడవిలో నివసించువన్ని సుడిగాలియు మంచును (2) భూమిలో ఉన్నవి అన్ని దేవా నిన్నే పొగడును (2) ||లెక్కించలేని||
లెక్కించలేని స్త్రోతముల్ దేవా ఎల్లపుడూ నే పడేదెన్ ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలుకై 😘😘😘😘🥰🥰🥰🥰🥰💕💕💕💕💕💕💕💕💕💕💕💕i love you god I love you God bless me milky nd my family members my Chinnu
ఇతడు పాటలు పాడి జనులను ఎంత సంతోష పెడుతున్నడో మాటల్లో చెప్పలేము . with out gods grace it is not possible.. may god bless him more and more like this for us.
అనంత శక్తి,జ్ఞానము,ప్రేమ కలిగిన సర్వాధికారి అయిన దేవునికే నిరంతరము మహిమప్రభావములు కలుగును గాక. ఆమెన్. రవీంద్ర అన్నయ్య మీ ద్వారా ఇంకా అనేకమైన ఆత్మీయమైన పాటలు మేము పొందుకున్నట్లు దేవుడు మిమ్మును నిండుగా దీవించును గాక. ఆమెన్ 💐💐💐💐💐💐💐💐
ఈ పాట విన్న ప్రతీసారి నా మనసు తేలికగా, సంతోషంగా మారుతుంది. And My heart fills with gratitude. Great voice and music anna. Thank you for such a wonderful song. May God bless you and use you more and more in his work.
లెక్కించలేని స్తోత్రముల్ దేవా లెక్కకుమించిన స్తోత్రముల్ లెక్కలేనంత స్తోత్రముల్ దేవ ఎల్లపుడు నే పాడేదాన్ 🙏 గాయపడిన మనసుకు ఓదార్పు నిస్తున్న అద్భుతమైన పాట కృతజ్ఞత కలిగిన పాట
Ee song vintunnappudu Na life lo unna problems annee marchipotanu. Chavali ane situation ni kudaa ee song dooram chesthundi. Plzz na life lo problems solve avvalani prayer cheyyandi.
ఆరాధన స్తుతి ఆరాధన..ఆరాధన స్తుతి ఆరాధన.. అనే మధుర గానం విన్నాక ఎంత దీవెన కరంగా ఆశీర్వాదం పొందమో అంతే దేవుని ఆశీర్వాదం ఈ పాట ద్వారా కూడా పొందుకున్నాము.. Thank You Brother God Bless You..
Song vintunantha varaku nenu paduthunatu anipinchindhi Brother ❤️ .. Jesus Songs lo unde Magic eh veru ... My dear lord Jesus thanks for everything 🙏❤️❤️
One of my favorite song e song vinnappuduu antha manasu prashanthaga untundi really devudu na pakkane unnadu anipistundi really awesome song bro Jesus bless you
ఈ పాట వింటుంటే తెలియని ప్రపంచంలోకి వెళ్ళినట్లు గా ఉంటుంది ఎంతో అద్భుతంగా ఉంది చాలా సంతోషంగా ఉత్సాహంగా అనిపిస్తుంది థాంక్యూ గాడ్ ఇంతమం మంచి సాంగ్ నాకు వినిపిస్తుంది
Yes my LORD... ఇంత వరకూ నా బతుకులో నీవు ఎన్నో మేలులు చేశావు నా దేవా...🙏🙏🙏🙏🙏🙏🙏 నా పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నానయ్యా... ఏమిచ్చినా నీ ఋణం తీర్చలేను ప్రభు🙏🙏🙏
My Favorite Song and always happy to praise my Lord for his wonderful blessings in my life which I was never thought that . What I'm today is only the mercy of my god.. But not my merit. Hallelujah....
A blessed Telugu Christian song Love ❤️ from Kerala. I like the voice of this singer: Pr. Ravinder Votteppu I like Telugu Christian songs more than malayalam.
We Praise God for this Heart Touching Song, Lyrics, Music and Singing... I am in the USA and My Kids Love this Song and Always Play and Sing this Song... Thank you dear Pastor Garu.. ✨🙌
very heart touching song and voice..when i listened this song i feel completly love and peace of our christ.. all creation is worshiped and praise him forever and ever because he worthy.Amen
ఈ పాట వింటుంటే నాకు తెలియకుండానే కన్నిరు వస్తుంది. హృదయ పూర్వం గా పాడరు బ్రదర్ యేసయ్య నామము కే మహిమ ఘనత కలుగును గాక
Amen
నిజం అన్న
Really superb
Praise the Lord..amen
Avunu brother
ప్రతిరోజు ఈ పాటను వింటాను బ్రదర్
దేవుడు నా జీవితంలో చేసిన మేలుకు ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేము 🙏🙏🙏🙏 వందనాలు బ్రదర్🙏🙏
Amen 🙏
లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)
ఇంత వరకు నా బ్రతుకులో (2)
నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని||
ఆకాశ మహాకాశముల్
వాటియందున్న సర్వంబును (2)
భూమిలో కనబడునవన్ని (2)
ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||
అడవిలో నివసించువన్ని
సుడిగాలియు మంచును (2)
భూమిపైనున్నవన్ని (2)
దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని||
నీటిలో నివసించు ప్రాణుల్
ఈ భువిలోన జీవ రాసులు (2)
ఆకాశమున ఎగురునవన్ని (2)
ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||
M
Tq for full song
Praise the lord bless you and your family.
😭
Super bro ni song lyrics ki nijanga lirics avasaram chala mandiki thank u
నా దేవా నా తండ్రి నా ప్రభువా..
స్తోత్రములు దేవా వేలాది వందనములు తండ్రి..
ఆమెన్ తండ్రి...🙏
దేవా పూర్వము నీవు చేసిన కార్యములు చూడగా ఆశ్చర్యమును, బహు ధైర్యమును పుట్టించుచున్నవి.
Aaa adhyam lo e vakyam Anna
One of my favourite song and excellent song
I m I'm I no
Nice song god bless you
Amen 🙏
ప్రతిరోజూ ఈ పాట కచ్చితంగా వింటాను బ్రదర్.. దేవునికి స్తోత్రములు.. మహిమా కలుగును గాక 🙏🏻
Me too
I love Song
Wonderful song
Excellent song
Tq jesus for this song .
Tq bro.
Na roommate north ammayiií valu another religion but ee song play chesanu room lo chala peaceful ga undhi vintunte ani andhi roju play chey ani antundhi ❤️😍
ನಾನು ಹೆಚ್ಚಾಗಿ ಕೇಳುವ ಹಾಡು ಇದೆ ಈ ಹಾಡು ಕೇಳುತ್ತಿದ್ದರೆ ಮನಸಿಗೆ ಶಾಂತಿ ಗುತ್ತದೆ ,ನಾನು ಹಿಂದೂ ಆಗಿದ್ದರು ಈ ಹಾಡು ನಂಗೆ ಇಷ್ಟ
ప్రతీ రోజు ఈ పాట వింటూ మా అబ్బాయి (11 months) నిద్ర పోతాడు.మేజిక్ ఇన్ Jesus love.Praise the lord.
Same madam
@@RajKumar-ss3rt 😮qq😮
Q and
Q and 😮is
Fhdjdjd
దేవుడు మీకు ఇచిన గోప వరం ..!
ఇంత బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక....!
ఈ పాట నాకు చాలా ఇష్టం అన్నయ్య...!
Super
nice song
Naku chala estam e soung
Ll
Super song
ఇంత వరకు నా బ్రతుకులో నువ్వు చేసిన మేలులకై లెక్కింపలేని స్తోత్రములు దేవా....
Amen praise the lord Jesus chirst 🙏 amen 🙏
Nice song anna
Amen
Yes
@@yesobuyesobu969 న
లెక్కించలేని స్తోత్రములు...🙏🙏🙏🙏 దేవా ఎల్లప్పుడూ నే పడేదన్ 😭😭😭😭😭 thank you Jesus for loving me and giving me.. 🙏🙏🙏🙏🙏🙏🙏love you Lord ❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super
@@sumauppalapati9500 ioi
🙌🙏
Tu lord for giving avoice to sing a song to your children👴🙏🙏🙌🙌👏👏👌👌🎉🎉🎄🎄🎁🎁🎁🎅🎅🎅
Yamukamma antha eddustunav 😂
లెక్కించలేని స్తోత్రముల్ సాంగ్ నీ మాకు ఇచ్చినందుకు మీకు థాంక్స్ బ్రదర్
😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶
Hiii
Nice❤❤❤❤❤❤❤❤❤❤❤😊
ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు కానీ మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది. చాల ఇష్టం ఈ సాంగ్ దేవునికి మహిమ కలుగు గాక ఆమెన్ ❤❤❤❤❤
లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)
ఇంత వరకు నా బ్రతుకులో
నువ్వు చేసిన మేళ్ళకై (2) ||లెక్కించలేని||
1. ఆకాశ మహాకాశముల్
దాని క్రిందున్నా ఆకాశము (2)
భూమిపై కనబడునవన్ని
ప్రభువా నిన్నే కీర్తించున్ (2) ||లెక్కించలేని||
2. అడవిలో నివసించువన్ని
సుడిగాలియు మంచును (2)
భూమిలో ఉన్నవి అన్ని
దేవా నిన్నే పొగడును (2) ||లెక్కించలేని||
Super song
Nice song I like
😊😊😊super😊😊😊
Jesus😊😊😊😊
Amen😊😊😊😊😊😊
నా దేవా నువ్వు నా జీవితంలో చేసిన అద్భుతమైన కార్యాలు నేనెన్నటికి మరువలేను లెక్కింపనలవి కానీ నీ మేలులకు లెక్కించలేని స్తోత్రములు
Praise the lord
💒Amen⛪🙏
Amen
Amen
ప్రైస్ ది లార్డ్ ప్రైస్ లార్డ్ థాంక్యూ బ్రదర్ ఆత్మీయ గీతం వల్ల నేను ఆదరింపబడ్డాను మహిమ
I'm not Christian....but i listen this song, I'm believer now...thank god
Good God bless you Bro
May God bless you bro
@@satarlahanna729🙂😅
God bless you bro ☺️☺️☺️
Good brother God loves u so much 😊
లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లపుడు నే పాడేదన్.... ఇంత వరకు న బతుకుల్లో నీవు చేసిన మేలులన్......
God bless you brother nice song
❤
ఎన్నో హృదయాలను కదలించి క్రీస్తు వైపుకు నడిపించిన పాట, ధన్యవాదములు బ్రదర్ .
లెక్కించలేని స్త్రోతముల్ దేవా ఎల్లపుడూ నే పడేదెన్ ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలుకై 😘😘😘😘🥰🥰🥰🥰🥰💕💕💕💕💕💕💕💕💕💕💕💕i love you god I love you God bless me milky nd my family members my Chinnu
Ameen 🙏❤️
❤❤❤
హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హలెలూయ హోసన్న హలెలూయ హోసన్న హలెలూయ హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హలెలూయ హలెలూయ
ఇతడు పాటలు పాడి జనులను ఎంత సంతోష పెడుతున్నడో మాటల్లో చెప్పలేము . with out gods grace it is not possible.. may god bless him more and more like this for us.
Vnmx gfjmmb him bit
అనంత శక్తి,జ్ఞానము,ప్రేమ కలిగిన సర్వాధికారి అయిన దేవునికే నిరంతరము మహిమప్రభావములు కలుగును గాక.
ఆమెన్.
రవీంద్ర అన్నయ్య మీ ద్వారా ఇంకా అనేకమైన ఆత్మీయమైన పాటలు మేము పొందుకున్నట్లు దేవుడు మిమ్మును నిండుగా దీవించును గాక.
ఆమెన్
💐💐💐💐💐💐💐💐
Very nice song brother God bless you
Were
Amen amen
Thank u my lord..🙏🙏🙏 my king👑
Supar
My 11 months baby(Boy) was always like to listen this song,😊😍 so many times in a day. Praise the Lord Amen 🙇♀️🙇♀️
Trendy Telugu Ammaiee Trendy Telugu Ammaiee woowwww super
Your Baby Boy got very good (special) music taste.... God Bless Your Baby
సూపర్ పాట
May God bless ur son...
AMEN...
Wow blessing how lucky u r
ప్రతి రోజు ఈ పాట వింటాను అన్నయ్య. డ్యూటీ కి వెళ్లుచున్న ప్రతిరోజు వింటాను. దేవునికే సమస్త మహిమ కలుగును గాక ఆమేన్
గుండెల్లో నుండి దుఃఖం తన్నుకొస్తుంది 💯🎶🎶🎶😔😔
Yes
Yes
Yes
ఎన్ని సార్లు విన్న కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట
రోజుకు ఒక్కసారైనా వినాలి పాట మనసుతో వింటే కన్నీళ్ళు వస్తాయి.
లెక్కించలేni స్తోత్రములు దేవా ఎల్లప్పుడు ne పాడెదnu.
హలెలూయ హోసన్న హలెలూయ హోసన్న హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ
ఈ పాట విన్న ప్రతీసారి నా మనసు తేలికగా, సంతోషంగా మారుతుంది.
And My heart fills with gratitude.
Great voice and music anna.
Thank you for such a wonderful song.
May God bless you and use you more and more in his work.
Prise the lord
Hi
Jejessongs
Praise the lord
Yes
ఈ సాంగ్ తో నా దేవుడు నాతో సూటి గా నన్ను ప్రశ్నించాడు బ్రదర్
లెక్కించలేని స్తోత్రముల్ దేవా లెక్కకుమించిన స్తోత్రముల్ లెక్కలేనంత స్తోత్రముల్ దేవ ఎల్లపుడు నే పాడేదాన్ 🙏 గాయపడిన మనసుకు ఓదార్పు నిస్తున్న అద్భుతమైన పాట కృతజ్ఞత కలిగిన పాట
Amen
Amen
Amen. Glory to jesus
Hi
Likesong👍😍🥰🤩☺️🌹❤️
తండ్రి మీకు వందనాలు 🙏🙏మా కుమారుడు శివ చరణ్ మంచి ఆరోగ్యం మంచి మనసు మంచి మార్గం మంచి job రావాలని కొరుకుతూ పభూవ. 🙏🙏
God Bless you and your family sir
ప్రభూ.......మాకు తోడుగా ఉండి మాకు ఇతటి మేలు చేసి నందుకు స్తోత్రం దేవా నా ప్రభూ... 🙏🙏
వందనాలు brotherఈపాటవింటుంటే.నా మనసు ఎంత గా నో.దేవుని ఆరాధిస్తుంది
👋
Wow super comment man ❤
Lekkinchaleni Sthothramul
Devaa Ellappudu Ne Paadedan
Devaa Ellappudu Ne Paadedan (2)
Intha Varaku Naa Brathukulo (2)
Nuvvu Chesina Mellakai ||Lekkinchaleni||
Aakaasha Mahaakaashamul
Vaatiyandunna Sarvambunu (2)
Bhoomilo Kanabadunavanni (2)
Prabhuvaa Ninne Keerthinchun ||Lekkinchaleni||
Adavilo Nivasinchuvanni
Sudigaaliyu Manchunu (2)
Bhoomipainunnavanni (2)
Devaa Ninne Pogadunu ||Lekkinchaleni||
Neetilo Nivasinchu Praanul
Ee Bhuvilona Jeeva Raasulu (2)
Aakaashamuna Egurunavanni (2)
Prabhuvaa Ninne Keerthinchun ||Lekkinchaleni||
Mop
THANK YOU
Thank you for the lyrics .
Thanks
Thanks for your lyrics
యెహోవా దేవుని మహిమ ఈ పాటరూపంలో కనపడుతుంది 🙏🙏
ఎన్ని సార్లు విన్నా మరలా వినాలనిపించే పాట. 🙏🙏🙏
What a song excellent
2020 lo yee song chuse vallu ok like cheyyandi........
2021😅
At time 12:26 in yadavolu to hyd bus loo ventunaa
2021.Amen praise the lord
Tqq so much na life lo nenu expect cheyseena దానికీ అన్న మంచి హెల్ప్ చేశారు తండ్రి లవ్ you so much godd... U r always endless happpyness
దేవ నా జీవితములో నీవు ఎ నో మేలులు చేసినా నికయ్ సూత్రములు
నా హృదయ అంతరాలను తాకిన పాట..యేసయ్య మిమ్మల్ని దీవించును...
Lekkichaleni sthothramul Deva yellappudu ne padedhan //2//
Intha varaku na brathukulo neevu chesina mellakai...//lekkinchaleni//
1. Aakasha mahakashamul dani krindunna aakashamu//2//
Bhumilo kanabadunavanni Prabhuva ninne keertinchun//2//
//lekkinchaleni-2//
2. Adavilo nivasinchunavanni sudigali manchunu//2//
Bhumipai nunna vanni Deva ninne pogadunu//2//
//lekkinchaleni-2//
3. Neetilo nivasinchu pranul ee bhuviloni jeevarasul//2//
Aakashamuna yegurunavanni Prabhuva ninne keertinchun//2//
//Lekkinchaleni-2//
Thank you so much
Tq s sister
Let's keep it up
Praise the lord tq bro
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక
దేవుడు ఇచ్చిన తళంపును బట్టి దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
Amen
గుడ్ సాంగ్ 200 సార్లు విన్నాను బ్రదర్ గుడ్ వాయిస్
200 😮
Lekincha leni sthotramul deva amen
Everyday my prayer🙏🙏🙏starts with this song.
Nenu kuda e song vintune unta
Me to also bro
Me to also bro❤️
Nice song
Yes
చాల చాల బాగుంది.. దేవున్ని తప్ప మనుషుల షో లేకుండా పాట చేసినారు.
దేవుని నిండు ఆశీస్సులు మీకు ఉంటాయి 😊
యి పాట్ట అటే నాకు చాలా ఇష్టం దేవునికి వందనములు
Praise the lord
I always offer thanks to Lord the god
Nice boss
Hi
గుడ్ సాంగ్ బ్రదర్ ప్రెస్ ది లార్డ్
ఈ పాట అంటే నాకూ మాపిల్లలకి చాలా ఇష్టం 🙏🙏🙏🙏🙏❤️
ఇంతవరకు నాబ్రతుకులో నీవు చేసిన మేలుకై.... లెక్కింప లేని అన్ని స్తోత్రలు దేవా.... 🙏
ఇలాంటి పాటలు మర్రన్ని రావాలని దేవునికీ మహిమలు స్థూతులు తో ఘనపరచాలి
Srotom ante niku thelusa luccha
When i hear “inthavaraku na brathukulo, nivu chesina melakai” my soul will be roaming in heaven.
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
Ee song vintunnappudu like meedha like veyyali anukunnavaru ekkada oka like veskondi
Thanku
Yes
@@skbossgamingtelugu6857 1
Super bro
P still
యేసయ్యకు ఏమిచ్చి రుణం తీర్చుకోలేము కాబట్టి మన హృదయాన్ని దాన్
సూపర్ బ్రదర్ అందరు కచ్చితంగా వినాలసినా సాంగ్ వందనాలు
Ee song vintunnappudu
Na life lo unna problems annee marchipotanu.
Chavali ane situation ni kudaa ee song dooram chesthundi.
Plzz na life lo problems solve avvalani prayer cheyyandi.
wt
problems do u have
ఆరాధన స్తుతి ఆరాధన..ఆరాధన స్తుతి ఆరాధన.. అనే మధుర గానం విన్నాక ఎంత దీవెన కరంగా ఆశీర్వాదం పొందమో అంతే దేవుని ఆశీర్వాదం ఈ పాట ద్వారా కూడా పొందుకున్నాము.. Thank You Brother God Bless You..
దేవునికి మహిమ కలుగును గాక..!
దేవుడు మికిచ్చిన గోప స్వరం ....
అద్భుతమైన పాట .అన్నయ్య.....
వందానాలు బ్రదర్ పాట చాల బాగుంది🙏🏻 దేవా ది దేవుని కి స్తోత్రము చెల్లును గాక🙏🏻🙏🏻🙏🏻
When ever I listen to this song tears of joy and gratitude roll out my eyes...😇
Me too bro
Me also
Yaa
Eppudu kooda nenu bro
me too
Jesus in gold namaste namaste 🙏 Prema entha madhuram
ఈ పాట వింటుంటే నా హృదయపు లోతుల్లో నుండి పచ్యతపం కలుగుతుంది
Nijamga e song ventunte entho manasahanthi ga vuntundhi ma Baby daily e song ventunte nidhra pothundi God bless you Brother 🤝🤲💐
పల్లవి:-
Lekkinchaleni sthothramul -Deeva Ellappudu Ne paadedan (2)
enthavaraku na brathuku lo - nevu Chesina melakai (2)
1• Aakaasha Mahaakashamulu - Daani Krindhunna aakaashamu (2)
Bhumipai Kanapadunavanni - prabhuvaa Ninne keerthinchun (2)
2• Adavilo nivasinchunavanni - sudigaali manchunu (2)
Bhoomilo nunnavanni deeva ninne pogadunu(2)
Thank you bro
Thank u brother
God bless you
Z
Praise the lord brother
Praise the lord
Devadi devuniki nethyamu ganatha prabavamulu galugunu gaka amen❤ ❤❤ brother maranatha
My 10months old baby favourite song.....
Superbb same to same
Nice bro and Sis
చాలా అద్భుతంగా పాడారు అన్న, నేను ఈ పాటను చాలా సార్లు వింటూంటాను, దేవుడు మిమ్మలి దీవించును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక 🙏🙏🙏🙏
I don't know why tears rolling out my eyes while listening 😭.... I'm indebted to my saviour
అన్న వండర్ఫుల్ పాట సూపర్ మ్యూజిక్ అన్న వందనాలు
Song vintunantha varaku nenu paduthunatu anipinchindhi Brother ❤️ .. Jesus Songs lo unde Magic eh veru ... My dear lord Jesus thanks for everything 🙏❤️❤️
Enni sarlu vinna manasu nindadu I enjoy this song.
One of my favorite song e song vinnappuduu antha manasu prashanthaga untundi really devudu na pakkane unnadu anipistundi really awesome song bro Jesus bless you
P nagesh l love
Wow amzg song Bro
ఈ పాట వింటుంటే తెలియని ప్రపంచంలోకి వెళ్ళినట్లు గా ఉంటుంది ఎంతో అద్భుతంగా ఉంది చాలా సంతోషంగా ఉత్సాహంగా అనిపిస్తుంది థాంక్యూ గాడ్ ఇంతమం మంచి సాంగ్ నాకు వినిపిస్తుంది
Yes my LORD... ఇంత వరకూ నా బతుకులో నీవు ఎన్నో మేలులు చేశావు నా దేవా...🙏🙏🙏🙏🙏🙏🙏
నా పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నానయ్యా... ఏమిచ్చినా నీ ఋణం తీర్చలేను ప్రభు🙏🙏🙏
be blessed
At last !1crore views!
This song definitely deserves it
My Favorite Song and always happy to praise my Lord for his wonderful blessings in my life which I was never thought that .
What I'm today is only the mercy of my god.. But not my merit.
Hallelujah....
Lekincha leni vandhanalu Prabuva ❤nenu bartikunanu me dhaya
Exllent lyrics and peacifull song enthaa varaku na brathukulo nevu chesina melllakai suthramulu deva
Avun sister'
S
Vamshi
😍😍😍😍👌
Jesus loves
A blessed Telugu Christian song
Love ❤️ from Kerala.
I like the voice of this singer: Pr. Ravinder Votteppu
I like Telugu Christian songs more than malayalam.
Nice song
I love song
Devudu manamu eni sthulu chelinchina takuve
I love jesus
D
Super song bro
Thanks to lord
Yessaya ni runamu enni janmalayina nenu theerchalenu🙏🙏
We Praise God for this Heart Touching Song, Lyrics, Music and Singing... I am in the USA and My Kids Love this Song and Always Play and Sing this Song... Thank you dear Pastor Garu.. ✨🙌
Tq god for everything my life love you jesus❤️❤️❤️❤️❤️
హృదయాన్ని హత్తుకునే పాట అన్నయ్య
Deva meeke stotramlu thandri 🙌🙌🙌🙌 praise the lord brother and sister 🙏🙏🙏🙏 super song naku ee song ante chala estam thank you brother 💐👏🙌🙏🥰🥳🤗🌹
Any one in 2020 for this beautiful Lyrics
Gundu p?
S
Super lirick bro prise loard
Crazy crazy crazy about this song .What a wonderful song bro.May God bless you abundantly brother.
Watching in June 2020
This song is very pray full and beautiful song when my babby listening this song she is sleep 😴 devuniky mahima kalugunu gaka amen
Maa papa ki 1month eee pata vintene nidrapothadhi thanu.... Gods love so great
E songs 2020 lo venavallu oka like kottandi
superr
Amen
Amen
My favourite song🎤🎤🎤🎤🎤 I love this song 💞💞💞💞💞💙💙✝✝✝✝✝
Nice song
Yes..... no one can replace u lord ... Ur my life time saviour Jesus Christ Glory to God.. amen
Ohh God amen yes really Jesus praise the Lord 🙏 🙏🙏
No one can replace your place God 🙏 Jesus thank you Jesus god 🙏🙏
All credit goes to our wonderful God
Praise the lord 🙏
very heart touching song and voice..when i listened this song i feel completly love and peace of our christ.. all creation is worshiped and praise him forever and ever because he worthy.Amen
Praise the Lord Jesus Christ thank you Jesus Christ for every thing Amen
Maranatha ayyagaru
Awesome bro supper
Ravindar vettepu fans one like