మేలు చేయక నీవు ఉండలేవాయ్య ఆరాధించక నేను ఉండలేనాయ్య *2 * యేసయ్యా .........యేసయ్యా...... యేసయ్యా..........యేసయ్యా *2 * చరణం :నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లే *2 * నా ఆనందం కోరేవాడా , నా ఆశలు తిర్చేవాడా *2 * క్రియలున్న ప్రేమా నీదీ ,నిజమైన ధన్యతనాది * యేసయ్యా * చరణం:ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాతాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించాగానే *2 * నీ మేల్లకు అలవాటయ్యే ,నీ పాదముల్ వదలకుంటేన్ *2 * నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి * యేసయ్యా * చరణం:పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగల్గే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో *2 * నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని *2 * అతిశయించే నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు * యేసయ్యా *
Meeku vandannalu andi amma eni sarlu vinna kani edho theliyani peyinu song chala chala chala bagundi amma enthala ante ninu matalatho chepalenuuuuuuu meeku 🙏🙏🙏🙏🙏 meeku devudu సదకాలం తోడుగా ఉండాలి అన్ని దేవుని కోరుకుంటూనా
పల్లవి: మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా... యేసయ్యా యేసయ్యా... యేసయ్యా "2" చరణం: నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్య నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక "2" నా ఆనందం కోరేవాడా ,నా ఆశలు తీర్చేవాడా "2" క్రీయలున్న ప్రేమ నీది ,నిజమైన ధన్యతనాది "2" చరణం: ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే "2" నీ మేళ్ళకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ "2" నీ కిష్టమైన దారి కనుగొoటిన్ నీతో చేరి "2" చరణం: పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమియించగల్గే నీ మనసు ఓదార్చిoది నా ఆరాధనలో "2" నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని "2" అతిశయించెద నిత్యము నిన్నే కలిగున్నందుకు "2" ✝️🙇🏻♀️✝️
మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా (2) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2) ||మేలు చేయక|| నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2) నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తీర్చేవాడా (2) క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా|| ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే (2) నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ (2) నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా|| పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో (2) నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని (2) అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా||
Devunke mahima Anna devuni goppathanam prema manchithanam I ee pata dvara meeru theliya paricharu thanks Anna devunike mahima ghanatha kalugunu gaka amen
Praise the lord brother e song nannu entagano na హృదయాన్ని తాకింది e song tara taralu పాడిన తరగని యేసు ప్రేమని చూపించారు tqqqqq god blesss uuuu brother
Praise the lord. Plz pray for my family salvation my parents salvation and my brother family salvation and families health peace and unity and free from evil spirits curse dark Ness vigrahalu ammoru tues day Thursday shaktulu
Excellent the god song....so nice and beautiful ❤️❤️❤️❤️ song chaala ekkuva sarllu vinnanu...anna chaala bagundhi.....naarudayam takuthundhi,annattu undhi....❤❤❤
పల్లవి : మేలు చేయక నీవు ఉండలేవాయ్య ఆరాధించక నేను ఉండలేనాయ్య *2 * యేసయ్యా .........యేసయ్యా...... యేసయ్యా..........యేసయ్యా *2 * చరణం :నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లే *2 * నా ఆనందం కోరేవాడా , నా ఆశలు తిర్చేవాడా *2 * క్రియలున్న ప్రేమా నీదీ ,నిజమైన ధన్యతనాది * యేసయ్యా * చరణం:ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాతాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించాగానే *2 * నీ మేల్లకు అలవాటయ్యే ,నీ పాదముల్ వదలకుంటేన్ *2 * నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి * యేసయ్యా * చరణం:పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగల్గే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో *2 * నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని *2 * అతిశయించే నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు * యేసయ్యా *
మేలు చేయక నీవు ఉండలేవాయ్య
ఆరాధించక నేను ఉండలేనాయ్య *2 *
యేసయ్యా .........యేసయ్యా......
యేసయ్యా..........యేసయ్యా *2 *
చరణం :నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లే *2 *
నా ఆనందం కోరేవాడా , నా ఆశలు తిర్చేవాడా *2 *
క్రియలున్న ప్రేమా నీదీ ,నిజమైన ధన్యతనాది * యేసయ్యా *
చరణం:ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను
పశ్చాతాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించాగానే *2 *
నీ మేల్లకు అలవాటయ్యే ,నీ పాదముల్ వదలకుంటేన్ *2 *
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి * యేసయ్యా *
చరణం:పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమించగల్గే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో *2 *
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని *2 *
అతిశయించే నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు * యేసయ్యా *
Amen
Super sonsog
Super song bro
Super
👌👌
Tandri na jivitamlo nuv chesina melulaku stotramdevaa ❤ 🙏 hallelujah 🙏
Devuni ki mahima kalugunu gaka amen chala ekkuvaga nenu vinnanu chala chakkaga aatmalo balapadutaku Devudu echina avakasam🙏🙏
lyrics super bro
nijangane devudu prathi okkari life lo
enno mellu chesthadu
alanti devuni runam eppatiki thirchalemu
Na anandam korevaada na ashalu theerchevada what a wonderful line is this. This line melt my heart
Thanks very much brother .pata Loni ardam devuniki chala sampichina Anubuthi kaligindi thanks 🙏
నేను రోజుకి చాలా సార్లు వింటాను అన్న నైస్ సాంగ్
Praise the lord ee song chaala bagundi thanks for the beautiful song ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
Yes
Na jeevitalalo chala chala mellulu chesinayesayya
Mekey
Stuti stuti stuti stotram stotram stotram halleyluya halleyluya halleyluya amen amen amen TQ Jesus love you
Super song and super tune✝️✝️✝️✝️✝️🙇🙇🙇🙇🙇🙇👌👌👌👌👌🎉🎉🎉
Meeku vandannalu andi amma eni sarlu vinna kani edho theliyani peyinu song chala chala chala bagundi amma enthala ante ninu matalatho chepalenuuuuuuu meeku 🙏🙏🙏🙏🙏 meeku devudu సదకాలం తోడుగా ఉండాలి అన్ని దేవుని కోరుకుంటూనా
నాకు చాలా ఆదరణ ఇచ్చిన పాట
Praise the Lord 🙏🙏🙏
Prise the lord ee patalo devuni nadipimpu kanipistundi I feel very happy thank you lord
Song is so super beautiful and e song vety chala prasatamga udii padinaduku 🙏 Inka anykamina songs padalani korukutunanu god bless you 🙏🙏🙏🙏
Spiritual song,melu cheyaka vundalevayya ,yes lord,Amen
Praise god Chala chala balaparuchabaddanu tq
Tq elanti song vinipinchinandu
Na jeevitham lo chala melulu chesinav thandri. Emichina nee runam thirchalenu prabhuva
ఈ పాట వెంటుంటే దేవుడు నిజంగా ఎంత ప్రేమతో మనల్ని ఆదరిస్తున్నా డో అర్థం అవ్తుంది...
Na hrudhayamu neetho andi neeku verai manalenani, what a true words these are ,thanku lord
❤️
E song nannu antha gano thagindi manasulo unnadi mottham paderu praise the lord brother thanks
Nenu 100 times vinna
Na jivitham marchina song edhi
Naa thandri padhalaku naa atmeeyya jivithannee penavestunna pata naa thandri meeke mahima kalugunugaka amen amen amen tq God 🙏🙏🙏😭😭😭😭😭😭😭😭❤❤❤❤❤❤❤❤❤❤🙇🙇🙇🙇🙇🙇tq sir God bless you 😇🙌🙌🙌👑
Yghhjff🎉
I love this song
Really I love dis song heart touching song, praise the lord
Super song excellent thank you so much I love this is song 🙏🙏🙏🙏🙏
Super song ❤❤❤❤❤wonderful day today I have to be the best for you ❤❤❤❤
Thank you God.
Four your wonderful song.
Thank you Jesus for wonderful song.Thank you brother sing song very good and beautiful ❤️😅
😅😅
E song ante challa istam
Praise the Lord anna my fvrt ever and ever forever ayana chesina mellani anukshanam gurtucheskune pata i love this song🎵🎵🎵🎵 excellent👏👏👏 extraordinary
Avuna yesaya e pata vinna prathi okasari kanittni thudachu deva marani madhuramuga marchina Deva ma jivithalanu ni divenalatho nipandi deva
Amne🎉
పల్లవి: మేలు చేయక నీవు ఉండలేవయ్యా
ఆరాధించక నేను ఉండలేనయ్యా
యేసయ్యా... యేసయ్యా
యేసయ్యా... యేసయ్యా "2"
చరణం: నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్య
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక "2"
నా ఆనందం కోరేవాడా ,నా ఆశలు తీర్చేవాడా "2"
క్రీయలున్న ప్రేమ నీది ,నిజమైన ధన్యతనాది "2"
చరణం: ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను
పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే "2"
నీ మేళ్ళకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ "2"
నీ కిష్టమైన దారి కనుగొoటిన్ నీతో చేరి "2"
చరణం: పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించగల్గే నీ మనసు ఓదార్చిoది నా ఆరాధనలో "2"
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని "2"
అతిశయించెద నిత్యము నిన్నే కలిగున్నందుకు "2"
✝️🙇🏻♀️✝️
And the same
E song vintunte chala happy ga vundi
Praise God vandanalu brother song chala aatmiyamuga bagundi
Devunike mahima kalugunu gaka Amen 🙏
Praise the lord Anaya super song Anaya 👌👌👌👌👌👌👌
Wonder full song glory to god with name of Jesus amen
Super Anna song padina varu avaro gani chala Baga padaru thanks annayya Baga padav 🎉🎉😊❤
Yessayya ne melanu maruvalenayya
God bless you good సాంగ్
Meeru padinapata chala chala bagundi. brother God bless you
Wonderful song heart touching song❤🎉🎉🎉
Yes I heard for more than that ...excellent song ...praise God
Praise the lord 🙏🙏
Song super Anneya👌👌
Praise the God
Chala manchi song❤🎉🎉
Tnx to daddy❤
యేసయ్య నా కష్టసమయంలో నను ఆదుకొన్నావు 😭😭😭🙏🙏
మేలు చేయక నీవు ఉండలేవయ్యా
ఆరాధించక నేను ఉండలేనయ్యా (2)
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2) ||మేలు చేయక||
నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2)
నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తీర్చేవాడా (2)
క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా||
ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను
పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే (2)
నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ (2)
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా||
పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో (2)
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని (2)
అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా||
❤❤❤❤❤
❤❤❤❤❤❤❤
Super song love u jesus🙏🙏🙏
🎉
Super song 🎉
Jesus Love ❤️ super 👌 ...Happy life...God bless you all....😊
E song antyae naku chala estam❤🙏🙏🙏
Praise the lord 🙏amen❤❤
Super song anna🎉🎉🎊💐God bless you 🙌🙏
Waderfull.song.prise.the.lord.
Devunke mahima Anna devuni goppathanam prema manchithanam I ee pata dvara meeru theliya paricharu thanks Anna devunike mahima ghanatha kalugunu gaka amen
Deva niku vandhanalu ayya
listening this song my feel something something because spiritual god touch my self so im now was very hidden happinees tq jesus ❤
Vandhanalu brother
Super song super lyrics
Uhinchani meelulu nekku ennoda jaragalli 🙏Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen
Praise the lord brother e song nannu entagano na హృదయాన్ని తాకింది e song tara taralu పాడిన తరగని యేసు ప్రేమని చూపించారు tqqqqq god blesss uuuu brother
So beautiful song
చాల అర్ధ అంతమైన పాట వందనాలు అన్న ప్రభువు మిమ్మల్ని ధీవించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
Song
Tq brother
Praise the lord. Plz pray for my family salvation my parents salvation and my brother family salvation and families health peace and unity and free from evil spirits curse dark Ness vigrahalu ammoru tues day Thursday shaktulu
Prise the lord amen
ఈ పాట వింటే మనసు చాలా ప్రశాంతంగా ఉంది సూపర్ బ్రదర్ గారు
Supar supar annaya God bless you ❤nijamugane manapapamulu chakati pata dvara thelipavu supar annaya👏👏👌👌💐💐
God bless u sir
Hi
Hello
And you can
Really super heart touching song anna
🙏 praise God Bro God bless you God gift voice heart touch song
Amen
Vvvv Nice song brother 🤝🤝👌👌👌👍👍👍🙏🙏🙏 heart touching song ❤️❤️❤️
Nice song Bro.one of the my fav song
Super song and super tune🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super brother
Chala manchi song
Excellent the god song....so nice and beautiful ❤️❤️❤️❤️ song chaala ekkuva sarllu vinnanu...anna chaala bagundhi.....naarudayam takuthundhi,annattu undhi....❤❤❤
చాలా అద్భుతమైన మాటలు కూర్చి చక్కనైన పాటను మాకందించినందుకు వందనాలు బ్రదర్ GOD Bless You & Your Team 🙌🙌🙌
G,pavani😊god,blessyou🙏🙏🙏🙏🌹✝️✝️✝️💐💐💐💐
Praise the lord pastor garu from guntur 🙏 God bless you 🙏 AMEN AMEN 🙏🙏 very nice Exlent super video song 👍👌💐🌹🌷🙏🙏🙏🙏
Super song brother chala baga padaru yenni sarlu vinna vinalanipisthundi devudu mimmalni deevinchunu gaaka amen
Super song wonderful heart touching song
This Is The Best Song .🙏🙏💐
Heart touching song thank you Lord
🙏🏻🙏🏻🙏🏻పాడే అవకాశం esthukunadiku 🙏🏻🙌🏻
ఈ పాట 10 సార్లు కన్నా ఎక్కువ విన్న వారు వున్నారా
One day ki khachhithamga 1or2 times vinta
Nenu chala sarlu vinanu vintunanu
S
Ee song yennisarulu vinna enka enka vinali ani anipisthundhi❤
✋
Thank you lord u
Only do everything for us
We never leave you lord plz healp me lead me n guide 🙏🙏🙏🙏🙏
పల్లవి : మేలు చేయక నీవు ఉండలేవాయ్య
ఆరాధించక నేను ఉండలేనాయ్య *2 *
యేసయ్యా .........యేసయ్యా......
యేసయ్యా..........యేసయ్యా *2 *
చరణం :నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లే *2 *
నా ఆనందం కోరేవాడా , నా ఆశలు తిర్చేవాడా *2 *
క్రియలున్న ప్రేమా నీదీ ,నిజమైన ధన్యతనాది * యేసయ్యా *
చరణం:ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను
పశ్చాతాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించాగానే *2 *
నీ మేల్లకు అలవాటయ్యే ,నీ పాదముల్ వదలకుంటేన్ *2 *
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి * యేసయ్యా *
చరణం:పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమించగల్గే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో *2 *
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని *2 *
అతిశయించే నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు * యేసయ్యా *
✝️ Love you Jesus 💓
Love this song
I Love this song.when I heard this song I fall in love with music and song ❤️❤️❤️❤️💘
❤️
Thank you for super song .end thank for the God in my life
Voice chala bagundhi Anna manchi pata
యేసయ్య నా కష్ట సమయంలో ఆదుకొని ఎన్నో మేలులు చేసిన దేవుడు తండ్రి నీ నామనికే మహిమ ఘనత చెల్లును గాక ఆమెన్
Avunu ma na yassayya chesthadu goppa melulu
Lp
Flsmdmhd
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮❤❤❤❤❤😊😊❤😊😊😂😊😊😂😊😊
Song suPper❤❤❤❤❤❤❤❤❤💙❤️💙💙💙💙💜💜💜💜🤍🤍🤍🤍🤍🤎💚💚💚💚💚💛💛💛💛❤️❤️❤️❤️🧡❤️🧡🧡🧡🧡🧡🧡🧡💛💛💛💛💛💛💛💛💚💛💛💛💚💚💚💚💚💚💚💚💚💚💙💙💙💙💙💙💙💚💙💙💙💜💜💜💜💜💜💜💜💜💜💜🤎🤎🤎🤎🤎🤎🤎🤎🤎🤎🖤🖤🤎🤎💜🤎🖤🖤🖤🖤🖤🖤🖤🖤♊
Super.song.anna.baaga.paadaru.inka.agod.mimmalni.balamga.vaadukovali
Excellent and menigufell song🎵 brother garu 🙏🙏
Fantastic song 🎉 all team are congratulations for this one of the best song 💖😍
My favorate song so beautiful anna
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🏼🙏🏼 god bless you 🙏🏼🙏🏼💐💐
🙏🙏🙏
nee krupa chalu yesu
A melodious spiritual heat touching song . God bless brother
Heart touching song.....tq Brother......yes...... God save my life 💞