ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు నిజమే ఉదయం లేవగానే ప్రభువుని ప్రార్థిద్దాం అలాగే నా కుటుంబంలో చాలా శ్రమలు సమస్యలు ఉన్నాయి నా ఉద్యోగం గురించి కూడా ప్రార్థన చేయండి. మాకు నాలుగు నెలల బట్టి జీతాలు లేవు దయచేసి జీతాలు గురించి ప్రార్థన చేయండి నా పిల్లల గురించి నా భార్య గురించి మా అమ్మ గారి గురించి కూడా ప్రార్థన చేయండి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్❤❤❤❤❤❤
ప్రభువా వందనాలు అయ్యా నా బిడ్డకోసం మేము ప్రార్థన్లో పోరాడుతున్నమయ్య నా బిడ్డ ఆరోగ్యం కొరకు సహాయం చెయ్యండి ప్రభువా కేమిరా టెస్ట్ చేస్తారంటయ్యా పొట్లో ఆ స్కనింగులో నా బిడ్డకి ఏ సమస్య లేకుండా రిపోర్ట్ నార్మల్ రిపోర్ట్స్ రావలయ్య ఆపరేషన్ పడకుండా మందుల ద్వారా తగ్గించేలా గొప్ప కార్యం చెయ్యండి ప్రభువా లోపల ఏ సమస్య వున్నా మీరే అసమస్యని తొలగించి మీరే ట్రిక్మెంట్ చెయ్యండి ప్రభువా నా బిడ్డకి ఆపరేషన్ పడకుండా స్వస్థత దయచేయ్యండి ప్రభువా
Thank you Jesus i got govt job yesterday mail vachindi, really love you Jesus, your loving me abundantly, mother Mary son of Jesus Christ, thank you thalli,i selected for govt job,nd give me a good salary with good home to stay for the job
Thank you andi, nenu nagapatnam vellanu, job kosam, wait chesanu, oka 6month's, ayina raaledu, tarvata bobillilo, koduru maatha church ki vellanu, 1 week lo select ayyanu, exam em kuda lekunda, chala mandiki miracles jarigayi, pillalu leni variki kuda pillalu pettaru, really i thank the lord nd mother mary
I am a hindu but randomly listening this song today in some short and came here to listen full song.What a song yar.God surely dance with happiness in the heaven for this song. Thank you for remembering the importance of prayer It is either for hindu God or Cristian god or any religion God.
Please prayeyer for my husband job chayakunda entlona untadu family run avatam chala problem ga undi alcohol scissors tagatam enka ala t.v chudatam kaliga untadu please prayeyer my husband
Praise the lord Jesus Christ 🙏 amen 🙏 tandri asaya na bavaki Naku alanti atankalu rakunda pelli jarigela chudumaya assaya bavanenu jivitatam baryabartala kallisi pilapapalatho ni namamlo adigivodigela vundenduku sahayam cheyumaya assaya ni vakyam ni chitam na yandu neraverenduku sahayam cheyumaya assaya na e chini pradananu alakinchumaya ni kumaruduina assukristu namamlo aativinayam pradinchi batimalli vedhukuntunanu tandri AMEN 🥺🥺🙏🙏❤️❤️
ప్రభువా ప్రార్ధన నేర్పయ్య
ప్రార్ధించకుండా నేనుండలేనయ్య "2"
నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయ్య "4"
ప్రార్ధన వలెనే పయనము-ప్రార్థనే ప్రాకారము
ప్రార్థనే ప్రధాన్యాము -ప్రార్ధన లేనిదే పరాజయం "3"
"ప్రభువా "
ప్రార్ధన లో నాటునది పెళ్లాగించుట అసాధ్యము
ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము "2"
ప్రార్ధనలో ప్రాకులాడునది పతనామవ్వుట అసాధ్యము "2"
ప్రార్ధనలో పదునైనది పనిచెయ్యకపోవుట అసాధ్యము "2"
"ప్రభువా "
ప్రార్ధనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము
ప్రార్ధనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము "2"
ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము "2"
ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట ఆసాధ్యము "2"
"ప్రభువా "
Amen
Praise the lord 🙏 I like this song 😊
❤
నీ పాదాలు తడపకుండనాపయనంసాగదయ్య
🎉❤@@DeevenaMuthyala-em6mq
Thandri ప్రభువా ప్రార్ధన నేర్పుము thandri ప్రార్ధన lekunda nenu ఉండలేనయ్య please🙏
ప్రార్థన వలనే పయనము - ప్రార్థనే ప్రాకారము
ప్రార్థనే ప్రాధాన్యము - ప్రార్థన లేనిదే పరాజయం (2)
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా (2)
నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయ్యా (2) ||ప్రార్థన||
ప్రార్ధనలో నాటునది - పెల్లగించుట అసాధ్యము
ప్రార్ధనలో పోరాడునది - పొందకపోవుట అసాధ్యము (2)
ప్రార్ధనలో ప్రాకులాడినది - పతనమవ్వుట అసాధ్యము (2)
ప్రార్ధనలో పదునైనది - పనిచేయకపోవుట అసాధ్యము (2) ||ప్రభువా||
ప్రార్ధనలో కనీళ్లు - కరిగిపోవుట అసాధ్యము
ప్రార్ధనలో మూల్గునది - మరుగైపోవుట అసాధ్యము (2)
ప్రార్ధనలో నలిగితే - నష్టపోవుట అసాధ్యము (2)
ప్రార్ధనలో పెనుగులాడితే - పడిపోవుట అసాధ్యము (2) ||ప్రభువా||
❤
Prasanna
❤❤❤❤❤❤
Super 💞
Praise the lord 🙏🙏🙏
ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు నిజమే ఉదయం లేవగానే ప్రభువుని ప్రార్థిద్దాం అలాగే నా కుటుంబంలో చాలా శ్రమలు సమస్యలు ఉన్నాయి నా ఉద్యోగం గురించి కూడా ప్రార్థన చేయండి. మాకు నాలుగు నెలల బట్టి జీతాలు లేవు దయచేసి జీతాలు గురించి ప్రార్థన చేయండి నా పిల్లల గురించి నా భార్య గురించి మా అమ్మ గారి గురించి కూడా ప్రార్థన చేయండి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్❤❤❤❤❤❤
🙏🙏🙏🙏
Hi
తప్పకుండా బ్రదర్ మీ సమస్య కోసం నేను కొత్తగా దేవుళ్ళకి వచ్చాను తప్పకుండా ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్స్ యు
👌👌
Lord brother God bless you and your family me paricharyalu devudu deevinchunu gaka amen ma koraku pray cheyandi please
Vandhanalu thandri yesayya Sakhyam cheppukunta Kuwait lo nilabettu thandri yesayya Sakhyam cheppukunta thandri amen nenu Sakhyam cheppukunta Kuwait lo nilabettu thandri yesayya prabhu amen yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya
ప్రభువా వందనాలు అయ్యా నా బిడ్డకోసం మేము ప్రార్థన్లో పోరాడుతున్నమయ్య నా బిడ్డ ఆరోగ్యం కొరకు సహాయం చెయ్యండి ప్రభువా కేమిరా టెస్ట్ చేస్తారంటయ్యా పొట్లో ఆ స్కనింగులో నా బిడ్డకి ఏ సమస్య లేకుండా రిపోర్ట్ నార్మల్ రిపోర్ట్స్ రావలయ్య ఆపరేషన్ పడకుండా మందుల ద్వారా తగ్గించేలా గొప్ప కార్యం చెయ్యండి ప్రభువా లోపల ఏ సమస్య వున్నా మీరే అసమస్యని తొలగించి మీరే ట్రిక్మెంట్ చెయ్యండి ప్రభువా నా బిడ్డకి ఆపరేషన్ పడకుండా స్వస్థత దయచేయ్యండి ప్రభువా
Andharu bidda gurinchi pradhana chedham దేవుడు గోప కార్యం చేస్తాడు భయపడకండి.
Amen
Amen
Thank you Jesus i got govt job yesterday mail vachindi, really love you Jesus, your loving me abundantly, mother Mary son of Jesus Christ, thank you thalli,i selected for govt job,nd give me a good salary with good home to stay for the job
Congratulations 😊😊😊
@@Narrisettideepika thank you andiii
Congratulations 🎉🎉
Thank you Jesus 🙏
Thank you andi, nenu nagapatnam vellanu, job kosam, wait chesanu, oka 6month's, ayina raaledu, tarvata bobillilo, koduru maatha church ki vellanu, 1 week lo select ayyanu, exam em kuda lekunda, chala mandiki miracles jarigayi, pillalu leni variki kuda pillalu pettaru, really i thank the lord nd mother mary
ప్రతి dhinam prardhinche మనసు నాకూ దయచేయండి prabhuva Amen
I am a hindu but randomly listening this song today in some short and came here to listen full song.What a song yar.God surely dance with happiness in the heaven for this song.
Thank you for remembering the importance of prayer It is either for hindu God or Cristian god or any religion God.
Good chala manchi gonthu manchiga pyadyaru marvaless glory to God Amen Amen 🙏🙏🙏
యేసయ్య ప్రార్థన నేర్పించు తండ్రి నేను ప్రార్థన చేయడానికి యోగ్యూ రాలని కాదు తండ్రి నన్ను 🙏🙏🙏😭😭😭అభిషేకించు తండ్రి నీకె స్త్రోత్రంలు తండ్రి
ప్రభువా ప్రార్థన నేర్పుమయ ప్రార్ధించకుండ నేనుండలేనయ్య 🙏🙏🙏
Super song
ప్రభువా ప్రార్ధన నేర్పించు అయ్యా ప్రార్ధించకుండా నేను ఉండలేను అయ్యా ని పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్య ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
Naku praradhana nerpinchu thandri prabhuva prardhana nerpaiyyyaaaa
Entha chakkati song ni mem vinadaniki devudu Krupa chupinandhuku devuni nammani batti vandanalu
Prabhuva prardhana nerpayya.... Prardhinchakunda nenu undalenayya
Entha baga athmiyamga rasaru ee pata, enni sarlu vinna, malli malli vini nannu nenu dhairyaparchukuntunna🙏
Devuniki sthuthi kalugunu gaaka, hallelujah
Assayya prati roju assayya nee padalu.tadapalayya please assayya atu krupani Naku dayya chy
Jesus naku manchi job vachela cheyamani korukuntunna alage ma amma nanna life long happy chusukovalani korukuntunna
This song is a hearth touching song
గుండెకు హత్తుకునేలా ఈ పాట పాడిన , బ్రదర్ కి నా వందనాలు praise to the lord బ్రదర్ 🙏🙏🙏🙏
P
😊 thank you Jesus Christ 🙏🙏💕
Parise the Lord annayya devuniki mahima kalughunu ghaka amen halleluya pls prayer annayya
Padipoyena.pradana.gevetam.kattutalo.e.pata.davuneki.mahema.kalugunugaka.amen🙏🙏🙏🔥🔥🔥🔥🔥🔥
Praise the lord sister and brother 🙏 Please pray for me and my children spiritual growth and good future and marriages and own house
Avunu Jesus
Pradhana lo chalaa goppa strength vundhi ayyya yesaayaa🙏🙏
Praise the Lord brother and sister 🙏 prabhuvaa prardhana nerpayya
Prabuva pradhana nearpuyaa.....
Amen amen
Praise the lord I will hurt touching lyrics
Nice song prardany lenidi assalu brataka lemu
Jesus I ask one gift from you plz give in my life for one job iam do hard work but you still in my work plz 🙏🙏🙏🙏🙏🙏😌😌😌
Praise the Lord maa health gurinchi heart problem prayer cheyandi maa kutumbam gurinchi kuda cheyandi
How great the experience of god's love and grace sirr
Whatever the situation we will be very happy with God
చాలా చక్కగా పాడారు బ్రదర్ చాలా బాగుంది
Wonderful song devunike mahima 🙌🙏
Amen.amen.amen yes everything is possible with the pray brother song is very nice.,
Thankyou Jesus amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏
Amen! Praise d Lord !! Yes jesus me paadalu tadapakunda na payanam sagadaya😭
Praise the lord all of you brother and sister Na gurinchi na family gurinchi prarthana cheyandi
నా ఉద్యోగం లో నా జోలికి ఎవ్వరు రాకుండా చెయ్యండి ఆమెన్
Please prayeyer for my husband job chayakunda entlona untadu family run avatam chala problem ga undi alcohol scissors tagatam enka ala t.v chudatam kaliga untadu please prayeyer my husband
No problem sister... amen 🛐
ఈ టెంక్సన్ తట్టుకోలేక పోతున్నమయ్య మాకు మంచి సమాధానం daya చెయ్యండి ప్రభువా
please prayer for me and my family, prise the lord
This song very powerful ❤ heart touching every person Praise the lord brother
NagalaTaHaAmen praise NakupraradhanananerpinchuthandriprabhuvaprardhananerpayyyaaaAmen😢😢😢😢😢😢😢😢
Devunike Mahima kalgunugaaka amen amen amen amen amen wonderful song brother praise the Lord
Praise the Lord brother pray for My family
🎉 brother super song
Praise the lord tq so much super super super super song lyrics
Super song
Praise the lord Jesus Christ 🙏 amen 🙏 tandri asaya na bavaki Naku alanti atankalu rakunda pelli jarigela chudumaya assaya bavanenu jivitatam baryabartala kallisi pilapapalatho ni namamlo adigivodigela vundenduku sahayam cheyumaya assaya ni vakyam ni chitam na yandu neraverenduku sahayam cheyumaya assaya na e chini pradananu alakinchumaya ni kumaruduina assukristu namamlo aativinayam pradinchi batimalli vedhukuntunanu tandri AMEN 🥺🥺🙏🙏❤️❤️
Very power and super song don't miss this song ❤❤❤❤❤❤ Maranatha all
Nice song prise the lord❤⛪🙏
చాలా బాగా పాడారు అన్న వందనాలు
Devuniki🙌🙌 mahima ganatha kalugunu gaaka amen.,.
Supper brother
Praise God sir. Thanks for your song....
Praise the lord pàster garu God bless you paster garu
Super Jesus ❤❤ Song ❣️❣️. Praise. Lord
థాంక్ you jesus❤❤
Amen thandri ✝️🛐🛐🛐🛐✝️✝️✝️
Love u esaya 💞💞💞💞
🙏🙏 praise the Lord🙏🙏 song bagundi🙏🙏
Praise the LORD Naku DSC job ravalani prayer cheyandi
devnike mahima kalugunu gaka amen nakuttunbam gurinchi pre cheyandi plz all chala samhalu unayi 😭😭😭😭😭😭👏
Praise the Lord annaya super ga undi songs🎵 annaya thanks annaya garu please I for good time😊😊😊😊❤❤❤❤
బ్రదర్ మ్యారేజ్ గురించి ప్రార్థన
Prardane valane samastamunu sadyamu
Praise the Lord🙏🙏🙏prabhuva naa pradhana allakinchuma
చాలా బాగుంది అన్నా
Praise the lord brother Ee pata chala bagundhi mamulni chala balaprusthundhi memu rju Ee pata 4 5 times vintam glory to Jesus 😀😀😀😀😀😀😀😀😀😀😀😀
Devuniki mahima kalugunu gaaka Amen 🙏
Price tha lord
Nice your song ❤😢😊
KRAMBABU. AMAN 🎉
నిన్ను స్వస్థ పరుచు యెహోవాను నేనే.... మీరు దేవునిమీద గురి ఉంచండి ఆమేన్....
Shalom Annaya
Praise the lord prabuva prardhana Nerpumaya Amen Amen 🙏🏽🙏🏽
Goose bumps lyrics 🎉😢
Naku na bidda ni iu jesus
Super song brathar maa kosam pradhana cheyandi plise
Fantastick sir heart touching lyrics
Super song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Heart touching song 👌👌👌👌👌👌♥️♥️♥️♥️
♥️
Prabhuva tyrod tumerki cergerry chasaraya maralarokuda pradanachayadaya
Beautiful song and lyrics 👏👏
Really heart touching song
Wonderful song devunike Mahima kalgunugaaka amen amen amen amen amen amen amen Anna garu God bless you
Amen kapadu tandri andarini❤😢
Wow super song yesayya Amen❤
Glory to God 🙏 please share this wonderful song brother
Song lyrics unta pettindi pastor garu
Amen Amen🙏😭 Nenu Marumanus Podalii nacossm paryar chyadi jagadeesh and govardhan jab cosam paryar chyadi praise the Lord
Super song ❤
Prabhuva prardhana nerpayya
AMEN My Lord Jesus Christ 🙏🙏🙏, Jesus Christ 🙏🙏🙏 loves ❣️❣️❣️ you brother,
Thnk you jisus dhnewad you ❤❤❤
దేవునికి మహిమ కలుగును గాక 💐💐💐💐💐
మీరు నా బిడ్డకొరకు ఇచ్చేయ్ సమాధానం కోసం మీరు ఇచ్చే అద్భుతమైయినా సమాధానం కోసం ఆశగా ఎదురు చూస్తున్నమయ్య
Avunu yesayya prardhana nerpu maa cheyyi pattuko viduvaku 😢😢
SSupar.sar.
Lovely songs.❤❤❤
Amen annaya garu and👭👬 the year and me family🛐🛐🛐🛐 praise the Lord annaya garu nenu Marumanus Podalii you get your family is🛐🛐