విలువేలేని నా జీవితం - నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమే లేని నాలో నీ - జీవమును నింపుటకు నీ జీవితాన్నే ధారబోసితివే (2) నీది శాశ్వత ప్రేమయా - నేను మరచిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును - మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే (2) పాపములో పడిన నన్ను శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే రోగమే నన్ను చుట్టుకొనియుండగా రోదనతో ఒంటరినైయుండగా నా కన్నీటిని తుడిచితివే (2) ||నీది|| పగలంతా మేఘ స్తంభమై రాత్రంతా అగ్ని స్తంభమై దినమంతయు రెక్కలతో కప్పితివే స్నేహితులే నన్ను వదిలేసినా బంధువులే భారమని తలచినా నా కొరకే బలి అయితివే (2) ||నీది|| సాధ్యమే సాధ్యమే సాధ్యమే నా యేసుకు సమస్తము సాధ్యమే సాధ్యమే సాధ్యమే నా ప్రియునికి సమస్తము (2) ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే (2) ||విలువేలేని||
ఎటు వెళ్తున్న నా జీవితాన్ని తిరిగి మళ్లీ చిగురు వస్తుందని ఈ పాట ద్వారా నాకు తెలిపిన ప్రతి ఒక్క గాయకులకు విశ్వాసులకు సహోదరులు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మిమ్మల్ని దేవుడు ఎంతగానో ప్రేమించే నడుపును గాక ఆమెన్
Greace full song good lyrics Good musical Good singing Good composing Good Editing Thank you giving wonderful song anna praise the Lord all God bless you🙏 all
Hert♥️touching♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏👌👌👌👌👌🙌🙌🙌⛪⛪⛪⛪⛪⛪💐💐💐💐💐💐🎉🎉🎉🎉🎉🎉💞💞💞💕💕💕👌👌👌👌👌 అన్నయ్య పాట చాలా బాగా పాడారు అన్నయ్య నా జీవితానికి సంబంధించిన పాట అన్నయ్య ఇది నువ్వే నాక ఆధారం యేసయ్య 💞💞💕💕😭😭😭😭🎉🎉🎉🎉🙌🙌🙌👌👌👌
Prayers only change your life with miracles and only Jesus Christ who never hurt you and never leave you alone Just pray him once and see the miracles happen everyday in ur life prayers only change your life with miracles and blessings of Jesus into ur life everyday
Praise the Lord brother and sister ma koraku widow ni physically handicap iddaru abbailu studying koraku jeevanopadi ledu please pray cheyandi please God bless you all
Prayers only change your life with miracles and blessings of Jesus into ur life everyday bcoz he loves you more than this artificial world he is one and only Jesus Christ
Song very spiritual.. devuniki daggaraga vellinattundi vintunte.. may God use u more and more and bless u pastors.. Glory to God and our Saviour Jesus Christ amen
The man one who given his life for you he will give everything to you bcoz he loves you more than this artificial world he is one and only Jesus Christ
విలువేలేని నా జీవితం - నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమే లేని నాలో నీ - జీవమును నింపుటకు నీ జీవితాన్నే ధారబోసితివే (2) నీది శాశ్వత ప్రేమయా - నేను మరచిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును - మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే (2) పాపములో పడిన నన్ను శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే రోగమే నన్ను చుట్టుకొనియుండగా రోదనతో ఒంటరినైయుండగా నా కన్నీటిని తుడిచితివే (2) ||నీది|| పగలంతా మేఘ స్తంభమై రాత్రంతా అగ్ని స్తంభమై దినమంతయు రెక్కలతో కప్పితివే స్నేహితులే నన్ను వదిలేసినా బంధువులే భారమని తలచినా నా కొరకే బలి అయితివే (2) ||నీది|| సాధ్యమే సాధ్యమే సాధ్యమే నా యేసుకు సమస్తము సాధ్యమే సాధ్యమే సాధ్యమే నా ప్రియునికి సమస్తము (2) ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే (2) ||విలువేలేని|| Amen...✝️🙏🙏
Na jivithan antha ni cheto lo undhayya ❤
విలువేలేని నా జీవితం - నీ చేతిలో పడగానే
అది ఎంతో విలువని నాకు చూపితివే
జీవమే లేని నాలో నీ - జీవమును నింపుటకు
నీ జీవితాన్నే ధారబోసితివే (2)
నీది శాశ్వత ప్రేమయా - నేను మరచిపోలేనయా
ఎన్ని యుగాలైనా మారదు
ఎండిన ప్రతి మోడును - మరలా చిగురించును
నా దేవునికి సమస్తము సాధ్యమే (2)
పాపములో పడిన నన్ను
శాపములో మునిగిన నన్ను
నీ ప్రేమతో లేపితివే
రోగమే నన్ను చుట్టుకొనియుండగా
రోదనతో ఒంటరినైయుండగా
నా కన్నీటిని తుడిచితివే (2) ||నీది||
పగలంతా మేఘ స్తంభమై
రాత్రంతా అగ్ని స్తంభమై
దినమంతయు రెక్కలతో కప్పితివే
స్నేహితులే నన్ను వదిలేసినా
బంధువులే భారమని తలచినా
నా కొరకే బలి అయితివే (2) ||నీది||
సాధ్యమే సాధ్యమే సాధ్యమే
నా యేసుకు సమస్తము
సాధ్యమే సాధ్యమే సాధ్యమే
నా ప్రియునికి సమస్తము (2)
ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును
నా దేవునికి సమస్తము సాధ్యమే (2) ||విలువేలేని||
Nice song anna
Nice song Anna 👌👌💞
Thanks 🙏👍 for lyrics Writing this song... Brother
Very nice song God bless you
Tq brother 🙏
Devuni Prema kolavaleni haddulu Leni Prema.......❤❤❤❤❤❤
Hi
ఎటు వెళ్తున్న నా జీవితాన్ని తిరిగి మళ్లీ చిగురు వస్తుందని ఈ పాట ద్వారా నాకు తెలిపిన ప్రతి ఒక్క గాయకులకు విశ్వాసులకు సహోదరులు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మిమ్మల్ని దేవుడు ఎంతగానో ప్రేమించే నడుపును గాక ఆమెన్
Q
🎉
Yes Jesus..nidi shaswata Prema.. TQ Jesus hallelujah Amen
Viluve leni naa jivitam nee chetilopadagane add entho viluvani telipitivi thandri naaku esong vintunte chala edupu vasthundi price the lord thandri amen 🙏
ప్రైస్ ది లార్డ్ బాబు సాంగ్ వెరీ నైస్ బాధలో ఉన్న వారికి ఆదరణ దేవునికి మహిమ కలుగును గాక 🙏🌹❤️
ఇప్పటివరకు నాకు నా జీవాతానికి విలువేలేదు.,, దేవుని లో ఉన్నాక నాకు విలువ పెరిగింది మార్పు వచ్చింది ❤❤❤ I love Jesus praise the lord
𝐻𝑒𝑎𝑟𝑡 𝑡𝑜𝑢𝑐ℎ𝑖𝑛𝑔 𝑠𝑜𝑛𝑔 𝑏𝑟𝑜𝑡ℎ𝑒𝑟 🙏🙏🙏🙏🙏
దేవుడు ఇంక నువ్వు గొప్ప సాంగ్స్ పడేలా సహాయం చెయ్
చాలా అంటే చాలా బాగుంది సాంగ్ 2023lo నేను విన్న బెస్ట్ అండ్ బ్యూటీఫుల్ సాంగ్ ❤❤❤😢😢😢
Chalabagudhe bro ye song wow❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
Prise the lord brother nice song annya nadoka problem na bhartha tagubothu marali ani prayer cheyyandi anna
విలువలేని నా జీవితానికి మోడుబారిన నాబ్రతుకు ని మళ్ళీ చిగురింపచెయ్యండి యేసయ్య మీకు అంతాసాధ్యామే ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
Chalaa ante chala bagundi ee paata nakosame annatuga devunnike sutiyu mahimayu kaluga gaka amen
అన్న ఈ పాట చాలా అర్ధం వంతగా ఉంది నా కోసేమే నా జీవితం అనట్టు ఉంది. నన్ను ధైర్యని ఇచ్చింది. దేవుడు మిమల్ని ఇంక బహుగా వాడుకునుగాక. ఆమెన్.... 👍👌🙏
I love jesus
🙌
😢😢😢 I love jesus
😊
I love you Jesus
Praise the Lord annayya
బ్రదర్ చాలా బాగుంది సాంగ్ చక్కని నీ పాట బట్టి దేవాది దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నా 🙏🙏🙏
ఉదయం e songe patukutanuu nenuu
Thank you my God my Jesus Christ 🙏 love you God ❤ love you Jesus Christ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
అన్న దేవుడు ఇంతగా గొప్పగా పాట ద్వారా వివరించారు దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్ 🙏
నా దేవునికి సమస్తము సాధ్యమే 🤗🤗
Greace full song good lyrics
Good musical
Good singing
Good composing
Good Editing
Thank you giving wonderful song anna praise the Lord all God bless you🙏 all
నా ప్రియు నీకు సమస్తము సాధ్యము
Bro paata vinnantha sepu tonughs tho worship chesanu vinna prathi sari. I feel very happy elanti songs konne vunnai inka aathmiyamuga bhaga rayagalaru. Holy spirit mimmalni inka ekkuvaga guide cheyalani korukuntunnanu.
దేవునికే మహిమ కలగును.గాక
ఈ సాంగ్ పాడిన బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు
🎉🎉🎉🎉🎉🎉❤❤❤ supar
అద్భుతంగా పాడారు బద్రర్ గారు దేవునికి మహిమ మహా మహిమా తండ్రి మీకే స్తోత్రములు 🛐🙏
అన్న దేవుడు ఇంతాగొప్పగా పాట ద్వారా వివరించారు దేవుడు మిమ్మల్ని దివించును గాక ఆమెన్
Glory to god
❤
Everything is possible vt you Lord 🙏 tq Lord
Hert♥️touching♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏👌👌👌👌👌🙌🙌🙌⛪⛪⛪⛪⛪⛪💐💐💐💐💐💐🎉🎉🎉🎉🎉🎉💞💞💞💕💕💕👌👌👌👌👌 అన్నయ్య పాట చాలా బాగా పాడారు అన్నయ్య నా జీవితానికి సంబంధించిన పాట అన్నయ్య ఇది నువ్వే నాక ఆధారం యేసయ్య 💞💞💕💕😭😭😭😭🎉🎉🎉🎉🙌🙌🙌👌👌👌
Jevamuleni na bratukulo nv naku ne premanu naku eichinaduku thanks jesus
Na nana ki samasthmauu sadyameaaa 🙇
2024 lo evaraina unnara e pata venevallu ❤❤
All glory to God ❤❤❤❤
Praise the lord and God bless you brother very nice song brother ❤❤❤❤
Yaa
Praise the lord brother God bless you and your family and all
Praise the lord Anna.... vintuntey eyes lo water vasthunai superrrrrrr song God bless you Anna
బాబోయ్ అన్న లిరిక్స్ లో చాలా అర్ధం ఉంది అన్న... ❤️😘🙏
ఈ పాట చాలా అద్భుతంగా పాడారు దేవునికే మహిమ కలుగును గాక బ్రదర్ ఆమెన్
Prayers only change your life with miracles and only Jesus Christ who never hurt you and never leave you alone Just pray him once and see the miracles happen everyday in ur life prayers only change your life with miracles and blessings of Jesus into ur life everyday
Nijame anna naa suppar songes
Praise the lord postgaradee 🙏
Wowwww
Praise the lord anna e song nalo lo ado bada vastundi anna😭😭😭 na life kuda elane unatundi anna god bless you anna nakosam Preyer cheyandi anna
Na jeevithanni kuda marusthavu kadhayya,Amen😢😢😢😢😢
Yes devuniki samastamu sadhamey
Price the lord🙏🙇♀️
No words brother excellent 👌
Song చాలా బాగుంది అన్న
దేవునికి మహిమ కలుగును గాక అమెన్
సూపర్ సూపర్ సూపర్ బాగుంది పాట అన్న సూపర్
Chalabaga rasaru padaru
Chala super ga vundi song anna
అన్నా అచ్చ నా గురించే ఉన్నట్టుగా ఉంది పాట మిమ్మల్ని దేవుడు బహు ఆశీర్వదించాలి గా అమెన్
ఈ సూపర్ సాంగ్ నాకు చాలా ఇష్టం 🙏🙏🙏🙏💖👏🙌👌
E song nanu yatha dhyryani echidhi na badhalatelonade samadhanamu echidhi pastrommagaradee 🙏
People may change but Jesus never change
Super song
A yogyatha leni naku yogyatanu eichinadukuu thanks jesus
Avunu kadda
Praise the lord
అన్నా సూపర్ పాటలు అన్నా హృదయాన్ని హత్తుకునే పాట అన్నా నా కోసం పాట దేవుడు గొప్పవాడు అన్నా ప్రభూ అన్నను స్తుతించండి
పాట చాలా బాగుంది బ్రదర్ god bless u 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice voice and it is meaningful song
Don't know how Many times I listened to this song
Glory to GOD 🙇♀️ 🙌 ❤
Praise the Lord brother and sister ma koraku widow ni physically handicap iddaru abbailu studying koraku jeevanopadi ledu please pray cheyandi please God bless you all
Yesanna
Our God is great.... his love is everlasting
Yes lord.Almighty God.
Devuniki samastamu sadhyame Amen 🙏
Praise the Lord Amen Hallelujah
Praise the lord Jesus 🙏 Amen 🙏🙌🙌😢😢🥺🥺
Super song Brother
May the Lord fill you with his divine strength.Like this you may run the youth inthe way to salvation.
Amen................🙏🏻🙏🏻
Amen praise the lord Jesus glory of God thank you Jesus amen 💕🙏
Yesyya vandanalaya amen🖐️✋❤🥰🥰 super song
Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙌 Amen Amen Amen 🙏🙏🙏
Prayers only change your life with miracles and blessings of Jesus into ur life everyday bcoz he loves you more than this artificial world he is one and only Jesus Christ
Joshua matldu asyya thanu manasu maralani prayer chayydee pastgaradee 🙏
Love ❤️u Jesus ❤️❤️❤️
Amen jesus is the real god
Song very spiritual.. devuniki daggaraga vellinattundi vintunte.. may God use u more and more and bless u pastors.. Glory to God and our Saviour Jesus Christ amen
Amen amen amen amen amen amen amen amen amen 🙌🏻
The man one who given his life for you he will give everything to you bcoz he loves you more than this artificial world he is one and only Jesus Christ
When I listen this song,my heart is connected with god,i must heard it every day, blessed song
Naa life eedi
Praise the Lord🙏
Jesus change my life
Thank you lord
Thank you Jesus Amen 🙏🙏🙏🙏🙏
All Glory be to Jesus Amen
YESSSLORD AMEN TKULORD Sadyama lord JESUS CHRIST NAME AMEN god grace
Supper song annya❤❤
విలువేలేని నా జీవితం - నీ చేతిలో పడగానే
అది ఎంతో విలువని నాకు చూపితివే
జీవమే లేని నాలో నీ - జీవమును నింపుటకు
నీ జీవితాన్నే ధారబోసితివే (2)
నీది శాశ్వత ప్రేమయా - నేను మరచిపోలేనయా
ఎన్ని యుగాలైనా మారదు
ఎండిన ప్రతి మోడును - మరలా చిగురించును
నా దేవునికి సమస్తము సాధ్యమే (2)
పాపములో పడిన నన్ను
శాపములో మునిగిన నన్ను
నీ ప్రేమతో లేపితివే
రోగమే నన్ను చుట్టుకొనియుండగా
రోదనతో ఒంటరినైయుండగా
నా కన్నీటిని తుడిచితివే (2) ||నీది||
పగలంతా మేఘ స్తంభమై
రాత్రంతా అగ్ని స్తంభమై
దినమంతయు రెక్కలతో కప్పితివే
స్నేహితులే నన్ను వదిలేసినా
బంధువులే భారమని తలచినా
నా కొరకే బలి అయితివే (2) ||నీది||
సాధ్యమే సాధ్యమే సాధ్యమే
నా యేసుకు సమస్తము
సాధ్యమే సాధ్యమే సాధ్యమే
నా ప్రియునికి సమస్తము (2)
ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును
నా దేవునికి సమస్తము సాధ్యమే (2) ||విలువేలేని||
Amen...✝️🙏🙏
Ma hrudayalu kadhilimpachesindhandi
Nice Bro
Nice song bro
Super song Anna 🤩👌🎶
@@ValladuniSureshs
SongChaala bavundhi naa life ki sabandhichina song super ❤❤❤❤❤😊😊😊😊😊...
Song super annaya. Chalaaa meaning ful ga vundi. Jesus only love's us with an everlasting love 💖
Super song anna baga padaru super lyrics and super singing praise the lord halelluya ammen 🙏🙏🙏🙏
Prisethalord 🙏 Anna
Iepatiki oka 100times vena ie song really song chala bagundhi
Yes, Everything is possible to Lord.
🙏🏻 amen
Praise God