DEEVINCHAVE SAMRUDDIGA | Telugu Christian Song Bro.Suhaas Prince |

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2025

Комментарии • 14 тыс.

  • @mr.jayaraj530
    @mr.jayaraj530 Год назад +5246

    దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
    ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
    దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా
    చికటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నను నడుపుమయా
    దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
    ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
    1.నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్య
    నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్య
    నా వంటరి పయనంలో నా జంటగా నిలిచాలే
    నే నడిచే దారుల్లో నా తొడై ఉన్నావే (2)
    ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాస వైనావే
    శుద్ధతలో పరిశుధ్ధతలో నిను పోలి నన్నిల సాగమని
    దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
    ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
    2.కొరతే లేవయ్యా నీ జాలి నాపై యేసయ్య
    కొరతే లేదయ్య సమృధ్ధి జీవం నీవయ్మా
    నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా
    నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా (2)
    ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే
    పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే
    దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
    ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని

  • @sweetmersimersi
    @sweetmersimersi Год назад +3759

    దీవించావే సమృద్ధిగా
    నీ సాక్షిగా కొనసాగమని
    ప్రేమించావే నను ప్రాణంగా
    నీ కోసమే నను బ్రతకమని
    దారులలో.. ఏడారులలో..
    సెలయేరులై ప్రవహించుమయా..
    చీకటిలో.. కారు చీకటిలో..
    అగ్ని స్తంభమై నను నడుపుమయా..
    ||దీవించావే సమృద్ధిగా||
    1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
    నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా
    నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే
    నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే //2//
    ఊహలలో.. నా ఊసులలో..
    నా ధ్యాస.... బాసవైనావే..
    శుద్ధతలో.. పరిశుద్ధతలో..
    నిను పోలి నన్నిల సాగమని..
    ||దీవించావే సమృద్ధిగా||
    2. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
    కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా
    నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా
    కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా //2//
    ఆశలలో.. నిరాశలలో..
    నేనున్నా నీకని అన్నావే..
    పోరులలో.. పోరాటములో..
    నా పక్షముగానే నిలిచావే..
    ||దీవించావే సమృద్ధిగా||

  • @bsonabanavathu9467
    @bsonabanavathu9467 7 месяцев назад +656

    ఈ పాట మనసుకు తాకినా వారు ఒక లైక్ చేయండి

  • @jesusgraceministriesevange9255
    @jesusgraceministriesevange9255 Месяц назад +20

    ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని పిస్తుంది సిస్టర్. దేవుడు మిమ్ములను దీంచును గాక

  • @tadiashajyothi7456
    @tadiashajyothi7456 9 месяцев назад +164

    God bless you and all the best ❤ ma babu kooda 10th class exams rasthadu e year andharu baga rayalane andaru prayer chayyande please❤

  • @muralibhupathi007
    @muralibhupathi007 8 месяцев назад +2135

    దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
    దారులలో.. ఏడారులలో.. సెలయేరులై ప్రవహించుమయా.. చీకటిలో.. కారు చీకటిలో.. అగ్ని స్తంభమై నను నడుపుమయా.. ||దీవించావే సమృద్ధిగా||
    1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2) ఊహలలో.. నా ఊసులలో.. నా ధ్యాస బాసవైనావే.. శుద్ధతలో.. పరిశుద్ధతలో.. నిను పోలి నన్నిల సాగమని.. ||దీవించావే సమృద్ధిగా||
    2. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2) ఆశలలో.. నిరాశలలో.. నేనున్నా నీకని అన్నావే.. పోరులలో.. పోరాటములో.. నా పక్షముగానే నిలిచావే.. ||దీవించావే సమృద్ధిగా||

  • @Anithadundu
    @Anithadundu 3 месяца назад +88

    I sang this song in my bad days, god fullfilled every single line of this song in my life..Today i got my dream job (03/10/2024)...Im thank full to god until my last breath🥺... Thank u heavenly father.. Ur the one who stand for me all time🤍

  • @kranthikmolla6340
    @kranthikmolla6340 6 месяцев назад +377

    దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
    ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
    దారులలో ఎడారులలో సెలయేరువై
    ప్రవహించుమయా
    చికటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నను
    నడుపుమయా
    దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
    ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
    1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్య
    నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్య
    నా వంటరి పయనంలో నా జంటగా నిలిచాలే
    నే నడిచే దారుల్లో నా తొడై ఉన్నావే (2)
    ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాస వైనావే
    శుద్ధతలో పరిశుద్ధతలో నిను పోలి నన్నిల సాగమని
    దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
    ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
    2. కొలతే లేవయ్యా నీ జాలి నాపై యేసయ్య
    కొరతే లేదయ్య సమృద్ధి జీవం నీవయ్మా
    నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా
    నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా (2)
    ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే
    పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే
    నా
    దీవించ్చావే సమృద్దిగా నీ సాక్షిగా కొనసాగామని
    ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని

  • @haralashirley4338
    @haralashirley4338 8 месяцев назад +1824

    ఈ పాటను ఇష్టపడే వారు ఒక లైక్ ఇవ్వండి ❤ హల్లెలూయా

  • @vanthalasrinu7336
    @vanthalasrinu7336 Год назад +7375

    ఇప్పటికీ ఈ పాట 100 సార్లు విన్నా ఐనా కానీ కొత్త పాటలగే ఇంకా వినాలని ఉంది వింటూనే ఉన్న ❤

  • @naniyt1072
    @naniyt1072 2 месяца назад +78

    2024 lo vinna vallu vuntea like veasayamdi chudam

  • @K.prathip1820
    @K.prathip1820 9 месяцев назад +1810

    ఈ పాట ఇష్టమైనవారు లైక్ చేయండి 🥰🥰💯👌🤝👏

    • @titusmadivi8927
      @titusmadivi8927 9 месяцев назад +10

      దిధదిదీ😢

    • @titusmadivi8927
      @titusmadivi8927 9 месяцев назад +13

      దీవించావేసమృదిగా🎉❤

    • @titusmadivi8927
      @titusmadivi8927 9 месяцев назад +6

      నేనుబదతొవును😢

    • @titusmadivi8927
      @titusmadivi8927 9 месяцев назад +3

      నేనుబదతొవును😢😅

    • @yalamarthisandeep1100
      @yalamarthisandeep1100 9 месяцев назад

      ​M nn n. Pool is loloo and loloo llooool 😆 love lol loloooooll lo la lllooooolllooolpoooollllloopo loll lol love 😘 lllppo

  • @wamzynagilla7897
    @wamzynagilla7897 Год назад +149

    ఈ పాట 1000 సార్లు విన్ననేమో మళ్ళీ మళ్ళీ ఇదే వినాలనిపిస్తుంది

  • @HOLYFIRECHURCH-rx6qb
    @HOLYFIRECHURCH-rx6qb 5 месяцев назад +124

    ఈపాట 100 సార్లు విన్న కానీ ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలనే ఉంది THIS SONG IS VERY VERY NICE

  • @praveenesampelly9909
    @praveenesampelly9909 Год назад +4391

    Lyrics : *_దీవించావే సమృద్ధిగా.._*
    రచన: Dr. P. సతీష్ కుమార్ , Bro. సునిల్
    స్వరకల్పన: సాహస్ ప్రిన్స్
    గానం: సుహాస్ ప్రిన్స్
    సంగీతం: అనూప్ రూబెన్స్
    *ప.* దీవించావే సమృద్ధిగా
    నీ సాక్షిగా కొనసాగమని
    ప్రేమించావే నను ప్రాణంగా
    నీ కోసమే నను బ్రతకమని
    దారులలో.. ఏడారులలో..
    సెలయేరులై ప్రవహించుమయా..
    చీకటిలో.. కారు చీకటిలో..
    అగ్ని స్తంభమై నను నడుపుమయా..
    *||దీవించావే సమృద్ధిగా||*
    *1.* నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
    నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా
    నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే
    నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)
    ఊహలలో.. నా ఊసులలో..
    నా ధ్యాస బాసవైనావే..
    శుద్ధతలో.. పరిశుద్ధతలో..
    నిను పోలి నన్నిల సాగమని..
    *||దీవించావే సమృద్ధిగా||*
    *2.* కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
    కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా
    నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా
    కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2)
    ఆశలలో.. నిరాశలలో..
    నేనున్నా నీకని అన్నావే..
    పోరులలో.. పోరాటములో..
    నా పక్షముగానే నిలిచావే..
    *||దీవించావే సమృద్ధిగా||*

  • @divyakathijyoti7969
    @divyakathijyoti7969 10 месяцев назад +84

    Deevinchaave Samruddhiga
    Nee Saakshigaa Konasaagamani
    Preminchaave Nanu Praanamga
    Neekosame Nanu Brathakami
    Daarulalo Edaarulalo
    Selayerulai Pravahinchumayaa
    Cheekatilo Kaaru Cheekatilo
    Agni Sthambhamai Nanu Nadupumayaa
    Deevinchaave Samruddhiga
    Nee Saakshigaa Konasaagamani
    Preminchaave Nanu Praanamga
    Neekosame Nanu Brathakami
    Nuvve Lekunda
    Nenundalenu Yesayya
    Nee Prema Lekunda
    Jeevinchalenu Nenayya
    Naa Ontari Payanamlo
    Naa Jantaga Nilichaave
    Ne Nadiche Daarullo
    Naathodai Unnaave ||2||
    Oohalalo Naa Oosulalo
    Naa Dhyaasa Baasavainaave
    Shuddhathalo Parishuddhathalo
    Ninipoli Nannila Saagamani
    Deevinchaave Samruddhiga
    Nee Saakshigaa Konasaagamani
    Preminchaave Nanu Praanamga
    Neekosame Nanu Brathakami
    Kolathe Ledhayya
    Nee Jaali Naapai Yesayya
    Korathe Ledhayya
    Samruddhi Jeevam Neevayyaa
    Naa Kanneerantha
    Thudichaave Kannathallilaa
    Kodhuvanthaa Teerchaave
    Kannathandrilaa ||2||
    Aashalalo Niraashalalo
    Nenunnaa Neekani Annaave
    Porulalo Poraatamlo
    Naa Pakshamugaane Nilichaave
    Deevinchaave Samruddhiga
    Nee Saakshigaa Konasaagamani
    Preminchaave Nanu Praanamga
    Neekosame Nanu Brathakami

  • @Dhaya891
    @Dhaya891 Год назад +1601

    దీవించావే సమృద్ధిగా
    నీ సాక్షిగా కొనసాగమని
    ప్రేమించావే నను ప్రాణంగా
    నీ కోసమే నను బ్రతకమని
    దారులలో.. ఏడారులలో..
    సెలయేరులై ప్రవహించుమయా..
    చీకటిలో.. కారు చీకటిలో..
    అగ్ని స్తంభమై నను నడుపుమయా..
    ||దీవించావే సమృద్ధిగా||
    1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
    నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా
    నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే
    నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)
    ఊహలలో.. నా ఊసులలో..
    నా ధ్యాస బాసవైనావే..
    శుద్ధతలో.. పరిశుద్ధతలో..
    నిను పోలి నన్నిల సాగమని..
    ||దీవించావే సమృద్ధిగా||
    2. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
    కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా
    నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా
    కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2)
    ఆశలలో.. నిరాశలలో..
    నేనున్నా నీకని అన్నావే..
    పోరులలో.. పోరాటములో..
    నా పక్షముగానే నిలిచావే..
    ||దీవించావే సమృద్ధిగా||

  • @y.deepthiy.deepthi7549
    @y.deepthiy.deepthi7549 2 месяца назад +15

    Roju ee pata vinevallu oka like vesukondi 👍👍 praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @syam7120
    @syam7120 4 месяца назад +142

    దీవించావే సమృద్ధి గా
    నీ సాక్షిగా కొనసాగమని
    ప్రేమించావే నను ప్రాణం గా
    నీ కోసమే నను బ్రతకమని
    దారులలో ఎడారులలో
    సెలయేరు లై ప్రవహించుమయా
    చీకటిలో కారు చీకటి లో
    అగ్ని స్తంభమై నను నడుపుమయా " దీవించావే "
    చరణం :
    నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
    నీ ప్రేమే లేకుండా జీవించాలేను నేనయ్యా
    నా ఒంటరి పయనం లో నా జంట గా నిలిచావే
    నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)
    ఊహలలో నా ఊసులలో
    నా ధ్యాస బాసవైనావే
    శుద్ధతలో పరిశుద్ధత లో
    నిను పోలి నన్నిలా సాగమని " దీవించావే "
    కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
    కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా
    నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా
    కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా (2)
    ఆశలలో .. నిరాశలలో ..
    నేనున్నా నీకున్నా అన్నావే ...
    పోరులలో .. పోరాటములో ..
    నా పక్షముగానే నిలచావే ... " దీవించావే "

  • @suryapoguchinnari5505
    @suryapoguchinnari5505 Год назад +126

    ఎప్పటికీ నేను 500వందల సార్లు విన్నా ఇంకా ఈపాట వినాలని పిస్తుంది ఇలాంటి పాటలు ఇంకా పంపియలని కోరుతున్నాం దేవునికి మహిమ కలుగును గాక .......... ఆమేన్ ఆమేన్

  • @siripuramnithish1544
    @siripuramnithish1544 10 месяцев назад +242

    ఇ పాట విన్న ప్రతి సారి ఆత్మీయ బాలం సమృద్ధి దొరకతుంది

    • @TheROCK7sp
      @TheROCK7sp 6 месяцев назад +1

      Madda guduv anup Rubens di poi movies lo chance istadu

    • @smanikarav291
      @smanikarav291 2 месяца назад +1

      So nice❤

  • @fishersking7113
    @fishersking7113 5 дней назад +18

    2025 lo kuda vine valluuu unnara❤

  • @NirmalaKanaparthi
    @NirmalaKanaparthi Год назад +536

    2024 lo kuda vinne valu vunnara..❤️ Ameen my fav song.✨

  • @prabhakarmulakapati83
    @prabhakarmulakapati83 Год назад +157

    Who are listening this song in 2024?
    And still feels new and blessed🙏🏻, love this song🎶

  • @rajeswarirajeswari7432
    @rajeswarirajeswari7432 11 месяцев назад +82

    ఎన్నిసార్లు ఈ పాట విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.

  • @RJGaming153
    @RJGaming153 3 месяца назад +87

    ॥ దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని
    ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
    దారులలో ఎడారులలో - సెలయేరులై ప్రవహించుమయా
    చీకటిలో కారు చీకటిలో- అగ్ని స్తంభమై నను నడుపుమయా
    1. నువ్వే లేకుండా - నేనుండలేను యేసయ్య
    నీ ప్రేమే లేకుండా - జీవించలేను నేనయ్య
    నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే
    -నే నడిచే దారుల్లో - నా తోడై వున్నావే (2)
    ఊహలలో నా ఊసులలో - నా ధ్యాస బాసవైనావే
    శుద్ధతలో పరిశుద్ధతలో - నిను పోలి నన్నిల సాగమని
    2. కొలతే లేదయ్యా - నీ జాలి నాపై యేసయ్య
    కొరతే లేదయ్యా - సమృద్ధి జీవం నీవయ్యా
    నా కన్నీరంతా తుడిచావే - కన్న తల్లిలా
    కొదువంతా తీర్చావే - కన్న తండ్రిలా (2)
    ఆశలలో నిరాశలలో - నేనున్నా నీకని అన్నావే
    పోరులలో పోరాటములో నా పక్షముగా నిలిచావే

  • @harishvannledas4347
    @harishvannledas4347 Год назад +498

    నేను ఒక హిందువుని కానీ ఈ పాట విన్న తరువాత నా మనసు నిమ్మది గా మారుతుంది.....❤

    • @priyapandhari1979
      @priyapandhari1979 Год назад +22

      Believe in Jesus Christ to skip hell

    • @iamindianjai8316
      @iamindianjai8316 Год назад +8

      ​@@priyapandhari1979super madam

    • @rajeevlingampalli
      @rajeevlingampalli Год назад +6

      Peace

    • @priyapandhari1979
      @priyapandhari1979 Год назад +14

      Nuvu convert avuthy naku em radhu, nuvy narakam ki povadhu ani cheppadam..... Nithyajeevam kosam

    • @mounikakokkirala4159
      @mounikakokkirala4159 Год назад +12

      Song ne meku anta prashantham ga undi ante devuni nammukunte inka anta prashantham ga untado alochinchandii

  • @satibaburatnam4423
    @satibaburatnam4423 Год назад +306

    Praise the lord
    ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ విన్నలనే అనిపిస్తుంది
    ఈ పాట చాలా బాగుంది

  • @SamalaYazraprasannakumar
    @SamalaYazraprasannakumar 10 месяцев назад +518

    Mi voice chala sweet ga vindni 💞e song ante istam vunnavaru oka like cheyandi

  • @rajeshbabukatari6987
    @rajeshbabukatari6987 10 месяцев назад +69

    నా పెద్ద బాబు నిషిత్ ( లక్కీ ) చాలా బాగా పాడుతాడు ఈ సాంగ్ , నా చిన్న బాబు శ్రితన్ (హ్యాపీ) సతీష్ కుమార్ గారి చిన్న బాబు అంటే చాలా ఇష్టం పెద్ద అయినాక సహుస్ ప్రిన్స్ లా గా మంచి సేవకుడు ఐవ్యుతను అంటాడు , దావుడు కీ స్తోత్రం నా పిల్లల కోసం ప్రేయర్ చేయండి.

  • @trajesh4484
    @trajesh4484 Год назад +114

    ఈ పాట ని రోజుకి 8 లేదా 10 సార్లు వింటాను..... చాలా అర్థవంతంగా స్వస్టంగా ఉంది.....

  • @divyanagulapalli6521
    @divyanagulapalli6521 Год назад +336

    Iam ninth month pregnant. I heard this song so many times. My baby in the womb also like this song. Nice voice, please pray for my safe delivery. God bless you

    • @vamsisai3923
      @vamsisai3923 Год назад +7

      God bless you my friend..pray God...nityam Prarthana chesukondi he will give u blessed baby ...tq

    • @vamsisai3923
      @vamsisai3923 Год назад +8

      He Wil do miracles and give safe birth for your baby and save u always

    • @naresh_v555
      @naresh_v555 Год назад +6

      God bless you abundantly

    • @divyanagulapalli6521
      @divyanagulapalli6521 Год назад +13

      Thank you for your prayers. By the grace of God I had a baby boy through normal delivery

    • @vamsisai3923
      @vamsisai3923 Год назад +6

      Congratulations 👏 may God bless you n your baby boy.....and also your family too.....😊...

  • @narasingaraobunga4697
    @narasingaraobunga4697 4 месяца назад +11

    ఈ పాట హృదయ అంతరంగాలను స్పందించే వాదం గా ఉంది.. ఒకా ఒక లిరిక్స్ అయితే నాకోసం పాడుతునట్టు ఉంది బ్రదర్. మా కోసం ఇంత అద్భుతమైన మరియు హృదయాన్ని హత్తుకునే పాట పాడినందుకు చాలా ధన్యవాదాలు. దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు❤

  • @Shaik.HussanbiHussanbi-wp8hr
    @Shaik.HussanbiHussanbi-wp8hr 7 месяцев назад +417

    Nenu Muslim ni But naku chala Istam e song 😊🤗🤗🤗😇😇My favourite song

  • @TalakalaRathanaraju
    @TalakalaRathanaraju Год назад +893

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం మీకు ఎంతమందికి నచ్చుతుందో లైక్ చేయండి

  • @ManasaMaloth-u4x
    @ManasaMaloth-u4x 8 месяцев назад +379

    I am not a christian but I trust jesus

  • @LathaMahesh-ml9qm
    @LathaMahesh-ml9qm Год назад +592

    యేసయ్య దగ్గర దొరికే సంతోషం మరి ఎక్కడ దొరకదు నా హృదయంలో తెలియని సంతోషం❤ యేసయ్య దీవెనలు ❤

  • @Georgemekala
    @Georgemekala Год назад +253

    ఆశలలో.. నిరాశలలో..
    నేనున్నా నీకని అన్నావే..
    పోరులలో.. పోరాటములో..
    నా పక్షముగానే నిలిచావే..

  • @sameelsameel2668
    @sameelsameel2668 Год назад +260

    మా చర్చిలో నేను ఈ పాట పాడాను అందరూ బాగుంది అన్నారు ఈ పాట ఇప్పటికీ ఎన్ని సార్లు విన్నాను నిద్రపోయేటప్పుడు రోజు వింటూ నిద్రపోతాను❤🎉😊

  • @rachuripraveenkumar1374
    @rachuripraveenkumar1374 3 месяца назад +66

    పల్లవి
    ॥ దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని
    ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
    దారులలో ఎడారులలో - సెలయేరులై ప్రవహించుమయా
    చీకటిలో కారు చీకటిలో- అగ్ని స్తంభమై నను నడుపుమయా
    1. నువ్వే లేకుండా - నేనుండలేను యేసయ్య
    నీ ప్రేమే లేకుండా - జీవించలేను నేనయ్య
    నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే
    -నే నడిచే దారుల్లో - నా తోడై వున్నావే (2)
    ఊహలలో నా ఊసులలో - నా ధ్యాస బాసవైనావే
    శుద్ధతలో పరిశుద్ధతలో - నిను పోలి నన్నిల సాగమని
    2. కొలతే లేదయ్యా - నీ జాలి నాపై యేసయ్య
    కొరతే లేదయ్యా - సమృద్ధి జీవం నీవయ్యా
    నా కన్నీరంతా తుడిచావే - కన్న తల్లిలా
    కొదువంతా తీర్చావే - కన్న తండ్రిలా (2)
    ఆశలలో నిరాశలలో - నేనున్నా నీకని అన్నావే
    పోరులలో పోరాటములో నా పక్షముగా నిలిచావే

    • @SrinuPalli-ns8gw
      @SrinuPalli-ns8gw 3 месяца назад +3

      ❤❤❤❤

    • @Gurrlasrinu
      @Gurrlasrinu 3 месяца назад +3

      ❤❤🙏🙏🙏🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍😍😍😍😍🥰😍🥰🥰❤❤❤❤

    • @bezawadakiran2684
      @bezawadakiran2684 3 месяца назад +2

      My best Jesus ❤❤❤❤❤

    • @narsimlusandyapogu3405
      @narsimlusandyapogu3405 2 месяца назад +2

      ❤​@@SrinuPalli-ns8gw

    • @Prakash-tz1wg
      @Prakash-tz1wg 2 месяца назад +2

      ❤❤❤❤❤

  • @jesussoldiersteam
    @jesussoldiersteam Год назад +77

    ఈ గీతం రాసిన దైవజనులను మరియు సునీల్ అన్న గారిని దేవుడు బహుగా దేవించును గాక...చాలా అద్భుతమైన గీతం మా సూహస్ అన్న ద్వారా పాడించిన దేవునికి వందనాలు.

  • @rajeswarirajeswari7432
    @rajeswarirajeswari7432 8 месяцев назад +133

    ఈ పాట రోజు వినే వారు like ఇవ్వండి

    • @syamrayapudi7036
      @syamrayapudi7036 6 месяцев назад

      jheh i please call the police to ask for help please 😅

  • @MaskuriSrinivas--153
    @MaskuriSrinivas--153 8 месяцев назад +45

    ✝️--- షలోమ్ అయ్య గారు
    ప్రభువు నామంలో వందనములు తెలుపుచున్నాను--🛐
    🔆*** ఈ పాట చాలా అద్భుతంగా పాడారు వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది వాక్యముతో కూడిన ఈ పాట చాలా బాగుంది మాటల్లో వర్ణించలేని చక్కటి సంగీతం అతి అద్భుతమైన స్వరం అందమైన గానం వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది చక్కటి సంగీతంతో హృదయాలను పరవసింపజేసె ఆధ్యాత్మిక గీతం ఎంత మధురం మీ గానం దేవునికి మహిమ కలుగును గాక ఇంత అద్భుతమైన మధురమైన పాట క్రైస్తవ జన సమాజానికి అందించిన " సతీష్ కుమార్ " గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుచున్నాను ఇలాంటి యేసుక్రీస్తు పాటలు మరెన్నో అందించాలని మనస్పూర్తిగా కోరుచున్నాను ***🔆
    🗼🗼 పాట 🗼🗼
    ---------
    పల్లవి :---
    దీవించావే సమృద్ధిగా
    నీ సాక్షిగా కొనసాగమని
    ప్రేమించావే నను ప్రాణంగా
    నీ కోసమే నను బ్రతకమని --1
    దారులలో ఎడారులలో
    సెలయేరులై ప్రవహించుమయా
    చీకటిలో కారు చీకటిలో
    అగ్ని స్తంభమై నను నడుపుమయా--1
    🌡️దీవించావే సమృద్ధిగా 🌡️
    ( చరణం 🔹 1 )
    ------------------
    నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
    నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా--1
    నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే
    నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే--2
    ఊహలలో నా ఉసులలో నా ధ్యాస బాసవైనావే
    శుద్ధతలో పరిశుద్ధతలో నిను పోలి నన్నిల సాగమని--1
    🌡️దీవించావే సమృద్ధిగా 🌡️
    ( చరణం 🔸 2 )
    -------------------
    కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
    కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా--1
    నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా
    కొదువంత తీర్చావే కన్నతండ్రిలా--2
    ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే
    పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే--1
    🌡️దీవించావే సమృద్ధిగా 🌡️
    🌲🌲🌲👍🌲🌲🌲✝️🏃

  • @LakshmiLakshmi-qf1hn
    @LakshmiLakshmi-qf1hn 2 месяца назад +6

    దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా❤❤❤❤

  • @BhaskarSofficial
    @BhaskarSofficial Год назад +350

    అద్భుతమైన దేవుడు
    అద్భుతమైన కుటుంబం అద్భుతమైన ఆరాధన
    అద్భుతమైన పాటను అందించి అద్భుతమైన పరిచర్య చేస్తున్న అయ్యగారికి వందనాలు
    ఈ పాటను దేవుడు బహుగా దీవించును గాక❤❤😊

    • @chitukurunageshwar8616
      @chitukurunageshwar8616 Год назад +3

      Meru andichina

    • @chitukurunageshwar8616
      @chitukurunageshwar8616 Год назад +3

      Pata addubutham meru ekkada patalu padi deueniki mahaka ranga padam ani aka anga request chithuna

    • @shagaletiswapna7520
      @shagaletiswapna7520 Год назад +3

      Wonderful song brother devudu bahuga divinchunu gaka e song ni and mimalni thandrini minchina thanayulu ga miru seva cheyalani manasara korkuntunnanu

    • @shagaletiswapna7520
      @shagaletiswapna7520 Год назад +1

      And prayer చేస్తున్నాను brother 🙏🙏

    • @TarammaMadekar
      @TarammaMadekar Год назад

      ❤😅

  • @jaydev8168
    @jaydev8168 10 месяцев назад +956

    🙏నేను హిందూ ని ఐనా ప్రతీ రోజు ఈ పాట వినకుండా నేను పడుకొను 🙏

    • @pallaraju1102
      @pallaraju1102 10 месяцев назад +6

      Super bro

    • @jaydev8168
      @jaydev8168 10 месяцев назад +3

      Thanks 🙏

    • @jaydev8168
      @jaydev8168 10 месяцев назад +3

      Andi

    • @childrenclub8644
      @childrenclub8644 10 месяцев назад +2

      super 🎉

    • @Karunya_Devas
      @Karunya_Devas 10 месяцев назад +14

      Jesus is Lord dear ,believe in the true existing god Jesus Christ ❤️‍🔥🗿

  • @jampanamahesh1540
    @jampanamahesh1540 Год назад +607

    దైవజనున్ని తన సేవలో బలంగా వాడుకుంటూ ఇలాంటి ఆత్మీయ పాటలు మాకు అందిస్తున్నందుకు ఆ దేవునికి మహిమ కలుగును గాక అలాగే ఈ పాట చాలా అద్భుతంగా ఉంది మనల్ని ఆత్మీయంగా బలపరచింది ❤ shãlōm

  • @orsusaikiran8819
    @orsusaikiran8819 10 месяцев назад +87

    My hope is that everyone will know great God is jesus.....❤ దేవుడు చాలా గొప్పవాడు అయ్య.... ఈ రోజు వరకు నన్ను కాపాడుకుంటూ వచ్చిన దేవా నికే వందనాలు దేవా..........❤

  • @silpakurian7430
    @silpakurian7430 10 месяцев назад +161

    I'm a Malayali ..I didn't understand the lyrics properly but I Loved this song ❤️❤️ language is not a barrier to worship lord 🥰

    • @anjalysabu185
      @anjalysabu185 7 месяцев назад +1

    • @Feel_mee-i9
      @Feel_mee-i9 6 месяцев назад +1

      S.. U are cent percent right.. Silpa.. Which city in kerala

  • @arunagadi226
    @arunagadi226 Год назад +254

    ఈ పాట చాలా బాగుంది అలాగే ఆత్మీయంగా ఉన్నది దేవుడు మిమ్ములను ఆయన సేవలో బహు బలంగా వాడ బడాలని హృదయపూర్వకంగా దేవుని కోరుకుంటున్నాము దేవుడు మిమ్ములను దీవించును గాక

  • @chinthasofideep5108
    @chinthasofideep5108 Год назад +47

    य़ह गाना सुनकर बहुत आशीष प रही हूँ भाया प्रभु को महिमा हो
    आमीन

  • @telegufacts7721
    @telegufacts7721 Год назад +359

    ప. దీవించావే సమృద్ధిగా
    నీ సాక్షిగా కొనసాగమని
    ప్రేమించావే నను ప్రాణంగా
    నీ కోసమే నను బ్రతకమని
    దారులలో.. ఏడారులలో..
    సెలయేరులై ప్రవహించుమయా..
    చీకటిలో.. కారు చీకటిలో..
    అగ్ని స్తంభమై నను నడుపుమయా..
    ||దీవించావే సమృద్ధిగా||
    1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
    నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా
    నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే
    నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)
    ఊహలలో.. నా ఊసులలో..
    నా ధ్యాస బాసవైనావే..
    శుద్ధతలో.. పరిశుద్ధతలో..
    నిను పోలి నన్నిల సాగమని..
    ||దీవించావే సమృద్ధిగా||
    2. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
    కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా
    నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా
    కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2)
    ఆశలలో.. నిరాశలలో..
    నేనున్నా నీకని అన్నావే..
    పోరులలో.. పోరాటములో..
    నా పక్షముగానే నిలిచావే..
    ||దీవించావే సమృద్ధిగా||

  • @b.rajammab.rajamma7918
    @b.rajammab.rajamma7918 Год назад +118

    Sweet voice కొందరికి మాత్రమే దేవుడు ఇచ్చిన గొప్ప వరం ❤❤❤❤

  • @prasanthwesley7725
    @prasanthwesley7725 Год назад +49

    మనసుకు నెమ్మది కలిగించే ఈ పాట మనందరి జీవితాల్లో యేసు లాగా సాగిపోవడానికి తోడ్పడుతుంది

  • @sainani1569
    @sainani1569 Год назад +59

    ఈ పాట నాకు చాలా ఆదరణ అలాగే జరిగిన మేలుల బట్టి దేవునికి స్తుతులు చెల్లించే విధంగా చేసింది ❤

  • @vamsikarun
    @vamsikarun Год назад +119

    హృదయాన్ని కదిలించే అద్భుతమైన పాట నేను పాట వింటున్నపుడు నేను ఆత్మలో ఆనందించాను . . దేవుడు ఈ బిడ్డను బలముగా వాడుకొనును గాక . .ఆమెన్

  • @SannilaSanjeevarao
    @SannilaSanjeevarao 9 месяцев назад +97

    I am Christian I love 💓 jesus 💕💕 and love the song❤❤❤

  • @swarnamary9053
    @swarnamary9053 4 месяца назад +271

    Ee song antae estam undae vallu like cheyandi

  • @IasjsoNsossj
    @IasjsoNsossj 3 дня назад +1

    Thanks!

  • @p.divyapandi3984
    @p.divyapandi3984 8 месяцев назад +158

    I am tamil Christian don't know the meaning of this song but when i listen this song my heart felt for this.... I used to listen this more and more... Amen jesus.... Loved this song.... Best one✝️💗....

    • @MarysistersRivival
      @MarysistersRivival 7 месяцев назад +2

      God will be blessed to praise the lord amen

    • @p.divyapandi3984
      @p.divyapandi3984 7 месяцев назад +2

      Just obsessed with this song 💗✝️✨

    • @Maths.Magician
      @Maths.Magician 4 месяца назад

      Yes 😊 Nice song 💯👍

  • @chandiniramalingam3707
    @chandiniramalingam3707 9 месяцев назад +22

    Nenu hindhu but 1000 times vinnanu ee song and addict ayyipoyanu ee song. And nenu ee lyrics kuda nerchukunnanu.. Feel so peaceful when i am listen this song.. 😍

    • @wordsofwisdom6825
      @wordsofwisdom6825 8 месяцев назад +2

      Praise the Lord. To know more about this Jesus whom he is singing about, please read Holy Bible. You do not need to change any life style etc. but just know the Truth. Jesus came to give peace with the Holy God, the Father

    • @chandiniramalingam3707
      @chandiniramalingam3707 7 месяцев назад +1

      ​@@wordsofwisdom6825 sure😊.. Thank you so much for good reply❤...

  • @digitalimagesnaresh7544
    @digitalimagesnaresh7544 Год назад +63

    అద్భుతమైన దేవుడు
    అద్భుతమైన కుటుంబం అద్భుతమైన ఆరాధన
    అద్భుతమైన పాటను అందించి అద్భుతమైన పరిచర్య చేస్తున్న అయ్యగారికి వందనాలు
    ఈ పాటను దేవుడు బహుగా దీవించును గాక✝✝✝Shalom Digital images Studio

  • @CRajeshCRajesh-bo2bz
    @CRajeshCRajesh-bo2bz 6 дней назад +5

    Inter.exams unay komchem prayer chey andi 😢🙏e coments chusina vallu kuda please komchem prayer 🙏 cheyandi😢

    • @ShivaKumar-ds3we
      @ShivaKumar-ds3we 5 дней назад

      First prepare ka Gattiga... Aa tharvatha jarigedi jaruguthadi Bro

  • @jhansi.k337
    @jhansi.k337 Год назад +52

    ఈ పాట ఎన్నిసార్లు వినను ఇంకాను దేవునికి కృతజ్ఞత స్థితులు చెల్లిస్తూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది దేవుడు అంతగా మనల్ని దీవిస్తున్నాడు తున్నాడు

    • @prakashamborelli5860
      @prakashamborelli5860 Год назад

      Super cute baby

    • @narasaraochinta9079
      @narasaraochinta9079 Год назад

      Questions about your business plan for your future business and your future endeavors and cold and new customers

  • @kandulakalpana9283
    @kandulakalpana9283 Год назад +42

    నాదేవా ఇంత మంచి పాట ఇచ్చినందుకు కృతజ్ఞతలు

  • @pusarlapramohana3198
    @pusarlapramohana3198 Год назад +120

    చాలా బాగుంది పాట వింట్టుంటే చాలా ప్రశాంతం గా వుంది అన్నయ్య చాలా బాగా పాడారు దేవుడు మిమల్ని ఎప్పుడు దీవించును గాక ఆమెన్ 🛐🙏

  • @sivakrishna1693
    @sivakrishna1693 7 месяцев назад +43

    Bother devudu mekuchina swarm batti devuni ki stotram God bless you brodar

  • @samyelkarri9400
    @samyelkarri9400 9 месяцев назад +25

    Love you god......🙏🙏🙏🙏🙏🙏🙏.....nuv ma andhariki unnav Jesus

  • @keerthanabellana9567
    @keerthanabellana9567 Год назад +106

    Someone like my comment so that I come here agaain and again to listen to this masterpiece🥺

  • @premchandtalari7917
    @premchandtalari7917 Месяц назад +4

    Manam ee Paatani dhyanistheya mana jeevitham motham devudu ee pata dwaara manatho maatlaadinatey vuntundhi

  • @sulochanamanchala6274
    @sulochanamanchala6274 8 месяцев назад +27

    Chruch lo songs padandi pillallu ani anapudu...e song gurthosdhundhi...e songey padathanu...epatiki enisarllu padano gurthuledhu...ante ani sarllu padanu...anisrllu padina epativaraku okaru kuda apaledhu.... thank you brother...e song ni miru maku parichayam chesinadhuku god bless you brother... praise the lord...🙇🙇🙇🙇🙇♥️♥️

  • @Bhargav-e5e
    @Bhargav-e5e 10 месяцев назад +715

    I am not Christian but I love❤ Jesus❤❤❤

  • @gattamanenijayasreeexceftc493
    @gattamanenijayasreeexceftc493 Год назад +26

    అద్భుతమైన పాట చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని అత్యధికంగా దీవించాలి

  • @JanetDonepati
    @JanetDonepati 3 месяца назад +3

    దేవునికి సమస్త మహిమ షునత ప్రభావములు యుగయుగములు చేల్లును గాక❤️❤️✝️✝️💯💯

  • @vijayavijaya5755
    @vijayavijaya5755 11 месяцев назад +2417

    ఈ పాట అంటే ఇష్టం ఉన్నవారు ఒక లైక్ వేసుకోండి please 😊😊😊😊
    3:07

  • @MD_RAFFI
    @MD_RAFFI 9 месяцев назад +623

    Nenu Muslim ni But naku chala Istam e song ❤

    • @India-f3u
      @India-f3u 9 месяцев назад +8

      God bless u

    • @LakshmanaswamyDola
      @LakshmanaswamyDola 9 месяцев назад +6

      God bless you anna

    • @MD_RAFFI
      @MD_RAFFI 9 месяцев назад +3

      @@India-f3u thank you anna miku kuda god bless you 🙏

    • @MD_RAFFI
      @MD_RAFFI 9 месяцев назад +5

      @@LakshmanaswamyDola thank you anna miku kuda god bless you 🙏

    • @SPIRITUAL__REALM
      @SPIRITUAL__REALM 9 месяцев назад +12

      Bro, Religion Matter Avvadhu Bro.....Nuv Manushyudave Kada ? Devudu ninnu premisrhadu bro, Religion Chudadu, SkinnColor Chudadu, Gender Chudadu, Caste Chudadu.

  • @BudithiVijaya
    @BudithiVijaya 8 месяцев назад +68

    My friend are Hindus but my all friends favourite song this song ❤❤❤

  • @firudhienn1757
    @firudhienn1757 24 дня назад +2

    Praise the Lord halaluya🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bagyarekka1066
    @bagyarekka1066 8 месяцев назад +79

    Our god is great ❤❤ Jesus was god for this 🌍 world ❤❤❤❤❤❤

  • @AdasanapalliNandini
    @AdasanapalliNandini 6 месяцев назад +70

    My Favourite song❤❤ee song nu vine vallu oka like cheyamdi ❤️ Amen 🙏🙏🙏

  • @GuruvilliEstarrani
    @GuruvilliEstarrani 8 месяцев назад +180

    Jesus Christ is not a religion it is way of life .

  • @gangadharisunitha177
    @gangadharisunitha177 3 месяца назад +6

    ఈ లా గే నువ్వు పాటలు పాడి ,దేవుని ఇంకా మహిమ పరచాలని హృ ద య పూర్వ కంగా కోరుకుంటున్నాను.

  • @gangadharisunitha177
    @gangadharisunitha177 Год назад +42

    అన్నయ్య ఈ పాట చాలా బాగుంది.మీ చిన్న కుమారుడు పాడితే అలాగే కర్నూల్ లో కల్వరి టెంపుల్ లో కూడా ప్రతి ఆదివారం ఆరాధన లో పడిస్తే చాలా బాగుంటుంది.అన్నయ్య. మీ చిన్న కుమారుడు పాడితే నే బాగుంటుంది.ఎందుకంటే వాయిస్ చాలా బాగుంది. సాంగ్ ఆత్మీయంగా చాలా బాగుంది.అన్నయ్య

  • @surendarsuri3104
    @surendarsuri3104 Год назад +42

    సాంగ్ చాలా చాలా బాగుంది మిమ్మును మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sujathamuktha9836
    @sujathamuktha9836 7 месяцев назад +43

    Praise the Lord,my daughter very much connected this song, through this song she introduce Jesus ,to her friends..she is only 10 years..

    • @Feel_mee-i9
      @Feel_mee-i9 6 месяцев назад

      Wow.. Really.. Grt..

  • @d.padmavathi7684
    @d.padmavathi7684 Год назад +38

    రోజు ఈపాట వింటాను చాలా ఆత్మీయంగా ఉంటుంది

  • @Munna____tillu
    @Munna____tillu 11 месяцев назад +68

    I love this song దేవునికి మహిమ కలుగును గాక

  • @muralikrishna-cn7li
    @muralikrishna-cn7li День назад

    చాల గొప్పగా రాసారు పాడారు పాటను వందనాలు ఈ పాట గా నా మా జీవితాలు వుండాలని ప్రార్థన చేయండి ప్లీజ్

  • @kandulakalpana9283
    @kandulakalpana9283 Год назад +18

    తమ్ముడు చాలా బాగా పాడవు నీకు దేవుడు మంచి గొంతు ఇచ్చారు మాలాంటి వారికీ ఆ భాగ్యం లేదు కృతజ్ఞతలు

  • @m.r.krishna1645
    @m.r.krishna1645 Год назад +30

    చాలా చాలా బాగుంది ఈ పాట. మనసుకు హత్తుకునే ట్యూన్, చక్కటి స్వరంతో పాడిన బ్రదర్ సుహాస్ ప్రిన్స్ కు నా ఆశీస్సులు. దేవునికే మహిమ కలుగును గాక

  • @kvrssl
    @kvrssl 4 месяца назад +9

    ఇప్పటికీ ఈ పాట 150 సార్లు విన్నా ఐనా కానీ కొత్త పాటలగే ఇంకా వినాలని ఉంది వింటూనే ఉన్న❤❤

  • @Ajay-gn5sy
    @Ajay-gn5sy Год назад +74

    ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది.ఇంత అద్భత కీర్తన అందించిన బ్రదర్ కి కృత్ఞతలు.దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక. షాలోమ్ 🙏🙏🙏

  • @elishasha5808
    @elishasha5808 Год назад +14

    Deevinchaave Samruddhiga
    Nee Saakshigaa Konasaagamani
    Preminchaave Nanu Praanamga
    Neekosame Nanu Brathakami
    Daarulalo Edaarulalo
    Selayerulai Pravahinchumayaa
    Cheekatilo Kaaru Cheekatilo
    Agni Sthambhamai Nanu Nadupumayaa
    Deevinchaave Samruddhiga
    Nee Saakshigaa Konasaagamani
    Preminchaave Nanu Praanamga
    Neekosame Nanu Brathakami
    Nuvve Lekunda
    Nenundalenu Yesayya
    Nee Prema Lekunda
    Jeevinchalenu Nenayya
    Naa Ontari Payanamlo
    Naa Jantaga Nilichaave
    Ne Nadiche Daarullo
    Naathodai Unnaave ||2||
    Oohalalo Naa Oosulalo
    Naa Dhyaasa Baasavainaave
    Shuddhathalo Parishuddhathalo
    Ninipoli Nannila Saagamani
    Deevinchaave Samruddhiga
    Nee Saakshigaa Konasaagamani
    Preminchaave Nanu Praanamga
    Neekosame Nanu Brathakami
    Kolathe Ledhayya
    Nee Jaali Naapai Yesayya
    Korathe Ledhayya
    Samruddhi Jeevam Neevayyaa
    Naa Kanneerantha
    Thudichaave Kannathallilaa
    Kodhuvanthaa Teerchaave
    Kannathandrilaa ||2||
    Aashalalo Niraashalalo
    Nenunnaa Neekani Annaave
    Porulalo Poraatamlo
    Naa Pakshamugaane Nilichaave
    Deevinchaave Samruddhiga
    Nee Saakshigaa Konasaagamani
    Preminchaave Nanu Praanamga
    Neekosame Nanu Brathakami

  • @SandhyaSandy-r8m
    @SandhyaSandy-r8m Год назад +35

    ఎన్ని సార్లు విన్నా ...ఇంకాఆ వినాలనిపిస్తూనే వుంది...దేవునికి మహిమ కలుగును గాక...ఆమెన్

  • @nagakarthika9815
    @nagakarthika9815 17 дней назад +5

    Iam not a Christian but lam addicted to this song❤🥺

  • @kalyanidumpala4237
    @kalyanidumpala4237 Год назад +25

    యేసయ్యకే సమస్త మహిమ ఘనత యుగములో చల్లని గాక దేవుళ్ళు మీ కుటుంబం ఇంకా వాడబడాలని దేవుడు దీవించాలని ఈ పాట ఎంతో అద్భుతంగా ఉంది ఆ పాట వింటుంటే ఎంతో కన్నీరు నా పిల్లలు కూడా గుర్తుకు వచ్చారు అన్నయ్య

  • @sivarambandaru6013
    @sivarambandaru6013 10 месяцев назад +98

    I am also 10th please prayer for me ( srivalli)😓🙏🙏🙏

  • @aramesh1130
    @aramesh1130 Год назад +48

    ఎప్పటికి ఎన్నిసార్లు విన్నానో కానీ ఇంకా వినాలని పిస్తుంది మై fovorite song 🙏🙏

  • @panemsindhu56
    @panemsindhu56 Год назад +40

    చాలా బాగుంది సాంగ్ , మనసు నీ హత్తుకునేలా😢 , మల్లి మల్లి వినాలనిపిస్తుంది ..దేవునికే మహిమ కలుగునుగాక షాలోమ్ 🙏

  • @keerthisuresh2762
    @keerthisuresh2762 Год назад +51

    చాలా అద్భుతంగా వుంది ఈ పాట వింటుంటే మనస్సు లో వున్న బాధ అంత మరచిపోవొచ్చు ఐ లవ్ మై జీసస్🎉🎉🎉🙏🙏🙏