Yepati Dhananaya (Official Music Video) | Latest Telugu Christian Song | Sarvonnatha Album

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • The official music video of "Yepati Dhananaya" from the Album SARVONNATHA, out now!
    Vocals - Dr.Shiny
    Lyrics & Tune - Pastor D.Chrisostam
    Music - Bro. Jonah Samuel
    Don't forget to SUBSCRIBE : / @chrisostam
    Connect with Chrisostam on Socials below :
    Like on Facebook : / chrisostam
    #yepatidhananaya
    #newteluguchristiansong2019
    #chrisostam
    #sarvonnathaalbum
    #jonahsamuelChristiansongs
    #jonahsamuel
    #chrisostamchristiansongs

Комментарии • 14 тыс.

  • @EdwardWilliamKuntam
    @EdwardWilliamKuntam 4 года назад +6787

    Heard this song after midnight when everything is silent around... the song ministered to me .... I praise God for the people involved .... thank you guys ... God bless you ... Edward W Kuntam

  • @ChaitanyaMusic
    @ChaitanyaMusic 3 года назад +3306

    ఏపాటిదాననయా - నన్నింతగ హెచ్చించుటకు
    నేనెంతటిదాననయా - నాపై కృప చూపుటకు
    నా దోషము భరియించి - నా పాపము క్షమియించి
    నను నీలా మార్చుటకు - కలువరిలో మరణించి
    ప్రేమించే ప్రేమామయుడా - నీ ప్రేమకు పరిమితులేవి
    కృపచూపు కృపగల దేవా - నీ కృపకు సాటియేది || ఏపాటి ||
    1) కష్టాల కడలిలో - కన్నీటి లోయలలో
    నా తోడు నిలిచావు - నన్నాదరించావు
    అందరు నను విడచిన - నను విడువని యేసయ్యా
    విడువను ఎడబాయనని - నా తోడై నిలిచితివా || ప్రేమించే ||
    2) నీ ప్రేమను మరువలేనయ్య - నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా
    నేనొందిన నీ కృపను - ప్రకటింతును బ్రతుకంతా
    నేనొందిన ఈ జయము - నీవిచ్చినదేనయ్య
    నీవిచ్చిన జీవముకై - స్తోత్రము యేసయ్య || ప్రేమించే ||
    Thank me Later

  • @DIVYADIVYA-kd4zn
    @DIVYADIVYA-kd4zn 3 года назад +653

    Excellent singing sister 👏👏👏👏👌👌👌😘😘😘🙌🙌🙌🙌🙌💒💒💒, E song Nachhinavallu oka like vesukondi ❤❤❤❤❤❤❤❤👇👇👇👇👇👇👇👇👇👇👇👇

  • @yessayyakrupa
    @yessayyakrupa 3 месяца назад +167

    2024 లో ఈ పాట వింటున్న వారు లైక్ కొట్టండి❤

  • @SannithaMinchu-dg5ki
    @SannithaMinchu-dg5ki 4 месяца назад +44

    ఎన్ని సార్లు విన్నా తక్కువే ఆంపిస్తూ వుంది adbutamaina song

  • @mukitipurnachandrarao7687
    @mukitipurnachandrarao7687 4 года назад +437

    నా.జీవితంలో ఎన్నో కష్టాలు పడుతున్న కాని ఈ.పాట వింటే నాకు దైర్యని.ఇస్తుంది.థ్యాంక్స్ అక్క

  • @Santhosh_katta
    @Santhosh_katta 3 года назад +525

    ఎన్ని సార్లు విన్న వినాలని అనిపెంచే పాట నాకు చాలా బాగా నచ్చింది
    1.7K

    • @chinthalacheruvuveeraswamy4562
      @chinthalacheruvuveeraswamy4562 3 года назад +4

      ❤️🙏👍

    • @me-id6ok
      @me-id6ok 3 года назад +2

      నాన్న కి పుట్టి : ని నాన్న ఎవరు అంటే. పక్క ఇంటి వాడు అన్నట్లు ఉండి బాగోతం మతం మారిన మాజీ హిందూ ల రా ని 🚩

    • @pasulasrinu728
      @pasulasrinu728 3 года назад +1

      , Hii he👍 up eteywyw is wytwyy ❤️👍😁👍👍😘❤️👍😂😂

    • @pasulasrinu728
      @pasulasrinu728 3 года назад +2

      Hffh gg

    • @pasulasrinu728
      @pasulasrinu728 3 года назад +2

      @@me-id6ok jndfnhf

  • @katariramesh573
    @katariramesh573 Год назад +231

    యేసయ్యా అని ఒకసారి పిలిస్తే చాలు ఆయన మన వైపు చూస్తాడు అమేన్❤

    • @suvartharajuk8
      @suvartharajuk8 7 месяцев назад +2

      Mounika

    • @SMKMSMKM-t1f
      @SMKMSMKM-t1f 7 месяцев назад +5

      Amen

    • @BALUA2ZCARSBAJAR
      @BALUA2ZCARSBAJAR 5 месяцев назад +2

      Amen

    • @kondurivijaykumarchintu5359
      @kondurivijaykumarchintu5359 5 месяцев назад

      Mounika your wife ​@@suvartharajuk8

    • @-kanipinchani-4go-Meku
      @-kanipinchani-4go-Meku 4 месяца назад

      యూదులు యేసు నీ.. కుక్కని కొట్టినట్లు కొట్టి చంపరు. వాళ్ళునూ కాదు కదా... పైగా నన్ను కాపాడండి పేరు తెలియని తండ్రి నీ వేడుకున్నాడు😂 యెహోవా ఎక్కడా చెప్పుకోలేదు నా కుమారుడఉ వస్తాడు, అని పైగ నేను తప్ప వేరే దేవుడూ లేదూ, ఇకపైన రాబొడు అనీ చెప్పుతే 😂 యూదుల నిజంగానే రాళ్ళు తో కొట్టి, కోరాడ తో కొట్టి, ఉచ్ఛ పోసి, గుడ్డలు వుడడిసి తన్ని, మేకులు దించి, చంపేశారు😂

  • @guttimadhu8778
    @guttimadhu8778 2 года назад +202

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినలనిపించే పాట....వినేటప్పుడు
    కళ్ళలో నీళ్ళు తిరిగాయి....🥺

    • @repalledavid3066
      @repalledavid3066 2 года назад +1

      😍😡🙏👍🤲

    • @krupar5102
      @krupar5102 2 года назад

      True

    • @s.madhubabumadhubabu1191
      @s.madhubabumadhubabu1191 2 года назад

      @@repalledavid3066 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏🌹🌹👏👏👏👏🌹🌹🌹

    • @chakriy5596
      @chakriy5596 2 года назад

      ruclips.net/video/LJGKuh2pN7o/видео.html
      ప్రతి దేవుని బిడ్డ వినవలసిన call recording..హిందువు తో జయ వాదన

    • @rajujyothi1955
      @rajujyothi1955 2 года назад

      Yes

  • @christianmelodies6392
    @christianmelodies6392 4 года назад +532

    ప్రతిరోజు ఈ పాట వింటూ ఉంటున్నాను... చాలా బాగుంది...నేను విన్న ప్రతీసారి దేవునికి దగ్గర అవుతున్నా...

  • @godsservent3068
    @godsservent3068 4 года назад +924

    ఎన్ని ఎన్ని ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినాలి అన్పిస్తుంది.

  • @brownsonutchula7610
    @brownsonutchula7610 8 месяцев назад +121

    Who is listening this song in 2024..? God will bless us all...Amen.

    • @-kanipinchani-4go-Meku
      @-kanipinchani-4go-Meku 4 месяца назад +1

      యోహావా వచ్చుచున్నాడు.. బైబుల్ ప్రకారం ఆడవాళ్లు లంగా లేపడానికి

  • @MK-iq4pw
    @MK-iq4pw 3 года назад +247

    ఈ పాట వింటుంటే దేవునిపై ఎక్కువ విశ్వాసం, ప్రేమ కలుగుతుంది

  • @hemamartin5838
    @hemamartin5838 3 года назад +426

    అవును నిజంగా హార్ట్ touching సాంగ్....నిజమే ఆయన కృప లేకపోతే......మనము బ్రతకగలమా.....ఎందుకయ్య మేమఅంటే అంత ఇష్టము....... I love you my Dad

  • @chinababuChelle
    @chinababuChelle 4 года назад +167

    ఈ పాట ప్రతి రోజు పాడుతుంటే మా పాపా చక్కగా పడుకుంటుంది అంత మధురమైన చక్కటి పాట . పాడారు మీకు మా నిండా వందనాలు ఇటువంటి అనేకమైన పాటలు ప్రభు మహిమ కోసమై పాడాలి.

    • @jansilaxmilaxmi5285
      @jansilaxmilaxmi5285 4 года назад +1

      Same bro

    • @abhigagana8669
      @abhigagana8669 4 года назад

      Hi Anna thanks hwtege to u doing a ki bagunthsndi to the lord has made me feel better soon I mis report on business across to you and your company is not available for the lord is my love u bgrm కే I am not successful అవ్వాలి to the best regards John and your team to u Satish please నిజం to you bava please let know that I have a good day please see attached files

    • @abhigagana8669
      @abhigagana8669 4 года назад

      Hi gd day please see below the zz I am not able you bava to u darling I love the best regards Michael sent from windows hi Anna thanks for your company as an sample to you soon and your team and your team for your company is best known for her friendly and helpful piece of work list lo que tu en route and your team and your company is not available on this device from windows hi there I am out on this device was the best regards Michael Keaton with hi there I was the first time spend a few more days to u darling and I will send me a few more questions I have been a few more questions I will be in touch చేయలేదు to

    • @GODISGREATBJB
      @GODISGREATBJB 4 года назад

      ruclips.net/channel/UCVgGuZrZS49S6r6Bfk-TMag
      Plz Subscribe my channel

    • @priyankawale2805
      @priyankawale2805 4 года назад

      @@jansilaxmilaxmi5285 uyff

  • @vulusumani6658
    @vulusumani6658 4 месяца назад +12

    హార్ట్ టచింగ్ సాంగ్ ❤ గాడ్ బ్లెస్స్ యు సిస్టర్👌👏🙌👑💯🎊🎊🎊

  • @sravankumara9011
    @sravankumara9011 3 года назад +116

    ఏదో casual గా పాటలు వింటున్న అప్పుడు ఈ సాంగ్ విన్న అప్పటినుండి రోజు వింటున్నా ఏదో చెప్పలేనంత ఆనందం prise the lord,ఏదో చేపుకొలెని ఆనందం ఈ పాట క్రిస్టియన్లకు అందరికి చేరాలని దెవుడీకీ ప్రేయర్ చేసుకున్న

  • @aruna2428
    @aruna2428 5 лет назад +234

    ఏపాటిదాననయా..
    నన్నింతగ హెచ్చించుటకు..
    నేనెంతటిదాననయా..
    నాపై కృపచూపుటకు..
    .....
    ప్రేమించే ప్రేమామయుడా..
    నీ ప్రేమకు పరిమితులేవి..
    కృప చూపు కృపగల దేవా..
    నీ కృపకు సాటి ఏది..
    👍👌👌👌👌👌
    Excellent lyrics
    Heart touching
    Thank you

  • @chinababuChelle
    @chinababuChelle 5 лет назад +2629

    ఎన్ని సార్లు విన్న వినాలని అనిపెంచే పాట నాకు చాలా బాగా నచ్చింది

  • @showryk1429
    @showryk1429 6 месяцев назад +17

    పరిమితి లేని nee ప్రేమకు కృతజ్ఞతలు తండ్రీ... మేము బ్రతుకు దినములన్నియు kuda నిన్నే స్తుతిస్తాము... Thank you for everything daddy🙏🙏🙏🙏🙏🙏

  • @NewCovenant3131
    @NewCovenant3131 Год назад +147

    మీరు యేసును ప్రేమిస్తే ఈ వ్యాఖ్యను లైక్ చేయండి! ♥

  • @NelsonChris
    @NelsonChris 5 лет назад +451

    హద్దులు లేని ప్రేమ చూపే ఒకే ఒక్క వాడు Yessiah... Loves him

  • @sandeepkumarkumar3699
    @sandeepkumarkumar3699 4 года назад +259

    కీర్తనలు 19: 1
    ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.
    "మీ స్వరం తండ్రి అయిన యేహోవా నమామును ఘనాపరుచుచున్నది ...."

  • @OgulaAdhilakshmi
    @OgulaAdhilakshmi 6 месяцев назад +31

    దేవుడికి మహిమ కలుగును గాక నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్, 🙏🙌😇

    • @kpmadhumadhu7815
      @kpmadhumadhu7815 Месяц назад +1

      Ranjith❤❤❤❤❤😢😢😢😢😢😢

  • @saradasara9848
    @saradasara9848 3 года назад +230

    మళ్ళీ మళ్ళీ వినాలని పిస్తుంది

    • @gitafreefire1453
      @gitafreefire1453 3 года назад

      Asd

    • @saiganesh9081
      @saiganesh9081 3 года назад +1

      నాకు ఏడుపొస్తుంది ఆపండి మహాప్రభో

    • @studymotivate1396
      @studymotivate1396 3 года назад

      Download cheyandi

    • @saiganesh9081
      @saiganesh9081 3 года назад

      @@studymotivate1396 నాకు ఏడుపోస్తుంది

  • @musalijyothsna9174
    @musalijyothsna9174 3 года назад +160

    ఎన్ని సార్లు విన్నా మల్లి మల్లి వినాలి అనిపించే song
    Praise the lod

    • @Jesus-ec8ls
      @Jesus-ec8ls 3 года назад +2

      ruclips.net/video/MFQ5o0SWo-w/видео.html

    • @dharmendraganta6409
      @dharmendraganta6409 3 года назад

      This song is super my son 1 year completed when he is crying listen this song he stopped and feel happy and go to sleep every day.praise the Lord sister

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey7373 3 года назад +283

    మీ స్వరంతో ఇంకో మంచి పాట పాడాలని
    యేసయ్య నామములో కోరుకుంటున్నాను

  • @nippatlapallirajeswari1129
    @nippatlapallirajeswari1129 Год назад +19

    S..lord.. ఏ పాటి వారము.. ఎవ్వరికి లెక్కలేని వారము..ప్రతిదీ money తో కొనే ఈ రోజుల్లో.. రక్షణ ను ఉచితంగా ఇచ్చిన యేసయ్యా... ఏ పాటి దానను.. దేవా..మే కృపకు వందనాలయ్య... ఈ పాట రాసిన పాడిన వారికి మీరిచ్చిన జ్ఞానాన్ని బట్టి & వాడుకొన్న దానిని బట్టి వందనాలు,🙏🙏🙏

  • @markrakesh485
    @markrakesh485 3 года назад +198

    నా దోషము భరియించి..... నా పాపము క్షమియించి... నను నీలా మార్చుటకు.... కలువరిలో మరణించి...... ప్రేమించే ప్రేమామయుడా... నీ ప్రేమకు పరిమితులేవి What A lyrics 🙏

  • @HolySpiritOfGod
    @HolySpiritOfGod 4 года назад +80

    అక్క ఈ పాట నా ఆత్మీయ జీవితంలో నాకు తగిలిన గాయాలను కడుతుంది.ఓదార్పునిస్తుంది ఈ పాట. నా కన్నీరు తుడుస్తూ ఉంది కృంగిన వేళలో నన్ను లేవనెత్తింది E పాట ఎన్నిసార్లు విన్నా మరల మరల వినాలనిపిస్తుంది.

  • @MessiahMedia
    @MessiahMedia 3 года назад +363

    చాలా సార్లు వింటూనే ఉన్నా, అద్భుతమైన పాట, మీ స్వరం చాలా బాగుంది సిస్టర్. పాట రాసిన బ్రదర్ కు వందనాలు. మరెన్నో పాటలు చేయాలని కోరుకుంటున్నా.

  • @KesanapalliSithamahalakshmi
    @KesanapalliSithamahalakshmi 5 месяцев назад +12

    చాలా చక్కగా పాడారు సిస్టర్ దేవుడు మీమల్లిని దీవించును గాక ఆమేన్ ❤

  • @panduribu6625
    @panduribu6625 4 года назад +74

    Praise the Lord
    Hi shiny
    ఎలా వున్నావు నేను దుర్గ అక్క రాజమండ్రి . ని పాట వింటుంటే చాలా సంతోషం గా ఉంది బన్నీ నువ్వు ఇంకా ఇలాంటి పాటలు అనేకం పాడాలి మీ పాటలు ద్వారా దేవుడుని మహిమ పరచాలి

  • @sunithaachanta2072
    @sunithaachanta2072 Год назад +116

    ఎన్నిసార్లు విన్నా ఈ పాట నా హృదయాన్ని బాగా టచ్ చేసింది అండి 2019లో నా హెల్త్ బాగోక హాస్పిటల్ జాయిన్ అయ్యాను ఈ పాట నాకు ఆదరణ కలుగ చేసిందండి దేవుని నామానికి మహిమ కలుగును గాక పాడిన సిస్టర్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి 🙏🙏🙏

  • @venkateswarammapula1074
    @venkateswarammapula1074 2 месяца назад +1

    Avunu nijamy gaa 🎉🎉🎉🎉yepati dhananaya naiothatiotha ga hechiochutaku 🎉🎉🎉🎉nynyothati dhananaya 🎉🎉🎉🎉 amen 🙏🙏🙏🙏🙏🙏🙏 aa dhyvuni ky mahima kalugunu gaaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vidyaraj2605
    @vidyaraj2605 3 года назад +40

    ఈ పాట విన్నప్పుడు పరిశుద్దతమ్మ నా మీదకు వచ్చి భాషలు మాట్ లాడానూ హల్లెలుయా

  • @godlovesyou5136
    @godlovesyou5136 3 года назад +569

    Wonderful song! కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు నన్న ఆదరించారు అందరు నన్ను విడిచిన నన్ను విడువని యేసయ్య! వెరీ హార్ట్ టచింగ్ సాంగ్..అవును యేసయ్య నీ ప్రేమకు పరిమితిలేవి... thank you Jesus 🙏

  • @yeshobudhomathoti2080
    @yeshobudhomathoti2080 2 года назад +76

    ఈ,పాట,వింటే,మనసు,ప్రశాంతంగా, వుంటుంది,దేవుడు,మన,జీవితంలో,జరిగిన,కష్టలో,నుంచి,బయట,పడవేసిన,రోజులు,గుర్తుకు,వస్తాయి,అల్ల,వుంది,ఈ,పాట

  • @vasanthapithani5412
    @vasanthapithani5412 Год назад +26

    నాకు ఇష్టమైన పాట ఈ పాట రోజులో ఒక్కసారైనా వినలపిస్తుంది ఎప్పుడు ఇదే పాట పదిసార్లు అయినా వింటాను

  • @samireddyjayaprabha4797
    @samireddyjayaprabha4797 4 года назад +160

    Heart touching song చాలా సార్లు విన్నాను దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్

  • @sujinaidu9894
    @sujinaidu9894 3 года назад +391

    నాకు ఈ పాట చాలా ఇష్టం రోజు వింటాను. I love jesus

  • @hopc-pastor-kmsrao4526
    @hopc-pastor-kmsrao4526 2 года назад +121

    ఎన్ని సార్లు విన్న మల్లీ మల్లీ వినాలి, పడుకోవాలి అనిపించుకునే అద్భుతమైన పాట..... God bless you

    • @chakriy5596
      @chakriy5596 2 года назад

      ruclips.net/video/LJGKuh2pN7o/видео.html
      ప్రతి దేవుని బిడ్డ వినవలసిన call recording..హిందువు తో జయ వాదన

    • @ganupallisujith1850
      @ganupallisujith1850 2 года назад

      Super song medam

    • @kawururanirani954
      @kawururanirani954 2 года назад

      Super sing madam

    • @bindhubindhuvr7920
      @bindhubindhuvr7920 2 года назад

      @@ganupallisujith1850 ndjcuhck

  • @joejpk2353
    @joejpk2353 5 месяцев назад +15

    I used to listen this song from my pregnancy and now my son is 6 months old, I still play this song so that he'll sleep peacefully....❤
    My all family members love to sing this song when i play it....

  • @mjrosalind6311
    @mjrosalind6311 3 года назад +258

    ప్రతి రోజూ ఈ పాట వింటూ వున్నాము. ఇంకా ఇంకా వినాలనిపించే పాట ఇది. Thank you sister. 🙏చాలా బాగా పాడారు.🙏

  • @sivatadepali2778
    @sivatadepali2778 3 года назад +74

    వివరించలేను... వర్ణించలేను...
    ఆమెన్.. ఆమెన్.. ఆ‌మెన్..

    • @samueljohmyarlagadda225
      @samueljohmyarlagadda225 3 года назад

      Wonderful experience and comfortable song to all kinds of people. PRAISE THE LORD !!!

    • @zubidubi792
      @zubidubi792 3 года назад

      ruclips.net/video/lgIKuQ7MoPg/видео.html

  • @plovarajuplovarajulakshmia9076
    @plovarajuplovarajulakshmia9076 3 года назад +132

    నీ ప్రేమను మరువలేనయ్య నీ సాక్షిగా బ్రతికేదనేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా

  • @RL993-v9q
    @RL993-v9q 4 месяца назад +5

    Iam Hindu .. But I Love This Song ..
    Jai Shree Ram .. ❤

    • @Faith-Hope-Love-r3
      @Faith-Hope-Love-r3 День назад

      No issue of religion dear brother.
      Continue to listen jesus songs and please try to know his Love for You.
      God bless you Dear ❤

  • @kamalakararao6544
    @kamalakararao6544 3 года назад +27

    హృదయాన్ని తెప్పరిల్లా చేస్తాయి.ఆయన మాటలే కాదు.పాటలు కూడా.దేవుని ఆత్మ మన హృదయంతో కలిసి నడిపించబడి నప్పుడు మాత్రమే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి.ఆమెన్.

  • @mahankalijhansirani3864
    @mahankalijhansirani3864 3 года назад +99

    హల్లెలూయ దేవునికి స్తోత్రం వందనాలు అయ్యగారు. నిజమె ప్రభువా నేనెంతటి దానిని నాపై ఎంతో క్రుప చూపావు. నీకె సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక ఝాన్సీ ఖమ్మం

  • @GKR9492
    @GKR9492 7 месяцев назад +8

    ఏపాటివాడినయా నన్నింతగా హెచ్చించుటకు
    నేనెంతటి వాడినయ్యా నాపై కృప చూపుటకు....

  • @PraveenKumar-uj2ih
    @PraveenKumar-uj2ih 2 года назад +192

    ప్రేమించే ప్రేమామయుడా - నీ ప్రేమకు పరిమితులేవి
    కృపచూపు కృపగల దేవా - నీ కృపకు సాటియేది #Heart Touched Lyrics

    • @SravanKumar-hc8yf
      @SravanKumar-hc8yf 2 года назад +2

      Good song sister

    • @ammajikomaravalli3711
      @ammajikomaravalli3711 2 года назад

      Nigam aa line bagutade

    • @chakriy5596
      @chakriy5596 2 года назад

      ruclips.net/video/LJGKuh2pN7o/видео.html
      ప్రతి దేవుని బిడ్డ వినవలసిన call recording..హిందువు తో జయ వాదన

    • @gaddesharonpushpa8660
      @gaddesharonpushpa8660 2 года назад

      @@SravanKumar-hc8yfwhy

    • @kumarikommoju8204
      @kumarikommoju8204 Год назад

      @@ammajikomaravalli3711 p

  • @kranikraninaprabhuvunijama6409
    @kranikraninaprabhuvunijama6409 4 года назад +82

    కష్ఠాల కడలిలో కన్నీటి లోయలలో నాతోడు నిలిచావు నన్నాదరించవు తండ్రి ప్రభువా 🙏🙏🙏🙏🙏

  • @suneelkumargiripogu6517
    @suneelkumargiripogu6517 3 года назад +33

    ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులు ఏవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఈ పదాలు వింటున్నప్పుడు నాలో ఏదో తెలియని ఆనందం దీనికంటే ముందు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ఎంత అద్భుతమైన పదాలు అండి మీకు నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అందుకే నేను ఈ పాటను రింగ్ టోన్ గా పెట్టుకున్నాను ఈ పాట రాసిన వారికి పాట పాడిన వారికి సంగీతం అందించిన వారికి ధన్యవాదములు ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక మీరు ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు పాడాలని కోరుకుంటున్నాను

  • @ChaithuMouni
    @ChaithuMouni 7 месяцев назад +8

    Chala manchidi pata e pata manasuki antho santhosha ga untundhi praise the lord davudu namaniki mahima kalugunu gaka amen 🙏🙏🙌

  • @RaviKumar-nv3mh
    @RaviKumar-nv3mh 3 года назад +329

    ఏపాటి దాననయా నన్నింతగా హెచించుటకు (2)
    నేనెంతాటి దాననయా నాపై కృప చూపుటకు
    1. నా దోషము భరియించి నా పాపము క్షమీయించి
    నను నిల మార్చుటకు కలువరిలో మరణించి (2)
    ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేని
    కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది (2)|| ఏపాటి దాననయా ||
    2. కష్టల కడలిలో కన్నీటి లోయలలో
    నాతోడు నిలిచావు నన్నాదరించావు (2)
    అందరు నన్ను విడచిన నను వడువని యేసయ్య
    విడువను యెడబాయనని నాతోడై నిలిచితివా
    ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి
    కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది|| ఏపాటి దాననయా ||
    3. నీ ప్రేమను మారువలెనయా
    ని సాక్షిగా బ్రతికేదనేసయ్య
    నేనుండిన ని కృపను ప్రకటింతును బ్రతుకంత (2)
    నేనోందిన ఈ జయము నీవిచ్చినదేనయ జీవముకై స్తోత్రము యేసయ్య
    ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి
    కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది|| ఏపాటి దాననయా ||

    • @alikondakondamma9237
      @alikondakondamma9237 3 года назад +6

      Super song 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

    • @mpadmapadma2022
      @mpadmapadma2022 3 года назад

      ¹QQQQQQQA1

    • @itshoneyhomey4154
      @itshoneyhomey4154 3 года назад

      Super 👌😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😞 and ii multiplayer walkthrough with you akka please send akka please send akka please send akka please send akka please

    • @itshoneyhomey4154
      @itshoneyhomey4154 3 года назад +3

      Yellow song super Womaniya

    • @Choutapallisudhakar
      @Choutapallisudhakar 2 года назад +2

      Superrrrrr

  • @kamalakumariravinuthala6795
    @kamalakumariravinuthala6795 3 года назад +166

    రచన,సంగీతం మరియు పాట పాడడం కూడా ఎంతగానో బాగుంది దేవునికి స్తోత్రములు

  • @bhumiainapudi3054
    @bhumiainapudi3054 4 года назад +437

    ఏ పాటిదాననయా
    నన్నింతగా హెచ్చించుటకు
    నేనెంతతిదానానయ్యా
    నాపై కృప చూపుటకు "2"
    నా దోషము భరియించి
    నా పాపము క్షమియించి
    నను నీలా మార్చుటకు
    కలువరిలో మరణించి
    ప్రేమించే ప్రేమామయుడా
    నీప్రేమకు పరిమితులేవి
    కృప చూపు కృపగల దేవా
    నీ కృపకు సాటి ఏదీ
    "ఏ పాటిదానానయ్యా"
    ★కష్టాల కడలిలో-కన్నీటి లోయలో
    నాతోడు నిలిచావు
    నన్నాదరించావు"2"
    అందరూ నను విడచినా
    నను విడువని యేసయ్యా
    విడువను యెడబాయనని
    నాతోడై నిలిచావు
    "ప్రేమించే "
    ★నీ ప్రేమను మరువలేనయ్యా
    నీ సాక్షిగా బ్రతికేదనేసయ్యా
    నేనొందిన నీ కృపను
    ప్రకటింతును బ్రతుకంతా"2"
    నేనొందిన ఈ జయము
    నీవిచ్చినదేనయ్యా
    నీవిచ్చిన జీవముకై
    స్తోత్రము యేసయ్యా
    "ప్రేమించే"
    Thank u Lord 🙏🙏🙏

  • @Ramaraju-u4i
    @Ramaraju-u4i 5 лет назад +178

    చాలాబాగా పాడారు సిస్టర్ పాట చాలా బాగుంది ... ,..🙏GOD bless u

    • @Kadavaridhwani
      @Kadavaridhwani 3 года назад

      Brother 🙏 please watch this corona situational song..
      ruclips.net/video/qs6VIKAp8cQ/видео.html

    • @yesepumannepalli2469
      @yesepumannepalli2469 3 года назад +1

      గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ ఆత్మీయంగా పాడారు

    • @elizabethpalaka3424
      @elizabethpalaka3424 3 года назад

      ruclips.net/video/LzM90BeGJeI/видео.html

  • @rameshbabuvalluri4676
    @rameshbabuvalluri4676 3 года назад +191

    , ఈ సాంగ్ నా మనసుకు చాలా నా జీవితంలో జరిగినట్లుగా ఏ పాట పాడినా లక్కీ రచించిన వాళ్లకి నా ధన్యవాదాలు 🙏🙏

  • @bobpandu
    @bobpandu 5 лет назад +346

    దేవుని కీ మహిమ కలుగును గాక... ఆత్మీయమైన పాట
    God bless u shiny sister..

    • @sonykola2116
      @sonykola2116 4 года назад +2

      Very nice song sister 👌👌👌👌

    • @buthapatithamas6063
      @buthapatithamas6063 4 года назад +3

      B, fhamoms

    • @apnabharat1772
      @apnabharat1772 3 года назад +1

      ruclips.net/video/uWP_-vFx-3Y/видео.html

    • @me-id6ok
      @me-id6ok 2 года назад

      so you believe a jewish guy born in isreal declared himself son of god. 😅 isreal people killed Jesus Because he declared himself god . Now me i am son of god believe me 😄🤣

    • @me-id6ok
      @me-id6ok 2 года назад

      కాబట్టి ఇజ్రాయెల్‌లో జన్మించిన ఒక యూదు వ్యక్తి తనను తాను దేవుని కుమారుడిగా ప్రకటించుకున్నాడని మీరు నమ్ముతారు. 😅 ఇజ్రాయెల్ ప్రజలు యేసును చంపారు ఎందుకంటే అతను తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు. ఇప్పుడు నేను దేవుని కుమారుడిని నన్ను నమ్మండి

  • @korra.rajubabu3315
    @korra.rajubabu3315 11 месяцев назад +8

    అవును మనం ఏపాటి వారం అయిన ఈ లోకంలో మనల్నే ప్రేమించి వచ్చిన క్రీస్తు ప్రభువు యొక్క ప్రేమకు ఏమీ ఇచ్చి ఋణం తీర్చికోలేం

  • @pastorprasanthkumar5644
    @pastorprasanthkumar5644 4 года назад +520

    Praise the lord sister..
    మీరు పాడిన పాట చాలా బాగుంది... నాకు చాలా ఓదార్పు గలిగించింది... ఇంత మంచి పాడిన మీకు యేసయ్యా కృప మెండుగా ఉండాలని పార్ధిస్తున్నాను ఆమెన్

  • @sulochanababurao4674
    @sulochanababurao4674 2 года назад +166

    ఈ పాట వినిన వారి జీవితాలలో దేవుడు ఎంత అద్భుతం చేస్తాడు

  • @prl.wg.jrgudem6650
    @prl.wg.jrgudem6650 3 года назад +59

    Nijame deva..nenu kuda yepati VADANU nannu inthaga hechinchi ee sthithi lo unchaaru.. anyone can relate to this song .. Love you Lord

  • @JosephManchiraju-ji4wq
    @JosephManchiraju-ji4wq Год назад +16

    సిస్టర్ దేవుడు మంచి తలాంతులు ఇచ్చాడు వాక్యానుసారమైన పాట మనం ఎవరి మీద ఆధారపడాలో ఈ పాటలో స్పష్టముగా తెలియజేసిన దేవునికి స్తోత్రాలు మీకు వందనాలు

  • @kosusrinivasrao6965
    @kosusrinivasrao6965 2 года назад +118

    గోరపాపినైనానన్ను ఇంతగా ప్రేమించినందుకు నీకే సమస్తగానత మహిమప్రభావములు యేసయ్య, ఈ పాపిని మన్నించు దేవా

    • @chakriy5596
      @chakriy5596 2 года назад

      ruclips.net/video/LJGKuh2pN7o/видео.html
      ప్రతి దేవుని బిడ్డ వినవలసిన call recording..హిందువు తో జయ వాదన

    • @srinivasmogili8495
      @srinivasmogili8495 Год назад +2

      Good song hart feel I like it

    • @KuparalaAshok
      @KuparalaAshok Год назад

      ❤❤❤

  • @mondurihema9124
    @mondurihema9124 2 года назад +151

    ఏపాటి వారి మయ్యా కేవలము మీ కృప మాత్రమే మమ్ములను బ్రతికించు ఉన్నది ఆమెన్
    దేవునికి స్తోత్రం 🙏

  • @manig7146
    @manig7146 2 года назад +180

    మేము ఏపాటి వారుము మనలని ఇంత గా ప్రేమించిన ఓ మంచి దేవా song చాలా చాలా చక్కగా వివరించారు బాగుంది

    • @VijayVijay-vv6fo
      @VijayVijay-vv6fo 2 года назад +1

      Vijay

    • @srinutamarapalli2457
      @srinutamarapalli2457 2 года назад +1

      Super lyrics and chala chala bagundi👍

    • @chakriy5596
      @chakriy5596 2 года назад

      ruclips.net/video/LJGKuh2pN7o/видео.html
      ప్రతి దేవుని బిడ్డ వినవలసిన call recording..హిందువు తో జయ వాదన

    • @SuryaSurya-hu9uo
      @SuryaSurya-hu9uo 2 года назад

      God bless you

  • @JP-ds8nk
    @JP-ds8nk Год назад +15

    Yepaati daananayaa - nannintaga hechchinchutaku
    nenenthati daananayaa - naapai krupa chooputaku
    naa dhoshamu bariyinchi - naa paapamu kshamiyinchi
    nanu neela maarchutaku - kaluvarilo maraninchi
    preminchey premaamayuda - nee premaku parimithulevi
    krupachoopu krupagala deva - nee krupaku saati yedi || Yepati ||
    kashtaala kadalilo - kanniti loyalalo
    naa thodu nilichaavu - nannaadarinchaavu
    andaru nanu vidachina - nanu viduvani yesayyaa
    viduvanu edabaayanani - naa thodai nilichitivaa || preminchey ||
    nee premanu maruvalenayya - nee saakshiga brathikedanesayyaa
    nenondina nee krupanu - prakatinthunu brathukantha
    nenondina ee jayamu - neevichchinadenayya
    neevichchina jeevamukai - sthothramu yesayya || preminchey ||

  • @sgaming-me7yj
    @sgaming-me7yj 4 года назад +130

    Na life change Chesina song idhi praise the lord✝✝

  • @DivyajoymeeNeastham
    @DivyajoymeeNeastham 3 года назад +117

    My daughter love this song she is 2 yrs complete she will sing and after here this she will sleep every day

    • @dasari5340
      @dasari5340 3 года назад

      God bless U amma.

    • @naveendharanikota4289
      @naveendharanikota4289 3 года назад

      ruclips.net/video/hr5vRE9xQZs/видео.html

    • @UserUser-hb5gv
      @UserUser-hb5gv 3 года назад +1

      @@dasari5340 chhalla chhalla bagundi sister

    • @Kadavaridhwani
      @Kadavaridhwani 3 года назад

      sister 🙏 please watch this corona situational song..
      ruclips.net/video/qs6VIKAp8cQ/видео.html

    • @deva1881
      @deva1881 3 года назад

      hay

  • @melkisedekuprayerministrie5961
    @melkisedekuprayerministrie5961 3 года назад +39

    దేవునికీ మహిమ కలుగును గాక
    Nice this song

  • @RamisettyRaju
    @RamisettyRaju 5 месяцев назад +5

    After hearing this song i feal in love with that song leave a like if you agree with it 👍👍👍

  • @dasarisatish00p
    @dasarisatish00p 4 года назад +182

    Awesome song...
    ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి

  • @sri-cf1xi
    @sri-cf1xi 4 года назад +96

    నీ ప్రేమకు పరిమితులేవి( Abundunt Love ) ....thank you JESUS.

  • @vyshnaviimvyshnavi7374
    @vyshnaviimvyshnavi7374 4 года назад +50

    ప్రేమించే ప్రిమామయుడా నీ ప్రేమకు parimithulevii😥😭😭😭

    • @Abhi-jv3ws
      @Abhi-jv3ws 4 года назад

      Praise the Lord sister

    • @pjprasad1618
      @pjprasad1618 3 года назад

      Wonder ful lyrics, music and singing.

  • @SirishaGuttikonda
    @SirishaGuttikonda 5 месяцев назад +5

    Enni sarulu vinna Inka vinalani pisthodi super chala Baga rasaru

  • @jaihind5815
    @jaihind5815 2 года назад +98

    I'm not basically a Christian, but I listen this song 100s of times, in love with music lyrics and her VOICE...

    • @vinayvinny7758
      @vinayvinny7758 2 года назад +4

      Also brother try to understand lyrics & his love🥰

    • @PavanKumar-rl8cr
      @PavanKumar-rl8cr 2 года назад

      @@vinayvinny7758 ihiuj

    • @maddelasushma2524
      @maddelasushma2524 2 года назад +4

      Feel the love of God.....u can't stop to love Jesus....

    • @philipe.t.9753
      @philipe.t.9753 Год назад +1

      Try to understand the love of Christ through reading gospel.

  • @glory5030
    @glory5030 2 года назад +104

    నీ కృప లేనిదే మేము బ్రతుకేలేం యేసయ్య 🙏🏻🙏🏻🙏🏻🙏🏻praise the Lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @BhimavaramRuchuluBykeziavlogs
    @BhimavaramRuchuluBykeziavlogs 4 года назад +143

    praise the lord brotherఈ పాట నాకు చాలా చాలా ఇష్టం వినే కొద్దీ వినాలనిపిస్తుంది thank you so much

  • @snehasri2807
    @snehasri2807 6 месяцев назад +6

    ఏపాటి దాననాయ నన్ని ఇంత ఇచ్చించుటకు 🙏

  • @limmakaramulu4143
    @limmakaramulu4143 4 года назад +77

    నీవిచిన జీవముకై - స్తోత్రము యేసయ్య, చాలా బాగుంది

  • @b.prasannakumari2610
    @b.prasannakumari2610 Год назад +110

    నాకు సమయం ఉన్నప్పుడల్లా ఈ పాట వింటే ఎంతో ఆదరణ పొందినట్లు ఉంటుంది.TQ sister.TQ God.

    • @SurRashel
      @SurRashel 6 месяцев назад +1

      అవును 🙏🏻🙏🏻🙏🏻❤️

    • @BoyalapalliAmar
      @BoyalapalliAmar 4 месяца назад

      గుంటూరు జల;

    • @prasannakumari8128
      @prasannakumari8128 3 месяца назад

      ​@@BoyalapalliAmar😮u888888

  • @prasadp9921
    @prasadp9921 3 года назад +84

    కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి 😭

  • @DSrinu-wc7ld
    @DSrinu-wc7ld 7 месяцев назад +3

    👃👃👃 దేవా నీవు మాకోసం చేసిన ప్రాణ త్యాగము ముందు మేము ఏపాటివారముదేవా❤ నీకేమహీమ❤👃👃👃👃

  • @gospelprasadd
    @gospelprasadd 4 года назад +128

    "నీ ప్రేమకు పరిమితులేవి..." good
    thank u brother

    • @srseducational9609
      @srseducational9609 4 года назад +2

      S

    • @biblevelugulotv5143
      @biblevelugulotv5143 4 года назад

      ruclips.net/video/G648lyBNDOQ/видео.html

    • @RAVIRAJUSONGS
      @RAVIRAJUSONGS 4 года назад +1

      @Vyshali Pinky ruclips.net/video/7zoDATwmA4s/видео.html ee link lo nenu padina pata vini SUBSCRIBE CHEYYAGALARU

  • @dhoraeditings1977
    @dhoraeditings1977 2 года назад +28

    ప్రేమించి ప్రేమ మాయుడా నీ ప్రేమకు పరిమితులెవీ కృప చూపు కృప గల దేవా నీ కృపా కూ సాటి ఏది ....... price the lord . Nice beautiful voice , beautiful song ..... దేవుడు దీవించును గాక..... AMEN

  • @indukarre4211
    @indukarre4211 3 года назад +29

    ఈ పాట వింటూ ఉంటే మనసుకి చాలా ప్రశాతంగా ఉంటుంది

  • @MANASA-cl8cq
    @MANASA-cl8cq Год назад +32

    This lines are excellent "preminche Prema mayuda ne Prema ki parimithulu avi"

  • @jyothishaik3969
    @jyothishaik3969 4 года назад +63

    Yemani msg petaalo kuda ardham kaavatamledhu antha goppagaa undhi naa prabhu paata....... Aa devaathi devudiki mahima ghanatha niramtharam kalugunugaaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dvk77
    @dvk77 5 лет назад +236

    దేవా. నేను ఏ పాటివడనాయ్యా 😭😭 నీ కృపను నా పై చూపుటకు

  • @tanyapuli9057
    @tanyapuli9057 4 месяца назад +3

    వందనాలు సిస్టర్... All glory ti Gòd... 🙏

  • @manoharrajukothapalli5883
    @manoharrajukothapalli5883 3 года назад +126

    "నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా..."
    💕💕💕
    God bless everyone behind this excellent song.
    Thank you Chrisostam garu.

  • @koyyaprasad148
    @koyyaprasad148 3 года назад +63

    చాల బాగా పాడారు సిస్టర్
    దేవునికి మహిమ కలుగును గాక

  • @sabbarapusalomi4470
    @sabbarapusalomi4470 5 лет назад +109

    ఎదురు చూస్తున్నాను ఈ పాట కోసం చాలా రోజులు గా... tq sisee... love you..

  • @Manohar-i9n
    @Manohar-i9n 7 месяцев назад +4

    Naku e song ante chala estam 🎶✝️ devunike mahima kalugunugaka...amen

  • @ramyajohn2430
    @ramyajohn2430 Год назад +65

    I am tamilian, I don't know Telugu, but each time I hear this song, I cry a lot!! I don't even understand the songs lyrics..but I loved this song. Glory to God our Lord Jesus Christ for this beautiful song!!

    • @rayny6431
      @rayny6431 Год назад +3

      This is a beautiful song where she is singing if she is deserving of Jesus’s love, Jesus being always there standing by her whenever she is facing difficulties and then praising the Lord for sacrificing for us.

    • @sugunak3513
      @sugunak3513 Год назад

      Yes dear, though our languages differ, our spiritual language is one. Thanks to the music team, praise the Lord 👍

    • @sudhatony
      @sudhatony Год назад

      Read more

    • @nagarajupabba4035
      @nagarajupabba4035 3 месяца назад

      ranslate text with your camera
      epatidanaya - அனைத்து நேரம் அதிகரிக்க நீந்ததிடனய - என் மீது கருணை காட்ட என் குற்றத்தை தாங்க - என் பாவத்தை மன்னியுங்கள் என்னை உன்னைப் போல் செய்ய - கல்வாரியில் இறக்கவும் அன்பான காதலன் - உங்கள் காதலுக்கு வரம்புகள் உள்ளன இரக்கமுள்ள கடவுள் - உங்கள் அருள் சமம் || என்ன || பிரச்சனையின் இதயத்தில் - கண்ணீரின் பள்ளத்தாக்குகளில் நீங்கள் என்னுடன் நின்றீர்கள் - நன்றி என்னைக் கைவிட்ட இயேசு - என்னைக் கைவிடமாட்டார் விதுவானு எடபயனனி - ந தோடை ஸ்திதிவா || அன்பான ||

  • @prasannagoltens
    @prasannagoltens 3 года назад +167

    చాలా రోజుల తర్వాత యూట్యూబ్ లో ఒక మంచి పాట విన్నాను.

  • @krupakavita1830
    @krupakavita1830 3 года назад +42

    దేవుని స్తుతించడానికి చాలా అద్భుతమైన పాట ,రచన,స్వర కల్పన,సంగీతం, చాలా అద్భుతం
    నేను పాట విన్నవెంటనే నా కంట్లో కానీరు వచ్చింది డేవునికె స్త్రోతం.

  • @DanielKothapally
    @DanielKothapally 4 месяца назад +4

    It is an ever living song. How many times we may, no boring. Good lyrics, tune & music accompaniment !