Song Lyrics పల్లవి : నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాధని నా ..కోసమే ఒక చిత్తమే ఉన్నాధని II 2 II దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై II 2 II ఇది తెలియక లోక ప్రేమనే అది నిజముగా నేను తలిచానే IIనా జీవితానికీII చరణం: సృష్టిలోనే సౌందర్యమైన అదియే వివాహ బంధము ... కష్ట సమయములోన సైతం ప్రేమ పంచే బంధము II 2 II దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై జీవము అను కృపావరములో ఒకరికొకరుగా జీవించాలిII 2 II IIనా జీవితానికీII చరణం: పానుపే పవిత్రమైన నిష్కళంకమైనది ... జారులకు వ్యభిచారులకు తీర్పు తీర్చే వాడవు. II 2 II దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై అది కళంకము ముడతలైనను మరి ఏదియు లేని ప్రేమ ఇది II 2 II ||నా జీవితానికీII చరణం: క్రీస్తు సంఘమును ప్రేమించినంతగా భర్త భార్య ను ప్రేమించవలెను ... సంఘమూ లోబడినంతగా భార్య భర్త కు లోబడవలెను.II 2 II దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై II 2 II ఇది తెలియక లోక ప్రేమనే అది నిజముగా నేను తలిచానే II 2 II IIనా జీవితానికీII
క్రైస్తవ్యంలో పాటలను సినిమా వాళ్లు పాడకూడదు అని గొంతు ఎత్తి అరుస్తూ.... దేవుడు నీ చేత రాయించిన నాలుగు పాటలు కూడా సార్వత్రిక సంఘంలో తృణీకరానికి గురైన ఎంతోమంది యవ్వనస్తులను చేరదీసి వారికి అవకాశాలు ఇచ్చి, వారి తలాంతులను ప్రోత్సహిస్తూ, క్రైస్తవ పాటల వీడియో ఎడిటింగ్ లో కూడా సినిమా క్లిప్పింగులు వాడకూడదు అని గడచిన సంవత్సరమే యెహోవా నా దేవా పాట ద్వారా మొట్టమొదటిసారి తెలుగు క్రైస్తవ పాటలకు AI వీడియో ఎడిటింగ్ పరిచయం చేసావు... ఇప్పుడు ఈ పాటల ద్వారా ... వీడియో ఎడిటింగ్లకు సినిమా క్లిప్పింగులు అవసరం లేదు అని దేవుడు ఇచ్చిన ఈ టెక్నాలజీని వాడుకోవాలని మాదిరి చూపించావు... ఏదైతే గొంతు ఎత్తి అరుస్తావో దాని కొరకు పాటుపడతావు... ఇప్పుడు ఈ పాట ద్వారా ఎంతోమంది భార్య భర్తల బంధము బలపరుస్తూ దేవునికి మరింత దగ్గర చేస్తున్న తమ్ముడికి నిండు వందనాలు... ప్రేమతో నీ అన్న....... Love you tammudu..... God bless you.....amen
ఎందన్న ఇది ఒక పాట నా?? ఆ క్లిప్స్ ఏంటి ఆ ట్యూన్ ఏంటి ..సినిమా వాళ్ళకంటే మీరే బాగా చేస్తున్నారు..మీ పరిచర్య మీరు చేయండి అన్న..మరల పాటల జోలికి ఎందుకు రావడం..అన్నిట్లో దూరాలని చూడకండి దయచేసి
ఒక దైవజనుడు వివాహం గురించి ఈలాంటి గొప్ప పాట రాయడం నేను ఇప్పటివరకూ చూడలేదు వినలేదు ఈపాట రాయాలంటే దేవునీ మనసు ఏరిగినవరే రాయగలరు ఈ తరములో జేమ్స్ అన్న ద్వారా ఇంత గొప్ప పాటను మనకు అందించిన ఆ దేవాది దేవునికి మనము ఎంతో ఎంతో రుణపడి ఉన్నాము ఈ తరంలో రాబోవు తరములో వచ్చే వచ్చే తరాలలో ఈ పాట ప్రతి జంటకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆ దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించు చున్నాను ఆమెన్ దేవునికి స్తోత్రం
పల్లవి. నా జీవితానికి ఒక అర్ధమే ఉన్నాదని నా కోసమే ఒక చిత్తమే ఉన్నాదని {2} దేవా నీ ప్రేమకు ప్రతి రూపమే వివాహమై {2} ఇది తెలియక లోక ప్రేమనే అది నిజముగా నేను తలిచానే.. {2}{నా జీవితానికి } 1)సృష్టిలోనే సౌందర్యమైన అదియే వివాహ బంధము కష్ట సమయములోనా సైతం ప్రేమ పంచే బంధము {2} దేవా నీ ప్రేమకు ప్రతి రూపమే వివాహమై {2} జీవము అనే కృపావరములో ఒకరికొకరుగా జీవించాలి {2} {నా జీవితానికి } 2).పానుపే ప్రవిత్రమైన నిష్కళంకమైనది జారులకు వ్యభిచారులకు తీర్పు తీర్చే వాడవు {2} దేవా నీ ప్రేమకు ప్రతి రూపమే వివాహమై {2} అది కళంకము ముడతలైనను మరి ఏదియు లేని ప్రేమ ఇది {2} {నా జీవితానికి } 3) క్రీస్తు సంఘమును ప్రేమించినంతగా భర్త భార్యను ప్రేమించవలెను.. సంఘము లోబడినంతగా భార్య భర్తకు లోబడవలెను {2} దేవా నీ ప్రేమకు ప్రతి రూపమే వివాహమై {2} ఇది తెలియక లోక ప్రేమనే అది నిజముగా నేను తలిచానే {2} {నా జీవితానికి }
క్రైస్తవులు వివాహాన్ని తక్కువగా చూస్తారు అన్నయ్య.. ఇంత అద్భుతంగా పాట ఎవరు రాయలేదు అన్నయ్య.... జారులకు వ్యభిచారులకు తీర్పు తీర్చే వాడవు ఈ వర్డ్ మాత్రం ఎక్సలెంట్ అన్నయ్య 😮
ఎవరైనా భార్య భర్తలు గొడవ పడిన తరువాత ఈ పాటను చూస్తే ఖచ్చితంగా వాళ్ళు ఒకటవుతారు. ఎందుకంటే దేవుని ప్రేమకు ప్రతిరూపం వివాహము అని ఈ పాట తెలియజేస్తుంది. It's really very very very beautiful and meaningful song 🥰💞😇👌👌👌💖✝️💖 God bless you all 🤗✝️🙏
జేమ్స్ అన్నయ్య మా సంఘం లో ఎక్కడ కూడా మా ఆత్మను రక్షించే వాక్యము లేదు మా ఆత్మలను నరకానికి పంపే వాక్యము చెప్తున్నారు కానుక కోసం ఏవో 30 నిమిషాలు ఏదో ఒకటి చెప్పి ఆరాధన జరుగిస్తున్నారు... నాకు భయంగా వుంది అన్నయ్య... చదవు లేనివారు, సత్యము తెలియని వారు ఏమవుతారు అని... జేమ్స్ అన్నయ్య దయచేసి నీ దగ్గర ఏమైనా పని వుంటే చెప్పు అన్నయ్య... ని వెంట వుండి నీ సత్యమైన వాక్యము విని విని... నేను నా ఆత్మను రక్షించుకుంట...ఏ పని అయినా చేస్తా బాత్రూమ్ లు కడగా మన్న కడుగుతా అన్నయ్య దయచేసి...😭🙏🏻🙏🏻🙏🏻
Bro......Ila antunnanani emanukoku.........nuvvu devuni daggara nerchuko....evaru neeku edi nerpincharu,evarini ala adagaku....devude neeku Anni nerpisthadu ,mokallu veyi ayana daggara veduko....ayya Naa paristhiti idi nenem cheyali , ye margam lo nadavali Ani devuni adugu.....ayana chittam neeku teliya chesthadu....oka mata gurthunchuko....nee sangam bagolekapothe,,nuvve kada nilabadali,,adi vadilesi nuvvemo vere valla daggara ki velthanantunnav.....correct kadu...nuvvu devuni kosam nilabadali.....
Praise the lord jems brother ముందుగా మిమ్మల్ని మరియు మీ బృందని ప్రత్యేక అభినందనలు తెలుప కుండా దేవుని ప్రేమలో ఉండలేకపోతున్నాను. ఏమి సాహిత్యం బ్రదర్ , రచన, స్వరకల్పన, గానం, వీడియో ఎడిటింగ్ మరియు వినసొంపైన సంగీతం. పాట చాలా చాలా అద్భుతంగా ఉన్నది.... నిజంగా క్రైస్తవ వివాహ వ్యవస్థలో ఈ పాట ఆ దేవాది దేవుని ద్వారా మైలురాలుగా నిలబడి పోతుంది. ALL GLORY TO GOD... AMEN
జీవము అనే కృపా వరములో ఒకరికొకరిగా జీవించాలి అని.......వివాహ బంధములో ఉన్న పరిశుద్ధతను తెలియజేస్తుంది ఈ సాంగ్.... చాలా చక్కగా అర్ధవంతముగా ఉంది ఈ సాంగ్.... 🙌🏽💞
పాట అదిరిపోయింది 💚🙌 అన్ని departments లో బాగా అర్ధం అవుతుంది పాట కోసం ఎంతలా కష్టపడ్డారో అనేది. Lyrcis,Tunes ,Singing and Music ఒక అద్భుతంగా ఉంటే ఇంకో ప్రక్కన AI ని వినియోగించి Video Editing ఇంకొక అద్భుతం 👏 Congratulations to all who worked hard to produce this song 🎉 ఈ పాట యొక్క హృదయ స్థానం అంతా " దేవా నీ ప్రేమకు " అక్కడ నుండే మొదలవుతుంది 💯 హృదయాన్ని బాగా తాకుతుంది ఈ పాట .
చిన్న వయస్సు నుంచే పిల్లలకు వివాహ జీవితం ఇలా పరిశుద్ధంగా ఉండాలని నేర్పించేలా ఉంది..👏👏👏చాలా బాగుంది🎉. ఈ పాట ద్వారా యేసయ్య చిత్తం అందరికీ తెలుస్తుంది..Amen 🙏🙏🙏 Praise the Lord 🙏🙏🙏
వందనాలు జేమ్స్ అన్న పాట చాలా చక్కగా రాశారన్న... వివాహ బంధం భార్యాభర్తల బంధం అద్భుతంగా చూపించారు.. దేవుడు మీ పరిచర్యను దీవించాలని ప్రార్థిస్తున్నాము... ఆమెన్ ఆమెన్...
Super annaya song amen madi annavaram annaya ma family kosam preter cheyyadhi annaya ma sister kosam merriage preyer cheyyadhi maa house 🏠 kosam preyer cheyyadhi annaya nenu inter 9:19 chaduvu tunanu preyer cheyyadhi 🙏🙏🙏 jemes pastor garu
Praise the lord brother.... 🙏❤️ పాట చాలా బాగుంది పెళ్ళికావలసినవారు చూస్తే నిజంగా మారుమనస్సు పొంది దేవుని చిత్తనికి ఎదురుచూస్తారు.... ఎడిటింగ్ కూడా చాలా బాగుంది.... దేవునికి మహిమ....
నేటి కాలపు యవ్వనస్థులకు, ముఖ్యముగా క్రీస్తును ఎరిగియున్నాము అనే యవ్వనస్థులు వివాహ విషయము లో ప్రభువు పై ఎంతగా ఆధారపడాలో అది ఎంతటి అందమైన కుటుంబము గా తీర్చి దిద్దబడుతుందో చాలా చక్కగా వివరించారు. మరియు నేటి సంఘము అని చెప్పబడుతున్న క్రీస్తు శరీరము శిరస్సు అయిన క్రీస్తుకు లోబడవలసిన విధేయతను మరచిన విశ్వాసులకు ఈ పాట అవసరత ఎంతయినా ఉన్నది. టీమ్ అంతటికి వందనాలు. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక!
Praise the lord anna my wife god gift tq jesus tq lord tq so much deva yemichhina nee runam therchalenu na kastamu lo na badalalo fist devudu tharuvatha my wife and my family total ful support me 😭😭😭😭😭😔😔😔😔😔😀😀😀😀😀😀e song vinnnappudu anni gurthuku vastunnayi devudu este elane vuntundi ani artha avuthundi tq so much anna meeku ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ప్రైస్ ది లార్డ్ అన్న నా పేరు జాలు మాది అరకు వ్యాలీ పెళ్లికి ఇంత అర్థం ఉందని నాకు తెలీదు అన్న ఈ పాట ద్వారా తెలిసింది చాలా బాగుంది అన్న పాట ఇలాంటి పాటలు మరెన్నో మీరు రాయాలి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని అన్న
సంఘము క్రీస్తుకి లోబడినాట్టు భార్య భర్తకి లోబడాలని,, క్రీస్తు సంఘం నీ ప్రేమించినంతగా భర్త భార్యని ప్రేమించాలి అని చక్కటి lyrics ద్వారా చూపించారు అన్న ❤🩹🥰🙏❤️
✨ Excellent marriage song annayya 😊 the animation is simply superb ♥️ this song tells about the every youth for the god's will in their life 🙇 Thank you for the wonderful song for youth.... God bless you annayya 💖 Praise God 🕊️ hallelujah 🙌
Praise the lord anna Song was very pleasant 😍 And I have addicted to the lyrics Daily atleast 5times I am listening the song anna 🙏🏻💖✝️ I am expecting some more songs from you anna ❤
Song Lyrics
పల్లవి :
నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాధని
నా ..కోసమే ఒక చిత్తమే ఉన్నాధని II 2 II
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై II 2 II
ఇది తెలియక లోక ప్రేమనే అది నిజముగా నేను తలిచానే IIనా జీవితానికీII
చరణం:
సృష్టిలోనే సౌందర్యమైన అదియే వివాహ బంధము ...
కష్ట సమయములోన సైతం ప్రేమ పంచే బంధము II 2 II
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై
జీవము అను కృపావరములో ఒకరికొకరుగా జీవించాలిII 2 II IIనా జీవితానికీII
చరణం:
పానుపే పవిత్రమైన నిష్కళంకమైనది ...
జారులకు వ్యభిచారులకు తీర్పు తీర్చే వాడవు. II 2 II
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై
అది కళంకము ముడతలైనను మరి ఏదియు లేని ప్రేమ ఇది II 2 II ||నా జీవితానికీII
చరణం:
క్రీస్తు సంఘమును ప్రేమించినంతగా భర్త భార్య ను ప్రేమించవలెను ...
సంఘమూ లోబడినంతగా భార్య భర్త కు లోబడవలెను.II 2 II
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై II 2 II
ఇది తెలియక లోక ప్రేమనే అది నిజముగా నేను తలిచానే II 2 II IIనా జీవితానికీII
super song anna.
Amen 🙏🙏🙏
Very good song james garu, god bless you
Repati nundi prathi marriage lo ee song maarmmogipotadhi💓 nenu wait chesthunna ee song paadataniki😊
🙌🙌🙌🙌🙌
క్రైస్తవ్యంలో పాటలను సినిమా వాళ్లు పాడకూడదు అని గొంతు ఎత్తి అరుస్తూ.... దేవుడు నీ చేత రాయించిన నాలుగు పాటలు కూడా సార్వత్రిక సంఘంలో తృణీకరానికి గురైన ఎంతోమంది యవ్వనస్తులను చేరదీసి వారికి అవకాశాలు ఇచ్చి, వారి తలాంతులను ప్రోత్సహిస్తూ, క్రైస్తవ పాటల వీడియో ఎడిటింగ్ లో కూడా సినిమా క్లిప్పింగులు వాడకూడదు అని గడచిన సంవత్సరమే యెహోవా నా దేవా పాట ద్వారా మొట్టమొదటిసారి తెలుగు క్రైస్తవ పాటలకు AI వీడియో ఎడిటింగ్ పరిచయం చేసావు... ఇప్పుడు ఈ పాటల ద్వారా ... వీడియో ఎడిటింగ్లకు సినిమా క్లిప్పింగులు అవసరం లేదు అని దేవుడు ఇచ్చిన ఈ టెక్నాలజీని వాడుకోవాలని మాదిరి చూపించావు... ఏదైతే గొంతు ఎత్తి అరుస్తావో దాని కొరకు పాటుపడతావు... ఇప్పుడు ఈ పాట ద్వారా ఎంతోమంది భార్య భర్తల బంధము బలపరుస్తూ దేవునికి మరింత దగ్గర చేస్తున్న తమ్ముడికి నిండు వందనాలు...
ప్రేమతో నీ అన్న.......
Love you tammudu.....
God bless you.....amen
Yes❤God bless you 💐
ఎందన్న ఇది ఒక పాట నా?? ఆ క్లిప్స్ ఏంటి ఆ ట్యూన్ ఏంటి ..సినిమా వాళ్ళకంటే మీరే బాగా చేస్తున్నారు..మీ పరిచర్య మీరు చేయండి అన్న..మరల పాటల జోలికి ఎందుకు రావడం..అన్నిట్లో దూరాలని చూడకండి దయచేసి
ఒక దైవజనుడు వివాహం గురించి ఈలాంటి గొప్ప పాట రాయడం నేను ఇప్పటివరకూ చూడలేదు వినలేదు ఈపాట రాయాలంటే దేవునీ మనసు ఏరిగినవరే రాయగలరు ఈ తరములో జేమ్స్ అన్న ద్వారా ఇంత గొప్ప పాటను మనకు అందించిన ఆ దేవాది దేవునికి మనము ఎంతో ఎంతో రుణపడి ఉన్నాము ఈ తరంలో రాబోవు తరములో వచ్చే వచ్చే తరాలలో ఈ పాట ప్రతి జంటకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆ దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించు చున్నాను ఆమెన్ దేవునికి స్తోత్రం
అన్నయ్య వందనాలు ఈ పాట ద్వారా అనేకమంది దేవునిలో బలపడతారు అలాగే యవనస్తుల జీవితానికి ఒక మార్గం చూపే చక్కనిపాట ఇది అన్నయ్య వందనాలు 💕 glory to God
పల్లవి. నా జీవితానికి ఒక అర్ధమే ఉన్నాదని
నా కోసమే ఒక చిత్తమే ఉన్నాదని {2}
దేవా నీ ప్రేమకు ప్రతి రూపమే వివాహమై {2}
ఇది తెలియక లోక ప్రేమనే
అది నిజముగా నేను తలిచానే.. {2}{నా జీవితానికి }
1)సృష్టిలోనే సౌందర్యమైన అదియే వివాహ బంధము
కష్ట సమయములోనా సైతం
ప్రేమ పంచే బంధము {2}
దేవా నీ ప్రేమకు ప్రతి రూపమే వివాహమై {2}
జీవము అనే కృపావరములో
ఒకరికొకరుగా జీవించాలి {2}
{నా జీవితానికి }
2).పానుపే ప్రవిత్రమైన నిష్కళంకమైనది
జారులకు వ్యభిచారులకు తీర్పు తీర్చే వాడవు {2}
దేవా నీ ప్రేమకు ప్రతి రూపమే వివాహమై {2}
అది కళంకము ముడతలైనను మరి ఏదియు లేని ప్రేమ ఇది {2}
{నా జీవితానికి }
3) క్రీస్తు సంఘమును ప్రేమించినంతగా
భర్త భార్యను ప్రేమించవలెను..
సంఘము లోబడినంతగా భార్య భర్తకు లోబడవలెను {2}
దేవా నీ ప్రేమకు ప్రతి రూపమే వివాహమై {2}
ఇది తెలియక లోక ప్రేమనే అది నిజముగా నేను తలిచానే {2}
{నా జీవితానికి }
❤❤❤❤❤
ఇక ప్రతి పెండ్లిలో ఇదే పాట మోగనుంది..😍😍
Yes 😍
😊
🙌Absolutely...💟
Yes brother
క్రైస్తవులు వివాహాన్ని తక్కువగా చూస్తారు అన్నయ్య.. ఇంత అద్భుతంగా పాట ఎవరు రాయలేదు అన్నయ్య.... జారులకు వ్యభిచారులకు తీర్పు తీర్చే వాడవు ఈ వర్డ్ మాత్రం ఎక్సలెంట్ అన్నయ్య 😮
వివాహము పట్ల దేవుని చిత్తాన్ని పాట ద్వారా తెలిపిన మా జేమ్స్ అన్నకు వందనములు...😍🤍
Antha ledhu chala mandhi vunaru youtube lo 😢
Manisini pogadakandi
@@bhanukruparao1957 yes పొగడకూడదు ములగచెట్టు ఎక్కేస్తాడు అయితే ఎంకరేజ్ చెయ్యాలి మనం
🙏🙏🙏
నా జీవితానికి అర్ధం మోదలైన రోజు ఎందుకంటే ఈరోజు రక్షణ పొందియున్నాను దేవునికే సమస్త మహిమ కలుగును ఆమేన్ God Bless You All 🙌🙌🙌
E song 100 times kanna ekkuva sarlu vinnavaru entha mandi unnaru❤❤
మీ ద్వారా వస్తున్న ప్రసంగాలు & పాటల ద్వారా మా ఆత్మీయ జీవితంలో ఎంతగానో బలపడుతునం.Tq అన్నయ్య.❤❤❤
ఎవరైనా భార్య భర్తలు గొడవ పడిన తరువాత ఈ పాటను చూస్తే ఖచ్చితంగా వాళ్ళు ఒకటవుతారు. ఎందుకంటే దేవుని ప్రేమకు ప్రతిరూపం వివాహము అని ఈ పాట తెలియజేస్తుంది. It's really very very very beautiful and meaningful song 🥰💞😇👌👌👌💖✝️💖
God bless you all 🤗✝️🙏
నేటి యవ్వన తరానికి ఎంతో విలువైన అర్థంతో కూడిన గీతం దేవునిచితం లో వివాహం ఎంతో ఘనమైనది ❤
❤" జీవమనే కృపావరములో " ❤ ఇటువంటి బైబిల్ పదాలని బట్టి ఈ పాటకు ఇంకా అందము వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. God bless you entire TEAM
5:16. AI చేసిన photo లోనే ఇంత గొప్పగా, ఇంత అద్భుతంగా వుంటే, నిజమైన రూపానికి అవధులే ఉండవేమో...
జేమ్స్ అన్నయ్య మా సంఘం లో ఎక్కడ కూడా మా ఆత్మను రక్షించే వాక్యము లేదు మా ఆత్మలను నరకానికి పంపే వాక్యము చెప్తున్నారు కానుక కోసం ఏవో 30 నిమిషాలు ఏదో ఒకటి చెప్పి ఆరాధన జరుగిస్తున్నారు... నాకు భయంగా వుంది అన్నయ్య... చదవు లేనివారు, సత్యము తెలియని వారు ఏమవుతారు అని... జేమ్స్ అన్నయ్య దయచేసి నీ దగ్గర ఏమైనా పని వుంటే చెప్పు అన్నయ్య... ని వెంట వుండి నీ సత్యమైన వాక్యము విని విని... నేను నా ఆత్మను రక్షించుకుంట...ఏ పని అయినా చేస్తా బాత్రూమ్ లు కడగా మన్న కడుగుతా అన్నయ్య దయచేసి...😭🙏🏻🙏🏻🙏🏻
బైబిల్ చదవండి అర్ధం అవుతుండి యెవర్ధో బాత్రూమ్ కడగక్కర్లేదు నువ్వు దేవునికి దాసుడిగా జీవించకుండా నువ్వు చేసే భక్తి యెందుకు 🤔
L.E.F Church నీకు సత్యమైన వాక్యాన్ని అందిస్తారు లోతైన సత్యాలు ను మీరు తెలుసుకుటారు
మీది ఏ ఊరు చెప్పండి అక్కడ ఈ ఎల్ ఎఫ్ చర్చ్ ఉందో లేదో నేను చెప్తా ను
నేను కూడా దేవుని చిత్తంలో వివాహం చేసుకున్నాను నో కాస్ట్ నో కలర్ నో మనీ
Bro......Ila antunnanani emanukoku.........nuvvu devuni daggara nerchuko....evaru neeku edi nerpincharu,evarini ala adagaku....devude neeku Anni nerpisthadu ,mokallu veyi ayana daggara veduko....ayya Naa paristhiti idi nenem cheyali , ye margam lo nadavali Ani devuni adugu.....ayana chittam neeku teliya chesthadu....oka mata gurthunchuko....nee sangam bagolekapothe,,nuvve kada nilabadali,,adi vadilesi nuvvemo vere valla daggara ki velthanantunnav.....correct kadu...nuvvu devuni kosam nilabadali.....
ఈలాంటి పాటలు అయితేనే అన్న మన యవనస్తులు మారేది దేవుడు నీ ద్వార ఈలాంటి పాటలు మరెన్నో రాయించును గాక.......... ఆమెను
దేవా నీకు స్తోత్రం నీ చిత్తం జరిగిచును గాక. 🙏🏻
వివాహం ఎంత విలువ అయినదో చాలా అర్ద వంతము గా దేవుని చిత్తానుసారముగా జరగాలి అని చాలా వివరంగా చెప్పినారు tq జేమ్స్ అన్న... 😭😭😭😭
2 million views ravalani korukuntunnanu.... Amen
నాలాంటి యవ్వనస్తులకు కనువిప్పు కలిగించే పాట ఇచ్చినందుకు దేవాది దేవునికి స్తోత్రము కలిగను గాక జేమ్స్ అన్నయ్యకు పాట అందించినందుకు వందనాలు ❤
Praise the lord jems brother
ముందుగా మిమ్మల్ని మరియు మీ బృందని ప్రత్యేక అభినందనలు తెలుప కుండా దేవుని ప్రేమలో ఉండలేకపోతున్నాను.
ఏమి సాహిత్యం బ్రదర్ , రచన, స్వరకల్పన, గానం, వీడియో ఎడిటింగ్ మరియు వినసొంపైన సంగీతం. పాట చాలా చాలా అద్భుతంగా ఉన్నది.... నిజంగా క్రైస్తవ వివాహ వ్యవస్థలో ఈ పాట ఆ దేవాది దేవుని ద్వారా మైలురాలుగా నిలబడి పోతుంది.
ALL GLORY TO GOD... AMEN
ఈ పాట ద్వార అనేకమంది లోకానుసారమైన ప్రేమ వివాహము కాకుండ పరలోకానుసారమైన పరిశుద్ధ వివాహం చేసుకోవాలనే మీ కోరికను దేవుడు సఫలం చేయునుగాక.🙌🙏
Amen
ఈ సాంగ్ ద్వారా జీవితాన్ని మొత్తం చూపించినందుకు ధన్యవాదాలు అన్నయ్య 🙏
Pelli gurichi chala Baga ardam aye vedaga cheparu chala adbutaga undi ei song chala Baga padaru ❤❤❤❤❤❤
Super 💖 song brother chala Baga padaru 💞😌 song
Price 🙌 the Lord 🙏🙏🙏 Devudu mimalni devichunugakaa AMEN 🙏🙏🙏🙏🙏👏👏👏👏💫💫💯💯💯💯
సాంగ్ చాలా బాగుంది జేమ్స్ అన్న నిన్ను మీ టీంని ఆ దేవుడు ఎల్లప్పుడూ కాపాడును గాక ఆమెన్ ❤️🙇♂️🙏
జీవము అనే కృపా వరములో ఒకరికొకరిగా జీవించాలి అని.......వివాహ బంధములో ఉన్న పరిశుద్ధతను తెలియజేస్తుంది ఈ సాంగ్.... చాలా చక్కగా అర్ధవంతముగా ఉంది ఈ సాంగ్.... 🙌🏽💞
పాట అదిరిపోయింది 💚🙌 అన్ని departments లో బాగా అర్ధం అవుతుంది పాట కోసం ఎంతలా కష్టపడ్డారో అనేది. Lyrcis,Tunes ,Singing and Music ఒక అద్భుతంగా ఉంటే ఇంకో ప్రక్కన AI ని వినియోగించి Video Editing ఇంకొక అద్భుతం 👏 Congratulations to all who worked hard to produce this song 🎉 ఈ పాట యొక్క హృదయ స్థానం అంతా " దేవా నీ ప్రేమకు " అక్కడ నుండే మొదలవుతుంది 💯 హృదయాన్ని బాగా తాకుతుంది ఈ పాట .
చిన్న వయస్సు నుంచే పిల్లలకు వివాహ జీవితం ఇలా పరిశుద్ధంగా ఉండాలని నేర్పించేలా ఉంది..👏👏👏చాలా బాగుంది🎉.
ఈ పాట ద్వారా యేసయ్య చిత్తం అందరికీ తెలుస్తుంది..Amen 🙏🙏🙏
Praise the Lord 🙏🙏🙏
Song super
Video editing awesome 🎉🥰😍😍😍😍😍😍❣️
Ai
నేటి తరంలో యవ్వనస్థులు పెళ్ళికి ముందు ఉండేదే ప్రేమ అన్నారు.
కానీ పెళ్లి తరువాతే అసలైన ప్రేమ మొదలవుతుంది అని చాలా బాగా అర్ధమయ్యేలా ఈ పాటని చూపించారు 🙏🙏
Praise the lord 🙏 James brother 🙏 thanks brother 🙏
Annaya nvve pata padithe chudali ani vundhi anayya
Elano pata meere rasthunnaru
Meere padandi annaya 😊
దేవా.. నీ ప్రేమకు.. ప్రతి రూపమే.. వివాహము.. అనే లిరిక్ హైలైట్ అన్నయ్య చాలా బాగా నచ్చింది 🎉☺️☺️👌👌
❤
వివాహమైన వారికి వివాహం చేసుకునేవారికి దేవుని పని ఉందని నేర్పిస్తుంది అన్న గాడ్ బ్లెస్స్ యు ఆల్ టీం ♥️♥️
ఇలాంటి అద్భుతమైన పాటలు మరెన్నో రాశి క్రైస్తవ సమాజానికి అందివ్వాలని కోరుకుంటున్నాము అన్నయ్య god bless you both wonderful songs❤️❤❤❤❤
ఈ పాట కోసం ఎంత చెప్పినా ఎన్ని చెప్పిన తక్కువే
Supr meaningful song to all youth and especially for me annaya tnq u soo much for wonderful exploration of song...!!!🙏🙏🙏
Beautiful song eye opening with a meaningful description. Glory to God 🙌🙌
1day 100k🎉 👌 ఇంకా ఈ పాట అనేకమందిని హృదయాలను తాకును గాక ఆమెన్ 🙏
దేవుడు ఏర్పరచిన వివాహబంధం ఎంత పవిత్రమైనది ఈ ఒక్క పాటలో కళ్ళకు కట్టినట్టు చపించారు.
Jyosnasri చెల్లి deni అన్న చాలా చక్కగా పాడారు.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
వందనాలు జేమ్స్ అన్న పాట చాలా చక్కగా రాశారన్న... వివాహ బంధం భార్యాభర్తల బంధం అద్భుతంగా చూపించారు.. దేవుడు మీ పరిచర్యను దీవించాలని ప్రార్థిస్తున్నాము... ఆమెన్ ఆమెన్...
Super song James brother God bless you your ministry 🙌🙏🎉
Peace of voices God bless you sister and brother nice song 🙇🙇🙇
Marriage ki Devuni chittam undhi ani roopam lo telpina maa james anna ki Hrudaya purvakamga naa ninddu Vandanalu ❤️🩹🙏🏻🙏🏻👏🏻🙇🏻
జేమ్స్ అన్న పాట చాలాబాగుంది 👌👌♥️😘🙏👍
🌹🌹🌹
నేటి యువతరానికి ఇటువంటి సాంగ్స్ చాలా అవసరం అన్నయ్య... God bless you 🛐 song 👌👌
ఈ పాట నేటి తరం యువతకు మార్గదర్శకంగా ఉంటుంది.
💜 Melodious Song 💜
జేమ్స్ అన్న ❤️❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌👌🙌🙌🙌🙌💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯సూపర్ సాంగ్
Super annaya song amen madi annavaram annaya ma family kosam preter cheyyadhi annaya ma sister kosam merriage preyer cheyyadhi maa house 🏠 kosam preyer cheyyadhi annaya nenu inter 9:19 chaduvu tunanu preyer cheyyadhi 🙏🙏🙏 jemes pastor garu
Wonderful message brother... lyrics wonderful
🙏🙏🌲 Tq Praise the lord Very Good Song God bless you and your family members my dear Sir 👍🙏🙏🌲
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌 కొన్ని జీవితాల్లో వెలుగులు నింపావు అన్నయ్య ప్రైస్ ది లార్డ్
సుమధుర సంగీతం 🎸
అమూల్యమైన సాహిత్యం 🖊️ 📖
ఘనమైన గాత్రం 🎤
సింప్లీ సూపర్బ్ 👌🏻
🙌🏻 "TO GOD BE THE GLORY" 🙇🏻♂️
Very nice song ❣️ God bless you team
దేవుని కృపచేత మీరు ఇంకా అనేక ఆత్మలను కట్టే గీతాలను రాయాలని దేవుని పెరట కోరుకుంటున్నాను ,🎉🎉🎉❤❤❤🎉🎉
ఇ కాలంలో కుటుంబ వ్యవస్థ కు కావాల్సిన పాట చాలా చాలా బాగుంది 100% god bless you
చాలా రోజులుగా ఈ పాట కొసం ఎదురు చూసా.
THANK YOU SO MUCH FOR THE WONDERFUL SONG
E pata valla Devuniki mahima kalugunu gakaa. amen 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
God bless you all abundantly and long life to you and ur family members 🙏🙏🙏🙏🙏
AI use Chesi chaalaa kastapadina video department vaallani asala marchipovoddhu 🎉🎉 magnificent 🎉❤
Ma youthki entha manchi song video chesi panpichi maku balaparinadhu thank you jems annayya❤❤❤❤❤❤ love you my jesus ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
సాంగ్ వింటుంటే ఎంతో ఆనందం ఎంతో దుఃఖం అనిపిస్తుంది చూసిన వారందరూ షేర్ చేయండి సాంగ్ ని సక్సెస్ ఫుల్ గా చేద్దాం థాంక్స్ యు సో మచ్ జేమ్స్ అన్న 🙏
మంచి అర్ధవంతమైన పాట దేవుడు మిమల్ని మీ సేవను ఇంకను దీవించును గాక
అన్నయ్య వందనాలు సరిగ్గా నా వివాహ సమయానికి నేను నా భార్య ఆత్మీయంగా బలపడటానికి e పాట మాకు ఎంతో స్ఫూర్తి ని ఇచ్చింది వందనాలు...❤🙏
Wonderful song annaya. God bless you🙏🙏🙏💐💐
Super Jesus song and lyrics also Wow
దేవుని ప్రేమ వివాహం. ఇలా అర్ధం చేసుకోగలిగితే life butiful kadha but ఇలా ఆలోచించం మనం😢. So beautiful. God 🙏🙏🙏🙏🙏 love you so mach 💖 god 💗💗💗💗💗
Praise the lord brother.... 🙏❤️
పాట చాలా బాగుంది పెళ్ళికావలసినవారు చూస్తే నిజంగా మారుమనస్సు పొంది దేవుని చిత్తనికి ఎదురుచూస్తారు.... ఎడిటింగ్ కూడా చాలా బాగుంది.... దేవునికి మహిమ....
Praise God super super 👍🙏🙏🙏 James annaya 🙏
నేటి కాలపు యవ్వనస్థులకు, ముఖ్యముగా క్రీస్తును ఎరిగియున్నాము అనే యవ్వనస్థులు వివాహ విషయము లో ప్రభువు పై ఎంతగా ఆధారపడాలో
అది ఎంతటి అందమైన కుటుంబము గా తీర్చి దిద్దబడుతుందో చాలా చక్కగా వివరించారు.
మరియు నేటి సంఘము అని చెప్పబడుతున్న క్రీస్తు శరీరము శిరస్సు అయిన క్రీస్తుకు లోబడవలసిన విధేయతను మరచిన విశ్వాసులకు ఈ పాట అవసరత ఎంతయినా ఉన్నది.
టీమ్ అంతటికి వందనాలు.
దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక!
Praise the lord anna my wife god gift tq jesus tq lord tq so much deva yemichhina nee runam therchalenu na kastamu lo na badalalo fist devudu tharuvatha my wife and my family total ful support me 😭😭😭😭😭😔😔😔😔😔😀😀😀😀😀😀e song vinnnappudu anni gurthuku vastunnayi devudu este elane vuntundi ani artha avuthundi tq so much anna meeku ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Chala chala bagudi anna ei song chala ardam kuda undi ei song lo ❤ SUPER 💖 SONG brother 💞😌
ప్రైస్ ది లార్డ్ అన్న నా పేరు జాలు మాది అరకు వ్యాలీ పెళ్లికి ఇంత అర్థం ఉందని నాకు తెలీదు అన్న ఈ పాట ద్వారా తెలిసింది చాలా బాగుంది అన్న పాట ఇలాంటి పాటలు మరెన్నో మీరు రాయాలి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని అన్న
సంఘము క్రీస్తుకి లోబడినాట్టు భార్య భర్తకి లోబడాలని,, క్రీస్తు సంఘం నీ ప్రేమించినంతగా భర్త భార్యని ప్రేమించాలి అని చక్కటి lyrics ద్వారా చూపించారు అన్న ❤🩹🥰🙏❤️
Dheyvunikey mahima kallugunu gaaka amen 🙏 🙌 🥹🙇♀️🧎♀️😇
అన్న ఇంకే చాలా పాటలు దేవుడు మీద్వార రాయించాలి.
Heart touching song brother ❤❤❤
Brother chala chala baga chesaru devudu mimmulanu bahuga deevinchunu ga ka AMEN🙏🙏🙏
ఒక పాటలో మొత్తం జీవితం అంత ఎలా వుండాలో తెలిసేలా చేసావ్ అన్నయ్య 💐💐
Meaningful song 💖❤
Must watch song for youngsters
👌👌 excellent super meaningful song God bless you your ministry.
Annaya... No words... Nakosame putinatundhi song... 😍🥰❤️ TQ LORD TQ giving Lyrics... 😍❤️🥰🎁❤️
Pristha lord anna
ఈ సాంగ్ ఎన్నిసార్లైనా వినాలనిపిస్తుంది
ఈ సాంగ్ లో వివాహం యొక్క విలువను తెలియజేశారు wonderful song 🎧🎧🙌🙌🎶🎶🎼🎼tq anna
అన్నయ్య నిజమే నా జీవితానికి ఒక అర్థం ఉంది నిజంగా ఎవరైనా మనసున్న వాళ్లు ఈ ఒక పాటను మనసుపెట్టి విన్నప్పుడు కచ్చితంగా కన్నీళ్లు వస్తాయి
అన్న ఆత్మీయ పాటలు ద్వారా వివాహములో చిత్తము మాకు తెపినాన్నందుకు దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏
✨ Excellent marriage song annayya 😊 the animation is simply superb ♥️ this song tells about the every youth for the god's will in their life 🙇 Thank you for the wonderful song for youth.... God bless you annayya 💖
Praise God 🕊️ hallelujah 🙌
జేమ్స్ గారు ఈ మీ పాట చాలా చాలా బావుంది...మీ ప్రయాస అతి మధురమైన పాటను ఇచ్చింది
దేవుని గురించి చెప్పడంలో
మాట,పాట రెండింటిలో మీరు సఫలం అయ్యారు..మంచిది
Exllent and meaningful lyrics..chala ardhavanthamga vundhi song... youth ki..pelli kani vallaki manchi e song manchi message ఇస్తుంది🙏💯
Praise the lord James Anna🙏 oh my God it was an wonderful song👍Anna motham jeevitham antha ee song lo ne chupinchesaru 🥰
Pathi fuctionlo jesus song supar
What a beautiful and graceful 💝💝 song from God servent .
మనస్పూరిగా మీకు వందనాలు..❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉. వివాహం గురించి, దేవుని చిత్తం గురించి చాలా అద్భుతమైన వివరన ఇచ్చారు.❤❤❤. Praise the Lord anna
Excellent 👌👌 song anna super 👌👌👌👌 song anna
యేసయ్య కే మహిమ కలుగును గాక
Super song wedding anniversary wishes song pethi ❤😂🎉😢😢😮😅😅😊😊
Praise the lord anna
Song was very pleasant 😍
And I have addicted to the lyrics
Daily atleast 5times I am listening the song anna 🙏🏻💖✝️
I am expecting some more songs from you anna ❤
Wonderful marriage anniversary song 👍👋🙏💐💐
మీరు చెప్పే వాక్యం మీరు రాసిన పాటలు వింటుంటే నా గుండెను చీల్చుతున్నాయి అన్నయ్య సేవకులు అందరూ ఆత్మలో మండుతూ అందరినీ మండిస్తున్నారు వందనాలు అన్నయ్య 🙏🙏🙏
Wonderful lyrics..
Nice editing..
Love you all ❤❤❤