కన్నీట కరిగిన స్మృతులు | Latest Telugu Christian Worship Video Song | Vijay Prasad Reddy New Album ¶

Поделиться
HTML-код
  • Опубликовано: 3 фев 2019
  • ఎందరో పూర్వీకుల ప్రాణత్యాగాలు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ్యం నిలబడడానికి కారణం..ఆ విశ్వాస వీరులను తలచుకుంటూ వారి బాటలోనే అలుపెరుగక నడవాలని ఆకాంక్షిస్తూ ఈ పాట విశ్వాసవీరులకు అంకితమిస్తున్నాను
    ప్రభువు పరిచర్యలో మీ సోదరుడు
    విజయ్ ప్రసాద్ రెడ్డి
    ఈ పాట మీకు నచ్చితే ఈ వీడియో లింక్ అనేకులకు share చేయండి..ప్రభువు పనిలో పాలిభాగస్థులుకండి
    I FOR GOD VIJAY PRASAD REDDY యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #Vijay_Prasad_Reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Whatsapp group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    chat.whatsapp.com/EDw8B1zwOda...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339

Комментарии • 890

  • @ivanshika976
    @ivanshika976 4 года назад +151

    కన్నీట కరిగిన స్మృతులు - గుండెల్లో ఎన్నో వ్యధలు
    విశ్వాసుల జీవితాలు - పలుకుతున్న సాక్ష్యాలు
    రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు - రంపాలకు తెగిపడినోళ్లు
    కత్తుల రక్తాక్షరాలు - క్రీస్తు కొరకు హతసాక్షులు
    పరదేశులు యాత్రికులు
    తండ్రికిష్టులైన తనయులు - ఎంత యోగ్యులు
    నీతిమంతులు మార్గదర్శులు
    మాదిరి మనకుంచిపోయిన - మార్గదర్శులు
    కన్నీట కరిగిన స్మృతులు - గుండెల్లో ఎన్నో వ్యధలు
    విశ్వాసుల జీవితాలు - పలుకుతున్న సాక్ష్యాలు
    రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు - రంపాలకు తెగిపడినోళ్లు
    కత్తుల రక్తాక్షరాలు - క్రీస్తు కొరకు హతసాక్షులు
    1. పలుమార్లు ఆకలిదప్పులు - అపరిమితముగా తిన్నదెబ్బలు
    చెరసాలలో పొందిన యాతనలు
    ఆపదలలో అనేక మారులు - ప్రాణాపాయములు నిందలు
    జాగరణములు ఉపవాసములు
    లోకమునకు నచ్చనివారు - తిరస్కారములు పొందారు
    సకల జనులు ద్వేషించినవారు
    కుటుంబములు కోల్పోయారు - దిగంబరులుగా మారారు
    కొండలలో గుహలలో బ్రతికారు
    ప్రణమిచ్చిన క్రీస్తు దాసులు
    తమ సిలువను మోస్తుబ్రతికిన - గొప్ప వీరులు
    ఆజ్ఞ మీరని ఆత్మపూర్ణులు - తమ పరుగును కడముట్టించిన
    మార్గదర్శులు
    కన్నీట కరిగిన స్మృతులు - గుండెల్లో ఎన్నో వ్యధలు
    విశ్వాసుల జీవితాలు - పలుకుతున్న సాక్ష్యాలు
    రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు - రంపాలకు తెగిపడినోళ్లు
    కత్తుల రక్తాక్షరాలు - క్రీస్తు కొరకు హతసాక్షులు
    2. హృదయమందు భద్రము వాక్యము
    ఉపద్రవములో విస్వాసము - అలుపెరుగని యోధుల ప్రయాణము
    సిలువను గూర్చిన ఉపదేశం - లోకానికి ఎంతో అల్పము
    సిగ్గుపడని పాదము సుందరము
    లోకమునకు వేడుకవారు - దినదినము చనిపోయారు
    శరీరాశలను శిలువేసారు
    జనుల మెప్పు కోరనివారు - వధకు సిద్దమే అయినారు
    తుదకు ప్రభువులో మృతి పొందారు
    ధన్యజీవులు సర్వశ్రేష్ఠులు
    గొర్రెపిల్ల పెండ్లి విందుకు వారే అర్హులు
    పరిశుద్దులు యాజకులు - పరమతండ్రి ఆలయములో స్తంభములు
    కన్నీట కరిగిన స్మృతులు - గుండెల్లో ఎన్నో వ్యధలు
    విశ్వాసుల జీవితాలు - పలుకుతున్న సాక్ష్యాలు
    రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు - రంపాలకు తెగిపడినోళ్లు
    కత్తుల రక్తాక్షరాలు - క్రీస్తు కొరకు హతసాక్షులు
    పరదేశులు యాత్రికులు
    తండ్రికిష్టులైన తనయులు - ఎంత యోగ్యులు
    నీతిమంతులు మార్గదర్శులు
    మాదిరి మనకుంచిపోయిన - మార్గదర్శులు

  • @kankipadupacs2999
    @kankipadupacs2999 4 года назад +67

    కన్నీట కరిగిన స్మృతులు గుండెల్లో ఎన్నో వ్యధలు
    విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు
    రాళ్ళక్రింద నలిగినవాళ్ళు రంపాలకు తెగిపడినోళ్ళు
    కత్తుల రక్తాక్షరాలు క్రీస్తుకొరకు హతసాక్షులు
    పరదేశులు యాత్రికులు తండ్రికిష్ఠులైన తనయులు.. ఎంతయోగ్యులు
    నీతిమంతులు... మార్గదర్శులు.. మాదిరి మనకుంచిపోయిన మార్గదర్శులు...
    // కన్నీట కరిగిన స్మృతులు//

    పలుమార్లు ఆకలిదప్పులు అపరిమితముగా తిన్నదెబ్బలు
    చెరసాలలోపొందిన యాతనలు... ఆపదలలో అనేకమారులు
    ప్రాణపాయములు నిందలు జాగరణములు ఉపవాసములు..
    లోకమునకు నచ్చనివారు తిరస్కారములు పొందారు
    సకలజనులు ద్వేషించినవారు కుటుంబములు కోల్పోయారు..
    దిగంబరులుగా మారారు కొండలలో గుహలలో బ్రతికారు
    ప్రాణమిచ్చినా.. క్రీస్తుదాసులు.. తమ శిలువను మోస్తుబ్రతికిన గొప్పవీరులు..
    ఆజ్ఞమీరని ఆత్మపూర్ణులు తమ పరుగును కడముట్టించిన మార్గదర్శులు..
    // కన్నీట కరిగిన స్మృతులు//
    హృదయమందు భద్రము వాక్యము. ఉపద్రవములో విశ్వాసము..
    అలుపెరుగని యోధుల ప్రయాణము..
    సిలువనుగూర్చిన ఉపదేశము.. లోకానికి ఎంతో అల్పము.
    సిగ్గు పడని పాదము సుందరము..
    లోకమునకు వేడుకవారు.. దినదినము చనిపోయారు..
    శరీరాశలను సిలువేశారు..
    జనులమెప్పు కోరనివారు.. వధకు సిద్ధమే అయినారు...
    తుదకు ప్రభువులో మృతి పొందారు
    ధన్యజీవులు..సర్వశ్రేష్ఠులు.. గొర్రెపిల్ల పెండ్లివిందుకు వారే అర్హులు..
    పరిశుద్దులు..యాజకులు.. పరమతండ్రి ఆలయములో స్తంభములు
    // కన్నీట కరిగిన స్మృతులు//

  • @manojkalyani256
    @manojkalyani256 5 лет назад +386

    ఆనాడు యోహాను ఆయన చెప్పులు మోయటానికి కూడా నేను అర్హుడు కాదు అన్నాడు ఈనాడు మనము ఇంతటి అద్భుతమైన పాటలు గురించి మనము ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఇంత అద్భుతమైన పాటలు అందిస్తున్నందుకు ఆ ప్రభువు కృప మీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం

    • @devadasirajesh4807
      @devadasirajesh4807 5 лет назад +7

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @NYAYADHIPATHICOGELDERTVRAO
      @NYAYADHIPATHICOGELDERTVRAO 2 года назад +1

      What a wonderful song and singing

    • @NYAYADHIPATHICOGELDERTVRAO
      @NYAYADHIPATHICOGELDERTVRAO 2 года назад +2

      Excellent writings Thank you Thammudu Vijaya Prasad Reddy...

    • @prashanthkumarkayala7827
      @prashanthkumarkayala7827 2 года назад

      U7777u hii 8uuu7uuuuuu77u uu u jii j78 jii kii 8ji ii i jii III jii III jijji j in u jii III ii ki oi uu koii hii jii III hi h k ji III uúuuu okk ji u jii III jii II إعادة شحن جيو عبر الإنترنت عبر الإنترنت ، أنت III ، سأرسل لك كستانو لك في ujjjhjjjjj hii úiijui7uuijjjijiiiI jii úuuu

    • @sathiganga4421
      @sathiganga4421 2 года назад +1

      🙏🙏🙏🙏🙏😭😭

  • @erimiyaerimiya2634
    @erimiyaerimiya2634 5 лет назад +203

    ఈ పాట చూసి నేటి యువకులు కూడా ఇలాగే క్రీస్తు కొరకు బలి అవ్వడానికి సిద్ధంగా ఉండాలి ఇంతకంటే ఆయనకు మనము ఏమి ఇవ్వలేము
    అన్నయ్య మీకు దేవుని దీవెనలు ఎల్లప్పుడూ తోడైనుండును గాక అమెన్

    • @vnrfacts9575
      @vnrfacts9575 5 лет назад +2

      నువ్వు చావు మాకు ఏమి పని

    • @erimiyaerimiya2634
      @erimiyaerimiya2634 5 лет назад +1

      @Vikram Janjanam i love you so much brother

    • @erimiyaerimiya2634
      @erimiyaerimiya2634 5 лет назад +7

      @@vnrfacts9575హ్మ్ చస్తాను ఆయన కోసమే కదా నన్ను చేసింది నేను ఇంతకంటే ఆయనకు ఏమివ్వగలను.

    • @vnrfacts9575
      @vnrfacts9575 5 лет назад

      @@erimiyaerimiya2634 first chapter 1st sentence ఇన్ bible is ఫేక్....భూమి నిరాకారముగా ఉంది అంట.....మరి సైంటిస్టులు గుండ్రముగా అని చెప్పారు...

    • @vnrfacts9575
      @vnrfacts9575 5 лет назад

      @@erimiyaerimiya2634 భూమి గుండ్రంగా ఉంది అని చెప్పినందుకు.... బ్రూనోను,కోపర్నికసను,గెలిలియును చంపింది ఎవరు....క్రైstavulu

  • @weforgod2056
    @weforgod2056 5 лет назад +231

    భక్తుల గూర్చి ఇలాంటి గొప్ప పాటలు వ్రాయాలి అంటే గొప్ప మనసు ఉండాలి
    వాళ్ళ శ్రమలలో కొన్నిటినైనా అనుభవంచి అయినా ఉండాలి
    మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ సయాయం ఉండాలి
    ఎప్పుడూ ఒకే ట్యూన్ ఎప్పుడూ ఒకే సంగీతం కాకుండా
    ఎప్పటికప్పుడు కొత్త ట్యూన్ చక్కని సంగీతం తో మంచి పాటలు మాకు అందిస్తున్న br విజయ ప్రసాద్రెడ్డి గారికి తండ్రియైన దేవుడు ఇంకా మంచి జ్ఞానం ఆరోగ్యం దయచేయునుగాక

  • @vamsielectrician3100
    @vamsielectrician3100 5 лет назад +174

    నిజమైన సువార్త సేవకుల గురించి ఇంత గొప్పగా ఎవరు చెప్పలెధన్న

    • @vijaybabutv1696
      @vijaybabutv1696 5 лет назад +1

      Praise the Lord brothers I am from knp good comment brothers

    • @yohang297
      @yohang297 3 года назад +1

      @@vijaybabutv1696 జ్జ్జ్జ్జ్జ్జ్జ్జ్

  • @yennetiramu8608
    @yennetiramu8608 2 года назад +6

    Ee paata ippati varaku endhuku vinaledhu anukunnvallu oka like cheyandi ❤️

  • @jehovahnissi5492
    @jehovahnissi5492 5 лет назад +182

    ఇలాంటి పాట ఇంత వరకు ఎప్పుడు వినలేదు ఈ పాట రాసిన అన్నయ్య మీకు వందనాలు 😢😢😢

  • @tejakandukuri5062
    @tejakandukuri5062 5 лет назад +57

    వాళ్ళందరూ పడిన కష్టాలను కళ్ళకు కట్టినట్లు చూపించే పాట ❣️❣️❣️

  • @KranthiMeesala
    @KranthiMeesala 6 месяцев назад +4

    జీవితానికి సరిపడా పాట🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @akudariagni7961
    @akudariagni7961 5 лет назад +140

    సేవకులరా మీ మాదిరికై వందనం🙏🙏🙏.

  • @cc-e1837
    @cc-e1837 4 года назад +28

    అనుభవం కలిగిన వారే ఇలాంటి దైవికమైన, పాటలు రాయగలరు.
    చక్కని ఆత్మీయ గీతం, దేవునికే మహిమ కలుగును గాక.

  • @RajeshEmmanuel
    @RajeshEmmanuel 4 года назад +4

    సువార్తికులకు ఇది ఒక విప్లవత్మాక గీతం

  • @ramachandarnadakuditi6699
    @ramachandarnadakuditi6699 3 года назад +3

    Devudu mekichina maha jnananiki vandanalu annagaru
    Adbutamaina kertanalu medvora
    Tandry vraestunnanduku krutajnatastutulu chellistu
    Mana rakshakudunu krestu yesu vari pavitra maina naamamlo vandanalu chellustunnamu tandry
    Amen amen amen amen amen
    🙏🙏🙏🙏🙏

  • @sureshmiriyala2254
    @sureshmiriyala2254 5 лет назад +98

    విశ్వాసాన్ని పెంపొందించి, మనది ఈలోకం కాదు, శ్రమలు భరించే పరలోకం వెళ్ళాలని గుర్తుచేస్తుంది ఈ గీతం..🙏👌👌👌

  • @ManoharGopal-dn1du
    @ManoharGopal-dn1du 3 года назад +5

    మీ యొక్కా ఆత్మీయ జ్ఞానానికి salute

  • @tataplaytechnician
    @tataplaytechnician 5 лет назад +89

    సత్య వాక్యం ఎంత మంది చెప్తరొ నాకు తెలియదు గానీ అన్న.
    2015 సంవత్సరంలో. పరిశుద్ధ గ్రంథం లో
    ఉన్నది ఉన్నట్లుగా చెప్పిన వ్యక్తి మీరె కనిపించారు అన్నయ్య నాకూ
    వందనాలు 🙏

    • @nemalikondasunitha3584
      @nemalikondasunitha3584 5 лет назад +1

      Chaalaa mandhi unnaru vakyanni unnadhi unnatte bhodhonche vallu ,bhahusha meku tharasa padaka povachu

    • @durgaadapa8395
      @durgaadapa8395 5 лет назад

      Naveen Kumar .god
      Blass.you..brother

    • @bunni1404
      @bunni1404 5 лет назад

      ruclips.net/video/wTg92lWk7VY/видео.html

    • @gubbalavijaykumar2939
      @gubbalavijaykumar2939 4 года назад

      Vaakyanni vethakali brother

  • @hhtfj7481
    @hhtfj7481 5 лет назад +118

    హృదయాని కదిలించి భలపరిచే song wonderful🙏🙏🙏🙏

  • @Ravipaulrv
    @Ravipaulrv 5 лет назад +115

    Brother, సేవకుల కష్టాలు&వారి గొప్పతనం చెప్పిన ఇంత మంచి వివరణ గల పాట నేను ఎప్పుడు వినలేదు,బైబిల్ లో ఉన్న ప్రతి సందర్భం కనులకు కట్టినట్లు ఉంది...

  • @benabraham8607
    @benabraham8607 3 года назад +6

    No words to say
    ఈ లోకము వారికి యోగ్యము కాదు, పరలోకము వారికి యోగ్యమైనది

  • @raghavulukarumuru7656
    @raghavulukarumuru7656 5 лет назад +4

    ఇంత గొప్పగా క్రీస్తు వారి హతసాక్షులు గూర్చి రచన చేసేలా చేసిన ఆ దేవాది దేవునికే మహిమ కలుగును గాక!ఆమెన్..

  • @kuk-childofgod7518
    @kuk-childofgod7518 3 года назад +1

    Alla devuni koraku brathakali ani nimsha nimisham prayatnistunam devudu nadipistadhu vodiley devudu kaadhu ayana pradhana chedham 🙏Amen

  • @nagkk7844
    @nagkk7844 Год назад +5

    ఈ పాట నన్ను సేవలో ఎంతగానో ఆదరించి బలిపరుస్తుంది
    ఇలాంటి పాటలు మీరూ ఎన్నో రాయాలి brother 🙏🙏👏🏾

  • @kumarikumari9181
    @kumarikumari9181 5 лет назад +20

    ఈ పాట అంటే నాకు చాలా చాలా చాలా ఇష్టం అన్నయ్య ఎందుకంటే నా యేసయ్య కోసం నేను ఇలాగే ఉండాలి నా ప్రాణం ఆయనకొరకు అర్పించాలి వందనాలు అన్న య్య

  • @amosuamsd754
    @amosuamsd754 5 лет назад +13

    😨😨😨😨😨పాటవింటుంటే నాకు కన్నీళ్లు ఆగలేదు ధన్యవాదాలు అన్నయ్య చాలా మంచి పాట

  • @premshankarkeys2392
    @premshankarkeys2392 2 года назад +15

    అపోస్తలులు,హతసాక్షుల జీవిత సాక్షాలు కళ్లకు కట్టినట్టుగా చూపించిన పాట... వందనాలు బ్రదర్😭🥺🙏🙌

  • @rameshbestha2897
    @rameshbestha2897 3 года назад +2

    అనయ నా దేవుని కొరకు నా యవనాని, నా జీవితాన్ని అర్పించాలని ఉంది. కానీ నా కుటుంబము ఒప్పు కుంటుందో లేదో. నా కొరకు preyar చేయండి. 🙏🙏🙏😢😢

  • @shyambabuchshyambabu3959
    @shyambabuchshyambabu3959 5 лет назад +18

    🙏🙏🙏 అన్నయ్య చాలా బాగుంది పాట అంతము వరకు సహించిన వాడే నిజమైన క్రైస్తవుడు దేవునికి ఇష్టాలు 🙏🙏🙏

  • @rajushakthi7286
    @rajushakthi7286 3 года назад +2

    Brathukuta Kriste chavaithe labamu praise the lord 🙏

  • @jehovahnissi5492
    @jehovahnissi5492 5 лет назад +6

    ఈ పాట విన్నాక న హృదయం తారుక్ఖు పోయింది ఇప్పుడు దేవుని మాటలు ఇంత ప్రశాంతమ్ గ విన్టునం అంటే మన పితరులు చేసిన త్యగమూ వలనే ... దేవుడు మీ సేవను దీవించి ఆభివృద్ధి పరుచు ను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @hepssibajesuslovesyou7859
    @hepssibajesuslovesyou7859 4 года назад +1

    దేవుని కే మహిమ కలుగును గాక 😭😭😭

  • @ravichintada7530
    @ravichintada7530 3 года назад +4

    అప్పుడు పడిన కష్టాలను పాట రూపములో ముందుకు రప్పించారు దేవుడు, క్రేస్తువులను దృడగంగా బలపరిచే మంచి గితము....

  • @karthik3646
    @karthik3646 5 лет назад +49

    Wonderful meaningful song..అందరి హృదయాలను అలరించే అద్భుత మైన పాట... VPR Anna... Thank you so much

  • @rajumasipogu1547
    @rajumasipogu1547 2 года назад +1

    నిజంగా ...దేవునికోసం కష్టాలు పడేవాళ్లే ఆయన కోసం ప్రాణాలను ఇచ్చిన భక్తుల కష్టాలగురించి రాస్తారు. ఒక మనిషి హృదయం కరిగి కన్నీళ్లు రప్పించేలా ఈ పాట రాశారంటే...మీరు పాట రాసేటప్పుడు ఎంతగా ఏడ్చారో..ప్రపంచం దేశాలలోని అన్ని భాషల్లో ప్రతి క్రైస్తవుడు వినవలసిన గొప్ప పాట ఇది. Thanks you V P R Annaya. Thankyou God

  • @Bro.Satish_Michael
    @Bro.Satish_Michael 4 года назад +2

    Super lyrics

  • @rajdeva1172
    @rajdeva1172 5 лет назад +15

    Vijay prasad అన్న మీ పాటలు అన్ని చలా అద్భుతమైన , అర్దవంతంగ , ఉన్నాయి

  • @GODISGREATBJB
    @GODISGREATBJB 5 лет назад +18

    అన్నయ్యా మీరు సూపరు ఇంత అద్బుతమైన రచన దేవుడు మీకు ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనాలు

  • @blessingchannel6245
    @blessingchannel6245 4 года назад +4

    పాట రాసిన అన్నయ్య గారి కి నా నిండు వందనాలు

  • @salmanraju7887
    @salmanraju7887 5 лет назад +4

    ఇది ఈ పాట సరిగ్గా వింటే. అర్థం అవుతుంది.. మన నిజజీవితంలో కూడా దేవుని కోసం మన ప్రాణం, ఇంకా మన శరీరం.. దేవునికి అర్పించాలి

  • @santhiranipuchakayala5676
    @santhiranipuchakayala5676 Год назад +9

    ఎంత బాగా వివరించి రాసారో అన్నయ్య పాట పితరుల కష్టాలున్ని మీకు నా నిండు వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏

  • @stuthimahima5862
    @stuthimahima5862 3 года назад +5

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @ALPHA-O-MEGA
    @ALPHA-O-MEGA 3 года назад +3

    వింటేనే ఏడుపు వస్తుంది ఇల్లాంటి సాంగ్ మళ్ళీ రాయవా అన్న

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 3 года назад +2

    అద్భుతమైన విలువైన మాటలు ఈ పాటలో ఉన్నాయ్ 🙏🙏🙏🙏🙏

  • @Light-truth
    @Light-truth 4 года назад +1

    Devudu manchi patanu echaru... Ayanake mahima

  • @RajRaju_Official_46
    @RajRaju_Official_46 2 месяца назад +1

    వందనములు🙏అన్నయ్య...పాట చాలా బాగుంది👌🏻👍🏻💯 యేసుక్రీస్తు వారి శిష్యులు గురించి చాలా బాగా వర్ణించి వ్రాసారు...😭...మీరు✝️🕊 దేవుని పనిలో వాడబడుతూ,మరిన్ని పాటలు🎤🎵🎶🎼 వ్రాయాలని...మీకు మంచి కంఠ స్వరాన్ని🗣️ ఇచ్చిన దేవాది దేవునికి ✝️ కృతజ్ఞతలు🙏🏻...✝️దేవుడు మిమ్మును మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించును గాక! 🙏ఆమెన్🙏❤✝️దేవునికి మహిమ కలుగును గాక🙏ఆమెన్💟

  • @dhaveeduinukoti2589
    @dhaveeduinukoti2589 4 года назад +4

    జరిగిన అన్ని సంఘటనలంన్నింటిని మరల అదే విధంగా పాట రూపంలో చూపించి మా హృదయాలను కదిలించిన అన్న నీకు వందనాలు

  • @kingnani1557
    @kingnani1557 2 года назад +2

    I am interested to become a film Director. After listening this song I changed my mind. What a wonderful song.

  • @shivraja8980
    @shivraja8980 Год назад +2

    నాకూ చస్తే ఇలా సువార్త నిమిత్తమై చావాలని ఉంది కానీ నాకు అంత ధైర్యం లేదు😔
    Wonderful song anna,

  • @gowrirelangi3296
    @gowrirelangi3296 5 лет назад +6

    మనస్సు ను హత్తకులే యేసు రక్తబిందువు
    ఈ పాట తమ్ముడు ఇలా నే ఉండండి

  • @philip8469
    @philip8469 2 года назад +2

    శ్రమల అనుభవలనుoడి హృదయం తరంగాము లోలోపలబాధ పడుతు వ్రాసిన 💎 లాంటి మంచి పాటలు అందించారు తుది స్వశ వరకు క్రీస్తును చేరాలనే మీ ఆలోచనలు గొప్పది అన్న 💐💐💐🙏🙏🙏

  • @chandu.14321
    @chandu.14321 3 года назад +3

    First time iam crying in my life after young age EM Rasaaru Anna paata 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vankudothsivagundu9345
    @vankudothsivagundu9345 3 года назад +2

    Nice song. Praise goes to be lord🙏🙏🙏

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 5 лет назад +12

    Praise the lord
    Brother
    అద్భుతంగా ఉన్నాయి అన్న
    మొత్తం సాంగ్స్ అనేక మందికి
    దీవెన కరంగా ఉన్నాయి

  • @Gangagktr
    @Gangagktr 5 лет назад +30

    ముల్లోక మహా యోధుడు songs good vpr garu...
    వాక్యంతో కూడిన పాటలను మీరు ఇంకా రాయలన్నది నా కోరిక...
    ALL THE BEST BROTHER

  • @hemam361
    @hemam361 3 года назад +7

    అద్భుతమైన పాట..
    చాలా బాగా పాడారు..
    వందనములు బ్రదర్ గారు.. 🙏

  • @davidraju5139
    @davidraju5139 5 лет назад +31

    గుడ్ రైటర్ V P గారు..🙏🙏🙏

  • @sundarmounika
    @sundarmounika 9 месяцев назад +2

    సాంగ్ పాడిన బ్రదర్ వాయిస్ మైండ్ బ్లోయింగ్

  • @darsirameshbabu2065
    @darsirameshbabu2065 5 лет назад +2

    SAREERASALANU SILUVESARU

  • @baleparamjyothi729
    @baleparamjyothi729 3 года назад +2

    I have ever listen song like this...I have listen this song at least 100 times.it will inspire me a lot....thank u so much annaya

  • @anandmungara2934
    @anandmungara2934 4 года назад +1

    Luka 1,2 vandanamulu annayya

    • @anandmungara2934
      @anandmungara2934 4 года назад

      లూకా-1.79 వందనములు అన్నయ్య మీరు ఇంకా ఎన్నో ఇలాంటి మెరుగైన విషయములను మాలాంటి యవ్వనస్తులకు తెలియచేయాలని క్రీస్తు నామమున కొరుకుంటున్నాం అన్నయ్య

  • @gagangeethika2421
    @gagangeethika2421 4 года назад +6

    గొప్ప విశ్వాసులు వారందరు
    ఈ ఒక్క పాటలో ఒక్కక్కొరి జీవితాన్ని చూపించేసావ్
    వందనాలు అన్నయ్య

  • @gangaganga8169
    @gangaganga8169 3 года назад +1

    Praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dileepdayadeevena3082
    @dileepdayadeevena3082 3 года назад +4

    Wonderful song Anna 🙏🙏🙏

  • @satyadevarapalli5722
    @satyadevarapalli5722 3 года назад +1

    😭😭😭😭😭thaluchukuntene bayam vestundi....vallu ela tattukunnaroooo yesayyyyaaa😫😭

  • @sonym6312
    @sonym6312 5 лет назад +47

    Again excellent song bro😭...!!!
    Aathmiya jeevithanni balapariche song!!!!
    Thank u so much brother

  • @nahtegrm1239
    @nahtegrm1239 4 года назад +6

    పాట చాలా అద్భుతంగా ఉంది *ఆమెన్*➕🎅🇮🇳✍👥

  • @titusvisuals8920
    @titusvisuals8920 3 года назад +2

    Anna Praise the lord...Devude palikinchadu ee matalu...elanti bharamina patalu rayandi annana

  • @kumarikumari9181
    @kumarikumari9181 5 лет назад +6

    వందనాలు అన్నయ్య చాలా బాగా రాసారు పాట దేవుని కోసం వారి ప్రాణం పెట్టారు దేవునికె సమస్త మహిమ ఆమేన్

  • @davidnalka2395
    @davidnalka2395 Год назад +2

    Praise The Lord Bro
    Nice Song and Nice Meaningful Lyrics

  • @isreilisreil2194
    @isreilisreil2194 Год назад +1

    🌹🌹🎼🎼Ee pata enni sarlu vinna malli malli vintune undali anipistubdi annayya song 🎼🎼👌👌👌🌹🌹🎼🎼🎼🎼🎼💚❤️🛐🥰🤍📖📖📖

  • @divyapersis9563
    @divyapersis9563 3 года назад +2

    ఎంత గొప్ప పాట, విస్వాసులందరికి వందనాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 2 года назад +3

    I never heard this type of beautiful song super lyrics Vijay Anna

  • @followmejesusdavidtv3982
    @followmejesusdavidtv3982 3 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నా పితరులైన అపోస్తుల పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    My fathers and apostles🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నా పితరులైన అపోస్తుల పాదాభివందనాలు
    My fathers and apostles🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నా పితరులైన అపోస్తుల పాదాభివందనాలు
    My fathers and apostles🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నా పితరులైన అపోస్తుల పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏
    My fathers and apostles🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నా పితరులైన అపోస్తులు పాదాభివందనాలు

  • @mahisms3911
    @mahisms3911 3 года назад +3

    కృపవెంబడి కృపకావాలి అనుకునే వారికి ఈ పాట ఒక సమాధానం..
    క్రీస్తు కొరకు శ్రమ కై నీవు ఇష్టపడితే అది పరిచర్య అవుతుంది.
    సోదరా........ మరీ...నీవు ఎలవున్నావు.?

  • @vinayajesus2646
    @vinayajesus2646 2 года назад +1

    వందనాలు అన్నయ్య చాలా చక్కటి పదాలతో కూడిన పాట 😭😭Glory to god 🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🙌🏻🙌🏻🙌🏻

  • @tonyparimala4855
    @tonyparimala4855 4 года назад +1

    Sir chala baga rasaru . song vinna tharvatha nanu ala undali anukunna chala dukka padda sir . praise the Lord sir

  • @chvnarayana3722
    @chvnarayana3722 3 года назад

    అట్టి bakthi జీవితము మనము జీవించు కృపా దేవుడు మనకు దయచేయు గాక

  • @gantadasu7318
    @gantadasu7318 4 года назад +1

    Brother మీరు త్రియేక దేవుని నడిపింపఁలో యాదార్థం గా సేవ చేయాలి ,చాలా అర్థవంతంగా ఉంది పాట మమ్మల్ని తాకింది

  • @akhilkeerthi9813
    @akhilkeerthi9813 3 года назад +3

    Abbabbabba ...em lyrics ...em tune ..em voice 👌👌👌👌.....what a song 👌👌....Anna nijanga songs rayadam lo andahru veru nuvvu veru Anna ..... superb ...

  • @sonym6312
    @sonym6312 5 лет назад +26

    Waiting for aakashamandu and suvartha prakatana maa janma hakku songs...!!!

    • @bollamfrancis2694
      @bollamfrancis2694 5 лет назад +3

      Yes

    • @simonpeter6451
      @simonpeter6451 5 лет назад +1

      MULLOKA MAHAYODHUDU all songs link drive.google.com/file/d/1JzeZ8yvKttVHiOHs7wBynNH37oBiXhmz/view?usp=drivesdk

    • @sonym6312
      @sonym6312 5 лет назад

      @@simonpeter6451 thank u so much bro

    • @DileepKumar-rn7ho
      @DileepKumar-rn7ho 5 лет назад

      @@simonpeter6451 Brother meeru anni songs send chesaru yenti. mari vijay prasad reddy gariki nastam vasthundi kada.mari ayana kastapadi rasaru ayanaku nastam vasthundi kada alochinchara meeru.

    • @gaddamedishirisha6639
      @gaddamedishirisha6639 3 года назад

      Ee pata valla shisshulu enta bada anubavincharo devuni koraku telustunde bible nundi sekarenchi enata manchiga maku telipinanduku 🙏 annaya

  • @mkiranmkiran6098
    @mkiranmkiran6098 Год назад +1

    సూపర్ సాంగ్ అన్నయ్య
    రోజుకు ఒక్కసారైనా వినాలనిపిస్తుంది

  • @phaniremalli824
    @phaniremalli824 4 года назад +3

    Praise the Lord hallelujah amen thank you Lord

  • @prasannathomas3081
    @prasannathomas3081 4 года назад +5

    Excellent song... Really heart touching 🙏

  • @raavi2221
    @raavi2221 3 года назад +1

    కన్నిలు నాకు తెలియకుండా వచ్చేస్తున్నాయి...💓🙏

  • @deviramakrishna5309
    @deviramakrishna5309 4 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏👌

  • @user-rr4uf2in5o
    @user-rr4uf2in5o Год назад +1

    😇Thumb mail is true listening 🎧 daily 💝

  • @mugalasyamaraju7564
    @mugalasyamaraju7564 4 года назад +9

    What a wonderful lyrics, what a
    Amazing Xpresed singing,
    What a great music.

  • @davidraju9534
    @davidraju9534 4 года назад +2

    Nijagma ga anna pastor garulu enoo badha padi vuntru melanti valu vundli anna

  • @petergollagani8703
    @petergollagani8703 4 года назад +1

    Chala baga rasaru Chala baga padaru praise the LORD Amen

  • @addarimetaaddarimeta7169
    @addarimetaaddarimeta7169 3 года назад +1

    Praise the lord Anaya 🙏🙏🙏

  • @srinivasnerusula4784
    @srinivasnerusula4784 4 года назад +1

    song Chala bagundhi 👌👌👌👌👏👏👏👏👏👏🤝

  • @puchakayalasanthisudeer2160
    @puchakayalasanthisudeer2160 3 года назад +4

    Good song annaya 🙏🙏🙏🙏👍👍👍👍

  • @joyfulllifewithjesus5234
    @joyfulllifewithjesus5234 4 года назад +1

    వీరే మన అసలైన నిజమైన ధన్య పునీతులు
    (వీరినే మనం పునీతులని సంభోదిస్తాము )

  • @prasanna2045
    @prasanna2045 3 года назад +1

    ఇలాంటి పాట నేనెప్పుడూ వినలేదు అన్నయ్య ఇది రాసిన మీకు వందనాలు వందనాలు 🙏🙏

  • @raghavulukarumuru7656
    @raghavulukarumuru7656 5 лет назад +2

    ఈ పాట చూస్తుంటే కన్నీరు వస్తుంది brother. ఇంత చక్కగా రాసిన మీకు వందనాలు. దేవునికే యుగ యుగములువరకుమహిమ కలుగును గాక ఆమెన్

  • @sampaulsake
    @sampaulsake 5 лет назад +20

    How Should I Thank VPR anna for this lovely song. I feel him like a water flowing in the desert. TONS of thanks for his amazing lyrics,tune also making it sing by the professional singers which gave the ALBUM a huge impact! it is reaching to many people. I always thankful to GOD for Anna in my life.

  • @bommipeddirajubommipeddira4045
    @bommipeddirajubommipeddira4045 3 года назад +1

    మాటలు రావటం లేదు god blese u brother

  • @SrinuSrinu-rc4ot
    @SrinuSrinu-rc4ot 3 года назад +1

    I love this song my favorite.....🖤

  • @gsrinuvas233
    @gsrinuvas233 5 лет назад +12

    Song 🎤🎧🎤🎤👌👌👍👌👍👍👌👍👌👍👌 god bless you annayya

  • @cyrilpauljoseph6009
    @cyrilpauljoseph6009 4 года назад +1

    Excellent