Langaresinaava Na Navaku నా/నీ జీవితసాక్ష్యం ఈ పాటలోనే

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2023

Комментарии • 3,3 тыс.

  • @baleprasadbaleprasad
    @baleprasadbaleprasad Год назад +1

    సోదరి నిజ జీవితంలో నేనొక చేపలు పట్టేవాన్ని నా పడవలో వేటకు వెళ్ళినప్పుడల్లా ఈ పాట పాడుకుంటూ వెళ్తాను ఎంతో హృద్యంగా పాడవు తల్లి వందనాలు

  • @nandigamshanmukha4841
    @nandigamshanmukha4841 Год назад +150

    నేను హిందూ కానీ నాకు చాలా బాగా నచ్చింది.. చాలా సార్లు వినాలనిపిస్తుంది.... చాలా బాగా పాడారు....చాలా అర్ధం ఉన్న పాట 👌

  • @anilsonofgod5420
    @anilsonofgod5420 Год назад +44

    కేవలం మన అభిప్రయం తేలపడమేకాదు గాని ఈ లాంటి పాటలు మన మధ్యలోనికి రావడానికి వేల రూపాయలు కర్చు అవుతుంది కాబట్టి అర్థం చేసుకోని మనంకుడ పాటలకు సహకరించి దేవుని పనిలో సహకరులుగా ఉందాము..!

  • @rajeshforchrist3273
    @rajeshforchrist3273 Год назад +13

    ఏ దారి కానరాక దిక్కులేక నేనుంటే నీ దారి నేనంటూ నడిచినవు నా వెంటే... మనిషి జీవితాన్ని ఒక పల్లవి మూడు చరణాలలో చుట్టేశారు సిస్టర్ .. అద్బుతం 👍👍👍 God bless you

  • @nagaraju3857
    @nagaraju3857 Год назад +11

    నిజమే ఆయన నావ లో ఉన్నపుడు అలలు ఎగసి ఎగసి కొట్టిన తుఫాను చెలరేగిన ఆయన గద్దించగానే అనగిపోయినాయి, జీవితమనే ఈ నావలో సరిగా ఆయనకు స్థానం ఇవ్వలేకపోవడం వల్లే ఈ బాధలు కన్నీళ్ళ కష్టాలు కళ్ళు తెరిపించావ్ అక్క.. దేవునికే మహిమ కలుగును గాక

  • @felicitycm2596
    @felicitycm2596 Год назад +44

    లోక సంద్రాన నా జీవ నౌక అద్ధరికి చేరేదాక సాగుగాక, నీ దరికి చేరే దాక సాగుగాక.. wonderful lyrics Akka. Heart toching ga అనిపించింది..👌👌

  • @chinnarijwalaministries5971
    @chinnarijwalaministries5971 Год назад +14

    పాట మాట రచన స్వరకల్పన సంగీతం వీడియో గ్రఫీ చాలా చాలా చక్కగా వచ్చినవి సిష్టర్. దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక.

  • @JPTCHILDRENMISSION
    @JPTCHILDRENMISSION Год назад +8

    మా అన్నయ్య విజయ్ ప్రసాద్ గారు రాసిన పాట తరువాత నా మనసుకు hattukunna పాట మీది.. మీ స్వరం తో మాకు ఇంకా చాలా పాటలు అవసరం.

  • @karunasreejc5802
    @karunasreejc5802 Год назад +101

    హృదయానికి హత్తుకునేలా ఉందక్క... దేవుడు మిమ్మల్ని నిండారులు గా దీవించు గాక

  • @kirankumar7036
    @kirankumar7036 Год назад +15

    ఎన్ని సార్లు విన్నా, మరలా వినాలనిపిస్తుంది.... నా నావ అద్దరికి చేరే వరకు 🙏 తండ్రీ ఈ మంచి పాటను వినుటకు చెవులను ఇచ్చినందుకు వందనాలు...🙏

  • @deepthibattula4188
    @deepthibattula4188 Год назад +1

    లంగరేసినావా నా నావకు

  • @praveenkumarpullola853

    దేవునికే మహిమ కలుగు గాక నిజమే సిస్టర్ లంగరు ఉంటేనే నావ ఒడ్డుకు చేరుతుంది అలాగే మన జీవితాల్లో దేవుని వాక్యం ఉంటేనే జీవితాలు కూడా బాగు పడతాయి🎉

  • @sudheerdasari6344

    ఒక sister WhatsApp status పెడితే చూసి మొదటిసారిగా ఈరోజు విన్నాను చాలా అర్ధవంతంమైన మాటలతో పాటని స్వరపరిచిన మీకు ప్రభువు నామము న వందనాలు ఇలాంటి పాటలు మరెన్నో పాడుతూ దేవున్ని మరింత మహిమ పరచాలచి మా ఆకాంక్ష Tq GOD Bless You All 🙌🙌🙌

  • @billmoriya9202
    @billmoriya9202 Год назад +536

    లంగరేసినావా నా నావకు

  • @vijayprasadreddyiforgod
    @vijayprasadreddyiforgod Год назад +205

    Wonderful song such a heartwarming beautiful lyrics loaded in this spiritual song God bless you 👍🏻🙏🏻

  • @user-ok7us8wm2m

    హృదయాన్ని కదలించే పాట యంత దినంగా చిట్టీ చెల్లి పాడారు త్క్క్క్క్ జీసస్ ❤️❤️❤️❤️🌹🌹🌹🌹

  • @paulsudhakar5477

    సరళమైన పదాలతో, మంచి సంగీతం , హృదయానికి హత్తుకునేలా పాడిన మీకు వందనాలు, రచించిన వారికి, సంగీతం సమకూర్చిన వారికి, వందనాలు మిమ్ములను బట్టి దేవుని స్తుతి ,మహిమ,ఘనత,ఆయనకే . ఆమెన్

  • @nakkam.nabshalem2577
    @nakkam.nabshalem2577 Год назад +309

    వింటున్నంత సేపూ ఏదో తెలియని బాధ, దుఖం వచ్చింది. అక్క యేసయ్య మిమ్మల్ని బహుబలముగా చివరి క్షణము వరకు ఆయన సేవలో నమ్మకముగా వాడుకొనును గాక🙏 ఆమెన్🙇 ఆమెన్🙇 ఆమెన్

  • @rakesh....3695
    @rakesh....3695 Год назад +15

    Mind lo nundi povadam ledhu song asalu, e night lo nidra pokunda oka 20 times chusa anukunta song ...

  • @basavaraja1844
    @basavaraja1844 7 часов назад +1

    Sistar pata chala bagundi God bless you