NI PADALU TADAPAKUNDA NA PAYANAM SAGADAYYA || Heart touching Prayer Song || Ps. Finny Abraham ||

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024

Комментарии • 1,4 тыс.

  • @sowjanayasanamadra4944
    @sowjanayasanamadra4944 8 месяцев назад +63

    ప్రార్థన నిజంగానే పరిస్థితులని మారుస్తుంది. It's proved in my life

    • @AswiniKusuma
      @AswiniKusuma 7 месяцев назад +2

      How to pray testimony pls

    • @suvarnabhanukiran
      @suvarnabhanukiran 2 месяца назад +1

      ​@@AswiniKusumaGod chesina promises ni prayer lo gurtuchesukoni vaatini pondiyunnamani nammadam

    • @suvarnabhanukiran
      @suvarnabhanukiran 2 месяца назад +1

      Prayer supplication thanks giving

  • @gveerendra9487
    @gveerendra9487 Год назад +78

    ప్రార్ధన అంటే ఇష్టం నాకు ఎందుకంటే ప్రార్ధన చేసి ఎన్నో మేలు పొందుతున్నాను ప్రార్థనకు జవాబు పొందు కొని దైవ జ్ఞానం తో ముందుకు వెళ్తున్న

  • @akshaysangem6277
    @akshaysangem6277 9 месяцев назад +335

    ప్రార్థన వలనే పయనము
    ప్రార్థనే ప్రాకారము
    ప్రార్థనే ప్రాధాన్యము
    ప్రార్థన లేనిదే పరాజయం||2||
    ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
    ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా||2||
    నీ పాదాలు తడపకుండా
    నా పయనం సాగదయ్యా||2||
    ||ప్రార్థన వలనే పయనము||
    ప్రార్ధనలో నాటునది
    పెల్లగించుట అసాధ్యము
    ప్రార్ధనలో పోరాడునది
    పొందకపోవుట అసాధ్యము||2||
    ప్రార్ధనలో ప్రాకులాడినది
    పతనమవ్వుట అసాధ్యము||2||
    ప్రార్ధనలో పదునైనది
    పనిచేయ్యకపోవుట అసాధ్యము||2||
    ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
    ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా
    ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా||2||
    నీ పాదాలు తడపకుండా
    నా పయనం సాగదయ్యా||2||
    ||ప్రార్థన వలనే పయనము||
    ప్రార్ధనలో కనీళ్లు
    కరిగిపోవుట అసాధ్యము
    ప్రార్ధనలో మూలుగునది
    మారుగైపోవుట అసాధ్యము||2||
    ప్రార్ధనలో నలిగితే
    నష్టపోవుట అసాధ్యము||2||
    ప్రార్ధనలో పెనుగులాడితే
    పడిపోవుట అసాధ్యము||2||
    ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా
    ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా||2||
    నీ పాదాలు తడపకుండా
    నా పయనం సాగదయ్యా||2||
    ||ప్రార్థన వలనే పయనము||

  • @sumarukesh
    @sumarukesh Год назад +714

    బోధకులు అందరికీ కనబడతారు
    సువార్తికులు అందరికీ కనబడతారు
    పాటలు పాడేవారు అందరికీ కనబడతారు..కానీ ప్రార్థించేవాడు దేవునికి మాత్రమే కనబడతాడు😊ప్రార్థనను ఎప్పుడు తక్కువ అంచనా
    వేయొద్దు...
    ఒక చిన్న ప్రార్థన నీ పెద్ద జీవితాన్ని మార్చగలదు ఆమెన్🙌

    • @saikumarstudiosm1745
      @saikumarstudiosm1745 Год назад +5

      Nic tach

    • @anithanakka9659
      @anithanakka9659 Год назад +9

      Excellent word's it's 100℅true😊

    • @mangalakshmiboorugu7045
      @mangalakshmiboorugu7045 Год назад +2

      Edhi nijam

    • @bindugandham4634
      @bindugandham4634 Год назад +3

      Very nice. Explained well.

    • @christianrevivalcenter1943
      @christianrevivalcenter1943 Год назад +6

      ప్రార్దన చేసిన తర్వాత నా ప్రార్దన వలనే ఇదంతా జరిగింది అనే డబ్బా గాళ్ళు కూడా వున్నారు.
      ప్రార్దన వినే మహోన్నతుడు కనుమరుగై పార్దనా పరుడు మహిమను పొందుతుంటే సంఘము కళ్ళు మూసుకొని చూస్తూ వుండటము కూడా జరుగుతుంది .
      ప్రార్దన చేసేటప్పుడు చాలా వినయ విదేయుడు గా వున్నాడు గాని ప్రార్దనకి సమదానము వచ్చాక నా అంతటి గొప్ప ప్రవక్త లేడని ,నేనే ,అంతా నాదే , నా చుట్టూనే అందరూ వుండాలి , అందరికీ నేనే ఆత్మీయ తండ్రి అని అనేకానేక డంబాలు సాతాను పలికినట్లు పలుకుతుంటే చూస్తున్నాము .
      ప్రభువుకు చెందాల్సిన మహిమా ఈ డాంబీకులు దోచుకుంటూ వుంటే చూస్తున్నాము .
      వాక్యానుసారముగా ఏమి చేయలేక పోతున్నాము .
      ఆ మహా బక్తుడు పౌలు గారు ఈ దినాలాలో వుండి వుంటే ఈ డాంబీకులను పేతురును హెచ్చరించినట్లు హెచ్చరించి వుండేవాడు. మన కర్మ .
      ఈ నా ప్రార్దనకు కూడా జవాబు వస్తుందని ఆశతో ....................

  • @chinnitaneti3343
    @chinnitaneti3343 2 года назад +1424

    ప్రార్థన వలనే పయనము
    ప్రార్థనే ప్రాకారము
    ప్రార్థనే ప్రాధాన్యము
    ప్రార్థన లేనిదే పరాజయం||2||
    ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
    ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా||2||
    నీ పాదాలు తడపకుండా
    నా పయనం సాగదయ్యా||2||
    ||ప్రార్థన వలనే పయనము||
    ప్రార్ధనలో నాటునది
    పెల్లగించుట అసాధ్యము
    ప్రార్ధనలో పోరాడునది
    పొందకపోవుట అసాధ్యము||2||
    ప్రార్ధనలో ప్రాకులాడినది
    పతనమవ్వుట అసాధ్యము||2||
    ప్రార్ధనలో పదునైనది
    పనిచేయ్యకపోవుట అసాధ్యము||2||
    ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
    ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా
    ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా||2||
    నీ పాదాలు తడపకుండా
    నా పయనం సాగదయ్యా||2||
    ||ప్రార్థన వలనే పయనము||
    ప్రార్ధనలో కనీళ్లు
    కరిగిపోవుట అసాధ్యము
    ప్రార్ధనలో మూలుగునది
    మారుగైపోవుట అసాధ్యము||2||
    ప్రార్ధనలో నలిగితే
    నష్టపోవుట అసాధ్యము||2||
    ప్రార్ధనలో పెనుగులాడితే
    పడిపోవుట అసాధ్యము||2||
    ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా
    ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా||2||
    నీ పాదాలు తడపకుండా
    నా పయనం సాగదయ్యా||2||
    ||ప్రార్థన వలనే పయనము||

  • @RealEstateVijayawada-p8i
    @RealEstateVijayawada-p8i 17 дней назад +3

    సార్ దేవుని మహా కృపను బట్టి నాదగ్గర కొన్ని కొత్త పాటలు ఉన్నాయి మీకు వీలైతే తీసుకుని క్రైస్తవ సమాజానికి అందించాలని నా మనవి

  • @chbulliah7526
    @chbulliah7526 Год назад +35

    ప్రార్థన వలెనే ప్రతి ఒక్కటి మనం మన జీవితంలో సాధించగలం దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @babyblessypotunuru6694
    @babyblessypotunuru6694 9 месяцев назад +9

    March 10,2024 erojey first time nenu ee pata vinatam chala heart touching song annaya asalu aa last line" ni padalu tadapakunda na payanam sagadayya" aa line nijanga na hrudayani kadilichindi tanq anna yinta manchi song echinanduku

  • @syam702
    @syam702 28 дней назад +1

    ఒంటరి తనంలో, లేమిలో ఉన్నప్పుడు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది ఈ పాట రాసిన వారికి, పాడిన వారికి దేవుని పేరిట వందనాలు 🎉🎉

  • @prem735
    @prem735 2 года назад +67

    ఈ పాట విని నేను చాలా ఏడ్చాను ప్రార్దనలో ఎంత శక్తి ఉన్నదో తెలుసుకున్న

  • @veeravenkataramanakota6313
    @veeravenkataramanakota6313 2 года назад +14

    బ్రదర్ ప్రార్ధన క్రెస్తావ భక్తి జీవితనికి చాలా అవసరం
    కాని ప్రార్ధన ఒక్క టే ప్రధాన్యము కాదు
    క్రెస్తావ ఆత్మీయ ప్రయాణముకు దేవుని వాక్యం దీపం అ దీపావెలుగులో నే మన జీవనం కొనసాగాలి అప్పుడు ప్రార్ధన మనకు సహాయముగా ఉంటుంది
    క్షమించుమిచాలి ప్రార్ధ నే కాదు వాక్యముతో ప్రార్ధన కూడా అవి మనకు రెండు కళ్లు రెండు కళ్లు తో చూచి రెండు కాళ్ళతో ప్రయాణం చాలా బాగుంటుంది
    కీర్తనలు 119:105 amen

  • @balakrishnamalladi4971
    @balakrishnamalladi4971 9 месяцев назад +4

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్... మంచి పాట ఆత్మీయ పాట.. ప్రార్థన యొక్క గొప్పతనాన్ని మహోన్నతముగా వివరించిన పాట.. మేము ఎల్లప్పుడూ ఈ పాటను వినుట ద్వారా ప్రోత్సహించ ప్రోత్సహించబడుతున్నాము. మిమ్ములను మీ పరిచర్యను మరింతగా పలింప చేయాలనీ మా ప్రార్దన..

  • @kalyanisomeswarao7313
    @kalyanisomeswarao7313 11 месяцев назад +4

    ప్రార్థనకు ఉన్న ప్రాధాన్యత పరమ దేవుని తో సహవాసమును తెలియపరుస్తుంది ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది తెలిసిన నాడు జీవితం మారిపోతుంది ప్రార్థన అందరూ చేయలేరు ఆత్మలో తీవ్రతకలిగిన వారు మాత్రమే చేయగలరు ❤

  • @PsamuelP-bs3pt
    @PsamuelP-bs3pt 2 года назад +76

    ప్రార్థన పాపం నుండి దూరం చేస్తుంది.🛐
    పాపం ప్రార్థన నుండి దూరం చేస్తుంది.😴

  • @jamesjaxith2271
    @jamesjaxith2271 2 года назад +19

    దేవునికే మహిమ కలుగును గాక

  • @BodduShruthi
    @BodduShruthi 11 месяцев назад +6

    జీవితంలో ప్రార్థన చాలా ముఖ్యం దేవునియందు భయభక్తులు కలిగి జీవించాలి

  • @Saipallavisaipallavi-vx7su
    @Saipallavisaipallavi-vx7su Год назад +6

    Ehh situation Aina change chesey power Jesus okkarikey undi.

  • @SHANTHIJOJOJO
    @SHANTHIJOJOJO 2 месяца назад +2

    నా లైఫ్ లో స్టేజ్ మీద song కోసం.అవకాశం కోసం ఎప్పుడు ఏదురు చూసేదాన్ని.కానీ దేవుడు ఈ పాట తో నాలోని భయాన్ని తీసేసి వందలమంది ముందు స్టేజ్ మీద పాట పాడాను,ఆరోజునుంది ఈరోజు వరకు stage fear లేకుండా ఎక్కడైనా పాడగలుగుతున్నాను.నాకు inspiration ఈ పాట,సమస్త మహిమ దేవునికి,ఈ సాంగ్ compose చేసిని ప్రతి ఒక్కరికీ వందనాలు❤

  • @purimetlajahnwesly6813
    @purimetlajahnwesly6813 Год назад +8

    ప్రార్థన వల్లనే పయనంము నీ పాదాలు తడవకుండా నా పయనం
    అన్నా ‌ పొద్దున్నే లేవగానే దేవుని స్తుతించి నీ పాదాలు తడపకుండా
    మన్నాను అన్న మీ టీమ్ అందరికీ వందనాలు ఇంకా పాటలు గొప్పగా పాడి వినిపించాలి నా కన్నీటి ప్రార్ధన పాడిన పాట పాటలు ప్రార్ధన పాటలు పాటలు ఎంతో మంది మార్పు❤

  • @naveenap5780
    @naveenap5780 Год назад +52

    ఈ పాట విన్నా తరువాత ప్రార్థన నేర్చుకోవాలి అనిపించింది

  • @jyothipunyamanthulabtech763
    @jyothipunyamanthulabtech763 2 года назад +159

    ప్రార్ధన అగ్నివంటి శోధనలో విజయము, ప్రత్రీ పేదవాని బ్రతుకులో కొండంత ధైర్యం యేసయ్య నేర్పిన ప్రార్థన. ప్రార్ధన చేద్దాం అద్భుతాలు చూద్దాం.✝️🛐🙏

  • @JarjiKishore-in1xr
    @JarjiKishore-in1xr Год назад +6

    Jesus loves you

  • @chandunaga9789
    @chandunaga9789 Год назад +4

    Prardhana lo Naligithe Nashtapovuta Asadhyamu..,,.

  • @therissachilakapati
    @therissachilakapati Год назад +107

    నీ పాదాలు తడపకుండా..
    నా పయనం సాగదయా 💯
    ఈ పదాలు ప్రతి విశ్వాసిని కన్నీటితో కదిలించే విధంగా ఉన్నాయి💯👌

  • @roddaanand9645
    @roddaanand9645 7 месяцев назад +3

    Pradhana gurunchi chakkaga padaru mimalni Jesus divinchunu gaka God bless you ❤🎉😊

  • @christilla810
    @christilla810 3 месяца назад +1

    ప్రార్థన వల్ల ఎన్ని జయాలు అనుభవిస్తామో కళ్ళకు కట్టినట్లున్న పాట. నిజమే ప్రార్దనతోనే మన జీవితం, పరిస్థితులు మారుతాయన్నది సర్వ సత్యం.

  • @YesuRathnam-fy4gg
    @YesuRathnam-fy4gg Год назад +3

    Super song bro nenu song vinte Naku Edo teliyani felling 🙏

  • @alwaysniranjan
    @alwaysniranjan 2 года назад +3

    ప్రతి ఒక్క మనిషి ప్రార్ధన లో బలపడాలి యేసయ్య. 🙏🙏🙏🙏🛐🛐✝️✝️

  • @boddumadhavi336
    @boddumadhavi336 10 месяцев назад +3

    దేవునికె మహిమ కలుగును గాక.
    Amen🙏

  • @chiranjeevisake8241
    @chiranjeevisake8241 2 месяца назад +1

    ఈ పాట వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది బ్రదర్

  • @sudhayeluchuri9619
    @sudhayeluchuri9619 2 года назад +44

    నాకు చాలా నచ్చిన పాట బ్రదర్ చాలా బాగా పాడారు

  • @manojmekapogu6878
    @manojmekapogu6878 Год назад +2

    Nee paadalu thadapakunda naa payanam saagadayaa

  • @ravikanthbhushanyeddu3918
    @ravikanthbhushanyeddu3918 Год назад +9

    My dear brothers and sisters, even though I am a music scholar, this is a wonderful song for those who wrote this song who moved me, for their thoughts, for those who composed the music for this song, and for anyone who really knows the original music, and whoever listens, this is a wonderful song, so my thanks to all of them, and my gratitude. Because I have been praying for 53 years now, I am tired of praying and I have come to the point of "Who is God" and I keep questioning, but I can't find the answer, but this song really wakes me up to pray again. That gave me strength to pray again. I will try again and see if it works or if it makes me question who God is again.
    నా ప్రియమైన సహోదరులారా, నేను కూడా సంగీత జ్ఞానిని అయినా నన్నే కదిలించిన ఈ పాట రాసిన వారికి వారి ఆలోచనలకూ , ఈ పాట కు సంగీతం అందించిన వారికి నిజంగా అసలు సంగీతం తెలిసిన ఎవరైనా సరే ఎవరు వింటారో వారికి ఇది వారికి అద్భుతమైన పాట, అందుకే వీరందరికి నా ధన్యవాదాలు, మరియు నా కృతజ్ఞతలు. ఎందుకంటె నాకు ఇప్పుడు 53 సంవత్సరాలు ప్రార్ధించి, ప్రార్ధించి విసికిపోయి అసలు "దేవుడు ఎవరు" అనే స్థాయికి వచ్చాను, అలానే ప్రశ్నిస్తూనే వున్నాను, వుంటాను , కానీ సమాధానం దొరకక వున్నా సమయంలో ఈ పాట నిజముగా నాలో తిరిగి మరలా ప్రార్ధించటానికి నన్ను నిద్ర లేపింది. అందుకే తిరిగి ప్రార్ధించటానికి నాకు శక్తిని యిచ్చింది. మరియొక సారి ప్రయత్నిస్తాను, ఫలితం వస్తుందో లేదో లేక తిరిగి దేవుడు ఎవరు అని ప్రశ్నించే లా చేస్తుందో చూడాలి.

  • @jyothinjyothin9262
    @jyothinjyothin9262 2 года назад +99

    నీ పాదాలు తడపకుండా నా పయనం. సాగదయా🙏🙏🙏

  • @SulochanaD-w7z
    @SulochanaD-w7z Год назад +29

    ఈ లోకంలో ప్రార్థన కంటే శక్తి కలిగినది ఏదీలేదు ❤❤ ❤ దేవుని కే మహిమ కలుగును గాక అమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెను❤❤❤.

  • @ramakesinigurthu1849
    @ramakesinigurthu1849 Год назад +10

    E song vintunte naku chalaa happy anipistundi....e song valla nenu prayer cheyyakapoyinappudu e song prayer cheyyali ani gurtu vastundhi ... really superb song good bless you Anna ..chala manchi song paadaru

  • @jesusfamily4647
    @jesusfamily4647 Год назад +68

    Praise the Lord
    Really wonderful song
    పాట ,వ్రాసిన,పాడిన,సంగీతంసమకూర్చిన,బృందామంతటికి నా హృదయపూర్వక వందనాలు..

  • @biblelearners3555
    @biblelearners3555 2 года назад +96

    చరిత్రలో నిలిచిపోయే చక్కని సందేశాత్మక పాట,may God bless you

  • @harshasingarspu5177
    @harshasingarspu5177 Год назад +23

    పార్దన గురించి రాసిన పాట చాలా బాగుంది వదనములు 🙇‍♀️🙇‍♀️⛪️✝️

  • @mungaranaveen4366
    @mungaranaveen4366 2 месяца назад

    ప్రార్ధన వలనే పయనము
    ప్రార్ధనే ప్రాకారము
    ప్రార్ధనే ప్రాధాన్యము
    ప్రార్ధన లేనిదే పరాజయం (2)
    ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా …
    ప్రార్ధించకుండా నేనుండలేనయ్యా (2)
    నీ పాదాలు తడపకుండా
    నా పయనం సాగదయ్యా (2)
    [ ప్రార్ధన వలనే ]
    1. ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాద్యము
    ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట
    అసాద్యము (2)
    ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట
    అసాద్యము (2)
    ప్రార్ధనలో పదునైనది పనిచెయ్యకపోవుట
    అసాద్యము (2)
    { ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా.}
    2. ప్రార్ధనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాద్యము
    ప్రార్ధనలో మూల్గునది మరుగైపోవుట
    అసాద్యము (2)
    ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాద్యము (2)
    ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట
    అసాద్యము (2)
    { ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా.}
    🦁 The Lion Dairy 🦁

  • @jyothsnapari6962
    @jyothsnapari6962 Год назад +18

    My first song in the morning to start my day, listening many times

  • @JacekaJaceka
    @JacekaJaceka 8 месяцев назад +2

    This song is my blessing Anna❤

  • @kattanagalakshmi4335
    @kattanagalakshmi4335 Год назад +6

    Praise the lord 🙏🙏🙏 Brother chala Baga padaru prathi viswasi prardana yokka pramukyatha thelusukovali

  • @bashababu99peram
    @bashababu99peram Год назад +3

    Prayer mana jivitamlo enta important e pata dwara telisindi thank you annaya

  • @kalyankalyan938
    @kalyankalyan938 Год назад +13

    Yes it's 100 % correct
    Prayer will be make so many miracles and happiness in life
    Just prayer and move forward definitely we get victory in our life
    Glory of Jesus .. Amen Amen 🙌🙏🤝❤

  • @vksuo39659
    @vksuo39659 Год назад +2

    Ee pata nannu devuni ki daggara ga chesindi tq u brother

  • @lathaallampalli8235
    @lathaallampalli8235 Год назад +8

    నాదేవుడు గొప్పవాడు నా కష్ట లను తోలగించును😊

  • @pittavasanthalakshmi21
    @pittavasanthalakshmi21 Год назад +1

    Manishiki pradrana jeevitham entha important anedi e pata dwara teliyaparicharu devuniki mahima kalugunu gaka Amen 🙏

  • @kantarao3408
    @kantarao3408 Год назад +98

    నిజమే యేసయ్యా నీ పాదాలు తదపకుండ మా పయనం సాగదు చాలా మీనింగ్ ఉన్న పాట విన్నా ప్రతి సారి మనస్సు లో సంతోషం అన్నా

  • @cssudhakarsudha6009
    @cssudhakarsudha6009 Год назад +2

    దేవునికి మహిమ కలుగును గాక మీ అందరిని దేవుడు దీవించును గాక ఆమెన్

  • @Chinna5242-s2f
    @Chinna5242-s2f 10 месяцев назад +5

    I love you jesus 💗

  • @PamulaNagaraju-il8ki
    @PamulaNagaraju-il8ki Год назад +2

    Ee song vinnappudu naku Chala prashanthanga untundhi🤍

  • @jacobbunga8440
    @jacobbunga8440 2 года назад +88

    ఇప్పటికే చాలాసార్లు విన్న అన్న నాకు చాలా బాగుందన్న సాంగ్స్🙏🧎‍♂️🙋🏻‍♂️

  • @MYVOISEISFORGOD
    @MYVOISEISFORGOD 24 дня назад

    ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చిన్ని అన్నయ్య పాడితేనే బాగుండేది ఈ పాటకి రెండు వాయిస్ లతో కరెక్ట్ కాదు చాలా అద్భుతంగా పాడారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్

  • @PMADHU-3o
    @PMADHU-3o 2 года назад +16

    దేవునికి మహిమ

    • @maliksk1945
      @maliksk1945 Год назад +1

      Yes sir

    • @maliksk1945
      @maliksk1945 Год назад

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏❤❤

  • @SrinuChandramalla
    @SrinuChandramalla 4 месяца назад +2

    ❤❤❤.supar.anna

  • @geethapriscilla2019
    @geethapriscilla2019 2 года назад +88

    ప్రార్థన యెక్క ప్రాధాన్యత గురించి చాలా అద్భుతంగా రాశారు అన్నయ్య, దేవుడు మీ పరిచర్య ను బహుగా దీవించును గాక... మరిన్ని ఇలాంటి పాటలు మీ నుండి రావాలి అని దేవునికి ప్రార్థన చేస్తాను..

  • @bhaskarmanepalli2084
    @bhaskarmanepalli2084 Год назад +13

    🙏🙏 praise the lord thank you all of you e song Anni sarlu ayina vinali anipistadi

  • @pasagadulaapparao3747
    @pasagadulaapparao3747 Год назад +4

    ఎన్నిసార్లు విన్నా మరల వినాలనిపించే దేవుడు మంచి సాంగ్ ఇచ్చినందుకు, బృందానికి, పా డిన వారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍

  • @jyothinjyothin9262
    @jyothinjyothin9262 2 года назад +3

    ప్రభువా..పాట విన్నపుడల్లా.. కామెంట్ పెట్టకుండా, నిను స్తుతించకుండా ..నేను ఉండలేనయా..!!

  • @srinivassrinivas4641
    @srinivassrinivas4641 Год назад +6

    Ma athmiyatha koraku pardhinchandi, good song brother dhevuni ki mahima kalugunu gaaka amen Amen Amen

  • @vipparthiammaji5652
    @vipparthiammaji5652 3 месяца назад +1

    తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు సూపర్ సాంగ్ బ్రో గాడ్ బ్లెస్స్ యు

  • @ratnakumariprathipati7245
    @ratnakumariprathipati7245 2 года назад +3

    Manchi adbhuthamaina paatandi
    Devunike mahima 👏👏🙌🙌🙏🙏🙏🙏🤗🤗🤗

  • @SwarupaKusume
    @SwarupaKusume Год назад +1

    Pradhana lo kannillu karigipovuta asadhyamu

  • @shruthibhaskar7105
    @shruthibhaskar7105 Год назад +5

    Power of prayer..... Prayer can solve any problem, prayer will take you to the high

  • @ravia3100
    @ravia3100 9 дней назад

    ❤❤❤❤ anta prartaneye, Ella prartaneye Luke - 18:1,21:36) Mathew -26:41--) Rom - --12:12--) Ephesians - --6:18--) Colossi - 4:2) . ಬೇಸರ ಮಾಡದೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ- ಲೂಕ:18:1) ಪೂರ್ಣ ಶಕ್ತರಾಗುವಂತೆ ಎಲ್ಲಾ ಕಾಲದಲ್ಲೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾ ಎಚ್ಚರವಾಗಿರಿ- ಲೂಕ:21:36) ಶೋಧನೆಗೆ ಒಳಗಾಗುವುದಕ್ಕೆ ಮುಂಚೆಯೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಶೋಧನೆಯನ್ನು ಜಯಿಸುತ್ತೀರ -ಮತ್ತಾಯ-26:41) ಪ್ರಾರ್ಥನೆ ತಪ್ಪದೆ ಮಾಡುವವರಾಗಿರಿ - ಕೊಲೊಸ್ಸೆ - 4:2 ಪ್ರಾರ್ಥನೆಯಲಿ ಎಚ್ಚರವಾಗಿರಿ.🕊️🕊️🕊️🕊️🔥🔥🔥🔥🔥🔥🔥👊

  • @mercygracemutyala6215
    @mercygracemutyala6215 Год назад +5

    ఈ పాట హృదయాన్ని బలపరుస్తుంది ఈ సాంగ్ పాడిన వాళ్ళు వందనాలు పాస్టర్

  • @guttupallivinaykumar130
    @guttupallivinaykumar130 10 месяцев назад +2

    Devini namamunake sthuthi kalugun gake

  • @priyankak8075
    @priyankak8075 2 года назад +161

    ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము...excellent🙏🙏

  • @vijayaallam3511
    @vijayaallam3511 2 года назад +2

    Ee pata dyara nenu balapaddanu pradhinchatam start chesanu TQ soo much 🙏

  • @jayasreet1113
    @jayasreet1113 2 года назад +29

    హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌🙌🙌 వందనాలు పాస్టరు గారు 🙏🙏జయశ్రీ పుణె ✝️🛐🙌🙌🙌

  • @anushajannu633
    @anushajannu633 Год назад +1

    Naku chala estamaina song 🎵 ♥️ 🎶

  • @chapalasrividya
    @chapalasrividya 3 месяца назад

    Devuniki samasthamu sadyamu ma prayer chestham ma mee amma kosam

  • @VijaykumarVijayKumar-fc3nl
    @VijaykumarVijayKumar-fc3nl 2 года назад +66

    చాలా మంచి పాట బ్రదర్ పాడిన ప్రతి ఒక్కరికి నా వందనాలు నా ఆత్మీయ జీవితంలో ఈ పాట ఒక అనుభూతి 🙏🙏👏👋👍

  • @babyblessypotunuru6694
    @babyblessypotunuru6694 9 месяцев назад +1

    Praise lord anna ur my best inspiration , miru devuni sevalo vadabadatam chusi naku milaney anekamarulu devuninamanaki mahimakaranga padalani asha

  • @kammilavinod5989
    @kammilavinod5989 Год назад +6

    నీ పాదాలు తడపకుండా నా పయనం సాగ దయ

  • @DulapalliVeerraju-nt2ts
    @DulapalliVeerraju-nt2ts Год назад +1

    E song charistralo nilichipodhi🥰

  • @jyothii8069
    @jyothii8069 Год назад +7

    దేవ ఈ పాట నను చాలా మరచిది ప్రార్ధన చేయడం నీరిపిచావు నాలో బయని తీసేవేశావు నమ్మకం తో ప్రేయర్ చేయడం నీరిపిచావు సూత్రం దేవ 🙏🙏🙏🙏🙏

  • @erravallimohan620
    @erravallimohan620 Год назад +1

    Devuniki Sthothram Kalugunu Gaka From Nizamabad District Village 🏝🏝🏝🏝🎎🎉🎉🎉🎉

  • @anilraju6839
    @anilraju6839 Год назад +3

    ప్రార్ధన వలనే పయనము - ప్రార్ధనే ప్రాకారము
    ప్రార్ధనే ప్రాధాన్యము - ప్రార్ధన లేనిదే పరాజయం (2)
    ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా - ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా (2)
    నీ పాదాలు తడపకుండా - నా పయనం సాగదయ్యా (2) || ప్రార్ధన వలనే ||
    1. ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాద్యము -
    ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాద్యము (2)
    ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాద్యము (2)
    ప్రార్ధనలో పదునైనది పనిచెయ్యకపోవుట అసాద్యము (2) || ప్రభువా ప్రార్ధన ||
    2. ప్రార్ధనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాద్యము -
    ప్రార్ధనలో మూలుగునది మరుగైపోవుట అసాద్యము (2)
    ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాద్యము (2)
    ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట అసాద్యము (2) || ప్రభువా ప్రార్ధన ||

  • @jyotijyo566
    @jyotijyo566 Год назад +1

    Praise the lord na Peru Jyothi b. E. D. Chesanu job kosam wait chestunanu makosam prayer cheyandi pls

  • @Sowjanyakishor
    @Sowjanyakishor 2 года назад +34

    ప్రార్థన వలనే పయనము
    ప్రార్థనే ప్రాకారము
    ప్రార్థనే ప్రాధాన్యము
    ప్రార్థన లేనిదే పరాజయం "2"
    ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
    ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా "2"
    నీ పాదాలు తడపకుండా
    నా పయనం సాగదయ్యా "2"
    1. ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాధ్యము
    ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము "2"
    ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాధ్యము"2"
    ప్రార్ధనలో పదునైనది పనిచేయ్యకపోవుట అసాధ్యము"2"
    "ప్రభువా ప్రార్థన నేర్పయ్యా"
    2. ప్రార్ధనలో కనీళ్లు కరిగిపోవుట అసాధ్యము
    ప్రార్ధనలో మూలుగునది మారుగైపోవుట అసాధ్యము"2"
    ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము "2"
    ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము "2"
    "ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా"

  • @Aradhya-ll5lp
    @Aradhya-ll5lp 8 месяцев назад

    Deva nike vandanam manchi paata ni maku anughahinchav🎉🎉🎉🎉

  • @SumaS-du3cy
    @SumaS-du3cy 5 месяцев назад

    Pradhana avvariki kanabadadhu devuniki matrame kanabadutundi,mana jivithanni marchedhi pradhana okhate ,amen

  • @nirmalapedhapati
    @nirmalapedhapati Год назад +13

    చాలా ఆత్మీయం గా ఉంది అన్నయ్య పాట చాలా బాగా రాసారు..... నా మనసుకు బాగా నచ్చింది ప్రతి రోజు ఉదయం నేను ఈ పాట వింటాను..... అన్నయ్య.... మీ పరిచర్యను దేవుడు దీవించాలి....... 🙏🙏🙏🙏🙏

  • @hephzibahraj
    @hephzibahraj Год назад +2

    Prardhana Vlane Payanamu - Prardhane Prakaramu
    Prardhane Pradhanyamu - Prardhana Lenidhe Parajayam (2)
    Prabhuvaa Prardhana Nerpayyaa - Prardhinchakunda Ne Undalenayyaa (2)
    Nee Padhalu Thadapakundaa - Naa Payanam Saagadhayaa (2)
    || Prardhana Valane ||
    1. Prardhanalo Natunadhi Pellaginchuta Asaadhyamu -
    Prardhanalo Poradunadhi Pondhakapovut Asaadhyamu (2)
    Prardhanalo Prakuladinadhi Pathanamavvuta Asaadhyamu (2)
    Prardhanalo Padhunainadhi Panicheyyakapovuta Asaadhyamu (2)
    || Prabhuva Prardhana ||
    2. Prardhanalo Kannellu Karigipovuta Asaadhyamu -
    Prardhanalo Moolugunadhi Marugaipovuta Asaadhyamu (2)
    Prardhanalo Naligithe Nastapovuta Asaadhyamu (2)
    Prardhanalo Penuguladithe Padipovuta Asaadhyamu (2) || Prabhuva Prardhana ||

  • @tanetibhargavi7737
    @tanetibhargavi7737 2 года назад +3

    ప్రభువా ప్రార్థన నేర్పయ్య 🙏🙏🙏🙏🙏🙏

  • @HarithaKota-n9i
    @HarithaKota-n9i Год назад +1

    Annayyagarupata chalabagundi vandanalu

  • @akshithasandy7978
    @akshithasandy7978 Год назад +3

    Nee paadaalu tadapakunda na payanam sagadayya....🙏🙏wonderful words

  • @rajipendurthi6488
    @rajipendurthi6488 9 месяцев назад +1

    Prise the lord ❤

  • @yarlagaddarajuraju5797
    @yarlagaddarajuraju5797 2 года назад +70

    ఎన్ని సార్లు విన్న వినాలనిపించే పాట praise the lord brother 🙏🏻

  • @joshuamayuri8168
    @joshuamayuri8168 3 месяца назад

    Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💕 🙌 💘 ❤ 💘❤ 💖 💕 you too yesayya rajaa

  • @ssgraphicsknl751
    @ssgraphicsknl751 Год назад +3

    నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నా ప్రాణం నా సర్వం నీవే యేసయ్యా 🙏

  • @ashajuttuka9380
    @ashajuttuka9380 Год назад +1

    Pradana mana stithi gathulanu marusthindi amen

  • @PresingiRajakumari-w7r
    @PresingiRajakumari-w7r 10 месяцев назад +3

    "Prayer can change everything"
    God bless you brother

  • @jesurathnamgunti9622
    @jesurathnamgunti9622 12 дней назад

    చాలా బాగుంది పాట ❤❤❤❤❤

  • @jyothinjyothin9262
    @jyothinjyothin9262 2 года назад +35

    Praise God 🙏🙏ఇంత గొప్ప Preyer song మాకు ఇచ్చిన సేవకులకు,,🙏🙏🙏🙏🙏🙌🙌🙌

  • @nirmalasure1844
    @nirmalasure1844 6 месяцев назад +1

    ఇంత చక్కటి పాట వినిపించినందుకు చాలా వందనాలు బ్రదర్ 🙏🙏

  • @ps.m.abraham5498
    @ps.m.abraham5498 2 года назад +11

    Pradhane PRANAM IN THIS SONG I EXPIREANCED THE ANOINTNG , THANK MY DEAR BROTHER FINNY ABRAHAM

  • @JRBK-l5w
    @JRBK-l5w 5 месяцев назад +1

    Price the lord Jesus ❤️