విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన సిలువ గీతం | GOOD FRIDAY NEW TELUGU CHRISTIAN SONG | SINGER DEEPU

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • VIJAYA PRASAD FOUNDATION
    Account no: 193411010000013
    Union Bank Of India
    Balabhadrapuram branch
    IFSC CODE : UBIN0819344
    phone pay google pay 8500006339
    దీనులకొరకు చేస్తున్న పరిచర్యలో స్వచ్చంధంగా దేవునిపనికి సహకరించాలనుకుంటే వారికొరకు మాత్రమే ఈ వివరములు God bless you
    VIJAY PRASAD FOUNDATION యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #vijay_prasad_reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Telegram group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    t.me/+GKQcIf5l...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339

Комментарии • 391

  • @vijayprasadreddyiforgod
    @vijayprasadreddyiforgod  7 месяцев назад +227

    మనలను ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడాయెను అనే మాటను లోకానుసారంగా చాలామంది బోధకులు బోధించడం నేను విన్నాను మీరు ఎక్కడైనా విన్నారా? “నేను costly కారు కొన్నాను డబ్బు సంపాదించాను యేసుక్రీస్తును నమ్మితే మీరు బీదలుగా ఉండకూడదు” ఇలాంటి దుర్భోధ వలన “సిలువ త్యాగం” మరుగునపడుతుంది అందుకే ఆవేదన తో రాసిన ఈ పాట మీరు like చేసి భాద్యతతో అందరికీ చేరవేయండి మీ విలువైన అభిప్రాయం కామెంట్ చేయండి GOD BLESS YOU ALL

    • @ksai2967
      @ksai2967 7 месяцев назад +3

      Durboda chesevalaki sariga gynam teliyani Valaki Buddi cheppadaniki MA Annaya eppudu christ gurinchi manchi soldier panichestune untadu ma Annaya thudi swasa videche varaku 🙏🙏🙏🙏🙏🙏🙏 All the best Annaya God bless you annaya 🙏

    • @Esthernakshtra
      @Esthernakshtra 7 месяцев назад +11

      SongLyrics✝️:-
      సిలువలో తొలిగెను నా పాపమనే పేదరికం
      విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం "2"
      పరిశుద్ధత అను ఐశ్వర్యం
      కృప ద్వారా ఇక నా సొంతం
      పాపాత్ముడు అను దారిద్య్రం
      తొలగించినది ప్రభురక్తం
      నేను ధనవంతుడను క్రీస్తునందుకడుగబడ్డాను
      ఇకపై పాపని కాను కృప ద్వారా రక్షణ పొందాను..."2" "సిలువలో"
      1.ధర్మశాస్త్రమను చెరలోన పాపపు బందీలు ఎవరైనా..
      క్రీస్తునందే విమోచన
      అది దేవుని సముచిత దీవెన
      అది దేవుని సముచిత దీవెన
      కాలగతులు తన వశమైనా
      మారుమనస్సు పొందిన మదిన
      నిరంతర క్షమాపణ అది దేవుని నిత్యనిబంధన
      అది దేవుని నిత్యనిబంధన "ధర్మశాస్త్రమను"
      నేను పరిశుద్దుడను క్రొత్తగా జన్మించాను
      క్రీస్తునందు స్వాస్థ్యమయ్యాను
      శాశ్వతమగు జీవము పొందాను"2" "సిలువలో"
      2.పాపమైనా అపరాధమైనా చచ్చిపడిన ఆ స్థితిలోన
      నా శాపమనే పొందిన నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ
      నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ
      పాడుబడిన నా దేహమున దైవమందిరమునే నిలిపిన
      పరిశుద్దునికి నివేదన ఇది పరిశుద్దాత్ముని సూచన
      పరిశుద్దాత్ముని సూచన
      "పాపమైనా"
      నేను పిలువబడ్డాను సంఘములో చేర్చబడ్డాను
      వాగ్ధానము పొందియున్నాను
      పరలోకపు పౌరుడనయ్యాను"2" "సిలువలో"

    • @SubhalakshmiNagabathula
      @SubhalakshmiNagabathula 7 месяцев назад

      ​@@Esthernakshtra🎉

    • @sattibabupasupuleti6228
      @sattibabupasupuleti6228 7 месяцев назад

      Praise the lord 🙏
      May God bless you and your ministry anna🙏🙏

    • @user-mw1sq7jx1o
      @user-mw1sq7jx1o 7 месяцев назад

      🙏​@@Esthernakshtra

  • @Praveenalanka
    @Praveenalanka 8 месяцев назад +196

    సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం
    విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం ''2''
    పరిశుద్ధత అను ఐశ్వరం
    కృప ద్వారా ఇక నా సొంతం
    పాపాత్ముడు అను దారిద్ర్యం
    తొలగించినది ప్రభురక్తం
    నేను ధనవంతుడను క్రీస్తునందుకడుగబడ్డాను
    ఇకపై పాపిని కాను కృప ద్వారా రక్షణ పొందాను''2''
    సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం
    విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం
    1.ధర్మశాస్త్రమను చెరలోన పాపపు బందీలు ఎవరైనా క్రీస్తునందే విమోచన అది దేవుని సముచిత దీవెన
    అది దేవుని సముచిత దీవెన
    కాలగతులు తన వశమైనా మారుమనసు పొందిన మదిన నిరంతర క్షమాపణ అది దేవుని నిత్యనిబంధన
    అది దేవుని నిత్య నిబంధన "2"
    నేను పరిశుద్ధుడను క్రొత్తగా జన్మించాను క్రీస్తునందు స్వాస్థ్యమయ్యాను శాశ్వతమగు జీవము పొందాను"2"
    సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం
    విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం
    2.పాపమైన అపరాధమైన చచ్చిపడిన ఆ స్థితిలోన
    నా శాపమునే పొందిన నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ
    పాడుబడిన నా దేహమున దైవమందిరమునే నిలిపిన పరిశుద్దునికి నివేదన ఇది పరిశుద్దాత్ముని సూచన
    ఇది పరిశుద్దాత్ముని సూచన "2"
    నేను పిలువబడ్డాను సంఘములో చేర్చబడ్డాను
    వాగ్దానము పొందియున్నాను పరలోకపు పౌరుడనయ్యాను "2"
    "సిలువలో" -------

  • @navallilalithakumari902
    @navallilalithakumari902 8 месяцев назад +10

    నాలాంటి పాపి కొరకు చనిపోయిన ఏసుక్రీస్తు ప్రభువు యొక్క గొప్పతనం చాలా చక్కటి పాట అన్న వందనాలు 🙏🙏🙇‍♀️

  • @sivamadu1996
    @sivamadu1996 7 месяцев назад +11

    ఈ పాట ద్వారా అనేక ఆత్మలు రక్షించబడతాయి అన్నయ్య ఈ పాట రాసినందుకు వందనాలు అన్నయ్య🙏🙏🙏🙏👌🏻 అనేక జీవితాలు కూడా మారుతాయి అన్నయ్య

  • @shankarkinnera4843
    @shankarkinnera4843 8 месяцев назад +43

    బాప్తీసము తీసుకున్న తర్వాత కూడా మేము పాపులమీ అనుకుంటున్నా అనేకమంది క్రైస్తవ సహోదరులకు మనము పాపులం కాదు క్రీస్తు యేసు సిలువలో తొలగించబడ్డాయని ఇంత మంచి పాట రాసినందుకు హృదయపూర్వక వందనాలు అన్నయ్య 💐💐💐

    • @sureshabraham7776
      @sureshabraham7776 7 месяцев назад +2

      బాప్తిసం పొందిన తర్వాత కూడా మనం పాపులని అన్న విషయం మరువకూడదు

    • @shankarkinnera4843
      @shankarkinnera4843 7 месяцев назад

      @@sureshabraham7776 నువ్వు తీసుకున్న బాప్తిసం తప్పే ఉండాలి లేదా నీ విశ్వాసమైన తప్పై ఉండాలి నీ మాటను బట్టి నీ విశ్వాసం విశ్వాసమే కాదు

  • @lathajohn234
    @lathajohn234 7 месяцев назад +26

    పాట వినంత సేపు కన్నీలు ఆగడం లేదు అన్న ..😭 వణుకు పుడుతోంది...
    ఎప్పుడు విన్న మాటలాగా ఉన్నా ఈ పాట ద్వారా క్రీస్తు రక్తం యొక్క గొప్పతనం లోతుల్లోకి వెళ్తుంటే ఆ ఫీలింగ్ చెప్పడానికి మాటలు లేవు అన్న..😭

  • @deepthibattula4188
    @deepthibattula4188 8 месяцев назад +12

    యేసు క్రీస్తు వారి మీద nakunna విశ్వాసం, ప్రేమ, గౌరవం ఈ song ద్వారా మాటల్లో cheppalenantha, మరింతగా పెరిగింది అన్నయ్య
    Wonderful lyrics అన్నయ్య
    God bless you more 🙏

  • @gantepogulaxmisuresh9646
    @gantepogulaxmisuresh9646 8 месяцев назад +18

    నా పాపము కోసం దేవుడు చేసిన త్యాగం మాటలలో వర్ణించలేనిది అన్నయ్య.పాట వింటుంటే కన్నీళ్లు అడగడం లేదు.నా కోసమే రాశారనిపిస్తుంది.thank you so much అన్నయ్య 🙏🙏🙏🙏🙏💐💐💐

  • @heavenlycitizen8216
    @heavenlycitizen8216 8 месяцев назад +23

    ఇలాంటి పాటలు వినినప్పుడు దేవుని పని ఇంకా బలంగా చేయాలనిపిస్తుంది thankyou 💐💐💐 vijayprasad annaya💐💐💐

  • @AseervadamOsipalli
    @AseervadamOsipalli 7 месяцев назад +9

    అన్నయ ఒక పాటను ఇంతా అర్థవంతంగా మనసులో కీ వెళ్లేలా రాసేది మీరు ఒక్కరే ❤
    Prise the lord అన్నయ ❤

  • @MajjigaBharathi
    @MajjigaBharathi 8 месяцев назад +9

    దేవుని కొరకు నా జీవితాన్ని సజీవ యాగముగా సమర్పించుకోవాలని నిర్ణయం తీసుకున్నాను ఈ పాటని అందించిన దేవాది దేవునికి వందనాలు ఈ పాట రచించి ఇచ్చిన విజయ ప్రసాద్ అన్నకి వందనాలు

  • @Biblemotivationalvideos
    @Biblemotivationalvideos 8 месяцев назад +13

    మీ కలం నుంచి వచ్చిన అద్భుతం అన్న 🙏🙏🙏

  • @munjetirajesh9154
    @munjetirajesh9154 8 месяцев назад +6

    చాలా అద్భుతంగా సాంగ్ రాశారు అన్నయ్య వింటుంటే ఏడుపు😭😭😭 వస్తుంది నాకు నేను సెమినేరికి రానందుకు బాధపడుతున్నాను అన్నయ్య చాలా మిస్ అవుతున్నాను లైవ్ లో వింటున్నాను లవ్ యు ❤️❤️❤️సో మచ్ అన్నయ్య 🙏🙇‍♂️🙏🤝

  • @vemulurisudharsan7885
    @vemulurisudharsan7885 8 месяцев назад +16

    వందనాలు అన్నయ్య పేదరికం అంటే డబ్బు లేకపోవటంకాదు రక్షణ లేక పోవడమని క్రీస్తులో ఉంటే పరలోకంలో ధనవంతులమని చాలా స్పష్టంగా చెప్పారు అన్నయ thankyou

  • @dhanalakshmigudla9466
    @dhanalakshmigudla9466 7 месяцев назад +7

    తమ్ముడు ఈ పాట మా ఆత్మీయ జీవితానికి చాలా మేలు చేస్తుంది

  • @ravitejaravi7166
    @ravitejaravi7166 8 месяцев назад +7

    నాలాంటి పాపి కొరకు చనిపోయిన యేసు క్రీస్తు ప్రభువు యెక్క గొప్పతనం చాలా చక్కటి పాట అన్న వందనాలు

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 8 месяцев назад

      Fake god 😂

    • @VEETHREE1999
      @VEETHREE1999 8 месяцев назад

      ​@@likhithsrinivas4743 Useless coments, ina Raayiloo dhemuduni chusevariki Nijamina dhemudu endhuku kanipistadu. Read Bible because ur mindless..... God bless you All

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 8 месяцев назад

      @@VEETHREE1999 ruclips.net/user/shortsgau6QYXXTO8?si=tZbqnyWsct1EKrGK

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 8 месяцев назад

      @@VEETHREE1999 solar system planet Hinduism nuvuu Jesus devudu enti

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 8 месяцев назад

      @@VEETHREE1999 universe Frist god bhama Vishnu Shiva

  • @rabingorrela9864
    @rabingorrela9864 7 месяцев назад +6

    పేదరికం అనే పాపము నుండిమనలను విడిపించిధనవంతులుగాఏసుక్రీస్తు వారికినా హృదయపూర్వక వందనాలుఅన్నయ్య ఈ పాటవింటేఈ భౌతికమైనలోకంలోనేను పేదవాడిని కాను క్రీస్తులో నేను ధనవంతుడని ఈ బౌతికమైన లోకంలో నేను పేదవాడిని కాన ని స్పూర్తినిచ్చే ఉన్నతమైన పాటఈ పాటమీ ఆలోచనలకిరప్పించినదేవునికి కృ తా జ్ఞ తాస్తుతులు చెల్లించుకుంటున్నాను

  • @varaprasadundrajavarapu9893
    @varaprasadundrajavarapu9893 8 месяцев назад +5

    చాలా ఆత్మీయంగా ఉంది పాట music ట్యూన్ లిరిక్స్ చాలా చాలా అద్భుతముగా ఉంది ఒక్కొక్క లైన్ ఆలోచన చేస్తూ వింటా ఉంటే క్రైస్తవ్యం అంటే ఏమిటో వివరిస్తూ గొప్పగా రూపించిన అన్న కు మనః పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను god bless you❤❤🤝🏻🙏

  • @soorapogudurga4778
    @soorapogudurga4778 8 месяцев назад +9

    ఇలాంటి సాంగ్స్ చూడటం వినటం చాలా సంతోషంగా ఉంది అన్నయ్య మీ నోట్టి నుంచి వచ్చే ప్రతి మాట రోజు రోజు కి దేవుడు మీమల్ని ప్రతి క్షణం దేవుడు మీకు గొప్ప ఆశీస్సులు ఉంటాయి అన్నయ్య గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య 💐💐💐

  • @myloveyougod
    @myloveyougod 8 месяцев назад +8

    నిజంగా అన్నయ్య మీ నోట నుండి వచ్చిన సాంగ్స్ మా జీవితానికి ఒక ఆణిముత్యం చాలా సూపర్ అన్నయ్య సాంగ్

  • @rajumendi222
    @rajumendi222 7 месяцев назад +4

    అన్నయ్య మీరు చాలా సూపర్బ్
    క్రీస్తు యేసు ఉన్నతమైన ఔన్నత్యాన్ని
    తన వారికొరకు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు తాను చేసిన సిలువ యాగం గూర్చి చక్కని గీతాన్ని అందించారు.❤🎉⛪📖🎻🎤 గ్రేట్ అన్నయ్య మీరు అన్నయ్య అని పిలుచుకునే దన్యత నాకు దేవుడు కలిగించినందుకు ఆయనకు కృతజ్ఞుడను
    ప్రభువునందు అందరికి వందనములు
    ❤ Benny

  • @yofthaanandpaul5394
    @yofthaanandpaul5394 8 месяцев назад +9

    యేసయ్యకు నా జీవితం, శరీరం సజీవయాగముగా సమర్పించుకుంటున్నాను🙌🙌🙏🙏😭😭

  • @cherukuruhanok7730
    @cherukuruhanok7730 8 месяцев назад +4

    After long Days chala manchi song vachindi 😍😍😍🥰🥰

  • @ravigomango
    @ravigomango Месяц назад +1

    పాటలోని పదాలు ఒక్కొక్క మాట పాటలో ప్రాణం .... అర్ధాలకు జీవం పోస్తుంది. మనిషి పాత జీవితం, కొత్త జీవితం మధ్య ఆ వ్యత్యాసం చాలా చక్కగా ఒక్క పాటలో వివరించిన ఆ రచయిత గొప్పతనానికి ... దేనికి వందనాలు తెలియజేస్తున్నాను.

  • @Krupasagar-wr4ic
    @Krupasagar-wr4ic 7 месяцев назад +5

    Abaa lyrics assalu goosebumps vastunnaye ela vastaye annaya ee lyrics literally assalu morning vinna mind nundi povatledu lyrics and tune ❤❤❤ evergreen

  • @mylovejesusravi2179
    @mylovejesusravi2179 8 месяцев назад +4

    గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య దేవుడు మీ నోట్టి నుంచి ఎంతో మంది విన్నీ చాలా మందికి రక్షణ పొందే లాగా ఉంటాయి కానీ దేవుడు యొక్క గోపతనని మాకు చూపించావ్ 💐👏👏🙏🙏

  • @mohanch9333
    @mohanch9333 3 месяца назад +1

    కెనడా పార్లమెంటులో జై భీం నినాదాలు.
    బాబాసాహేబ్ ను ప్రపంచ నాయకుడంటూ అక్కడి ఎంపీలు గర్వంతో చెప్పారు.
    అదీ బాబాసాహేబ్ 👑❤️🔥

  • @EswarPunigunta-ho1jj
    @EswarPunigunta-ho1jj 7 месяцев назад +4

    ఈ పాట వింటుంటే కన్నీళ్ళు ఆగడం లేదు అన్న మీరు అర్థంగా రాసినందుకు మీకు నా ధన్యవాదాలు అన్న ఈ పాట ట్రాక్ పెట్టండి అన్న ఇంకా మీరూ పాటలు అద్భుతం గా పాడుతారు అన్న

  • @gsatishbabu3057
    @gsatishbabu3057 7 месяцев назад +2

    విజయ్ అన్నయ్య పాటల తోటలో ఒక అరుదైనా హైబ్రేడ్ మొక్క ఈ పాఠం. దేవునికే మహిమ కలుగును గాక... LOVE U ANNAYYA ❤

  • @MajjigaBharathi
    @MajjigaBharathi 8 месяцев назад +4

    హృదయాలను గట్టిగ పట్టుకునే దేవుని ప్రేమ నాకు జీవితాంతం ఫెవరెట్ గా నిలిచే ఈ పాట రచించిన విజయ్ ప్రసాద్ అన్నయ్య గారికి నా హృదయ పూర్వక వందనాలు ఈ పాట అనేక హృదయాలను వెలిగించును గాక ఆమెన్ 🙏🙏🙏🙏

  • @chinnachinna5954
    @chinnachinna5954 7 месяцев назад +3

    మాటలు రావడం లేదు అన్న
    పాట చాలా చక్కగా ఉంది
    I Love you Vijay Annayya

  • @P.rajesh494
    @P.rajesh494 7 месяцев назад +2

    మనలను ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడు ఆయెను ఆన్న మాట పాట.విన్నాక చదివిన తరువాత నా కళ్ళలో నీళ్ళు తప్ప మరేమీ మాట రాలేదు చాలా meaning full song😢😢

  • @MajjigaBharathi
    @MajjigaBharathi 8 месяцев назад +1

    ఇలాంటి పాటల వాళ్ళ చేదారిపోయిన ఎముకలలో బలం చిగురించి దేవుని పనిలో ఉన్నతంగా బ్రతికి అనేకులకు వెలుగుగా నిలిచి ఉన్నంతంగా దేవుని పనిలో వాడబడి అనేకులను దేవునికి దగ్గర చేసి నా పరుగు కడ ముట్టించాలని ముందుకు కదిలేలా వెను దిరుగని యోధుల్లా తయారు చేస్తుంది ఈ పాటకు అంత షేక్తి ఉంది ఇలాంటి అనేకమైన పాటలు రచించి అనేకులను క్రీస్తు సైనికులు గా నిలబెడుతూ మకొరకు మీరు చేస్తున్న ఈ సేవ ప్రపంచ వ్యాప్తంగా అందరిని కదిలించాలి

  • @nilapusujatha7082
    @nilapusujatha7082 8 месяцев назад +2

    Ee paata vinagaane Hrudayam kadilimpabadindi annaya...baadhatho kanneellu vachayi...viswasam lo inkanu manchiga edhagataniki devudu mee dwara ee Pata rayincharu...devunike sthotram🎉

  • @user-xv6ir6lx5u
    @user-xv6ir6lx5u 7 месяцев назад +2

    ఎంతో బాగుంది పాట చూస్తుంటే చాలా బాధగా ఉంది క్రీస్తు యొక్క త్యాగం

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 7 месяцев назад +5

    వాక్యముతో ఉదకస్నానం చేయించారు ఎంత కన్నీరు కార్చానో నాకే తెలుసు ఈ పాట చూసి మీ తర్వాతే ఎవరైనా సరే ఇలాంటి lyrics రాయాలంటే అంత సులభం కాదు great song Anna ❤❤

  • @shankar5644
    @shankar5644 7 месяцев назад +3

    అన్నయ్య వందనాలు 🙏🙏🙏 ఇలానే దేవుడు మహా జ్ఞనం బలం ఇంకా మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఆన్నయ్య

  • @user-lo2ob5tt7l
    @user-lo2ob5tt7l Месяц назад

    Anna song was excellent god bless with many more song

  • @santhiranipuchakayala9979
    @santhiranipuchakayala9979 7 месяцев назад +2

    అన్నయ్య దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానానికీ నా హృదయపూర్వక వందనాలు అన్నయ్య🙏🙏🙏🙏

  • @STIVEN.CH177
    @STIVEN.CH177 7 месяцев назад +2

    praise the lord sar దేవునికే మహిమ కలుగును గాక పాట చాలా బాగుంది లోతైన అర్థాలతో కూడుకున్న పాట ఈ పాట దేవుడే మీ ద్వారా రాయించండి మీకు ఇంత జ్ఞానం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును . మీరు రాసిన ప్రతి పాటలు చాలా అర్థాలు ఉంటాయి సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veerababunagala923
    @veerababunagala923 8 месяцев назад +4

    దేవుడిచ్చిన జ్ఞానానికి వందనాలు అన్నయ్య

  • @user-sz9np6su2i
    @user-sz9np6su2i 3 месяца назад +1

    Praise the lord sir

  • @gandhamprasannakumar2393
    @gandhamprasannakumar2393 7 месяцев назад +2

    వందనాలు అన్నయ్య , ఈ పాట సెమినార్ లో విన్నప్పుడు నుండి ప్రతి రోజు ఈ పాట వినకుండా ఉండలేక పోతున్నాను. దేవుడు నిన్ను దీవించు గా దేవుడు నిన్ను దీవించు గాక,
    🤲🤲

  • @sathwikjaggayyapeta
    @sathwikjaggayyapeta 5 месяцев назад

    Nice Song Brother🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jamesnavya6095
    @jamesnavya6095 8 месяцев назад +2

    అన్నయ్య పాట అద్భుతంగా ఉందని ఈ పాట ద్వారా అనేకుల విలువలు మార్చబడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @dhanalakshmigudla9466
    @dhanalakshmigudla9466 5 месяцев назад +1

    తమ్ముడు కిందటి సంవత్సరం కన్యక గర్భం ధరించిన అనే పాట ప్రభంజనం ఈ సంవత్సరం సిలువలో తొలగెను నా పాపము అనే పేదరికం అనే పాట ఒక ప్రభంజనం తమ్ముడు. గాడ్ బ్లెస్స్ యు. నీ బ్రతుకు దినములు అన్ని కృపా క్షేమము నీ వెంట వచ్చును గాక. ఆమెన్.

  • @jonesjones7164
    @jonesjones7164 Месяц назад

    This is not a song it's a daimond.

  • @MaheshMa-wo1yq
    @MaheshMa-wo1yq 8 месяцев назад +1

    ఎంత మంచిగ పాట అన్నయ🙂🙂మీరు ఎప్పుడు ఎలాగ మంచి పాటలు రాస్తూనే ఉండేలా నేను మన అందరికీ ప్రభూవు అయిన ఆ దేవుని కి preyar 🙏🙏🙏చేస్తాను అన్నయ్య 😊😊

  • @ijaramesh8677
    @ijaramesh8677 8 месяцев назад +5

    విశ్వాసములో ఎదగడానికి దేవుడు వ్రాయించి పాట దేవునికే మహిమ అన్నయ్య 🎉

  • @GaneshReddy-xq7ne
    @GaneshReddy-xq7ne 2 месяца назад

    Good lyrics❤ anna God bless you

  • @yadlaanjali5318
    @yadlaanjali5318 7 месяцев назад +3

    Wonderful meaningfull song...tq vijay anna❤ and jaya amma ❤ we miss you benny see you soon in heaven🎉❤

  • @user-xq7or8tf1m
    @user-xq7or8tf1m 5 месяцев назад

    Vandanalu annaya

  • @user-rl9rw9rw3p
    @user-rl9rw9rw3p 5 месяцев назад

    Suppar

  • @lucky9430
    @lucky9430 8 месяцев назад +1

    అన్నయ్య వందనాలు ఒక్క పాట ద్వార యేసుక్రీస్తు ప్రభులవారు సిలువలో మన పాపల కోరకు ఆయన తినిన్న దెబ్బలు ఆయన శరీరం నుండి ప్రవహించిన రక్తపు దారలు ఆయన పడిన బాదను గుర్చి చాలా గొప్పగా ఎంతో అర్దవంతముగా చెప్పావ్ అన్నయ్య దేవుని krupa తో ఇటువంటి మంచి పట్టాలను పాటలుగా మాకు ఇవ్వాలి అన్ని ప్రభు పేరిట కోరుతున్నాం అన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻

  • @christchurchmarripaka6887
    @christchurchmarripaka6887 7 месяцев назад +1

    వర్ణించడానికి మాటలు రావడంలేదు అన్నయ్య క్రీస్తు త్యాగానికి కన్నీళ్లు వస్తున్నాయి love you annayya ఇంతమంచి పాటనిచ్చినందుకు🎉❤️

  • @naveenkumarramavarapu737
    @naveenkumarramavarapu737 7 месяцев назад +1

    పాపులమైన మమ్మల్ని పరిశుద్ధుల ని చెయ్యడానికి తండ్రి అయిన దేవుడు మరియు కుమారుడు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రేమ ఒక్క పాటలో తెలియజేశారు అన్నయ్య thank you ❤ ఈ ఒక్క పాటతో క్రీస్తు జీవిత త్యాగాన్ని మాకు చెప్పేశారు

  • @sreeharihari5670
    @sreeharihari5670 8 месяцев назад +3

    ఏ అర్హత లేని మానవుల కోసం
    అర్హత కలిగిన ఏసుక్రీస్తు ప్రభువువారు
    తాను భూమి పైకి వచ్చి
    మానవుల కొరకు తనను తాను
    ఏ విధముగా రిక్తునిగా చేసుకొని సిలువ ద్వారా రక్షించాడు😢😢, వీడియో ద్వారా స్పష్టంగా తెలియజేసిన అన్నయ్యకు వందనాలు .

  • @vsamson4471
    @vsamson4471 5 месяцев назад

    Heart touching song anna

  • @arshamsandhya1848
    @arshamsandhya1848 5 месяцев назад

    Praise the lord anna🙏🙏super song 🙏🥲🥲

  • @subbaraorao3342
    @subbaraorao3342 7 месяцев назад +1

    Adbhutha maina pata vrasaaru Annayya Devudu mimmulanu bhuga deevinchunu gaka Amen ❤❤❤

  • @danduramudu4296
    @danduramudu4296 3 месяца назад

    Anna vandhanalu anna

  • @suchamadpati8682
    @suchamadpati8682 Месяц назад

    🙏🙏🙏🛐

  • @user-bd5pb1ig4f
    @user-bd5pb1ig4f 4 месяца назад

    అన్న పరాదేశంలో కలుసుకుంటాం అని ఎంత నమ్మకం గా పలికావు అన్న.. అపద్దం వర్ణనతితం.. మీకున్న నమ్మకానికి మా అందరికి కలిగేలాగా పడవు అన్న.. మీకు వందనాలు అన్న మనస్ఫూర్తిగా..

  • @kodiravikumar331
    @kodiravikumar331 7 месяцев назад +2

    దేవుని నమంకు కృత జ్ఞాత స్తుతులు అన్నయ వొదనలు priase the lord 🙏 ananya

  • @gunnababupalivela
    @gunnababupalivela 7 месяцев назад +1

    నా విలువ నే పెంచేను నా యేసు క్రీస్తు త్యాగం.... అన్న హృదయాన్ని త్రవింప చేస్తున్న song anna ఇంత లోతులోనికి మమల్ని తీసుకుని వేలుతునదుకు వందనాలు అన్న లవ్ u anna

  • @bhukyarajeswari1805
    @bhukyarajeswari1805 7 месяцев назад +1

    Praise the lord annaya. ..song chala bagundi. .. Devudu mimmalni adbhutham ga vadukuntunnaru .. Devunike mahima kalugunu gaaka... God bless you ...

  • @C.S.ICHURCHKOSIGI
    @C.S.ICHURCHKOSIGI 7 месяцев назад +1

    వందనాలు అన్నయ్య చాలా చాలా బాగుంది అన్నయ్య దేవునికి మహిమ కలుగును గాక.god bless you

  • @musukudiramu484
    @musukudiramu484 7 месяцев назад

    ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు నా నిండు వందనాలు 🙏🏼🙏🏼అన్నగారు...మీ పాటలు ద్వారా మా అందరి ఆత్మీయంగా జీవితాలు దేవునిలో బలపడుతున్నాయి.... ఈ పాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 👏👏👏👏

  • @NalapudiKiran
    @NalapudiKiran 4 месяца назад

    Love ❤❤❤Anaya sup

  • @user-bd5pb1ig4f
    @user-bd5pb1ig4f 4 месяца назад

    అన్నయ్య

  • @chikileisrael1751
    @chikileisrael1751 7 месяцев назад +2

    God bless you

  • @vajranginavyasri4941
    @vajranginavyasri4941 8 месяцев назад

    Aannayya meeru devudichina goppa varam annayya🙏 .mee drwara yentho mandi sathya vakyam thelusukunto unnaru annayya.
    Benny dwara valla amma dwara intha manchi paata ichinanduku meeku vandanalu annayya .🙏🙏🙏🙏 Devudu inka mimmalni thana dwara balaparichi thana parichayalo vadukoni meeru
    mammalni devuni vishayam lo inka balaparichandi annayya🙏 devudu meeku manchi arogyani balanni ivalani korukuntamu annayya❤❤❤❤️ devuni dwara inka machi devuni gnanam ivalani prardistham annayya🙏

  • @EstheRjezus
    @EstheRjezus 7 месяцев назад +1

    What a wonderful Song 👏👏👏 thanq to the team for the song🙏🙏we are blessed 🙏

  • @mprakash5078
    @mprakash5078 8 месяцев назад +1

    అన్న ఎంతో మంది సాంగ్స్ విన్నాను కానీ ఇ ఇలాంటి సాంగ్ వింటుంటే ఎంతో ఫీల్ వస్తుంది. సూపర్ సింగర్ ను సెట్ చేశారు అన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది thank you అన్న❤❤🎉🎉🎉

  • @vijayakumariv1573
    @vijayakumariv1573 7 месяцев назад +1

    Praise the lord 🙏🏻🙏🏻🙏🏻

  • @anjianu9218
    @anjianu9218 8 месяцев назад +2

    అద్భుతంగా ఉంది పాట అన్నయ్య ❤❤❤

    • @mprakash5078
      @mprakash5078 8 месяцев назад

      🎉🎉🎉 సూపర్ తమ్ముడు

  • @Christ.church.Bondada
    @Christ.church.Bondada 8 месяцев назад +2

    దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙇‍♀️

  • @budidhiroja9518
    @budidhiroja9518 8 месяцев назад +3

    వందనాలు అన్నయ్య ఈ పాట అనేక ఆత్మలను రక్షిస్తుంది

  • @Mojesh-cm4cd
    @Mojesh-cm4cd 7 месяцев назад +1

    Wonderful song annaya 🙏

  • @ksai2967
    @ksai2967 8 месяцев назад +1

    Chirst yekka thyagam artham chesukodaniki chkkati Pata diniki saharichina akkaya prayasaniki na nindu vadanalu ❤ God bless you all for team members 🙏

  • @ratnasunil4401
    @ratnasunil4401 7 месяцев назад +1

    Super song annaya God bless you

  • @pachimalasahithi5750
    @pachimalasahithi5750 6 месяцев назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️😭

  • @saisailu8847
    @saisailu8847 7 месяцев назад +1

    Praise the lord annayya nijanga goosebumps vacheyyi anna

  • @jerushapinky5433
    @jerushapinky5433 4 месяца назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @JunjuriAnilkumar
    @JunjuriAnilkumar 7 месяцев назад +1

    Supar song annaya 🙏

  • @donkasahayatha8157
    @donkasahayatha8157 7 месяцев назад

    Praise the lord brother. Ennisarlu vintunnano e song. Lyrics Chala aathmeeyam ga unnai. E song vintoo prabhuv ki kanneetitho kruthagnathalu cheppakunda undalekapotunna. Naku dorikina Krupa nu ee pata lo vinagalgutunnanu. Really very very blessed for me.

  • @TsrinuTsrinu-zr9jt
    @TsrinuTsrinu-zr9jt 8 месяцев назад +1

    అన్నయ్య🙏🙏🙏పాట సూపర్ 👌👌👌అన్నయ్య

  • @DileepKumar-zj9fq
    @DileepKumar-zj9fq 8 месяцев назад +2

    Really heart touching song Annayya Glory to "GOD" amen 🙏

  • @Esthernakshtra
    @Esthernakshtra 7 месяцев назад +8

    SongLyrics✝️:-
    సిలువలో తొలిగెను నా పాపమనే పేదరికం
    విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం "2"
    పరిశుద్ధత అను ఐశ్వర్యం
    కృప ద్వారా ఇక నా సొంతం
    పాపాత్ముడు అను దారిద్య్రం
    తొలగించినది ప్రభురక్తం
    నేను ధనవంతుడను క్రీస్తునందుకడుగబడ్డాను
    ఇకపై పాపని కాను కృప ద్వారా రక్షణ పొందాను..."2" "సిలువలో"
    1.ధర్మశాస్త్రమను చెరలోన పాపపు బందీలు ఎవరైనా..
    క్రీస్తునందే విమోచన
    అది దేవుని సముచిత దీవెన
    అది దేవుని సముచిత దీవెన
    కాలగతులు తన వశమైనా
    మారుమనస్సు పొందిన మదిన
    నిరంతర క్షమాపణ అది దేవుని నిత్యనిబంధన
    అది దేవుని నిత్యనిబంధన "ధర్మశాస్త్రమను"
    నేను పరిశుద్దుడను క్రొత్తగా జన్మించాను
    క్రీస్తునందు స్వాస్థ్యమయ్యాను
    శాశ్వతమగు జీవము పొందాను"2" "సిలువలో"
    2.పాపమైనా అపరాధమైనా చచ్చిపడిన ఆ స్థితిలోన
    నా శాపమనే పొందిన నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ
    నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ
    పాడుబడిన నా దేహమున దైవమందిరమునే నిలిపిన
    పరిశుద్దునికి నివేదన ఇది పరిశుద్దాత్ముని సూచన
    పరిశుద్దాత్ముని సూచన
    "పాపమైనా"
    నేను పిలువబడ్డాను సంఘములో చేర్చబడ్డాను
    వాగ్ధానము పొందియున్నాను
    పరలోకపు పౌరుడనయ్యాను"2" "సిలువలో"

  • @samsonbranham7657
    @samsonbranham7657 6 месяцев назад

    Priase to God and to his son & our saviour Lord christ's sacrifice , thank you anna for one more precious song for our Lord's precious sacrifice, how wonderful talent blessed by God to you, i can't express my happiness of song in words, *I am rich and cleansed in Christ and no longer a sinner but saved by grace* what a wonderful lines of the song , we are so blessed , Anna i wish may god bless you abundantly with his great wisdom to show his Love & grace with many more songs.

  • @santhiranipuchakayala9979
    @santhiranipuchakayala9979 7 месяцев назад +1

    వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏

  • @Pradeep3899edf
    @Pradeep3899edf 6 месяцев назад

    Chala bagundi Anna song ❤❤❤

  • @bnagesh9002
    @bnagesh9002 7 месяцев назад

    Vandhanalu annaya song chala bagundhi annaya mallanti variki e lanti songs avasaram alage mellanti dhevasevakulu kuda ma spirtual life avasaram annaya thank you so much for this song annaya 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @U.kishorKumar
    @U.kishorKumar 8 месяцев назад +1

    దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి పాపల కోసం ప్రాణం పెట్టి. రక్తం కర్చి. ఎంతగా నలిగి పోయాడో. ఎంతగా నరక యాతనలు అనుభవించాడో... తెలుసుకున్న వారు.. ఆయనను ప్రేమించ కుండా ఎవరు వుండలేరు..😭😭😭😭😭😭😭😭😭😭😭😭 ఇంత మచి పాట రాసిన అన్నయ్యకు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹

  • @yohanpulleddula9187
    @yohanpulleddula9187 7 месяцев назад +3

    అన్న మీ పాటల్లో...
    Recent గా వచ్చిన పాటలలో....
    R పట్నాయక్ గారిచే పాడించిన- అనాదలు ఎవరు?
    .
    .
    అలాగే ధనుంజయ్ గారిచే పాడించిన- ఓ మనిషి ఓ ఓ మనిషి( కరోన సమయంలో వచ్చిన పాట) తర్వాత మరల అంతలా నన్ను ఆకర్శించిన పాట అన్న ఇది....
    నిజంగా ఇంతలా జ్ఞానాన్ని దేవుడు కొందరికే ఇస్తాడేమో.....
    నిజంగా నా ఫ్యామిలీ పరిస్థితులతో కృంగిపోతునప్పుడు మీ పాటలే నాకు నెమ్మదిని ఆదరణనుఇస్తాయి...
    ఎవరు నమ్మిన నమ్మకపోయిన ఇది మాత్రం నిజం...
    Thanks GOD ... For connecting me this true gospel preachers...
    🙏🙏🙏

  • @shslemrajutatikonda9343
    @shslemrajutatikonda9343 7 месяцев назад +2

    Glory to God, God bless you brother , excellent song❤

  • @user-rl9rw9rw3p
    @user-rl9rw9rw3p 5 месяцев назад

    Suppar anna

  • @g.sharada8620
    @g.sharada8620 7 месяцев назад +1

    🙏👍 Thankyou Jesus 🙏🙏🙏

  • @veerababunagala923
    @veerababunagala923 8 месяцев назад +1

    థాంక్యూ సో మచ్ అన్నయ్య

  • @gondelaappalaramudu
    @gondelaappalaramudu 6 месяцев назад

    🙏👍🏻💐