గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం (2) గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే (4) లోక స్నేహం వెలివేసినా శోకంలో ముంచి వేసినా - నీవే నా నేస్తం నా హృదయం చెప్పేదొక్కటే గుండె నిండా నువ్వే (2) ||గుండె నిండా నువ్వే|| ఊపిరంతా శాపమైనా గాలి కూడా గేలిచేసినా - నీవే నా చెలిమి జాలి లేని ఇలలోన నీవే నా కలిమి (2) ||గుండె నిండా నువ్వే|| చిరకాలం నీ ఒడిలో ఉండాలని ఆశతో చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్నా గీతం (2) ||గుండె నిండా నువ్వే||
హల్లెలుయా హల్లెలుయా హల్లే లూయా... 3 గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు - 2 గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం - 2 గుండె నిండా నువ్వే - యేసు గుండె నిండా నువ్వే - 4 1.లోక స్నేహం వెలివేసినా శోకంలో ముంచి వేసినా నీవే నా నేస్తం. నా హృదయం చెప్పేదొక్కట్టే గుండె నిండా నువ్వే "గుండెనిండానువ్వే" 2.ఊపిరంతా శాపమైన గాలి కూడా గేలిచేసినా నీవే నా చెలిమి జాలి లేని ఇలలోన - నీవే నా కలిమి "గుండెనిండానువ్వే" 3.చిరకాలం నీ ఒడిలో వుండాలని ఆశతో చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్నా గీతం " గుండెనిండానువ్వే"
హల్లెలూయా హల్లెలూయా హాల్లెలూయా… ( 3 ) గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం ( 2 ) గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే ( 2 ) గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే 1. లోక స్నేహం వెలివేసినా శోకంలో ముంచివేసినా నీవే నా నేస్తం - నా హృదయం చెప్పేదొక్కటే గుండె నిండా నువ్వే ( 2 ) గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే ( 2 ) గుండె నిండా నువ్వే నా గుండె నిండా నువ్వే 2. ఊపిరంతా శాపమైనా గాలి కూడా గేలిచేసినా నీవే చెలిమి జాలిలేని ఇలలోనా నీవే నా కలిమి ( 2 ) గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే ( 2 ) గుండె నిండా నువ్వే నా గుండె నిండా నువ్వే 3. చిరకాలం నీ ఒడిలో ఉండాలని ఆశతో - చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్న గీతం ( 2 ) గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే ( 2 ) గుండె నిండా నువ్వే నా గుండె నిండా నువ్వే గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం ( 2 ) గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే ( 2 ) గుండె నిండా నువ్వే నా గుండె నిండా నువ్వే
నేను చాలా అప్పుల్లో కూరుకుపోయాను ఇక బ్రతకడం వెస్ట్ ఈ పాటను మా నాన్న రోజు పెడుతూ వినే వాడిని అప్పుడు అనిపించింది అప్పు నాకు శాశ్వతం కాదని నా గుండె గుడిలో యేసయ్యా నీ పెట్టుకున్న అమెన్
దేవుడు గొప్పవాడు ఎన్ని తప్పుల్ చేసినా క్షమించే దేవుడు యేసయ్య. అందరి దేవుళ్ళను మర్యాద ఇవ్వాలి.కానీ ఎవరి దేవుడు వారికి గొప్ప.కానీ.నమ్మి వచ్చేవాళ్లను ఆపకూడదు. నేనూ యేసయ్యలో ఉన్నక న జీవితాన్ని బాగుపరిచాడు.నేనూ అన్ని తప్పులు చేశాను యేసయ్యని నమ్మితే జీవితం లో మళ్ళీ తప్పుచెయ్యాలి అంటే భయం వేస్తుంది.అంతగా దేవుడు మారుస్తాడు.నన్ను ఆశీర్వదించండి.యేసయ్య
✝✝✝హల్లెలుయా హల్లెలుయా హల్లే లూయా... గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం గుండె నిండా నువ్వే - యేసు గుండె నిండా నువ్వే
1.లోక స్నేహం వెలివేసినా శోకంలో ముంచి వేసినా నీవే నా నేస్తం. నా హృదయం చెప్పేదొక్కట్టే గుండె నిండా నువ్వే "గుండెనిండానువ్వే" 2.ఊపిరంతా శాపమైన గాలి కూడా గేలిచేసినా నీవే నా చెలిమి జాలి లేని ఇలలోన - నీవే నా కలిమి "గుండెనిండానువ్వే" 3.చిరకాలం నీ ఒడిలో వుండాలని ఆశతో చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్నా గీతం " గుండెనిండానువ్వే"✝✝✝
Wonderful song Anni sarulu vinna kuda vinali vinali anipistundhi excellent song elanti songs mari anno enka mundhuku tesakaravalinani korukuntuna God bless you 🙏🙏🙏🙏
ప్రైజ్ ధ లార్డ్ బ్రదర్ గారు 🙏🙏 మా అన్నయ్య గారు కీ చిన్న మెదడు క్రీంద చిన్న కాయ ఉంది ఆపరేషన్ చెయాలి అంటున్నారు దయచేసి ప్రార్థన చెయగలరని కోరుతున్నాను అన్నాయ్య గారు 🙏🙏🙏
ఈ పాట మీరు చాలా బాగా పాడారు బ్రదర్ మా బాబు(justin)18 నెలలు రోజు ఈ పాటను కనీసం 10సార్లు అయినా వింటున్నాడు చిన్న వయసులో దేవుడు ఈ పాట దేవుడు తననుఆకర్చించుకున్నాడు.దేవుడు మిమ్మల్ని దివించును గాక
మీ సంఘానికి వాడ పడటానికి అయితే నువ్వు నేను పనికి రాముమనం మ్యారేజ్ చేసుకోవాలి అన్న గానిమీ సంఘానికివాడ పడడానికి అయితే మనం పనికి రాముమీ సేవకులే సంఘంలో ఉన్న మనందరినీ సేవ్ చేయాలి మన ఆత్మలనుఅంతేకానీబయట సంఘాల్లో వాళ్ళు మన ఆత్మలను ఎందుకు సేవ్ చేస్తారుమీ సేవకులకు చెప్పండిసందర్భాన్ని బట్టిమనం ఎవరినైనా చూసినప్పుడు సేవకులనుదీనికి అర్థం ఇది ఈ ఈ సేవకులను మనం చూస్తున్నాం వీళ్ళని మనం చూస్తున్నాం అంటేయుద్ధం మిరి అని వస్తుంది అది వేరేనా కాదు మొత్తానికి ఆత్మనే సేవ్ చేయాలంటే వేరే సంఘం వాళ్ళు ఎందుకు చేస్తారండిసేవకులు దే బాధ్యతరోజాది మీ సేవకుల దే బాధ్యతలేదు అంటే రోజు అనిబయటికి వదిలేయమని చెప్పండిదానికి దాని మొగుడు మీద దాని కుటుంబం మీద శ్రద్ధ ఉంటేపరిశుద్ధంగా ఉండడానికి అప్పగించుట దిఅలా హస్బెండ్ నే చూస్తదివాళ్ళ అన్నలు ఇద్దరు ఉన్నారువారిని చూడొచ్చు కదానిన్నే స్పెషల్గా ఎందుకు చూస్తుందినువ్వేమైనా సేవకుడు వాలేకపోతే నేనేమైనా సేవకురాలు నామనం సంఘానికి వాడ పడడానికి పనికి రాముమనం విశ్వాసిమన ఆత్మలను మీ సేవకులు సేవ్ చేయాలిమనల్ని బయటకు వదిలారు అంటేమనము పడిపోతాంవేరే వాళ్ళని మనపడ కొట్టినట్లే కదాపాపం మనకి ఎందుకురోజా బాధ్యత మీ సేవకులు దిరోజా నిన్ను ఇంతే చూస్తది అంటేదేవుడైతే ఒప్పుకోరు నీతో మ్యారేజ్ కిఎందుకంటే నేను పడిపోతానురోజా వల్ల నేను పడిపోవాలానావల్ల సీయోను సేవకులు పడిపోవాలాఎంతవరకు కరెక్టుఈరోజు అని ఇంట్లో కూర్చొ మనండి పనికి వెళ్లకుండాలేదు అంటే రోజా బాధ్యత మీ సేవకుడి దేనీదా బాధ్యతనువ్వేమైనా సేవకుడు వానిన్ను చూడకుండా నువ్వు ఎందుకు ఉండట్లేదుసేవకులు చెప్తున్నారు నన్ను చూడమనిఅంటే నాకు సేవకులు నా ఆత్మను ఇక్కడ సేవ్ చేస్తారు అనిఎందుకు చేస్తారులైఫ్ కోసం సేవ్ చేస్తారేమో కానీకూడా దేవుడు ప్రేరణ ఇస్తేఈ సంఘంలో వాళ్ళు పనులకు వెళ్తేవేరే సంఘం వారు ఎందుకండీ సేవ్ చేస్తారుసేవకులు మీటింగ్ కి వెళ్లి మీ సేవకుడు అక్కడ కానుకలు ఇస్తున్నారాదశమ భాగాలు ఇస్తున్నాడా మీ సేవకుడుసేవకుల మీటింగ్ కి వెళ్తున్నాడాఫన్నీ లేవు కదామీ సంఘం వరకే చూసుకున్నప్పుడు మీ సంఘం వరకే చూసుకోవాలి
పాస్టర్ గారికి వందనాలు నేను చర్చికి వెళ్తాను నా భర్త కూడా నాతో పాటు చర్చికి రావాలని ప్రార్థన చేయండి దేవుడు నా భర్తను వ్యసనం నుంచి విడిపించాడు నా భర్త మందిరానికి రావాలని ప్రార్థన చేయండి
నేను జస్ట్ ఎక్కడో విని వెంటనే యూట్యూబ్ లో సెర్చ్ చేసి పాట విన్నాను.... నిజముగా మనస్సు ప్రశాంతముగా ఉండి..... అస్తమానం నా నోట్లో నుండి అదే పాట పాడుతున్న.... థాంక్యూ జీసస్......
Gunde ninda yesu vunte kanile muthyalu and gunde gudilo yesu vunte dhukamaina santhosham ❤❤❤ this song lyrics is very heart touching song and very nice💖💖💖
దేవుడికి మహిమ కలుగును గాక....ఈ పాట మనసుకి చాలా సంతోషాన్ని ఇస్తుంది.....దేవుడిని మన గుండెలో ఉంచుకుంటే ....మన దేవుడు ఎప్పుడు మనలని విడిచి పెట్టడు.........
వందనాలు పాస్టర్ గారు ఎందుకో తెలియదు నేను పిల్లలు చర్చికి వచ్చినప్పుడు నివేదా నాకు ఒక నెగెటివ్ ఫీలింగ్ కానీ మీరు పాడిన ఈ పాట విన్న తరువాత మీ మీద చాలా గౌరవం అలాగే యేసయ్య మీద ప్రేమ థాంక్యూ జీసస్
Praise the lord 🙏✝️ My love you jesus christ ✝️ praise the lord pastor garu pray to the my family good health My love you jesus christ ❤️✝️ super song super voice amen thandriii 🙏✝️
Praise the Lord brother.. ఎన్ని సార్లు విన్నా.. మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది, మీతో కలిసి పాడుతుంటే దుఃఖము ఆగటం లేదు, హృదయాన్ని కదిలించే పాట. God bless you brother.
♥️ ఈ పాట రాసిన బ్రదర్ కి వందనాలు🙏🏻 ఈ పాట వల్ల నా హృదయం కరిగి ఎన్నిసార్లు విన్నా ఇంకావినాలనిపిస్తూనే ఉంది నేను కుండా ఈ పాటను వింటూ పాడుతూ నేర్చుకుంటున్న 💞 💐💐💐✝️ దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఆయనకే కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
🙏🙏🙏 ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఇంత మంచి సాంగ్ గుండె నిండా యేసు ఉంటే అనే సాంగ్ మమ్మల్ని ఎంతగానో ఆదరించి ఉన్నది ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపించే ఆత్మీయ గీతం ఎంత మంచి పాట పాడిన బ్రదర్ కి మన నిండు వందనములు
3 years back 2022 lo Ma Amma ki cancer advanced stage treatment ki kuda energy ledu intiki thesuku vellamannaru annaru doctor but devudu nidra lo ma Amma tho matladi ninnu bagu chesthanu Ani cheppedu Inka iddaru pastors normal reports vasthai Ani pravachanam chepperu lage na thalli ki cancer bp sugar gas anniti nundi normal reports vachhai...so devunni nammandi god heals everything
AMEN thandriii 🙏✝️ TQ so much father my life line my everything my life line my everything my life line my everything my family love you jesus christ ❤️✝️
Chalaaa thanks ayyagaru miru naku thelidhu Kani jesus family lo miru naku anna E song naku chala Adharana kaligistundi Andhari ne vidichi petti Dubai vachamu nenu naaa Husband Dubai lo kuda nannu chala Divincharu jesus makosam priyear cheyyandi eppudu nenu pregnant India ke vellali 1st charchi ke vellali chalaaa miss ithannanu 😢
Ayya meru padinna patta aa badagaa undhi attu dhivunu ammuthu malli lokka ashalayappu pothunna ee patta unnthuntii Anni gurthukuvastunaiee😢😢😢 heart touching song
Hallelujah Hallelujah Hallelujah... 3 Tears are pearls if the heart is full of Jesus - 2 If Jesus is in the temple of the heart, sorrowful joy - 2 Heart is full of You - Jesus Heart is full of You - 4 1. Even if worldly friendship is revealed You are my friend even if I am drowned in grief. You are the only thing my heart says "You're full" 2. All breath is cursed Even if the wind blows, you are my soul In a house without pity - You are my pot "You're full" 3. Hoping to stay in your lap for a long time Singing the song with wet dreams "To your heart's content"
Jesus songs vintu vunte really heartful enjoyment my son favourite song paster garu pray for my family devudu mimalani enka devinchunu gaka elanti songs enka meeru devuniki Mahima kaluguntlu ga Meru marenoo songs padalani korukuntunamu god bless you u and your family thank you
Praise the lord jesus....annaya ee song vinttunte edho teliyani happiness adhi matalo cheppalekapothunnanu annaya thank you so much jesus.........Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Our GOD is good and great. JESUS pls anoint me, my children and brothers with HOLY- SPIRIT. Pls anoint us with praising spirit. Thank you LORD for doing so.
Naa babu ku most favourite song thank you God thank you annayya nijamgane gunde ninda chesu vunte elanti kashtalaina mutyale pray for my family brother Praise the lord 🙏
Iam in any difficult situation .this song gives peace my mind..touching my heart ..and overcome any toughest situation within in twodays so truly believe .
గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు
గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం (2)
గుండె నిండా నువ్వే
యేసు గుండె నిండా నువ్వే (4)
లోక స్నేహం వెలివేసినా
శోకంలో ముంచి వేసినా - నీవే నా నేస్తం
నా హృదయం చెప్పేదొక్కటే
గుండె నిండా నువ్వే (2) ||గుండె నిండా నువ్వే||
ఊపిరంతా శాపమైనా
గాలి కూడా గేలిచేసినా - నీవే నా చెలిమి
జాలి లేని ఇలలోన
నీవే నా కలిమి (2) ||గుండె నిండా నువ్వే||
చిరకాలం నీ ఒడిలో
ఉండాలని ఆశతో
చెమ్మగిల్లే కలలతోనే
పాడుతున్నా గీతం (2) ||గుండె నిండా నువ్వే||
Very vey nice song...wonderful...
Super
Supr👌👌👌👌
God bless you nana🙏
😊😊😊😊
హల్లెలుయా హల్లెలుయా హల్లే లూయా... 3
గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు - 2
గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం - 2
గుండె నిండా నువ్వే - యేసు గుండె నిండా నువ్వే - 4
1.లోక స్నేహం వెలివేసినా
శోకంలో ముంచి వేసినా నీవే నా నేస్తం.
నా హృదయం చెప్పేదొక్కట్టే గుండె నిండా నువ్వే
"గుండెనిండానువ్వే"
2.ఊపిరంతా శాపమైన
గాలి కూడా గేలిచేసినా నీవే నా చెలిమి
జాలి లేని ఇలలోన - నీవే నా కలిమి
"గుండెనిండానువ్వే"
3.చిరకాలం నీ ఒడిలో వుండాలని ఆశతో
చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్నా గీతం
" గుండెనిండానువ్వే"
🎉
Brother send me song lirics
Tqs ur song
so nice song
Super song 😍😍❤🎉😂😢very nice
హల్లెలూయా హల్లెలూయా హాల్లెలూయా… ( 3 )
గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు
గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం ( 2 )
గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే ( 2 )
గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే
1. లోక స్నేహం వెలివేసినా శోకంలో ముంచివేసినా
నీవే నా నేస్తం - నా హృదయం చెప్పేదొక్కటే గుండె నిండా నువ్వే ( 2 )
గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే ( 2 )
గుండె నిండా నువ్వే నా గుండె నిండా నువ్వే
2. ఊపిరంతా శాపమైనా గాలి కూడా గేలిచేసినా
నీవే చెలిమి
జాలిలేని ఇలలోనా నీవే నా కలిమి ( 2 )
గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే ( 2 )
గుండె నిండా నువ్వే నా గుండె నిండా నువ్వే
3. చిరకాలం నీ ఒడిలో ఉండాలని ఆశతో -
చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్న గీతం ( 2 )
గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే ( 2 )
గుండె నిండా నువ్వే నా గుండె నిండా నువ్వే
గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు
గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం ( 2 )
గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే ( 2 )
గుండె నిండా నువ్వే నా గుండె నిండా నువ్వే
Super song lyrics is handsop😊🎉❤🙏🙏🙏🙏🙏
🎉🥰🥰🥰🥰🥰🥰🥰🥰🤩🤩
❤❤I love jusus
😊 by
😊
నేను చాలా అప్పుల్లో కూరుకుపోయాను ఇక బ్రతకడం వెస్ట్
ఈ పాటను మా నాన్న రోజు పెడుతూ వినే వాడిని అప్పుడు అనిపించింది అప్పు నాకు శాశ్వతం కాదని నా గుండె గుడిలో యేసయ్యా నీ పెట్టుకున్న అమెన్
Amen
Amen
Wonderful spiritual song praise the Lord bro
❤❤❤❤❤❤❤
God is great
అద్భుతమైన పాట మనసులో నెమ్మదిగా ఉంది దేవునికి మహిమ కలుగును గా ఆమెన్
నాకు మీ వాయిస్ చాలా బాగా నచ్చింది సార్ 🙏🙏🙏 ఎప్పుడో విన్న మళ్ళీ ఈ రోజు వింటున్న 🥰 సాంగ్ కూడా ఎక్సలెంట్ 🙏🙏🙏
క్రైస్తవ సంఘాలు బలపడాలంటే ఇట్లాంటి గీతములు కావాలి అయ్యగారు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక ఆమెన్
దేవుడు గొప్పవాడు ఎన్ని తప్పుల్ చేసినా క్షమించే దేవుడు యేసయ్య. అందరి దేవుళ్ళను మర్యాద ఇవ్వాలి.కానీ ఎవరి దేవుడు వారికి గొప్ప.కానీ.నమ్మి వచ్చేవాళ్లను ఆపకూడదు. నేనూ యేసయ్యలో ఉన్నక న జీవితాన్ని బాగుపరిచాడు.నేనూ అన్ని తప్పులు చేశాను యేసయ్యని నమ్మితే జీవితం లో మళ్ళీ తప్పుచెయ్యాలి అంటే భయం వేస్తుంది.అంతగా దేవుడు మారుస్తాడు.నన్ను ఆశీర్వదించండి.యేసయ్య
My favourite song brother 😊,yenni sarlu vinna malli malli vinalanipistundi😊😊😊😊
✝✝✝హల్లెలుయా హల్లెలుయా హల్లే లూయా...
గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు
గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం
గుండె నిండా నువ్వే - యేసు గుండె నిండా నువ్వే
1.లోక స్నేహం వెలివేసినా
శోకంలో ముంచి వేసినా నీవే నా నేస్తం.
నా హృదయం చెప్పేదొక్కట్టే గుండె నిండా నువ్వే
"గుండెనిండానువ్వే"
2.ఊపిరంతా శాపమైన
గాలి కూడా గేలిచేసినా నీవే నా చెలిమి
జాలి లేని ఇలలోన - నీవే నా కలిమి
"గుండెనిండానువ్వే"
3.చిరకాలం నీ ఒడిలో వుండాలని ఆశతో
చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్నా గీతం
" గుండెనిండానువ్వే"✝✝✝
❤
❤
Wonderful song ❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Heart full song
Wonderful song Anni sarulu vinna kuda vinali vinali anipistundhi excellent song elanti songs mari anno enka mundhuku tesakaravalinani korukuntuna God bless you 🙏🙏🙏🙏
ప్రైజ్ ధ లార్డ్ బ్రదర్ గారు 🙏🙏 మా అన్నయ్య గారు కీ చిన్న మెదడు క్రీంద చిన్న కాయ ఉంది ఆపరేషన్ చెయాలి అంటున్నారు దయచేసి ప్రార్థన చెయగలరని కోరుతున్నాను అన్నాయ్య గారు 🙏🙏🙏
ఈ పాట మీరు చాలా బాగా పాడారు బ్రదర్
మా బాబు(justin)18 నెలలు రోజు ఈ పాటను కనీసం 10సార్లు అయినా వింటున్నాడు చిన్న వయసులో దేవుడు ఈ పాట దేవుడు తననుఆకర్చించుకున్నాడు.దేవుడు మిమ్మల్ని దివించును గాక
ఈ పాట కోసం కష్టపడినా వారందరికీ కుటుంబాలకు యేసుక్రీస్తు దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాము 🙏
Amen❤
Amen
@@syamteja7339😊😊😊😊😊qqqqq
Segun
Ze uhh
❤❤ ky NY by Dr to to to to p lo que me 😮 by😢@@syamteja7339
ఈ పాట ఇప్పటికీ 30సార్లు విన్నా ఐన ఇంక ఇంక ఎన్ని సార్లు విన్నా కన్నీలు వస్తున్నాయి,చాలా బాగా పాడారు మీరు బ్రదర్ ఇంక చాలా పాటలు అద్భుతం గా పాడాలి
నేనైతే రోజుకు 10సారులు వింటా ✝️🛐🙏🏻
Vow@@kvrkumari9414
నేను హిందువు కానీ ఈ పాట వినగానే నా మనసులో ఏదో సంతోషం ❤ SOMETHING FEELING IN MY HEART ❤I LOVE THIS SONG 🙏🙏
Amen
Praise the lord hallelujah amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God is Good
Amen tandri
Praise the lord brother nice
My 3-months-old baby will sleep within 5 minutes after playing this song,and will stop crying once we played, Praise the Lord for this song😊
Praise the lord 🙏 HALLELUJAH 🙏🙏 GOD BLESS YOU
My baby too❤ Glory to God alone!!!
My name is Ashok Naku manchi job ravalani prayer cheyandi pastor garu please 🙏🙏🙏
ఈ పాట వింటుంటే స్వర్గంలోకి వెళ్లిపోయినట్లు ఉంది పాస్టర్ చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక
Fullsong
Super
Super
Lidiks
♥️💕💕💕💕♥️♥️🌹🌹🤍🤍🤍💚💚💚💚🌹💙💙💙🫂🫂🫂🫂😭😭😭😭❤️❤️❤️❤️🥰🥰🥰🥰🥰🥳🥳🥳🥳🫀🫀🫀🫀🕊️🕊️🕊️🕊️🎆🎆🎉🎉🎉🎆🎆🎉vinay ♥️💕🌹🌹
చీరకాలం నీ వడిలో ఉండాలని ఆశతో చెమ్మగిల్లి కలలతోనే పాడుతున్న గీతం😢
మీ సంఘానికి వాడ పడటానికి అయితే నువ్వు నేను పనికి రాముమనం మ్యారేజ్ చేసుకోవాలి అన్న గానిమీ సంఘానికివాడ పడడానికి అయితే మనం పనికి రాముమీ సేవకులే సంఘంలో ఉన్న మనందరినీ సేవ్ చేయాలి మన ఆత్మలనుఅంతేకానీబయట సంఘాల్లో వాళ్ళు మన ఆత్మలను ఎందుకు సేవ్ చేస్తారుమీ సేవకులకు చెప్పండిసందర్భాన్ని బట్టిమనం ఎవరినైనా చూసినప్పుడు సేవకులనుదీనికి అర్థం ఇది ఈ ఈ సేవకులను మనం చూస్తున్నాం వీళ్ళని మనం చూస్తున్నాం అంటేయుద్ధం మిరి అని వస్తుంది అది వేరేనా కాదు మొత్తానికి ఆత్మనే సేవ్ చేయాలంటే వేరే సంఘం వాళ్ళు ఎందుకు చేస్తారండిసేవకులు దే బాధ్యతరోజాది మీ సేవకుల దే బాధ్యతలేదు అంటే రోజు అనిబయటికి వదిలేయమని చెప్పండిదానికి దాని మొగుడు మీద దాని కుటుంబం మీద శ్రద్ధ ఉంటేపరిశుద్ధంగా ఉండడానికి అప్పగించుట దిఅలా హస్బెండ్ నే చూస్తదివాళ్ళ అన్నలు ఇద్దరు ఉన్నారువారిని చూడొచ్చు కదానిన్నే స్పెషల్గా ఎందుకు చూస్తుందినువ్వేమైనా సేవకుడు వాలేకపోతే నేనేమైనా సేవకురాలు నామనం సంఘానికి వాడ పడడానికి పనికి రాముమనం విశ్వాసిమన ఆత్మలను మీ సేవకులు సేవ్ చేయాలిమనల్ని బయటకు వదిలారు అంటేమనము పడిపోతాంవేరే వాళ్ళని మనపడ కొట్టినట్లే కదాపాపం మనకి ఎందుకురోజా బాధ్యత మీ సేవకులు దిరోజా నిన్ను ఇంతే చూస్తది అంటేదేవుడైతే ఒప్పుకోరు నీతో మ్యారేజ్ కిఎందుకంటే నేను పడిపోతానురోజా వల్ల నేను పడిపోవాలానావల్ల సీయోను సేవకులు పడిపోవాలాఎంతవరకు కరెక్టుఈరోజు అని ఇంట్లో కూర్చొ మనండి పనికి వెళ్లకుండాలేదు అంటే రోజా బాధ్యత మీ సేవకుడి దేనీదా బాధ్యతనువ్వేమైనా సేవకుడు వానిన్ను చూడకుండా నువ్వు ఎందుకు ఉండట్లేదుసేవకులు చెప్తున్నారు నన్ను చూడమనిఅంటే నాకు సేవకులు నా ఆత్మను ఇక్కడ సేవ్ చేస్తారు అనిఎందుకు చేస్తారులైఫ్ కోసం సేవ్ చేస్తారేమో కానీకూడా దేవుడు ప్రేరణ ఇస్తేఈ సంఘంలో వాళ్ళు పనులకు వెళ్తేవేరే సంఘం వారు ఎందుకండీ సేవ్ చేస్తారుసేవకులు మీటింగ్ కి వెళ్లి మీ సేవకుడు అక్కడ కానుకలు ఇస్తున్నారాదశమ భాగాలు ఇస్తున్నాడా మీ సేవకుడుసేవకుల మీటింగ్ కి వెళ్తున్నాడాఫన్నీ లేవు కదామీ సంఘం వరకే చూసుకున్నప్పుడు మీ సంఘం వరకే చూసుకోవాలి
Very nice❤❤❤❤❤❤❤❤❤❤❤ gunde ninda yesu unte
God bless you anna ee song naku chala baga nachindi
బ్రదర్ పాట లో చాలా అర్ధం ఉంది ❤️
యేసు ప్రభువు మనతో ఉంటే అంత ఆనందం 😊
ఈ పాటను గొప్ప విశ్వాసి యోబు వ్రాసి ఉండవచ్చు ,అనిపిస్తుంది, ఎందుకంటే ఇది యోబు గారి పూర్తి కథను పోలి ఉంటుంది. ఎంతటి సాహిత్యం
దైవదాసులు పాడిన ఈ పాట వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి రియల్లీ హార్ట్ ఫుల్ సాంగ్🙏🙏🙏🙏
Hi
🥰♥️♥️♥️♥️♥️♥️♥️🔥
Band rehearsal dinners instant rebate video footage onto rt no worries gyvyjko❤❤❤❤🎉🎉🎉😂hgjkiuytrechunk❤🎉🎉😢
😂❤💕 love 😮
7:04
పాస్టర్ గారికి వందనాలు నేను చర్చికి వెళ్తాను నా భర్త కూడా నాతో పాటు చర్చికి రావాలని ప్రార్థన చేయండి దేవుడు నా భర్తను వ్యసనం నుంచి విడిపించాడు నా భర్త మందిరానికి రావాలని ప్రార్థన చేయండి
శాంతి సమాధానం లేని కుటుంబాలలో నిశ్చయముగా ఈ రాత్రికే యేసు నామములో శాంతి సమాధానం కలుగును గాక..... అమెన్ 😊😊😅😊😊
నేను జస్ట్ ఎక్కడో విని వెంటనే యూట్యూబ్ లో సెర్చ్ చేసి పాట విన్నాను....
నిజముగా మనస్సు ప్రశాంతముగా ఉండి.....
అస్తమానం నా నోట్లో నుండి అదే పాట పాడుతున్న....
థాంక్యూ జీసస్......
🏍️🚑🍫🎂🚗🧁🍬🍭🍉🍐🌠🌌🦄🐥🦚🦜🍓🥭🍎🇮🇳🍌👄🎉💕💋💅👩❤️👨🌹🥀🌈🦄🐥🐤🐣🦚🦜🍎🍒🍓🎉🎊🎈🎂🎀🎇👗🩱🥻👒🎓🎩👛👜🧳👠💄💎💍📔
చాలా బాగుంది సాంగ్ tq జీసస్ prise the lord pastor garu 🙏🙏
ప్రైస్ ధీ లర్డ్ ✝️🛐🙏🏻. ఒకరోజంతా ఈ పాట విన్నాను. దేవుడు మనపక్ష నా. ఉంటే కన్నీరు కూడా ముత్యాలు 👏🏻👏🏻👏🏻👏🏻
నాకు పెళ్లి అయిన కొత్తలో చక్రవర్తి బ్రదర్ గారు నిజమైన సీయోను అని నాకు దర్శనం వచ్చింది అప్పుడు నా ఫస్ట్ హస్బెండ్ కి చెప్పాను కూడా
ఈ పాట విన్నప్రతిసారి మనసు హాయిగా ఉంది థాంక్స్ మై జీసస్
దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక
Amen
దెవుడు దేవుడు మమ్మల్ని అందరినీ దీవించును గాక
👑 LORD JESUS 👑
WILL BE BLESS TO U
BELOVED BROTHER
@@Satishkumar-to9fv😊😊
Amen
ఈ పాట ను ప్రతి రోజు వింటిని బ్రదర్ నా మనవడికి చాలా చాలా ఇష్టము తాంక్యు గాడ్ బ్లేస్ యువర్ టీమ్
Praise the lord 🙏 I love this song 🙏🙏🙏🙏😊
ఎలాంటి బాధలు వున్న పాట వింటే మరచి పోతారు ఆమెన్
Chala adbuthnga undi
ఈ పాట చాలా నచ్చింది ఎన్నిసార్లు విన్నా నాకు వినాలనిపిస్తుంది.. నేను నా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నాము థాంక్స్ బ్రదర్..❤❤❤
🤍💪✊✋👏🩷😭🤣😂😅😆😁😄😀😥🤎🩷🤎🤍✊✋💖🖤🫣🦾
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
🤣🤣😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🩷🩷🩷🩷🤎🤎🤍🤍😂✊💪✋👏👏👏🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲
❤❤❤😂😂😂😂🎉🎉😢😢😢😢😮😅😊
❤🤎🤎❤❤❤❤💓❤️🔥❤️🔥❣️❣️♥️🫲🫲🫱🫱🖖🖖✋🫵👌🤏🖕🤌🫰👆🤚👋🫷🫸🫲🫱🙌🫶👎👂👍👃
భగవంతుడు మహిమ గణత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదెవ యెహోవానాదేవ రాజులకురాజువే యేసయ్య నీకే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gunde ninda yesu vunte kanile muthyalu and gunde gudilo yesu vunte dhukamaina santhosham ❤❤❤ this song lyrics is very heart touching song and very nice💖💖💖
❤❤❤❤❤
Jesus good song 🎵 😢❤❤❤❤
Phaoinkekurghkamm😋😌☺️❤️💝💖♥️🫦
యేసయ్య పాటలు వింటు
స్కిప్ చేస్తూ వెళ్లే ఈ పాట వచ్చింది
ఏముందిలో అనుకున్న
సూపర్ సాంగ్
నాకు 10నిముషాలు ప్రశాంతత ఇచ్చింది.
Love you Jesus ❤
Wyrsrsewtrw
దేవుడికి మహిమ కలుగును గాక....ఈ పాట మనసుకి చాలా సంతోషాన్ని ఇస్తుంది.....దేవుడిని మన గుండెలో ఉంచుకుంటే ....మన దేవుడు ఎప్పుడు మనలని విడిచి పెట్టడు.........
Ma papa 10 months e song vintune padukuntundhe thank brother thank you for signing
గుండె నిండా యేసు ఉంటే ❤ఆ ఆనందమే వేరు 🛐✝️🙏
❤❤❤
❤❤❤❤ గుండె నిండా యేసు ఉంటే Song super
ఈ పాట నాకు చాలా ఇష్టం ఈ పాట వినగానే నాలో చాలా బాగా నచ్చింది ఏసు నాతో ఉన్నట్టు అనిపించింది
వందనాలు పాస్టర్ గారు ఎందుకో తెలియదు నేను పిల్లలు చర్చికి వచ్చినప్పుడు నివేదా నాకు ఒక నెగెటివ్ ఫీలింగ్ కానీ మీరు పాడిన ఈ పాట విన్న తరువాత మీ మీద చాలా గౌరవం అలాగే యేసయ్య మీద ప్రేమ థాంక్యూ జీసస్
😊 నేను కూడా క్రిస్టియన్ నాకడం భయం ఉంది నాకు భయం నాకు భయం పోవాలని ప్రార్థన చేయండి ప్లీజ్ ప్రైస్ ది లార్డ్ అంకుల్
ప్రైస్ ది లార్డ్ గాడ్ టీవీ తెలుగు ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లలో ప్రసారాలు జరుగుచున్నవి
Praise the lord 🙏✝️ My love you jesus christ ✝️ praise the lord pastor garu pray to the my family good health My love you jesus christ ❤️✝️ super song super voice amen thandriii 🙏✝️
Praise the Lord brother.. ఎన్ని సార్లు విన్నా.. మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది, మీతో కలిసి పాడుతుంటే దుఃఖము ఆగటం లేదు, హృదయాన్ని కదిలించే పాట. God bless you brother.
ప్రభువైన యేసును సకల సంతోషములతో రక్షించు గాక 🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄
♥️ ఈ పాట రాసిన బ్రదర్ కి వందనాలు🙏🏻 ఈ పాట వల్ల నా హృదయం కరిగి ఎన్నిసార్లు విన్నా ఇంకావినాలనిపిస్తూనే ఉంది నేను కుండా ఈ పాటను వింటూ పాడుతూ నేర్చుకుంటున్న 💞 💐💐💐✝️ దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఆయనకే కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
P ok pp o
🙏
❤🎉🎉🎉🎉😢😮😅😊😂
God bless you annaya 🎉🎉
Amen 🙌🏻
E song chala motivational ga vundi praise the lord all glory to God
ఇప్పటికీ వంద సార్లు విన్న ఈ పాట అయినా బోర్ కొట్టలేదు అంత బాగుంది పాట
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది .🎉TQ lord
దుఖోం వస్తునేవుంది పాట విన్నoత సేపు
నేను ఒక చౌట్టి వాడిని కానీ ఈ పాట విన తరువాత నాకు దేవుడే నా తండ్రి అనుకున్నాను అమెన్
Devudu memulanu vadukuntadu dairy am kaligi givinchandi annaya viswsamto sagamdi praise the Lord
🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఇంత మంచి సాంగ్ గుండె నిండా యేసు ఉంటే అనే సాంగ్ మమ్మల్ని ఎంతగానో ఆదరించి ఉన్నది ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపించే ఆత్మీయ గీతం ఎంత మంచి పాట పాడిన బ్రదర్ కి మన నిండు వందనములు
3 years back 2022 lo Ma Amma ki cancer advanced stage treatment ki kuda energy ledu intiki thesuku vellamannaru annaru doctor but devudu nidra lo ma Amma tho matladi ninnu bagu chesthanu Ani cheppedu Inka iddaru pastors normal reports vasthai Ani pravachanam chepperu lage na thalli ki cancer bp sugar gas anniti nundi normal reports vachhai...so devunni nammandi god heals everything
Maa amma gariki cancer final stage chepalem ani doctor's antunaru plz amma ki am kakudhani prayer chaiyandi plz
😭😭😭😭
ఆ ప్రభువు క్యాన్సర్ ను బాగుచేయును గాక అమెన్
First life start everyday with song sir lifelong remember your song sir thank you very much
Ma prathi dina prardhanalo ee patani padakunda unadamu... Kannititho ee patanu padutu devini sthuthisthamu.. Tnx for tge beautiful song.❤️❤️❤️❤️
AMEN thandriii 🙏✝️ TQ so much father my life line my everything my life line my everything my life line my everything my family love you jesus christ ❤️✝️
ప్రైస్ ప్రభువైన యేసుక్రీస్తు ఆనందంతో ఆశీర్వదించబడ్డాడు మరియు నా కుటుంబ కోసం ప్రార్థన చేయండీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
Chalaaa thanks ayyagaru miru naku thelidhu Kani jesus family lo miru naku anna E song naku chala Adharana kaligistundi Andhari ne vidichi petti Dubai vachamu nenu naaa Husband Dubai lo kuda nannu chala Divincharu jesus makosam priyear cheyyandi eppudu nenu pregnant India ke vellali 1st charchi ke vellali chalaaa miss ithannanu 😢
ఈ పాట వింటే ఎవరికైనా ఎంత బాధలో ఉన్నా సరే అన్ని మర్చిపోయి హాయిగా ఉంటారు.
Ayya meru padinna patta aa badagaa undhi attu dhivunu ammuthu malli lokka ashalayappu pothunna ee patta unnthuntii Anni gurthukuvastunaiee😢😢😢 heart touching song
నాకు ఇష్టమైన సాంగ్స్ లో ఇది ఒకటి బ్రదర్ కి దేవుడు మంచి స్వరం ఇచ్చాడు దేవునికి మహిమకలుగునుగాక ఆమెన్
God bless you brother.మీమల్ని మీ కుటుంబం ని.మీ పరిచర్యని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక.ఆమెన్
ఈ పాట నన్ను ఎంతగానో ఆనందమును సంతోషమును ఉత్సాహమును దేవునిమీద ప్రేమ ఎంత కలిగించే విధంగా ఈ పాట వుంది అన్నయ్యా tq so much
So beautiful song🙏🙏
🎉❤😮😊❤❤🎉🎉🎉🎉@@SushanthSagili
Usdfiit😂🎉jjek
@SushanthSagiltyrit😂🎉🎉🎉🎉😂i
నీకో విషయం చెప్పనా నా ఫస్ట్ హస్బెండ్ చక్రవర్తి బ్రదర్ గారితో స్నేహం చేసినంత వరకు ఆయనతో సహవాసం చేసినంత వరకు చాలా జీసస్ ఇష్టంగా ఉన్నాడు
సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తుకే చెల్లును గాక ఆమెన్ ✝️
Sections of my palm dr vundi kada anduke ga vyrasfrygyiohucyvhvcgvnkvjgugui❤djpjojjk❤❤❤❤😂😂😂🎉🎉
ఈపాటవింటే నాకు చాలా సంతోషంగా వుంటుంది అయ్యగారు
మనసుకు నెమ్మది కలిగించే పాటని మనకు వినిపింప చేస్తున్న ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు
నా ఫస్ట్ హస్బెండ్ కి చక్రవర్తి బ్రదర్ గారంటే చాలా ఇష్టం ఆయన పరిశుద్ధతను బట్టి నా ఫస్ట్ హస్బెండ్ ఇష్టపడతాడు చక్రవర్తి బ్రదర్ గారిని
దేవుని పాటలు వింటూ ఉంటే మనసు కి చాలా ప్రశాంతంగా గా ఉంటుంది.. Prasi the lord Brother and sister
😭🙏
అవును అండి
మీకు మంచి స్వరం ఇచ్చినా దేవునికే మహిమకలుగునుగాక
Hallehlujah 🙌
Gunde ninda yesu unte kanille muthyallu
Gunde ninda yesu unte dhukamina sathosham
Gunde ninda nuvve
Yesu gunde ninda nuvve (4)
Loka shneham velliveshina
Shokamlo munchi veshina - neve na nestham
Na hrudayam chapedokate
Gunde ninda nuvve (2)
||Gunde ninda nuvve||
Oopirantha shapamina
Gali kuda gelichesina - neve na chelimi
Jali leni ellalona
Neve na kalimi (2)
|| Gunde ninda nuvve||
Chirakalam nee odillo
Undalani ashatho
Chemagilli kallalathone
paduthunna githam (2)
||Gunde ninda nuvve||
Super anna
Super sir
❤
So nice song
@@gujjarlapudisarathgujjarlapudi..z ❤m
😅.,.a,
Praise the lord brother 🙏🏻 ఈ పాట నన్నెంతో దేవునికి ద్దగ్గర చేసింది thank you Jesus వందనాలు brother
Super song and very nice inka manchi pattalu paduthu ilage ma jivithamlo nilichela padali Praise the lord
🙌🙌🙌💐💐✝️✝️
Hallelujah Hallelujah Hallelujah... 3
Tears are pearls if the heart is full of Jesus - 2
If Jesus is in the temple of the heart, sorrowful joy - 2
Heart is full of You - Jesus Heart is full of You - 4
1. Even if worldly friendship is revealed
You are my friend even if I am drowned in grief.
You are the only thing my heart says
"You're full"
2. All breath is cursed
Even if the wind blows, you are my soul
In a house without pity - You are my pot
"You're full"
3. Hoping to stay in your lap for a long time
Singing the song with wet dreams
"To your heart's content"
Jesus songs vintu vunte really heartful enjoyment my son favourite song paster garu pray for my family devudu mimalani enka devinchunu gaka elanti songs enka meeru devuniki Mahima kaluguntlu ga Meru marenoo songs padalani korukuntunamu god bless you u and your family thank you
Praise the lord jesus....annaya ee song vinttunte edho teliyani happiness adhi matalo cheppalekapothunnanu annaya thank you so much jesus.........Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord annaya... ఈ సాంగ్ నేను 30sec నాకు చాలా బాగా నచ్చింది ...తర్వాత ఫుల్ సాంగ్ విన్నాను చాలా బాగుంది అన్న సాంగ్
బాగుందే అన్నపాట నా బాధను మరచిపోతున్నానుఅన్నయ్యా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు చాలా బాగా పాడేరు మనసుకు చాలా సంతోషం గా ఉంది మీ team కూడా బాగా play చేసారు music ని
Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah
Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa
అందరి. మనసు కదిలేలా ఉంది బ్రదర్ ఈ పాట విని నాకు చాలా బాగుంది
ఈ పాట వింటే ఎవరికైనా ఎంత బాధలో ఉన్నా సరే అన్ని మర్చిపోయి హాయిగా ఉంటారు.
పాస్టర్ గారు.
2023 trending లో ఉన్న పాట 🙌🙌దేవునికి మహిమ కలుగును గాక 🙌🙌Amen
Praise the Lord Jessi akka 😍May God bless you😇🙌
have a blessed Friday😊 💐
@@rajashekarborelli1122 Praise the LORD tammudu 🙏🙏God bless u too 🙌🙌
Praise the lord. This song Naku chala chala istamu. Yennisarlu vinna vinalanipinche pata.
అద్భుతమైన పాట అన్న గారు దేవునికే మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ✝️🛐🕊️🕊️✝️🛐
ఈ పాట వింటే హృదయం లో చాలా సంతోషంగా ఉంది
మంచి పాట విన్నను చాల సంతోషము కలిగినది
దేవుని కే మహిమ కలుగును గాక ఆయేన్
Our GOD is good and great. JESUS pls anoint me, my children and brothers with HOLY- SPIRIT. Pls anoint us with praising spirit. Thank you LORD for doing so.
ఈ పాట వింటే హృదయం లో చాలా సంతోషంగా ఉంది thank you Anna
Socd
Heart touching lyrics 🙏
ఈపాట వింటుంటే మనసుకి చాలా పరిచయమైనట్టుగానే ఉంది. పదాల అల్లిక, సంగీతం, ఇదంతా లోలోపలి భావాలు అక్షర రూపం దాల్చినట్టు ఉంది. 🎉 Very beautiful song 💝
Song chala Bagundi brother Baga padaru very nice voice god bless u