| Gunde Ninda Yesu Unte | Latest Telugu Christian Song || JK Christopher | Paul Raj | Official Song

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • Lyrics,Tune&Sung by Pas, Paul Raj
    Music JK Christopher
    Backing vocals : sudha, Revathi,& shivani
    Mix & mastering : vinay kumar @Melody digi studio
    Dolak : Srikanth
    Edit&di : Samuel Sugunakar
    గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు
    గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం (2)
    గుండె నిండా నువ్వే
    యేసు గుండె నిండా నువ్వే (4)
    లోక స్నేహం వెలివేసినా
    శోకంలో ముంచి వేసినా - నీవే నా నేస్తం
    నా హృదయం చెప్పేదొక్కటే
    గుండె నిండా నువ్వే (2) ||గుండె నిండా నువ్వే||
    ఊపిరంతా శాపమైనా
    గాలి కూడా గేలిచేసినా - నీవే నా చెలిమి
    జాలి లేని ఇలలోన
    నీవే నా కలిమి (2) ||గుండె నిండా నువ్వే||
    చిరకాలం నీ ఒడిలో
    ఉండాలని ఆశతో
    చెమ్మగిల్లే కలలతోనే
    పాడుతున్నా గీతం (2) ||గుండె నిండా నువ్వే|
    |Please subscribe #Rev Paul Raj Pendurthi Channel for more songs
    @Copyright Reserved 2024 , All rights reserved to Rev Paul Raj Pendurthi
    Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2016 / 2016 telugu christian songs / latest new telugu christian song 2016 / 2016 new telugu christian songs 2016 / telugu christian songs 2016 / christian new telugu songs 2016 / famous telugu christian songs 2015-2016 / new latest telugu christian songs 2016 / christian telugu songs 2016 / santhoosha vastram latest telugu christian song 2016 / Padamulu Chalani prema idi telugu christian song 2016 / new telugu christian song nenunu Naa inti varunu/ latest telugu christian song Prabhu sannidhi loo / heart touching telugu christian song 2016 / Vincent Joel // Philip Sharon // Sharon sisters/ all latest telugu christian songs 2016 / telugu christian christmas songs 2016 / 2016 song /telugu jesus worship songs 2016 /telugu worship songs 2016 / christian songs new /new 2016 christian songs / new telugu christian albums 2016 / telugu christian deviotional songs 2016 /Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs 2016 / latest telugu christian songs / new telugu christian songs 2016 download 15 latest telugu christian songs lyrics 6/ Latest Telugu christian songs 2016 || Chirakala Sneham || J K Christopher|| 2017 / telugu christian songs 2016 new hits /telugu christian songs latest /2016 telugu christmas songs/ latest telugu christian songs 2016/new 2017Latest Good Friday songs 2017 2018Latest Easter songs 2017 2018Latest Telugu Christian christmas songs 2018Indian christian songsLatest Hindi SongsLatest New Hindi Christian Songs 2018Latest New Hindi Christian SongsLatest New Tamil Christian Songs 2018 Latest New Tamil Christian Songs New Sharon sisters songsJk Christopher Latest songsTelugu Christian songs NewLatest New Telugu Christian SongFull HD Christian VIDEOS 4K VIDEOS
    Contact 8184835617 Melody Digi Studio Hyderabad
    All copyrights are reserved
    Shorts remixing this video
    #teluguchristiansongs #gundenindayesuunte #latestworshipsongs #PassionForChrist
    #LatestTeluguChristianSongs
    #TeluguChristianSongs2023
    #christiansongs2023
    #gospelsongs
    #gospel2023
    #praisesongs2023
    #bestchristiansongs2023
    #teluguchristiansongs
    #teluguchristianmarriagesongs
    #latestteluguchristiansongs
    #christiansongs
    #christianmarriagesongs
    #teluguchristianmarriagesongs2023
    #christiansongstelugu
    #latestteluguchristian
    #marriagesongs
    #teluguchristianmessages
    #latestteluguchristiansongs
    #teluguchristianmessageslatest
    #teluguchristialive
    #teluguchristianworship
    #JesusSongsTelugu
    #TeluguchristiansongslatestLatest
    #youtubeislife
    #subscribers
    #youtubeguru
    #youtubecontent
    #newvideo
    #subscribers
    #youtubevideo
    #youtubeshorts
    #youtuber
    #youtubevideos
    #youtube
    #youtuber
    #subscribe
    #youtubelikes
    #youtubevide
    #youtubemarketing
    #youtubeviews
    #instavideo
    #instayoutube
    #youtubeindia
    #youtubeuse
    #youtubelife
    #youtubesubscribers
    #youtubelive
    #youtubecreator
    #youtuberewind
    #youtuberp
    #youtubepremium
    #influencer
    #digitalinfluencer
    #influencers
    #fashioninfluencer
    #styleinfluencer
    #beautyinfluencer
    #influencermarketing
    #influencerstyle
    #hinfluencercollective
    #minidigitalinfluencer
    #influencerdigital
    #microinfluencer
    #travelinfluencer
    #influencerswanted

Комментарии • 372

  • @ashapulaparthi
    @ashapulaparthi 29 дней назад +53

    గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు
    గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం (2)
    గుండె నిండా నువ్వే
    యేసు గుండె నిండా నువ్వే (4)
    లోక స్నేహం వెలివేసినా
    శోకంలో ముంచి వేసినా - నీవే నా నేస్తం
    నా హృదయం చెప్పేదొక్కటే
    గుండె నిండా నువ్వే (2) ||గుండె నిండా నువ్వే||
    ఊపిరంతా శాపమైనా
    గాలి కూడా గేలిచేసినా - నీవే నా చెలిమి
    జాలి లేని ఇలలోన
    నీవే నా కలిమి (2) ||గుండె నిండా నువ్వే||
    చిరకాలం నీ ఒడిలో
    ఉండాలని ఆశతో
    చెమ్మగిల్లే కలలతోనే
    పాడుతున్నా గీతం (2) ||గుండె నిండా నువ్వే|

  • @sadgunaraopeduri1994
    @sadgunaraopeduri1994 29 дней назад +92

    ఇప్పటివరకు youtube లో వచ్చినటువంటి గుండె నిండా నువ్వే అనేటువంటి సాంగ్ ఒరిజినల్ కాదండి ఇది అన్న పాల్ గారు స్వయంగా తన స్వహస్తాలతో రాసినటువంటి ఆత్మీయ గీతం ఈ గీతం రాసేటప్పుడు మేము కూడా వీరితో ఉండడం

    • @sadgunaraopeduri1994
      @sadgunaraopeduri1994 29 дней назад +8

      పాలన ప్రైస్ ది లార్డ్ ఎలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడాలని ఆశిస్తున్నాం

    • @sadgunaraopeduri1994
      @sadgunaraopeduri1994 29 дней назад +7

      అలాగే వివాహానికి సంబంధించినటువంటి పాటలు కూడా పాడాలని ఆశపడుతున్నాను

    • @sunilkumarputtala6905
      @sunilkumarputtala6905 14 дней назад

      Nice voice brother

    • @revpaulrajpendurthi9168
      @revpaulrajpendurthi9168  7 дней назад

      Thank you brother

    • @revpaulrajpendurthi9168
      @revpaulrajpendurthi9168  7 дней назад

      Sare thappakunda pradhinchandi​@@sadgunaraopeduri1994

  • @gveereshveereshg8659
    @gveereshveereshg8659 2 дня назад

    పంపించరా పాస్టర్ గారు మ్యూజిక్ ట్రాక్ పంపించరా ప్లీజ్ అండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక

  • @rajeswarijigatala2352
    @rajeswarijigatala2352 День назад

    Ayya garu prais tha lord

  • @Ventlaannaji
    @Ventlaannaji 4 дня назад

    వందనాలు పాస్టర్ గారు 👍👏👏👏👏👍👍

  • @rajeswarijigatala2352
    @rajeswarijigatala2352 2 дня назад

    Yayya garu meku vandanalu supeer

  • @jyothiaradya9097
    @jyothiaradya9097 16 дней назад +6

    Praise the lord 🙏 sir GFA లో మేము చదివే రోజుల్లో మీరు ఈ పాట తో దేవున్ని ఆరాధన చేస్తుంటే వేదనతో ఉన్న హృదయాలు కూడా ఆదరించబడేవి. క్వయర్ టీమ్ లో మీతో పాటు నేను కూడా పాడే యోగ్యత దేవుడు ఆ సమయం లో నాకు ఇచ్చి నందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరలా ఇన్ని సంవత్సరాలు తార్వాత మీ స్వరం తో ఈ పాట వినటం చాలా చాలా సంతోషంగా ఉంది సార్ . దేవుడు మీమ్మల్ని ఇంకా బహుగా వాడుకొవాలని ప్రార్థన చేస్తున్నాము.

  • @TheHolyGodMinistries
    @TheHolyGodMinistries 24 дня назад +13

    నిజంగా యేసు ప్రభువు వారు గుండె నిండా ఉంటే ఆ అనుభూతి వర్ణించలేనిది ఎందుకంటే ఆ అనుభూతి ప్రపంచంలో ఎక్కడా , ఎవరి దగ్గరా దొరకనిది . ప్రపంచానికే దేవుడైన యేసయ్య నామమునకే మహిమా ఘనతా ప్రభావములు చెల్లును గాక ! ఆమెన్ ఆమెన్ ఆమెన్ .🙏🙏🙏

  • @bhaskarkeyboardofficial2024
    @bhaskarkeyboardofficial2024 29 дней назад +11

    ఎంత అనుభవం ఉంటే ఇలాంటి పదాలు
    మనసులో నుండి పుట్టుకొస్తవి,
    నోటికి మాటలు రావడం లేదు అన్న
    ఇలా పాట పడుకుంటూ ఆయన దగ్గరకు
    వెళ్ళాలి అన్నా చాలు ❤❤❤❤❤❤

  • @rajeswarijigatala2352
    @rajeswarijigatala2352 День назад

    Varjanal song

  • @petereshrampally1855
    @petereshrampally1855 7 дней назад

    Glory to God,

  • @Ventlaannaji
    @Ventlaannaji 4 дня назад +1

    పాస్టర్, పాస్టర్ గారు చాలా మంచి పాట విశేషానికి ముందుకు నడిపించే పాట ఇంకా మరిన్ని పాటలు పాడాలని దేవుని ప్రార్థిస్తున్నాను

  • @Karunakarpadmasree
    @Karunakarpadmasree 29 дней назад +5

    Praise the lord 🙏

  • @balaswamyponugumati6059
    @balaswamyponugumati6059 29 дней назад +13

    యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక
    ఆమేన్

  • @johnraj58
    @johnraj58 29 дней назад +6

    Praise the lord pastor garu

  • @kmahender4816
    @kmahender4816 28 дней назад +13

    అన్న ప్రైస్ ద లార్ద మి స్వరం ద్వరా ఈపాట వింటుంటే మొదటి సారి బీలీవర్స్ ఈస్ట్రన్ చర్చ్ బైబిల్ కాలేజీ లో ఒక రాత్రి నేర్పన విషయం గుర్తు కు వస్తుంది మొత్తం మీద మి స్వరం తో ఈ పాట వినడం చాల సంతోషం గా ఉంది

    • @Sreenu7777
      @Sreenu7777 25 дней назад

      ఏ బ్యాచ్ బ్రదర్ మీరు😊

    • @Sreenu7777
      @Sreenu7777 25 дней назад

      నేను బిలివర్స్ చర్చి లో బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు 2004-2005 మధ్య నన్ను సింగర్గా మార్చింది
      నాతో అత్యధికసార్లు స్టాఫ్ పాడించిన సాంగ్ ఇదే……❤

    • @revpaulrajpendurthi9168
      @revpaulrajpendurthi9168  7 дней назад +1

      Eedhi mana andhari gfa pata

    • @Sreenu7777
      @Sreenu7777 7 дней назад

      @@revpaulrajpendurthi9168 Praise to Lord Jesus

  • @Sathish7298
    @Sathish7298 27 дней назад +5

    సంపూర్ణ హృదయార్పణ ఆరాధన గీతం 🙏🙇‍♂️😢

  • @brovasanthpaul
    @brovasanthpaul 28 дней назад +9

    జి యఫ్ ఎ లో పాల్ రాజ్ గారు ఎంతో ఆత్మీయులు
    ఆత్మీయ యాత్ర రేడియో లెటర్ రైటింగ్ లో మాకు మంచి స్నేహ బంధం
    థ్యాంక్యూ పాల్ రాజ్ సార్

    • @revpaulrajpendurthi9168
      @revpaulrajpendurthi9168  7 дней назад +2

      Sweet memories

    • @vijayajoy9185
      @vijayajoy9185 7 дней назад

      Prise the lord bavagaru, nenu joy ni
      Madhuri akka elavunnaru,
      Devinidhayavalana andharu bhagunnaru kadha,
      Song chala baga padaru bavagaru
      Inka devudu balamga mimmalni vadukovabani devuni kori pradistunnanu.
      Memantha bagunnamu.
      Nani family, amma , nanna , chelli gurinchi pradhinchandi.
      Naa family members kosam kooda pradhinchandi.
      Thankq jesus, praise the lord

  • @vayalasolomonraju4808
    @vayalasolomonraju4808 29 дней назад +10

    సార్ ఈ పాట తో మిమ్మల్ని మరో మారు జి.ఎఫ్.ఎ కి తీసుకెళ్ళారు
    ధన్యవాదాలు సార్

  • @chthirumal3324
    @chthirumal3324 6 дней назад

    Really heart touching song.tq Brother 🎉🎉🎉

  • @konjetisuvarna3661
    @konjetisuvarna3661 28 дней назад +5

    Amen

  • @RajuKovvasi-xw3hv
    @RajuKovvasi-xw3hv 11 дней назад +1

    Praise the lord 🙏

  • @Truthsoflife19010
    @Truthsoflife19010 29 дней назад +10

    Praisethelord ayyagaru.. 🙏🏼.. Antharaatmakandani athmiya geetham.. Devunike mahima.. Devunike mahima... 🙏🏼.. 👌🏼.

  • @boddujoshuadorka7053
    @boddujoshuadorka7053 29 дней назад +5

    Glory to God

  • @kolasyamdevotional
    @kolasyamdevotional 21 день назад +5

    ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు హృదయపూర్వక వందనాలు

  • @srikanthbokinala
    @srikanthbokinala 9 дней назад +1

    🙏🙏🙏👌👌👌

  • @surendernaik6608
    @surendernaik6608 9 дней назад +1

    Nice voice ps

  • @brodavidvalluri2891
    @brodavidvalluri2891 16 дней назад +4

    గుండె నిండా - యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు
    గుండె గుడిలో యేసు ఉంటే - దుఃఖమైనా సంతోషం (2)
    గుండె నిండా నువ్వే
    యేసు గుండె నిండా నువ్వే (4)
    లోక స్నేహం వెలివేసినా
    శోకంలో ముంచి వేసినా - నీవే నా నేస్తం (2)
    నా హృదయం చెప్పేదొక్కటే
    గుండె నిండా నువ్వే (2). ||గుండె నిండా నువ్వే॥
    ఊపిరంతా శాపమైనా
    గాలి కూడా గేలిచేసినా.
    నీవే నా చెలిమి (2)
    జాలి లేని ఇలలోన
    నీవే నా కలిమి (2). ||గుండె నిండా నువ్వే॥
    చిరకాలం నీ ఒడిలో
    ఉండాలని ఆశతో
    చెమ్మగిల్లే కళ్ళతోనే
    పాడుతున్నా గీతం
    భాష లేని ఊసులతో - చేస్తున్న స్తోత్రం. ||గుండె నిండా నువ్వే||

  • @balaprasad4799
    @balaprasad4799 4 дня назад

    Super ❤

  • @MogathaliRajkumar
    @MogathaliRajkumar 29 дней назад +8

    ఈ పాట చాలా ఆత్మీయంగా ఉంది పాస్టర్ గారు

  • @DavidRaaz4
    @DavidRaaz4 29 дней назад +7

    Praise the Lord Amen🙏🙏

  • @RamyaPotru
    @RamyaPotru 8 дней назад +2

    Praise the lord

  • @balajip1803
    @balajip1803 28 дней назад +4

    Excellent song anna

  • @SeelaRajaprasad
    @SeelaRajaprasad 29 дней назад +3

    Glory to God.

  • @nirmalanakkapalli7316
    @nirmalanakkapalli7316 29 дней назад +6

    Mii paata bagundi 🎉👏🙏🙏🙏🙏🙏🙏

  • @user-we8cp6cm8l
    @user-we8cp6cm8l 29 дней назад +6

    Parise the lord ayya

  • @barnabas1094
    @barnabas1094 29 дней назад +7

    Praise the lord Anna garu ❤

  • @rakeshkeysofficial3278
    @rakeshkeysofficial3278 28 дней назад +7

    అద్భుతమైన సాహిత్యం ❤
    Jk Christopher Anna గారి సంగీతం ఎంతో బాగుంది ...
    దేవునికే మహిమ

  • @broprakashv1295
    @broprakashv1295 29 дней назад +5

    This is the actual song I waited brother, great voice, Glory to the lord.
    May God bless your family and your ministry abundantly.
    With love
    Prakash v

  • @newlifechurch8498
    @newlifechurch8498 23 дня назад +2

    Very good song brother may God bless you

  • @karemsrinu4364
    @karemsrinu4364 29 дней назад +6

    Amen glory to jesus praise to Jesus christ is ALLMIGHTY God you are a great servant of Jesus sir and very a greatfull singer sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @samuelrajakumari9363
    @samuelrajakumari9363 29 дней назад +4

    Hallelujah

  • @abrahamkommara9431
    @abrahamkommara9431 28 дней назад +2

    Great singing and heart touching song ❤

  • @anilpraiseworship8287
    @anilpraiseworship8287 28 дней назад +4

    దేవునికి మహిమ కలుగునుగాక పాట విన్నంత సేపు కన్నీటితో గుండె నిండిపోయింది అన్న మరిన్ని పాటలు రాసి పాడాలని దేవుని మహిమ పరచాలని ఆకాంక్షతో మీ అనిల్ రాజమండ్రి

  • @ramdaspadinyakara9348
    @ramdaspadinyakara9348 29 дней назад +6

    బాగా పాడారు pastor గారు 🙏

  • @user-vd6gq1rt2n
    @user-vd6gq1rt2n 29 дней назад +4

    Praise God 🙏

  • @ramdaspadinyakara9348
    @ramdaspadinyakara9348 29 дней назад +5

    ఎక్సలెంట్ ❤

  • @toffical7054
    @toffical7054 9 дней назад +2

    వందనములు అయ్యా

  • @DineshJcs
    @DineshJcs 9 дней назад +2

    Chala Adbhuthamuga Vundhi Anna Pata E Pata Venku Vunna Kastam Badha Srama Meeru Anubvincharu Kabbati Ela Hrudhyanni Hatthukinea Pata Vachindhi Devuniki Mahima Kalugunu Gaka Amen

  • @m.pravalika
    @m.pravalika 29 дней назад +6

    గుండెను హత్తుకునే song ♥️🙂 tq lord and tq దైవసేవకులకు ఎక్కడో ఉన్న మిమ్మును అందరీ ముందు దేవుడు దేవుడు పెట్టినందుకు దేవునికి వందనములు దేవుడు న్యాయవంతుడు ఆయనకు అసాధ్యమైనది లేదు. Once again tq lord

  • @seenaiangels2072
    @seenaiangels2072 28 дней назад +10

    ఒరిజినల్ సాంగ్ నిజంగా ఆత్మీయంగా ఉంది పాస్టర్ గారు 🎉🎉పిల్లిప్ గారి పాట గంతులు వేస్తూ పాడుకున్నట్లు ఉంది. కానీ మీ పాట విన్నాక హృదయానికి హత్తుకునేలా ఉంది all glory to the Lord Jesus Christ 🙏🏻🙌🏻.

    • @prakash.matthew
      @prakash.matthew 7 дней назад

      Philip garu sangathi neku endhaku medi Edo meru chusukondi.sorry Ela anthuna ani em anukokandi

    • @revpaulrajpendurthi9168
      @revpaulrajpendurthi9168  7 дней назад

      Andhrny batty dhevuny mahima parachadam

  • @rajivraita
    @rajivraita 29 дней назад +6

    Such a wonderful singing with great Aromatic magical powers voice

  • @nirmalajyothibheemalla5173
    @nirmalajyothibheemalla5173 29 дней назад +6

    Praise The Lord pastor garu yesterday mi interview chusa appudu telisindi meerani
    God Bless your ministry pastor garu
    Very heart touch song

  • @NaveenKumar-wx5rm
    @NaveenKumar-wx5rm 29 дней назад +2

    praise the lord,

  • @user-lu5tc4eo7s
    @user-lu5tc4eo7s 29 дней назад +2

    Very Good song pastor garu

  • @gudapatiprudhviraju2762
    @gudapatiprudhviraju2762 23 дня назад +2

    Great experience song
    Believers eastern church experience..
    I love very much this song.
    It's Original tune thanks to author

  • @jaswanthgandrapu1988
    @jaswanthgandrapu1988 25 дней назад +2

    Praice.the.lord.babu❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vijayajoy9185
    @vijayajoy9185 7 дней назад

    Wonder ful song bavagaru . 😅 Thankyou jesus

  • @redantswisdomspot
    @redantswisdomspot 29 дней назад +4

    Amen.. Hallelujah..

  • @bennyvincent6578
    @bennyvincent6578 29 дней назад +2

    Congratulations sir 👌👌👌👌❤❤❤

  • @HdhhdhHhdhd-b6x
    @HdhhdhHhdhd-b6x 11 дней назад +2

    Praise the lord sir chala bagapadaru

  • @mallepogumohannj777
    @mallepogumohannj777 29 дней назад +7

    Praise God
    Iam GFA Student sir .
    Memu. worship song ga padukunevallamu memu 2001 batch sir

  • @MDurgamallesh
    @MDurgamallesh 14 дней назад +2

    దేవున్ని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ లేటుగా వచ్చి అనేక మంది హృదయాలని కదిలించిన పాట దేవుడికి మహిమ పాల్ రాజ్ గారికి నా హృదయపూర్వకమైన మరనాత ❤️🙏🛐

  • @chettivijayakumar2973
    @chettivijayakumar2973 29 дней назад +3

    Price the lord pastor garu.

  • @vishnukonapakula7885
    @vishnukonapakula7885 25 дней назад +5

    ఎందుకో తెలియదు గానీ ఈ పాట ఫిలిప్ గారు పాడినప్పుడు నాకు పాడుకోవాలని అనిపించలేదు.. మీరు పాడితే ఇప్పుడు పాడాలనిపిస్తుంది

  • @JVFJ361
    @JVFJ361 27 дней назад +3

    Very nice song ❣️🎉😊

  • @Riya-Sriyans.123
    @Riya-Sriyans.123 29 дней назад +6

    Praise the Lord anna
    Nenu GFA training lo nerchukoni chala meetings lo padanu

  • @ambadipudipavani6668
    @ambadipudipavani6668 28 дней назад +6

    అన్నా ఈ సాంగ్ youtube లో రావాలని బాధపడ్డారు దేవుడు కృప చూపించాడు దేవునికి మహిమ 🙌🙌🙌

  • @elizabethpentecostalmandhi4956
    @elizabethpentecostalmandhi4956 15 дней назад +1

    Glory to be God

  • @ranisagar2005
    @ranisagar2005 29 дней назад +2

    Heart touched song, anna God give you more grace and more songs 🎉🎉🎉

  • @hamvja1
    @hamvja1 29 дней назад +3

    🎉🎉🎉Wonderful Bishop Garu🎉🎉🎉

  • @yofthaanandpaul5394
    @yofthaanandpaul5394 29 дней назад +3

    🙏🙇🤝🙏🙏

  • @James_Ramdas9494
    @James_Ramdas9494 29 дней назад +3

    Heart touching song🙏🙏🙏

  • @7005Akhila.T
    @7005Akhila.T 29 дней назад +3

    Wonderful song glory to God alone 💖 thank you uncle 🙏

  • @satheeshchityala4472
    @satheeshchityala4472 17 дней назад +1

    HALLELUJAH 📖💚💙💛💯%✅
    PRAISE THE LORD👏🕊️
    THANK YOU JESUS 🙏
    💞JESUS 💓 LOVES 💗YOU ❤️
    AMEN💛❤️💙💚🙏

  • @marymeripe2659
    @marymeripe2659 5 дней назад

    💯💯💯💯💯💯🎉🎉🎉🎉🎉🎉❤❤❤

  • @rajugodavarthi3422
    @rajugodavarthi3422 28 дней назад +1

    Congratulations our faithfully rev.paul raj garu❤

  • @madhuramainamannarev.david5108
    @madhuramainamannarev.david5108 28 дней назад +3

    Very nice paul raju glory to God

  • @sudhakarbanoth9032
    @sudhakarbanoth9032 29 дней назад +4

    Waiting Ayya 🧎🏻🧎🏻🧎🏻🧎🏻

    • @revpaulrajpendurthi9168
      @revpaulrajpendurthi9168  7 дней назад

      For what?

    • @sudhakarbanoth9032
      @sudhakarbanoth9032 7 дней назад

      @@revpaulrajpendurthi9168 song release kosam Ayya garu
      August 15 ki pettanu aa roju morning
      Yeppudu release authundha ani

  • @prasanthikolli
    @prasanthikolli 29 дней назад +2

    🙏🙏🙏🙏🙏

  • @rajkumarkollabathula8975
    @rajkumarkollabathula8975 27 дней назад +1

    Praise the Lord brother I heard this song more times but I can't control my tears .......,

  • @rajurapaka9980
    @rajurapaka9980 28 дней назад +1

    Praise the Lord Anna
    Wonderful song heart ❤️ touching lyrics may god you and your ministry Anna 🎊 🎉

  • @Cddigitalchinnadaniel
    @Cddigitalchinnadaniel 29 дней назад +5

    Praise the Lord

  • @user-xq5ff8wo8u
    @user-xq5ff8wo8u 29 дней назад +7

    సత్యం మిమ్మల్ని స్వతంత్రులునుగా
    చేయును
    వాగ్దానం నేరవేరడం ఈధేగా !

  • @hosannakrupadhwani2057
    @hosannakrupadhwani2057 29 дней назад +2

    అన్న చాలా బాగుంది👍👍👍👍💐💐💐

  • @balajip1803
    @balajip1803 25 дней назад +2

    Every day I am listening this sony

  • @davidraj4188
    @davidraj4188 28 дней назад +7

    ప్రేజ్ థా లార్డ్ బ్రదర్ చాలా బాగా పాడారు ఎందుకంటే ఈ పాట మీరు రాశారు గనుక కాబట్టి వేరే సింగర్స్ పాడారు గాని ఇంత చక్కగా పాడలేదు దేవునికి మహిమ కలుగును గాక!

  • @mogasalagracehepsiba5202
    @mogasalagracehepsiba5202 28 дней назад +4

    ఎంతో దర్యాన్ని ఇచ్చే సాంగ్ , వందనాలు అయ్యగారు, దేవునికి మహిమ కలుగును గాక.ఆమెన్.

  • @Baskerkothurbasker
    @Baskerkothurbasker 27 дней назад +1

    Super,anna

  • @balajip1803
    @balajip1803 28 дней назад +4

    Nijamgaa gunde pagili pothunnadhi e song vintuntee

  • @bro.santoshjoshua10672
    @bro.santoshjoshua10672 28 дней назад +1

    Excellent brother. Glory to our Lord Jesus Christ 🙏

  • @christgospelministries9441
    @christgospelministries9441 21 день назад +2

    దేవుని కే స్తోత్రం

  • @saikaza
    @saikaza 28 дней назад +1

    praise God ❤

  • @JayraZ1410
    @JayraZ1410 15 дней назад +1

    No one sung like him with full of LOVE and FEAR Nice Brother all the best. ❤

  • @PavanKonda-qt6sq
    @PavanKonda-qt6sq 27 дней назад +1

    God Bless you brother 🤲🤲🤲🙏🙏🙏🙏

  • @rajujonnalagadda8534
    @rajujonnalagadda8534 19 дней назад +1

    Mi testimony and song bagundi anna.

  • @ShamAmutha
    @ShamAmutha 24 дня назад +1

    I 'm From Tamil Nadu Tenkasi my one of the best song thank you poster

  • @christagapevoice9771
    @christagapevoice9771 19 дней назад +3

    నేను ఈ పాటను ఇంతకుముందు చాలా సార్లు విన్నాను.... అప్పుడు నాకు ఏమి అనిపించలేదు. 😢 కానీ ఇప్పుడు ఈ పాట మీ స్వరం ద్వారా వింటుంటే నాలో ఏదో తెలియని భాద వస్తుంది ____ thank you soo much lord

  • @Ajay-uy4zv
    @Ajay-uy4zv 28 дней назад +1

    Kanneeru pettinchina pata🎉🎉Excellent God Bless You Brother

  • @user-re6sl2gn4f
    @user-re6sl2gn4f 22 дня назад +3

    అన్న వందనాలు మీ ఇంటర్వూ తరువాత యీ పాట విన్నాను నా మనస్సును,కళ్ళను కదిలించింది. God bless you anna