Jai Sree Ram Vs Praise The Lord Sensational Interview | Pastor John Paul | Journalist Kranthi | KRTV

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024
  • Jai Sree Ram Vs Praise The Lord Sensational Interview | Poster John Paul | Journalist Kranthi | KRTV
    KR TV is an official RUclips Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, latest happenings and other social media viral news exclusively on KR TV.
    KR TV is always at the forefront in providing it's users with a variety of contents politicians interviews, interviews with astrologists, Devotional Interviews.
    🔔 Subscribe 🔔 KR TV For More Interviews | 9441185152 |

Комментарии • 11 тыс.

  • @chprasanth23
    @chprasanth23 14 дней назад +2022

    Skip cheyyakunda 1:27:51 chusina vallu evarina unnaraaa ? ❤

  • @johnwesley3993
    @johnwesley3993 14 дней назад +1454

    క్రాంతి గారు.. గుడ్ జాబ్...తెలీకుండానే మీ ద్వారా అనేక మందికి వాస్తవాలు తెలుస్తుంది...

    • @Venkatsaiganesh
      @Venkatsaiganesh 14 дней назад +97

      @@johnwesley3993 may lord Shree Ram bless your God 🕉️🤫

    • @vijayakrishna2206
      @vijayakrishna2206 14 дней назад +60

      ​జై శ్రీరామ్ 🚩

    • @SSMB_DHFM.
      @SSMB_DHFM. 14 дней назад

      ​@@vijayakrishna2206GAY Shree Ram

    • @vijayl9371
      @vijayl9371 14 дней назад +54

      Yes you're right, 👍🏻చలమంధికి నిజమైన దేవుడెవరో తేలుస్తుంది , మూర్కులు తెల్సుకోకపోయిన పర్వలేదు

    • @SujjiRavi
      @SujjiRavi 14 дней назад +29

      Yes love you❤ brother amen Amen Amen🙏🙏🙏🙏 jesus

  • @nagasaivadala5997
    @nagasaivadala5997 9 дней назад +191

    జాన్ పాల్ గారు మొదటి సారి మిమ్మల్ని ఈ ఇంటర్వూ ద్వారా చూడటం జరిగింది నేను గుంటూరు నుండి విజయవాడ ప్రయాణం అవుతువున్నపుడు ఈ యొక్క ఇంటర్వ్యూ అనుకోకుండా చూడటం జరిగింది ఆయన వేసినా మంచి ప్రశ్నలకు సమాధానాలు చాలా అద్భుతం గా వివరించారు దేవుని కృప మీకు తోడుగా వుంది నిజంగా నా మనసుకు నచ్చిన వాటిలో ఒక చక్కని ప్రోగ్రాం.

    • @ramch7095
      @ramch7095 6 дней назад +2

      Bokka

    • @DannyK-qj1to
      @DannyK-qj1to 3 дня назад +2

      Jai shree Ram

    • @SVBUN
      @SVBUN 13 минут назад

      Vadem chepindoo nikem ardam ayndoooo mekeee telvale ra ayya

  • @siribangaram8728
    @siribangaram8728 4 дня назад +19

    నేను చిన్నదాన్ని అయినప్పటికి క్రాంతి అన్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే క్రాంతి అన్న అలాంటి ప్రశ్నలు వేయడం వలన నా ప్రభువు గురించి తెలియని వాళ్ళకి కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది ❤ ప్రభువురాకడ సమీపిస్తున్నది గనుక ఇవన్నీ జరుగువలిసినవే 🙏💐మరనాత 🙏

  • @KS-lc4uq
    @KS-lc4uq 9 дней назад +202

    శుభవార్త, సువార్త, ఆరాధన ఛానెల్స్ కన్న KR Tv లోనే దేవుని సువార్త ఎక్కువ చేరుతుంది ❤❤❤. God bless KR TV.

  • @IsraelRaj-Raja
    @IsraelRaj-Raja 13 дней назад +245

    ఇప్పటి వరకు క్రాంతి గారు చేసిన ఇంటర్వ్యూస్ లో ఇది వెరీ intresting and నిజ నిజాలు బయటకు వచ్చాయి

    • @RamanaKumar-nn7fb
      @RamanaKumar-nn7fb 9 дней назад +5

      SECULAR HINDU GET UP

    • @Peddagopu_peddagopu1975
      @Peddagopu_peddagopu1975 9 дней назад +2

      Ore vadu vade mathani kadu ra mana matha ni

    • @సనాతనధర్మం_rss
      @సనాతనధర్మం_rss 5 дней назад

      శ్రీకృష్ణుని ప్రేమ స్వచ్ఛమైనది, దివ్యమైనది మరియు పూర్తిగా వివరించలేనిది. కృష్ణుని ప్రేమ శాశ్వతమైనది, సంపూర్ణమైనది, అమాయకమైనది మరియు సత్యమైనది! ఇది భౌతిక అనుబంధం మరియు ఆకర్షణలకు మించినది. ఇది ఆధ్యాత్మిక స్థాయికి చేరుకుంటుంది.
      రాధే రాధే 🦚📿🚩🙏

  • @avh2772
    @avh2772 12 дней назад +147

    Super.... సూపర్..... John బాప్తిస్మమిచ్చు యోహాను వలే...... Paul అపొస్తలుడైన పౌలు వలే నిజ దేవుడిని, నిజ క్రైస్తవాన్ని మరలా ఈ ప్రపంచానికి cristal clear గా చాటి చెప్పావు జాన్ పాల్ అన్న!
    క్రాంతి గారికి చాలా thanks. తప్పకుండా దేవుడు మిమ్మును దర్శించి దీవించును గాక !! ఆమెన్ !!!

    • @johndayakar5282
      @johndayakar5282 10 дней назад +4

      జాన్ పాల్ గారు మంచిగా సమాధానాలు చెప్పారు. కానీ కొన్ని మరింత బెట్టర్గా చెప్పవచ్చు అని భావిస్తున్నాను.
      అందులో ఒక్కటి రాముడుకి గుళ్ళు, చరిత్ర, శ్రీలంక etc, అన్నప్పుడు జాన్ పాల్ గారు నవ్వి బైబిల్ కోటేషన్ , భూమి ఆకాశం సృష్టించారు etc అన్నారు కానీ, మీరు ఇంకా చక్కగా చెప్పవచ్చు. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం వ్యక్తుల చరిత్ర ఆధారాలు యేసు క్రీస్తు కి ఉన్నంత ఎవరికీ దరిదాపుల్లో లేవు.
      అసలు ఎందుకు చరిత్రనే క్రీస్తు శకం అని క్రీస్తు పూర్వం అని కొలుస్తున్నారు కదా! ఇదే భూ ప్రపంచానికి ఒక సూచన కదా? లేదు వెస్ట్రన్ దేశాలు పవర్ ఉన్నాయి కాబట్టి వాళ్లు అలా సెట్ చేశారు అని కానీ మనం తెలుసుకోవలసింది ఏంటంటే జీసస్ యూదుడు, వాళ్ళ మత గ్రంథం ప్రకారం దేవుడు మానవుడుగా అవతరమెత్తవలసిన మెస్సయ. ఆ గ్రంథం పురాతనమైనది అది ఏమీ చెప్తుందంటే ఈ మెస్సయ ద్వారా ప్రపంచమంతా దేవునిని తెలుసుకుంటుంది అని అలాగే ఆశ్చర్యంగా ఈయనే మెస్సయ అని అందరి కంటే ఆలస్యంగా యూదులు తెలుసుకుంటారు అని కూడా వ్రాయబడింది. విచిత్రం ఏంటంటే ఎస్క్యాట్లీ అలాగే జరుగుతుంది. కాబట్టి నిజానికి ఆయన మన ఆసియా కండానికే చెందినవాడు. ఆయన ఏదో అమెరికా, బ్రిటిష్ వాళ్ళ దేవుడు కాబట్టి వాళ్లు ప్రమోట్ చేస్తున్నారు అని మనం అపోహపడుతున్నాము అంతే. వాళ్లు కేవలం మనకంటే ముందు తెలుసుకున్నారు. మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము.
      ఆ రోజులలోనే ఆయన చరిత్ర 5000 మ్యానుస్క్రిప్ట్స్ లో ప్రస్తావించబడింది. చరిత్రకారులు, రాజకీయనాయకులు వారి పుస్తకాల్లో, లెటర్స్లో ప్రస్తావించారు. Eg, Josepus, plinny the younger. వీరు ఆయనను వెంబడించినవారు కాదు. ఆయన తరువాత అత్యధిక మ్యానుస్క్రిప్ట్స్ సోక్రటీసువి అవి ఎన్ని అంతే 300 ప్రతులు. అంత తేడా! అంతే యేసుక్రీస్తు చరిత 5000 మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నప్పటికీ బూటకం ఐతే మరి సోక్రటీస్ చరిత్రను ఏమనాలి?
      ఇజ్రాయెల్ దేశమంతా ఆయన జ్ఞాపకాలే!

    • @jashwanthkeys179
      @jashwanthkeys179 10 дней назад +1

      Devudu thodu ga undu matladinchina yessaya nike stotram 🙏🏽😊

    • @chantiesther3208
      @chantiesther3208 8 дней назад

      Super. Super. Super. 😀😁

    • @avh2772
      @avh2772 8 дней назад

      @@johndayakar5282 మీరన్నట్లుగా నాకూ అనిపించింది కానీ ఇంకా బెటర్ గా చెప్పితే మన క్రైస్తవులకు ok. కానీ ఆ answers కొన్ని కేసులకు, సెక్షన్లకు apply అవుతాయి.anchor కూడా చాలా సార్లు మతోన్మాదుల ఉచ్చు లోకి లాగుదామని try చేసాడు. కానీ anchor ఉచ్చు లో అన్న పడలేదు.

    • @akhileshreddy4170
      @akhileshreddy4170 8 дней назад +1

      Are vadi asal question ki correct ga answer istunda alochinchu bro

  • @angelmadhuri
    @angelmadhuri 4 дня назад +29

    John Paul అన్నయ్య మీరు దేవుని ఆత్మ తో నింపబడి సరైన సమాధానాలు చెప్పినందుకు ప్రభువైన యేసక్రీస్తు నామములో వందనాలు

    • @nimmakishore2424
      @nimmakishore2424 13 часов назад

      Veeni kante aa kiran Paul chana better.. Okapuddu veedu manikanta.. Ippudemo jesus koduka...

    • @SVBUN
      @SVBUN 12 минут назад

      😂

  • @be-on-right-track9848
    @be-on-right-track9848 14 дней назад +314

    KR tv హిస్టరీ లో
    ఇది మాత్రమే meaningful and successful interview

    • @సనాతనధర్మం_rss
      @సనాతనధర్మం_rss 5 дней назад +1

      శ్రీకృష్ణుని ప్రేమ స్వచ్ఛమైనది, దివ్యమైనది మరియు పూర్తిగా వివరించలేనిది. కృష్ణుని ప్రేమ శాశ్వతమైనది, సంపూర్ణమైనది, అమాయకమైనది మరియు సత్యమైనది! ఇది భౌతిక అనుబంధం మరియు ఆకర్షణలకు మించినది. ఇది ఆధ్యాత్మిక స్థాయికి చేరుకుంటుంది.

  • @nani18123
    @nani18123 14 дней назад +556

    Interview లాగా లేదు ఒక pedda మెసేజ్ నే వుంది.. Good

    • @naveenmamuduri5050
      @naveenmamuduri5050 12 дней назад

      Yes

    • @Marcycute143
      @Marcycute143 10 дней назад +1

      Yes Anna Baga message chepparu

    • @jack68250
      @jack68250 9 дней назад

      Bokkem kaadu

    • @సనాతనధర్మం_rss
      @సనాతనధర్మం_rss 5 дней назад +1

      శ్రీకృష్ణుని ప్రేమ స్వచ్ఛమైనది, దివ్యమైనది మరియు పూర్తిగా వివరించలేనిది. కృష్ణుని ప్రేమ శాశ్వతమైనది, సంపూర్ణమైనది, అమాయకమైనది మరియు సత్యమైనది! ఇది భౌతిక అనుబంధం మరియు ఆకర్షణలకు మించినది. ఇది ఆధ్యాత్మిక స్థాయికి చేరుకుంటుంది.

  • @tarunnaidu3459
    @tarunnaidu3459 13 дней назад +492

    ఇన్నేళ్లకి సరైన వ్యక్తిని ఇంటర్వ్యూ చేశావయ్యా క్రాంతన్నా❤❤

    • @user-qh3pe8tj9u
      @user-qh3pe8tj9u 12 дней назад +3

      True

    • @user-qh3pe8tj9u
      @user-qh3pe8tj9u 12 дней назад +4

      GOD glass you jp anna

    • @naveenmamuduri5050
      @naveenmamuduri5050 12 дней назад +3

      Yes bro

    • @Ashokyadavkannan
      @Ashokyadavkannan 11 дней назад +3

      1:09:10
      అదే నీ కూతుర్ని 15, 16 ఏళ్ల ప్రాయంలో ఆ జన్మ స్థానాన్ని నువ్వు లంగా ఎత్తి చూడు.... అందరికీ చూపించు.... అప్పుడు నీ కూతురు ఏమి అనకపోతే నువ్వు చెప్పింది నిజము నీ దేవుడు చెప్పింది నిజమూ అని నమ్మొచ్చు.

    • @prabhukumar1049
      @prabhukumar1049 11 дней назад +15

      ​@@Ashokyadavkannanఓరి మృగామ నీకు ఆలా అర్థమైనదా..

  • @మహేష్బింకం
    @మహేష్బింకం 5 дней назад +34

    ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే దమ్ముందాలి దేవుడు రోశము కలిగినవాడు ఆమెన్ 🧎‍♀️😡

  • @kirthinaga4734
    @kirthinaga4734 8 дней назад +87

    ఇంటర్యూ అదిరింది అన్న 👌👌👌...క్రిస్టియన్స్ కి ఒక గుడ్ మెసేజ్ 🙏🙏🙏

    • @సనాతనధర్మం_rss
      @సనాతనధర్మం_rss 5 дней назад +1

      శ్రీకృష్ణుని ప్రేమ స్వచ్ఛమైనది, దివ్యమైనది మరియు పూర్తిగా వివరించలేనిది. కృష్ణుని ప్రేమ శాశ్వతమైనది, సంపూర్ణమైనది, అమాయకమైనది మరియు సత్యమైనది! ఇది భౌతిక అనుబంధం మరియు ఆకర్షణలకు మించినది. ఇది ఆధ్యాత్మిక స్థాయికి చేరుకుంటుంది.

    • @khalendarpeeru1573
      @khalendarpeeru1573 3 дня назад

      Kranthi@ meeru ఏమ్ prove చేయాలని.. విళ్లని interviewచెస్తున్నారు??

  • @bhagavanvelpula583
    @bhagavanvelpula583 13 дней назад +186

    నేను మొదటిసారి చూసిన ఫుల్ లెంగ్త్ ఇంటర్వూ ఇదే అన్న.జాన్ పాల్ అన్న ఇలానే మీ ద్వారా దేవుని నామం ఇంకా మహిమ పరచబడాలి.ఇటువంటి ఇంటర్వ్యూస్ ద్వారా నిజానిజాలను ప్రజలకి అందిస్తున్న క్రాంతి గారికి ప్రత్యేకమైన వందనాలు అన్న 🙏.ప్రతి ప్రశ్నకి నికార్సయిన క్రైస్తవుడిలా మీరు ఇచ్చిన సమాధానాలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి జాన్ పాల్ అన్న 🙏.

  • @arunkumaryerrolla6339
    @arunkumaryerrolla6339 13 дней назад +247

    నిజం నిజమే అబద్ధం అబద్దమే క్రాంతి అన్న మీరు సరైన వ్యక్తిని ఇప్పుడు ఇంటర్వ్యూ చేశారు నిజంగా ఇది దేవునికి మహిమ కలుగును గాక జాన్ పాల్ అన్న మీరు వివరించిన విధానం చాలా బాగుంది... కానీ ఒకటి మాత్రం నిజం చీకటిలో బ్రతుకుతున్న జనానికి ఒక వెలుగు లాంటి ఇంటర్వ్యూ ఇది...Praise the lord all thanqu Jesus ❤❤❤

    • @Sahasra2024-JSR
      @Sahasra2024-JSR 13 дней назад +2

      I just want to know when the world is created by Jesus

    • @perception3809
      @perception3809 12 дней назад +2

      Gorrelaki tanunna gorrela prapanchanne guddiga nammi guddiga kasayi matanni nammi Bali avtunnaru pichi vallaku tamu michivallu kadu Ane nammutaru ee Christavulu kuda ante kanna talli Darmam vadili British patinche darmanni pattukuni tama Darmam lekka enta feel avtunnaru chudu ilane British vallani nammi chedinadi history ippudu re Gorrellara nenu nammina Shivudu nanni enni sarlu adukunnado telusaa😭 Shiva ante na kallallo neelu agavu 😭telusa gorrelara nannu anukshanam na tandri kapadutune unnadu na cheyyi Patti nadipistune unnadu na kastalanni na tandri Shivudu visham la swikarinchi garala kantudaidu evari pichi valladi na badenti ante yesu okkade devudu Ane Christian matalu vinte gunde tarukko potundi ala aite nannu anukshanam kantiki reppala enno sarlu ippatiki eppatiki kapadutunnadi evaru ??? Nenu yesu ledu antam la kani Shivudu vishnuvu Bhudhudu Ela andaru devullu unnaru yesu okkade devudu kadu Bhaktito Nammi yevarini artiste vallu adi yesu Aina bhudha Aina Allah Aina Shiva Aina Krishna Aina Adukoni tirataru Bhaktito nammali artinchali ante nammakam lekapote edi jaragali ade miru yesunu nammaru ante nenu Shivudini nammanu ante teda 🙏❤️🙏Sarve Jana sukino Bhavantu🙏 Bharata Bhumi vedha Bhumi karma Bhumi ante kani Democratic bongucratic desham kadu Anni darmalaku nelayam yela aindi memu swikarste aindi ade dubhailonu Arab deshallo ee pichi democratic challadu guru pettukondi mi devude devudu migata devullu saitan anadam papame Mari 😂memu matram papulu kamu ma devudu mammulanu papulu analedu manalne Devudu annadu ma devudu ante manam kuda devullame manati patu chima kuda devude endukante Devudu Leni chotu emundo mire chappandi devudu chimalo rayilo rappalo kuda untene devudavtadu endukante devudu Antata untadu kabatti indugaladu andugaladani sandeham valadu endendi vetikina andande galadu 🙏❤️🙏

    • @KinG-EsweR
      @KinG-EsweR 10 дней назад +1

      మరి యేసు విగ్రహాలు తీసెయచ్చు కదా....
      జాన్ పాల్ అంత కరెక్టుగా మాట్లాడితే
      యేసు, మేరీ విగ్రహాలు తీసేయండి

    • @KumariB-ju3yl
      @KumariB-ju3yl 10 дней назад

      Brother a matham ayina oka nammakam nee knowledge ki ardam kanidi wrong ani kadu
      Mana muthathalu gochilu pettukunnaru ,panchalu kattukunnaru ,nuvvu jeans cargos vesukuntunnavu adi tappa?
      Manchi ekkada unna manchi
      Niku nachina manchi ni nuvvu follow avvu evadiki nachina Danni vadu follow avuthadu
      Niku biryani istam ,ala Ani istam lekapoyina nee koduku nii chuttalandarini thinamani cheppatam wrong
      Christianity British religion kadu Anna
      Jesus gurinchi 1st century nunchi India lo undi Christians appatinunchi unnaru
      Britishers vachindi 17&18th century lo
      Anniti gurinchi telusukunte appudu edi correct oo telusthadi
      Mundu telusukondi
      Prematho Mee thammudi lanti vadini chepputhunna
      ​@@perception3809

    • @సనాతనధర్మం_rss
      @సనాతనధర్మం_rss 5 дней назад

      శ్రీకృష్ణుని ప్రేమ స్వచ్ఛమైనది, దివ్యమైనది మరియు పూర్తిగా వివరించలేనిది. కృష్ణుని ప్రేమ శాశ్వతమైనది, సంపూర్ణమైనది, అమాయకమైనది మరియు సత్యమైనది! ఇది భౌతిక అనుబంధం మరియు ఆకర్షణలకు మించినది. ఇది ఆధ్యాత్మిక స్థాయికి చేరుకుంటుంది.
      రాధే రాధే 🦚📿🚩🙏

  • @bantujermy6679
    @bantujermy6679 8 дней назад +8

    Good job kranthi gaaru. And Wonderful explanation John paul pastor gaaru. Great and eye opening interview 👌👌🙏

  • @chaitumanideep6638
    @chaitumanideep6638 14 дней назад +147

    జాన్ పాల్ గారు మీ మీద గౌరవం పెరిగింది. మనుషులను సంతోష పెట్టకుండా , నిరభ్యంతరంగా మాట్లాడి దేవుని మహిమ పరిచారు వందనాలు brother

  • @TRUTHREDEMEER
    @TRUTHREDEMEER 14 дней назад +254

    ఇది ఇంటర్వ్యూ కాదు. అద్భుతమైన సువార్త వేదిక. సత్యమును నిక్కచ్చిగా చెప్పారు. మిగిలింది దేవుడు చూసుకుంటాడు. దేవునికి మహిమ 🙏

    • @yeruvanarendrareddy1084
      @yeruvanarendrareddy1084 13 дней назад +2

      🐑మతం

    • @TRUTHREDEMEER
      @TRUTHREDEMEER 13 дней назад +7

      @@yeruvanarendrareddy1084 గలతియులకు 6:7
      మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.

    • @lakshminarayanaluckey5568
      @lakshminarayanaluckey5568 12 дней назад +1

      Ok nenu papini antunnadu
      Nenu paralokaniki pothanu antunnadu
      Adi meeru answer ivvandi

    • @chaitanyasakhinala32
      @chaitanyasakhinala32 12 дней назад

      Praise the lord brother

    • @k.b.jyothi2846
      @k.b.jyothi2846 11 дней назад

      ​@@lakshminarayanaluckey5568Dhaaniki aayana ans ichhaaru kadhannaa
      Papam lo unna manalni kreesthu Thana raktham lo shuddhi chesina tharvatha marennadu aa thappulu cheyyakunda dhevunilo unnappudu definite ga paralokam velthaam anna

  • @siddanthamamarpaul3282
    @siddanthamamarpaul3282 13 дней назад +220

    థాంక్యూ సో మచ్ క్రాంతి గారు మీ ద్వారా అనేకమందికి సువార్త అందింది

    • @vamsivasistakolanti
      @vamsivasistakolanti 12 дней назад +1

      మీ క్యాస్ట్ తెలియజేయగలరు

    • @BollywoodBagothalu
      @BollywoodBagothalu 12 дней назад

      Telugu nu brashtu pattinchaadu please

    • @dineshg5741
      @dineshg5741 12 дней назад +1

      ఆమ్లెట్ లౌడెలూయ పుత్ర

    • @chinna91190
      @chinna91190 11 дней назад

      Ne bondha ra

    • @balabalachandra2662
      @balabalachandra2662 11 дней назад

      Ni suvrtha banana tho pregnancy vasthunda cheppu

  • @siribangaram8728
    @siribangaram8728 4 дня назад +11

    జాన్ పాల్ అన్న మీకు దేవుడు చాలా చక్కటీ జ్ఞానం ఇచ్చారు ప్రతి చిక్కుప్రశ్నలు కూడా సులువుగా చాలా అర్ధంతొ వివరంగా చెప్తున్నారు 🙏

    • @nimmakishore2424
      @nimmakishore2424 13 часов назад

      Mast ichindu knowledge😂😂😂.. Veeniki string vinod aithe correct..

  • @KandulaChakranadh
    @KandulaChakranadh 11 дней назад +264

    సమాధానాలు బుల్లెట్ లా ఉన్నాయి.. God bless you anna

    • @user-yn6te7or9s
      @user-yn6te7or9s 9 дней назад +6

      Samadhanalu okkati kuda thalakaya lekunda chepthunnadu

    • @nanajipallela9788
      @nanajipallela9788 9 дней назад +11

      మిమ్మల్ని గొర్రెలు అనేది ఇందుకే వాడు సొంత అభిప్రాయం చెవుతున్నాడు
      ఒక్కటి ప్రామాణికంగా లేదు

    • @KandulaChakranadh
      @KandulaChakranadh 9 дней назад

      ​@@nanajipallela9788నిజాలు చెప్తున్నా డు ... అవి బర్రెలకి అర్థం కావు...

    • @KandulaChakranadh
      @KandulaChakranadh 9 дней назад

      ​@@user-yn6te7or9sనీకు తలకాయ ఉంటే అర్థమవుతుంది.

    • @arenasree7702
      @arenasree7702 9 дней назад +2

      పెద్ద జోక్. మీ జె పి చెప్పినట్టు

  • @user-hl9zb4ti8h
    @user-hl9zb4ti8h 14 дней назад +203

    యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, అన్ని చెప్పిన దేవుడి వాక్యము ను, ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించిన, john paul అన్నగారికి నా హృదయపూర్వక వందనాలు.
    🙏🏻

    • @rajeshpatnaik-c3l
      @rajeshpatnaik-c3l 14 дней назад +8

      Yesu nenu gnananni ani cheppaledu anduke meeranta gorrelu ayyaru meeku adi ledu

    • @naresh9080
      @naresh9080 14 дней назад

      సిగ్గూ ఉండాలి ఇలా ఉంటే ఈ దేశంలో బతికే హక్కు లేదు సెక్యూర్ దేశం అంటే ఏంటో తెలుసుకోండి ముందు

    • @RavikumarKodi
      @RavikumarKodi 14 дней назад

      Evarra meerantha

    • @Dronzerchandu
      @Dronzerchandu 14 дней назад

      Gundu

    • @Gessy269
      @Gessy269 13 дней назад +2

      ​@@rajeshpatnaik-c3lramudu nene manishini ani chepaledu antee... 😂... Miranthaaa...... Manushulu kadaaaa😢🥴🤣

  • @harinathnayak3031
    @harinathnayak3031 14 дней назад +1059

    కరుణాకర్ సుగుణ vs జాన్ పాల్ ఇద్దరిని ఒకే వేదికపై ఇంటర్వ్యూ చేయండి😊

    • @SurigoudSuri
      @SurigoudSuri 14 дней назад

      Yesu gani modda kuduvu ithadu

    • @YohanThalluri
      @YohanThalluri 14 дней назад +47

      Bro karrigadiki letrin paduddi

    • @DepikaDeepuu
      @DepikaDeepuu 14 дней назад +30

      Ni amma ki karunaker sugunaa dheguthey putava

    • @SurigoudSuri
      @SurigoudSuri 14 дней назад

      @@DepikaDeepuu night yesu gadu n meri naa sulli chikinaru bro 😂

    • @Madhu-o3i
      @Madhu-o3i 14 дней назад +1

      Ne amma nu avadu dengadu​@@DepikaDeepuu

  • @aparnashyam3570
    @aparnashyam3570 7 дней назад +25

    దేవునికే మహిమ
    I కోరింథీ 1:18
    సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెణ్ణి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి

    • @సనాతనధర్మం_rss
      @సనాతనధర్మం_rss 5 дней назад

      వెర్రి తనం వల్ల మనుషులు ఇంకా 🐑లాగా తయారు అవుతున్నారు ఏది నిజం తెలీకుండా

    • @సనాతనధర్మం_rss
      @సనాతనధర్మం_rss 5 дней назад

      శ్రీకృష్ణుని ప్రేమ స్వచ్ఛమైనది, దివ్యమైనది మరియు పూర్తిగా వివరించలేనిది. కృష్ణుని ప్రేమ శాశ్వతమైనది, సంపూర్ణమైనది, అమాయకమైనది మరియు సత్యమైనది! ఇది భౌతిక అనుబంధం మరియు ఆకర్షణలకు మించినది. ఇది ఆధ్యాత్మిక స్థాయికి చేరుకుంటుంది.

  • @battepativijaya8666
    @battepativijaya8666 8 дней назад +140

    క్రాంతి అన్న మీకో విచిత్రం చెప్పనా మీకు తెలియకుండానే దేవుడు తన సత్యమును గూర్చిన సువార్తను అందరికి ప్రకటించేలా దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు, సమస్త మహిమ ఘనత తండ్రియగు దేవునికి చెల్లును గాక యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఆమెన్ 🙏🙏🙏, praise the lord 🙏🙏🙏

    • @paladugulaprathyusha5910
      @paladugulaprathyusha5910 8 дней назад +2

      Ade anukuntuna my be chanal lo work chesevalle god loki vacheyochu i think

    • @sunilkumardaram2791
      @sunilkumardaram2791 7 дней назад +1

      @@battepativijaya8666 😂

    • @pvenkata2424
      @pvenkata2424 7 дней назад

      Sssss

    • @ajayduddu9728
      @ajayduddu9728 6 дней назад

      Amen

    • @aarress423
      @aarress423 6 дней назад +1

      @@battepativijaya8666 ఓ మై మాడ్... గొఱ్ఱెలకు అలాగే అనిపిస్తది...🐏🐑🤦😁🤗

  • @chaitanyanutulapati2476
    @chaitanyanutulapati2476 14 дней назад +97

    థాంక్య్ పాల్ గారు నిక్కచ్చిగా చెప్పారు ఒక్క అబద్దం కూడా లేకుండా.....👏👏

    • @KatlaJagannadhamgoud
      @KatlaJagannadhamgoud 13 дней назад +1

      India is secculor country God is one.

    • @Naani345
      @Naani345 13 дней назад

      యేసు అనేవాడు పెద్ద అబద్ధం ...ఇక జాన్ పాల్ నిజం ఎక్కడ చెప్పినట్టు 😂😂😂...

  • @BabuKumar-by6pe
    @BabuKumar-by6pe 14 дней назад +131

    జాన్ పాల్ గారు ఇచ్చిన ప్రతి సమాధానమును బట్టి దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ క్రాంతి గారి చానల్ వారి సిబ్బంది అంతటిని ప్రభువైన యేసుక్రీస్తు దీవించి దర్శించును గాక ఆమేన్

  • @Sweetyallurientertainment
    @Sweetyallurientertainment 5 дней назад +2

    హాట్సాఫ్ జాన్ పాల్ గారు

  • @begariramu7419
    @begariramu7419 13 дней назад +132

    జాన్ పాల్ అన్న గారు ,దేవుడు మీకు అనుగ్రహించిన మంచి జ్ఞానం ద్వారా క్లియర్ గా బైబిలు సారాంశాన్ని వివరించారు, దేవునికే మహిమ

    • @ghanock
      @ghanock 12 дней назад +4

      క్లియర్ గా నా?? మతుండె మాట్లాడుతున్నారా?? సగం తప్పులు చెప్పారు అయన..... 🤦

    • @SrinivasNekkanti-k9v
      @SrinivasNekkanti-k9v 10 дней назад

      గొర్రెలకు మెదడు వుండదు..ఈ పాల్ గాడు అజ్ఞాని..యూదుల చెత్త రాతలు పట్టుకుని యేసు దేవుడని తప్పుడు ప్రచారం చేస్తున్న నీచుడు..యేసు దేవుడని బైబిల్లో లేదు..గొఱ్ఱెళ్ళారా,బైబిల్ చదివి చావండి...మీ పూర్వీకులు నిత్య నరకంగా...

  • @vijayakumari7879
    @vijayakumari7879 8 дней назад +47

    బైబిల్ లో నుంచి నీతిని నిజాయితీగా చూపించినందుకు ధన్యవాదాలు బ్రదర్

  • @venkata7316
    @venkata7316 13 дней назад +143

    జాన్ పాల్ గారు super explaining క్రాంతి గారి వల్ల పెద్ద మెసేజ్ విన్నాము

  • @priscillakiranmuthyalaratn9487
    @priscillakiranmuthyalaratn9487 7 дней назад +2

    వాస్తవాలు తెలియజేశారు చీకటి లోనుండి వెలుగులోకి 🙏

  • @naveenpenke1142
    @naveenpenke1142 13 дней назад +176

    నేను చాలామంది పాస్టర్లును చూసాను కానీ మీలాంటి దైవజ్ఞానం కలిగిన వాళ్ళను మిమ్మల్నే చూస్తున్న... హ్యాట్సాఫ్ నిజాన్ని నిర్భయంగా చెప్పారు దేవుడు మిమ్మల్ని.. చూసిన మమ్మల్ని మహిమపరచునుగాక ఆమెన్.. 🥰

    • @DAO86
      @DAO86 13 дней назад +5

      Veedu entaga erri ayyado telustundi

    • @naveenpenke1142
      @naveenpenke1142 13 дней назад +3

      @@DAO86 ఎర్రి ఎవడు అవుతాడో తెలుసుకుందువుగాని 🤣 ఫ్యూచర్ లో..

    • @DAO86
      @DAO86 13 дней назад +3

      @@naveenpenke1142 tandri pakkalo padukunna kutullakosam cheppi vinipinchamanu vadiki apudy bulbul lo emundho telustadhi

    • @DAO86
      @DAO86 13 дней назад +2

      @@naveenpenke1142 tandri pakkalo padukunna kutullakosam cheppi vinipinchamanu vadiki apudy bulbul lo emundho telustadhi

    • @DAO86
      @DAO86 13 дней назад

      @@naveenpenke1142 parama geetam adola tho chadivinche dammu nilo unte chalu adekada untadhi Christians ki

  • @factualproof
    @factualproof 13 дней назад +130

    చాలా బాగుంది పాస్టర్ మాట్లాడాడు, తన అన్ని సమాధానాలలో అతను మన ప్రభువు మరియు రక్షకుడు అయిన యేసుక్రీస్తును మహిమపరిచాడు. మానవులకు స్వేచ్ఛా సంకల్పం ఉంది మరియు ఆ స్వేచ్ఛా సంకల్పం నుండి వారు పాపం చేస్తారు. దేవుడు మనకు స్వేచ్ఛా సంకల్పాన్ని ఇచ్చాడు మరియు ఆ స్వేచ్ఛతో ఒక క్రైస్తవుడు విశ్వాసంతో యేసును అనుసరిస్తాడు. మరియు ఈ విశ్వాసం మానవాళికి యేసు ఇచ్చిన బహుమతి. బాగా మాట్లాడతారు పాస్టర్ గారూ.

  • @gabrielpilli6677
    @gabrielpilli6677 14 дней назад +57

    క్రాంతి గారికి హృదయపూర్వక వందనాలు మీ ద్వారా క్రైస్తవ్యాన్ని కి చాలా మేలు కలుగుతుంది మంచి సువార్త అందిస్తున్నారు దేవుడు మిమ్మును మీ ఛానల్ ని దీవించును గాక మిమ్మును మీ కుటుంబాన్ని రక్షించును గాక

  • @user-jo7bc6jm3x
    @user-jo7bc6jm3x 5 дней назад +7

    వందనాలు అన్నయ్య గారు చాలా బాగా చెప్పారు 🙏🏻 యేసే మార్గము సత్యము జీవము నై యునాడు 😊❤️ యేసుక్రీస్తు నిజారక్షకుడు అని నామీవాళ్లు ఒక లైక్ కోటండి ✨

  • @kameshvelchuri9665
    @kameshvelchuri9665 14 дней назад +143

    జాన్ పాల్ గారు మీ ద్వారా క్రాంతి గారు బైబిల్ గూర్చి బాగా తెలుసుకుంటున్నాడు. జాన్ పాల్ గారు సూటి గా చెప్పారు. మీరు సూపర్

  • @avithachristina6378
    @avithachristina6378 10 дней назад +206

    my mom is hindu and dad catholic , i loved to do pooja and went to lot of temples i hated Jesus as people portrayed him poor and rejected God .. at my 10th class i had a Bible at home due to fear of studies and 10th class started reading Bible in 2000 now it is 2023 never looked back no one told me about God and converted me i started loving Jesus all told me i would not pass 10th class , now i completed 2 MBA one in india other in USA . worked with state and federal Govt in USA . one thing i can say when you believe and honor in JESUS he will never put you to shame . i talk to him like a father and he did many miracles in my life .
    many churches have own traditions and culture i follow what Bible teaches check what pastor says is it according to Bible.
    i know many will be reading this ..This is my testimony what God did in my life not only saved me also he is loving me more than my parents or husband now i am sharing that faith with my 8 yr old son.

    • @6046sv
      @6046sv 10 дней назад +17

      In my city, One paster is there , he served his life for jedus almost 30 years, he loved jesus. but in corona time 2nd wave. he died. why jesus not save him.

    • @yaramsowmyasharon7308
      @yaramsowmyasharon7308 10 дней назад +7

      Wonderful testimony....... Praise God

    • @praveensagar3529
      @praveensagar3529 10 дней назад +7

      ​@@6046svphysics death may come any time if not corona some other way but to save from eternal death only god almighty can do it

    • @6046sv
      @6046sv 10 дней назад

      @@praveensagar3529 live in present do not think beyond. the pastor uncle after died, he did not say as he is living beside jesus at paraloka. Got it.
      Staty in present
      Live on earth not heave or paraloka
      Be think positive
      Help others

    • @gkstocktrader
      @gkstocktrader 10 дней назад +3

      Jesus is not god,he is god saviour according to your Bible only and you don't know who is god lol.

  • @medidajayaprasadarao8757
    @medidajayaprasadarao8757 14 дней назад +188

    KR. Tv కి మంచి బోధ జరిగినది.ఆమేన్.

  • @nutulapatijayapaul530
    @nutulapatijayapaul530 3 дня назад

    శెహాబాష్ జాన్ పాల్ గారూ & క్రాంతి గారూ! అన్యులకున్న అన్ని సందేహాలను వారితరుపున ప్రశ్నించారు. అలాగే జాన్ పాల్ గారు గొప్ప సువార్త చెప్పారు. ఎక్కడ తడబాటు లేకుండా, పై నుంచి ఉరికిపడే జలపాతం లా, చిరునవ్వుతో, సహనం తో, బైబిల్ దాటి పోకుండా సందర్బోచితమైన సమాధానాలు చెప్పారు. క్రాంతి గారి లాంటి గ్రీకు నవనాశ్వమునకు కళ్లెము బిగించి కదలనీయకుండా చేయగల్గినారు. The God has given you the right answers in right time. You both are blessed.

  • @rpkcreations9099
    @rpkcreations9099 12 дней назад +94

    సూపర్ క్రాంతి గారు మీ ద్వారా అనేక మందికి సువార్త అందించబడుతుంది

  • @AkashKumar-ly8zg
    @AkashKumar-ly8zg 9 дней назад +44

    సమస్త మహిమ యెహోవాకే చెల్లును గాక
    క్రాంతి అన్నకి చాలా వందనాలు మీకు తెలియకుండానే గొప్ప సువార్తను చాటి చెప్పించారు ❤
    జాన్ పాల్ అన్న నువ్వు ఇచ్చే సమాధానాలు బైబిల్ ప్రకారంగా ఉన్నాయి , సూటిగా , భయం లేకుండా ధైర్యంగా చెప్పావు
    సమస్త మహిమ యేసయ్యకే చెల్లును గాక ❤

    • @economicsmurali6557
      @economicsmurali6557 8 дней назад

      బొక్క ఏమి కాదు....ఎడారి మతం గా

    • @talarishankar3158
      @talarishankar3158 5 дней назад

      ​@@economicsmurali6557దెంగుతే దేవుడా అంటావ్
      ఇతరులను గౌరవించు

  • @chinnarao7509
    @chinnarao7509 14 дней назад +118

    క్రాంతి గారు మీ ఇంటర్వ్యు చాలా బాగుంది,
    పాస్టర్ గారు జవాబులు చాలా exelent గా చెప్పారు ఆయన మనసులో మాటలు చెప్పారు వేరే వల్ల కోసం ఆన్సర్స్ కాకుండా ఆయన మనసులో వున్న మాటలు చెప్పారు.
    Super.

  • @DoraPainter
    @DoraPainter 7 дней назад +1

    క్రాంతి గారు సూపర్ సార్ మీరు నేను దేవుడిని నమ్ముతున్న క్రిస్టియన్ ని మీ ద్వారా బైబిల్ లో ఉన్న అనేక విషయాలు తెలుస్తున్నాయి. దేవుడు ఆదాము హవ్వ ని చేసిన తర్వాత ఒక ఆజ్ఞ పెట్టాడు, ఒక రుక్ష పండు తినవద్దు అని చెప్పాడు కానీ ఆ మాట అతిక్రమించి పాపము చేయడానికి సహాయం చేసిన పాము సాతాను అని మా విశ్వాసం,
    సాతాను పాము ఎలా పుట్టిందో దానికి వివరణ చెప్పించండి మా పాస్టర్ లతో plzzzzzz🙏🏼🙏🏼🙏🏼

  • @Telugupandit89
    @Telugupandit89 12 дней назад +64

    ప్రైస్ ది లార్డ్ అన్నగారు మీ ఎక్సప్లేనేషన్ ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసేలా చేసింది.....దేవుడు మిమ్మల్ని దివించును గాక....చాలా చక్కగా వివరించారు....ఇంటర్వూ చేసిన వారికి కూడా ధన్యవాదాలు మీ ద్వారా కొందరికైనా కనువిప్పు కలగాలని కోరుకుంటున్నాను.....

  • @mandaanjaneyulu977
    @mandaanjaneyulu977 14 дней назад +85

    Praise the lord kranthi garu మీ ఛానెల్ ద్వారా దేవుని సువార్త చాలా మందికి చేరువైంది. దేవుడు మానవుడిని సృష్టించాడు మరియు మానవుడు మరణానంతరం భూమిలో కలిసిపోతాడనేది ఎంత పరిపూర్ణమైన సత్యం ఆ విధంగా మానవులు చేసిన పాపాలన్నింటిని నిర్మూలించాలనే ఉద్దేశంతో తన రక్తాన్ని చిందించడానికి ఏకైక పవిత్ర దేవుడు క్రీస్తు ఈ భూమిపైకి వచ్చాడు కాబట్టి మానవ జాతి అంతా క్రీస్తును విశ్వసించాలి. మిడతల సమూహాలు వంటి ఇప్పటికే ప్రారంభించబడినట్లుగా బైబిల్లో ప్రపంచ అంతం గురించి ప్రవచనాలు నెరవేరుతున్నాయి కాబట్టి బైబిల్ సత్యం అని ప్రభువైన క్రీస్తు చెప్పినట్లు నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం. కాబట్టి మనం క్రీస్తును అనుసరించాలి.

    • @chinna91190
      @chinna91190 11 дней назад

      Ne Peru anajaneyulu saalu aapu inka

    • @kakkalachinna5959
      @kakkalachinna5959 8 дней назад

      నాకు అవసరం లేదు

  • @abbaministriespastormadhus8160
    @abbaministriespastormadhus8160 13 дней назад +86

    మనోభావాలు దెబ్బతినకుండా చెప్పేది ప్రేమ క్రీస్తు ప్రభువు ప్రేమ

    • @yeruvanarendrareddy1084
      @yeruvanarendrareddy1084 13 дней назад +7

      🐑మతం

    • @NaveenKumar-qc5dl
      @NaveenKumar-qc5dl 13 дней назад +2

      😂

    • @mohanmass8572
      @mohanmass8572 13 дней назад +2

      😂

    • @ThyagarajuThunikoju
      @ThyagarajuThunikoju 12 дней назад +2

      Vadevadoo raktham leak chesadanta aa raktham lo veedu kadukkuni veedu parishuddhudu ayyadanta? Yee vedio chusaka kristhavyam meedha vunna kastha respect poyindhi? Veedu cheppina vakyalu gamanisthe chala contradiction s chala vunnayi.

    • @SrikanthBanjara014
      @SrikanthBanjara014 12 дней назад

      గొర్రె ప్రేమ రా అది

  • @chakradhararao7233
    @chakradhararao7233 5 дней назад +2

    సహోదరుడా వెరీ గుడ్ 🙏

  • @KISHOREKUMARHEBRON
    @KISHOREKUMARHEBRON 14 дней назад +80

    Wonderful Answers by JP nd సూటిగా నిక్కచిగా యేసుప్రభువే అని ప్రపంచం ముందు ఒప్పుకున్నాడు n ప్రతి క్రైస్తవుడు ఇలానే ఉండాలి n క్రైస్తవులందరికి ఆదర్శంగా నిలిచాడు n మత్తయి సువార్త 10:32
    మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును..... My Herty Congratulations 🎉🎉🎉 ❤😊 2 My Dear Brother JOHN PAUL TanQ n Praise The LORD🙏🙏🙏KK

  • @Karuna234-k3v
    @Karuna234-k3v 11 дней назад +65

    As a Christian I learn so much and started to walk strongly in lord tq for interview

    • @NissychanduThirumala
      @NissychanduThirumala 11 дней назад +1

      All the best and start a new life with lord Jesus God bless you

  • @stylesaloon77
    @stylesaloon77 14 дней назад +97

    క్రాంతి గారు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది జాన్ పాల్ గారికి నా హృదయపూర్వక వందనాలు 🙏😍

  • @samuelsbathala8155
    @samuelsbathala8155 2 дня назад +5

    గర్వం గా ఉంది పాస్టర్ గారు... మాది కూడా కడప నే... చాలా చక్కగా అగ్ని వలె సమాధానం చెప్పారు దేవుని కృప మీ యడల విస్తరించును గాక ఆమేన్.. థాంక్స్ టూ krtv too 🙏🏼🙏🏼👌👏👏👏💪⛪

  • @ramaraov468
    @ramaraov468 14 дней назад +96

    ! నా ప్రభుని ఘనపరచినందుకు మీకు వందనములు.
    సదాకాలము ఆయన ఆశీర్వాదములు మీకు కలుగును గాక. ఆమెన్. 🙏

    • @boinianil1454
      @boinianil1454 14 дней назад +1

      😂😂

    • @vrk1345
      @vrk1345 14 дней назад

      గొర్రె గొర్రెలు 😂

    • @andlurisankararao1153
      @andlurisankararao1153 14 дней назад

      Esu Ela puttadu ra

    • @srivenichanakya8464
      @srivenichanakya8464 14 дней назад +4

      ​@@andlurisankararao1153Bible chadhavandi thelusthadhi

    • @క్రిష్ణకుమార్-చ9ద
      @క్రిష్ణకుమార్-చ9ద 13 дней назад +4

      ​@@andlurisankararao1153మీ రాముడు,మీ అయ్యప్ప,మీ వినాయకుడు వీళ్లంతా ఎలా పుట్టారో చెప్పు యేసు ఎలా పుట్టాడో నేను చెప్తా.

  • @psyp
    @psyp 14 дней назад +91

    Good Job John Paul brother. In some aspects,you clearly gave Gospel to many people about Lord Jesus Christ.

  • @DK-ok1ss
    @DK-ok1ss 13 дней назад +111

    ఈ ఎపిసోడ్ ద్వార ఏసుప్రభువు ని నమ్మిన వాళ్లు ఇంకా ఎక్కువ బలపడతారు, ఇది ఫిక్స్ thank you

    • @dineshg5741
      @dineshg5741 12 дней назад

      ఆమ్లెట్ లౌడెలూయ పుత్ర గొర్రె ఎక్కడైనా గొర్రె నే

    • @narayanarajusagi3831
      @narayanarajusagi3831 10 дней назад

      యేసుని నమ్మిన వాడు మొగ్గ గుడిసి పోతారు ఇది 100% fix

    • @darlingsudheerkumar9866
      @darlingsudheerkumar9866 10 дней назад +1

      Nijam ga baga matladaru pastor John Paul garu chala spastam ga clear ga praise the lord

    • @GopiGopi-v8g
      @GopiGopi-v8g 10 дней назад

      Nonono ok.bro

  • @KumarAppikatla
    @KumarAppikatla День назад

    Praise God Br John Paul nice discussion about Jesus Christ. God's wisdom is clearly seen in your answering Amen.

  • @Ramya3538
    @Ramya3538 12 дней назад +70

    క్రాంతి అన్న గారు క్రైస్తవుడు కాకపోయినప్పటికీ మంచి ఇంటర్వ్యూ ఇచ్చే వ్యక్తి అంటే ప్రేమ పూర్వకమైన వాతావరణాన్ని కలిగి ఉండే వ్యక్తి praise the lord brother.

  • @rufus6711
    @rufus6711 13 дней назад +30

    పృశ్నను ఖచ్చితంగా మళ్ళీ చెబుతున్న ఖచ్చితంగా రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి.
    1. ప్రశ్నను స్ట్రెయిట్ & క్లియర్ గా అర్థం చేసుకోవాలి.
    2. ప్రశ్నించే వ్యక్తి లేదా ఆ ప్రశ్న యొక్క మోటివ్ ఏంటి అనేది కూడా బాగా అర్థం చేసుకోవాలి.
    జాన్ పాల్ బ్రదర్ ఈ విషయంలో మీరు చాలా వరకు సఫలం అయ్యారు, ఇంకా మరి ఎక్కువ క్రీస్తు నామములో సఫలం అవ్వొచ్చు, మీకు ఆ కెపాసిటీ వుంది అని కూడా నేను బలంగా నమ్ముతున్నాను.
    Gud answers dear brother ❤
    And gud questions dear Kranthi brother❤.

  • @srinujilledipudijsvr9765
    @srinujilledipudijsvr9765 14 дней назад +57

    జాన్ పాల్ అన్న చాలా ఆత్మీయంగా మాట్లాడారు దేవుని కృప మీకు తోడై యుండును గాక . ........

    • @akshayvlogs3853
      @akshayvlogs3853 14 дней назад

      nuvvu 😅Lnjdku gaka

    • @క్రిష్ణకుమార్-చ9ద
      @క్రిష్ణకుమార్-చ9ద 13 дней назад

      ​@@akshayvlogs3853నీ నోట్ల పరమ శివుడి పాసు rod తతాస్తు🤚😁

    • @srinujilledipudijsvr9765
      @srinujilledipudijsvr9765 13 дней назад

      @@akshayvlogs3853 మీ బాబు కండోమ్ వాడలిసింది .... నువ్వు అయితే కచ్చితంగా ఒక్కడికే పుట్టిన వాడివి కాదు.... ఒక్కసారి మీ అమ్మ నీ అడుగు ఎందుకు నేను ఇలా అయ్యాను ఎలా అని.... నిజం గా నువ్ ఒక్కడికే పుట్టి ఉంటే ఇలా ఉండవ్ నాకు డౌటే మరి

    • @srinujilledipudijsvr9765
      @srinujilledipudijsvr9765 13 дней назад

      @@akshayvlogs3853 మీ బాబు కండోమ్ ధరించి ఉంటే బాగుంటేది నివ్ అయతే కచ్చితం గా ఒక్కడికి పుట్టిన వాడివి కాదు ఒక్కసారి అడుగు మీ అమ్మ నీ అమ్మ నేను ఒక్కడికే పుట్టన ఎందుకు ఇలా అయ్యాను అని ఒక్కడికే పుట్టిన వాడు ఇలా మాట్లాడాడు..... Ok na

    • @srinujilledipudijsvr9765
      @srinujilledipudijsvr9765 13 дней назад

      @@akshayvlogs3853 mi dad candom use chesthe baagunnu ...... ఒక్కడి కి పుట్టిన వాడివి కాదు నువ్వు మీ అమ్మ నీ అడుగు ఎందుకు ఇలా అయ్యాను ఎలా కన్నావ్ నువ్వు నన్ను అలా అని ఒక్కడికే పుట్టిన వాడు ఇలా మాట్లాడాడు నాకు డౌట్ ఏ మరి

  • @mekalasreedher5809
    @mekalasreedher5809 8 дней назад +13

    పాపీలతో పొరపాటుగా..
    🙏జైశ్రీరామ్🙏 అనిపించకూడదు అన్న

  • @sharathturuganti3585
    @sharathturuganti3585 13 дней назад +137

    బైబిల్ బూతు అన్న వాళ్లకి సరైన సమాధానం chepparu...జాన్ పాల్ గారు...🙏

    • @nagarajukanna8015
      @nagarajukanna8015 13 дней назад +11

      Nijamgane buthu adi

    • @muraliyadav1027
      @muraliyadav1027 13 дней назад +12

      బైబిల్ పరమ బూతు అండి బాబు ..

    • @sathmargvaani
      @sathmargvaani 13 дней назад +3

      ​@@muraliyadav1027ede nijam bro

    • @Sanju-d7u
      @Sanju-d7u 13 дней назад +10

      శివుని లింగాన్ని(మొక్కే ఏదవలకు బైబిల్ బూతే అవుతాది😂. ఆ లింగాన్ని పట్టుకొని వేలాడండి.😂

    • @maahishmaa
      @maahishmaa 13 дней назад +8

      ​@@Sanju-d7uనీ పేరు లో నే కనపడుతుంది సంకర జాతి గొర్రె అని

  • @amalamedapati8343
    @amalamedapati8343 13 дней назад +54

    చాలా బాగా చెప్పారు బ్రదర్ గారు మనోభవాలు దెబ్బతింటాయి అని ఆలోచిస్తే చాలా ఆత్మలు నశించిపోతాయి నిజం ఎప్పుడు నిప్పులాగా మొద్దు మారిన శరీరము మీద వాత వేసినట్టు ఉంటుంది 👍🏻 ఎవర్ని బాధ పెట్టకూడదు మనోభావాలు దెబ్బ తినకూడదు అనుకుంటే అబద్ధం ఎప్పుడు వెన్నపూసినట్టుగానే ఉంటుంది 👍🏻 మీరు చాలా బాగా వివరించారు ప్రభువైన యేసుక్రీస్తు ఘనపరిచారు 👏🏻👏🏻

  • @sarikurnaleen4797
    @sarikurnaleen4797 14 дней назад +101

    44 :43 😢😢👏👏👏👏👏👏
    సమాజం లో అందరి ముందు ఇంత ధైర్యంగా ఒకే ఒక్క దేవుడు అని ఒప్పుకున్నారు....ఆయన పరలోక దూతల యెదుట ..మీరు దేవుని కుమారుడవే అని ఆయన ఒప్పుకుంటారు 😢😢👏👏👏👏

    • @babbu-h7x
      @babbu-h7x 13 дней назад +1

      So very beautiful questions and very straight full answers glory to Jesus

  • @manikyaraonelapati9560
    @manikyaraonelapati9560 3 дня назад +1

    అన మీరు సూపర్ గా చెప్పారు చాలా వందనాలు

  • @bhagirathikaniti2235
    @bhagirathikaniti2235 14 дней назад +76

    Bullet లాంటి పాయింట్స్ చెప్పారు John Paul brother 🎉. క్రాంతి గారు మీరు మంచి క్రిస్తవుడ్ని ఇంటర్వూ చేశారు. మీకు 👍🙏

    • @sraju7628
      @sraju7628 10 дней назад +1

      Pichha nayalaa

  • @rahul_mothukuri
    @rahul_mothukuri 9 дней назад +65

    This man was guided by "The Holy Spirit" 🔥🤍

  • @Sujatha-xk7cs
    @Sujatha-xk7cs 7 дней назад +1

    ముత్యములు ' లాంటి మాటలు అన్న పాల్ అన్న

  • @fswgh
    @fswgh 13 дней назад +60

    అన్నా ,kr tv వారు క్రాంతి ,నిజ మైన దేవుణ్ణి తెలుసుకోవాలి ..ప్రార్థన చేయండి

    • @freespiritwolf2466
      @freespiritwolf2466 13 дней назад +6

      మేము కూడా తెలుసుకున్నాము.,
      హర హర మహదేవ్🕉🙏🏼💚

    • @rharikrishnareddy1999
      @rharikrishnareddy1999 11 дней назад +3

      Jai shree Ram

  • @vikramkumar15555
    @vikramkumar15555 13 дней назад +49

    మంచి ఇంటర్వూ
    మన ప్రభువైన యేసుక్రీస్తుకే మహిమ కలుగును గాక ఆమెన్ ❤

    • @dineshg5741
      @dineshg5741 12 дней назад +1

      ఆమ్లెట్

  • @PasterNathanyal
    @PasterNathanyal 12 дней назад +23

    జాన్ పాల్ అన్న గారికి హృదయపూర్వక వందనాలు అలాగే జర్నలిస్టు క్రాంతి అన్న కూడా వందనాలు చక్కటి సత్యాన్ని బయలు పరిచారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి చాలా చాలా చక్కగా మాట్లాడిన రోజున పట్టి స్తోత్రం దేవుడికి మహిమ అన్నగారికి దేవుడు యొక్క జ్ఞానం ఇంకను దయ చేయాలి అన్న ని కరెక్ట్ గా దేవుడు అన్నలో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన జ్ఞానం నిజం సత్యం ఆ ప్రవీణ ఏసుక్రీస్తు నిజ దేవుడు నిజ రక్షకుడు మోక్షమార్గము చేర్చువాడు ఆయనే సర్వ సృష్టికి కారణభూతుడు 🕎✝️🛐🙏👍👏 బైబిల్ లో ఉన్నది ఉన్నట్లుగా కరెక్టుగా చెప్పారు అన్నయ్య 🙏🙏🙏🙏

  • @Pallesuvaarta7373
    @Pallesuvaarta7373 7 дней назад +4

    క్రీస్తు శకము క్రీస్తుకు పూర్వం అంటే....ప్రపంచానికే......ఆయన ఉన్నారని...రుజువు

  • @yesu_ratnam
    @yesu_ratnam 13 дней назад +71

    జాన్ పాల్ అన్న చాలా క్లారిటీగా చెప్పారు కానీ క్రాంతి గారికి చాలా విషయాలు అర్ధమవ్వలేదు.

  • @kbrnetpoint2327
    @kbrnetpoint2327 12 дней назад +22

    Great Interview.... JP గారికి హాట్సప్
    God bless you Anna 🙏 మీ ద్వారా సమాజానికి క్రైస్తవ కచ్చితత్వం గురించి తెలియజేశారు.

  • @dr.ezrarayapatiharanath5874
    @dr.ezrarayapatiharanath5874 13 дней назад +37

    క్రాంతి గారు మీ ఇంటర్వ్యూ బాగుంది... జాన్ పౌల్ గారి సమాధానం సంతోషం గాను వినుటకు బాగుంది.🎉🎉🎉❤

  • @RajuMettapalli-hm1lc
    @RajuMettapalli-hm1lc День назад +3

    Good job John Paul garu god bless you

  • @sathishraccha
    @sathishraccha 13 дней назад +39

    Thank you kr tv
    జీసస్ గురించి చాలా తెలుసుకున్నాం ఆయనే దేవుడు లోక రక్షకుడు thank you kranthi anna meru kuda రక్షణ కలుగాలి

  • @saraladevi688
    @saraladevi688 14 дней назад +236

    ఈ వీడియో చూసి నేను బహుగా సంతోష పడినాను, అసలైన దేవుని బిడ్డ ఇతను

    • @ashokjuwal1081
      @ashokjuwal1081 14 дней назад +1

      Yes

    • @vijaymuthyala1332
      @vijaymuthyala1332 14 дней назад +6

      Nenythy ma Nana biddani

    • @mattewadaramakrishnarao12526
      @mattewadaramakrishnarao12526 14 дней назад

      meeru chala saralanga sakkaga unnattunnaru papi

    • @mattewadaramakrishnarao12526
      @mattewadaramakrishnarao12526 14 дней назад

      yese na priyudu anipadameku yesuku kalsi puttads sarala Garu

    • @praveenkumarmittapelli169
      @praveenkumarmittapelli169 14 дней назад +4

      నీ భాష ఏంట్రా,, నువ్వు సంకరం అయినట్టు నా తెలుగు ను ఎందుకురా బ్రష్టు పట్టిస్తున్నావ్

  • @NVSingh_
    @NVSingh_ 13 дней назад +24

    Kranthi anna Please Interview With Edward Williams Garu_❤
    Evariathey ee Interview kavali ani anukuntunnaaro. Ee comment like Dwara reliyaparachandi thank you_🎉
    క్రాంతి అన్న ప్లీజ్ ఇంటర్వూ విత్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు.❤
    ఎవరైతే ఈ ఇంటర్వూ కావాలి అనుకుంటున్నారో ఈ కామెంట్ లైక్ ద్వారా తెలియపరచండి.
    Thank You 🎉

    • @you_wakeup_dude
      @you_wakeup_dude 12 дней назад +3

      Ayana tho interview ante Goosebumps 💥

  • @kandruyesubabu6909
    @kandruyesubabu6909 7 дней назад +2

    జాన్ అన్న గారు క్రిస్టియన్ కి ఉండవలసిన నియమ నిబంధనలు మీరు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు అన్న

  • @joshuasudheer6101
    @joshuasudheer6101 13 дней назад +59

    I was Hindu. But i accepted Jesus. No one told me to go to church and no one forced me to change religion.
    I volunteerly accepted Jesus as my God.
    Jesus is the real God. To be honest with you guys,He changed my heart, Reading bible changed my attitude and a lot changed in my life.

    • @rajeshkorsa2372
      @rajeshkorsa2372 13 дней назад +5

      😂😂 then why every body hold book in hands and go to every house begging believe believe true true why... 😂

    • @TheSanjiUniverse
      @TheSanjiUniverse 12 дней назад

      ​@@rajeshkorsa2372 then why is your religion going to israel and preaching your fictional shittest things 😂 first nee mudi nuvu kaduko

    • @RRCreatorOfficial
      @RRCreatorOfficial 12 дней назад +1

      Em cheppinav abadham gorre bidda 😂😂... Abadham cheppinaa perfect ga cheppura ayya...

    • @joshuasudheer6101
      @joshuasudheer6101 12 дней назад +1

      @@rajeshkorsa2372 nakaithe avvaru cheppaledhu bro. Believe it or not, it's up to you.

    • @joshuasudheer6101
      @joshuasudheer6101 12 дней назад +1

      @@RRCreatorOfficial ledhu bro, nijame cheppa. Meru nammakapothe nenem cheyalenu.

  • @stephenraj9411
    @stephenraj9411 14 дней назад +60

    జాన్ పాల్అన్న చాలా బాగుంది మీ ఇంటర్వ్యూ చాలా బాగా చెప్పారు ఏసుక్రీస్తు నిజమైన దేవుడని

  • @vijayprasad1834
    @vijayprasad1834 11 дней назад +32

    బ్రదర్ జాన్ పౌల్ గారు చాలా విలువైన ఆత్మీయ ఆహారాన్ని మాకు అందజేశారు చాలా విషయాలు తెలుసుకున్నాము
    కాంతి గారు డిబేట్ ద్వారా
    బ్రదర్ జాన్ పాల్ గారు గాడ్ బ్లెస్స్
    యు చాలా విషయాలు తెలుసుకున్నాము మీరు అంచలంచలుగా దేవునిలో ఎదగాలని దేవుడు తన జ్ఞానాన్ని మిగతావి చేయను గాక amen

    • @rajamanij9798
      @rajamanij9798 9 дней назад

      Nijam andi

    • @mamathapuppala8410
      @mamathapuppala8410 8 дней назад

      West fello ...nuvvu first hindu ve raaaa

    • @rajamanij9798
      @rajamanij9798 8 дней назад

      @@mamathapuppala8410 relax mamatha it's just my opinion.ni opinion needi kada.raaa analsina antha avasarm undantava

    • @rajamanij9798
      @rajamanij9798 8 дней назад

      @@mamathapuppala8410 west fellow Raa ani anadam lone telusthundi miku chala respect undani itharula paina.byvthe way thank you for exposing your disrespecting attitude to the people

  • @user-pi4fv4hg7e
    @user-pi4fv4hg7e 6 дней назад +1

    క్రాంతి అన్నా దేవుని తరపున నీకు కృతజ్ఞతలు మీకు చాలా ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు దేవుడు పంపించిన సువార్తలు మీకు తెలియకుండానే దేవుని ప్రచారం చేస్తున్నారు దేవుని ఆశీర్వాదం మీకు ఎప్పటికీ కలుగును గాక ఆమెన్

  • @akumarthinaveenkumar3746
    @akumarthinaveenkumar3746 9 дней назад +7

    జాన్ పాల్ అన్న చాలా తెలివిగా దేవుడిచ్చిన జ్ఞానంతో ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.. కొంతమంది అడిగే ప్రశ్నకు జవాబు చెప్పలేక అడ్డదారులు జవాబిస్తున్నారు.. జాన్ అన్న దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను..❤

  • @artyan192
    @artyan192 14 дней назад +47

    నిజం నిక్కచ్చిగా చెప్పినందుకు ధన్యవాదాలు అన్న🙏🏼

  • @kbrnetpoint2327
    @kbrnetpoint2327 12 дней назад +17

    Kranthi గారు మీరు సూపర్.... మీ ఛానెల్ నుంచి జాన్ పాల్ గారి ద్వారా వేల మందికి సువార్త అందించారు. Thank you.

  • @rajkumarbethelminstries3284
    @rajkumarbethelminstries3284 8 дней назад +2

    Very good anna❤

  • @Sksaleem-sk8ig
    @Sksaleem-sk8ig 13 дней назад +36

    Kranthi anayya god bless you 🤗మీ లాంటి వారు కూడా క్రీస్తుని అంగీకరించి మీ ఆత్మ కూడా పరలోకములో ఉండాలి అని కోరుకుంటున్నాను అన్న 🙋‍♂️🤝

    • @pndoo
      @pndoo 11 дней назад +2

      పర్ర లోకం నువ్వు చూసావా

    • @ravijangamreddy9989
      @ravijangamreddy9989 10 дней назад +2

      Ayana true Indian true hindhu

    • @VLOGSVIZAG
      @VLOGSVIZAG 9 дней назад

      మీరు ముస్లిమా సలీం

    • @Sksaleem-sk8ig
      @Sksaleem-sk8ig 9 дней назад

      @@VLOGSVIZAG yes ముస్లిం 🙋‍♂️

  • @NireekshanRaj7
    @NireekshanRaj7 13 дней назад +48

    Dear kranthi garu,
    Thanks for such a great discussion,
    My humble request, plz interview with Mr. Edward Williams garu and Mr.prakesh gantela garu

  • @suvvatiraju1673
    @suvvatiraju1673 9 дней назад +24

    First in my life క్రాంతి anna ఇంటర్వ్యూ full ga chusa
    Time waste చేయకుండా ఎవరిని comment చేయకుండా 100% correct Word మాట్లాడిన John Paul anna.
    Thanks kranthi anna meru మంచి వారిని పిలిచారు. చాలా బాగుంది షో

  • @yeshayaj9980
    @yeshayaj9980 6 дней назад +1

    Very very great God bless you sir

  • @christdaspatnam6778
    @christdaspatnam6778 14 дней назад +113

    నిజంగా క్రాంతి గారికి దేవుడిని తెలుసుకోవాలని ఆలోచన లేదు క్రైస్తవులను పాస్టర్లను వారు నమ్మిన దేవుడిని తప్పులు పట్టే విధంగా ఉంది.... ప్రశ్నించే విధానంలోనే నిజ దేవుని తెలుసుకొని నమ్ముకునే విధంగా మనం ప్రార్థిద్దాం. తప్పకుండా క్రాంతి గారు మారుమనసు పొంది రక్షణ పొందుతారని నా నమ్మకం. ఏసుక్రీస్తు నామమున ప్రతి మోకాలు వంగను.❤

  • @BLESSYBLAZE
    @BLESSYBLAZE 13 дней назад +59

    I am hindu converted Christian, I believed in jesus as my saviour he is real god glory to God

    • @perception3809
      @perception3809 12 дней назад +15

      I am Christian convert Hindu, I experienced lord Shiva as my saviour he is my real God glory to Lord Shiva

    • @Malligaadu
      @Malligaadu 12 дней назад +7

      ​@@perception3809పచ్చి అబద్ధం bro.,.okkasari jesus vadilo vaalaga ఆయన ప్రేమను విడవడం అసాధ్యం... I'm pakka hindu..anjaneya bhaktudni ఒక్కప్పుడు . But now I knew, I'm the son of Lord JESUS ❤

    • @avgm249op5
      @avgm249op5 12 дней назад +4

      ​@@Malligaadumi nanna son kadhu anamata

    • @avgm249op5
      @avgm249op5 12 дней назад

      ​​@@Malligaadu perledhu mi lanti valu chala mandhe unaru hindustan lo valaki shelter isthundhe

    • @Malligaadu
      @Malligaadu 12 дней назад +2

      @@avgm249op5 brother memu ఆత్మనుసారంగా matladatam but meeku satyam teleeka, Vakyam teleeka శరీరానుసారంగా matladataru..adhe meeku maku unna theda...nannu kannadi ma nanne but na atmanu, na sareeranni create chesindi na tandri..meeru mi nannane tandri baavistaru physical ga but memu physical ga kadu daivanusaranga nannu aa devunni తండ్రి గా భావిస్తాము... సమస్త సృష్టి కి ఆ దేవుడే తండ్రి...🙏 Love u my lord Jesus

  • @rajusanthi8587
    @rajusanthi8587 14 дней назад +63

    జాన్ పాల్ గారు మీలాంటి సేవకులు చాలా తక్కువ మంది ఉన్నారు ఈరోజుల్లో

  • @skdileep5507
    @skdileep5507 5 дней назад +1

    దేవుని కి సమస్త మహిమ ఘనత చెల్లును గాక

  • @soldiersofchrist4828
    @soldiersofchrist4828 14 дней назад +23

    బావుంది అన్న
    ఊహించని సమాదానాలు అన్ని బాగా ఉన్నాయి నాకు నచ్చింది అన్నయ్య థాంక్యూ జాన్ అన్న

  • @williamspalaparthi1484
    @williamspalaparthi1484 14 дней назад +44

    జాన్ పాల్ అన్నా మీ గురించి చాలా తక్కువ వేసాను, మీరు సూపర్

  • @pkvrbblpkvrbbl3105
    @pkvrbblpkvrbbl3105 14 дней назад +58

    ఏసుక్రీస్తు మన పాపపు శిక్షను తొలగించడానికి చెల్లించిన వెల యొక్క ఉదాహరణ Excellent...!

  • @rajeswarip8400
    @rajeswarip8400 6 дней назад +1

    క్రాంతి గారు అడిగే ప్రశ్నలకు ఈయనకు సమాధానం చెప్పడం రావటంలేదు దేవ్వుని మహిమ పరచడంలేదు విజయ అన్న ఇంటర్వూ సూపర్

  • @praveen5321KTM
    @praveen5321KTM 14 дней назад +340

    ప్రకాష్ గంటల గారితో అయిన విలియం అడ్వర్డ్స్ గారితో అయిన ఒక ఇంటర్వ్యూ పెట్టండి.. వాళ్ళు బైబిల్ స్కాలర్స్ .