మనం కనిపించకపోయినా మన ద్వారా దేవుడు మహిమ పర్చబడితే మనకి అంతే చాలు కదా అన్న మీరు రాసిన పాట ద్వారా దేవుడు మహిమ పరచబడుతున్నాడు దాని బట్టి దేవుని ఘనపరుదం అన్నయ్య
అద్భుతముగా పాడారు బ్రదర్, నేనైతే ఇప్పటి వరకు పాడినవారు రచించారని అనుకోలేదు ఉన్న పాటే పాడారాని అనుకున్నాను ఏది ఏమైనా వారు పాడటం వలన దేవుడు మిమ్మలను ఇంకా హెచ్చించారాని అనిపిస్తుంది ఒక మంచి రచయితను చూస్తున్నందుకు సంతోషిస్తున్నాను దేవుడు మీ ద్వారా అనేకమైన పాటలు వ్రాయించాలని కోరుతూ ఉన్నాను మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమెన్.
Devuni krupa dwara meru ee adbhutamaina paata raasi, paadi inni samvatsarala tarvata adi kuda JK Christopher gari music direction lo record chesi devuni biddala mundu unchinanduku dhanyavadalu.. Mana Priya Prabhuvu aayana rajya vyapti koraku mimmalni inka bahu balanga vaadukovalani, mimmalni, kutumbha sabhyulanu, mee paricharyani Devadidevudu deevunchunugaka..Amen..
చాలా వందనాలు బ్రదర్... పాల్ రాజ్ అన్నగారిని ఇలా అందరికీ పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది. మేము GFAలో ఉన్నప్పుడు ఎంతో ఇష్టంగా పడుకునే పాట గుండె నిండా యేసు ఉంటే... చాలామంది ఈ పాటను కూని చేశారు... దేవుని కృప వలన మరల ఈ పాట పాల్ రాజ్ అన్నగారి ద్వారా రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. మీకు మీటింగ్ వారందరికీ ధన్యవాదాలు
వందనాలు సర్🙏 👉ఈపాట 2004-2005 మధ్యలో వరంగల్లో ఉన్నప్పుడు నన్ను ఒక సింగర్గా బయటకు తెచ్చింది ఈ పాట అక్కడున్న ఆ సంవత్సరంలో ఎక్కువ సార్లు నాచేత మా టీచర్స్ పాడించుకుని ప్రభువును స్తుతించిన సందర్భాలే చాలా ఎక్కువ🥰 👉సర్వశక్తిమంతుడైన యేసయ్యాకే మహిమ కలిగును గాక❤️
Praise the lord ayya Garu okdhyvajanune andhareke paresayam chechinadhulaku meeku NAA dhanavadhamulu thanks you so much Nehru garekee NAA dhanavadhamulu thanks ❤
Wow brother ee song nenu vintunna gani okasari kooda padaley ee roju Mee testimony vinnaka padalani vundhi kachithanga ma church lo padatanu wonderful lyrics and Praise God
Praise the lord ayya Garu meeru deudesenaa song andhareni adharesthundhi meeru enka yenoospngs deuneloo meeru linamy ayanadwaraveluvadalane deune prayer chesthunanu❤
మనం కనిపించకపోయినా మన ద్వారా దేవుడు మహిమ పర్చబడితే మనకి అంతే చాలు కదా అన్న మీరు రాసిన పాట ద్వారా దేవుడు మహిమ పరచబడుతున్నాడు దాని బట్టి దేవుని ఘనపరుదం అన్నయ్య
Very good reply.
Duradrustam anakudadu, please brother, praise the Lord
Okallu raasindhi mem raasaam ani cheppukunela cheyyadam kooda correct antaara .....athi bhakthi cheyyakandi
2007వ సంవత్సరంలో ఈ పాటను GFA లో విని నేను ఆధ్యాత్మికంగా బలపడ్డాను బ్రదర్
అద్భుతముగా పాడారు బ్రదర్, నేనైతే ఇప్పటి వరకు పాడినవారు రచించారని అనుకోలేదు ఉన్న పాటే పాడారాని అనుకున్నాను ఏది ఏమైనా వారు పాడటం వలన దేవుడు మిమ్మలను ఇంకా హెచ్చించారాని అనిపిస్తుంది
ఒక మంచి రచయితను చూస్తున్నందుకు సంతోషిస్తున్నాను దేవుడు మీ ద్వారా అనేకమైన పాటలు వ్రాయించాలని కోరుతూ ఉన్నాను మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమెన్.
Devuni krupa dwara meru ee adbhutamaina paata raasi, paadi inni samvatsarala tarvata adi kuda JK Christopher gari music direction lo record chesi devuni biddala mundu unchinanduku dhanyavadalu.. Mana Priya Prabhuvu aayana rajya vyapti koraku mimmalni inka bahu
balanga vaadukovalani, mimmalni, kutumbha sabhyulanu, mee paricharyani Devadidevudu deevunchunugaka..Amen..
Mi voice tho vinte e song chala atmeeyanga undi brother.God bless you brother.good song
Super ga padaru ayyagaru praise the lord
ఈ పాట మీరు రాశారని దేవునికి తెలుసు అన్న ప్రభువు మీ ద్వారా ఈ పాఠం రాయించుకున్నారు గాడ్ బ్లెస్ యు అన్న
నా గుండెను పిండిన సాక్షము దేవునికే మహిమ కలుగును గాక! ఆమేన్
చాలా వందనాలు బ్రదర్... పాల్ రాజ్ అన్నగారిని ఇలా అందరికీ పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది. మేము GFAలో ఉన్నప్పుడు ఎంతో ఇష్టంగా పడుకునే పాట గుండె నిండా యేసు ఉంటే... చాలామంది ఈ పాటను కూని చేశారు... దేవుని కృప వలన మరల ఈ పాట పాల్ రాజ్ అన్నగారి ద్వారా రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది.
మీకు మీటింగ్ వారందరికీ ధన్యవాదాలు
బ్రదర్ మీరు పాడటం ఇప్పుడే విన్నాను
ఈ పాట మీరే రాసారని ఇప్పుడే తెలిసింది
Praise the lord
నాకు ఈసాంగ్ చాలా ఇష్టం. చాలా బాగుంటుంది 👌👌🎉🎉
Vandhanalu, ayyagaaru, pata, bhagundhi
Praise the lord Paul Raju brother 🙏 God bless you 👍🙌🙏
Praise the Lord Anna God bless you Anna 🎉
దేవుని కి మహిమ, సహాదరుడా! ఆయన కృప మీకు ఎల్లవేళలా తోడై వుండును గాక❤,🛐🙏🙏🙌🙌🙌
ఈ పాట అద్భుతం అయ్యగారు గుండెలో పిండేసే మాటలు ఆత్మీయమైన సందేశం మధురమైన సంగీతం హృదయాలను కదిలించే సాంగ్
దేవునికే మహిమ కల్గున్ గాక ఆమెన్ 👏
ALL GLORY TO GOD AMEN ❤🙏
Thank you Nehru Anna...
మరొక సాక్ష దీపం ను క్రైస్తవ లోకానికి పరిచయం చేశారు....
Praise the lord anna
ప్రతివాడును తన స్వకీయమైన మహిమ నే ప్రకటించుచున్నా నారు ముఖ్యంగా ఈ ఈ ఛానల్
All glory to JESUS HOLY NAME
అన్న వందనాలు... ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కోలువలేనిది... రచయిత ఎవరో తెలిస్తే ఇంటర్వ్యూ చేయండి అన్న
Glory to god 👍song super 🙏
వందనాలు పాట చాలా బాగుంది సార్
ప్రైస్ ది లార్డ్ సార్
Justin chellaboina praise the lord pastor garu 🙏🙏🙏
Wonderfull testmoney🎉🎉🎉🎉🎉🎉.
జీవం గల కీర్తన... God bless you 🎉
Praise the Lord pastor garu
ప్రైస్ ద లార్డ్...
God bless you brother 🙏
ఈ పాట చాలా సంవత్సరాల క్రితం (10 years back) పాట, ఐ heared this song in ఓపెన్ meeting
Vandanal anna
Praise the LORD brother
God bellsyóu ayagaru me thagipujevithaniki vandanalu
Praise the lord🙏🙏🙏
వందనాలు సర్🙏
👉ఈపాట 2004-2005 మధ్యలో వరంగల్లో ఉన్నప్పుడు నన్ను ఒక సింగర్గా బయటకు తెచ్చింది ఈ పాట
అక్కడున్న ఆ సంవత్సరంలో ఎక్కువ సార్లు నాచేత మా టీచర్స్ పాడించుకుని ప్రభువును స్తుతించిన సందర్భాలే చాలా ఎక్కువ🥰
👉సర్వశక్తిమంతుడైన యేసయ్యాకే మహిమ కలిగును గాక❤️
😮😅😅😅😮😮😮😮😅😮😮😅😅
Praise the lord Anna garu
Praise the lord devunike mahima kalugunu gaka amen
God bless you dear Paul Raj annayya, 🎉🎉❤
Wonderful testimony Brother.Praise the Lord 🙏🏻🙌🏻. Original song evaru rasaro teliyakundaane song super hit aindi🎉❤
అయ్యగారు చాలా అద్భుతమైన పాట చాలా వందనాలు
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు ఈ పాట ఎంతో మధురంగా ఉంది నిజంగానే చాలా బాగుంది మీ ఇంటర్వ్యూ నేను చూస్తాను మాది అరకు మా కొరకు కూడా ప్రార్థన చేయండి
Praise the lord ayya Garu okdhyvajanune andhareke paresayam chechinadhulaku meeku NAA dhanavadhamulu thanks you so much Nehru garekee NAA dhanavadhamulu thanks ❤
PraisetheLord Brother 🙏
I'm Ch. R. Joseph, I know your Song very well, I'm from Adilabad, Utnoor.
Your🎉🎉good🎉god🎉🎉servent
Glory to God ❤❤
Wow brother ee song nenu vintunna gani okasari kooda padaley ee roju Mee testimony vinnaka padalani vundhi kachithanga ma church lo padatanu wonderful lyrics and Praise God
Glory to 🙌 Almighty JESUS Brother
Praise the lord ayya Garu meeru deudesenaa song andhareni adharesthundhi meeru enka yenoospngs deuneloo meeru linamy ayanadwaraveluvadalane deune prayer chesthunanu❤
Avananna nenu eepatani 2009 vinnanu😊praise god🙌🙌
Devuniki mahima kalugunu gaka Amen 🙏🏻 Praise the lord Paulraj Brother garu 🙏🏻 devudu mimmalni me paricharyanu deevinchi, Ashirvadhinchi vistarimpacheyunugaka ame
Praise the LORD Ayyagaaru 🙏🙏🙏wonderful song idi.. GOD bless u more Ayyagaru 🥰
Olivia ch praise the lord pastor garu 🙏🙏🙏
Naaku munde anumaanam gaa vundi.valaku e song antagaa raadu ani. Vallu vakyam bagaa cheputaaru. (Aynapatiki devuni ganaparachatam lo eidaaru vadababadaaru. Devunike mahimaa,ganata,prabavamu kalugunu gaaka. amen!
Ch yesuratnam praise the lord pastor garu 🙏🙏🙏
ఈ పాట నాకు చాలా ఇష్టం బ్రదర్
Exlent song brother God bless you hallelujah hallelujah Jesus ❤❤❤lamp chanal
Thank you so much Brother Nehru garu, may God bless you🙌🙌🙌🙌
God bless you pastor gaaru brother nehru
Hi sir e song రూపకల్పన స్వరం పల్లరాజ్ sir
Who is Pallam Raju
Praise the lord paster
I like your Song very well... , Stay blessed🙌🙌
Nice song , good to see author
Chala good song brother. Tammudu Nehru God bless you Chinna
Praise God JESUS
I like your Song very well...
Praise the lord annagood song annan
ఈ పాట ఛాలా ఇష్టం
Good song brother 😊
ఎవ్వరు పాడిన దేవునికి మహిమ కలగాలీ
Glory
Nice song anna
❤
Praise God how are you sir
Glory to God
🎉❤
GFA లో నేను కూడా ట్రైనింగ్ పొందాను 2001 too 2004 వరకు అయితే మాకు కూడా తెలియదు
Vandanlu the lord amin the lord 😆😆💥✊🤣✊💕
Amen ❤️ 🙏🙏🙏🧎♂️🫂🙌😄🤝❤️
❤❤❤🎉
✝️✝️✝️🛐🛐🛐🛐🙏🙏🙏
Utnoor Meeting lo team Paadinaru
Meru rasa ra anna
ఎవరు వ్రాసిన పాటకు వారే మహిమ పొందుకోవాలి.. మరీ అతి పరిశుద్ధత తో మౌనం గా ఉండకూడదు.
Only prise God
No, Glory to be God alone. Mounam ga vundamani God chepthe khachitham ga mounamgaane vundaali. Pratheevaniki meppu devuni valana kalugunu.
👌👌👌🙏🏻🙏🏻🙏🏻🤝🤝🙌🏻🙌🏻🙌🏻👏🏻👏🏻👏🏻
❤❤❤❤ room mein paath Chala band karo
Praise the lord 🙏
Praise the Lord brother.
Glory to God❤
Praise the lord brother 🙏🙏🙏🙏🙏
లాంప్ మినిస్ట్రీ అన్ మీ ఛానల్ పేరున సార్ధక చేసుకుంటున్నారు దీపాన్ని వెలిగించి వెతిక మరీపట్టుకుంటున్నారు దేవుడు మీసేవను దీవించి అభివృ ద్ది పరచాలని కోరుకుంటున్నాను