కన్యక గర్భము ధరించుననుమాట | 2022 Latest Telugu Christmas Song | Vijay Prasad Reddy lyrical Wonder

Поделиться
HTML-код
  • Опубликовано: 16 дек 2022
  • VIJAYA PRASAD FOUNDATION
    Account no: 193411010000013
    Union Bank Of India
    Balabhadrapuram branch
    IFSC CODE : UBIN0819344
    phone pay google pay 8500006339
    దీనులకొరకు చేస్తున్న పరిచర్యలో స్వచ్చంధంగా దేవునిపనికి సహకరించాలనుకుంటే వారికొరకు మాత్రమే ఈ వివరములు God bless you
    VIJAY PRASAD FOUNDATION యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #vijay_prasad_reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Telegram group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    t.me/+GKQcIf5l2ftmMTc1
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,9 тыс.

  • @vijayprasadreddyiforgod
    @vijayprasadreddyiforgod  Год назад +596

    ఈ పాట వినండి మీ విలువైన అభిప్రాయం కామెంట్ చేయండి అలాగే మీ వంతుగా ఈ పాట అనేకమందికి Share చేసి ప్రభువుపనిలో పాలిభాగస్ధులుకండి
    Track కూడా ఇదే ఛానల్ లో upload చేశాము check చేసి download చేసుకోండి..
    Must share in your Facebook WhatsApp groups

  • @sivanageswarpraharaju306
    @sivanageswarpraharaju306 Год назад +214

    నమస్తే బ్రదర్...
    నేను ఒక హిందువును...కానీ క్రీస్తు పాటలు అప్పుడప్పుడు వింటుంటాను.,చాలా కాలం తరువాత మంచి సాహిత్యం వున్న పాట విన్నాను అనిపించింది...మీ ఈ పాట విన్నాక.,.ఏసన్న గారి పాటలు తరువాత
    మళ్ళీ అంతటి స్థాయిలో మీపాటవుంది...ఇందులో మీరు రాసిన అంత్యనుప్రాస చాలా బాగుంది...గానం కూడా చాలా బాగుంది...ఒక హిందువు గానే
    కాక ఒక తెలుగు ఉపాధ్యాయుడుగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను...
    .

    • @vijayprasadreddyiforgod
      @vijayprasadreddyiforgod  Год назад +60

      🙏🏻🙏🏻🙏🏻 నిజమైన భారతీయ హిందువుగా మీ మతసామరస్యానికి ముగ్ధుడనై నిజమైన భారతీయ క్రైస్తవుడిగా హిందువులంతా నా బంధువులు అనే దానికి సదా కట్టుబడినవాడనై నిండు మనస్సుతో మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను sir

    • @thecommonmansresponseisfor9048
      @thecommonmansresponseisfor9048 Год назад +22

      ఒక తెలుగు ఉపాధ్యాయునిగా మీ స్పందన మాకు సంతోషాన్ని ఇస్తుంది అండి.

    • @billmoriya9202
      @billmoriya9202 Год назад +11

      మీ ప్రతి స్పందనకు హృదయ పూర్వక ధన్యవాదాలు సార్

    • @gudalamounika118
      @gudalamounika118 Год назад +5

      Super brother

    • @shyamprakash5471
      @shyamprakash5471 Год назад +6

      ధన్యవాదాలు సార్... 🙏🙏

  • @bdayasagar2257
    @bdayasagar2257 7 дней назад

    దేవాది దేవునికే మహిమ కలుగును గాక 🙏పాట చాలా అద్భుతం గా ఉంది.. విజయ్ప్రసాద్ రెడ్డి అన్నయ్య గారికి హృదయ పూర్వక వందనములు 👏👏👏👏👏

  • @bhavankumarsandha
    @bhavankumarsandha 9 дней назад

    ❤❤Super song lyrics Anna క్రీస్తును గూర్చిన వార్త తెలియని వారికి ఇది ఒక కనువిప్పు కలిగించే అర్థవంతమైన పాట ❤❤

  • @Nakshatra676
    @Nakshatra676 Год назад +521

    Song lyrics 🙏
    కన్యక గర్భము ధరించుననుమాట ప్రవచనము
    ఓ కన్యక దానికి అంగీకరించుట సాహసము
    జ్ఞానులు తారలు పరిశీలించుట శాస్త్రము
    ఆ తార జ్ఞానులకు దారిని చూపుట అద్భుతము
    గొఱ్ఱెల కాపరులు పొందిన దర్శనము
    దేవదూతల సువార్తమానము
    రాజు పన్నిన కపటోపాయము
    పసిపిల్లల వధ జరుగుట ఘోరము
    తరములు యుగములు ఘనముగ
    పలికిన క్రీస్తు జననసుధ
    నిశిగల బ్రతుకుల శశికళలొసగిన
    రారాజు ఆత్మకథ "2" "కన్యక"
    1.కలిగినవన్నియు ఆయన లేకుండా కలుగలేదట
    అయినా సత్రమున చోటు దొరుకుట సాధ్యపడలేదట
    ఆకాశములను పరచిన వానికి ఆయన తనయుడట
    పశువుల తొట్టిలో శిశువైపరుండుట ఎంత దీనమట
    కాలాతీతుడు కాలవశుడిగా మారిన వైనమట
    సత్యము గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టినాడట
    మన కొరకే శిశువు పుట్టెను అనుమాట ప్రవచనము
    ఆ ప్రభువే శిశువై జన్మించడం మన అదృష్టము
    వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ
    వింత వింత ఎంతో వింత యేసు కీర్తిప్రధ "2" "కన్యక"
    2.అంతములేని ఆయన రాజ్యము రక్షణ శృంగమట
    రిక్తునిగా మారి శక్తిని విడనాడి నరునిగా పుట్టేనట
    సృష్టిని మొత్తం చెక్కినశిల్పి జ్ఞానపుగని ఇచ్చట
    వడ్లవానిగా బీదల ఇంటిలో కాలము గడిపెనట
    రత్నవర్ణుడు రక్తమివ్వగా దేహము పొందేనట
    గొఱ్ఱెపిల్లగా లోకపాపము మోసుకు పోయేనట ఇమ్మానుయేలని పేరు పెట్టుటయే ప్రవచనము
    ఆ దేవుడు మనకు తోడు అని దాని భావము
    వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ
    వింత వింత ఎంతో వింత యేసు కీర్తిప్రధ "2" "కన్యక"

    • @Nakshatra676
      @Nakshatra676 Год назад +30

      ఈ పాటలో ప్రతి పదం లో ఎంతో భావము ఉంది ఇది ఒక సువార్త ప్రకటన...share to all and blessed to hear this wonderfull song
      Heartfull thanks to Annayya

    • @tirumaladevi6270
      @tirumaladevi6270 Год назад +11

      👌👌👌👌👌👌👌

    • @createofgodspritualsongs
      @createofgodspritualsongs Год назад +10

      Tanku you for lyrics brother

    • @bhaskarthummidi5267
      @bhaskarthummidi5267 Год назад +10

      Thanks sister

    • @ramyapattapu2825
      @ramyapattapu2825 Год назад +11

      Love you brother

  • @guttimadhu8778
    @guttimadhu8778 Год назад +126

    పల్లవి: కన్యక గర్భము ధరించుననుమాట ప్రవచనము
    ఓ ..కన్యక దానికి అంగీకరించుట సాహసము
    జ్ఞానులు తారలు పరిశీలించుట శాస్త్రము
    ఆ తార జ్ఞానులకు దారిని చూపుట అద్భుతము
    గొఱ్ఱెల కాపరులు పొందిన దర్శనము
    దేవదూతల సువర్తమానము
    రాజుపన్నిన కపటోపాయము
    పసిపిల్లల వధ జరుగుట ఘోరము
    "తరములు యుగములు ఘనముగ పలికిన క్రీస్తు జననసుధ
    నిశిగల బ్రతుకుల శశికళలొసగిన రాజు(రారాజు) ఆత్మకథ" ||2||
    ||కన్యక||
    1. కలిగినవన్నియు ఆయన లేకుండ కలుగలేదట
    అయిన సత్రమున చోటు దొరుకుట సాధ్యపడలేదట
    ఆకాశములను పరచినవానికి ఆయన తనయడట
    పశువుల తొట్టిలో శిశువై పరుండుట..ఎంత దీనమట
    కాలతీతుడు కాలవశుడిగా మారిన వైనమట
    సత్యము గూర్చి సాక్ష్యమిచుటకు పుట్టినాడట
    మనకొరకె శిశువు పుట్టెను అనుమాట ప్రవచనము
    ఆ ప్రభువే శిశువై జన్మించడం మన అదృష్టము
    "వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ
    వింత వింత ఎంతో వింత యేసు కీర్తిప్రధ". ||2||
    2.అంతము లేని ఆయన రాజ్యము రక్షణ శృoగమట
    రిక్తునిగా మారి శక్తి విడనాడి నరునిగా పుట్టేనట
    సృష్టిని మొత్తం చెక్కిన శిల్పి జ్ఞానపుగని ఇచ్చట
    వడ్లవానిగా బీదల ఇంటిలో కాలము గడిపెనట
    రత్నవర్నుడు రక్తమివ్వగ దేహము పొందెనట
    గొఱ్ఱెపిల్లగ లోకపాపము మోసుకుపోయెనట ఇమ్మానుయేలని పేరు పెట్టుటయె ప్రవచనము
    ఆ దేవుడు మనకు తోడు అని దాని భావము
    "వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ
    వింత వింత ఎంతో వింత యేసు కీర్తిప్రధ" ||2||.
    ||కన్యక||

  • @kurapatiyesubabu5918
    @kurapatiyesubabu5918 Год назад +35

    జాన్సన్ విక్టర్ గారు ఈ పాటను చూసి చాలా సంతోషపడతాడు.

  • @joshiammajesuslovesyou5064
    @joshiammajesuslovesyou5064 Год назад +6

    కళ్ల ముందు కరిగిపోవురా జీవితం ఈ పాట విన్నప్పుడేల్ల దేవుడు ఇచ్చిన ఆయుష్షు దెగ్గర పడ్డదేమో మారిపోదాం రా బాబు అనిపిస్తాది మళ్ళీ ఇప్పుడు ఈ పాట ఏంతో హృదయం పరితపించేల పాడడం ☹️👌🏻👌🏻👌🏻👌🏻ఇలాగే ఇంక అనేక పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్నయ్య 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @mohanjohnv7255
    @mohanjohnv7255 Год назад +86

    ఇది పాటల లేదు అన్నయ్య ఒక అద్భుతంల ఉంది 👌👌
    దేవుడు మీకిచ్చిన జ్ఞానాన్ని వర్ణించడానికి పదాలు సరిపోవు అంత అద్భుతం ఈ పాటలో ఉన్న లిరిక్స్& ట్యూన్ 👌

  • @sudhakarbaburamaji5669
    @sudhakarbaburamaji5669 Год назад +215

    పాట వినగానే సుమారు 600 మందికి షేర్ చేసాను అన్నా.... ఎంత అద్భుతమైన రచన , క్రీస్తు జనన సందర్భమంతా ఈ పాటలో నింపారు, ఎంతో కష్టపడితే గాని ఇంత మంచి output బయటకి రాదు, Team మొత్తానికి congratulations అన్నా, దేవుడు మీరు చేస్తున్న పరిచర్య ను బహుగా బహుగా బహుగా దీవించును గాక.

    • @vijayprasadreddyiforgod
      @vijayprasadreddyiforgod  Год назад +38

      Thank you so much my dear brother God bless you

    • @thehouseofgodtelugu81
      @thehouseofgodtelugu81 Год назад +6

      God bless you brother వందనాలు బ్రదర్

    • @nareshu321
      @nareshu321 Год назад +2

      Wonderful Anna God bless you

    • @vasundhara483
      @vasundhara483 Год назад +15

      @@vijayprasadreddyiforgod amazing song brother'... ఎన్నిసార్లు విన్నానో నాకే తెలీదు...

    • @darmendravarma2285
      @darmendravarma2285 Год назад +1

      0

  • @ramkishorpadi6651
    @ramkishorpadi6651 Год назад +69

    నమస్తే అన్నా...నేను హిందువుని...
    యేసు క్రీస్తు ప్రభువు యొక్క జననం గురించీ ఈ పాట రూపంగా చాలా బాగా వర్ణించారు...హల్లెలూయ.

  • @iNaveen7
    @iNaveen7 Год назад +11

    దైవావేశపూర్ణమైన మీ రచనాంమృతము,
    ప్రవచనసారమునే అక్షరమాలగ చేసి వినిపించిన మీ గాత్ర దానము,
    ధీరోదాత్తముగా అనునిత్యం మీరు ప్రకటించే కీస్తు ఆత్మకదాసారము,
    ఇదేకదా తోటి క్రైస్తవ సహోదరులుగా మా అదృష్టము 🙏🙏🙏

  • @chinnachinna5954
    @chinnachinna5954 Год назад +11

    దేవుని యొక్క కృపతో
    దేవుని యొక్క దయతో
    దేవుడు ఇచ్చిన జ్ఞానంతో విజయ ప్రసాద్ రెడ్డి అన్నయ్య కలం జాలువారిన అర్థవంతమైన సందేశంతో కూడుకొన్న
    క్రైస్తవ్యాన్ని మేల్కొలుపే గీతాలాపన
    Thank you so much Annayya love you Annayya

  • @vandanammaddu1547
    @vandanammaddu1547 Год назад +2

    అన్నయ్య అద్బుతం అన్నయ్య

  • @Dancerpremsp
    @Dancerpremsp Год назад +2

    ♥️♥️♥️♥️

  • @skaareefsidhu3350
    @skaareefsidhu3350 Год назад +32

    ఎంత చక్కగా రాశారు అన్నయ్యా పాట❤️
    అద్భుతమైన రచన❤️
    అద్భుతమైన గానం❤️
    అద్భుతమైన పాట❤️

  • @srinivasbattu9629
    @srinivasbattu9629 Год назад +14

    అన్నయ్య పాట చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @Chi-Ntu
    @Chi-Ntu Год назад +43

    ఈ పాటలో దేవుని జననము గురించి ఆదేవిదముగా సువార్త అందెల చాల చకగా రాసారు మరియు పాడారు దేవునికే మహిమా 👏👏🙏🙏❤️

  • @prameelabunga
    @prameelabunga Год назад +12

    ఈ పాటకు పదాల కుర్పును ఎంతో నేర్పుగా చేయుటకు మీకు అంతటి ఓర్పును, జ్ఞానమును ఇచ్చినా దేవతిదేవునికి నా వందనములు....

  • @philip8469
    @philip8469 Год назад +15

    ఈ సంవత్సరం రానున్న నూతన సంవత్సరములో మాకు అందించిన ఆ దేవాది దేవునికి శృతి చెల్లించుకుంటున్నాo పాట చూస్తున్నంత సేపు పరలోక అనుభవములోనికి వెళ్లినట్లుగా ఉంది ఆత్మీయ నాయకుడు. విజయ ప్రసాద్ రెడ్డి అన్నయ్య గారికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర💐💐🙏🙏 శుభాభివందనములు

  • @sivakumar...joseph
    @sivakumar...joseph Год назад +19

    కన్యకా దానికి అంగీకరించుట సాహసము🙏🙏🙏🙏🙏

  • @dhanalakshmigudla9466
    @dhanalakshmigudla9466 3 месяца назад

    తమ్ముడు నువ్వు పాడిన పాటల్లో వ్యాకరణము రచన చాలా అద్భుతంగా ఉంటుంది తమ్ముడు గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు.

  • @vishu1066
    @vishu1066 Год назад +5

    ఈ పాట లక్షలలో కాదు.కోట్లల్లో చూస్తారు.అన్న నువ్వు ఏలా రాశవో గానీ ఈ పాటలో ప్రతి ఒక్కటి సెట్ అయింది.ప్రతి ఒక్క పార్ట్ ప్రతి ఒక్క సెటప్ నాకైతే m చెప్పాలో తెలియడం లేదు.ఇప్పటికీ ఈ పాట చలా సార్లు విన్నా ఎన్నో సార్లు కామెంట్ పెట్టిన ఇప్పుడు మళ్లీ విన్న మళ్ళీ పెడుతున్న m చెప్పిన ఎంత చెప్పిన వర్ణంచలేక పోతున్న ఈ పాట పరమార్థం tnq 🙏 God

  • @sukumarpallela203
    @sukumarpallela203 Год назад +29

    వందనాలు అన్న
    క్రిస్తు జన్మదినం గురించి లక్షల పాటలు ఉన్నాయి. కానీ అయన జన్మ వృత్తాన్ని ఈవిదంగా ఎవ్వరు వివరించలేదు, మహా అద్భుతం అన్న.

  • @m.jyothikishore
    @m.jyothikishore Год назад +24

    అన్నయ్య! ఈ పాట వింటుంటే నా కళ్ళల్లో నీరు తిరిగాయి. యేసుక్రీస్తు ప్రభువు వారి పుట్టుకను గూర్చి ఇంత గొప్పగా వర్ణించారు మీరు అందుకు ప్రభువు పేరట మీకు నా హృదయపూర్వకముగా అభినందనలు. 💐💐
    మీ ప్రతి పాటలో చాలా గొప్ప సందేశం దాగి ఉంటుంది. క్రైస్తవేతరులకు కూడా అర్థమయ్యే రీతిలో ఉండే మీ రచనా శైలి దేవుడు మీకు అనుగ్రహించిన గొప్ప వరం, తలాంతు.
    మీ తలాంతు ప్రభువు కొరకు రెట్టింపు ఫలంగా అనేకమందికి ప్రయోజనకరంగా ఉండాలని మన దేవాది దేవుని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను. 🙏
    దేవునికే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. ఆమెన్.

  • @padishalaupendar5745
    @padishalaupendar5745 Год назад +2

    లిరిక్స్...phd లెవల్ లో ఉన్నాయి..💪
    ట్యూన్..🗣️
    అద్భుతమైన ట్రాన్స్ లోకి తీసుకెళ్తుంది..🤔
    ఒక నిజమైన విషయాన్ని...
    ఒక అద్భుతమైన నిజాన్ని..😳
    తెలిసి తెలియని వాళ్ళకి...
    తెలివిగా తెలుసుకోదల్చిన వాళ్ళకి..💁
    ఒక వ్యక్తి వచ్చి..🚶
    ఒక రాజు కథ...👑
    మన యేసు కథ..🙏
    అందరికి అందంగా చెప్తున్నట్టుగా ఉంది...🤗
    👌👌👌👌👌

  • @godislovefellowship
    @godislovefellowship Год назад +36

    మీకిచ్చిన తలాంతును బట్టి ఆ గొప్ప దేవునికి మరింత మహిమ కలుగునుగాక... Praise the lord....

  • @s.d.p3151
    @s.d.p3151 Год назад +32

    అన్నయ్య మీరు పాట రాసిన వాక్యం చెప్పినట్టే ఉంటుంది అన్నయ్య దేవుని పనిలో ఇంకా బహు బలముగా వాడబడాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య ప్రైస్ ది లార్డ్

  • @jagadeesh2260
    @jagadeesh2260 Год назад +15

    ఈ పాట జాన్సన్ విక్టర్ అన్నయ్య గారు వింటే చాలా సంతోషింతురు. చాలా బాగుంది అన్నయ్య సాంగ్

  • @cranthikumar1570
    @cranthikumar1570 Год назад +13

    ప్రసాద్ అన్నకు ముందుగా క్రీస్తులో వందనములు.
    అన్న,
    మీరు రాస్తున్న ప్రతీ పాట మనుషులను అంతరాత్మను దేవుని వైపు ప్రేరేపించేవిగా ఉంటున్నాయి.
    అలాగే,
    ఈ పాట గురించి చెప్పాలంటే 35 సంవత్సరాల క్రిందట మేము చిన్నప్పుడు విన్న కొన్ని క్రీస్తు జనన పాటల వలె మమ్ములను ఎంతో ఆనందం కలిగించేలా ఉంది.
    మంచి సాహిత్యం, రచన, స్వరకల్పన మరియు గాణం చేసిన మీ TEAM అంతటికీ దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాలని ....
    మరింతలా దేవునిపనిలో మీరు మీ TEAM వాడబడాలని క్రీస్తు లో మన తండ్రికి ప్రార్థన.
    ,🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈

  • @k.yesubabu8089
    @k.yesubabu8089 Год назад +1

    అన్నయ్యా ఇది పాట వలే లేదు అన్నయ్యా
    యేసయ్య జీవిత చరిత్ర విన్నట్టు వుంది.
    పాట వింటుంటే! బైబిల్ చదువుతున్నట్టు వుంది. ముఖ్యం గా క్రిస్మస్ గీతాలు వింటుంటే! అది సినిమా పాటో క్రైస్తవ గీతమో తెలియని ఈ రోజుల్లో ఇంత గొప్ప పాట
    పాట వింటే కన్నీళ్లు వస్తున్నాయి.
    వందనాలు అన్నయ్య

  • @kalyankumarmamidi7605
    @kalyankumarmamidi7605 Год назад +24

    అన్నయ్యా సాంగ్ చాలా బాగుంది వాస్తవాలను ఎంతో చక్కగా వివరించారు ప్రవచనాలను బాగా వివరించారు అలాగే ట్యూన్ music vocals చాలా బాగున్నాయి అన్నయ్య ఎంత విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది

  • @LazarusCreation
    @LazarusCreation Год назад +28

    Vpr గారు పాట చాలా అద్భుతంగా ఉంది.. ఆ పాటలో పదాలు కూడా చాలా అద్భుతంగా సమకూర్చారు.. దేవుడు మీ ద్వారా ఎన్నో పాటలు ఈ సమాజానికి వినిపించాలి అని నా ఆకాంక్ష.. కింగ్ జాన్సన్ విక్టర్ గారు లేని లోటును మీరే ఆ స్థానాన్ని
    భర్తీ చేయాలి.. దేవుడు మీ ద్వారా జరిగించును గాక..!!

  • @nagalakshmilakshmi1935
    @nagalakshmilakshmi1935 Год назад +16

    అన్నయ్య ఈ పాటను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నను.....వందనాలు అన్నయ్య.

  • @sunilpolamuri3194
    @sunilpolamuri3194 Год назад +7

    నిజంగా చాల కాలం తరవుతా దేవుని గురించి ఇంత మంచి పాట నేను వినలేదు. God bless you sir

  • @youforchristfellowship6838
    @youforchristfellowship6838 Год назад +92

    దేవుడు మీయందున్నాడనుటకు మరో నిదర్శనం ఈ పాట 🎶🎤🎵

  • @JoshuaForJesus
    @JoshuaForJesus Год назад +2

    పాటలో ప్రాసలు మాత్రమే కాదు...ప్రాణిగా పుట్టిన ప్రతి మనిషి క్రీస్తును తెలుసుకునే అంతరార్థంతో కూడిన అక్షరాల మాలిక ఈ పాట...ఆ దైవాత్మ దేవుడు మిమ్మల్ని ఇంకా ఆత్మీయంగా ఎంతగానో బలపరచాలని ఆ దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ కోసం ప్రార్ధిస్తాను అన్నయ్య...

  • @sureshpataballa1782
    @sureshpataballa1782 Месяц назад

    ఇలాంటి పాట నేనెప్పుడూ వినలేదు అన్నయ్య 😰చాలా అంటే చాలా అద్భుతం అన్నయ్య.. సువార్త విషయంలో మీరు పడే వేదన చాలా అద్భుతం... మీకు నా నిండు వందనాలు 🙏🙏🙏.... రాబోయే దినాలలో దేవుడు మీకు మరింత జ్ఞానము ఇచ్చి ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య 🙏🙏🙏

  • @satishrokkala4709
    @satishrokkala4709 Год назад +4

    అన్నయ్య మీరన్నా;ముఖ్యంగా మీరు బోధించే వాక్యం అన్నా నాకు చాలా ఇష్టం .అలాగే మీరు చెప్పే మాటలు నాకు మనస్సులోకి చేరుకుంటాయి.అలాగే ఈ పాట కూడా చాలా బావుంది అన్నయ్య..థాంక్యూ 🙏🏻

  • @samuyeluthetruelight9149
    @samuyeluthetruelight9149 Год назад +7

    అన్నయ్య సాంగ్ చాలా బాగుంది ఈ సాంగ్ వందమంది పైగే షేర్ చేసాను అన్నయ్య అంతే కాదని ఈ పాటలో ఉన్న భావాలు నిజంగా ఎంత గొప్పగా ఉన్నాయో

  • @sunilkallepalli6266
    @sunilkallepalli6266 Год назад +5

    పాత నిబంధన లో ఉన్న ప్రవచనం మొదలుకుని మగ పిల్లలు మరణం వరకు స్టెప్ బై స్టెప్ అన్ని సందర్భాలను వర్ణించారు సూపర్బ్ అన్నయ్య ఎక్సలెంట్...

  • @jaladisanthiraju7872
    @jaladisanthiraju7872 Год назад +2

    Nee laanti vadanu ee prapanchamulo ee taramulo nenu chudagalana nee mundu nilabadi gelavagaliginavadu ee viswamlo evaduledu( jesuschrist matrame Devudu ani nirupinchutalo) Thankyou

  • @renukamadarapu
    @renukamadarapu 2 месяца назад +1

    Vijay Prasad 🥰🥰🥰🙏🤝

  • @hepsi517
    @hepsi517 Год назад +14

    Priase the Lord brother 🙏
    Wonderful song
    Peaceful song
    ఎన్ని సార్లు విన్నా పదే పదే వినాలనిపిస్తుంది
    Meaning full song

  • @vijay_anna_short_messages
    @vijay_anna_short_messages Год назад +17

    నా ఆత్మను బలపరిచిన ఆత్మీయ పాట అన్నయ్య tq నువ్వు ఉన్నా ఈ తరంలో నేను పుట్టడం నా అదృష్టం అన్నయ్య love u ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @shyamprakash5471
    @shyamprakash5471 Год назад +1

    Ee okkarojey 42 times vinnaa ee pata .... 🥰🥰

  • @Wordofgodsunny7756
    @Wordofgodsunny7756 Год назад +1

    విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్యకు క్రీస్తు నామమున నా వందనాలు..
    నా పేరు సన్నీ.. మాది వరంగల్, తెలంగాణ రాష్ట్రం.
    నేను మీ మెస్సేజ్ లు తరుచుగా చూస్తూ ఉంటాను.
    మీరు గతంలో రాసిన "పుట్టింది రాజుగా" & మీ కుమారుడు "విశ్వ సందేశ్" పుట్టినరోజు సందర్భంగా రాసిన పాటలు చాల బాగున్నాయి అన్నయ్య.
    -మీరు ఎంత లోతుగా, ఆత్మీయంగా ఆలోచించి ఈ పాట ఇంత అద్భుతంగా రాశారు.
    - పాటల ద్వారా కూడా మీరు దేవుని పరిచర్య చేస్తున్నారు.
    -ఇంకా ఇలాంటి ఆత్మీయ పాటలు ఎన్నో రాసి అనేక ఆత్మలను దేవుని వైపు నడిపించాలని కోరుకుంటున్నాను.. ధన్యవాదాలు అన్నయ్య
    God Bless You & Your Family, Your Gospel.

  • @rameshxavier4484
    @rameshxavier4484 Год назад +6

    దేవుడు మీకిచ్చిన తలాంతు స్థాయి ఇసుమంతైనా ఎక్కడా తగ్గకుండా మీ ఆలోచన నుండి జాలువారిన మరో అద్భుతం "ఈ శశికళ లొసగిన రాజు ఆత్మకథ"..
    కొన్ని సందర్బాలలో ఎంత మంచి పాట అయినా మొదటి సారి వింటే దానిలో ఉన్న సారం, మాధుర్యం సాధారణంగా అర్థం కావు..కారణం మునుపెన్నడూ వినలేదు కాబట్టి.. కానీ ఈ పాట మాత్రం మాకెంతో కాలం నుండి పరిచయం ఉన్న పాటలా అనిపిస్తుంది..
    చాలా సంతోషం Brother..
    Ramesh from Visakhapatnam..🤝❤️🫂

  • @vasundhara483
    @vasundhara483 Год назад +7

    నిన్న ఉదయం నుండి ఇప్పటికీ ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు.. నిజంగా అద్భుతమైన సాహిత్యం తో కూడిన క్రీస్తు జనన గాధ... God bless u brother...🙏🙏🙏🙏🙏

  • @ratnakumari-k7n
    @ratnakumari-k7n 7 дней назад

    చాలా అద్భుతంగా ఉంది అన్న విజయ్ సాయి రెడ్డి గారు

  • @yacobchitikela1740
    @yacobchitikela1740 Год назад +1

    బాగున్నది పదాల కూర్పు పొందిక చాలా చక్కగా ఉన్నది పాడినతీరు బాగున్నది కానీ నాదో చిన్నసలహా sisters తలమీద ముసు కు వేసుకొని పాడివుంటే బాగుండేది ప్రభువు నామమున వందనములు

  • @JohnAbhishekGospelVlog
    @JohnAbhishekGospelVlog Год назад +9

    ఈమధ్యకాలంలో సాదారణమైన పదములు సమకూర్చి పాడేస్తున్నారు.నా దేవుని గూర్చి ఇంతగొప్ప రచన,స్వరకల్ఫన చాలాబాగుంది
    గూస్ బంమ్స్ వస్తున్నాయి అన్న! GOD bless you all

  • @kasthurideborah5307
    @kasthurideborah5307 Год назад +5

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీమళ్ళీ వినాలనిపిస్తుంది బ్రదర్. అంతబాగుంది. ఎంతోమందికి forward చేసాను. అందరూ చాలా మెచ్చుకున్నారు

  • @HolyChristFellowship
    @HolyChristFellowship 6 месяцев назад

    Praise the lord 🙏 Anna gaaru
    ఈ సాంగ్ వింటున్న ప్రతిసారి నన్ను నేను మైమరిచి పోతున్నాను.
    హ్యాట్సాఫ్ అన్న గారు
    అద్భుతం అంతే..... అదేంటి
    గూస్బమ్స్......

  • @ggs1
    @ggs1 Год назад +2

    Praise the lord,
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు, ఇప్పడే ఈ పాట చూసాను. ఆగకుండా 3 సార్లు వెంట వెంటనే చూడాలనిపించింది.
    ఆ పదాల సమకూర్పు, ఒరవడి క్రీస్తు యేసు జననం గూర్చి మీరు వ్రాసిన విధానం అమోఘం. మీరు వ్రాసారు అనే కంటే మీ ద్వారా నా ప్రభువు ఇచ్చన అద్భత గీతం ఇది అంటాను.
    ఇక సంగీతం ఒక ప్రత్యేకం, గాత్రాన్ని మీరి సంగీతం ఉండకుండా, సంగీతం పాటకు వెన్నుముక అయ్యింది.
    వీడియో టేకింగ్ కూడా బాగుంది.
    @ పాస్టర్ గఫూర్ షేక్

  • @kannavadde2309
    @kannavadde2309 Год назад +10

    అన్నయ్యా దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక.

  • @koyyanaappalanaidu2550
    @koyyanaappalanaidu2550 Год назад +11

    చాలా అద్భుతము. ప్రవచనము నెరవేర్పు క్రీస్తు జననం గురించి అందరికీ అర్థమయ్యే రీతిలో పాటను రచించి పాడిన టువంటి అయ్యగారికి మా వందనములు🙏
    దేవునికి మాత్రమే మహిమ ఘనత 🙌🙌🙌

  • @G.Bhumi8679
    @G.Bhumi8679 Год назад +2

    చాలా చక్కగా వివరించారు అన్నయ్య కొన్ని పాటలు వింటే హృదయం మారుతుంది అంటారు కదా అలాంటి పాటలలో ఇది ఇంకో ఎత్తు అన్నయ్య 👏👏🙏🙏🙏

  • @alliswell-lc5ki
    @alliswell-lc5ki Год назад +1

    davuneka mahema 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshpasupuleti8253
    @rameshpasupuleti8253 Год назад +3

    మా కొరకూ అధ్బుతమైన పాట ఇచ్చినందుకు వందనాలు ఇంకా అనేక మైన సంగీతాలు అందించాలి అని దేవుని కోరుకుంటూ ఉన్నాము

  • @suragirishgirish7879
    @suragirishgirish7879 Год назад +6

    కొలిమిలో కాల్చబడిన బంగారం ఏ విధంగా సువర్ణమయంగా కాంతిమయంగా ఉంటుందో. అంత మహిమ ఈ పాటలో కనిపిస్తుంది, వింటుంటే తన్మయత్వం పొందినట్టుగా అనిపిస్తుంది. దేవుడు మీకు ఇచ్చిన ఈ వరం అద్భుతమే, వాక్యమైతే గంటసేపు ఉంటుంది వింటాం కొన్ని రోజులకు మర్చిపోతాం అదే పాట, ఐదు నిమిషాలు ఉంటుంది విన్న తర్వాత మర్చిపోలేము నిజంగా అద్భుతం అమోఘం. తండ్రి అయిన దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్...🙏🙏🙏

  • @Knowledgeknow.
    @Knowledgeknow. Год назад +1

    ఈ ట్యూన్ కొత్తగా ఉంది అన్న ఎక్కడ చూడలే వినలే

  • @sivannarayanamidde3307
    @sivannarayanamidde3307 7 месяцев назад

    సాంగ్ చేలా బాగా పాడారు అన్నయ్య గారూ దేవుడు మిమల్ని దేవుని్చునుగాక ప్రైస్ లార్డ్

  • @anandgovada6232
    @anandgovada6232 Год назад +8

    కాలాతీతుడు .. కాలవశుడిగా
    మారిన వైనమాట .. Awesome Lyrics & Excellent Song 👌

  • @srinubhavani2028
    @srinubhavani2028 Год назад +16

    వందనాలు అన్నయ్య పాట చాలా చాలా బాగా పాడారు దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్

  • @parameshk7534
    @parameshk7534 Год назад +2

    పెద్దలు, దైవజనులకు, క్రీస్తు పేరిట వందనములు చాలా అద్భుతంగా ఆలోచించే విధంగా పాటను రాసి మాకు వినిపించిన విధానంపై ప్రభువు పేరిట వందనములు. తెలియజేస్తున్నాము సాధ్యమైతే పాట ట్రాక్ ఉంటే దయచేసి తెలపండి పండుగ దినాన సంఘములో పాడుకొనుటకు అనుకూలంగా ఉంటుంది వందనములు. మీ అడ్రస్ మరియు ఫోన్ నెంబర్ మాకు తెలపండి వందనములు. 🙏🙏

  • @lifewithoutjesusishell4560
    @lifewithoutjesusishell4560 Год назад +1

    అన్నయ్య,సాంగ్ ,చాలా చాలా బాగుంది,👍🤝👏👏👏,అన్నయ్య సాంగ్,ట్రాక్ పెట్టండి

  • @kishorekakada888
    @kishorekakada888 Год назад +11

    Annayya
    Praise the lord 🙏 annayya
    నిజంగా ఎంతో అద్భుతంగా ఈ యొక్క పాటని రచించారు అన్నయ🥰 దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా ఆయన యొక్క సేవలో వాడుకోవాలని మనస్పూర్తిగా ప్రభువు పేరట కోరుకుంటున్నాను అన్నయ్య💓🙏

  • @bhaskarvanthala4988
    @bhaskarvanthala4988 Год назад +38

    Excellent Song Anna No words... 🙏🙏
    పాట వింటుంటే Goosebumps వస్తున్నాయి.. ❤️
    దేవుని ఆశీషులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను 🎉💐

  • @BOUIDONAKONDA666
    @BOUIDONAKONDA666 Год назад +1

    Annaya vandanalu song chala extent 🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @sushumasree9591
    @sushumasree9591 Год назад +2

    Sirnamaste

  • @vipparthiammaji5652
    @vipparthiammaji5652 Год назад +5

    ఒక్క పాట లో క్రీస్తు జననము గూర్చి పరలోక రాజ్యము గూర్చి వివరించారు చాల బాగుంది అన్నయ్య

  • @chbaby2310
    @chbaby2310 Год назад +5

    ఈ పాట విటున్నతసేపు మనసు అంత తెలియని బాధ అనిపించింది చాలా బాగా రాసారు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏

  • @sagarkruthik000
    @sagarkruthik000 Год назад +2

    కాలతీతుడు కాలవశుడిగా మారిన వైనమాట literally ah lyric vinna prathisari Naku goosebumps vastunnaye annaya

  • @Son_Of_God_66
    @Son_Of_God_66 9 месяцев назад +2

    Tnx annayya ❤ meeru mana johnson annaya ki dedicate chesi song rayadam ❤❤love you annaya 🫶🫀🎉

  • @gidlasunil3412
    @gidlasunil3412 Год назад +41

    చాలా అద్భుతంగా రాశారు అన్నయ్య... పాటతో క్రిస్మస్ సందేశాన్ని మా జీవితంలో మరువలేని పాఠాన్ని నేర్పించారు... 🙏🙏🙏🙏 literally a lyrical wonder!
    నిశిగల బ్రతుకులు శశికళలోసగిన రాజు ఆత్మకథ.. these lines are bringing goosebumps annayya...

  • @lokeshkumar-eo1lt
    @lokeshkumar-eo1lt Год назад +3

    ఇలాంటి పాట నేను ఇంత వరకు విని ఉండను బైబిల్ లోని వాస్తవలను, అలాగె యేసు క్రీస్తుల వారు గర్భమున వున్నపటి నుంచి అయన సిలువలో మరణించే వరకు కూడా యేసు త్యాగం గూర్చి ఈ పాట. కనీసం యేసు పుట్టినప్పుడు కూడా ఆయనకు స్థలం లేదు 😔😔. అయన త్యాగం వార్ణించడం చాలా కష్టం.మాటలో కన్నా పాటలో చాలా చక్కగా వర్ణించారు 💕💕💕💕💕🥰🌹.

  • @luckyanand5162
    @luckyanand5162 Год назад +1

    అన్నయ్య మీరు రాసే పాటలు విశ్వాసులందరినీ ఎంతో బలపరుస్తున్నాయి.మరి ముఖ్యంగా నన్ను ఎంతో బలపరుస్తున్నాయి.మీరు చెప్పే మెసేజెస్ కానివ్వండి,మీరు చెప్పే దేవుడు మాటలు కానివ్వండి నన్ను ఎంతగానో ఆత్మీయంగా బలపరుస్తున్నాయి.అన్నయ్య మీరు నాకు ఆత్మీయ తండ్రి అన్నయ్య....అన్నయ్య ప్లీజ్ ట్రాక్ రిలీజ్ చేయండి....

  • @user-jm9xl6ru6c
    @user-jm9xl6ru6c Год назад

    చాలా రోజుల తర్వాత మంచి పాట విన్నాను

  • @anandjeer2461
    @anandjeer2461 Год назад +5

    యేసు యొక్క జననం పాట రూపంలో చాలా చక్కగా వివరించారు..praise the lord.

  • @chsubbu3031
    @chsubbu3031 Год назад +9

    అన్నయ్య పాటలో లిరిక్స్ అద్భుతం
    దేవుడు మీకిచ్చిన జ్ఞానాన్ని బట్టి చాలా చక్కగా రాశారు.
    చరిత్రలో జరిగిన వాస్తవాలను ప్రభువు తన్నుతాను ఎంత తగ్గించుకున్నారో ఈ పాట ద్వారా వివరించినందుకు 🙏🏻🙏🏻🙏🏻. ❤️ అన్నయ్య

  • @sushumasree9591
    @sushumasree9591 Год назад +2

    Siriwanttoseeyousir

  • @biblebadiinternational
    @biblebadiinternational Год назад

    మన అద్రుష్టం అనుడం కంటే మన అవసరము అనండం బాగుంటుందామో అనిపిస్తుంది.
    Song is wonderful

  • @mudigondashiva5852
    @mudigondashiva5852 Год назад +8

    అద్భుతమైన పాటని ఈ లోకానికి మరొకసారి అందించవన్నా నీకు నా నిండు వందనాలు 👍👌👌👌🙏🙏🙏

  • @dasarickiraann150
    @dasarickiraann150 Год назад +6

    అన్నయ్య మీరు ఈ పాటని రాసి ప్రాణం పెట్టీ పాడేరు దేవుడు మిమ్మల్నీ మీ సేవ ని మీరు చేసే దేవుని పరిచర్య ని దీవించును గాక ఆమెన్. మరెన్నో ఎన్నొన్నో పాటలు రాసి పాడి మాలాంటి విశ్వాసులను మీ పాటలతో మీరు చెప్పే వాక్యంతో మమ్మల్ని ఇంక బలపరుస్తూ ఉంటారు అని నమ్ముతున్నాం. (ఆమేన్) ✝️

  • @chrissreenu116
    @chrissreenu116 8 месяцев назад

    పాట వింటుంటే కడుపు నిండి పోయినట్లు ఉంది అన్నా గాడ్ బ్లెస్సింగ్స్ అన్నా

  • @teja.jadi.9161
    @teja.jadi.9161 Год назад +9

    This is called god’s wisdom.....గొప్ప గొప్ప రచయితలు కూడా ఇంత అర్ధవంతంగా పాట రాయలేరు అద్భుతంగా ఉంది అన్నయ్య .....praise to god

  • @yarlagaaddashiva6770
    @yarlagaaddashiva6770 Год назад +6

    అద్భుతమైన అర్థమిచ్చి పాడినందుకు వందనాలు అన్నగారు

  • @keepcalmloveurself5506
    @keepcalmloveurself5506 Год назад +7

    ట్యూనింగ్ స్టైల్ ఇంట్రెస్టింగ్.... అర్దవంతమైన ఆలోచనాత్మక పాట.... బాగుంది విజయ్ ప్రసాద్ గారు.....

  • @prasanthidaram1493
    @prasanthidaram1493 7 месяцев назад

    క్రైస్తవ సాహిత్యంలో అద్భుతమైన రచన.మాయమేలగౌలా రాగం ఎంచుకోవడం ఇంకా మంచి ఆలోచన సర్.

  • @rajukare
    @rajukare Год назад +1

    ఎవరికి అంతుచిక్కని విధంగా ఊహించని విధంగా ఈ ప్రపంచం ముందుకు క్రీస్తును గూర్చిన పాటలను తీసుకుని రావటంలో విజయ్ ప్రసాద్ అన్న గారు ఎప్పుడు మొదటి స్థానంలో ఉంటారు🙏🙏🌹🌹

  • @youforchristfellowship6838
    @youforchristfellowship6838 Год назад +12

    మొదట దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక!
    మీకు వందనములు అన్నా..... చాలా బాగుంది.

  • @premkumarmulinti111
    @premkumarmulinti111 Год назад +8

    మీ పాటలు చరిత్రలో సంచలనాలు అన్నయ్య 🙏🙏🙏

  • @saikiran8792
    @saikiran8792 Год назад +2

    చాలా బాగుంది అన్నా, wonder,

  • @Siyonu_prayer_ministry
    @Siyonu_prayer_ministry Год назад +1

    పాస్టర్ గారు నిజం చెప్పాలి అంటే మీరు వాక్యం చెప్పేటప్పుడు వాయిస్ ఒక లాగా వుంది,
    పాట పడేటప్పుడు ఒక లాగా వుంది వాయిస్, అసలు మీరు పాడారు అనుకోలేదు, వాయిస్ బాగుంది 💐💐💐

  • @p.vinodkumar9106
    @p.vinodkumar9106 Год назад +3

    Wow very meaningful lyrics anna
    Arabic style lo tune kuda chaala baagundi ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @meghanajanipella3648
    @meghanajanipella3648 Год назад +3

    Nanna chala bugundhi song lyrics అద్భుతంగా ఉంది
    క్రైస్తవ సమాజంలో ఈ పాట ద్వారా మరి కొందరు ఆత్మీయుంగా బలపడాలని కోరుతున్నాను వందనాలు daddy

  • @tennetigowtham1223
    @tennetigowtham1223 Год назад +2

    Waiting for 1Million views

  • @keerthanaraj2402
    @keerthanaraj2402 7 месяцев назад

    పాట చాలా..బాగుంది అండి లిరిక్స్ కూడా.. అద్బుతం గా ఉంది
    ఏ..పాటలో..గొప్ప.మెసేజ్ ఉంది
    Thank you

  • @mathematicsinjection7994
    @mathematicsinjection7994 Год назад +4

    ప్రియమైన సోదరులారా, ఈ పాటను ఎంత వీలైతే అంత ఎక్కువగా చర్చిలలో మైక్ లో పెట్టండి. ప్రజలందరికి పాట గొప్పతనం తెలియాలి.మన విజయప్రసాద్ అన్న గురించి పల్లె పల్లెల తెలియాలి. అర్థం పర్థం లేని సాంగ్స్,డీజే ఎఫెక్ట్స్ పెట్టి చర్చి మైకులకు మకిలీ పట్టింది.ఈ పాట పెట్టి దేవుని ఆశీస్సులు పొందుదాం.